100% correct.. kondaru thikka professr cum rachayithalu yee video choosi vaari vikaarapu book ni raddu cheskovaali.kshmapana adagaali..ippatike aa rachayithaki prajallo aadarana 0% ki padipoindi.
ఏ పుస్తకం ఎవరు ఏ ప్రయోజనం కోసం ఎందుకు వ్రాశారు ఆసంకల్ప ప్రయోజనమే. కాని ప్రతి పనికి లాభనష్టాలు ఇహలోకంలో పాపపుణ్యాల ఫలం పరం. బుద్ధి కర్మ అనుసారిణి ఎవరికి ఏ పుస్తకమో వారికి
Oka pedda chaduvari vaaru Drowpathi mida rachanatho athani sthaayi poorthi gaa pogottukunnarani peddala abhiprayam.vaaru aa book ni konni prayojanalu aasinchi raaseremo.?
@@ravip9891 ఈ విషయం మీరు తీసుకుంటున్న విధంగా ఆయన తీసుకొని ఉండక పోవచ్చు! ఆయన బ్యాంక్ గ్రౌండ్, ఆయన అభిమానించే రచయితలు, ముఖ్యంగా భారతానికి సంబంధించి స్త్రీ పాత్రలు, ఇలాంటి వి ఎన్నో ఆయన్ను ఈ రచనకు ప్రేరేపించి ఉంటాయి! స్వేచ్ఛగా ఆయన అభిప్రాయాలు ప్రకటించుకునే హక్కు ఆయనకు ఉంది!
కర్ణుడి కి తన జన్మ రహస్యం చెప్పి పాండవుల వైపు రమ్మని ప్రలోభ పెట్టి పరీక్షించడం. కర్ణుడు కుంతి కి అడగ కుండానే వరాలు ఇవ్వడం. యుద్దం ప్రారంభం కృష్ణ స్వామి అర్జునునికి గీత బోధ. యుద్ధం ప్రారంభం. భీష్ముడు ని దుర్యోధనుడు నిందించడం .సరిగ్గా యుద్ధం చేయడం లేదని నిందించడం. యుద్ధం 8 రోజులు జరిగింది.10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు,2 రోజులు కర్ణుడు. 1 రోజు శల్యుడు అందులో ఒక పూట దుర్యోధనుడు పడిపోవడం.
Malachi gari research vinandi. Chadavandi.ayana droupadi pina vachina apaprada povadaniki enta analysis chesaro enni grandalu code chesaro ...yarlagadda garu meeru self analigation chesukondi. GURUVU GARU meeku maa pranamalu.sata koti vandanalu.
మన హిందువుల భావదరిద్రం గురించి ఏమీ చెప్పాలి? 8 సంవత్సరాల క్రితం ఇంత గొప్ప ప్రవచనం వీడియో పెడితే ఇప్పటికీ 196k వ్యూస్ వచ్చాయి. అదే శ్రీరెడ్డి బూతుపురాణం అయితే 8 గంటల్లో 1M వ్యూస్ వస్తాయి. శ్రీరామ శరణం!!!
Yarlagadda garu idhi vinali. .ayana droupadhi gurinchi chaala anacharmga vrasaru.aa book ki kendra sahitya academy vallu award icharu. Shame mana govt lo manipulations kula rajakeeyalu.... viluvalu paripotunnai.
అమ్మ చరిత్ర వక్రీకరణ చేసిన వారికే మన దేశములో ఆదరణ ఎందుకంటే మన పరిపాలన అల ఉంది ఇవ్వని మల్లాది గారికి తెలుసు అందుకనే డబ్బు, అవార్డ్స్ ఆశించ కుండా సామాన్య జీవితం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నారు
ద్రౌపది మరియు కర్ణుడు గురించి యదార్థం చెప్పారు. ధన్యవాదములు 🙏
ఈ విభాగంలో వేదాంత వైరాగ్యం క్షుణ్ణంగా పరిశీలించి వివరించారు 🙏
మీరు కారణజన్ములు 🙏
❤
భారతంపై ఉన్న అనేక అప ప్రధలను ఎంతో పరిశ్రమచేసి వాటన్నిటినీ చిక్కుముడులు విడతీసి జీవించి ఉండగానే మోక్షాన్ని పొందిన,జీవన్ముక్తులయిన మీచేత ఈ మహాభారతాన్ని విన్నదున మెముకూడ ధన్యులమైనాము.స్వామీ జీవణ్ముక్తులైన మీకు నా సాష్టాంగ ప్రణామములు.
జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
🙏 గురువు గారి పాదాలకు శత కోటి వందనాలు 🙏. అప్పుడు ప్రత్యక్షంగా వినలేకపోయా
బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్ట్రీ గారి మహాభారత ప్రవచనాలు ఎంతో విజ్ఞాన దాయకం.ఆయన జ్ఞాన భండారం. ప్రవచన తీరు అద్భుతం
Very very nice
1!!!!
గురువు గారికి పాదాబి వందనాలు, మహాభారతం గురించి చాలా చక్కగా వివరించారు
ఎన్ని గ్రంథాలు పరిశోధన చేసి మల్లాది వారు ఈ ప్రవచనం ముఖ్యంగా ద్రౌపది మీద ఉన్న అపప్రధలు తొలగించి ధన్యత పొందారు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
P
100% correct.. kondaru thikka professr cum rachayithalu yee video choosi vaari vikaarapu book ni raddu cheskovaali.kshmapana adagaali..ippatike aa rachayithaki prajallo aadarana 0% ki padipoindi.
1ààààÀÀ°
@@kavithakhandavilli9067 àqà!!!!!!````°°
I am listening to the pravachanam by the grace of God. Malladi varu Karana purushulu.
అబ్రశ్యామ పింగ జఠా పాత్ర కలాప ప్రామ్శుర్ దండీ కృష్ణ మృగత్వత్ పరిధానః .
*మృగత్వక్
గీతను చక్కగ విశదీకరించారు మీరు అపర శ్రీ కృష్ణుడు,మీ పాండిత్యానికి శతకోటి వందనాలు 🙏🙏🌹🌹
Ig.
.
....
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏గురువుగారికి వందనం 🙏
🙏🙏❤️👏👏👏👏🙏om mahadeva vandanam ❤
దక్షిణ భారత పురాణ ఇతిహాస ప్రవచనాద్య శ్రీ శ్రీ శ్రీ మా. చం. శే. శాస్త్రిగారు
27:15 Gurugaru….Mee pravachanam vinadam naa adrushtam andi…Chala baaga chepparu Gurugaru…🙏🙏🙏🙏🙏🙏🙏
ద్రౌపది ,కర్ణ మిద వున్న అన్ని తప్పు లను నివృత్తి చేసిన మికు శతకోటి వందనాలు 👏
Q
Speech excelent
7.
By FYI
Vyasaa avataramu ...
Daasohamu....
Guruvu garu
Sahasra pranamaalu
Ananadamu tho vintunnam
కృష్ణాయవాసుదేవాయహరయేపరమాత్మనే.
ఇదంతా నిజమైతే జై భారత్
పాదాభివందనం గురువు గారు.
గురువు గారి కి అనంత కోటి పాదా భి వందనాలు.
హరె రామ హరే కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ హరే హరే
మా జన్మాంతర పుణ్యం వలన మీ లాంటి భగవత్ స్వరూపులు అయిన మీ ప్రవచనాలు వినగలుగుతున్నాము
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఓం శ్రీ గురుభ్యోనమః
మార్గశిర శుద్ధ త్రయోదశి భగవద్గీత అవతరించిన రోజు.
నిజమా సర్❓
@@sandeepvga7130 see this video clearly
@@sivadharmam
నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ పుట్టిన రోజు మాసం తిథి ఇదే.
ఓం నమః శివాయ...
Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 30.10.2020 gurugariki padabi namaskarmulu...
Mahamanishi Sri. Malladi Sastrigariki paadabhivandanam. The pravachanam will enlighten generations.
MAHAPANDITULA VARKI HRUDAYA POORYAKA NAMASKARAMULU AFTER LONG TIME WE ARE HEARING YOUR PRAVACHANALU
SRIRAMA SRIRAMA SRIRAMA.
Excellent
మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు యుద్ధం మొదలు యింది. ఆ రోజే శ్రీ కృష్ణ పరమాత్మ గీత చెప్పారు.
Malladi gariki sahasra Vandanalu 🙏🏻🙏🏻🙏🏻
Jai sriram jai sri seethamatha jai sri salakhmanaya jai sri anjaneyam
Your commitment towards Dharma is incomparable
Om Om Om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Katta sreenivasulu 👍 Mahabharatam
Yaarlagadda lakshmi Prasad Garu meerokkasaari malladi Vaari prasangam vini meeru vraasina DROUPADI navalani punassameekshinchukondi
ఏ పుస్తకం ఎవరు ఏ ప్రయోజనం కోసం ఎందుకు వ్రాశారు ఆసంకల్ప ప్రయోజనమే.
కాని ప్రతి పనికి లాభనష్టాలు ఇహలోకంలో
పాపపుణ్యాల ఫలం పరం. బుద్ధి కర్మ
అనుసారిణి ఎవరికి ఏ పుస్తకమో వారికి
Oka pedda chaduvari vaaru Drowpathi mida rachanatho athani sthaayi poorthi gaa pogottukunnarani peddala abhiprayam.vaaru aa book ni konni prayojanalu aasinchi raaseremo.?
@@ravip9891 ఈ విషయం మీరు తీసుకుంటున్న విధంగా ఆయన తీసుకొని ఉండక పోవచ్చు! ఆయన బ్యాంక్ గ్రౌండ్, ఆయన అభిమానించే రచయితలు, ముఖ్యంగా భారతానికి సంబంధించి స్త్రీ పాత్రలు, ఇలాంటి వి ఎన్నో ఆయన్ను ఈ రచనకు ప్రేరేపించి ఉంటాయి! స్వేచ్ఛగా ఆయన అభిప్రాయాలు ప్రకటించుకునే హక్కు ఆయనకు ఉంది!
No😊😅😅😅😢😢🎉😂
No Dr se CT
Te🎉😢❤😊
🎉@@bandarunagaraja2706
అనన్యసామాన్యమీప్రవచనము.మమ్ముధన్యలచేసినారు
Jai Shree Rade krishna 🎉🎉🎉🎉🎉🎉
Katta sreenivasulu india 🇮🇳 ♥️ ❤️
Mahabharatam 🙏 🙏 🙏 🙏
🙏
Vyasa Maharshi became as Sri malladi chandrasekhara sastri to repair our sanathana dharmam.
కర్ణుడి కి తన జన్మ రహస్యం చెప్పి పాండవుల వైపు రమ్మని ప్రలోభ పెట్టి పరీక్షించడం. కర్ణుడు కుంతి కి అడగ కుండానే వరాలు ఇవ్వడం. యుద్దం ప్రారంభం కృష్ణ స్వామి అర్జునునికి గీత బోధ. యుద్ధం ప్రారంభం. భీష్ముడు ని దుర్యోధనుడు నిందించడం .సరిగ్గా యుద్ధం చేయడం లేదని నిందించడం. యుద్ధం 8 రోజులు జరిగింది.10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు,2 రోజులు కర్ణుడు. 1 రోజు శల్యుడు అందులో ఒక పూట దుర్యోధనుడు పడిపోవడం.
గురువు గారు ఈ భాగాన్ని ఎన్ని సార్లు ఎన్ని సంవత్సరాలుగా వింటున్నానో. షష్త కాలే ఎంత బాగా విశదీకరించారో.
Jai sri krishna
Guruvugaariki namaskaaramulu!!!
Koti pranamams guru vugaru
Guruvu gari dhyna slokalu maha adbhutham ivi ivvagalaru
Wow thatha was so good at storytelling
Sastrygarikipadabivandanam
Excellent speech by malldigaru.
Sri gurubhýonamaha sri gurupadukabyom
And such a good story writer
POOJYA SREE GURUTYULUVARKI NAMASKARAMULU OME NAMO BAGAVATE VASUDEVAYA NAMO NAMAHAH
Guruvugariki padabhi vandanalu
తిక్కన కొంత, తిరుపతి వారు ఇంకొంత
ఎన్టీఆర్ గారు మరింత చేశారు
Om Sri Gurubhyo Nama:
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaarki Saashtanga namaskaramulu
మరొ వ్యాసులు మీరు
À!!11111qàÀÀÀÀà
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Karana janmulu meeru...deva devuni gunalanu mee pravachanala dwara nalu dikkula cheppi...chirakala keerthini gadincharu...moksha prapti miku chaala chinna vishayam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A great legend committed to
DHARMA
SwargastulynaSwamiMikuNamaskaramuGLaxmi
Kali yoga Vyasaroopaya Sash tanga Pranamalu
Gopala Krishna q
Sri ram koti 7.8.9 2024 gurbuyonnamaha
Sri gurubhyo namah
మన :శాంతి పూరకం శాస్త్రీ గారి ప్రవచనం.
❤❤
Powranika...pithamaha...swamy...meeku....aneka....pranamamulu.... mee.mpravachanam..vintu..vunte..kalla..mundu..jarugu.thunnatey.....vuntundi...adi...anithara...saadhyam...meelati..peddala..darisana..bhagyam.....naaku...ledu....Yekkada.vunna..mee..aatma..santhinchunu...gaaka....subham...
Lord Krishna Knew that his proposal wouldn’t realise.However he did his effort as Statesman of Bharatauddam.
... clear cut analysis on Druapati , Karna issue
Guruvu gariki evaru satiraru
Malachi gari research vinandi. Chadavandi.ayana droupadi pina vachina apaprada povadaniki enta analysis chesaro enni grandalu code chesaro ...yarlagadda garu meeru self analigation chesukondi. GURUVU GARU meeku maa pranamalu.sata koti vandanalu.
Ayana tapana great
Arsha grandhalaku vakra bhashyam cheppina yarlagadda laantivallaku award ravadam mana daurbhaagyam
Malladi Chandrasekhara sastry garu
Was a great Pravachana karta
Ajonitya salva toyam...
🙏🙏🙏🙏
కార్తీక బహుళ అమావాస్య నాడు సైన్యాలు తరలివచ్చాయి.
Namaskaramlu swami
Navarasabharitam malladi vari pravachanam
53:00
Rukmini kalyanam video pettandi plz plz plz
Already posted in UA-cam.... Search by rukminikalyaanam (audio).... If you want vedio.... Search in bhagavatam
Namaskaram
I am a Malladi
🙏🙂💐😊🙏💐🙂🙏
🌏🙏🙏🌏🙏🌏
Seen on dt.06.05.2022.👍
In this video there was the birth date of bhagawadgeetha
Yes sir. I have noticed. Thanq.
1:05:00
మన హిందువుల భావదరిద్రం గురించి ఏమీ చెప్పాలి? 8 సంవత్సరాల క్రితం ఇంత గొప్ప ప్రవచనం వీడియో పెడితే ఇప్పటికీ 196k వ్యూస్ వచ్చాయి. అదే శ్రీరెడ్డి బూతుపురాణం అయితే 8 గంటల్లో 1M వ్యూస్ వస్తాయి. శ్రీరామ శరణం!!!
పుణ్య కర్మకు అదృష్టం రావాలి కదమ్మా...
Please provide all mahabharatam Links at one place...as 1 play list
ua-cam.com/play/PLHyuNTwicIudQC3amKCl4w-3cq6SZ-3io.html&si=8zgr6-OdV_wNgU2X
2:19:00
A
Yarlagadda garu idhi vinali. .ayana droupadhi gurinchi chaala anacharmga vrasaru.aa book ki kendra sahitya academy vallu award icharu. Shame mana govt lo manipulations kula rajakeeyalu.... viluvalu paripotunnai.
Correct
Yarlagadda lakshmi vara Prasad garu meeku award ravachu gani mana itihasalaku meeru chesina bashyam siggupadali meeru
అమ్మ చరిత్ర వక్రీకరణ చేసిన వారికే మన దేశములో ఆదరణ
ఎందుకంటే మన పరిపాలన అల ఉంది
ఇవ్వని మల్లాది గారికి తెలుసు అందుకనే డబ్బు, అవార్డ్స్ ఆశించ కుండా సామాన్య జీవితం
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నారు
!
E
Tv9
వ్యాస పీఠం మీద కూర్చున్నాక ,
స్వానుభవం లేకపోయిన శాస్త్ర ప్రమాణ విషయాలే చెప్పాలి కానీ, శాస్త్ర ప్రమాణం కానీ స్వానుభవం చెప్పవద్దు కదా
Movie lo 🎥 half knowledge
Movie lo half kadu zero knowledge
మా జన్మాంతర పుణ్యం వలన మీ లాంటి భగవత్ స్వరూపులు అయిన మీ ప్రవచనాలు వినగలుగుతున్నాము
Guruvugarki satnaga namaskraralu
ఓం శ్రీ గురుభ్యోనమః