Alitho Saradaga | Jonnavithula Ramalingeswara Rao (Lyricist) | 25th July 2022 | Full Episode | ETV

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent Lyricist onnavithula Ramalingeswara Rao where he share his experiences from his career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 398

  • @gandhamstyle3501
    @gandhamstyle3501 2 роки тому +16

    ఇంకొక్క జన్మ అంటూ ఉంటే మాతృభాష తెలుగే ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తా

  • @pandrapragadaramchandarrao1777
    @pandrapragadaramchandarrao1777 2 роки тому +63

    గౌరవనీయులైన జొన్నవిత్తుల గారికి కేంద్ర రాష్ట్ర పాటల రచయిత గౌరవ అవార్డులు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. తన చిత్రవిచిత్ర వివిధ ప్రయోగాల బాణీల పరంపర విత్తన సముదాయాన్ని సినీ గేయ వ్యవసాయ క్షేత్రంలో వెదజల్లి వాటిని పలప్రదం చేసిన మహోన్నత వ్యక్తిత్వ వికాస తరంగనీ భూషిత నిరాడంబర నిష్కల్మష సమ్మోహన మూర్తి జొన్నవిత్తుల గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. అదేవిధంగా ఆలీతో సరదాగా ఈటీవీలో ప్రసరింపజేసే అవకాశం కలిగించిన ఈటీవీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @viswanathpullabhatla5667
    @viswanathpullabhatla5667 2 роки тому +52

    ఈ కార్యక్రమానికి సినిమా వారినే కాకుండా పండితులను కూడా పిలిస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం
    గరికిపాటి.నర్సింహం గారు,చాగంటి.కోటేశ్వర రావు గారు,పరిపూర్ణానంద స్వామి వారు,చిన్నజీయర్ స్వామి ఇలాంటి వారిని కూడా పిలిస్తే బాగుంటుంది

    • @ssbamogha.b7459
      @ssbamogha.b7459 2 роки тому

      baghusaa vaallaku idi vedika kaadu. jonnavittula garu cinema paatalu kooda raasaaru kaabatii OK

    • @srigowri992
      @srigowri992 2 роки тому

      Yes, మీరు బాగా చెప్పారు, వారు పురాణ, ప్రసంగ కర్తలు ,వారిని పరిచయం చేసే వేదికలు వేరే వున్నాయి గా.

  • @baburaoannabattula1250
    @baburaoannabattula1250 2 роки тому +17

    శ్రీ జొన్నవిత్తుల గారి వాయిస్ లో మంచి జెనిక్, మాటల్లో మేజిక్, వినాలి అనిపిస్తుంది ..మృదు స్వభావి హృదయులు అయిన మీతో పరిచయం నాకు చాలా ఆనందం కలిగించింది అండీ.. ధన్యవాదాలు అండీ..🙏..

  • @sreekanthkrishnagiri7706
    @sreekanthkrishnagiri7706 2 роки тому +18

    జొన్నావుతుల గారు తెలుగు భాషా తెలుగు సాహితీ సౌరభానికి నిలువెత్తు నిదర్శనం... మీ కవితా సాగర దర్శనం, సమ్మోహన స్పర్శనం బహుదుర్లభం... గురువుగారికి సాష్టాంగ ప్రణామములు.

  • @sakamurisreenivasulu3150
    @sakamurisreenivasulu3150 2 роки тому +67

    గేయ రచయిత లలో గాత్రం, సాహిత్యం, ప్రయోగం, సరసం , ఇంకా ఎన్నో, మాటలు రావడం లేదు, కానీ మీరు అన్న గారి మీద రాసిన పాటకు వందనం, మీకు శత వందనం

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 2 роки тому +17

    జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి నమస్కారం సార్🙏 ఎంత గొప్ప గొప్ప పాటలు రాశారు మీకు ఇప్పటివరకు అవార్డులు రాలేదంటే ఎంత బాధాకరం 🙏

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 2 роки тому +33

    కొంత మంది కి దక్కవలసిన గౌరవం
    దక్కక పోవడం దురదృష్టం కానీ ఏనుగు చచ్చినా వేయే బతికిన వెయే అన్నట్టు ఆయన ప్రతిభ అజరామరం
    నందమూరి తారక రామారావు గారు పాట సూపర్ వందనం sir మీరు బహుళ ప్రాచుర్యం పొందాలి

  • @rudrapaka
    @rudrapaka 2 роки тому +26

    అయ్యప్ప స్వామి మీద ఆయన రాసిన పాట ఎప్పుడు విన్నా భక్తి ఉప్పొంగుతుంది.. మంచి రచయిత... ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి.. ఆ మధ్య సినిమా విషయంలో మోహన్బాబు ని కూడా ఎదిరించాడు

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 2 роки тому +37

    గోప్ప ప్రతిబాశాలి. మంచి ఇంటర్వ్వూ చేశారు. దన్యవాదాలు.

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +52

    తెలుగు సాహితీ శిఖరం, ఎన్నో అద్భుతమైన పాటలను,గేయాలను ,శతకాలను రచించిన కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి "అలీ తో సరదా" కార్యక్రమం..👌👌👌🌹🌹🌹🌻🌻🌻👍👍👍

  • @prasadrajani1985
    @prasadrajani1985 2 роки тому +10

    ఎందరో మహానుభావులు అందరికి వందనములు..... సరస్వతి కటాక్షం 🙏

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 2 роки тому +23

    జొన్నవిత్తుల గారితో ఇంటర్వ్యూ చాలా బాగుంది... పెద్ద వంశీ గారి " మహర్షి" సినిమా లో ఆ పాట నాకు చాలా యిష్టం ఆ సినిమా లో కుర్రాళ్ల లో ఒకడు నా ఫ్రెండ్ ఆ పాటలో వాడు వుండటం హ్యాపీ ఆ రోజుల్లో అది సూపర్ డూపర్ హిట్ సాంగ్... జొన్నవిత్తుల గారికి వందనములు

  • @IVK824
    @IVK824 2 роки тому +25

    మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి గురువు గారు చాలా పాటల రూపంలో.. 🙏

  • @smnr_6789
    @smnr_6789 2 роки тому +34

    Expecting these kind of guests more in ali tho saradaga...

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +196

    జోన్నవిత్తుల రామలిగేశ్వరవు గారు ఎన్నో పాటలు రాసి కోట్లాది హృదయాల్లో నిలిచిపోయారు మీకు పాదాభివందనం 😍😍😍😍🙏🙏🙏🙏

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 2 роки тому +44

    నమస్కారం జొన్నవిత్తుల గారు.
    Highlight dialogue: ఆలీ తో ఎప్పుడూ సరదా నే💐🙏

    • @enterprisesurya103reddy7
      @enterprisesurya103reddy7 2 роки тому

      హాయ్ అలీ గారు
      సంగీత దర్శకుడు RP పట్నాయక్ గారిని పిలవండి

  • @bhaskarrao8090
    @bhaskarrao8090 2 роки тому +20

    UA-cam lo eppudu vastunda ani 11:00 clock nundi refresh chestune unna. Finally .. Big fan of ur show Ali Sir.. Love uuu... ❤️❤️❤️❤️❤️❤️

  • @pravallikachillara9132
    @pravallikachillara9132 2 роки тому +38

    One of my favourites lyricists 👌

  • @namburichandranath9146
    @namburichandranath9146 2 роки тому +50

    జొన్నవిత్తుల వారి ప్రజ్ఞ...తెలుగువారికి గర్వకారణం.

  • @sv2200
    @sv2200 2 роки тому +2

    ఓ మహానుభావా 🙏🙏🙏🙏 , వేటూరి సుందరరామమూర్తి గారి తర్వాత స్థానం లో నుండి అగ్రస్థానము వరకూ చేరి శిఖరాగ్ర స్ధాయికి దూసుకుపోతున్న లిరిక్ లెజెండ్ రీ గా అందరి హృదయాలులో తిష్ఠ వేసేసుకున్నారు ,, ఇది మా అభిమానులందరి అదృష్టం ,, అదే పెద్ద అవార్డ్ మీకు ,, ఘట్టి వేదభాస్కరం ,వారి పెళ్ళిలో మిమ్ములను , మాడుగుల నాగఫణిశర్మ గారిని చూసే అదృష్టం మాకు కలిగింది,, ఇపుడు వారి అమ్మాయి శ్రీవిద్య కూడా గాయని ,, తరం తరం నిరంతరం గా నిత్య నూతనం గా నిలిచే మీ ప్రజ్ఞా పాటవాలు కి జోహార్ జోహార్ సార్ ,, కృషీవల పండితవర్యా కృతజ్ఞతా పాదాభివందనములు 🙏🙏🙏🙏💐💐👍👍

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +6

    చలన చిత్ర పొలంలో మరిన్ని జొన్న విత్తులు నాటాలని, అఖండ భారతం గురించి,అన్నగారి గురించి తెలిపినందుకు 🙏.

  • @krishnaraopolamarasetty2289
    @krishnaraopolamarasetty2289 2 роки тому +125

    విజయవాడలో పుట్టి పెరిగిన సాహితీ శిఖరం జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి ధన్యవాదాలు.🙏

  • @guruyadav645
    @guruyadav645 2 роки тому +37

    అలీ గారు ఎందుకో ఈ మధ్య నటిస్తున్నారు అండి
    ఇలాంటి వారిని పిలవడం చాలా నచ్చింది...
    బాగుంది..
    ఈరోజు

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 2 роки тому +1

    జొన్న విత్తుల గారితో మీరు పరిచయము మహా ఆధుబుతము, ఇంకా ఆలిగారు సరికొత్త ప్రయోగాలతో ఎందరో మహానుభావులను పరిచయము చెయ్యాలని, చేస్తారని కోరుకుంటూ 🙏🙏🙏

  • @balu449
    @balu449 2 роки тому +3

    శాస్త్రి గారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అలాగే చాలా ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి ఆయన ఆయన రాసిన పాటలు ప్రతి పాట అద్భుతమైన పాట ప్రతిపాట హి ట్ పాట అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తికి మనం ఏమి ఏమిచ్చిరుణం తీర్చుకోగలము తీసుకోలేము ఒక నమస్కారం తప్ప

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 2 роки тому +43

    The best in recent times... It's so sweet to hear the musical voice of Sri Jonnavitthula.

    • @lingappananankala6140
      @lingappananankala6140 11 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      ❤❤❤\\
      L
      Llllll 16:08
      Lllllllllllllllllll 15:46 15:47 15:49

  • @naveen3684
    @naveen3684 2 роки тому +60

    అలీ గారు దయచేసి గరికపాటి నరసింహారావు గారిని తీసుకురండి

  • @neelakantach9614
    @neelakantach9614 2 роки тому +6

    100% correct sir meru chepindi...me songs eh meku awards sir...

  • @tripurasnehasudha8009
    @tripurasnehasudha8009 2 роки тому +6

    చాలా బాగుంది !గొప్ప కవి పండితులు!నమస్సులు సర్!

  • @chaturvedulasailaja6482
    @chaturvedulasailaja6482 2 роки тому +3

    Ur sooo greart sir. Mana daridram antante elanti goppavarini prabhutwam varu gurtinchalekapotunnaru.

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 2 роки тому +12

    మీ గొప్ప ట్యాంలెంట్ ను సరిగ్గా వాడుకోలేదు ఈ తెలుగు సినిమా ఫీల్డ్.. మీరు చాలా చాలా గొప్ప గొప్ప కవులు.. మీరు చాలా చాలా మంచి పాటలు వ్రాసారు. మీ పాటల ముందు అవార్డ్స్ తక్కువే. నిజాయితీ మీ గొప్ప ఆయుధం...మీరు మరల పాటలు వ్రాయాలి సారు...దయతో వ్రాయాలి...

  • @shailajag5913
    @shailajag5913 2 роки тому +7

    🙏🙏 namaskàram thappa emi cheppalenu Jonnavitthula Gariki.
    Thank you Gnapika Pro

  • @srikanthmalladi683
    @srikanthmalladi683 2 роки тому +22

    You might have continued for another two or three episodes, it's difficult to get a such talented person. It's our Karma that we don't encourage people like Sri Jonavithula RamaLingeswara Roa garu

  • @bajibabuyadav886
    @bajibabuyadav886 2 роки тому +6

    Tollywood top best song and lyric writer
    Very very good paradi song writer Jona
    Withula Rama lingaeswar Rao garu
    Excellent best timing lyrics and paradi
    Writer very good to sharing ur interview
    In Ali babai show 🍫🙏🥂🍬🥯😉

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 2 роки тому +4

    జొన్నవిత్తుల గారు తెలుసు కానీ ఇంతా మంచి పాటలు రాసారని తెలియదు, మంచి విశేషాలు చెప్పారు

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 роки тому +3

    Knowledgeable intervew with Sri jonna vittula is really fentaastic Thanks Ali gaaru

  • @malleshmalli8018
    @malleshmalli8018 2 роки тому +8

    గురువు గారికి పాదాభివందనాలు

  • @dvsssundari9614
    @dvsssundari9614 2 роки тому +3

    ఎవరో comment పెట్టారు అలీ గారు బాగా prepare అవ్వలేదని నో cast felling

  • @eswararaolingubari4523
    @eswararaolingubari4523 2 роки тому +6

    Exlent jonnavitthula sir..
    Ur interview is super...
    Ali gaaru pls invite this person's

  • @dvsssundari9614
    @dvsssundari9614 2 роки тому +5

    జొన్నవిత్తుల గారు చాలా చాలా మంచి కవి. ఒకసారి గమనించి చూడండి, ఎప్పటి లాగ కాకుండా అలీ గారి face, ఏదో అహంకారం తో మాట్లాడినట్లు అనిపించింది.

  • @sankeerthisiri1270
    @sankeerthisiri1270 2 роки тому +1

    Entha adbhutamaina paatalu guruvugarivi.... Paadalaki namaskaram andi....

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 2 роки тому +1

    Sir seven country's names vachay enka rendu country names cheppandi evaryna teliste plz

  • @hemadurga4327
    @hemadurga4327 Рік тому +1

    🎉 జై భారత్,జై రామలింగేశ్వర రావు గారు .

  • @bhushangm7819
    @bhushangm7819 2 роки тому +2

    Very beautiful song you composed on India.
    S
    Humble person

  • @pavanim2244
    @pavanim2244 2 роки тому +1

    అభిమానుల హృదయంలో మీ స్థానం సుస్థిరం ..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 роки тому +18

    జోన్నావిత్తుల రామలింగేశ్వరరావు గారు గేయరచయితగా ఉండటం మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం.
    1988 నుండి నేటివరకు అలుపెరగని రచయిత జోన్నావిత్తుల గారు.
    వివాహ భోజనంబు-వివాహాలే నశించాలి
    లారీ డ్రైవర్ -బాలయ్య బాలయ్య
    శుభలగ్నం-చినుకు చినుకు
    ఘటోక్కచుడు-రోజారోజా
    పోకిరి రాజ-త్వరగా వచ్చినావు
    వజ్రం-అవ్వ కావాల
    దేవి-అన్నిపాటలు
    దేవి పుత్రుడు అన్ని పాటలు
    దేవుళ్ళు-అన్ని పాటలు
    విక్రమార్కుడు-జోలాలీ
    శక్తి-అయిగిరి
    శ్రీరామరాజ్యం-జగదానంద ఈ పాటకు ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది.
    బాహుబలిలో కోన్నిపాటలు
    దువ్వాడ జగన్నాధం-కోన్నిపాటలు
    ష్ గప్ చిప్ -ఒరేయ్ త్రాఫి
    యమదోంగలో పద్యాలు.
    ఎక్కువగా
    జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్ర్రీ
    రాఘవేంధ్రరావు
    కోడి రామకృష్ణ
    S.V కృష్ణారెడ్డి
    రాజమౌళి
    సినిమాల్లో ఎక్కువగా వ్రాశారు.
    చాలా వరకు ప్రేక్షకాదరణ పోందినవే.
    దేవి సినిమాలో అన్ని పాటలు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించి దేవిశ్రీప్రసాద్ అయ్యారు.
    దేవుళ్ళు సినిమాలో పాటలు ఇప్పటకీ మనందరం వింటూనే ఉన్నాం.వందేమాతరం శ్రీనివాస్ సంగీతం.
    దేవీపుత్రుడు మణిశర్మ సంగీతం.
    ఆలీగారు యాక్షన్ కింగ్ అర్జున్ గారిని పిలవండి.

    • @PKJBL
      @PKJBL 2 роки тому +1

      పోకిరి రాజా లో... త్వరగా వచ్చినావు కాదు... కలగా వచ్చినావు.. ఈ పాట రాసింది సీతారామ శాస్త్రి... జొన్నవిత్తుల గారు కాదు...

    • @kraja7247
      @kraja7247 2 роки тому

      Super Sir

    • @kumarig1557
      @kumarig1557 2 роки тому

      Ela unnaru sir

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 2 роки тому

      @@PKJBL సీతారామశాస్ర్రిగారు వ్రాసింది ఓయ్ ఓయ్ ఓయ్ రంగుల రోజా పాట.

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 2 роки тому

      @@kumarig1557 baganey unnanu

  • @crimerecreator8436
    @crimerecreator8436 2 роки тому +6

    తెలుగు భాషాభిమాని జొన్నవిత్తుల గారు

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 2 роки тому +3

    ఒక మంచి Episode

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 роки тому +6

    కవిగారికి వందనం🌹🌹🌹

  • @anjalir1294
    @anjalir1294 2 роки тому +4

    Yendaroooo mahanubavulu 🙏🙏🙏Dear Team Please Invite Lyricist Mr.Kulasekar garu to this Show (Fan 4m Karnataka).

  • @Rajulpt32
    @Rajulpt32 2 роки тому +10

    Most underrated lyricist in TFI

  • @vallijayalakshmipendyala9110
    @vallijayalakshmipendyala9110 15 днів тому

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @radhavasam
    @radhavasam 9 місяців тому

    Our Indian sub-continent has been divided, and we lost 9 parts, Jona garu wrote such a beautiful poem, thank you :)

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +6

    Vadde naveen gari abimanulu enthamandhi unnaro andharu comments pettandi Naveen garu thappakunda vastaru please friends

  • @srikanthmalladi683
    @srikanthmalladi683 2 роки тому +9

    Try continue another two or more episodes with him only his writings

  • @mohansoma7752
    @mohansoma7752 2 роки тому +7

    సూపర్ sir

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +5

    Vadde naveen garu please vacheyandi sir show ki thvoraga vacheyandi sir please

  • @viswanathpullabhatla5667
    @viswanathpullabhatla5667 2 роки тому

    అలీతో సరదాగా కార్యక్రమము అందరికీ ఉత్సాహం,ఉత్తేజం,జ్ఞానం కలిగే విధముగా ఉంటుంది ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులు వారి జీవిత ప్రయాణాన్ని దాచుకోకుండా మనసు విప్పి మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమానికి పనిచేస్తున్న నిర్మాత మరియు సాంకేతిక వర్గానికి మా అభినందనలు.

  • @jagguankhath3623
    @jagguankhath3623 2 роки тому +6

    అలీ గారు జొన్నవిత్తుల వారితో మీ దూల తీరింది అనుకుంటున్నా అందర్నీ నువ్వు వాడు కుంటావు నిన్ను తెగ ఆడే శాడు

  • @parvathivadde151
    @parvathivadde151 2 роки тому +6

    Very interesting episode.

  • @saisrinu1785
    @saisrinu1785 2 роки тому +5

    Super super 👌👌👌🙏🏿🙏🏿

  • @lakshmikantharaoogirala652
    @lakshmikantharaoogirala652 2 роки тому +1

    అహో ఆంధ్ర భోజా శ్రీ రామలింగేశ్వరాయా!
    నీ నవరస కవితావధానం శ్రవణానందకరం,
    బహు హ్రృదయానందకరం.
    నీ ఆత్మ విశ్వాసమే, నీకు శ్రీ సరస్వతీ మాత ప్రసాదించిన బిరుదాంకిత వరం.

  • @spr4535
    @spr4535 2 роки тому +1

    Sahasavantulu sachina sangham. Sagatu manishi vurikambam, what a line guruvugaru, superb

  • @harishthallasongs1896
    @harishthallasongs1896 2 роки тому +4

    మహా మంచి కవి జొన్న విత్తుల 🙏🙏🙏🙏🙏

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 2 роки тому +8

    భాష పరిజ్ఝానం అమోఘంస్వామి

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +8

    I am big big big big big big big big fan 😍❤️😍❤️❤️❤️😍❤️❤️❤️😍😍❤️😍😍😍❤️ vadde naveen garu

    • @vasu7148
      @vasu7148 2 роки тому

      🙏🙏🙏vachara 🙏🙏 babu

    • @harsha-up2ed
      @harsha-up2ed 2 роки тому +1

      @@vasu7148 yes yes yes yes yes yes yes 👍💪💪💪💪

  • @harithakadali3382
    @harithakadali3382 2 роки тому

    Thank you for inviting sri Jonnavitthula garu and sharing many things.

  • @dasanjaneyasrinivas
    @dasanjaneyasrinivas 2 роки тому +3

    Garikapati narasimha rao garini interview cheyamdi....🙏

  • @venkatasitaramarao33
    @venkatasitaramarao33 Рік тому

    Super Aligaru jonnavithulagarini pilavado super

  • @yramkumarlavanya7390
    @yramkumarlavanya7390 2 роки тому +2

    Great legend.god blessings sir

  • @Lakshmi-if6el
    @Lakshmi-if6el 2 роки тому +10

    Alito sardarga super

  • @rameshmengamenga2076
    @rameshmengamenga2076 2 роки тому +4

    నమాస్కారం గురువుగారు🙏🙏🙏

  • @disney-haristar1720
    @disney-haristar1720 2 роки тому +3

    Your gret jonnavitthula sir

  • @gourimohan7519
    @gourimohan7519 2 роки тому +3

    Vandanam abhivandanam

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +7

    Vadde naveen gari kosam enthamandhi edhuru chusthunnaru?

  • @ravindereslavath1160
    @ravindereslavath1160 2 роки тому +9

    Vaada naveen please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SuperHuman748
    @SuperHuman748 2 роки тому +3

    Jonnavithala gariki Padma award ivvalani vote chesthunna meeru vote veyandi please. Telugu jaathini telugu veluguni palrapanchaniki chatudhamu e roopamlo.

  • @kasachandrasekharrao8819
    @kasachandrasekharrao8819 2 роки тому +3

    నమస్కారాలు

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 11 місяців тому

    Great legend jonnavittula

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 роки тому

    Jonnavitthula Guruvu gaariki paadaabhivandanam

  • @rajuambari8756
    @rajuambari8756 2 роки тому +2

    ఆలీ గారు ...
    ఆలీ తో సరదాగా సినీ ప్రముఖులతో
    ఇంటర్వ్యూ చాలా బాగుంటాయి...
    ఇంకొందరు ఈ షో కి పిలవండి...
    వారు ....
    సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు.... అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ....
    సినిమాటోగ్రఫర్ సమీర్ రెడ్డి గారిని ఈ ముగ్గురిలో ఎవరినైనా పిలవండి...
    జ్ఞాపికా ఎంటర్టైన్మెంట్....👍👍

  • @srigowri992
    @srigowri992 2 роки тому

    శ్రీ శ్రీ శ్రీ జొ్నవిత్తుల కవి గారికి నమస్కారములు 🌷🌷🙏🙏🙏🌷🌷

  • @makvideos0014
    @makvideos0014 2 роки тому +2

    Telugu jaati manadhi, ninduga velugu jaati manadhi👏👏👏🥳🙏💪

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +6

    Ali garu please andi vadde naveen garini inkosari adigi chudandi show ki thvoraga rammani cheppandi please sir

  • @hadejahadeja54
    @hadejahadeja54 2 роки тому +2

    సూపర్.భారత దేశ .పాఠ

  • @roots7707
    @roots7707 2 роки тому +9

    కావాలి మంచి సినిమా, రావాలి చిన్న సినిమా!
    జనాల్లో నుంచి వచ్చిన కధలను ఆదరిద్దాం!
    భారీ బడ్జెట్ సినిమాల్ని తిరస్కరిద్దాము!
    సామాన్య ప్రజా ధనం అంతా, ఆ టాప్ 5 or 6 లీడ్ ఆక్టర్స్ అండ్ డైరెక్టర్స్ నల్లని సంచుల్లోకి లాగేసుకుంటున్నారు. ఆర్గనైజ్డ్ పిచ్చి హైస్టీరికల్ ఫాన్స్, రెండింతలు రెట్టింపు టికెట్ అండ్ తినుబండారాలు ధరలతో చిన్నాభిన్నమౌతున్నారు. ఈ ఫాసిజంకి అంతం కట్టాలిగా; అందుకే భారీ బడ్జెట్ సినిమాలు తిరష్కరిద్దాం.

  • @srigowri992
    @srigowri992 2 роки тому

    జొన్నవిత్తుల గురువుగారి తో episode చేసినందుకు ధన్యవాదాలు అలి గారికి

  • @padmajagummadi5985
    @padmajagummadi5985 2 роки тому +3

    Super sir 🙏👌

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 2 роки тому +3

    Chaala goppa kavi Jonnavithula garu. Most talented but somehow he deserves more appreciation and awards than what he gets now

  • @prabhakard671
    @prabhakard671 2 роки тому +2

    Guruvu gariki "Padma sree" Raavalani korukuntunna

  • @rama-no9qr
    @rama-no9qr Рік тому

    ATYAADBHUTAM. PROFOUND EXCEPTIONAL ...
    Jai Hind Jai Bharat 🌱 😁

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +6

    Vadde naveen garu endhukandi mamalini edipisthunnaru show ki rakunda movie 🎥🎥🎥🎥 lo act cheyyakunda please maku roju kanipinchandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatgoura9844
    @venkatgoura9844 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jonnavittula gariki.

  • @maneeshathumati9001
    @maneeshathumati9001 2 роки тому +2

    Singer karthik sir ni kuda interview cheyandiii

  • @rk8176
    @rk8176 2 роки тому +2

    He is a great lyricist. Thank you

  • @mchanchahmchanchah7825
    @mchanchahmchanchah7825 2 роки тому +1

    బాగూంది

  • @madhavisreemadhu3636
    @madhavisreemadhu3636 2 роки тому +1

    Mi coffee dhandakam chala baavundhi guruvu garu Ali garu udhayabanu garini mi show ki invite cheyyandi sir

  • @p.v.8775
    @p.v.8775 2 роки тому +6

    3 rd view super 💓 program 💕

  • @nagrotte
    @nagrotte 2 роки тому +20

    ఎన్.టీ.ఆర్ మీద పాట నభూతో నభవిష్యతి