ఆనందనిలయంలో ఆనందతాండవం చేసిన subscriber|కష్టపడిపూలదండలు చేసిఇచ్చారు|ఇదంతా దైవానుగ్రహం

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #GarlandsVlog
    #ammamaatavlog
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 420

  • @srinum7924
    @srinum7924 Рік тому +64

    అమ్మని కలవడంతో దుర్గ గారి జన్మ ధన్యం బంగారు తల్లి నాట్యం చాలా బాగా చేసింది గాడ్ బ్లెస్స్ యు తల్లి 🙏🙏👌

  • @dsoujanya8860
    @dsoujanya8860 Рік тому +30

    మీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అమ్మ
    అందుకే మేమంతా నీ పిల్లలము అయ్యాము
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @deeptikunapareddy
    @deeptikunapareddy Рік тому +8

    ఆ రెండే రెండు ముక్కల్లో మీ జీవిత సారాన్ని కాచి వడబోసి ఆ దైవతత్వాన్ని అర్థం చేసుకోగలిగేలా బోధించే ఓ మానవతా మూర్తి అమ్మ మీరు. సమాజం సన్మార్గంలో పయనించడానికి మీ వంతు కృషి మీరు చేస్తున్నారు❤💐

  • @krishnavenikolar7795
    @krishnavenikolar7795 Рік тому +5

    మీరు అందరినీ ప్రేమిస్తారు కాబట్టి మిమ్మల్ని అందరూ ఇష్టపడుతున్నారు❤
    .😊

  • @nl3521
    @nl3521 Рік тому +5

    అమ్మోయ్ ఇల్లాక నేను మెసేజ్ లో ఒకటి చెప్పటం మరచి పోయాను ఏమిటంటే మీవీడియో లో ఒక మహిళ నృత్యం చేస్తారు కదా ఆమెకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను మా ఊరిలో కోలాటం నేర్చుకున్నాను ఏదైనా పండుగ సందర్భంగా గుడి దగ్గర వేస్తూ ఉంటాము కాబట్టి ఇటువంటి కలల పట్లా నాకు చాలా ఇష్టం ఇక ఉంటాను మరి ధన్యవాదాలు తెలుపుతూ ❤

  • @usharanimeka3100
    @usharanimeka3100 Рік тому +2

    నాట్యం బాగా చేసింది, దండలు బావున్నాయి. కలవు. పువ్వులు చక్కగా దండల్లా వచ్చాయి జయా. 🙏🙏

  • @animesoul4293
    @animesoul4293 Рік тому +9

    అమ్మ కృషన్నయ్య అలంకరణ చాలాబాగుందిపాప నాట్యంచాలాబాగాచెసిందిఅమ్మ

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Рік тому +13

    హయ్ అమ్మ కలువపూల లో కృష్ణయ్య చాలా అందంగా వున్నారు అమ్మ 🙏🏼🙏🏼🙏🏼పాప నాట్యం చాలా బాగా చేసింది అమ్మ ❤❤❤

  • @malleswaridundu2207
    @malleswaridundu2207 Рік тому +9

    అమ్మ కన్నయ్యకు పెట్టిన కలువలు same మాల వలే ఉన్నాయి అమ్మ❤

  • @padmajyothi8874
    @padmajyothi8874 Рік тому +3

    కనుల పండువగా సాగింది అక్క కృషన్నయ్య అలంకరణ, చా లా ఆనందంగా వుంది అక్క. నాట్యం చేసిన అమ్మాయి చాల బాగా చేసింది👌🙌😘
    ఇంతమంది అభిమానం sampaadinchkonna మీరు చాలా అదృష్టంతురాలు అక్క. థాంక్స్ to see you 😊🥰

  • @mangatayaru2964
    @mangatayaru2964 Рік тому +13

    చాలా సంతోషముగా వుంది అమ్మ 🌹

  • @Honey143-95
    @Honey143-95 Рік тому +2

    అమ్మ మీరు ఆ తాత గారికి ఆ మ్మమ్మ గారికి మీకు తోచిధి పెట్టడం బాగుంది

  • @priyaphaniraju2179
    @priyaphaniraju2179 Рік тому +1

    కలువ పూల అలంకరణ video లోోనే ఇంత బాగుంది direct ఇంకెంత బాగుందో .

  • @siri_atozvlogs6445
    @siri_atozvlogs6445 Рік тому +1

    చాలా బాగా చేశారు అమ్మ అలంకరణ 🙏🙏 ఆనంద నిలయంలో జరిగే ప్రతీ సంతోషాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అమ్మ 🙏🙏

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ Рік тому +2

    కలువ పువ్వులు అలంకరణ చాలా బాగుంది మేడం
    దండ చేసి వేసిన కూడా అంత చక్కగా రాదు
    చాలా చక్కగా కనిపిస్తుంది
    మీ మంచి మనసు మాట తీరని బట్టే అందరూ మిమ్మల్ని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటారు
    మీరు మాట్లాడే విధానం బాగుంటుంది ఆ మాటల్లో మంచి అర్థాలు ఉంటాయి మీరు మీ కుటుంబమంతా చల్లగా ఉండాలని ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ మీ రామకృష్ణ 🙏🙏🙏🙏💞💞💞💞

  • @indrajachandolu157
    @indrajachandolu157 Рік тому +1

    పూల దండలు చాలా చాలా బాగున్నాయి అమ్మ.రాధ,కృష్ణ ల విగ్రహం కలువ పువ్వులు చాలా bhagunnai అమ్మ🙏🙏

  • @vasuamma8438
    @vasuamma8438 Рік тому

    హాయ్ అమ్మ పుల దండలు చాలా బాగున్నాయి అమ్మాయి నాట్యం చాలా బాగా చేసింది కలువ పూల తో రాధ కృష్ణయ్య లు అలంకరణ చాలా బాగుంది

  • @JayaLakshmi-kf6sy
    @JayaLakshmi-kf6sy Рік тому

    అఘ్న మాటలు రావడం లేదు మీ మంచి తనం గురించి చెప్పడానికి ‌you are so great🎉

  • @laxmipagoti3968
    @laxmipagoti3968 Рік тому

    అమ్మ మీరు చాలా అదృష్టవంతులు ఆ పాప చాలా బాగా నాట్యం చేసింది అమ్మాయి

  • @BevaraVijaya
    @BevaraVijaya Рік тому

    పువ్వుల అలంకరణ చాలా బాగుందమ్మా గొంతు ఇంకా సర్వే లేదనుకుంటా అమ్మ వణుకుతున్న టు వస్తుంది పూజ ఎలా చేసావు అని కాదు దేవుడికి ఎంత దగ్గరగా ఉండడం అన్నదే ముఖ్యం అని చెప్పారు చాలా బాగా చెప్పారు

  • @giridevi4723
    @giridevi4723 Рік тому +1

    Jai sreekrishna🙏🙏🙏🌹🌸🌺nice👌

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 Рік тому

    ఆంటీ ఆ పూలదండలు ఎలా తయారు చేయాలో అడిగి వీడియో ఉంటే పంపించండి ప్లీజ్. నాకు ఇలాంటి వి చాలా చాలా ఇష్టం

  • @anithamadhu1
    @anithamadhu1 Рік тому

    చాలా బాగా cheypparu amma కలువ పూలు దండ లాగ చాలా బాగుంది

  • @sreelakshmiboya6560
    @sreelakshmiboya6560 Рік тому +1

    కలువ పువ్వులు అలంకరణ చాలా బాగుంది జయా గారు.
    మీరు ఏమి చేసినా సూపర్ అండి

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 Рік тому +1

    అమ్మాయి చాలా బాగా వేసింది అమ్మా మాలలు కూడా ఎంతో అందంగా ఉన్నాయమ్మా మాకు ఎప్పుడో అమ్మా మీ దర్శన భాగ్యం

  • @bharathigullapalli5828
    @bharathigullapalli5828 Рік тому +4

    అబ్బా రాధాకృష్ణులు కలువల లో మునిగిపోయారు అమ్మాయి నాట్యం చేస్తూ మన ఫ్యామిలీ అందరిని ఆనందపరిచింది🎉

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому +1

    అమ్మ నమస్తేపాప చాలా చక్కగా చేసింది అమ్మ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌👍కలం పూలు చక్కగా పెట్టారుచాలా బాగున్నాయిఅమ్మ🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌

  • @Nature_world.02
    @Nature_world.02 Рік тому

    Naaku eddaru ammailu .maa chinna ammaiki srikrishnudu ante chaala estam.entha estam ante krishnudu paatalu vinatam, krishnudi art veyatan,krishnudu kosame eemadya bhagavthgeeta book konindi.thanaki 11 years .chaala estam thanaki krishnudu ante .meeru krishnudu ni guruvuga teesukovatam manchimaargam lo velthaam annaru.aa maata vinnaka chaala santhosham vesindi. ❤

  • @durgapula3106
    @durgapula3106 Рік тому +1

    కాలువ పువ్వులతో కిష్టయ్య చాలా అందంగా ఉన్నారు అమ్మ మీకు ఇంతకంటే ఇంకా ఏమి ఇవ్వగను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Varadati
    @Varadati Рік тому +1

    Ma.. Excellent ma 👏👏👏Dance is super. 👌👌ధర్మోః రక్షతి రక్షితః 🙏🙏తాత గారు పాపం.

  • @chalaadbhutamabhivandanamu7553

    Amma Chala aanandamu ga Vunnadi ee Manchi video choosi🙏🌹 kaluva pushpalu alankaram, Natyamu chesina papa Garlands anniyu Adbhutamu 🙏🌹

  • @lakshmiy6684
    @lakshmiy6684 Рік тому +3

    మా అమ్మ నా దగ్గర ఉంటే ఎంత
    హ్యాపీ గా ఉంటుందో మీ వీడియోస్ చూసిన అంతే హ్యాపీ గా వుంటుంది అమ్మ.🙏

  • @guntupallisujatha2691
    @guntupallisujatha2691 Рік тому

    Amma urike puttaru milanti vallu edo karya siddhi untene vastaru e bhumi midaki super maaaa🙏

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 Рік тому

    The child danced very well. Blessings to her. Ur words r so heart touching. True no UA-camr is loved as you are. We all love u jaya garu

  • @nchakradhar1575
    @nchakradhar1575 Рік тому +5

    కృష్ణయ్యకి కలువపూల అలంకారం చాలా బాగా చేసారమ్మా

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 Рік тому

    అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలి అనుకునే మనస్తత్వం మీది అమ్మ

  • @venkataramanaiah5840
    @venkataramanaiah5840 Рік тому

    Amma kaluvalato mana kittayya suppar ma eka matalu levu mee manchi manasuku anni alage vuntayi🙏🙏

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 Рік тому +2

    Amma meeru chala chala chala great elanti అదృష్టం ఎవరికి రాదు అమ్మ నిజంగా ఆ పాప వచ్చి నృత్యం చేయటం మళ్ళి పాపం ఒకరికి ఆకలి తీర్చడం చాలా గ్రేట్ అమ్మ మీకు మీ కుటుంబానికి ఆ కృష్ణుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను❤❤

  • @mallikarjunaavvari1096
    @mallikarjunaavvari1096 Рік тому

    🥰🤩 మాది నెల్లూరు రాజేశ్వరిని వీడియోస్ చాలా బాగుంటాయి అమ్మ
    కృష్ణయ్యకు చాలా అందంగా కలువ పూలు అందంగా పెట్టారు అమ్మ

  • @nagalakshmisankaramanchi564

    Namaskaram Andi Mee videos choostanandi meeru inta premaga matladutunte kallanunchi kanneeru vastunnai daggara relation matladu tunnatlu vundandi cheppalante ammamaatalo Amma Mee decoration varnanaateetam simply superb nenu maa papa Mee videos choostamu

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 Рік тому

    జయ గారు కలువపులలో krishna radha చాలా bagunnaru పాప నాట్యం చాలా బాగా వుంది🙏🙏🙏🌹🙏🙏🙏❤❤❤

  • @abburivani7711
    @abburivani7711 Рік тому +1

    White mala krishnayya ki vesi ,Amma variki red colour mala veyandi chala baguntundi

  • @anithaarts6494
    @anithaarts6494 Рік тому

    Amma challa bagundhi Amma Krishnudini kaluva puvulatho Allankaram 👌👌🙏

  • @bandojuvenkateshwarlu729
    @bandojuvenkateshwarlu729 Рік тому

    Adbuthaminaa hayini echi video Krishna devulla alankaram superb aa ammayi natyam inkaa adbutham amogam adrustam Amma medi jijamnga super me subscriber ynanduku nenu ful happi Amma

  • @leela143s
    @leela143s Рік тому

    Amma meeru cheppindi chala correct evariki eppatiki aa adrushtam vastundo appativaraku eduruchuudaali ante...... meru dorakadam ma adrushtam amma🙏🙏

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Рік тому

    Hello madam dhandalu chudagane chala bagunavi anukuni meetho annanu bharatha naatyam ante manandhariki estam

  • @ramani8914
    @ramani8914 Рік тому

    Amma milane naaku krishna ante chala estam ma intlo kuda chala krishnaiyalu vunnaru amma. Naadi makara raasi, sravana nakshatram mana eddaridi vake raasu, nakshatram anukunta, melane na estalu vunnayi amma. Chala bagundi e riju video. 🙏🙏🙏

  • @kalyanisunkara9079
    @kalyanisunkara9079 Рік тому

    Krishna margam Anna mata super,Krishnam vande jagathguram,ammamata ammamatee super super alamkaram 😊

  • @RAJKUMAR-kc3oi
    @RAJKUMAR-kc3oi Рік тому +9

    The hand made white and red garland looks so beautiful & classic, especially when it was submitted to Lord Krishna.
    Later, placing the white garland on the huge frame of goddess Gajalakshmi once again proved the high quality aesthetic sense you possess.
    The TELATI KALAVA PUVULU has brought more stages to the pooja arena. Thanks to Ramakrishna garu.
    I would be very happy if I am blessed to get completely cured from the ailgment at the earliest, so that I can also visit your house "Ananda Nilayam" and exchange pleasantries with you Amma garu as well as Anand Uncle garu and your Mardi garu. Anxiously awaiting for those days to come and make by dream come true. May God bless one and all.....
    With Warm Regards,
    Koka Rajkumar, Hyderabad

    • @jayalaxmivarala4128
      @jayalaxmivarala4128 Рік тому

      😊

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  Рік тому +1

      Tq very much annagaru. Mee health bagundalani roju devunni korukuntanu. Mana Anandanilayaniki meeru tappakunda raavaali.

    • @RAJKUMAR-kc3oi
      @RAJKUMAR-kc3oi Рік тому

      @@jayalaxmivarala4128
      So be it by the grace of God

  • @sujathaallada9133
    @sujathaallada9133 Рік тому

    Mee maridi garu meeku kodukuleni lotu teerchutunnaru amma adrusttavantulu

  • @kavithaadusupalli9195
    @kavithaadusupalli9195 Рік тому

    Chala bagundhi amma e roju video chustunnanthasepu nenu kuda aanandha nilayamlo unnatle anipinchindhi Amma aa papa natyam chala bagundhi God bless 🙌 you thalli

  • @premalathadevi5524
    @premalathadevi5524 Рік тому

    Abba yentha bhaga chesindhi andi dance, mee bhakthi, dedication valla meeku antha manchi jaruguthundhi, Jaya garu meedhi yentha manchi behavior andi, you are so great andi. Garlands chala bhagunnayi, manchi matalu chepparu. Baba dhaya valla mee videos chudagaluguthunnanu.mimmalini thappakunda kalavali andi, neenu kuda bhagavanthuni dhaya unteeni cheyagalam ani nammuthanu, Baba garu karunatho mee family loo join iyyanu. So sweet of you andi Jaya garu 😊

  • @shobhasistla2193
    @shobhasistla2193 Рік тому

    Jayagaru dat garlands n lotuses r very nice
    Today's moral is very true
    Kashthe phale🙏🙏🙏🙏

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 Рік тому

    Beautiful video ,loved the dance ,U spoke very realistically and truly .flower decoration on ur idols were very lovely and they looked like a garland .Hare Krishna 🙏🏻🙏🏻🙏🏻👌👌💐💐💐

  • @visvathota-hb4qe
    @visvathota-hb4qe Рік тому

    Amma papa chalabaga dance chesindamma aa chinnariki bagavanthuni asissulu yeppudu undali SugunaNzd.

  • @konapurusha5888
    @konapurusha5888 Рік тому

    Very nice video. Aa ammayi dance chala Baga chesindi . Poola dandalu super.

  • @theuniqueartsandpaints8666
    @theuniqueartsandpaints8666 Рік тому

    Aanand nilyamolo a mahalaxmi nattyam chisinatundi amma. Meru chepindi najeam amma evaro ekkadnaochi vacharu me matalu vinti chala chala baguntundi amma me nunchi chala chala nerchukutunnamma

  • @annapurnakomaravolu8133
    @annapurnakomaravolu8133 Рік тому

    Natyamm challa bagundi mamu mimalini appudu chusthamo me house kuda chudalani undi me mandiram challa bagundi baghavantudu appudu isthado a avakasam 🙏🙏

  • @kodesurekha4121
    @kodesurekha4121 Рік тому

    Ammayi dance , poola dhanda chala bavundi, krishnasiah chala andanga vunnadu amma, ur blessed with all subscribers and all gods, TQ

  • @user-vj1px2cv3j
    @user-vj1px2cv3j Рік тому

    Krishna Astami puja inks pillalu sandadi Chaala bagundhi sis. Durga garu inka navya raavatamu anandamu ichindhi andi. Meeru antha active fa recueve chesukuntunaru choosi Chaala inspire aiyanu sis. ❤❤❤❤❤❤

  • @kachanavenkatasainadhreddy6054

    Amma manasu prashaanthamga undi Amma enduko teleedu kani mi video chustey chaalu happy Amma sreenivaasa vratha kalpam gurinchi cheppandi

  • @sugunarampay9459
    @sugunarampay9459 Рік тому

    Really very good to see your videos Jayagaru .loved the dance and decorated with lotus . Thank you for sharing.

  • @jyothipyapily6703
    @jyothipyapily6703 Рік тому

    Hi amma namaste telati kalavupulu chala chala bagunnai krishnaya very very beautiful amma chala bagha cheparu amma ❤🙏🙏🙏👌👌

  • @sujathanarra1014
    @sujathanarra1014 Рік тому +1

    Radha krishnulu chala andamga unnaramma

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 Рік тому

    Krishnarathakaluvala alankaram 👌👌papavallu vachi natyam cheyadaminka bagundhimiru dandalanu thisukoni amenu kuchopattaleduhu anukunnakani mi sathkaram chusi santhoshinchanu jeya garu👌👌👍❤

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 Рік тому

    Very spl video garlands challa bagunayi durga gari ki and navya ki Krishnaiah challa bagunadu 👏👏 nice vlog amma

  • @aparnareddy3457
    @aparnareddy3457 Рік тому

    Chala baga pettaru puvvulu Jaya garu.Alage krishnayya gurinchi baga chepparu meeru.🙏

  • @kusumalatha8923
    @kusumalatha8923 Рік тому

    Amma excellent ga undi pujavidhanam misaligning kalavadam Durga gari adrstam amma valla papa chala bagunaru

  • @ramaniande6128
    @ramaniande6128 Рік тому

    Amma krishnaiah almkaram chala bagundi andhamga vunnadu kannayya

  • @tulasireddy1940
    @tulasireddy1940 Рік тому

    Jayagaru namaste meeru chala adristavantulu dance chala bagunnadi kaluvadandalu chalabagunnae

  • @chotuyathi8442
    @chotuyathi8442 Рік тому +1

    Radha krshanalu yanthochakkagaunnado superamma👌👌👌

  • @rajikab9845
    @rajikab9845 Рік тому

    Namaste Amma🙏 very nice beautiful Radha Krishna decoration 🌷🙏🌷Pooja👌🏿👌🏿

  • @Divya82178
    @Divya82178 Рік тому +1

    Ha kaluva puvulu chala andam ga vunnai amma😍

  • @janakimurali2298
    @janakimurali2298 Рік тому +1

    Kaluvalu tho alakaram chala bagundi Amma 🙏🙏

  • @saigameing.com1234
    @saigameing.com1234 Рік тому

    సూపర్ అమ్మ చాలా బాగా ఉన్నాయి దండలు అలంకరణ మీరు చాలా

  • @nlakshmisree2148
    @nlakshmisree2148 Рік тому

    క్రిష్ణయ్య చాలా అందంగా ఉన్నారు అమ్మ,❤❤❤❤

  • @user-sq3yn9to4c
    @user-sq3yn9to4c Рік тому +1

    We are so glad

  • @lotus4276
    @lotus4276 Рік тому

    Well done jaya bless ings to younggirl

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 Рік тому

    మీ జన్మ ధ ణ్యము మా జన్మ ధ ణ్యము
    అమ్మా సూపర్

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Рік тому +2

    జై హింద్ జై శ్రీ కృష్ణ 🎉🎉🎉

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Рік тому

    Super 👍 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @madhavikoutha3818
    @madhavikoutha3818 Рік тому

    Jaya garu meeru chala lucky andi. Mee kosam mee intiki andaru ravadam mimmulanu preminchadam meeru adrushravanthulu andi nijamga. Ilaga andariki dorakadu andi.bhagyasaali meeru.❤

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 Рік тому

    Nijam ga sundaravadhanudu ki mala vesinattu undi ma manoharamga Radheshyaam❤

  • @pillisarala5207
    @pillisarala5207 Рік тому

    Hi amma the Garland made by it women is Super really she did it with so much nice it's love on you amma and amma decorating Krishna radha with flowers is nice tq for ram Krishna 🙏🏻🙏🏻🌹🌹

  • @sweetypuppy7741
    @sweetypuppy7741 Рік тому +1

    అమ్మా, నాకు కూడా ఒక yt ఛానెల్ ఉంది కానీ సక్సెస్ కాలేకపోతున్నా.....దురదృష్టం నాకు నీడ లా వెంటాడుతుంది. మీతో మాట్లాడాలని ఉంది అవకాశం ఇవ్వగలరా అమ్మా....

  • @shcreations2018
    @shcreations2018 Рік тому +1

    Hai Amma kaluva puvvulu super 💖💖 god cute Amma ❤❤❤❤ Amma nice video bai ❤❤❤❤maaaaa

  • @Useful_75
    @Useful_75 Рік тому +1

    అమ్మవారి వచ్చి ఆడుకుని వెళ్ళినట్లు ఉంది

  • @prasannasrinivas2002
    @prasannasrinivas2002 Рік тому

    Kali a puvvulu baaga decorate chesaru andi.. papa dance kuda baaga chesindi

  • @pakaramya5025
    @pakaramya5025 Рік тому +1

    Namaskaram Amma

  • @kalpanamedaramettla4222
    @kalpanamedaramettla4222 Рік тому

    Daily me video chusthanu Amma😍🙏

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Рік тому +1

    Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻chala bagumdi 👌🏻👌🏻👌🏻👌🏻papa dance 👌🏻👌🏻👌🏻👌🏻😘😘😘👌🏻👌🏻👌🏻👍👍👍🦚🦚🐄🐄🐄

  • @saralasurender7507
    @saralasurender7507 Рік тому

    We r waiting Amma mata video daily we agree u r thoughts amma ❤

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 Рік тому

    చాలా చాలా బాగుంది అమ్మా నాట్యం అలంకారం కూడా

  • @poojithareddy5099
    @poojithareddy5099 Рік тому +1

    Super super amma

  • @thotapadmavathi9749
    @thotapadmavathi9749 Рік тому

    Mi manasu manchidi amma adi andariki vundaduuu amma mi valla memu manchi nerchukubtunnnamu aaa ammnane naakku e ammani parichayam chesindi anukuntunna amma mi 🙏🙏🙏🙏🙏🙏😘

  • @gilagameswari214
    @gilagameswari214 Рік тому

    Jayagaru youaregrate.
    Kaluvapovvelu chalasupar

  • @ramlakshmid7610
    @ramlakshmid7610 Рік тому

    Meeru chala laki Andi. Meeru chalabaga mataladutunaru.mee vediolu chalabaguntai

  • @manjuladhulipalla2255
    @manjuladhulipalla2255 Рік тому

    Amma ala vunnaru. Arogyam jagarthha. Alamkaaram chalaaaa bagunndi. Paapa dance bagunndi.

  • @usharanialla2489
    @usharanialla2489 Рік тому +4

    Nice decoration ❤

  • @subbuallinonechannel738
    @subbuallinonechannel738 Рік тому

    HII Amma Namaste 🙏 Aa Ammai Natyam chala baga chesindi amma 👌👌