హాయ్ అమ్మ 🙏 మీరు చాలా అంటే చాలా 👍 గ్రేట్ అమ్మ, వరలక్ష్మి వ్రతం చాలా అంటే చాలా బాగా చేశారు, అష్టలక్ష్ములుగా గోవులు రావడం కూడా చాలా సంతోషం కలిగించే అంశం ఇలాగే మీరు ఎప్పుడు ఆనందం గా సంతోషం గా ఉండాలని,, కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీ మాత్రే నమః 🙏🙏
🙏🙏🙏వరమహాలక్ష్మి కి అలాగే మీకు నమస్కారాలు అమ్మ గోవు ఇంట్లోకి వచ్చింది చాలా సంతోషం అమ్మ ఏమనుకోకండి అమ్మ టైల్స్ పై నడవటం పొరపాటున స్లిప్ అయితే గోవు పైకి లేవడానికి పట్టు దొరకదు అమ్మ చిన్న దూడలు అయితే పరవాలేదు పడుతూ లేస్తూ ఉంటాయి మా ఇంట్లో పెద్దదైతే ఇబ్బంది
మేరే సాక్షాత్తు లక్మీదేవిలా కలకలలాడుతుంటారు ఇక మీరుచేసేపూజ వర్ననాతీతంగా చాలా సంతోషంగావుందండి నిజంగా మీరు మహాలక్ష్మిస్వరూపులు అని నామనసులో ఎప్పుడుఅనుకుంటాను ప్రతిరోజు మీ వీడియోతప్పకుండా చూసి పడుకుమటాను మమ్మల్ని ఇంతఆనందపరుస్తున్న మీకు ధన్యవాదములు🌹🌹🌹👏👏👏👏💖💖మీరు యప్పుడు ఇలాగే వుండాలని అమ్మని కోరుకుంటున్నాను🌸🌸
మీరు సూపర్ అమ్మా మీ విడియో సూపర్ అమ్మా సకలదేవతలు సూపర్ అమ్మా చాలాసొంతోష్ముగాఉంది లక్ష్మీపూజ కళాశాలు సూపర్ అమ్మా ఆతల్లి దీవనలు మీ ఇంటి కి లక్ష్మీకటాక్షము మీకు ఎప్పుడూ మీకు ఉంట్టాయి అమ్మా గుడ్ నైట్ అమ్మా
చాలా బావుంది పూజ మీకు చాలా ఓపిక గా fruits గోవుళ్ళ పెట్టారు చాలా i హ్యాపీ అమ్మ,,, ఇలానే ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని ఆ మహాలక్ష్మి 🙏🙏🙏 దేవి కి కోరుకుంటున్నాను అమ్మ.....
ఈ రోజు అన్ని అద్భుతాలు నిజంగా గోవుల రూపము లో లక్ష్మి అమ్మవార్లు మీ ఇంటికి వచ్చి నట్లు గా వుంది బుజ్జి దూడ పాలు తాగడం కనుల పండగగా అన్పించింది మీరు అలంకరించిన అమ్మవార్లు ను చూస్తుంటే చాలా నేత్ర ఆనందంగా వుంది
🙏ఆంటీ పూజ చాలా బాగా చేసుకున్నారు మీ ఓప్పిగి మెచ్చుకోవాలి గోవు ప్రదక్షిణకి గోశాలకి వెళ్ళతారు... పెరటులో ఆవులు ఉంటే అక్కడ చేసుకుంటారు...మీరు పూజ ఎలా చేస్తూన్నారో చూడటానికి దేవతలందరు వచ్చినట్టు గోమత వచ్చింది చూసారు భలే నచ్చింది 👌🏻
Mi Pillalu , nanna garu , Mi Adapachulu , Mi puttinti vaaru, Mi Relatives , Mi chuttu pakkana vallu Andharu chalaaaaaaaaaaaaaaa Adrustavanthulu Amma 🙏🙏💫🙏🙏💫💫🙏
నిజంగా అది మీ అదృష్టం మాత్రమే జయగారూ.... గోమాతలు అలా ఇంట్లోకి రావటం ఎంత అదృష్టమండీ...ఎవరికి దక్కుతుందండీ...నిజంగానే అష్టలక్ష్ములతో మీ పూజ అత్యత్భుతంగా వుందండీ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru chala adrushtavantulu andi....sakshathu aa Sri MahaLakshmi mee intlo nadichi vacchaka, mee puja saphalikrutham ayyidi andi. Yantha mandiki yilanti adrushatam padthundi andi. Chusthuntene manasu ki yentho aanandam vesthundi. This is just an amazing miracle and a rare thing. God is great 👍🙏.
Rendu channels lo vachina rendu videos okaesari oka dani ventanae inkokati chusesariki ma inti loney Amma vaari Pooja jarugutunda anenta happy ga anipinchindi Amma. Chala Baga chesaru Pooja Aa Amma vaari aasissulu mana andariki eppatiki undali ani korukuntuna🙏
Chala ante chala bagundi amma. Meeru chala adrushtavanthulu. Meetho aa ammavaru govu mahalakshmi roopamlo pooja ni andukunnaru. Devalayam la anipinchindi.
అమ్మ నమస్తే నాకు మీ పూజ సంకల్పం చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది ఆ అమ్మవారులు లో ఒక్క అమ్మ గా మీరు కనపడుతుంటే చాలా ఆనందము గా ఉంది సంతోషం తల్లి పది కాలాలు పాటు ఇలాగే మీ దంపతులు బాగునుడాలి అని భగవంతుడు ని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻naaku matalu rakedandi Jaya garu.asalu emi comment pettali kudaa artham kaledu.govulu vatito mee anubandham enta bagundi chepparandi.pooja and mee video chaaaaala super andi.
Amma మీరు మీ వారు శివపార్వతులు ,మర్రి మీ ఇల్లు దేవాలయం కదా?మీ బృందావనం లో పూచిన కలువ అమ్మవారు సిగలో చూడడం మా కన్నులు చేసుకున్నా అదృష్టం గా భావిస్తున్నాం.పూజ గది చాలా బాగుంది. మేం గుడికి వెళ్లిన ఫీల్ అయ్యాను.చాలా చాలా హ్యాపీ గా ఉన్నది అమ్మ.నాకు ఇంకా చాలా షేర్ చేయలని ఉంది కానీ మీరు ఫుల్ బిజీగా ఉన్నారు,ఉంటారు అందుకే ఇంకా ఆపేస్తాను.. అమ్మా నాన్న లకు నా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️.....
Namasaram amma 🙏🙏 nenu mi new subscriber ni nijam ga miru chala ante chala adrustavantulu amma. Chala santosham anipinchindi amma govumatha mi intlo ki ravatam.
Amma challa bagundhi 👌👌 Pooja 🙏🙏🙏🙏🙏 💐💐 specially A lotus flower🌺 sravana shukravarum roju pooyatum, ashta laxmulluga 8 govullu 🐄🐄🐄🐄🐄🐄🐄🐄 🙏🙏 ravatum, Inka me varalaxmi Pooja 🙏 challa bagundhi Ammma e video chustuu nanu challa happy ga feel iyanu thaliyakunda video chustu face lo smile vachindi meru challa lucky Amma. and thankyou for sharing such a devotional video sharing with us ....
నమస్కారం అమ్మ సకల దేవతలు మీ ఇంట కొలువై ఉన్నారని పూజ మందిరం అష్టలక్ష్మి లు నిలబెట్టుకున్నారు గో మహాలక్ష్మి లోనే సకల దేవతలు ఉంటారంటారు కదా ఆ గోమాలక్ష్మి మీ ఇంటి తిరిగింది ఇంకేంటి అమ్మ నిజంగానే గోమాలక్ష్మి రూపంలో సకల దేవతలు మీ ఇంటి కొలువైనట్లు అనిపిస్తుంది అమ్మ🙏🙏👌👌
దేవతలు అందరూ నిజంగా కొలువైనట్లు ఉన్నారు. మా భాగ్యం 🙏. నాకు వింత ఏమిటి అంటే బంతి పూలు మాములుగా ఐతే దండ లాగేసి తింటాయి ఆవులు అస్సలు ఊరికే దేవతలను చూడడం 🙏.
Amma nice video.👌. Govulu anni ala ravatum challa adrushtum amma. You are blessed. Intiloki ala vacheyatum ascharyamu ga vundi. You are a divine person amma.Asthalaxmilu Alankarana choostuntey temple lo Lagey vundi. Entha sepu choosina Choodalanipistundi.maku e adrustum panchinumduku 🙏🌹🙏🌹🙏🙌🙌🙌. Thanks.amma.
Hi Amma really superb video,Iam so happy to see,this wonderful seva about Govulu ni poojita ,challa,challa bagundi,Ammavari blessings always with us kavalani korukutuna.Me laga maku patience vundalani korukutuna about Pooja timelo,Me ,uncle blessings always with me kavalani asha ga vundi.akkavalani adiganani cheppandi, Naku uncle chustey,ma daddy ga Happy vutundi, but we miss you my daddy.so If you don't mind Amma,uncle ni Nana ani anukunta.🙏🌹🌺🌺🌸🏵️🌼🌼🌻🌻🌷💐💐
Amma nenu manasu bagaleka sarigga Pooja cheyalekapoyanu kani mi video chusakaa chalaaa Santosh am anipinchindi om sri matre namaha mi santoshanni undariki panchali anukovadame aa talli mi rupam lo naku aseervadam ichhindi
MAA namste 🙏. Dhanyosmi mata Dhanyosmi 🙏🙏🙏miru chesina varalaxmi vratam dwara andariki pratyaksha MAA LAXMI Darshanm labhichindi. Thank you so much Maa 🙏pooja& alankarana chala chala bagundi 🤗🙏🥰🙏🙏❤
హాయ్ అమ్మ 🙏 మీరు చాలా అంటే చాలా 👍 గ్రేట్ అమ్మ, వరలక్ష్మి వ్రతం చాలా అంటే చాలా బాగా చేశారు, అష్టలక్ష్ములుగా గోవులు రావడం కూడా చాలా సంతోషం కలిగించే అంశం ఇలాగే మీరు ఎప్పుడు ఆనందం గా సంతోషం గా ఉండాలని,, కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీ మాత్రే నమః 🙏🙏
నిజంగా అమ్మవారిని చూసిన భాగ్యం
కలిగింది అమ్మ. మమ్మల్ని ఆశీర్వదించండి
చాలా బాగుంది అమ్మ. మీరు ఒక్కరే పూజ కోసం చాలా కష్టపడుతున్నారు. కొత్త ఇల్లు దేవాలయం లానే ఉంది. మన ఇల్లే మనకు దేవాలయం.🙏🌹🙏
Ha
👌👌👌
🙏🙏🙏వరమహాలక్ష్మి కి అలాగే మీకు నమస్కారాలు అమ్మ గోవు ఇంట్లోకి వచ్చింది చాలా సంతోషం అమ్మ ఏమనుకోకండి అమ్మ టైల్స్ పై నడవటం పొరపాటున స్లిప్ అయితే గోవు పైకి లేవడానికి పట్టు దొరకదు అమ్మ చిన్న దూడలు అయితే పరవాలేదు పడుతూ లేస్తూ ఉంటాయి మా ఇంట్లో పెద్దదైతే ఇబ్బంది
మొదటి ఎదురుచూపు మొదటి కామెంట్ నాదే అమ్మ😍😍😍
మేరే సాక్షాత్తు లక్మీదేవిలా కలకలలాడుతుంటారు ఇక మీరుచేసేపూజ వర్ననాతీతంగా చాలా సంతోషంగావుందండి నిజంగా మీరు మహాలక్ష్మిస్వరూపులు అని నామనసులో ఎప్పుడుఅనుకుంటాను ప్రతిరోజు మీ వీడియోతప్పకుండా చూసి పడుకుమటాను మమ్మల్ని ఇంతఆనందపరుస్తున్న మీకు ధన్యవాదములు🌹🌹🌹👏👏👏👏💖💖మీరు యప్పుడు ఇలాగే వుండాలని అమ్మని కోరుకుంటున్నాను🌸🌸
చాలా చాలా బాగుంది అష్టలక్ష్మి లు అలంకరణ.గోవులు రావటం చాలా సంతోషంగా వుంది.అమ్మ వారలు అందరూ కొలువై ఉన్నారు.
మా ఇంటికి ఆవు వచ్చింది అమ్మ morning 11 to 3 వరకు మా వాకిలి లోనే ఉంది వరలక్ష్మి వ్రతము రోజు అమ్మ చాలా హ్యాపీ అనిపించింది
Hai amma mundu ga Mee దంతులిద్దరికీ మా 🙏🙏🙏🙏🙏.మీరు చేసిన ప్రతిదీ చాల సంతోషం కలిగించే విధంగా ఉన్నది.
వరలక్ష్మి అష్టలక్ష్మీ మహాలక్ష్మీ అమ్మ వారికి నమస్కారం
చాలా బాగుంది సంతోషం జయగారు
మీరు సూపర్ అమ్మా మీ విడియో సూపర్ అమ్మా సకలదేవతలు సూపర్ అమ్మా చాలాసొంతోష్ముగాఉంది లక్ష్మీపూజ కళాశాలు సూపర్ అమ్మా ఆతల్లి దీవనలు మీ ఇంటి కి లక్ష్మీకటాక్షము మీకు ఎప్పుడూ మీకు ఉంట్టాయి అమ్మా గుడ్ నైట్ అమ్మా
Mee patience ki hatsoff, inkokkalaite govu nu tarimi gate vesi panulu saginchevallu, very inspiring
మీరు ఎప్పుడు చాలా సంతోషం గా ఉండాలి మీ ఇల్లు చూస్తుంటే నిజం గా నాకు దేవాలయం అనిపిస్తుంది
చాలా బావుంది పూజ మీకు చాలా ఓపిక గా fruits గోవుళ్ళ పెట్టారు చాలా i హ్యాపీ అమ్మ,,, ఇలానే ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని ఆ మహాలక్ష్మి 🙏🙏🙏 దేవి కి కోరుకుంటున్నాను అమ్మ.....
Amma...mi vedios chusaka nenu chala maranu.. Tq so much amma... Miru chala positive energy ni Edharu.. Naku
Mi పూజ గది మి అమ్మవారి అలంకారం మీరు పూజ చేసే విధానం చాలా బాగుంది మేడం
మీరు చాలా అదృష్టవంతులు అండీ.💐
ఈ రోజు అన్ని అద్భుతాలు నిజంగా గోవుల రూపము లో లక్ష్మి అమ్మవార్లు మీ ఇంటికి వచ్చి నట్లు గా వుంది బుజ్జి దూడ పాలు తాగడం కనుల పండగగా అన్పించింది మీరు అలంకరించిన అమ్మవార్లు ను చూస్తుంటే చాలా నేత్ర ఆనందంగా వుంది
నిజం చెప్పాలంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు మంచి భర్త పిల్లలు కలకాలం ఇలాగే వర్ధిల్లాలి అని ఆ అమ్మవారి నీ కోరుతున్నారు
అమ్మో మీరు చాలా అదృష్టవంతులు ఆంటీ.ఆ ఆవు ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.ఓం శ్రీ మాత్రే నమః
అమ్మ మీ ఫోటో చాలా చాలా బాగుంది మీ నట్టింట్లో అమ్మవారి తాండవం చేస్తుంది ఆవు రావాలంటే చాలా శుభప్రదం చాలా చాలా బాగున్నా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి
@@divyabharati4648ll p p p look
@@divyabharati4648 d
D
D
🙏ఆంటీ పూజ చాలా బాగా చేసుకున్నారు మీ ఓప్పిగి మెచ్చుకోవాలి గోవు ప్రదక్షిణకి గోశాలకి వెళ్ళతారు... పెరటులో ఆవులు ఉంటే అక్కడ చేసుకుంటారు...మీరు పూజ ఎలా చేస్తూన్నారో చూడటానికి దేవతలందరు వచ్చినట్టు గోమత వచ్చింది చూసారు భలే నచ్చింది 👌🏻
Mi Pillalu , nanna garu , Mi Adapachulu , Mi puttinti vaaru, Mi Relatives , Mi chuttu pakkana vallu Andharu chalaaaaaaaaaaaaaaa Adrustavanthulu Amma 🙏🙏💫🙏🙏💫💫🙏
🙏చక్కని అమ్మ వారి దర్శనము కల్పించినారు
నిజంగా అది మీ అదృష్టం మాత్రమే జయగారూ.... గోమాతలు అలా ఇంట్లోకి రావటం ఎంత అదృష్టమండీ...ఎవరికి దక్కుతుందండీ...నిజంగానే అష్టలక్ష్ములతో మీ పూజ అత్యత్భుతంగా వుందండీ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే అమ్మ 🙏video చాలా బాగుంది. మీరు, మీ గోవులు, మీ పూజ నిజంగా అద్భుతం.,..సాక్షాత్తు అమ్మవారు మీ ఇంటికి నడిచి వచ్చారు...మీ జన్మ ధన్యం ....🙏🙏🙏👏👏👏
Amma mi ellu oka brundhavanam oka dhevalayam miru epudu elage arogyanga happy ga undela a Amma varini korukuntunna Amma Pooja chala bagundhi Amma
Maralu lavu amma mi video chasthaka. Antha opikaga ani panulu antha perfect ga chastharu meru chala great amma.
You are blessed Jayamma ..we also feel blessed to see this video..manam edhi isthe..Manali devudu malli Adhi istharu..Sri mathre namaha 🙏
Meeru chala adrushtavantulu andi....sakshathu aa Sri MahaLakshmi mee intlo nadichi vacchaka, mee puja saphalikrutham ayyidi andi. Yantha mandiki yilanti adrushatam padthundi andi. Chusthuntene manasu ki yentho aanandam vesthundi. This is just an amazing miracle and a rare thing. God is great 👍🙏.
Rendu channels lo vachina rendu videos okaesari oka dani ventanae inkokati chusesariki ma inti loney Amma vaari Pooja jarugutunda anenta happy ga anipinchindi Amma.
Chala Baga chesaru Pooja
Aa Amma vaari aasissulu mana andariki eppatiki undali ani korukuntuna🙏
Bhavani gaaru chala baaga chepparu. Naa manasu lo unnade meeru chepparu. Naku chala anandam కలిగింది
Rajasri devalayamlaaga vundamma mee pujaroom ammavaarlu chala andhamga vunnaaru govulu raavatam kuda chala bagundi
Chala ante chala bagundi amma. Meeru chala adrushtavanthulu. Meetho aa ammavaru govu mahalakshmi roopamlo pooja ni andukunnaru. Devalayam la anipinchindi.
అమ్మ నమస్తే నాకు మీ పూజ సంకల్పం చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది ఆ అమ్మవారులు లో ఒక్క అమ్మ గా మీరు కనపడుతుంటే చాలా ఆనందము గా ఉంది సంతోషం తల్లి పది కాలాలు పాటు ఇలాగే మీ దంపతులు బాగునుడాలి అని భగవంతుడు ని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻naaku matalu rakedandi Jaya garu.asalu emi comment pettali kudaa artham kaledu.govulu vatito mee anubandham enta bagundi chepparandi.pooja and mee video chaaaaala super andi.
హాయ్ అమ్మ దేవతలు అందరూ కొత్త ఇంట్లో కొలువై ఉన్నట్లు ఉంది అమ్మ పూజ గది చాలా బాగుంది వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మ 🙏🙏🙏
Chala chala bavundhi meru chala అదృష్ట వంతులు అమ్మా చాలా సంతోషంగా వుంది నాకు థాంక్స్ అమ్మ
Amma pujja చాలా bagaaa chesaramma.Varalakshimi అమ్మవారిని bagaa అలంకరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super amma meru yepuddu elage udalani korukutunanu.happy varamahalakshmi💐💐💐.basically I'm kannada but I like u r video so much ur my dainamic lady.
అసలు రెండు కళ్ళు సరిపోలేదు అమ్మ చూడడానికి ధన్యవాదాలు అమ్మ
Amma varu Adbhutham ga unnaru, mee temple chudataniki rendu kallu chalavu Jayanthi raavi Hyderabad
Hi Amma..,varamahalaxmi pooja chala bagundi..Nanu,ma Amma kalisi chusamu first time. So Happy ..
Adbhutam ga undi jayagaru video 🙏🙏🙏
Challa bagudhi me ellu ashta Lakshmi gudina llageudhi chala prashantanga udhi nice vedio👌👌👌🙏🙏
Amma meru chala adhursta vantulu amma elati vi andhariki ravvu govvulatho meku vunna anubhandham chala happy ga vundi amma
Meeku aaa panchabhuthalu asheervadaalu isthunnayi amma. Me opika chala great Amma. Chala baaga cheeukunnaru alasata lekunda aa Laxmi devi meeku eppudu thoduga vundalani korukuntunnamu.🙏🙏🙏
Namaste 🙏 Andi chala chala lucky meru chesina punyam illuanta gomaiam.... chala bagundi Pooja view chustunte mansuki entu bagundi.. Amma
Amma మీరు మీ వారు శివపార్వతులు ,మర్రి మీ ఇల్లు దేవాలయం కదా?మీ బృందావనం లో పూచిన కలువ అమ్మవారు సిగలో చూడడం మా కన్నులు చేసుకున్నా అదృష్టం గా భావిస్తున్నాం.పూజ గది చాలా బాగుంది. మేం గుడికి వెళ్లిన ఫీల్ అయ్యాను.చాలా చాలా హ్యాపీ గా ఉన్నది అమ్మ.నాకు ఇంకా చాలా షేర్ చేయలని ఉంది కానీ మీరు ఫుల్ బిజీగా ఉన్నారు,ఉంటారు అందుకే ఇంకా ఆపేస్తాను.. అమ్మా నాన్న లకు నా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️.....
జయగారు పూజా మందిరం అలంకారం చాలా బాగుంది గోవులు రావడం కూడా చాలా బాగుంది మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది
నమస్తే అమ్మ అష్టలక్ష్మి అమ్మ వార్లు చాలా అందంగా ఉన్నారు పూజ బాగుంది am🙏🙏🙏
Amma Meeru Achcham VARA MAHALAXMI Lane Unnaru Nanna Garu Sri Mannarayanulu Meeku Sata Koti Vandanalu
Wow, supper Amma, chudadaniki rendu Kallu chalavamma, Janma dhanyamindanipistondi,asta lakshmulu Mee intlone Kolvundi meeku sakala shubhalu jarugutayamma.
Amma meeku chla opika 🙏🙏🙏 puja chala bagundhi Amma 🙏🙏🙏 mee puja nu chuste madhuramu laga anipistundhi super amma
Jaya garu gomahalaksmilu me astalakshmilu chustunte rendu kallu saripoledu chala baga vundandi
amma meeru chese poojalu bagutai. Gomathalani chinna pillaluga chustharu chala bagundi..amma royyalu,chepalu, kodi veetini kuda thina kunda vati patla kuda prematho vunte baguntundi.sakaharam gurunchi pracharam cheyandi
Namasaram amma 🙏🙏 nenu mi new subscriber ni nijam ga miru chala ante chala adrustavantulu amma. Chala santosham anipinchindi amma govumatha mi intlo ki ravatam.
Chudatanki rendu kallu chaladam ledu aunty garu antha baga chesaru meru 👌🙏🙏🙏🙏🙏 enno janmala punya palam meeku dakkindi 🙏🙏🙏
Original flowers tho decorated chastha bagundadhi meru kuda Original flowers padukovalsindhi
Chala baga puja chesaru 🙏🙏 govulu baga chayai santhosham anipinchindi
Me Pooja Mandiram devalayam la undhi amma..me shantoshañni chustunte maaku chaala happy ga anipinchidhi
.
Pooja chala chala bagundi amma👌👌🙏🙏. Gomaata aa Talli roopam vachhi mee pooja ki inspection cheyadam chala bagundi aunty.Meeku chala patience aunty.
Astalaxmi ammavaru chala bagunnaru🙏🙏
Amma challa bagundhi 👌👌 Pooja 🙏🙏🙏🙏🙏 💐💐 specially A lotus flower🌺 sravana shukravarum roju pooyatum, ashta laxmulluga 8 govullu 🐄🐄🐄🐄🐄🐄🐄🐄 🙏🙏 ravatum, Inka me varalaxmi Pooja 🙏 challa bagundhi Ammma e video chustuu nanu challa happy ga feel iyanu thaliyakunda video chustu face lo smile vachindi meru challa lucky Amma. and thankyou for sharing such a devotional video sharing with us ....
చాలా బాగా పూజ చేశారు అమ్మ. కన్నుల పండుగగా జరిగింది
Ammavarle mi entiki vachsaruu🙏🙏🙏😍 feeling.cheplemu Amma super Amma
Hi amma..
Pooja chala baga chesaru....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నమస్కారం అమ్మ సకల దేవతలు మీ ఇంట కొలువై ఉన్నారని పూజ మందిరం అష్టలక్ష్మి లు నిలబెట్టుకున్నారు గో మహాలక్ష్మి లోనే సకల దేవతలు ఉంటారంటారు కదా ఆ గోమాలక్ష్మి మీ ఇంటి తిరిగింది ఇంకేంటి అమ్మ నిజంగానే గోమాలక్ష్మి రూపంలో సకల దేవతలు మీ ఇంటి కొలువైనట్లు అనిపిస్తుంది అమ్మ🙏🙏👌👌
దేవతలు అందరూ నిజంగా కొలువైనట్లు ఉన్నారు. మా భాగ్యం 🙏. నాకు వింత ఏమిటి అంటే బంతి పూలు మాములుగా ఐతే దండ లాగేసి తింటాయి ఆవులు అస్సలు ఊరికే దేవతలను చూడడం 🙏.
Amma pooja chala...Chala...Baagundi
Alankaram adhbhutam
Amma chala baga chesaru Pooja chusthunte entho santhosham ga undhi amma
ఎంత అదృష్టవంతులో అమ్మ మీరు 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️
Hi andi maha mahaaa adhbhuthanga undhandi 🙏🙏🙏🙏🙏 memu kuda chusi tharinchamandi.Thank you soooooo much andi 🙏
నమస్కారం అమ్మా🙏🙏🙏
అమ్మ వార్లు అందరూ మీ ఇంట్లోనే ఉన్నారు చాలా బాగుంది అమ్మా 👌👌👌👌
అమ్మవార్లు చాలా బాగున్నారు🙏🙏🙏🙏
Wow 😳 super bonding andi meeku and cows ki
Hi ma.... Ammavaru is giving blessing to in behalf of cow... Ur really great amma. 🙏🙏
Amma gomatha chusi chala anadham ga vundi super video amma
Manchi vallaki eppudu manche jarugutundi amma.chala happy tosee this
ఆవు మహాలక్ష్మి చాలా బాగా ఉంది మీరు చేసే పూజ
Vallu santosham tho ala sounds chestaremi amma super chala baga chesaru
Very nice peddamma garu chala ante chala baga chesukunnaru puja
Govullu meeru chusaividanam superb .
Amma meeru chala great miku chala opika unnadi. anduke meeru chala happy ga unnaru
Amma miru chala baga chesaru Varalaxmi vratham
Hammayyah finally upload chesara....ninnati nundi waiting eii vedio gurunchi....Esari pregnancy valla cheskolekapoya chala miss ayyanu Varalakshmi vratanni...next year kosam ippatinunde waiting...Very nice amma
chalaa santhosham ga vundi amma kunula vindu ga vundi amma video kosam chala wait chesanu amma finally👌🙏
SUPER 👌 AMMA ❤️🙏 Meru Nijamga Lucky PERSON Amma 😍 Chala Great,Meru Annatu Ammavari Devalayamla Undi AMMA ❤️🙏
ఇదంతా మీ పూర్వ జన్మ సుకృతం🙏
Amma nice video.👌. Govulu anni ala ravatum challa adrushtum amma. You are blessed. Intiloki ala vacheyatum ascharyamu ga vundi.
You are a divine person amma.Asthalaxmilu
Alankarana choostuntey temple lo
Lagey vundi. Entha sepu choosina
Choodalanipistundi.maku e adrustum panchinumduku 🙏🌹🙏🌹🙏🙌🙌🙌. Thanks.amma.
అమ్మ మీరు చాలా గొప్ప వ్యక్తి అండీ
🙏🙏🙏🙏🙏
Super Amma ..Asthalaxmulu excellent 🙏🙏
Amma me kothaellu Gomahalakshmilatho pakshula sabdalatho meeru alamkarinchina Astalakshmi la varalakshmi Pooja chala chala adbhuthamga vundamma.
Hi Amma really superb video,Iam so happy to see,this wonderful seva about Govulu ni poojita ,challa,challa bagundi,Ammavari blessings always with us kavalani korukutuna.Me laga maku patience vundalani korukutuna about Pooja timelo,Me ,uncle blessings always with me kavalani asha ga vundi.akkavalani adiganani cheppandi, Naku uncle chustey,ma daddy ga Happy vutundi, but we miss you my daddy.so If you don't mind Amma,uncle ni Nana ani anukunta.🙏🌹🌺🌺🌸🏵️🌼🌼🌻🌻🌷💐💐
Okkaka ammavaru Alakaram challa chakagaa chesaru meeku opika ekuva amma goshalaku meeru velakara ledu aa gomatta mee dhagaraki vastunadhi
Amma nenu manasu bagaleka sarigga Pooja cheyalekapoyanu kani mi video chusakaa chalaaa Santosh am anipinchindi om sri matre namaha mi santoshanni undariki panchali anukovadame aa talli mi rupam lo naku aseervadam ichhindi
Ammavaarlu chaalaa chaalaa baagunnaru 🙏🙏🙏amma meeku ammavaarlla dheevenalu meeku yellappudu undaalani manasaaraa korukuntunnanu amma 🙏🙏💐💐💐🌷🌷🌷🌹🌹🌹🌹
Chala sraddhaga alankaram chesaru. Chala bavundi
MAA namste 🙏. Dhanyosmi mata Dhanyosmi 🙏🙏🙏miru chesina varalaxmi vratam dwara andariki pratyaksha MAA LAXMI Darshanm labhichindi. Thank you so much Maa 🙏pooja& alankarana chala chala bagundi 🤗🙏🥰🙏🙏❤
you are just lucky, we are happy to see 👀 no words
Chala baga chesaru puju kannula pandugaga unnadi 🙏🙏🌹🌷👌👌👍👍
Chalabagachesaru mi adrustam ala ravatam veli ramma anadu akada koorchomma anadi
Chaala baagundhi puja