КОМЕНТАРІ •

  • @bhavaniprasadmatsa4062
    @bhavaniprasadmatsa4062 5 років тому +218

    "అబ్బని తియ్యని దెబ్బ" మాత్రం మీరు చేసిన సాంగ్స్ లో ఒక శిఖరం.
    ఇప్పుడు ఆ సాంగ్ ఎంత మంది ట్రై చేసినా మీ అంత గ్రేస్ గా చేయలేకపోతున్నారు🙏🙏🙏🙏🙏🙏

  • @shankara6301
    @shankara6301 5 років тому +194

    ఆలీ గారు ఈ ఎపిసోడ్స్ లొ సుందరం
    మాస్టర్ గారు తొ 👌👌👌👌👌

  • @SHARATHKUMAR-yq1bv
    @SHARATHKUMAR-yq1bv 4 роки тому +40

    ಚಾಮರಾಜನಗರ ಜಿಲ್ಲೆಯ ಕೊಳ್ಳೆಗಾಲ ತಾಲೂಕಿನ ಮೂಗೂರು ಸುಂದರಂ ಮಾಸ್ಟರ್ ರವರ ಸ್ವಂತ ಊರು. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಹೆಮ್ಮೆ ಎಂದು ಹೇಳಲು ಬಹಳ ಸಂತೋಷ ವಾಗುತ್ತದೆ ❤️❤️

    • @prakashnikhil6557
      @prakashnikhil6557 3 роки тому +2

      ಮೂಗೂರು ನರಸೀಪುರ ತಾಲೂಕಲ್ಲವೆ

  • @sharantejkohli
    @sharantejkohli 5 років тому +174

    అలీ గారు మీరు చాలా గ్రేట్ సర్.. పనికిరాని పిచ్చి కామెడీ కోసం మెయిన్ కాలేజ్ వాళ్ళు చూస్తారు ..కానీ మీరు పిలిచే గొప్ప వాళ్ళ కష్టాలు ,వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసిన సేవలు ఇది చూడండి plz ali sir miru grt

  • @jagadeeshteju3182
    @jagadeeshteju3182 5 років тому +1281

    Sundaram master fans andaru Oka like 👍 vesukondi

    • @syedbashajabardasth333
      @syedbashajabardasth333 5 років тому +6

      200 its me

    • @jagadeeshteju3182
      @jagadeeshteju3182 5 років тому +2

      @Darwin Siva nuvva....

    • @vaibhavsuryakumar
      @vaibhavsuryakumar 5 років тому

      Get some rest and sleefooppp🐩😊😁😂😃🐶🐩🐱🐭🔰💄👞👟🏠🏡🏢🏣🔝🔙🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🏠🔛🔛🏠🏠🏠🏠🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜👞😁👞😁🏠🏡🔝🔰🔝🔝p

    • @raemamidanna
      @raemamidanna 4 роки тому

      Kalyani Rani was my year g

    • @sridevinalluri8168
      @sridevinalluri8168 4 роки тому

      @Darwin Siva nx

  • @VasanthKumar-eh7ob
    @VasanthKumar-eh7ob 5 років тому +148

    చూస్తే చూస్తూనే వుండలనిపిస్తుంది ఫస్ట్ జస్ట్ అలా చూద్దాం అనుకున్న కానీ ఒక జీవితం కనిపించింది చాలా బాగుంది సూపర్ sir

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 5 років тому +90

    "తెరచాటున కష్టాలు తెరపైన కనబడవు,
    తెరపైన కష్టాలు, తెరచాటున ఉండవు,
    ప్రతి మనిషీ తన మనసు తెర తీసి చూపేవరకు,
    ఒకరి కష్టాలు, మరొకరి కి తెలియవు,
    అప్పటి వరకు నాకే ఇన్ని కష్టాలు అనుకుంటారు ప్రతీ వారు".
    సుందరం మాస్టర్ ఇంటర్వ్యూ బాగుంది.
    ఆయనకు తెలుగు రాకపోయినా, తెలుగు లోనే మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది.

  • @srikanthvarma3813
    @srikanthvarma3813 5 років тому +150

    మీ అనుభవాలను మాతో పంచుకున్నారు చాలా సంతోషం సార్.బాగా emosional అయ్యారు మీరు మీకన్నా తక్కువ వయస్సు వారిని గౌరవించే విధానం నచ్చింది సార్🙏🙏any way మీరు life long happy గా ఉండాలని ఆ దేవుడ్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @srilakshmipolumati2105
      @srilakshmipolumati2105 3 роки тому

      Naku edupocchindhi badha anipinchindhi athanu edisthe, ayana edhuti vallaki icche respect nacchindhi

  • @sandeepchegu6849
    @sandeepchegu6849 5 років тому +862

    తెలుగు లో మాట్లాడడం బాగుంది సర్ మీ లాగే తెలుగు వాళ్లు తెలుగు లో మాట్లాడితే చాల బాగుంటది...
    హాట్స్ ఆఫ్ సర్

    • @eswarprasad1491
      @eswarprasad1491 5 років тому +13

      చాల చాల బాగా చెప్పారు సార్ .your 100 '/, correct sir

    • @ramyalavanya554
      @ramyalavanya554 5 років тому +4

      he is a tamilian sandeep garu

    • @sandeepchegu6849
      @sandeepchegu6849 5 років тому +12

      @@ramyalavanya554 తెలుసు అండి అందుకే గా తమిళుఢు అయ్యి ఉండి కూడా తెలుగు లో మాట్లాడుతున్నారు
      కాని తెలుగు వాళ్లు తెలుగు లో మాట్లాడటలేదు అదే అంటున్నాను

    • @ramyalavanya554
      @ramyalavanya554 5 років тому +1

      @@sandeepchegu6849 ohh kk andi

    • @sandeepchegu6849
      @sandeepchegu6849 5 років тому +5

      @@amruthrao6234 avunu Andi sundharam gari mundhu Ali entha alantidhi Ali Ni kuda sir ani pilicharu Adhi ayana vyakthitvam.
      Ayana badhapadthunte irritating bgm okati pettaru waste fellows.

  • @chefdeparty7747
    @chefdeparty7747 5 років тому +58

    సుందరం మాస్టర్ మీరు తెలుగు లో చాలా బాగా మాట్లాడారు .. మరియు మీ ఏమోషనల్ ఫీలింగ్స్ ని మతో షేర్ చేసుకున్నందుకు మా తరపున మీకు ధన్యవాదాలు..... హెట్స్ ఆఫ్ యు సర్....

  • @nageshv1847
    @nageshv1847 4 роки тому +17

    He is Kannada man from Mysore went to Chennai for livelihood struggle to settle
    Ultimately successful as a choreographer...
    .

  • @MahiGaya3
    @MahiGaya3 4 роки тому +22

    Watched with very heavy heart! Sundaram master is very emotional and genuine master.

  • @prabhujeevan1562
    @prabhujeevan1562 5 років тому +85

    Though he was in a great position,he is calling Ali sir.simplicity at peak level

  • @mamathanarayan1964
    @mamathanarayan1964 5 років тому +29

    Hats off Sundaram sir. Proud to be a kannadiga....many people don't know about you. They think you are either from Tamil nadu or Andhra. You are from Mysore in Karnataka and your mother tongue being Kannada. You speak very good Tamil and Telugu, I feel that is the respect what one should give being in these industries.

  • @venugopal940
    @venugopal940 5 років тому +238

    Chinna pilladi la em anipiste adi chala open ga....daachukokunda chepparu..... Really great 🙏🙏🙏🙏🙏

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 роки тому +33

    సుందరం మాస్టర్, భారత దేశం గర్వపడే ముత్యాల్లాంటి ముగ్గురు కొడుకులు కి తండ్రి, మీరు గ్రేటు డాన్స్ మాస్టర్, ఇంతకంటే ఏం కావాలి సార్ మీకు

  • @kirankumarreddy7131
    @kirankumarreddy7131 5 років тому +182

    సర్ మీరు తెలుగు లో మాట్లాడటం నాకు చాల నచ్చింది

  • @lakshmirokalla8609
    @lakshmirokalla8609 4 роки тому +18

    సుందరం మాస్టర్ మీరు చాలా గ్రేట్ సార్,, షో లో, అబద్ధం చెప్పలేదు మీ కుటుంబ గురించి మీ గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏
    తెలుగు లో చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌👌👌

  • @tarakkarnati784
    @tarakkarnati784 5 років тому +89

    3 best Dancer's ni industry ki parichayam chesina.... King of dance... Sundaram Master... 💃💃👯

  • @narayanasuguna3770
    @narayanasuguna3770 4 роки тому +7

    నిజానికి జీవితం ఎలా మారుతుందని ఎవరూ oohinchaleru, such a great person

  • @Naa.Matalu6385
    @Naa.Matalu6385 5 років тому +33

    సుందరం మాస్టర్ గారి మాటల్లో నాకు జీవితం కనిపిస్తుంది నిజాగ ఒకమనిషీ సంతోషం వెనక నలుగురు ఉంటారో లేదో తెలియదు కానీ అదే మనిషీ బాధ వెనుక మాత్రం కఛతగా 40ది ఉంటారు వలల్లో బయట వాలకంటే అయిన వల్లే ఎక్కువ సూదరం సర్ మీరు మీ గుండెల్లో చాలా విశయలు దాచుకున్నారు మాకు తెలిసిదీ గోరంత తెలియాలిసీదీ కొండంత ఏదీ ఏమయినా మీరు బాగుండాలి సర్🙏

  • @inampudivenkateswarluvenka3158
    @inampudivenkateswarluvenka3158 4 роки тому +15

    This is d best episode. One who struggles in his life come up by God grace.

  • @imransimran8239
    @imransimran8239 5 років тому +539

    💃 💃 💃 Sundaram master ni pilicharu thanks ali bhayya 🙏

    • @balakrishnamattupalli1953
      @balakrishnamattupalli1953 5 років тому

      imran s imran Zetagq. K,casque,w hzeqqwtyyyylqqqexskkssqjswswd gwenna nsn nr,
      L
      Every Ghhyuy
      💁
      🍠🌽🍝🍲🍆🍆🥐🍏🌷🎄🤡📟📠📞📞🇹🇻🇹🇷🇺🇦🇿🇲🇹🇻,.Pzqd😕😫🤗🤗😏😋😋😜😋😄😜😜😔😔😩👍😑😩😶😏☹️😝😒😋😋😫

    • @pinjalarajasekhar5040
      @pinjalarajasekhar5040 5 років тому +1

      imran s imran

    • @KrishnaVeni-wr6gw
      @KrishnaVeni-wr6gw 5 років тому

      imran s imran 07

    • @Balakrishna-do1if
      @Balakrishna-do1if 5 років тому

      Ț

    • @dharaniabcf3013
      @dharaniabcf3013 5 років тому

      Pinjala Rajasekhar n c xyymp

  • @hifrds4494
    @hifrds4494 5 років тому +14

    First dislike kotina variki kasepu🙏..what an interview sir super...one of the greatest person sundaram master..miru life long happy ga undali master

  • @TarunKumar-fe6yl
    @TarunKumar-fe6yl 5 років тому +17

    One OF THE BEST In INDIA SUNDHARAM MASTER 🙏🙏🙏 life long andhaga undali

  • @VasanthKumar-eh7ob
    @VasanthKumar-eh7ob 5 років тому +198

    మా లుచ కొందరు తెలుగు హీరోలకు వాళ్లకు తెలుగు వచ్చి కూడా buipdup ఇస్తారు కానీ మీరు తమిలియన్ అయిన తెలుగు లో బాగా మాట్లాడుతున్నారు సూపర్ sir సుందరం

    • @vinodvinu3378
      @vinodvinu3378 5 років тому +12

      Sundaram master is not tamiliyan he is Karnataka

    • @VasanthKumar-eh7ob
      @VasanthKumar-eh7ob 5 років тому

      @@vinodvinu3378 chala chala manchidi

    • @rameshragireddy2466
      @rameshragireddy2466 5 років тому

      super bayya

    • @Shivaramm143
      @Shivaramm143 5 років тому +5

      He is kannadiga

    • @mamathanarayan1964
      @mamathanarayan1964 5 років тому +4

      Sundaram master is not a tamilian, he's a kannadiga which many people don't know. He's from Mysore the cultural city of Karnataka. His mother tongue is Kannada.....he's well versed in Tamil and Telugu.

  • @_raj-jn3yh
    @_raj-jn3yh 4 роки тому +22

    Old people are like chest of treasures.... Treasure of memories and experiences... Respect to your legacy sir ....

  • @satyanarayanasarmapendyala1713
    @satyanarayanasarmapendyala1713 4 роки тому +17

    అత్యంత సంస్కార వంతమైన కళాకారుడు
    సుందరేశ్వరుడు
    సుందరం మాస్టర్

  • @RNRajus
    @RNRajus 5 років тому +13

    Being a legend how down to earth you are sir, spoken with open heart. I should learn many things from you in my life sir. You are so great Sir Sundaram Master garu

  • @janardhansayiri8924
    @janardhansayiri8924 5 років тому +27

    Priceless interview
    Hats off Sundaram master ❤️🙏🏻

  • @murari9366
    @murari9366 5 років тому +194

    Great to see sundharam master tatayya gaaru.... Please invite simplicity actresses SUHAASINI gaaru.....please Ali gaaru......

  • @surenderraon4178
    @surenderraon4178 5 років тому +455

    భారత దేశం గర్వపడే కొడుకును కన్నారు సార్

    • @sujith701
      @sujith701 4 роки тому +5

      Sundaram master you are really great sir, have a long life sir

    • @sudhathumma8218
      @sudhathumma8218 4 роки тому +3

      Hi it can be changed to be by

    • @prakruthi86
      @prakruthi86 2 роки тому

      First aayana india garvapade Chorographer

  • @ahallyapandu2881
    @ahallyapandu2881 5 років тому +208

    సర్ ఆ రెండు సోఫాలకి మధ్యలో ఒక చిన్ని టేబుల్ పెట్టి దానిపైన వాటర్ + టిష్యూ పేపర్ బాక్స్ పెట్టండి ప్లీజ్.. వచ్చిన ప్రతి గెస్ట్ ఏడ్చినప్పుడు కళ్ళు తుడుచుకోవడానికి ఉపయోగ పడుతుంది, ఆవిధంగా పెద్దవాళ్ళు ఏడుస్తుంటే చూడటానికి చాలా బాధగా ఉంటుంది..

  • @SanMan854
    @SanMan854 5 років тому +4

    One of the honest interviews in recent time. Nothing is fake about this man. Real inspiration for youth.

  • @AmanKhan-fc4ss
    @AmanKhan-fc4ss 5 років тому +7

    THANKS ALI BHAI FOR CALLING SUNDARAM MASTER, IT IS VERY NICE TO SEE HIM AND HIS SIMPLICITY, WOW VERY GREAT DANCER AND HUMAN BEING

  • @bhavanireddy3770
    @bhavanireddy3770 5 років тому +17

    A huge respect to u sir😍 being a great legend... Ur simplicity is so adorable sir.. ETV staff at least provide some napkins na.... u r super dad.they r lucky to have u as a father u r model to many youngstars ..hatts of to u

  • @ameersohail6307
    @ameersohail6307 5 років тому +20

    Most talented and good hearted dancer I have seen till date.. Love you Sundaram master😘😘

  • @jahnavijanu1420
    @jahnavijanu1420 3 роки тому +13

    WE KARNATAKA PPL FEEL VERY PROUD TO HAVE A LEGEND LIKE U SIR...... ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @venkateshnaidu4039
    @venkateshnaidu4039 5 років тому +59

    super episode very heart touching in my opinion 2nd episode cheyalsindi next time sundaram mastar and prabhu deva invite cheyandi aa episode addiripotundi and one of the best episode in this program avutundi

  • @shivakrishnak897
    @shivakrishnak897 5 років тому +3

    Ali Garu THANK you soo much for inviting the master. Hands up To Master... Simplicity ki care of address.

  • @mandysteluguchannelallinon1590
    @mandysteluguchannelallinon1590 5 років тому +39

    Aalitho sardaga programme valla(celabrities) andari manchi manasu, ardam avutundi 😃🤗😍

  • @prashanthch2808
    @prashanthch2808 5 років тому +4

    Hello Ali gaaru...
    Am writing this message with full of emotion....
    Seriously this show is awesome you're making us so inspirational and crazy about movies & their carrier background....

  • @mangomango3061
    @mangomango3061 5 років тому +95

    ఆలీ గారు మీప్రోగంస్ సుపర్ THANKS ఆలీ గారు వాడే నావిన్ విజయ శాంతి ని పిలవండి ప్లీజ్ 🙏

  • @anushetty5634
    @anushetty5634 5 років тому +16

    I m very proud to say u r from our Mysore u have to be happy sir

  • @marpubhagyaraju7312
    @marpubhagyaraju7312 5 років тому +59

    Telugu Rani master Telugu matladutunte Telugu vallamy vundi telugu marichipotunnaru swachamina manishi ,great dance master ,,,great father,,

  • @haneefae5795
    @haneefae5795 5 років тому +13

    U r just a resemblance of hardwork master......hatsoff

  • @kiransree.95sree98
    @kiransree.95sree98 5 років тому +37

    మా తరానికి స్ఫూర్తి గా తీసుకుంటాం. మీ జీవిత ప్రయాణాన్ని . 😢😢

  • @pradeepveer4498
    @pradeepveer4498 5 років тому +1

    Meeru eppudu happy GA undali ani korukane 1st person nenu sir...eee show ki sundaram master ni pilichinandaku aali gariki Tnq u so much sir ..

  • @step-of-beginners
    @step-of-beginners 5 років тому +65

    Dis like chesina yedavalu evadra age ki kuda respect evara sir chesina dance compositions epudu evaraina chesthara

  • @kadhamparameshwar4441
    @kadhamparameshwar4441 2 роки тому +4

    (Senior) vayasulo peddavaraina,star undi ali gaari ni ali gaaru and ali sir antunnaru....great personality 🙏❤️

  • @analareddy1847
    @analareddy1847 5 років тому +28

    ⭐️👍సుoదరo Master మీరు great సార్ ⭐️⭐️🙏

  • @dfggddf2173
    @dfggddf2173 Рік тому +1

    సుందరం మాస్టర్ మీరు చాలా గ్రేట్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చాలు మీరు అంటే ఏమిటో తెలుస్తుంది

  • @jesusgivingmegoodlifeimtnx9792
    @jesusgivingmegoodlifeimtnx9792 5 років тому +26

    Aligaru meku chala pedda thanks andi manchivalani pelustunaru good

  • @chithariyallappa2648
    @chithariyallappa2648 3 роки тому +30

    అంత పెద్ద వయసులో ఆల్లి గారినీ సారు అంటున్నారంటే సుందరం మాస్టర్ గారు వెరీ గుడ్ సూపర్ సార్🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @binduphanipalaparthi2621
    @binduphanipalaparthi2621 5 років тому +5

    Ali sir , thank you so much sudaram master garini show ki thechinandhku ,sudaram master Garu miru only one single person ani feel avakandi ,miku theliyani family mi dance lo miku ellapudu thodu gaaa undi ....

  • @rashmitharashmitha3408
    @rashmitharashmitha3408 5 років тому +4

    It's .... Very emotional..no words to explain.....master Ur very ground to earth....great people like u will only know the respect...that u carried in entire show...hatssoff mastergaruuuu

  • @harivenkatakishore5134
    @harivenkatakishore5134 5 років тому +94

    Great master meru epadu happy ga vundali

  • @josephjoshi9937
    @josephjoshi9937 4 роки тому +20

    If u see master's body language while dancing , automatically we can remember Prabhu deva master

  • @sowjanyaganduri6821
    @sowjanyaganduri6821 5 років тому +34

    "Man of inspiration"😍👏👏

  • @srinivassree..2
    @srinivassree..2 5 років тому +16

    Dandalayya !!!!!! dandalayya "!!!
    Master Garu, what a inspiration upcoming movie instret people

  • @hd-is5ru
    @hd-is5ru 5 років тому +64

    He is one of the purest and innocent person I have ever seen.....

  • @HyderabadiVibe
    @HyderabadiVibe 5 років тому +13

    ALI IS FANTASTIC... GREAT JOB BRING SUCH GEMS ON TV.

  • @sanjanadhee8595
    @sanjanadhee8595 5 років тому +29

    Legend choreographer......great master.... stylish dancer grand fa mru...no words to say abt u master

  • @SKMV27
    @SKMV27 5 років тому +10

    Message oriented program especially this episode with sundar master. 🕺💃🕺💃🕺💃🕺💃🕺💃🕺

  • @santhuadepu
    @santhuadepu 5 років тому +3

    Mi life lo jarigina sangatanalu meru emotional ga chepthunte maku kuda kalla nundi niru agatam ledu sir😥😥😥... Really ur great sir👌👌🎉🎉.. Hardworking person🙏🙏

  • @jabalavasu628
    @jabalavasu628 4 роки тому +1

    Super and miru mi pilalu life long happy ga undali

  • @gggdani9047
    @gggdani9047 5 років тому +234

    సూపర్ అలీ గారు....యాంకర్ ఉదయభాను గారిని పిలవండి..... ప్లీజ్....

  • @appu791
    @appu791 5 років тому +11

    Wow my God, real world's, real communication, superb sir Sundaram Master sir, God bless you

  • @narugajam6259
    @narugajam6259 5 років тому +17

    చాలా మంది మంచి మంచి గుర్తింపు గల వారి వెనకాల చాలా కష్టాలు ఉంటాయి.. ఇప్పుడు వచ్చే హీరోల్ల కాదు. ఇప్పుడు అందరూ తనకున్న బలాన్ని పలుకుబడి చూసుకొని వచ్చేవాళ్ళు తప్ప కష్టం అనేది తెలియదు వాళ్ళకి .

  • @sbtchannel9472
    @sbtchannel9472 4 роки тому +1

    sir e video chusina taruvata mi gurinchi telusukunna sir i ambecime die hard fan to u sir

  • @agolapuprudhvirajgoud1415
    @agolapuprudhvirajgoud1415 5 років тому +31

    Great inspiration to young stars... hattsaff master .....my favorite song abbani thiyyani dhebba..👌👌👌🙏🙏

  • @venkyvenky7503
    @venkyvenky7503 5 років тому

    ఇలా ఎంతో మంది చిత్ర పరిశ్రమకు చెందిన అనుభవజ్ఞుల పిలిచి వాళ్ళకు sweet memories గుర్తు చేసి కష్టపడి వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన విషయాలు మరియు అనుభవాలు తెలుసుకోవడం చాలా బాగుంది... అలీతో సరదాగా బెస్ట్ షో హాట్స్ ఆఫ్ సుందరం మాస్టర్..

  • @ahallyapandu2881
    @ahallyapandu2881 5 років тому +33

    సార్ నాకు కూడా అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం.. సుందరం మాస్టర్ కి అగ్రికల్చరల్ వర్కర్స్ దొరకడం లేదన్నారుగా ప్లీజ్ నా గురించి చెప్పండి I will help him..

  • @civilaspirant2880
    @civilaspirant2880 5 років тому

    Sir Nenu appudu actors nundi gani choreographers nundi gani elanti emotional interview and manasulo ami pettukokunda Ami cheppalanipisthe adi cheppi emotional iyyanavallani nenu first time chusthunnanu sir TQ so much sir god bless you sir ......

  • @jaganmohanyamala7425
    @jaganmohanyamala7425 5 років тому +45

    Nice episode and it is very emotional

  • @sureshchandrakanneganti9605
    @sureshchandrakanneganti9605 4 роки тому +1

    Hats of sir chala open ga matladeru

  • @ramcreativewonders3412
    @ramcreativewonders3412 5 років тому +15

    Meeru epudu happy gaaa undali master garu

  • @gouthamimatamarugu2870
    @gouthamimatamarugu2870 5 років тому

    Naku e video chusina tharuvatha sundaram master gari mida chala rescept perigindi enka master gari gurinchi enka chala vishayam lu thelusukuna .... I love this show keep going ali garu

  • @mohammadnawazmunshi2376
    @mohammadnawazmunshi2376 5 років тому +3

    Hatsoff to you... really wat happens in life when we rewind our sad days we will get tears again u proved sir...... i got tears while listening ur sad moments..... ur great sir, lots of love and wishes...

  • @luckykuwat3668
    @luckykuwat3668 5 років тому

    సుందరం మాస్టారు మీరు లైఫ్ అంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ మీరు ఇన్ని మంచి సంగతులు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు మాస్టారు

  • @superchannel266
    @superchannel266 5 років тому +45

    Through out show....master used to call Ali as sir....ur great master...

  • @venkatnagendra6247
    @venkatnagendra6247 5 років тому

    Thx Ali garu...U r not asking any controversial questions 4 views and TRP... Hats off.

  • @kiran.kudipudi
    @kiran.kudipudi 5 років тому +106

    The worst part of this episode is background music it's annoying. He struggling so much while talking in Telugu and that music is irritating . Please avoid that background noise or make it less in Volume

  • @lathaprasadmahanthi6471
    @lathaprasadmahanthi6471 4 роки тому +1

    E episode valla naku okati ardhamaindhi. Vayasulo vunnappudu porapatlaki old ayipoyaka realize autham. Patchathapa padatham.

  • @yummyandeasycooking3717
    @yummyandeasycooking3717 5 років тому +14

    Thanks Ali gaaru pata taram vallamdarini maaku parichayam chestunnamduku,
    Valla anubhavaalu maaku panchutunnamduku.

  • @kvenkatvenkat7797
    @kvenkatvenkat7797 3 роки тому +1

    Sundaram mastar nijamga sentiment. Move supinsharu sir supar

  • @Vineeth_wonders
    @Vineeth_wonders 5 років тому +16

    Miru intha pedda aayana Ali garini garu annaru akkade mi gurinchi thelusthundi.....
    Master garu miru mi family begun dali😊😊😊😊
    Telugulo chala bhaga matladaru

  • @sujathabangalore8808
    @sujathabangalore8808 5 років тому +2

    Sir...im happy to see u in dis show....ur great a person and struggle alot in ur life...really hats off to see u...he is innocent and puriest person...may god give u health and wealth....

  • @satyaonline999
    @satyaonline999 5 років тому +72

    Who got tears after watching great dancer video. Like here..

  • @Venky2083
    @Venky2083 5 років тому +1

    Anni anubhavincharu .. ippudu e sthaayilo unnaaru ..kashte phali.. tq sir🙏

  • @gangarapukrishnaveni9618
    @gangarapukrishnaveni9618 5 років тому +7

    When I saw this episode I cont control my tears, that much I like this episode, sundaram master greater than Ali garu but he call him sir sir , and u have 3 diamonds sundaram master I.e prabhudeva, rajasundaram, prasad masters

  • @mixedthings7928
    @mixedthings7928 5 років тому +2

    Hats off to you sir, chala badestundi me matalu vinnaka.

  • @divyamakireddy4578
    @divyamakireddy4578 5 років тому +4

    Great sir....Mila intha la open ga undevaru evaru leru....mi age vallu andariki hats off sir.... thanks Ali Garu.....nice show

  • @sunilrayudu6237
    @sunilrayudu6237 5 років тому +1

    మీ వైఫ్ ఎంత పేద ఇంటి అమ్మాయి అయినా మీరు ఎంత గొప్పగా ప్రేమించారు. ఈ జనరేషన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి నిజమైన ప్రేమ అంటే.

  • @ramvarun3649
    @ramvarun3649 5 років тому +172

    రత్నం వజ్ర వైడూర్య జనకుడు 😘

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 7 місяців тому

    🎉🎉🎉🎉🎉ghgg gifted artists are very very few greatest of all time love you sir you are great inspiration for many young artists around Indian cinema industry

  • @madhaviy3702
    @madhaviy3702 5 років тому +4

    Sundaram master meeru Chala great top choreographers Ni icharu cine industry ki🇮🇳🇮🇳🇮🇳Jai Hind

  • @himabindhu329
    @himabindhu329 4 роки тому

    Sir meeru Chala sensitive GA unnaru aschayam GA undi దేశానికి గర్వంగా నిలిచే కొడుకులున్న మీరు ఇంత చిన్న పిల్లాడి లా మాట్లాడుతున్నారు great

  • @durkikaranuradha156
    @durkikaranuradha156 5 років тому +23

    Sundaram master Garu meeru chala emotional ayyaru sir ala kakunda meeru chala happy ga undali sir me family members to love you sir

  • @baduguvenkatasiva754
    @baduguvenkatasiva754 4 роки тому +2

    Sir meru eadava kandi sir plz..... I love sundaram masters.. God bless you sir