పీరియడ్స్ లో అంత భయపడాల్సిన విషయం ఉందా🤔

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • స్త్రీలు చదువుకొని ప్రగతి సాధిస్తున్నా నెలసరి సమస్య లో ఎన్నో సందేహాలు మరెన్నో అపోహలు, నివృత్తి చెయ్యడం కోసమే ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 1 тис.

  • @arushyaraavi9757
    @arushyaraavi9757 Рік тому +296

    మిమ్మల్ని చూసి ఎం చాదస్తం నూరి పోస్తారో అనుకున్నాను.
    కానీ మీరు చెప్పేది 100% అవసరమైన జ్ఞానం. అక్షర సత్యం.

    • @masthanp607
      @masthanp607 Рік тому +6

      Yes nenu alage anukunnanu

    • @chitraksti
      @chitraksti Рік тому +3

      Alane anukunnanu ame ni chisi..but she is genious...

    • @cvanim
      @cvanim Рік тому +5

      నేను కూడా.. చాలా చాలా చాలా బాగా చెప్పారమ్మ.. అందరు స్త్రీలు వినాల్సిన విషయం ఇది. ఎంత విశాల దృక్పథంతో చెప్పారు, నేటి పరిస్థితులు దృష్టి లో పెట్టుకుని చెప్పారు 🙏🏾🙏🏾🙏🏾

    • @nishanthmayakuntla7825
      @nishanthmayakuntla7825 11 місяців тому

      Ee taraniniki meeru chala avasaram talli meeru chhala goppa gnani amma

  • @mutharamshirisha1899
    @mutharamshirisha1899 Рік тому +73

    ముత్యాల లాంటి మాటలు ఎంత చక్కగా చెప్పావు తల్లి నీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏

  • @guntupallinavmi2477
    @guntupallinavmi2477 Рік тому +66

    నాకు మీ ఆహార్యం చూస్తుంటే భానుమతి గారు గుర్తుకు వస్తున్నారు మీ కట్టు బొట్టు మహ చక్కగా ఉంటుంది

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 11 місяців тому +27

    మీరు వయసులో చిన్న వారైనా చాదస్తం నూరిపోయకుండా అందరికీ అర్థమయ్యే విధంగా బాగా వివరిస్తూ ఉన్నారు నాకంటే చిన్నైనా మీసంస్కారానికి నమస్కారములు నమస్కారములు నమస్కారములు

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 Рік тому +60

    Correct 💯 బాగా చెప్పారు పీరియడ్స్ లో ఉన్నపుడు పూజ చేయవొచ్చా అంటే మనం wash room కి వెళ్లి food కూడా తీసుకెళ్ళి తినొచ్చా ఆనట్లూ ఉంది 😂😂😂😂😂 చాలా పెద్ద తప్పు కదా అది దేవుడు అంటే వేళాకోళం అయింది కొంత మంది జనానికి. అసలు పీరియడ్స్ ఆడవాళ్ల కి ఎందుకు వస్తాయి దానికి పురాణాల్లో ఒక story ఉంది ఇంద్రుడి శాపాన్ని కొంత భాగం స్త్రీలు కొంతభాగం చెట్లు అలా 5 రకాలు గా స్వీకరించారు అందుకే దేవుడు స్ర్తీలకి మాత్రమే పిల్లలని కనే వరం ఇచ్చాడు సృష్టి అబిరుద్ది . స్ర్తీ ద్వారానే జరుగుతుంది.

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Рік тому +115

    జై భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్
    ధన్యవాదాలు తల్లీ.ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చి అపోహలను తొలగించారు

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Рік тому +39

    మిమ్మల్ని చూసి చాలా videos లో చెప్పినట్లుగానే చాదస్తం గా చెప్తారు అనుకున్నా.. but మీరు ప్రస్తుత కాలనికి తగ్గట్లు చక్కగా చెప్తున్నారు🙏🙏🙏

  • @hemasree7129
    @hemasree7129 Рік тому +20

    Chala baga చెప్పారు అమ్మ. కానీ పీరియడ్స్ వచ్చిన వెంటనే పగలు లేదా రాత్రి 7.00 గo.ల లోపు తల స్నానం చేస్తే శరీరానికి కొంత హాయి కలుగుతుంది. అంతేకాదు గోరువెచ్చని లేదా చన్నీటి స్నానం చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.మైగ్రేన్ తలనొప్పి, కడుపులో నొప్పి, నడుము నొప్పి కంట్రోల్ లో వుంటాయి. అయితే ఇది ఎవరికీ వాళ్ళు వాళ్ల శారీరక స్థితిని బట్టి తెలుసుకోవాలి. ఒకళ్ళు చెప్పేది కాదు. Advertisement lo చూపించినట్టు ఎగురుట, genthuta చేయకండి. అవి యాడ్స్ కి మాత్రం పనికి వస్తాయి. నిజానికి కాదు.

  • @sarojinipalepu8092
    @sarojinipalepu8092 Рік тому +48

    మీరు చాలా చక్కగా వివరిచ్చిరు యు ట్యూబ్ వచ్చాక ఓవర్ చేస్తున్నారు మీరు చాలా గట్టిగ చెప్పారు మీకు చాలా థాంక్స్ 🙏🏼🙏🏼

  • @srigowri992
    @srigowri992 Рік тому +633

    👏👏👏👏 బాగా చెప్పారు.కానీ పీరియడ్స్ కనిపించిన వెంటనే స్నానం చేయాలి అన్న నియమం ఆంధ్రా లో పాటిస్తారు.

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 Рік тому +49

      Fit tuber ane channel lo periods ayipoye varaku thala snanam cheyakudadu ani chepparu

    • @vimalaadi2890
      @vimalaadi2890 Рік тому +97

      Avunu andi adi ee time ayina sare snanam cheyalsinde Andra lo

    • @paranjyothi7924
      @paranjyothi7924 Рік тому +124

      Telanganalo kuda patistaru

    • @hematirupathi1283
      @hematirupathi1283 Рік тому +9

      Ade kada chadastam ante... Asalu chala customs alage unty... Ivani vellu teskochi pettinavi... Sastram lo unnavatini wrong ga interpret chesaru...

    • @manjulakasa5190
      @manjulakasa5190 Рік тому +45

      ​@@vimalaadi2890telangalo kuda anthe kanipiste ventane thala snanam cheyyali 😊

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Рік тому +49

    సత్యభామ ఓపిగ్గా సైంటిఫిక్ వివరణ ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు హిందూ వ్యతిరేకుల నుండి వ్యంగ్యంగా అడిగి నట్లున్నది.అవసర విషయ వివరణ అవసరమే. జై శ్రీమన్నారాయణ. హరిః ఓం హర.జై హింద్

  • @varalakshmipalepu5628
    @varalakshmipalepu5628 Рік тому +114

    అద్భుతం గా చెప్పారు అమ్మా చాలా వివరంగా చెప్పారు మూర్ఖులకు కళ్ళు తెరిపించే విధంగా చెప్పారు నిండు నూరేళ్ళు ఆరోగ్య, అష్టైశ్వర్యాలు కలగాలని ఆ దేవ దేవుడ్ని కోరుతున్నాను

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 Рік тому +28

    అసలు మా చిన్నతనంలో పీరియడ్స్ వచ్చిన వెంటనే స్నానాలు చేయ నిచ్చేవారు కాదు మూడు రోజుల పాటు స్నా నం లేదు కాళ్లు చేతులు ముఖం కడుక్కోవడం బట్టలు మార్చుకోవడం అంతే

  • @SunnyVs-ex2pc
    @SunnyVs-ex2pc Рік тому +100

    ప్రతీ స్త్రీ తప్పకుండా చూడాల్సిన గొప్ప వీడియో👌చాలా మంచి సమాచారం ఇచ్చారు సత్యభామ గారూ🙏🏼మీకు రుణపడి ఉంటాం🙏🏼🙏🏼🙏🏼

  • @vlogs7897
    @vlogs7897 Рік тому +70

    మేము బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాము ఇప్పటికి మేము మా ఇంట్లో నెలసరి సమయంలో మూడు రోజులు దూరంగా కూర్చుంటాము చాలా విశ్రాంతి దొరుకుతుంది మాకు నాకు మా భర్త అన్ని చేస్తారు పిల్లలని కూడా చూసుకుంటారు.

    • @krishnakumarikumari4781
      @krishnakumarikumari4781 Рік тому

      Yes Maa intlo kuda ante

    • @malamurthygollapudi6933
      @malamurthygollapudi6933 Рік тому +2

      మా యి০టిలో కూడా మూడు రోజులు దూర০గానే వు০టాము

    • @Maddisowjanya719
      @Maddisowjanya719 Рік тому +5

      అమ్మ ఇంటిలో ఎవరూ లేని సమయంలో దూరం గా ఎలా వుంటారు ఇది కరెక్ట్ కాదు

    • @vlogs7897
      @vlogs7897 Рік тому

      @@Maddisowjanya719 మేము ఉంటాము నా పెద్దకొడుకు కి ఉపనయనం అయింది కాబట్టి ఉండాలి

    • @veerababusrighakollapu9504
      @veerababusrighakollapu9504 10 місяців тому

      Memu 2 days kurchuntam pillalu carrage ibbandi avvutundani

  • @ruhanreddy7276
    @ruhanreddy7276 9 місяців тому +2

    పీరియడ్ టైమ్ లో బీరువా ముట్టుకోవచ్చ ఒకవేళ ముట్టుకుంటే ఏదైనా పరిహారం చెప్పగలరు

  • @konaseemaatastyrecipes9376
    @konaseemaatastyrecipes9376 Рік тому +52

    చాలా బాగా వివరించారు. మీరు చాలా తక్కువ టైమ్ లో చాలా మందికి reach అయ్యారు. ఈ రోజు ల్లో పిల్లల భవిషత్ కోసం ప్రతి ఇంట్లో భార్య భర్త ఇద్దరు jobs చెయ్యాల్సిందే. ప్రభుత్వ సంస్థ ల్లో అలాగే ప్రైవేట్ సంస్థ ల్లో పనిచేసే మహిళల కు పీరియడ్స్ సమయంలో కనీసం రెండు రోజు లు సెలవు దినాలు గా వుంటే బాగుణ్ణు. ఇది నా అభిప్రాయం.

    • @sudha26969
      @sudha26969 Рік тому +2

      Yes 3 days rest is required

  • @Aruworldallin1
    @Aruworldallin1 Рік тому +54

    జై శ్రీకృష్ణ నేను మొదటిసారి మీ వీడియోస్ చూశాను ఎంత చక్కగా చెప్పారు అంటే ఉన్నది ఉన్నట్టు కృతజ్ఞతలు అమ్మ

  • @SirishaLakshmi-b3s
    @SirishaLakshmi-b3s Рік тому +23

    మా ఆంధ్రాలో పిరియడ్ కనిపించగానే తల స్నానం చేస్తాం ఇప్పటికీ ఈ నియమాలు పాటిస్తే తాము స్నానం చేయకుండా ఉంటే ఎలా అండి

    • @rmuthoju1645
      @rmuthoju1645 Рік тому +1

      Madi telamgaana memu kuda hot water tho thala snanam chestham period start ayinaka ,ade manchidi

    • @mc38977
      @mc38977 9 місяців тому

      But headbath first day cheyakudadu doctors kuda cheyyoddani suggest chestaru

  • @Pavithravijay_90
    @Pavithravijay_90 Рік тому +19

    ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం 🥹🥹🥹🫂🫂

  • @sgirija6991
    @sgirija6991 Рік тому +6

    అరిష్టం కాదు.100% rest కోసమే. Health ki manchidi .వూరి కే కూచుపెట్టి food పెట్టమంటే కొంచం అశ్రద్ధ చేస్తారని ఇని నిబంధనలు పెట్టారు.

  • @lakshmipenke1739
    @lakshmipenke1739 2 місяці тому +1

    Dampattullu kallisena ventaney snanam cheyalla lekunte doshama chepandi amma pls roju ellu antha clen cheyala

  • @sailajavarahagiri35
    @sailajavarahagiri35 Рік тому +11

    Periods lo poye blood..vyardhaminadi kadu..pure blood ane chalamandi doctors cheppadam vinnanu..anduke pverbleeding aite weakness vastundi...treatment teesukovalsi vastundi..

  • @sra1kumar709
    @sra1kumar709 7 місяців тому +1

    Mani padmeham gurinchi cheppandi. Please🙏🙏🙏

  • @subramanyamanjimeti5762
    @subramanyamanjimeti5762 Рік тому +71

    మీరు ఇంత చిన్న వయసులో కూడా చాలా అనుభవం ఉన్న వారి లాగ వివరిస్తున్నారు మీ నుండి హిందూ సమాజం ఎంతో తెలుసుకోవాలని ఆశిస్తున్నాను జై శ్రీరామ్.. అమ్మ ఒక చిన్న విన్నపం వీడియో చెయ్యండి పిల్లల పట్ల తల్లి తండ్రులు యలా ఉండాలి. 5 మంది ఉన్నారు అనుకొండి ఎలా చూడాలి. అలాగే పిల్లలు కూడా తల్లి తండ్రుల పట్ల ఏలా ప్రవర్తించాలి ఏలా పెద్ద వారిని అనుసరించాలి.

  • @rvallinone6433
    @rvallinone6433 Рік тому +1

    Aunu amma naku kadupu nopi vasthudi badi penes vasthye fever kuda vasthudi 😢

  • @Shailu-y7u
    @Shailu-y7u Рік тому +19

    నెలసరి సమయం దేవుడు నామస్మరమణం చేయవచ్చా నేను ప్రతి రోజు చేస్తా అందువలన నేనుఅనుకొండ చేస్తూనే వంటున్న దీనికి సమాధానం తెలియచేయండి అక్కయ్య 🙏🏻🙏🏻జై యోగేశ్వర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dharanikrishna2509
    @dharanikrishna2509 Рік тому +12

    ప్రస్తుత కాలంలో కొందరు స్ర్తీలు period time లో bed పై పడుకుంటున్నారు. ఇది ఎంత వరుకు correct అమ్మ

    • @vasavi.mounika4636
      @vasavi.mounika4636 Рік тому

      Adhi mana ishtam floor paina padukunte back pain adhi rakunda vuntundi

    • @dharanikrishna2509
      @dharanikrishna2509 Рік тому +1

      @@vasavi.mounika4636 ippudu mana istam ipoindi kaani andi.
      Periods lo Bed pi podukuntaaru 3 days ipoyaaka meeru bed ni ela శుద్ధి chesthaaru???
      Temple ki velletappudu drape cheyyaalsina saree theesi aa bed pi pedathaaru.
      Temple ki aa saree tho velthaaru.
      Ila chesthe devudiki మైల pattinchadame kada.

  • @vijayalakshmivennala7405
    @vijayalakshmivennala7405 Рік тому +3

    Periods muttukinnavi anni clean cheyyala cloths pattikuntey wash cheyyala cheppadi akka

  • @pavanasurapalle4161
    @pavanasurapalle4161 Рік тому +19

    చాలా బాగా చెప్పారు అండి జై శ్రీరామ్ 🙏

  • @SRAVSRIH143
    @SRAVSRIH143 Рік тому +20

    చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదాలు మీకు

  • @v.Renukadevi
    @v.Renukadevi 8 місяців тому

    చాలా బాగా చెప్పారు TQ అమ్మ కానీ నెలసరి సమయంలో ఇంటీ ముందు ముగ్గులు వెయ్యవచ్చున plz tel me అమ్మ

  • @subramanyamjosyula2510
    @subramanyamjosyula2510 Рік тому +67

    అమ్మ, మీ సందేశాత్మక వచనాలని శ్రద్ధగా వింటాను. ఇప్పడు తమరు ఇచ్చిన వివరణ ఈ కాలానికి, అవసరాలకి అనుగుణమైన వివరణ. ఎంతోమంది మహిళామూర్తులకి తాము తప్పు చేస్తున్నామేమో అనే అపోహనుండి విముక్తి కలిగించినందుకు ధన్యవాదములు.

  • @i_am_siddhu
    @i_am_siddhu Рік тому +2

    Amma ma amma ki oka doubt amma please cheppandi. Varalakshmi amma ni kurcho petti pooja chesethappudu period vasthe emi chesedhi amma please oka pariharam cheppandi. Yendhukante anni sthree la doubt raka mundhu chooskontaru pooja cheseledhu aithe date miss avthadhi kadha appudu vratham.chesetappudu aithe yemi chesedhi amma 🙏

    • @Govindaseva
      @Govindaseva  Рік тому +2

      వెంటనే వ్రతం ఆపేయాలి ♥️తెలిసాక చెయ్యకూడదు, మానసికంగా చేసుకోండి, తర్వాత శుక్రవారం వ్రతం చేసుకోండి ♥️

  • @hindujaacollections279
    @hindujaacollections279 Рік тому +24

    ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నా. మన పూర్వికులు పెట్టిన పద్ధతుల్లో mostly scientific రీసన్స్ ఉండేవి. అవి తెలీకుండా మన ఇళ్లల్లో కొంతమంది చాదస్తంగా ప్రవర్తిస్తారు.వారికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అనుకునేదాన్ని. మీరు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు అన్ని.
    ధన్యవాదాలు

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 Рік тому +129

    నేటి ఆధునిక సమాజంలో స్త్రీల నెలసరి సమస్యలు గురించి మేడం గారు చాలా హేతుబద్ధంగా వివరించారు గతకాలపు కుటుంబ వ్యవస్థ నెలసరి రోజులలో స్త్రీలకు కావాల్సినంత విశ్రాంతి ఆరోగ్య కరమైన వాతావరణం ఏర్పరచేది ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎలా మెలగాలి అనే విషయాలు చక్కగా వివరించి నందుకు మేడం గారిని అభినందిస్తున్నాను కార్యాలయాల్లో విద్యాలయాల్లో స్త్రీలకు నెలసరి రోజులలో సెలవు ఏర్పాటు చేయాలనేది చాలా చక్కటి సూచన ఋతుస్రావ సంబంధంగా స్త్రీలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు పరిశుభ్రత పాటించక పోతే వచ్చే గర్భాశయ వ్యాధుల గురించి సోదరీ మణులు పూర్తి అవగాహన కల్గి ఉండాలి ఏ మాత్రం తేడా అనిపించినా నిర్లక్ష్యం చేయక సరైన చికిత్స తీసుకోవాలి లేకుంటే ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్లు వంటి రకరకాల వ్యాధులు నిర్లక్ష్యం చేస్తే తర్వాత చికిత్స కు లొంగవు సోదరీ మణులు ఈ విషయాలు గురించి నెలసరి సమస్యలు గురించి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Рік тому +11

      నేను చిన్న తనంలో చాలా భాగం మా చిన్నాన్న పిన్ని వద్ద పెరిగాను మా అమ్మగారి తో కన్నా మా పినతల్లి గారితో నే నాకు ఎక్కువ అనుబంధం ఉండేది సాటి లేని అమ్మ ప్రేమను నా మీద చూపింది అటువంటి తల్లి cervix cancer తో మరణించారు ఆ విషాదం నేపధ్యంలోనే కామెంట్ లో గర్భాశయ క్యాన్సర్ల గురించి ప్రస్తావించాను

    • @hymavathi3729
      @hymavathi3729 Рік тому +4

      Maa

    • @hymavathi3729
      @hymavathi3729 Рік тому +3

      Maa amma garikii kudaa... Cervix cancer 3rd stage lo unnappudu thaliesendhii..... Present baganaa unnaruu....

    • @srividyaaggaraju6717
      @srividyaaggaraju6717 Рік тому +3

      Amma periods time lo dooram ga vundatam anedi aarogyaniki chala manchidi manam chese poojalaki falitam vostundi andukani tappudu maatalu cheppalandi intlovasatini batti dooram anedi tappakunda patinchali vundamani cheppali

    • @badramveeravilli
      @badramveeravilli 7 місяців тому

      🎉

  • @Varsha_k
    @Varsha_k Рік тому +8

    padathulu sampradaayalu enduku paatinchalo , vati venuka vunna scientific reason ni today's young generation ki ardam iyyettattu ,
    avi Human mental and physical health ki contribute chesthai ani, telisi teliyaka ivalti busy lifestyle lo chesthunna mistakes and vati valla jarige pramadanni,
    saastra-grandalalo unna mee knowledge tho simple language lo explain chesthu,
    society well being ki krushi chesthunna mee prayatnam nannu chala impress chesindi🙏
    ee vedio antha chusaka naku period hygiene meeda clarity ni inka meruguparinchindi idi kachitamga ammamalu ammalu chudalsina vedio ,vallu sastram perutho paatisthunna konni padathulu marchukovalsina avasaram undani telskodaniki chala sahayapadthundi
    kani meeru, oka mata annarey " doctorlu edaina cheptharu, ela ina undamantaru, bagopothey valla dagarike veltham kada ani"
    idi chala bhadakaram
    I'm a doctor, a patient ki tappudu salaha eppudu ivvaledu, padthunna bhadani tagginchey prayatnam chestham tappa roganni penchithey malli na dagarike ostharani eppudu alochincham
    meeku cheppe antha mahagyani ni kadu kani meeku teliyavalsina oka vishyam entantey..... " post surgery anni tinochu, patyam chepparu"
    antey patyam perutho em pettakunda konchem utti annam, leda chaaru, bread, nuni taagithey manchidi ani, nellalo pasupu kalipukoni tagithey manchidi ani, vepaku rasam, tulasaku rasam ani ilanti nutrition less, only carbhohydrates & calories tappa and vitamins and minerals leni food pedatharu
    patient healing avvatniki a matram upayoga padakunda, infections ochi sepsis loki velle risk chala ekkuva avthundi
    andukani water tho NBM (nothing by mouth) ni break chesi ,allow soft diet, FRESH fruits and vegetables ani cheppi tarvata roju nundi anni pettochu ani cheptham( dani ardam high carbohydrates, high fat tinandi ani kadu)
    idi meeru gamaninchi doctorlu cheppedi vinodhu ani cheppina mata and doctors meeda aa opinion ni savarinchukovalani na request!!!!

  • @ramubhanu546
    @ramubhanu546 11 місяців тому +1

    Madam date vachinapuddu anni rojulu varaku intlo ki vellkudadu

  • @k2gd7
    @k2gd7 Рік тому +8

    Perfect doctors alane cheptunnaru erojullo

  • @suryabhai4096
    @suryabhai4096 Рік тому +7

    Meeru 100% currect ga chepparu period timelo school ki velladam entha kastamga vuntundho heavy bleeding valla asthamanu wash roomki vellalisivasthumdhi danikosam sir madem permition teesukovali andari mundhu entho sigguga vuntundhi chaala kastamga vuntundhi kabatti period timelo ladies ki holydays ivvali

  • @Tripurasundari45
    @Tripurasundari45 Рік тому +7

    Chala Baga cheparu amma pooja lu gurinch UA-cam lo pooja videos money kosam valu ekuva arbataga chupistu naru adhi janalu ardham chesukovali thank you 🙏

    • @Geethaa12
      @Geethaa12 Рік тому +2

      Nijam ande oo chala arbatalu chestaru mari ekuva aipoyaye you tube lo0😄😄😄

  • @nagamanikvs2992
    @nagamanikvs2992 2 місяці тому +2

    చాలా ప్రాక్టికల్ గా ఉన్నది ఉన్నట్లు చెప్తారు అమ్మ. Thank you so much.

  • @vijayagayatri7301
    @vijayagayatri7301 Рік тому +13

    పూజ చేయవచ్చా అనే ప్రశ్నకి మీరు ఇచ్చిన వివరణ చాలా బాగుందండి

  • @Housewife2023
    @Housewife2023 6 місяців тому +1

    Naku ippudu date medam shivaratri roju temple ki vellacha

  • @yashodaarram6926
    @yashodaarram6926 Рік тому +22

    పీరియడ్స్ రాగానే తల స్నానం తెలంగాణ వాళ్ళు పాటిస్తున్నారు ఆంధ్ర వాళ్లు కాదు మా దగ్గర ఆంధ్ర వాళ్ళు ఏమి పాటించరు

    • @pavanivlogsnamana3921
      @pavanivlogsnamana3921 Рік тому +15

      Memu andravallam Andi date vaste Kachhitamga talasnanam chestam Andi Memu yenta durana unna ye rastram lo unna patistam Andi

    • @arushyaraavi9757
      @arushyaraavi9757 Рік тому

      Date రాగానే చాలా సెన్సిటివ్ గా uneasy ga వుంటాం. అందుకే అలే చేయటం health ki మంచిది కాదు

    • @tejagara145
      @tejagara145 Рік тому +1

      Meeku telisinatte cheppestunnaru.Andralo kudaa manchigaaa paatistunnaru telusukondi

    • @yashodaarram6926
      @yashodaarram6926 10 місяців тому

      ఏమండి నాకు తెలిసింది చెప్పాను ఎవరు ఏమీ అనుకోకండి

  • @CoolClanMarvel
    @CoolClanMarvel Рік тому +1

    Vanta munde cheskovachu andi, fridge lo pettukovachu oka mula

  • @jyothikothapally9472
    @jyothikothapally9472 Рік тому +3

    Amma konni indladlo chusa ladies ki periods osthe aa intlo 5days assalu puja cheyyaru gents kuda deeparadhana cheyyaru but maa intlo naaku periods ochinnappudu maa vaaru deeparadhana chestaaru tulasi ki neellu postaru agarabathi veligistaru maa vaaru ( indulo edi follow avvali ) pls inform cheyandi mam

  • @voiceofsky8357
    @voiceofsky8357 Рік тому +2

    నెలసరి 5 రోజుల కన్నా ఎక్కువ అవుతున్నప్పుడు ఎలా మరి, ఎన్నిరోజులుఉండాలి అమ్మా ఎందుకంటే నాకు 7నుంచి 10 రోజులు అవుతుంది. ముఖ్యమైన పూజలు 5 రోజుల తర్వాత కూడా చేయలేకపోతున్న చేయొచ్చా వద్దా అని భయం మానసికంగా ఎప్పుడు దేవుడినే ధ్యానిస్తూ ఉన్నా వ్యావహారికంగా చేయలేకపోతున్న అనే భాద

    • @Govindaseva
      @Govindaseva  Рік тому +1

      మానసికం చెయ్యడం చాలా గొప్ప విషయం, మనసు కోసమే ఈ పూజలన్ని, పూర్తిగా శుద్ధి అయ్యేవరకు మానసికంగా చెయ్యండి ♥️

  • @ismartgayatri8232
    @ismartgayatri8232 Рік тому +8

    చాలా చక్కగా వివరించారు అండి
    Its usefull video

  • @YamunaGangu-n9y
    @YamunaGangu-n9y Рік тому +2

    Avida snanam cheyavaddu ani cheppaledu tala snanam cheyavaddu annaru

  • @grandhilavanya7216
    @grandhilavanya7216 Рік тому +6

    Sastraniki ladies ki unna anibandam chala baga polchi chepparu, manchi video chesaru amma 🙏🙏🙏🙏

  • @atomycreations
    @atomycreations Рік тому +2

    Amma nenu love marriage chestunnanu.. edivaraku brahmin eppudu vere caste.. so Nenu intlo nela sari time lo ela undalo theliyatledhu.. chesevallu leru.. please suggest me

  • @user-rt3uq1ql7h
    @user-rt3uq1ql7h Рік тому +3

    Periods lo 3 days vanta cheste aa tarwata snanam chesi shuddi ayyaka kitchen cleaning process vivarinchagalaru.

  • @purnasudha8647
    @purnasudha8647 Рік тому +2

    Adavallaku periods vaste magavallu nitya Pooja chesukovacha madam

    • @Govindaseva
      @Govindaseva  Рік тому +1

      చేసుకోవచ్చు♥️

    • @purnasudha8647
      @purnasudha8647 Рік тому +2

      @@Govindaseva danyavadalu madam 🙏

  • @SwapnaJNagaroja
    @SwapnaJNagaroja Рік тому +16

    శాస్త్రాలు అన్ని స్త్రీ ఆరోగ్యం కోసమే పెట్టారు.so అవి పాటిస్తే సంప్రదాయం follow అయినట్టు ఉంటుంది.healthy ga kuda untaaru.Follow as much as possible.
    Correct ga anni chepparu.🙏🙏

    • @uddagiriswapna6213
      @uddagiriswapna6213 Рік тому

      Posible vunte ade chystam bt ee busy life no possible 😢

    • @SwapnaJNagaroja
      @SwapnaJNagaroja Рік тому +1

      @@uddagiriswapna6213 ok.but aa time lo intlo gents help ga unte baguntundi.intlo pani aadavalladi maakenti ani anukokunda aa time lo Aina ladies ki rest iste baguntundi ani.

  • @neelimaneelu1287
    @neelimaneelu1287 Рік тому +1

    మా srikakulam lo చాలా ముడనమ్మకాలు ఎక్కువ ఉంది పెరీడ్ వాస్తే బయట ఉంచుతారు

  • @saisritejaswini6148
    @saisritejaswini6148 Рік тому +4

    Akka chakkga vivarinchaaru. Meeru dorakadam maa adrushtam. Meeru aadhunika muni. Baagaane cheppaarakka

  • @padmapanneeru4522
    @padmapanneeru4522 Рік тому +2

    🙏🙏amma meeru chalabaga vivaristhunnau. Periods timelo school ki velle pillalaki niyamalu chepthe vinatledu intlo vallukuda support cheyatledu nelasari vachinapudalla intlo oka yudha vathavaranam creatavtundi pillala school bags door mats vuthikinabattalu pillalaki jutlu veyadam ila prathi vishayamlo 3days yudham cheyalsosthundi solution cheppandi amma plz🙏🙏😢

  • @jyothi2073
    @jyothi2073 Рік тому +17

    నమస్కారం అమ్మ
    మా ఇంట్లో నెలసరి రాగానే తలస్నానం చేయమంటారు అది ఏమి ముట్టుకోకుండా ఏమయినా వస్తువులని గానీ బట్టలని గానీ స్నానం చేయకుండా ముట్టుకొనివ్వరు అలా ముట్టుకుంటే వాటిని క్లీన్ చేయమంటారు అలా చేయడం కరెక్ట్ నా

    • @srimathrenamaha024
      @srimathrenamaha024 Рік тому

      స్నానం చేయాల్సిన పని లేదు. మీరు ఏ డ్రెస్ లో అయ్యారో ఆ డ్రెస్ మార్చుకోండి అంతే. దూరం అయ్యాక చెత్త కాదు కాబట్టి స్నానం చేయలేము డ్రెస్ మార్చుకోండి. మా అమ్మ గారు నాకు చెప్పారు. 🙏

    • @jyothi2073
      @jyothi2073 Рік тому +2

      @@srimathrenamaha024 స్నానం చేయకుండా అన్నిటినీ తకావచ్చ బట్టలు కిచెన్ లో సామాను తాకితే ఎలాంటి దోషం వుండదా అండి

    • @srimathrenamaha024
      @srimathrenamaha024 Рік тому

      @@jyothi2073 మాములు స్నానం చేయండి సరేనా వేడి నీళ్లతో.. ఒకవేళ. అప్పటికే స్నానం చేసి ఉంటే బట్టలు మార్చుకోండి ఆంతే.. ఇంట్లో నిలువ పచ్చళ్ళు దేవుని గుడి బీరువా అలాంటివి తప్ప మిగతావి ముట్టొచ్చు... దూరం తరువాత 4 రోజు పొద్దున్న స్నానం చేసి కొంచం పసుపు నీళ్లు మీరు ఒక స్పూన్ తాగి ఒక స్పూన్ చక్కర తిని... ఆ మిగిలిన పసుపు నీళ్లను ఇంట్లో్ అంత లైట్ గా చల్లండి. మా ఇంట్లో మా అత్తగారు లేనప్పుడు నేను ఇలాగే చేస్తాను ఉంటే పక్కకు కూర్చుంటాను.అయిదవ రోజు తల స్నానం చేసి ఇంట్లో్ దీపం పెట్టొచ్చు

  • @lavanyapadmashalichenna1135
    @lavanyapadmashalichenna1135 Рік тому +1

    Periods time lo sahayam cheyadaaniki avaru lenapudu vanta pani inti pani anni chesukovali kadha.....mari alantapudu 3 days ayipoyina kuda mailu untundha...??? Okavela mailu unte poguttukovadam elaga....??? Chepandi amma

  • @ranibhanu649
    @ranibhanu649 Рік тому +10

    Chala baga chepparu madam thank you so much 😊

  • @hemavemuri3710
    @hemavemuri3710 6 днів тому

    Ma papa nina September 24 2024 time 6:00am -6:45am madyalo mature ayyindi first time .morning time ,roju ,nakshatram Ela vundhi cheppandhi

  • @divvelavenkataramanjaneyul3155

    Anta bagane chepparu
    4ru ఇంట్లో ఉన్నపుడు వంట చేసుకోవచ్చు అనే సలహతప్పు.హెల్ప్ లైన్ తీసికొని వెరేవల్ల చేత చేయించాలి. అంతే కాని చేసుకోవచ్చు అని చెప్పకూడదు.చేసుకొచ్చ అంటే చేసుకోకూడదనే చెప్పాలి

    • @Govindaseva
      @Govindaseva  Рік тому +7

      నిజమే వంట చేయ్యకూడదు, కానీ ఎవ్వరూ గతి లేనప్పుడు ఏం చెయ్యాలి చెప్పండి, పసి పిల్లలకు తల్లే అంత వండి పెట్టాలి కదా❤

    • @Lakshmi1010
      @Lakshmi1010 Рік тому +6

      Avunu andi, na pillalaki nenu vanta cheyakapothe avvadu, and intlo kalavakapothe kuda kudaradu bcz devudu room daati main door ki vellali inka thappatledu

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 Рік тому +2

    అమ్మ మరి ఇంట్లొ పిల్లలు కు పీరియడ్స్ వస్తె తల్లి మాములుగ నిత్య పూజ చేసుకోవచ్చ చెప్పండి అమ్మ

    • @gummuluri100
      @gummuluri100 Рік тому

      నాకు కూడా ఇదే సందేహం

  • @VaSudha2373
    @VaSudha2373 Рік тому +5

    Amma Love u soooo much, naku na life lo face chesina situations gurinche maximum chepparu meeru, mee video chudam naku chala santhosham ga undhi.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashsuravarapu4882
    @prakashsuravarapu4882 Місяць тому

    Akka naku పీరియడ్ తిరుపతి వెళ్ళినప్పుడు 5 డేస్ అవుతుంది రీడింగ్ 7 డేస్ అవుతుంది తిరుపతి టెంపుల్ కి వెళ్ళవచ్చు వెళ్ళకూడదు

  • @madhurikrapa1781
    @madhurikrapa1781 Рік тому +42

    ఎంత బాగా చెప్పారు అమ్మా. 🙏

  • @hellofoodiesbyswathi9687
    @hellofoodiesbyswathi9687 Рік тому +1

    Chala baga cheppaarandi . Memu brmhins e kani udyogarithya kalupathamu . Vidiga undatam kudaradu. But chuttalaki badha kalupthamani . Dosham ani . Devathalu raaru antaru kada mari ??

  • @Pawardevibai
    @Pawardevibai Рік тому +4

    Abbba miku Hatsoff amma garu chala baga chepparu ❤❤❤ periods lo unte thappenti ani ane vallu andaru murkhulu ani nirupincharu

  • @vanitharaani123
    @vanitharaani123 Рік тому +1

    Memu Andhra vizag ye nandi... Period start ina ventane telisinda ventane head bath chestamu... Ye time lo ina sare...malli 4 th,5 th day chestamu...ma paddati ide mari...eppati nundo...Inka rest antara adi adagakudani prasna...

  • @ismartrajee
    @ismartrajee Рік тому +13

    మీరూ చెప్పినవన్నీ అన్నీ 100% కరక్ట్ అమ్మ మేము చిన్నా పిల్లలూ తో ఉంటాము మా దగ్గరా అత్త వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు ఉరు లో ఉంటారు మా వారు డుటీ లో ఉంటారు నేను చేసుకోపోతే ఎవరు చేసిన వాళ్ళు కూడా మాకు లేరు అప్పుడు నేను అన్ని ముట్ట వలిసి వస్తుంది స్కూల్ కి వెళతారు పిల్లలూ వాళ్ళకి చెప్పడానికి కూడా వాళ్ళ కీ ఏమీ తెలీదు డేట్ అయినా 5.. డేస్ ఒక తలనొప్పి అంటే ముట్టినవి అన్ని మళ్ళీ వాష్ చేసుకుని మళ్లీ 2.. డేస్ పని అమ్మ దేవుడు మందిరం మేము ముట్టం పీరియడ్స్ తరువాత పూజ రూమ్ దేవుడు పటాలు శుభ్రం చేసుకోవాలా ఇది నాకు సందేహం అమ్మ...?🙏

    • @Govindaseva
      @Govindaseva  Рік тому +3

      తాకకపోతే శుభ్రం చెయ్యక్కర్లేదు, పసుపు నీళ్లు చాలుకోండి, చాలు ♥️

    • @vasavig4194
      @vasavig4194 9 місяців тому

      Madam Naku intlo peddavallu eavaru leru help cheyyadaniki.iddaru kids vunnaru kuda nenu ealagola ma husband ni convience chesi two days dooram ga vundi 3 day roju thalaki snanam chesi intlo Anni panulu chesukuntunnanu.adi eamina thappa please cheppandi.but nenu malli 4 th day eamemi muttano Anni wash chesthunnanu..3 Rd day roju snama thappa oppa please cheppandi

  • @narsinghsravanthi9185
    @narsinghsravanthi9185 4 години тому

    Akka periods lo chinna bathukamma peravochaa please chepavaa

  • @swapnaabraboina1462
    @swapnaabraboina1462 Рік тому +12

    First day fifth day hair bath chesthamu compulsary Jai sri ram

  • @VaraLakshmi-tb2ms
    @VaraLakshmi-tb2ms Рік тому +2

    Namaskaram andi,mari konthamandiki 9,10 days varaku appudappudu mailu kanipistundi ,appudu pujalu Ala chesukovalo koncham cheputhara mam

  • @vijayahari1893
    @vijayahari1893 Рік тому +16

    జై శ్రీరామ్ 🙏
    చాలా చక్కగా వివరించారమ్మ ధన్యవాదాలు

  • @vikranthreddy912
    @vikranthreddy912 Рік тому

    మేడమ్ ణదవ తల రాసుకున తరువాత కూడ బ్లీడింగ్ అవుతున్న పూజా chesukovachha చెప్పండి

  • @sureshbabuanne
    @sureshbabuanne Рік тому +16

    సత్యభామ ఓపిగ్గా సైంటిఫిక్ వివరణ ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు హిందూ వ్యతిరేకుల నుండి వ్యంగ్యంగా అడిగి నట్లున్నది.అవసర విషయ వివరణ అవసరమే. జై శ్రీమన్నారాయణ. హరిః ఓం హర.జై హింద్.

  • @HyndhaviCh
    @HyndhaviCh Рік тому +1

    అమ్మ డేట్ అప్పుడు ముట్టుకున్నా అన్ని బట్టలు ఉతకాల లేదంటే bedsheets towels mats varaku సరిపోతాయా....? పసుపు నీళ్లతో సంప్రోక్షణ చాలా

    • @Govindaseva
      @Govindaseva  Рік тому +1

      సంప్రోక్షణ చాలు ♥️

  • @k2gd7
    @k2gd7 Рік тому +18

    Manchi topic, clarify chesinanduku thank you andi🙏🙏

  • @kvgirija7738
    @kvgirija7738 Рік тому +1

    Amma 5 th day bleeding avuthuna darshananiki vellocha

  • @lakshmib30691
    @lakshmib30691 Рік тому +3

    Periods lo vache stomach pain normal ga taggalante emi cheyalandi

  • @sravsvlogs4472
    @sravsvlogs4472 Рік тому +2

    Video cudakunda nenu comment cesthunna akka, genuinely ma mom valu em force ceyyaru ila undu ala undu ani but na manasu cepthundi it's not gud becoz periods antene scientific ga bad thing going out from us, anduku ala anipostunda spirtualga anipostunda nak telidhu but na manasu ala pooja ceskodam adi accept ceyadu for what I don't know society impact ledu family impact ledu

  • @ramapamireddy4495
    @ramapamireddy4495 Рік тому +15

    చాలా చక్కని విశ్లేషణ సోదరీ👌👌🤝

  • @hariniakula2272
    @hariniakula2272 11 місяців тому

    In case the maid doesn't tell me she is in periods she is folding clothes, next day if i wear it pooja will do or won't do, మా పని అమ్మాయి తన కి periods వచ్చి చెప్పలేదు బట్టలు నావి మడత పెట్టింది అవే పూజ కి వేసుకుంటే తప్పు కదా maam, నాకు ఈ విషయం తరువాత తెలిసి బాధ పడ్డాను. పూజ అలాంటి బట్టలు తో చేస్తే తప్పు కదా అండి

  • @sushmagollamudi5701
    @sushmagollamudi5701 Рік тому +33

    Manchi video chesaru Satyabhama garu. Very informative. Vanta vishayam lo every month, naaku struggle ye. This video made me feel better. Especially feeding kids😊

  • @joshitsr8856
    @joshitsr8856 5 місяців тому

    పిరియడ్ టైం లో పెళ్లి చేయవచ్చా.. ఒకవేళ చేస్తే ఏమిఅవుతది

  • @546_5
    @546_5 Рік тому +3

    observed you are not feeling well amma in your voice... veryy good valuable information.. vegitable food & milky food, no puja, full rest (if possible), need to observe all restrictions, restrict visits to devotional places

  • @spriya2212
    @spriya2212 Рік тому +2

    Namaste madam
    Naku periods 5 days bleeding avutundi.. 5 days taruvatha intilo bedsheets,curtains ,sofa covers ani wash cheyala..lekha 3rd days ani wash cheyacha

    • @agamproduction3576
      @agamproduction3576 Рік тому

      Medam chepparu mutanivi vadanivi wash cheya navsram leadu Kane mudhuthey matram complete aipoya mortham waha chesukondi ane .

  • @padmavathithiruvengala440
    @padmavathithiruvengala440 Рік тому +28

    Amma meeru ఆడవాళ్ళ సమస్యల గురించి చాలా బాగా వివరించారు నా మ నస్సులోని ఆలోచనలే మీ ద్వారా వింటున్నా ను భగవంతుడు మిమ్ములను చల్లగా చూ స్తాడు🎉

  • @ctxshekhar7979
    @ctxshekhar7979 Рік тому +1

    సత్యబామ గారూ, కొందరు అంటారు, మంత్రాలన్నీ ఉచ్చారణలో దోషం లేకుండా చదవాలి, మీకు తెలుసు కాబట్టి మనమందరం సంస్కృత ఉచ్చారణలో నిపుణులం కాదు, అందుకే మంత్రాలకు సంబంధించిన వీడియోలు చూసినప్పుడు నేను దానిని దాటవేస్తాను. ఇది స్తోత్రాలకు వర్తించదని నేను కొంతమంది నుండి తెలుసుకున్నాను, అందుకే నేను ప్రతిరోజూ కొన్ని స్తోత్రాలు చదువుతున్నాను, అవి చదవడానికి సౌకర్యంగా ఉంటాయి. స్తోత్రాల విషయంలో ఇది నిజమేనా అని దయచేసి స్పష్టం చేయగలరా?

  • @krishnakumarirokkam8307
    @krishnakumarirokkam8307 Рік тому +39

    చాలా బాగా చెప్పారు
    ఒక్క మాట కట్టిపడేసింది మనసుని
    "గర్భ కాలం పిల్లల్ని పెంచటం బాగోగులు చూసుకోవడం ఓ తప్పస్సు"❤

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es 10 місяців тому +1

    🙏హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ రామ్
    అమ్మా మీకు మీ కుటుంబానికి అలాగే మీ utub ఛానల్ సభ్యులు అందరికి కార్తీక మాస శుభాకాంక్షలు 🙏

  • @relaxingmusicworld2141
    @relaxingmusicworld2141 Рік тому +10

    Good information madam very useful and helpful to all womens

  • @girigousikM
    @girigousikM 11 місяців тому +2

    Thanks for the valuable information mam. Kani period vachina వెంటనే thalaki snanam cheyali malli thirday thalaki snana chesi muttukunna clothes anni wash cheyali ane niyamam maa itlo undi amma, memu undedi jammu lo antha coold vathavaranam okosari chala ibbandiga anipistadi em cheyali amma, 3 rd day motham suddi cheyala leda 5 or 6 th day snanam chesi suddi cheyala please cheppandi🙏

  • @baswarajkavitha1045
    @baswarajkavitha1045 Рік тому +3

    Amma periods ayina 1st day headbath cheyakudannaru and 3rd or 4th day cheyamannaru mari 5th day kuda cheyamantaru ga mana peddhavallu e doubt yeppudu untundi.reply evandamma

    • @Ashwithgana
      @Ashwithgana 10 місяців тому

      Amma intilo adavallu period unte 5 rojulumigata vallu puja cheyavaccha.

  • @madhulika7587
    @madhulika7587 7 місяців тому

    Amma nenu prayanthgira homam chesukuna.. Adi 1hour pooja .pooja start lo period ledu but intiki vachey varuku bleeding kanipichidi. Full bayam avuthunadi tappu chesanu.. Ani.. Narakam anubhavisthuna mental ga.. Ayyo pooja lo involve iyanu.. 😢😢

  • @mskappleofficial5925
    @mskappleofficial5925 Рік тому +11

    చాలా బాగా చెప్పారు అమ్మ ❤

  • @RajaniVasupalli-v3p
    @RajaniVasupalli-v3p 7 місяців тому

    Amma nenu school lo work chesthunna... Daily yevaro okaru periods lo vintunnaru... Teachers or students... Naku rendu pootala dheepam pette alavvatu vundhi.... Prathi roju morning, evening thala snanam cheyadam valana... Health paadaipothundhi amma .. Naku yedhaina maargam cheppandi amma

  • @SravanthiBotla-gm2te
    @SravanthiBotla-gm2te Рік тому +6

    Thanks 🙏amma for valuable information giving to us

  • @bhanupramila6195
    @bhanupramila6195 Рік тому +2

    Adhenti periods telisinaventane snanam cheyali kadha..