KiranPrabha Talk Show on Karl Marx Biography - Part 12(కార్ల్ మార్క్స్)

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024
  • Karl Marx (5 May 1818 - 14 March 1883) was a German philosopher, economist, historian, sociologist, political theorist, journalist and socialist revolutionary. His best-known titles are the 1848 pamphlet, The Communist Manifesto, and the three-volume Das Kapital. His political and philosophical thought had enormous influence on subsequent intellectual, economic and political history.
    In this Talk Show, KiranPrabha narrates the life story of Karl Marx with minute details about his family background, childhood, college days, marriage, struggle in life etc..- Part 12 (Last Part)
    MP3 File:
    drive.google.c...

КОМЕНТАРІ • 376

  • @nithya5663
    @nithya5663 10 місяців тому +2

    మీరు చేసిన ఈ మహత్కర్యానికి , మిమ్మల్ని అభినందించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి యే మాటలు సరిపోవు
    శతకోటి వందనాలు మీకు,
    సహస్రకోటి వందనాలు మార్క్స్ అనే మహా మేధావి కి🙏🙏•••••••••🙏🙏

  • @kotaiahgunjaluri6067
    @kotaiahgunjaluri6067 4 роки тому +6

    కిరణ్ ప్రభగారు మీ వ్యాఖ్యనం వీనులకు విందు భోజనం .కారల్ మార్క్స్ జీవిత చరిత్ర పూర్తిగా తెలిపారు ధన్యవాదాలు

  • @manakaburlu3774
    @manakaburlu3774 2 роки тому +3

    కార్ల్ మార్క్స్ గురించి ,కార్ల్మార్క్స్ జీవిత విశేషాల గురించి మీరు ఇచ్చిన వివరణ ....
    భావితరాలకు స్ఫూర్తి దాయకం అవుతాయి .
    ఎందుకంటే ?.....తన కష్టాల గురించి ,తన భార్య పిల్లల కష్టాల గురించి మీరు వివరించిన తీరు ...
    వాళ్ల కష్టాలు ... !ఎవరినైనా హృదయం కరిగేలా చేస్తుంది . భావితరాలకు అదొక్కటే మార్గం .అదే మార్క్సిజం .ఇది నిజం .....
    " కళ్లకు కట్టినట్టు ఇంత వివరణ ఇచ్చిన మీకు ధన్యవాదాలు "

  • @lakkuprasad9163
    @lakkuprasad9163 4 роки тому +3

    అద్భుతమైన కధనంతో శ్రోతలను విసుగు చెందనీకుండా, వినసొంపైన గొంతుకతో విషాధ భరితమైన చరిత్రను కూడా ఏం జరుగుతుందోనని తెలుసుకోవాలనే ఉత్సాహంతో త్యాగం వారికి మాత్రమే సొంతమైనట్లుగా ఆలోచింపచేసే పాత్రలను పరిచయం చేసిన ఘనత మీ వ్యాఖ్యానానికి ఉంది. ఒక మహోపాధ్యాయుడిని చాలా దగ్గరగా చూసినట్లుంది. 75 ఏళ్ళ జీవితాన్ని కళ్ళ ముందు మెదిలే దృశ్యాలుగా మలచిన మీ వ్యఖ్యానానికి వందనాలు శతకోటి వందనాలు.

  • @manoharraju2965
    @manoharraju2965 4 роки тому +4

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. వేల పేజీలు చడవలేనివారికి విలువైన జీవిత చరిత్ర వినిపించిన మీకు లాల్ సలాం. మార్క్స్ పై మీరు కనబరిచిన శ్రద్ద మరువలేనిది. అలాగే మిగిలిన మహోపద్యాయుల చరితకూడా వినిపిస్తారని ఆశిస్తున్నాను.

  • @MaheshKumma99
    @MaheshKumma99 4 роки тому +9

    మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు మాటలు రావడం లేదు సార్...నేను ఈ 12 భాగాలు విన్నాను.
    మీరు చెప్పే విదానం మొదటిసారిగా చివరిసారిగా నా జీవితంలో మీదే అవుతుంది.
    మీరు కొన్ని అద్బుతమైన జీవితాలను ప్రత్యక్షంగా మా కంటికి చూపించినట్టు అయ్యింది....నిజం చెప్పాలి అంటే ఎంగిల్స్ ఆ కాలంలో ఎంతో మంది జీవితాలను,ఆశయాలను నిలబెట్టిన ఒక మహోత్తర మానవుడు...
    మార్క్స్ ,ఏంగిల్స్ల స్నేహం నాకు ఎంతో నచ్చింది.....👏👏👏👏

  • @praveenyajjalafilms3003
    @praveenyajjalafilms3003 5 років тому +24

    మీ 8 గంటల కాలానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు🙏అలనాటి సంఘటనలోకి మీ స్వరమనే ద్వారం ద్వారా మమ్మల్ని పట్టుకుపోయి కళ్ళకు కట్టినట్లు చూపించారు ఆ జీవితాల్ని😍👍

  • @ravikumarkallem2340
    @ravikumarkallem2340 5 років тому +15

    ఇలాంటి ఒక మహోన్నతమైన జీవిత చరిత్ర, కళ్ళకు కట్టినట్టు, మా కళ్ళ ముందు కదిలినట్టు, రాత్రే కలలో కలిసినట్టు గా చూపించిన కిరణ్ గారికి కృతజ్ఞులము.

  • @mummadisrihari5456
    @mummadisrihari5456 4 роки тому +6

    🙏🙏 నమస్కారం గురువు గారు న జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక గొప్ప చరిత్ర ను తెలుసుకోవడం చాలా ఆనందంగా వుంది మీరు చెప్పు విధానం కూడా చాలా బాగుంది Sir, ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలి అని కోరుకుంటున్న 🙏

  • @raybug100
    @raybug100 3 роки тому +16

    Sir, I heard all 12 episodes back to back. You took me back 200 years and I lived there for 100 years with your wonderful narration. I can imagine how much time you have spent in reading all the information and making it easy for all of us. As a new aspirant in story telling and struggling to make an Impact with my videos, your narration gave me a guidance and I learnt a lot from you. Hats off to you sir and my heart felt Namaskaram for you as a humble student.

  • @srinivasg9185
    @srinivasg9185 5 років тому +32

    మార్క్స్ ఎంగెల్స్ మరియు వారి కుటుంబ సభ్యుల జీవిత విశేషాలను కళ్ళకు కట్టినట్టు చాలా బాగవివరించారు. ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.

    • @laal7812
      @laal7812 4 роки тому +2

      అంతటి గొప్ప మహనీయుల చరిత్ర తెలియజేసినందుకు ధన్యవాదాలు
      నాకు తెలిసి ఈ మాట కన్నా పెద్ద మాట లేదు

    • @jayaraju1162
      @jayaraju1162 4 роки тому +1

      Good and wonderful messages

    • @jayaraju1162
      @jayaraju1162 4 роки тому +1

      చాలా బాగా చెప్పినారు

    • @grandhalayamitra
      @grandhalayamitra 2 роки тому

      Yes

  • @hameedbattala6603
    @hameedbattala6603 5 років тому +4

    200 వందల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ను మీరు చెప్పే విధానం యొక్క శైలి చాలా బాగున్నది ! సర్ మీకు హృదయ పూర్తిగా ధన్యవాదాలు,

  • @babus8587
    @babus8587 5 років тому +31

    Sir u got 100% Mark's undoubtedly. But sir now u pls do an episode or two, on karl Marx theory & the essence of The Capital Book too. Tq

  • @lakshminarayana4327
    @lakshminarayana4327 2 роки тому

    ఒక గొప్ప వ్యక్తి గురించి ప్రపంచంలో అతి తక్కువమంది కి తెలిసిన విషయాలు, ఎంతో కష్టపడితే కానీ తెలియని విషయాలు మీరు చాలా సమగ్రంగా, సవివరంగా తెలియజేశారు. మీరు వివరించే విధానం ఎంతో స్ఫూర్తిదాయకం. మార్క్స్ ఇజం జోలికి వెళ్లకుండా కేవలం తన జీవిత చిత్రణకే పరిమితమై ఎందరికో తెలియని మార్క్స్ జీవిత విశేషాలు తెలియజేశారు. మీకు ఇవే మా ధన్యవాదాలు.

  • @abvoiceofthepeople3401
    @abvoiceofthepeople3401 2 роки тому

    మీరు ఎంతో వ్యయప్రయసాలకు పాలుపడి అందించిన ఇంత మంచి సమాచారనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. హ్యాండ్సాఫ్ సార్

  • @ramugaaru8154
    @ramugaaru8154 Рік тому

    కిరణ్ ప్రభ గారికి నమస్కారాలు. సార్ ఒక మధురమైన స్వరం తో ఒక గొప్ప చరిత్రకారుడి జీవిత చరిత్రను మాకు అందించారు.. అది విన్న కొద్దీ ఇంకా కొన్ని ఎపిసోడ్స్ ఉంటే బావుండు అనిపించింది... చాలా అద్భుతమైన tlak షో సార్... దీని వెనకాల ఎంతో శ్రమపడి ఉంటారు అందుకే ఇంత అద్భుతంగా వివరించారు... ధన్యవాదాలు సార్❤❤

  • @mnarasimhareddy7149
    @mnarasimhareddy7149 5 місяців тому

    Karl Marks ఎంతో గొప్పగా, వివరంగా, చెప్పారు. దీని వెనుక మీ కృషి, శ్రమ గురించి వివరించడానికి మాటలు చాలవు. God bless you abundantly. 👏👏👏👏👏

  • @pavansfi6656
    @pavansfi6656 2 роки тому

    మర్క్స్ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టలుగా వివరించారు. మర్క్స్ రాజకీయ జీవితం, కుటుంభ జీవితాన్ని సమంతరంగా ప్రజానీకానికి చక్కటి సరళ స్వరంతో వినిపించిన కిరణ్ ప్రభ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
    మరింత మంది ప్రజా నాయకులు, మహనీయులు, విప్లవ వీర కిషోరముల గురించి తలియా జేయవలసినదిగా విజ్ఞప్తి.
    మర్క్స్ జం అజేయం

  • @sadaiahpothireddy8073
    @sadaiahpothireddy8073 Рік тому +1

    లాల్ సలాం కిరణ్ ప్రభ గారు మీ 12 వారాల విలువైన సమాచారం చాలా చాలా బాగున్నది. మీరు వివరించిన పద్ధతి చాలా బాగున్నది.... నేను మీకు అభిమానినయ్యను 👍👌👏👏👏🙏

  • @anandkamalla6657
    @anandkamalla6657 5 місяців тому

    మీరు చెప్పిన మార్క్స్ జీవితం కళ్ళతో చూసినట్లే అనిపించింది మీకు చాలా కృతజ్ఞతలు లాల్ సలాం కామ్రేడ్ . కార్ల్ మార్క్స్ ,ఏంజిల్స్, జెన్నీ,హెలెన్.

  • @radhakishanloka9738
    @radhakishanloka9738 6 місяців тому

    సార్ మీరు వినిపించిన కార్ల్ మార్క్స్ జీవిత చరిత్ర నభూతో నభవిష్యతి మీ వాయిస్❤❤❤❤❤ అద్భుతం మీరు వినిపించిన తీరు హృదయానికి హత్తుకు పోయింది సార్ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @Mohanaraochilakapati
    @Mohanaraochilakapati 6 місяців тому

    ఇంతటి మీ వివరణ కు హృదయ పూర్వక ధన్యవాదములు.
    త్యాగ శీలుల త్యాగాల ఫలితం కారల్ మార్క్స్ గారు ఆశించిన మహాకవ్యం,
    ఇది మరింత మహోజ్వాల గా భూమిపై మానవ మనుగడ ఉన్నంత కాలం కొన్సగుతూ అనేకులను ఊజ్జివింపచేయగలదు అనేది నిశ్శందేహం.
    లాల్ సలామ్ 🙏

  • @bhogaravinder649
    @bhogaravinder649 7 місяців тому +1

    కారల్ మర్క్స్, జెన్నీ, ఎంగేల్స్ జీవితాలను సజీవంగా మా కళ్ల ఎదురుగ జరిగినట్లుగా చిత్రికరించారు. మిమ్ములను ఏ విధంగా ప్రశంసిచాలో తెలియడం లేదు. హృదయపూర్వక అభిందనలు మరియు ధన్యవాదాలు 🙏

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 2 роки тому

    నా జీవితంలో ఎప్పటికీ నిన్ను గుర్తుపెట్టుకుంటాను కిరణ్ ప్రభా గారు చాలా ధన్యవాదాలు మార్క్స్ సిద్ధాంతాన్ని ఒక కొత్త విప్లవం ద్వారా నేను ఆచరణలో చూపించబోతున్నాను అది అతి త్వరలో జరుగుతుంది మరీ మరీ ధన్యవాదాలు

  • @a2z711
    @a2z711 4 роки тому

    కమ్మ్యునిజం పితమకుడు కారల్ మార్క్స్ యొక్క జీవితచిత్రను మా కల్లకుకట్టినట్లు వినిపించారు . ఆయన జీవితచరిత్ర విన్న తరువాత నేను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను అయనపడిన కష్టానికి ప్రతిఫలం ఎప్పటికైనా వచ్చితీరుంది అని ఆశిస్తున్నాను. కామ్రేడ్ కారల్ మార్క్స్ కు ప్రపంచ కార్మికుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన జీవితచరిత్ర వినిపించినo దుకు మీకు చాలా కృజ్ఞతలు కిరణ్ ప్రభ గారు

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 Рік тому

    గౌరవనీయులు కిరణ్ గారు ఎంతో ఓపికగా ఉన్నది ఉన్నట్టు కార్ల్ మార్క్స్ జీవిత చరిత్ర 12 భాగాలుగా విభజించి సవివరంగా వివరించారు కార్ల మార్క్స్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని దాస్ కాపిటల్ గ్రంధాన్ని పూర్తి చేసిన వివరణ చాలా బాగుంది కార్ల్ మార్క్స్ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు ఆదుకున్న ఏంజెల్స్ కి ధన్యవాదములు

  • @saraswathil9578
    @saraswathil9578 4 роки тому +1

    కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు.చాలాబాగా వివరించారు.

  • @bhadrayyamagatam1972
    @bhadrayyamagatam1972 7 місяців тому

    మీ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రసారం చేయడానికి మీరు చేస్తున్న కఠోరమైన పరిశ్రమ అకుంఠిత దీక్ష, వీటన్నింటి కి శిరస్సు వంచి పాదాభిషేకం చేస్తున్న. గిడుగు వారి, vaavilaala, ఇతర చాలా మీ అన్ని ఆర్టికల్స్ శ్రద్ధ గా విన్నాను. ఇంకా వింటూ ఉంటాం.

  • @rangaankasala655
    @rangaankasala655 Рік тому

    ఇంత గొప్పగా ఒక చరిత్ర ను చెప్పవచ్చు అని ఇప్పుడే తెలిసింది కాల్పనిక సాహిత్యం లోనే ఎక్కువ ట్విస్ట్ లు ఉంటాయి అనుకుంటారు. ఊహలకి హద్దులుంటాయి వస్తావాలకి లిమిటేషన్ లు ఉండవని చదివాను కాని ఇప్పుడు అది అనుభవం లోకి వచ్చింది మీవల్లే కృతజ్ఞతలు కిరణ్ గారు

  • @salkunurusaidulu9547
    @salkunurusaidulu9547 2 місяці тому

    నేను 12 బాగాలు విన్నాను మనస్సు తో చూశాను ఆ మహనీయునికి ఆ మహానీయుని చరిత చెప్పిన మీకు శతకోటి వందనాలు

  • @kalyancy4151
    @kalyancy4151 4 роки тому +6

    Excellent sir, I went through all the episodes, no words except hats off to you

  • @oshotarni5608
    @oshotarni5608 2 роки тому +1

    చాలా బాగా తెలియచేసారు సార్ మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🌹

  • @krishnaraojaliparthi9851
    @krishnaraojaliparthi9851 2 роки тому +1

    Thank you sir, i completed all 12 episodes in two days. You did a priceless work on marks life story. 200% success..

  • @yakobugaddam5502
    @yakobugaddam5502 4 роки тому +1

    1 to 12 భాగాలు చాలా చక్కగా చెప్పారు....
    రెడ్ సెల్యూట్ సార్

  • @bellamkondaassrinivasarao6982
    @bellamkondaassrinivasarao6982 3 роки тому +4

    You are great, Mighty... I have no words to explain your dedication in portraying Karl Marx life history. I got tears so many times while you are explaining the legends life history. You made it. Plz explain Das Capital. 🙏🙏🙏🙏🙏✊✊✊✊✊

  • @nareshbabu4760
    @nareshbabu4760 4 роки тому +1

    సార్ మీరు చాలా బాగా చెప్పారు. మీకు నా ధన్యవాదాలు. మీరు సోక్రటీస్ జీవితచరిత్ర చెప్పాలని నా కోరిక.

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy8112 3 роки тому

    కార్లమార్క్స జీవిత చిత్రణ 200 సంవత్సరాల
    చరిత్రను కళ్ళకు కట్టినట్లు గా
    వినిపించారు.
    12 భాగాలు ఏకథాటిగా వినగలిగానంటే మీ వ్యాఖ్యానం చాలా చక్కగా వుండటంవలనే.
    200 సంవత్సరాల సర్ జీవితచరిత్ర చిత్రణ మానవ జాతి
    చరిత్ర వున్నంత వరకూ నిలిచి వుంటుంది సర్.
    మీ ధన్యవాదాలు.
    జై హింద్.

  • @hithaja652
    @hithaja652 4 роки тому

    కిరణ్ ప్రభ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
    మహాన్నత మైన మార్క్స్ జీవిత చరిత్ర ను కళ్లకు గట్టినట్లు అద్భుతంగా,ప్రవాహం లాగా సాగిన మీ కధనం శ్రోతల్ని కట్టి పడవేసింది. మమ్మల్ని టైం మెషీన్‌ లో కూర్చుండ బెట్టి మార్క్స్ కుటుంబానికి అతి సమీపంగా తీసుకెళ్లారు. కంట తడి పెట్టించారు. మార్క్స్,ఎంగెల్స్ ల సాటి లేని స్నేహం, పట్టుదల, మార్క్స్ కుటుంబాన్ని వెంటాడిన ఆనారోగ్యం,దారిద్ర్యO, మరణాలు, విషాదం, సమాజం కోసం జీవిత కాలం అంకితమైన తీరూ, పూస గుచ్చినట్లు, హృదయానికి హత్తుకునేట్లు, చెరగని ముద్ర వేసేట్లు గొప్పగా చెప్పారు. సమాజాన్ని ప్రేమించే వాళ్లు మీ టాక్ షో విని తీరాలి. మార్క్స్ భావజాలం తెలుగు ప్రజల్లో వున్నంత వరకు మీ కథనం వెలుగుల్ని విరజిమ్ముతూనేవుంటుంది. ఇందు కొరకై మీరు ఎంతో కృషి చేస్తేనే ఇది సాధ్యమయిందని అనుకుంటున్నాను. ఇంత విలువైన కానుకను తెలుగు వారికి బహూకరించినందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు. ప్రపంచాన్ని మలుపు తిప్పిన మానవోత్తముల్నీ, అన్య భాషల ఉత్తమోత్తమ రచనల్నీ, మీ గొంతుద్వారా వినాలని నాలాంటివారు ఎందరో అనుకుంటున్నారు.
    సెలవు.
    డాక్టర్. రాజా వెంగల్ రెడ్డి
    కడప.

  • @maheshkumarsl8710
    @maheshkumarsl8710 7 місяців тому

    Kiran sir, your Naration is not less to any Picture or movie in front of my eye, It's just like I am watching a Documentary, I had a goose bumps and tears in my eyes through out all the 12 episodes.
    Hat's off to you sir.
    Thank you so much for bringing Karl Marx Biography to us and that to in such details.
    For the first time I would able to get in the depth of Karl Marx Biography and his life, family engles, everyone.
    This story of Karl Marx has again strong reminder of true Sacrifices, friendship, Understand, patient, Selflessness, Emotions, Desires, Determination, dedication.❤🙏🙏🙏🙏🙏
    Kiran sir, I would thank you from my bottom of the heart.❤🙏🙏😍😍

  • @sureshreddy5074
    @sureshreddy5074 5 років тому +7

    hello sir, hats off for your valuable service, i heard all 12 episodes, your way of presentation excellent. wordless to express my gratitude. thanks a lot sir.

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 3 роки тому

    ✊ఆయన రచనల గురించిన అవగాహననే గాని జీవితం గురించిన విషయాలు విపులంగా తెలుకోవడం ఇదే మొదటిసారి. మార్క్స్ ను ఒక పార్శ్వం చూసిన మాకు సంపూర్ణంగా దర్శంచిన తృప్తి కలిగించినందుకు ధన్యవాదాలు.

  • @vinodyadavrasala8679
    @vinodyadavrasala8679 2 місяці тому

    పుస్తకం మొత్తం చదివిన ఇంత గుర్తు ఉండకపోవచ్చు సార్ బాగా చెప్పారు... Tq సార్ 💐

  • @raveendarhanmandla8757
    @raveendarhanmandla8757 3 роки тому

    అద్భుతం. మార్క్స్ జీవితం. మీ వచనము అద్భుతమే.

  • @shailajglnarsingam4320
    @shailajglnarsingam4320 2 роки тому

    12 బాగలు విన్నాను sir 👍 బాగుంది బాగా వివరించారు కళ్ళకి కట్టినట్టు, Tq very much.

  • @shekarshekar2682
    @shekarshekar2682 3 роки тому

    ప్రపంచం మేధావి అయినటువంటి కార్ల మార్క్స్ జీవిత చరిత్ర ఎంగిల్స్ చేసినటువంటి నిస్వార్థ సేవ కారల్ మార్క్స్ కుటుంబం మొత్తం తనకి ఎంత విలువ తన ఆశయాల కోసం ఈ విధంగా కృషి చేశారని కార్ల మార్క్స్ ప్రపంచ శ్రామికుల కోసం తన కుటుంబ త్యాగం ఏ విధంగా చేశారు అని చాలా చక్కగా వివరించారు ఈ చరిత్ర బుక్స్ లో చదివితే అర్థం కాక పోయేది కానీ మీరు ఓపికతో మొత్తం విశ్లేషణ చేసి మాకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వర్ణించాడు ధన్యవాదాలు కిరణ్ ప్రభ

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl Рік тому

    Thank you sir, i completed all 12 episodes in two days. You did a priceless work on marks life story. 200% success.. great sir

  • @ratnakumarkola
    @ratnakumarkola 4 роки тому

    సార్
    మీ వ్యాఖ్యానం అద్భుతం,
    మార్క్స్ జీవితం అజరామరం.
    లాల్ సలాం.

  • @dayamani5618
    @dayamani5618 Рік тому

    చాలా బాగా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు వివరంగాచెప్పారు నమస్కారములు

  • @Prashaquarian
    @Prashaquarian Рік тому

    ఒక మహా మనిషి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు వినిపించారు. దీని వెనక మీరు చేసిన కృషికి లాల్ సలాం. శ్రోతల్ని కట్టిపడేసే మీ స్వరంలోని గాంభీర్యం తో కూడుకున్న మాధుర్యం మహాద్భుతం. కృతజ్ఞతలు 🙏🙏

  • @nadimintiganapathi
    @nadimintiganapathi 4 роки тому +2

    Sir,
    Very rarely we come across such great ppl., Who sacrificed their lives for the society for the principles they ( entire family) believed. , Suffering poverty, health, insults adventures etc. We cannot believe selfless ppl like Angles exist in this world. Your way of telling, the emotions in Marx family made me cry many times while listening to it. My many many thanks to you.🙏🙏🙏🙏 I wish to write lengthy comments on the episodes. But constrained to limit myself. Excellent 👌👍👌 no words....

  • @nageswararao4142
    @nageswararao4142 4 роки тому

    కిరణ్ ప్రభ గారు ఎన్నుకున్న సబ్జె మాలాంటి వారికందరకు
    మార్క్సిజం గురించి తెలుసు కాని
    ఆయన జీవితాన్ని గురించి వివారంగా
    తెలియ చేసినారు ఆయన జీవితం
    నిప్పుల కొలిమిలో ఉదికిందని మార్క్స్ అత్యున్నత శిఖరల
    మరుగు పొరల్లో ఎంతటి బడాభాగ్ని
    ధాగి ఉందని అందులోనుంచి
    పెట్టుబడి కమ్యునిస్ట్ మానిఫెస్టో
    ఉద్భవించాయి అని చక్కగా గంభీరంగా
    చెప్పిన మీకు అభినందనలు

  • @ramavathramachandranaik5648
    @ramavathramachandranaik5648 2 роки тому

    కారల్ మార్క్స జీవితం లో జరిగిన విశేషాలు కళ్ళకు కట్టినట్లు మాటల్లో వివరించారు.చాలా బాగుంది.ఒక దాని తర్వాత మరొక భాగం లో విషయాలు వెంటనే తెలుసుకోవాలనేటంత ఆసక్తి కరంగా సాగింది మీ వివరణ.ఆయన గురించిన పుస్తకాలు చదవలేక పోయాము అన్న కొఱత తీరింది.అందుకు ధన్యవాదాలు.ఆయన వ్రాసిన గ్రంథాల ప్రభావం తో ప్రపంచం లో వచ్చిన మార్పులు ఆ సిద్ధాంతాల యొక్క ఆవశ్యకత ప్రస్తుత సమాజం లో ఉన్నదా అన్న విషయాలు కూడా వివరిస్తే బాగుంటుందని అనిపించింది.

  • @nbhaskar2786
    @nbhaskar2786 2 роки тому +1

    కొన్ని since లో అయితే కాంట్లో నీరు నాకు తెలియకుండానే వచ్చింది sir మీకు వందనం

  • @murthyagireddy7852
    @murthyagireddy7852 2 роки тому +1

    మీరు కార్ల్ మార్క్స్ జీవితాన్ని వివరించి చెపుతుంటే ఆ కష్టాలు ఆ కన్నీల్లు ఆ బాధలు నాలాంటి వాడు తట్టు కోలేదు సారూ నాకైతే ప్రపంచంలో నే అత్యంత అరుదు అయిన మేధావి అయినా కార్ల్ మర్క్ష్స్ జీ విత విషెషలను వింటే నాకు దుఃఖం పొంగు కొను వచ్చింది సారూ మీరు వివరించిన తీరు ఆదుబుతము

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Рік тому

    చాలా చాలా ధన్యవాదాలు సర్. ఆ మానవతా వాది జీవిత చరిత్రను అరటి పండును ఒలిచి నోటికందించి నట్టుగా వివరించినారు.

  • @vaijayanthivontimitta5297
    @vaijayanthivontimitta5297 3 роки тому +2

    Eight hours!. I can imagine the time you have spent for this. Great dedication. Explained in such an easy understanding way. Lal salaam

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 2 роки тому

    Kiran prabha garu 12 parts vinnanu .
    Kallu chemarchayi . Chala bagundi .
    Karl jeevitham lo intha vishadam vundani nenu vina ledu . Kalla mundu jarugutunnatlu chadivi vinipincharu .

  • @rambabuseethalam7578
    @rambabuseethalam7578 2 роки тому

    You have narrated extraordinary. . Meeku mee researchki lal salam.kiran Prabhakar garu.

  • @shivakumararmoori859
    @shivakumararmoori859 4 роки тому +4

    Thankyou for your marvelous work...I wish you to bring much more helpful life stories.Thank you once again sir....You have succeeded 100% . It helps a lot for me.

  • @tiltservices8976
    @tiltservices8976 2 роки тому +1

    wonderful,,, ur narration is something that I can't describe. Thanks for everything.
    Please start the books of philosophy apart from biography
    Anna danam kanna goppa knowledge danam chesthunna meeku thanks, Jeevitha charithalatho patu vallu rasina books kuda twaralo vidudala chesi maaku marintha knowledge ni prasadisthar ani ashisthune .... mee yokka subscriber !!!

  • @srikanthpuli7405
    @srikanthpuli7405 2 роки тому

    Completed all 12 episodes back to back. One of the best narration 👌🏻🙏🏻

  • @Userr_2010
    @Userr_2010 Рік тому +1

    Wealden Kiran Prabha 🙏🙏🙏🙏🙏

  • @muralikrishnanuggu745
    @muralikrishnanuggu745 6 місяців тому +1

    పన్నెండు భాగాలు ఎప్పుడు అయిపోయాయో తెలియలేదు కిరణ్ ప్రభ గారు.
    మీకు నేను గత రెండు సంవత్సరాలుగా అత్యంత అభిమానిగా మారిపోయాను. ముఖ్యంగా మీ కథనం మీరు చెప్పే విధానం మీ చక్కటి తెలుగు వ్యాఖ్యానం వీటి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది. మీ సరళతరమైన భాష ఎంత వీనుల విందుగా ఉంటుందండి. తెలుగు వాళ్లకు మీరు ముఖ్యమైన వరము.
    రోజు ఉదయం పార్కులో నడుస్తూ మీ టాక్ షోలు వినడం నాకు ఒక వ్యసనం అయిపోయినది. మా బంధువులకు స్నేహితులకు మీ గురించి చాలా చెబుతూ ఉంటాను. మీ టాక్ షోలు వినమని చెబుతుంటాను.
    ధన్యవాదాలు అండి కిరణ్ ప్రభ గారు

  • @rajasekhargowda9223
    @rajasekhargowda9223 4 роки тому +2

    Tq sir for valuable information.... Hope u will continue with these type of presentation of legendary persons who sacrifices their lives for justice...

  • @mvkrishnaiah4771
    @mvkrishnaiah4771 3 роки тому +1

    Karl marx గురించి ‌ చెప్పారు అద్బుతం
    Capital గురించి కూడా చెప్పండి
    కృతజ్ఞతలు

  • @madamangalaramasubbaiahsha4720
    @madamangalaramasubbaiahsha4720 4 роки тому +3

    Your style of story telling impressed me very much, thank you sir

  • @travelfree5592
    @travelfree5592 4 роки тому +2

    200% ua successful Kiran sir it's a phenomenal hardwork u have done

  • @Venkat-n5i
    @Venkat-n5i Місяць тому

    Great effort & such a lucid talk.
    Thanx umpteen number of times.
    Venkateswarlu Usurupati

  • @bharatbalusu6712
    @bharatbalusu6712 Рік тому

    ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు💐💐💐🙏🙏🙏

  • @shankartanakati2264
    @shankartanakati2264 6 місяців тому

    Super Sir, can't thank you Enough. This is so wonderful and I couldn't stop listening about these great people.

  • @5111963491963
    @5111963491963 8 місяців тому

    హృదయపూర్వక ధన్యవాదాలు అండి🙏

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 6 місяців тому

    తెలుగు వారు చేసుకున్న అదృష్టం మీ
    Talk షోస్. వినగలగడం

  • @chdurgarao
    @chdurgarao 6 місяців тому

    Excellent Video Sir. I have watched all 12 parts. Excellent. Keep it up

  • @shivamani05
    @shivamani05 4 роки тому

    Fantastic and great work sir ..12 episodes nenu vinnanu.mee presentation naku movie chusintha clarity ga vundi.naa kalla munde kanpinchindi karl marx life antha..entho viluvaina samacharani teliyachesaru.meeku naa vandanalu.Thank you somcuh sir.🙏🙏🙏🙏

  • @Kandenoluseenu
    @Kandenoluseenu 4 роки тому

    Hatsup sir,
    very good job done,
    Poorti 10parts vinnanu.
    Thankyou sir once again.
    I am also communist.
    I am also journalist.
    Mee saralamaina saily
    "చాలా గొప్పగా ఉంది"

  • @kamalakarposhala
    @kamalakarposhala 7 місяців тому

    8 hours karal Marx baio graphy ni intha vishaya sekarana chesina Kiran prhaba gariki urudaya poorvaka vandanamulu mea tune matlade vidanam chala bagundhi matala allika maha adhbutham mea vinasompuga untavi ,marx wrasina migatha importent books gurinchi marinni talk show cheyagalaru , meatho matladali undhi mea Mobil no thelia cheyagalaru prapancha sramikula kosam zeavithanni arpinnchina marx engils jenni ki vari kutumbaniki red selluit ❤❤❤❤❤ kamalakar revolutionist warangal hyd

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 4 роки тому +2

    Thank you Kiran Praha sir.Hatsoff to your speech. Xllent sir.

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl Рік тому

    మీ 8 గంటల కాలానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు🙏అలనాటి సంఘటనలోకి మీ స్వరమనే ద్వారం ద్వారా మమ్మల్ని పట్టుకుపోయి కళ్ళకు కట్టినట్లు చూపించారు ఆ జీవితాల్ని😍👍 jai hind communism

  • @gopabheeresh6938
    @gopabheeresh6938 5 місяців тому

    Thank Your.
    You have shown a different Marx to us .
    His journey from Prussia to London is very inspiring and very informative.
    Hope you do more web talk like this.

  • @veerendralovi9108
    @veerendralovi9108 4 роки тому +1

    I've finished listening to all episodes sir.. Thank u so much sir..

  • @pratapsravi
    @pratapsravi 3 роки тому

    Perhaps you are the only best narrator for this Sir... My hearty congratulations to you

  • @rajagopalachary9099
    @rajagopalachary9099 2 роки тому +1

    Sir,
    Many many thanks to you
    You have cent percent succeeded in explaining the biography of the great philosopher,Karl Marx ,the world had ever seen. Your 12 episodes took me to the places where Karl had spent 200 years back. Your expectation is excellent.I am very thankful to you sir.Are there any episodes about Lenin n Mao?if they are available, please give talk show.

  • @pushparao6922
    @pushparao6922 Рік тому

    Great work/research/narration on a great personality. Got tears for his and his family problems.

  • @chandru4037
    @chandru4037 4 роки тому +2

    Thank you sir . Very helpful for us. I heard all episodes. I like it. Waiting for some more books.

  • @Balu0308
    @Balu0308 5 років тому +11

    Thank you for all the episodes on Karl Marx...

  • @srinivasaraopadamata3196
    @srinivasaraopadamata3196 2 роки тому

    Hats off. I am at loss for words to express my feelings please.Thank you very much and GOD BLESS YOU, Sir.

  • @narsimhach587
    @narsimhach587 3 роки тому

    Me video lu Anni chusa chala badhaga vundi

  • @nbhaskar2786
    @nbhaskar2786 2 роки тому

    మీ ఎనిమిది గంటల స్పీచ్ నేను కనీసం 18 గంటలు విన్నాను sir మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా మీ కథ, కథనం మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచించి sir

  • @gurramsaikumar3194
    @gurramsaikumar3194 2 роки тому +1

    పాదాభివందనం కార్ మార్క్స్ కమ్యూనిజం గాడ్ ఆఫ్ ద ఫాదర్ 👏🤝

  • @bachanadharmhateja7200
    @bachanadharmhateja7200 4 роки тому +1

    sir your explanation and information gathering is excellect. There is no words to describe your explanation according to me thank u very much sir plz make like these great people life videos again and again .

  • @SrinivasRaoA
    @SrinivasRaoA 3 роки тому

    Your nerration and voice is excellent Sir. Thank you for all your effort. Completed all 12 video continuously .

  • @pallaashok1038
    @pallaashok1038 3 роки тому

    తెలకపల్లి రావుగారికి,,,,, కృతజ్ఞతలు,,,,, మీకు కృతజ్ఞతలు,,,,,,, చేలా బాగా ఎక్సప్లనేషన్ యిచ్చారు,,,,,,,,,

  • @satyavathipulipati
    @satyavathipulipati Рік тому

    Thank you so much sir మీరు చెప్పిన విధానం న భూ తో న bhavisyathii

  • @veeraswamiyadav6834
    @veeraswamiyadav6834 4 роки тому

    Meku vandhanaalu Kiran praba gaaru...maatallo cheppaleka pothunna.. Karl Marx gurinchi entha klupthanga vivarinchi nandhuku danyavaadalu.

  • @saidulubudigapaka6153
    @saidulubudigapaka6153 4 роки тому +1

    చాలా బాగా వివరించారు సార్

  • @sundarj66
    @sundarj66 5 років тому +2

    Thank you Sir, it’s very informative and you are very successful in narrating Karl Marks personal life

  • @prakashreddy1211
    @prakashreddy1211 4 роки тому +1

    Excellently written and explained in simple language great work

  • @ramehoruganti1057
    @ramehoruganti1057 5 місяців тому

    It is a heart tochinin biography of Caral Marks, he fighted his entire life to unknow people of workers' hats up to you, sir, for making it his biography as an audio document. Please let us know if you need any help. I can help you in hartfully 🎉🎉🎉🎉

  • @vijaykumardara1090
    @vijaykumardara1090 3 роки тому

    Sir, wonderful commentry and storey telling. Enjoyed througly. Hats off to your effort and passion

  • @shaikbabar7975
    @shaikbabar7975 2 роки тому +1

    🙏
    No words to express
    For your efforts