Alitho Saradaga | Srinu Vaitla (Director) | 8th November 2021 | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent director Srinu Vaitla where he shares his life experiences and memories from his career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 950

  • @vinayvinny3801
    @vinayvinny3801 2 роки тому +372

    శ్రీను వైట్ల గారి కామెడి టైమింగ్ అస్సలు మైండ్ బ్లోయింగ్ ఉంటది. మళ్ళీ కమ్ బ్యాక్ సాలిడ్ హిట్ తో రావాలని కోరుకుంటూ 👍🙏

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +568

    ఎవరు అయిన సరే హాయిగా మనసారా నవ్వుకునే సీన్స్
    వెంకీ సినిమాలో ట్రైన్ సీన్.. ❤️❤️
    దుబాయ్ శీను లో హోటల్ సీన్... ❤️❤️
    రవితేజ బెస్ట్ కామెడీ సీన్స్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ❤️❤️

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +566

    దూకుడు, వెంకీ ,సొంతం ఇలాంటి కామెడీ
    ఎంటర్టైనర్ సినిమాలు మళ్లీ తీయాలని కోరుకుంటున్నాను సార్🙇😊

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +548

    ఇది 19 స్ కిడ్స్ కే తెలుసు......
    2000 -2012 వరకు
    బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
    స్టార్ట్ డైరెక్టర్స్ అంటే వీళ్ళే.....
    💗💗 పూరీ జగన్నాథ్ గారు {రియాలిటీ ఆఫ్ లైఫ్}
    💗💗 శ్రీను వైట్ల గారు { కామెడీ ఎంటర్ టైనర్}
    💗💗 వి.వి. వినాయక్ గారు {ఊరమాస్ & యాక్షన్}
    💗💗 త్రివిక్రమ్ గారు {ఫ్యామిలీ, పంచులు & ప్రాసలు}

  • @motekrishna8298
    @motekrishna8298 2 роки тому +267

    నా ఫేవరేట్ డైరెక్టర్ శ్రీనువైట్ల గారిని పిలిచి నందుకు ధన్యవాదములు అన్నగారు.. శ్రీను వైట్ల చేసిన ప్రతి ఒక్క సినిమా నాకు చాలా ఇష్టం. దూకుడు అంటే మరీ మరీ ఇష్టం

  • @mopurumurali48
    @mopurumurali48 2 роки тому +34

    ఆనందం, వెంకీ, రెడి, దూకుడు, సూపర్ మూవీస్ శ్రీను వైట్ల కెరీర్. ❤️❤️.

  • @rajashekharreddy.v5576
    @rajashekharreddy.v5576 2 роки тому +128

    His face showing clearly how much pressure he handling in these days.
    All the Best sir for your future projects.

  • @satyanarayanagovada2503
    @satyanarayanagovada2503 2 роки тому +50

    సొంతం 😍, వెంకీ 🥰ఇలాంటి సినిమాలు ఇంకోసారి తియ్యండి మనసుపూర్తిగా నవ్వుకుని చాలా రోజులు అయ్యింది...💕💞❤...

  • @govindreddyvelagala3766
    @govindreddyvelagala3766 2 роки тому +78

    ఆల్ ది బెస్ట్ శ్రీను వైట్ల గారు మీరు చేసే మూడు సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @g.kanakaraju9992
    @g.kanakaraju9992 2 роки тому +40

    🌹🙏తక్కువ ఖర్చులో మంచి "ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్" తో బెస్ట్ మూవీస్ తీసే దమ్మున్న డైరెక్టర్ మన "శ్రీను వైట్ల"గారు 💎💗👌👍🍎💐

  • @abhipaul5394
    @abhipaul5394 2 роки тому +508

    సొంతం .......... నాకు చాలా ఇష్టమైన సినిమా ❤️

  • @trinadhmugidi2570
    @trinadhmugidi2570 2 роки тому +218

    ETV కి విజ్ఞప్తి... దేశంలో చాలా మంది నిజాయితీ గల అధికారులు (IAS IPS IFS etc...) వున్నారు. వారితో ఇలాంటి ఒక షో ప్లాన్ చేస్తే బాగుంటుంది. వారి అనుభవాలు నేటి యువతకి ఎంతో ఉపయోగకరం..

  • @azeezabdul2930
    @azeezabdul2930 2 роки тому +132

    Oka director యొక్క ప్రతిభని flops tho కొలవకుడదు
    Kani cinema industry lo hits ae పరమావధి
    కానీ ఈయన కంబ్యాక్ esthe బాక్సాఫీస్ షాక్ అవడం ఖాయం
    జనాల నాడి తెలిసిన డైరెక్టర్👍

  • @yourfriend12456
    @yourfriend12456 2 роки тому +42

    ఢీ ,వెంకీ, సొంతం, కింగ్, దుబాయ్ శీను. Ever green movies

  • @sivachebrolu5582
    @sivachebrolu5582 2 роки тому +48

    ఏది ఏమి అయిన ఆగడు కూడా మంచి కామెడీ ఉన్న సినిమా సూపర్ గా ఉంటుంది మహేష్ బాబు కూడా చాలా బాగా చేసాడు

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +62

    Kaushik-Baladitya,SPB,Sreenu Vaitla Episodes are treat to watch in Alitho Saradaga👌👌👌

    • @VikramKumar-jo8rk
      @VikramKumar-jo8rk 2 роки тому +12

      Avvani vodhu .......e video gurinchi.....matladu

    • @Neverend945
      @Neverend945 2 роки тому +3

      Oho, list pechav ga. Sreenu Vaitla ni add chesav motaniki list lo 😝

  • @balunjoy
    @balunjoy 2 роки тому +14

    Anandam is one of my all-time favourite movie!!! Srini Vaitla best work!!!

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 2 роки тому +1

      dookudu is best work in Sreenu vaitla sir career anandam just a super hit movie but Venkat Dubai Seenu Dookudu is best work

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 2 роки тому +53

    నాకు ఇష్టమైన డైరెక్టర్ శ్రీనువైట్ల గారు.

  • @kishorevarma2012
    @kishorevarma2012 2 роки тому +7

    ఆనందం..... నా జీవితంలో చూసిన గొప్ప సినిమా....

  • @venkatashivaprasad7727
    @venkatashivaprasad7727 2 роки тому +28

    ఆనందం మూవీ సూపర్ భయ్య 👍👍

  • @gidijalarajeswararao8024
    @gidijalarajeswararao8024 2 роки тому +24

    Srinu vytla comedy timing super 👌
    Exlent director

  • @naveenkumarreddykanuganti3846
    @naveenkumarreddykanuganti3846 2 роки тому +7

    He is still trend setter…all others are still trying to catch up to him..
    Memes King 😍

  • @prasadvemuri6301
    @prasadvemuri6301 2 роки тому +33

    My favourite movies of sreenu vaitla are
    Anandam
    Sontham
    Venky
    Dhee
    Dubai seenu
    King
    Ready
    Dookudu
    Baadshah
    Bruclee
    Inka enta mandiki ee movies istamo oka like veyandi

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 2 роки тому +1

      avunu bro all time best movies anni main dookudu is best in his career

  • @SivaSony143
    @SivaSony143 2 роки тому +7

    My favourite ❤️ movie namo venkatesha... super comedy .. venkatesh garu comedy timing super...nd bramhi face experiences conning things super..nice direction.. awesome locations nd songs ..

  • @chinnakullayappa1656
    @chinnakullayappa1656 2 роки тому +27

    సొంతం మూవీ బాగుంది శీను సార్

  • @skv3158
    @skv3158 2 роки тому +1

    మీరు మళ్ళీ పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము sir

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 роки тому +54

    Dsp మీరు చేసిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ అలాంటి కామినేని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు ,, ఇప్పటికీ ఇంకా ఎన్ని సార్లు నిన్న వినాలనిపించే ఆనందం సొంతం రేడి వెంకీ పాటలు.

    • @naveennemmadi148
      @naveennemmadi148 Рік тому

      Avnu bhaya nduku continue kaledo ardam katledu dsp srinu vaitla combination lo vachina songs evergreen..

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 роки тому +11

    Favorite Episode of Alitho Saradaga Kaushik-Baladitya 👌👍

    • @modinaidubeesetti9038
      @modinaidubeesetti9038 2 роки тому +1

      Total episodes lo evariki inkemi nachaleda evaro kavalane cheputunaru

  • @SSr_we_entertain
    @SSr_we_entertain 2 роки тому +22

    Finally started new episode
    2weeks missing Ali Garu
    Keep going

  • @vinaykumarchaparthi7097
    @vinaykumarchaparthi7097 2 роки тому +2

    ఆనందం లాంటి సినిమా నా జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది

  • @venkatanarayana6077
    @venkatanarayana6077 2 роки тому +10

    Not only best director but also good character person

  • @kumarnaidusripathi9181
    @kumarnaidusripathi9181 Рік тому +14

    I want to see his strong come back❤

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +28

    Nandi award Child artist Kittigadu to Evergreen Tv Superstar Kaushik Alitho Saradaga Episode is Best❤👌🔥

    • @27gwn
      @27gwn 2 роки тому +13

      Ippudu em cheddam antav mari..

    • @roaster2348
      @roaster2348 2 роки тому +7

      Kaushik evadra babu asalu

    • @karvingreddy5268
      @karvingreddy5268 2 роки тому +6

      మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికాడు రా బాబు . ప్రతి వీడియో కిండ ఒకటేయ్ కామెంట్. నీ వాళ్ళ కౌషిక్ మీద అభిమానం పోతుంది🤦🤦🤦

    • @karvingreddy5268
      @karvingreddy5268 2 роки тому

      @@27gwn 😂😂😂

    • @sathishavula5448
      @sathishavula5448 2 роки тому

      0

  • @pothamsettynagendra400
    @pothamsettynagendra400 2 роки тому +9

    Such a good director iam fan of your movies sir

  • @jakkusiddhartha7268
    @jakkusiddhartha7268 2 роки тому +24

    meme god ma srinu vitla💫💫💫

  • @deadlytruth4905
    @deadlytruth4905 2 роки тому +15

    Sound quality and Max Volume is Low. Please increase it.

  • @saimediacreativessaikumar7081
    @saimediacreativessaikumar7081 2 роки тому +17

    Ravanna vaitla combo super

  • @yashwanthkumar5432
    @yashwanthkumar5432 2 роки тому +11

    Intelligent and matured talked director 👌

  • @veeralakshmi5609
    @veeralakshmi5609 2 роки тому +4

    Wish you good luck sir 💐💐💐💐💐💐💐 ఆనందం సొంతం దూకుడు నాకు chala estamaina సినిమాలు tq sir meeru ma ప్రకాష్ గారికి clasmate very good human sir

  • @saravenkatarao4329
    @saravenkatarao4329 Рік тому +1

    వెంకీ, దూకుడు, ఢీ, సొంతం, దుబాయ్ శీను etc......🔥🔥🔥🔥🔥🔥🔥సూపర్ మూవీస్ 👌👌👌👌👌మీరు ఇక నుండి తీసే మూవీస్ పెద్ద హిట్టు అవ్వాలని కోరుకుంటున్నాము from ప్రభాస్ fans❤❤

  • @rajamanideepadigarla263
    @rajamanideepadigarla263 2 роки тому +11

    Vintage vaitla gari comedy ki 90s kid icche value enthandi ❤️

    • @FamilyMan-le7nb
      @FamilyMan-le7nb 11 місяців тому

      Not only 90s kids 2k kids ❤❤❤❤❤

  • @rajukotagiri3076
    @rajukotagiri3076 2 роки тому +1

    సార్ మీ మీ కొట్టిచూడు సినిమా చాలా ఇష్టం శ్రీహరి గారి నటన అద్భుతము వి మిస్ యు అన్న మీకు ఎంత మందికి ఇష్టం

  • @charanyadavc5894
    @charanyadavc5894 2 роки тому +20

    A director which making movies with complete entertaining, comedy. One and only Shreenu vaitla gaaru ☺

  • @abdul4360
    @abdul4360 2 роки тому +231

    బ్రహ్మనందం గారిని పిలవరు
    వడ్డే నవీన్ గారిని పిలవరు
    🙄😔

    • @arnabkhan828
      @arnabkhan828 2 роки тому +7

      పిలవారు రా

    • @JustVishall
      @JustVishall 2 роки тому +2

      Me n bunty bhai always feel the same

    • @tfi1106
      @tfi1106 2 роки тому +5

      వాళ్ళు రవట్లేదు

    • @arnabkhan828
      @arnabkhan828 2 роки тому +3

      ఆది అవధమ్మ

    • @king-rm9ez
      @king-rm9ez 2 роки тому +3

      Vadde naveen outdated artist evaru pilavaru

  • @prakashbcmech
    @prakashbcmech 2 роки тому +4

    My favourite director...❤️, Ups and downs are common for anybody in industry or life... That's okay... But his comedy scripts remains exists forever....

  • @bajibabuyadav886
    @bajibabuyadav886 2 роки тому +12

    Excellent director Srinu vaitla
    Garu very good to see in the
    Ali Babai show 👍🤝🙏🎬🍫

  • @himachandrareddy2590
    @himachandrareddy2590 2 роки тому +12

    One of my best director

  • @veeraadidam5045
    @veeraadidam5045 2 роки тому +13

    మళ్ళీ శ్రీనువైట్ల గారు ఫామ్ లోకి రావాలి...
    మంచి ఎంటర్టైమెంట్ సినిమాలు తీయాలి..

    • @umagopibhogolu5536
      @umagopibhogolu5536 2 роки тому

      Titles kosam godAva pettukunnaru
      Anduke dookudu tarvata hits raledhu

  • @medisettisrinivasu1028
    @medisettisrinivasu1028 2 роки тому +38

    King of making comedy ❤️🔥

  • @Bobbilinzb
    @Bobbilinzb 2 роки тому +6

    నాకు చాల నచ్చిన డైరెక్టర్ శ్రీనువైట్ల

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +31

    Balayya Babu Top Hero Film Gurinchi Kaushik-Baladitya Alitho Saradaga Episode lo Ultimate Comedy from 32:00 to 34:00

    • @universalman395
      @universalman395 2 роки тому +13

      Arey nijam cheppu nuvvu koushik gadu neeku payment isthadu kada

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 роки тому +9

    Brothers Bonding Moral Values Episode in Alitho saradaga Kaushik-Baladitya👌, 3child artists Ali, Kaushik, Baladitya in one frame

  • @revanthpulla2069
    @revanthpulla2069 2 роки тому +34

    ఢీ సినిమా విష్ణు కాకుండా వీరే ఎవరు చేసున్నా...చాలా పెద్ద హిట్ అయ్యేది...సినిమా బాగున్నా సరే థియేటర్ లు ఖాళీగా ఉన్నాయి...ఆ టైంలో ..కేవలం మోహన్ బాబు కారణం.

    • @sandhyarani-zg4kz
      @sandhyarani-zg4kz 10 місяців тому +2

      Already hit yeee... But vere hero oka Peru chepandi I mean suit aye hero Sri Hari tho thitlu tine range hero

    • @krishna.palakonda
      @krishna.palakonda 7 місяців тому +7

      విష్ణు తో తీసినందుకే అంత పెద్ద హిట్టు అయ్యింది

    • @Spirit365
      @Spirit365 6 місяців тому +2

      ​@@sandhyarani-zg4kz ravi teja

    • @pramodkumarsaama5284
      @pramodkumarsaama5284 6 місяців тому +1

      లేదు brother expectations వచ్చి మూవీ సరిగా అడకపోతున్ డే విష్ణు కరెక్ట్

    • @chenchaiahyadav559
      @chenchaiahyadav559 2 місяці тому

      Pawan Kalyan tho అయతే ok. Naa

  • @vinithkondra3303
    @vinithkondra3303 2 роки тому +11

    Mahesh babu......srinu sir combtintion super

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 2 роки тому +4

      aagadu is flop it seems but hundred percent better than sarileru neekevvaru Mahesh Babu elevations title song goosebumps and dookudu is blockbuster movie 😎😎

  • @MaheshVelicheti
    @MaheshVelicheti 2 роки тому +14

    Waiting for Big Come Back from you Srinu Vytla Garu.

  • @narehanumantha4317
    @narehanumantha4317 2 роки тому +6

    ఆనందం,సొంతం.....❤️

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 2 роки тому +51

    శ్రీను గారు కింగ్ లాంటి సినిమా తీయండి అందులో నాగ్ బాగా నటించాడు

  • @tummasrilaxmilaxmi6280
    @tummasrilaxmilaxmi6280 2 роки тому +5

    Sir అలా ఐపోయారేంటి మీరు చాలా chenge గా కనిపిస్తున్నారు

  • @dvenkateswarao1814
    @dvenkateswarao1814 2 роки тому +2

    మీ కామెడీ టైమింగ్ చాల బాగుంటుంది. శ్రీనువైట్ల గారు ఆల్ ది బెస్ట్

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +37

    Baladitya in Alitho Saradaga Episode told about his brother 38serials Hero Kaushik helping him Financially in his tough times and Compared Kaushik as Lord Rama❤

    • @ramakrishna7276
      @ramakrishna7276 2 роки тому +9

      Okasari pedithe baguntundi.. 10 sarlu pedithe erripuku antaru .. comments open cheste ne chiraku vastundi nee comments valla..

    • @karvingreddy5268
      @karvingreddy5268 2 роки тому +8

      It will not make sense to highlighting a person without any reason under a video which no way related to that person. By your comments you are indirectly degrading kaushik

    • @27gwn
      @27gwn 2 роки тому

      @@karvingreddy5268 true that..!

    • @beinspirationinagoodway4335
      @beinspirationinagoodway4335 2 роки тому

      Every time ee comments endhuku vasthunnayo ardham kavadam ledhu why?

  • @akentertainment5275
    @akentertainment5275 2 роки тому +2

    శ్రీను వైట్ల గారు,ఈవీవీ గారు ,జంధ్యాల గారు కామెడీ సూపర్ టైమ్ pass movies ....... ఆనందం , డీ , రెడీ, సొంతం , వెంకీ,దుబాయ్ శ్రీను ,నమో వెంకటేశ సూపర్ ఎంట్టైన్మెంట్ మూవీస్......

  • @vigneshaddictvlogs
    @vigneshaddictvlogs 2 роки тому +13

    Srinu vaitla❤
    Dookudu 👌

  • @anwar6525
    @anwar6525 2 роки тому +21

    My favorate director శ్రీను గారు

  • @BestStuf
    @BestStuf 2 роки тому +3

    We Superstar fans always love you sir 🤗🤗🤗❤️❤️❤️

  • @khadarbasha8859
    @khadarbasha8859 2 роки тому +3

    చాలా సింపుల్ గా ఉన్నారు మీరు సార్.......

  • @vineeshavinni6164
    @vineeshavinni6164 2 роки тому +3

    Human selfish ga undali
    First tanaki tanu save chesukovaliii
    Exactly sir

  • @guruprasad8178
    @guruprasad8178 2 роки тому +9

    All the best !! Hope you comeback with super hit movie

  • @MADAN1438
    @MADAN1438 2 роки тому +1

    షో మొత్తం చాలా బాగుంది, మీరు మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను

  • @rk8176
    @rk8176 2 роки тому +28

    He is a great director

  • @RajRani-ej2iq
    @RajRani-ej2iq 2 роки тому +1

    Chala baga clarity gaaa matladaru @srinu vaitla garu inka manchi cinema lu tiyalani korukuntunam. .malli block buster movie vastadi mi nundi

  • @bommenachaithravarshini2244
    @bommenachaithravarshini2244 2 роки тому +3

    Horror comedy movie Mee style thiyandi Srinu gaaru...adhiripothadi second innings..... ❤️

  • @dasyamnaveen9803
    @dasyamnaveen9803 2 роки тому +3

    థాంక్యూ ఈ టీ వి

  • @srikanth7730
    @srikanth7730 2 роки тому +14

    Srinu Vaitla garu..... Allari Naresh tho movie okati plan cheyandi..........

    • @madabainasuresh1867
      @madabainasuresh1867 2 роки тому

      d movie sequel allari naresh garito cheyyandi sir a vishnu gadu enduku sir bokka

  • @ravikanthvallampati9933
    @ravikanthvallampati9933 2 роки тому +1

    Genuine ga anipinchindi e interview all the best d&d

  • @hussainshika5788
    @hussainshika5788 2 роки тому +19

    Aanadam move all time favourite movie ❤️

  • @khadarbasha8859
    @khadarbasha8859 2 роки тому +9

    Srinu vetla garu ni first time chudtam....... talent evari somuu kadu....... super sir 😊👍

  • @rajahmundrybhuvanasuresh7296
    @rajahmundrybhuvanasuresh7296 2 роки тому +1

    One of the most finest and different unique talented director 👏 👌 srinu vaitla gaaru.........

  • @swathibammidi6411
    @swathibammidi6411 2 роки тому +7

    Second telugu movie I watched in bangalore with my husband in 2001 September when we r newly married. Last Aug it's our 20th wedding anniversary too. But he's was not there fr our 20th wedding anniversary coz I lost him to cancer last year Dec.

    • @ganeshgane8135
      @ganeshgane8135 2 роки тому +2

      Rip... take care ur kids and be strong madam

    • @Ammuammu-mo6uv
      @Ammuammu-mo6uv 2 роки тому +2

      Ayyo so sorry to hear God bless u and ur kids be strong

  • @lowkyaprasad9687
    @lowkyaprasad9687 Рік тому +1

    Great direction sir

  • @deepcreations5783
    @deepcreations5783 2 роки тому +3

    Definitely u will come back sir ❤️❤️❤️❤️❤️ all the best for d&d

  • @poornakamineni4177
    @poornakamineni4177 2 місяці тому

    Srinu vaitla gari comedy and entertaiment movie ravali antha mandi wait cheysthunnaru

  • @EuropeKathalu
    @EuropeKathalu 2 роки тому +14

    MEME creators ki lifetime saripada stuff ichina director 🙏 we are waiting for your solid comeback

  • @prasanthkumar427
    @prasanthkumar427 2 роки тому +1

    Ali sir why don't you interview Raghava Lawrence Sir ??

  • @siddarthkandula448
    @siddarthkandula448 2 роки тому +3

    Love u sreenu vaitlaa... 😍😍😍

  • @ramakanthsalapaka4310
    @ramakanthsalapaka4310 2 роки тому +2

    want to see you rocking again Srinu garu,, you and raviteja and brahmandam superb combination

  • @nareshachari1496
    @nareshachari1496 2 роки тому +20

    ఎన్నిసార్లు చెప్పాలండి ఆలీ గారు చిరంజీవి గారిని ఒకసారి ఈ ప్రోగ్రాం ఇవ్వండి ప్లీజ్

  • @siddirajendrareddy9924
    @siddirajendrareddy9924 Рік тому +1

    Mi comedy timing super untadhi sir stay strong 💪 come back sir

  • @jogajo4756
    @jogajo4756 2 роки тому +5

    Sontham movie all time best Sunil anna comedy.....

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +9

    Only Artist who got Opportunity to Spoke about his Fans in Alitho Saradaga 38Serials Hero Kaushik👌❤🤙👏

    • @bhanuteja1179
      @bhanuteja1179 2 роки тому +5

      Arey nuvu apara babu...prati episode lo ni sollu ndi ra🤦‍♂️🤦‍♂️

    • @27gwn
      @27gwn 2 роки тому +2

      @@bhanuteja1179 ya bhayya... Veddi baadha ento ardam kaadhu

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +7

    No Crying,No Nonsense,No English Best Entertainment Telugu Episode ever Kaushik-Baladitya in Alitho Saradaga ❤

    • @27gwn
      @27gwn 2 роки тому +5

      Pani paata ledhentra meeku..

    • @venugopald4941
      @venugopald4941 2 роки тому

      @@27gwn 😀

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 роки тому +10

    శ్రీనువైట్ల గారు దర్శకత్వం చేసిన అన్ని సినిమాలు చూశాను.
    నీకోసం
    ఆనందం
    సోంతం
    ఆనందమానందమాయె
    వెంకి
    అందరివాడు
    ఢీ
    దుబాయ్ శ్రీను
    రెడీ
    కింగ్
    నమో వెంకటేశ
    దూకుడు
    బాద్ షా
    ఆగడు
    బ్రూస్ లీ
    మిష్టర్
    అమర్ అక్బర్ ఆంటోనీ
    వంటి సినిమాలు దర్శకత్వం చేశారు.
    కధ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం
    శ్రీనువైట్ల
    అంటే ఒక Brand ఆయన సోంతం.
    అలాగే సంగీతం దేవిశ్రీప్రసాద్ అంటే Super Hit అని Industry Talk ఉండేది.
    కోనవెంకట్ గారు మాటలు వ్రారేవారు.
    కోన గారు దర్శకత్వం చేప్పట్టిన తర్వాత శ్రీను వైట్ల గారే మాటలు రాస్తున్నారు.
    Dialgue Writer చింతపల్లి రమణ గారు కూడ మాటలు బాగ వ్రాసేవారు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
    ఖుషీ సినిమాకు కూడ మాటలు చింతపల్లి రమణ
    ఆనందం
    ఒట్టేసి చెబుతున్నా
    లాహిరి లాహిరి లాహిరి లో
    నీ కోసం సినిమాకు ఎక్కువ అవార్డులు వచ్చాయి.రవితేజ గారితో ఎక్కువ సినిమాలు చేశారు.శ్రీనువైట్ల -రవితేజ సినిమాలలో take లు ఎక్కువ తీసుకునే వారు కాదు.అనుకున్న దానికన్న తక్కువ takes లో scene బాగ వచ్చేవి.నీకోసం,వెంకి,దుబాయ్ శ్రీను వంటివి.
    మహేశ్ బాబుతో రెండు సినిమాలు అందరికీ తెలిసినవే
    బాలకృష్ణ జగపతిబాబు వీరి దర్శకత్వం లో అస్సలు నటించలేదు.
    పాటలు కూడ బాగ వ్రాయించేవారు.
    సాహితీగారు వీరి అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి
    సాయిశ్రీహర్ష-నీ కోసం లో కోంటెబాపు గీతలున్న
    భాస్కర్ భట్ల రవి కుమార్
    సిరివెన్నెల సీతారామశాస్ర్రీ
    విశ్వ
    మణి
    దేవిశ్రీ
    రామజోగయ్యశాస్ర్రీ
    అనంతశ్రీరామ్
    వనమాలి
    కందికోండ
    వేటూరి
    ఎవ్వరైనా బాగ వ్రాసేవాళ్ళు
    బ్రహ్మానందం
    మైలవరపు సత్యనారాయణ
    ఆలీ
    వేణు మాధవ్
    రఘుబాబు
    గార్లతో Comedy ఒక Trend
    వీరు మరిన్ని సినిమాలు అందించాలని ఆశిస్తున్నాను.

  • @somasekharathmakuri6454
    @somasekharathmakuri6454 Рік тому +1

    comeback hit💐💐💐

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 2 роки тому +30

    ఆగడు నాకు బాగా నచ్చిన సినిమా

  • @nagababuchandolu615
    @nagababuchandolu615 2 роки тому +1

    Love you sreenu anna solid ga ivvali ee sari hittuu💥

  • @malothuveera1155
    @malothuveera1155 2 роки тому +1

    Srinu nene neku pedda fanu
    Ni cinemalu Anni marchi ponu...👍

    • @malothuveera1155
      @malothuveera1155 2 роки тому

      E rojullo comedy movies
      Thiyalante gudes undali

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 роки тому +8

    Sontham, Venky, DubaiSeenu,Dhee,King my all time favourite movies..😊😊
    *Dookudu* movie: The Super Comeback BlockBuster/Industry Hit movie for our SuperStar MaheshBabu😍😍👌👌
    Only Disappointment: Sreen Vaitla garu gave us Aagadu(Flop) for our SuperStar & our Fans😒😒

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 2 роки тому +1

      aagadu title song gives energy for fans jaiiiiiiiiiiiiiiiiiii mahesh anna jaiiiiiiiiiiiiiiiiiii Srinu vaitla Anna

    • @TeluguIndian729
      @TeluguIndian729 2 роки тому

      @@saiharshithguduri7093 yes bro👌👌👌👌

  • @Madhuwellness
    @Madhuwellness 2 роки тому +2

    My fav director. As a person too he is very wise

  • @Devendra.p
    @Devendra.p 2 роки тому

    నాకు ఇష్టమైన డైరెక్టర్ శ్రీను వైట్ల గారు ఆయనని ఇలా చూసి నేను షాక్ అయ్యాను పొద్దునే లెగిసి స్నానం చేయకుండా వచ్చీ సరేమో అనుకున్నా . కానీ మేకప్ లేకుండా ఒక కళ్ళజోడు లేకుండా నార్మల్ గా రావటం నా మనసు చాలా కలతి వేసింది😌

  • @sabithadevichinthala
    @sabithadevichinthala 6 місяців тому

    Srinu garu mee venky cinema all time favorite sir

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +5

    Kaushik-Baladitya Episode is Best ever in Alitho Saradaga 👌❤👏

    • @arnabkhan828
      @arnabkhan828 2 роки тому +2

      Enduku ra prathi video lo ee Comment tho denguthunnav

    • @anwar6525
      @anwar6525 2 роки тому +1

      వంగో

    • @27gwn
      @27gwn 2 роки тому +1

      @@arnabkhan828 atta dengu mowa vaadini
      ..! Chiraku denguthundi vaadi comments chusthunte

    • @krishnamurthy-ck4ev
      @krishnamurthy-ck4ev 2 роки тому

      Evadura chetta vedava siggu lekunda