చాలా సంతోషం అమ్మ పూజ చాలా బాగా చేసుకున్నారు. కలశం మీద బ్లౌజ్ కిరీటం లాగా నాకు చాలా నచ్చింది అమ్మ. హరే కృష్ణ❤❤
నిజంగా మీరు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు కానీ మీరు చేసే పూజలు అన్న మీరు చెప్పే మాటలను వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది🙏🙏🙏🙏🙏🙏
Thanks amma,eeroju meenunchi rendu vishayalu nakodame anipinchindi .ammani chuste balambika alane kurchundi.
Om Sree Matre Namaha pooja chala baga chesaru 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
హాయ్ అమ్మ పూజ చాలా బాగుంది అమ్మ అమ్మ వారు చాలా నిండుగా ఉన్నారు అమ్మ 🙏🏼🙏🏼🙏🏼
లక్ష్మీదేవి పూజ చాలా బాగా చూసుకున్నారు అమ్మవారు మన వీడియో లో చూశాను చిన్నపిల్లల ఎత్తుకున్నారు చాలా ముచ్చటేసింది పూజ చాలా బాగుంది
Eye feast amma kalashem decoration super pooja challa challa baga chesaru amma
Namaste amma, ammavarini chustunte alaa chudalanipistundi, rendu kallu saripoledu, tq so much amma🙏🙏🙏
మీ పూజ మీ మాటలు వింటుంటే ఎంతసేపయినా అలా వినాలనిపిస్తుంది చాలా బాగా చేశారు అమ్మ❤
Namaskaram Amma pooja chalabaga chestharu amma meeru super amma
నిజం అమ్మ...నేను చిన్న నల్ల poosala చైన్ గోల్డ్ అమ్మ వారికి పెట్టీ పూజ చేసాను..అమ్మ నాకు చాలా ఎక్కువగా తిరిగొచ్చారు...అన్ని గోల్డ్ ఐటమ్స్ లో అమ్మరూపమే ఉంది.అమ్మ.... అపార దయా కరుణ సాగరి....శ్రీ మాత్రే నమః...
నీ పూజ, అమ్మవారి అలంకరణ చాలా చాలా బాగుంది జయా, నేను ఆపరేషన్ చేయించుకోవటం వల్ల నేను చేసుకోలేదు, మాకోడళ్ళు, నువ్వు, సంధ్యా చేసుకున్న వ్రతం చూసి, నేనే చేసుకున్నంత గా ఆనందం కలిగింది, ఈ మహాద్భాగ్యం కలిగించినందుకు నీకు ధన్యవాదములు. 🙏🙏
Adi mee adhrushtam andi meeru manasaraa poojinchukonte antha deevenalu anduthayi Subhakankshalu andi 👍💐🤗🎉
Hai Amma pooja super 💖💖💖💖💖💖💕💕💕💕💕💕💕 Happy Amma. Sri mathreya namaha. Lakshmi Narayana namo namaha govidha. ❤❤❤❤❤ ammaaaaaaaaa bay
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Ammavaru chala bagundi puja baga chesaru Konda vevara correct chepparu me gurinchi
Its a blessing to watch yr pooja..🙏🙏
Chala beautiful amma decoration🙏🙏
Chala bagundi Amma video..mee Puja vidhanam antha ipoye varaku govu vundadam antha devuni Daya mee Pina vundalani nenu eppudu korukuntanu amma..❤❤❤❤❤
Amma super
అమ్మ మీ పూజ చాలా చాలా బాగుంది కళ్ళు మూసినా తెరచినా మీ పూజ గుర్తుకు వస్తుంది ఓం శ్రీ మాత్రే నమః 🙏
అమ్మవారు చాలా బాగున్నారు అమ్మ మీరు ఇలాగే పూజలు చేసుకుంటూ ఉన్నడాలి అమ్మ 🙏🙏🙏🙏
Hi Amma 🙏 Chala Chala bagudi Amma Pooja 🙏🙏🙏🙏🙏🙏🙏 kannula panduga a varamahalakshmi Devi ammavaru andarini challga Laga chudali Ani korukutunanu Amma ❤️ love you so much ❤️ Amma ❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷
Ammavaru superga unnaru amma
Ammavaru chala andam ga unnaru Amma Pooja chala Baga chesaru🙏🙏
Chala bavundi Mee Pooja. Stay blessed always.
Om shree mathre namaha 🌹🌹👏👏👌👌👍💯💞💕💓❣️🌺🌺🌷🌷🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Naku kuda kobbarikayalo puvu vachindandi vara Lakshmi vrathamroju mi ammavaru chala bagunnaru andi 🙏🙏🙏
Amma 🙏 me videos ki me goppa manasu ki maatalu cheppi cheppi inka maatalu lev amma inka nundi me videos ki 🙏🌹💞ede amma na side nundi. Ma amma ni chupisthunatte untundi amma mee videos. Eeoju maathi takkuva ga maatladinattu undi amma. Anyway iam Happy🙏amma
నమస్కారం అమ్మ పూజ చాలా బాగుందని చెప్పితే చాలా తక్కువ అంతకంటే పెద్ద పదాలువాడిలి🙏🙏 కొండదేవరా ఆశీస్సుల అమ్మవారి ఆశీస్సులు పంపారు👏👏🙏🙏🙏
Amma Puja chala baga kannala panduga undi amma❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ నమస్తేఓం మాత్రేఓం నమః హ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🍎🌺👌🏼👌🏼👍
Puja chala baaga chesaru Amma❤ ammavaru mana andarni challaga chudali ani korukuntunna amma❤
Pooja Varalaksmi Vratham is very nice & cows coming and everything so nice. Light blue color Sare and blouse you are looking beautiful Jaya garu and specially Varalaksmi Ammavaru chia Cala bhagundhi.Everything is so nice. Lakshm ammavaru blessings you will gets definitely.
Hai amma me pooja chaala chaala bavundhi evi anni nenu cheyya lekapoyina me pooja chuusi chala santhosham ga Anandham ga Anipinchindhi Amma❤❤
Chala bagundi Ammavaru
చాలా ఆనందంగా ఉంది
Om sri matre namaha. Pooja chaala bagundi Amma.❤❤
Appudu nenu cheppedhe andi mi. Puja dhevuni prathimalu dhevuni gadhi Anni chala chala chala bhaguntai ❤❤
Very divine and 👌 🙏🙏💐💐
Chaala baaga chepparu amma meeru ela chadhivukovalo emi chadhavalo a amma ki chaala baga chepparu
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Amma pooja chala baga chesaru amma, om sree matrre namaha nd amma vare ashervadam meku eppudu labinchale amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏💐🙂
Thank u Amma for fact talks . Love u soo much .❤❤❤🙏🙏🙏🙏
మీ వీడియో chustunte మనసు ప్రసనతగా vuntundamma
ఓం శ్రీ మాత్రే నమః 🙏
నమస్తే అమ్మ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా వుంది రెండు కళ్ళు చాలవు తల్లి బిడ్డను ఎత్తుకొని ఎంతో పొందికగా పెడుతునటుగా ఉంది ఆ మహా లక్ష్మి దేవి ఎంత ఆనంద పడిందో జన్మ ధన్యం
Amma mimmalni,meeru chese pujalu chustunte maa ammagare gurtukuvastunnaru.good vlog.
Jaya, chala bavundi pooja, decorations, meeru chesinavatiki minchi devudu pampina kasulu, gomatakonda devar super. Meerilage padikalalu hayiga aanandaga vundalani korukuntunna. 🎉🎉
Hi amma namaste Puja chala bagha chesaru amma chala bagunidi Om Sri mathri namaha ❤🙏🙏🙏👌👌
Chala chala baga opigga chesukunnaramma 🙏
Chala bagundi Puja jaya garu 🙏
Chala bagundhandi mee Pooja, sowbagya vathiga kalakalam undali meeru
Chalaa bagunaru ammavaru🙏🙏🙏🙏.ma amma nanna gari perlu kuda same amma.... Jayalakshmi and narasimha Rao garu ....🙏🙏🙏
జై శ్రీ మన్నారాయణ అమ్మా బాగున్నారా ఆరోగ్యం బాగా లేకపోయినా చాలా చాలా బాగ చెశారు మీ ముక్కు పుడక బాగుంది ఆలగే ఉంచుకోండి మాది ఖమ్మం నా పేరు రామరాజు భవాని ఉంటానండి
హాయ్ అమ్మ పూజ చాలా బాగా చేశారు అలంకరణ చాలా బాగా చేశారు
Hi aunty hru and my son indraj Reddy 10 years old, he love ur voice and the way how u explain, he really miss u a lot n he treat u as his own grand ma
Hii amma nenu eroju laptop konukunnanu first laptop lo me video ne chusanu ❤
Chala bagundi Amma
Chaala baaga pooja chesaru amma. Nen kuda pooja chesinapudu kobbarikailo flower vachindhi amma. Chaala happy ga feel ayyanu🥰🥰🥰. Chinna chinna vaatilone nen hpy chusukunta amma🥰🥰🥰
Super Amma ❤ chala Baga chesaru manasuku chala santhosham kaligindi amma ❤ thank u so much amma ❤
చాలా బాగుందిఅమ్మ పూజ
🙏🙏🙏🌺🌺🌺👌👌👌chala baundi pupja jaya garu
🙏🙏 amma ❤
అమ్మ మీరు బాగా చెప్పారు.
Chala bavundamma pooja ...🙏🙏😘😘💐💐
Very Divine and Super 👌👌🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷💐💐
శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷amma vachi kurchundi anadaniki nidarsanam kobbarikayalo puvvu ravadam 👌👌👌👌👌👌👌👌👌amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Amma, Puja chala baga chesaru Amma varu chala bagunru
Super amma
Om Sri mathre namaha 🙏🙏
Hi jayanand garu. Kalasam entha baga alankarincharu,devalayam la unna mee pooja gadi inka chudalanipistundi, konda devara mee gurinchi anand gari gurinchi correct ga chepparu, meeru cheppina words addam meeda peper antincha, addam lo chuskunappudalla gurtuku ravali ani 😊🙏
Super ga undhi ammavaru 👌🙏
Amma meku dhanyavadhalu entha opikatho pooja chesaru meru ante naku chala baga estamu ❤❤❤❤❤love you maa
Amma Namaste 🙏🌹 OM Namo Sri Maatre Namaha 🙏🌹
Sri Varalakshmi Devainamaha
Ala baga chesaru amma garu❤
Super amma ammavaru chala bagunnaru🙏🙏🙏
Amma namasthe❤❤❤❤
Super amma🙏🙏🙏🙏🙏🙏
Amma mimmalini veelayinantha twaraga kslavalani Aa Babani, Ammavarini korukuntunnanu🙏. Meeru, uncle aarogyanga undalani yenno pandagalu pillalatho functions chesukovalani korukuntunnanu 🙏🙏🙏
👌👌👌👌amma
నా మీద పడి రక్కెయచ్చు comedy 😄సూపర్ 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమ:
🙏Amma super 🌹🌹🌹🌺🌺🌺
Chalabagundi super 💡
Pooja super amma
Om Sri VsraLakshmideviyaiNamaha
No words naku happy tears came..tq for sharing andi
ఓం శ్రీ మాత్రే నమః
Amma puja chala chala bugundi.
❤❤❤❤
Radhe radhe amma
🙏🏾❤️memu chinna vallamaina asirwadam challaga istham andukondi ma 💐👌👍🥰🥰
Super jayagaru godblessyou
Ammayanthochakagaunnadhoammachalasuper
అమ్మా చాలా చాలా తృప్తి గా ఆనందంగా ఉంది మీ పూజ చూస్తుంటే నాదొక request మీరు పూజ లో ఉపయోగించిన ఆ నెమలి ఈకల చామరం ఎక్కడ తీసుకున్నారో దయుంచి తెలియజేయండి నాకు ఒకటి కావాలి చాలా బావుందమ్మా..please అమ్మ
@@Ammamaataofficial thanqu amma machilipatnam lo ye shopo emaina address or shop peru unte pettandamma please
Allankaram chalka bagundi Amma 🙏🙏🙏
Coconut lo flower super asalu Meru super Amma mata super motham puja super 😊
Nice👌 🙏🙏🙏🌹🌸🌺🥰
Om sri mathre namaha ..🙏🙏🙏🙏🙏🙏🌹🌹
అందరికీ. నమస్కారము లతో....జయమ్మ గారి పూజ గురించి..🎉జనులారా... చెప్పేదా.. విని ఆలకించుడి.... ఆ వైకుంఠ లక్ష్మీ.. ఈ జయలక్ష్మి ఇంటికి. వరలక్ష్మీ గా ఈ వసుధ. మీదకి.వచ్చే...వైభవంగా
పూజ లు అందుకునే. అమ్మగా...అభిమానంగా....పంచ భూతాల సాక్షి గా,పంచేద్రియాలు. ను మనసుతో మమేకం..చేసి. చేసే..పూజ ఆ లక్ష్మీ కి .ఈ లక్ష్మీ.. లక్షణంగా...(ఆనంద్ గారు) లక్ష్మీపతి.మెచ్చంగా...లక్షల ప్రజలు..కన్నుల పండుగగా వీక్షింపంగా.. కాంతగా లక్ష్మీ🎉,కనకంబుగా లక్ష్మీ🎉,కాసులలో లక్ష్మీ🎉, కలశంబు.లో..లక్ష్మీ, 🎉 కంచులో లక్ష్మీ.....వస్త్రమే..వరలక్ష్మీ వక్త్రం గా...సువర్ణ లక్ష్మీ గా.పూజ లందుకొనే..ఈ పడతి చేతుల మీదుగా..పద్ధతిగా. ఈ శ్రీమతి. సౌభాగ్య వతిగా .పదికాలాలు. పదిలంగా ఇచ్చే ఆశీస్సులు. ఈ అక్షరాలే అక్షింతలు గా🎉.కలువ పువ్వులుతో..అర్చించే . పాలు,. పలు రకాల ఫలహారాలతో ,పంచభక్ష్య పరమాన్నములతో,నివేదన చేసే ఆనందించే..ఆ శ్రీమహాలక్ష్మి.. స్థిర లక్ష్మీగా సుస్థిరంగా కొలువుండే ఆనంద నిలయంలో. సుందరంగా.
Tq very much andi. మీ శుభాశిశ్శులు చాలా బాగున్నాయి
@@Ammamaataofficial. TQ...అర్చించడం. మీకు.. అదృష్టాన్ని. కలిగిస్తే...వర్ణించడంతో. నాకు ఆనందం కలిగింది
బాగా చెప్పారండి
@@bonagiridivya9019 ..tq
@@ravichandrasarma9687 tq