కవి పుంగవ వంటి మీరు లేరు అన్న ఆలోచనే నన్ను 😭కలచివేస్తుంది.. మీ రక్తంలోంచి చీల్చుకొని వచ్చిన సత్యాలే మీ రచనలు. ఎంతో గొప్పగొప్ప సాహిత్యాలని, కథలని, నవలలని, ప్రేమ భావాలని అందించిన మీకు మీ కథా సంపుట లతోనే మీకు శ్రద్ధాంజలి💐 ఘటిస్తున్న
మీ వ్యాఖ్యానం లో ఏదో ఒక గొప్పతనం ఉంది. అది ఆత్మ అందామా. ఈ మధ్యనే యూట్యూబ్ నీ అనుసరించడం ప్రారంభిచి అనుకోకుండా ఏదో సినిమా మీద మీ వ్యాఖ్యానం విన్నాను తొలిసారి విన్నప్పుడు గొంతు బాగుంది ఎవరీ కిరణ్ ప్రభ బాగా మాట్లాడారు అనుకున్నాను. ఈయన అసలు పేరు ఏమిటి ఎవరీయన ఎక్కడి వారు మావాడెనా అనే అనవసరపు మీమాంసలు కలిగాయి.నిన్ననే టీవీ9 లో పనిచేసిన అమ్మాయి మీతో ఇంటర్వ్యూ వినడం జరిగింది. అప్పుడు తెలిసింది మీరు US వాసులని సాహితీవేత్తల పరిచయాలు చాలా చేశారని ఇప్పుడు చెలం గారి 1 భాగం వింటున్నాను. 66 ఏళ్ల వయసు నాకు ఈ వయసు లో మంచి వ్యాపకం ఇస్తున్నారు . మీతో వ్యక్తి గతం గా కలిసి మాట్లాడాలని ఉంది. నేను ఏ మాత్రం గొప్పతనం ప్రత్యేకతలు లేని సామాన్య వ్యక్తిని ఇది మిమ్మల్ని కలవడానికి అనర్హత కాకూడదని నా అభిలాష. మీరు హైదారాబాదు ఎప్పుడైనా వచ్చినప్పుడు కలిసే భాగ్యం కలగాలి అని ఆశిస్తూ
Appreciate the shift from cinema based to a more broader inclusion of other personalities. We have pioneer Telugu writers; thinkers;philosophers;poets,etc. Covering these other stars would be very welcome.Kudos on this presentation.
నమస్తే అండి.. మీరు చెప్పినది అక్షరాలా నిజమండి.. మాకుఅస్సలు చలం గారు చాలా గొప్ప writer ఒక గొప్ప సాహితివేత్త గా అనుకోవడం వరకే.. మా పెద్ద వాళ్లు అయన అర్థం చేసుకోవడం కష్టం అనే వా రు, మీ విశ్లేషణ తో క్లారిటీ వచ్చినది.. Thamk ypu.. Sir...
వంశీకృష్ణగారూ.. తిలక్ గారి గురించిన కార్యక్రమాలు చేశానండీ.. లింక్స్ ఇస్తున్నాను.. మిగతావి వీలువెంబడి చేస్తాను.. ua-cam.com/video/Pu3geqdQDVU/v-deo.html ua-cam.com/video/qaxyhxSV1hc/v-deo.html
కిరణ్ ప్రభ సార్-- చాల మంచి విషయాన్ని ఎంచుకున్నారు-- ధన్యవదాలు మీకు-- నేను కూద కాలేజ్ లో వుండగా లైబ్రరిలొకి వెళ్ళి చలము గారి మైదానము అడగ్గానే లైబ్రరియన్ ఎలా చూసాడో.. ఇప్పుడు కూడ నాకు గుర్తే-- అప్పటికి నేను ఆపేశాలెండి-- కాని ఇంకొన్ని రోజులయ్యక చదివా-- కాని నాకు మ్యుజింగ్స్ తప్ప నాకు ఏది నిజంగా నచ్చలెదనే చెప్పాలి --- ఎందుకు చెప్పుతున్నానంటే-- చలము గారు చెప్పిన స్వేచ్చ వల్ల ఆయన నాయికలే ఏ ఒక్కరు కూడ సంతొషాన్ని పొందలేదు కదూ-- అలాంటప్పుడు ఎందుకంటారు స్వేచ్చ-- ఏదైన మనకు మంచి చెయ్యనిది సంతోషాన్ని ఇవ్వంది ఆ పని వల్ల పొందే ఫలితమేమిటి? మీరైన చెప్పంది--మొగవాడి ఒక స్వభావము అది మొగుడుగా నైనా-- లేదా ప్రియుదుగా నైనా-- ఏ తేడా లేనప్పుడు ఏ స్త్రీ అయిన దేనికి సమాజాన్ని ఎదురించి అగ్నిగుండములో తనకై తను దూకే శలభము లాగా----
Sir meku really na padabi vandanam meru cheppe e talk show varncha lenidi sir recent ga NTR bio pic chusa ha move chusinadani lo naku a feeling asalu bio pic laga theyaledu NTR story meeru chepparu 14 episods abbo adubutham vinnapudu nenu loneyya feelings kevalam me valla sir tanq sir nadi chinna vinnapam sir actor chalam please do about actor chalam sir....
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మీ మాటల్లో చెప్పండి.... దయచేసి ఇప్పటి తరం వాళ్ళకి స్త్రీ గురించి తెలియజేయండి.... KIRAN GARU CHALA THANKS ప్రముఖ రచయిత చలం గారి రచన గురించి చాలా బాగా చెప్పారు....
కిరణ్ ప్రభ గారు,చలంగారి పుస్తకలునేను కొన్ని చదివాను, చలం, శరత్ చంద్ర, పుస్తకాలు,చాలాచదివాను, కాని ఇప్పుడు మీరు చలంగారి జీవితం గురించి వివరిస్తుంటే మరల మరలాచదవానలని పిసుంది, యం,యస్,ఆనంద్
Kiran prabha gaaru ..meerante naaku chala abhimaanam Chala chakkaga kallaku kattinatlu ga vishleshinchi cheptaaru....dhanyavaadaalu sir.... Sir intaku mundu mee kavitalu magazine lo chadivaanu Avi Ipudu ela available sir....Pls inform me....ty...sir
Sir, 🙏. Is it stree or adadi. I believe there hardly any difference then and now. A woman is still held as an object. Remember nirbhaya, aruna shaunbaug, and days old girl baby child. Sir, How on earth can a days old girl baby child encourage a man!?. That means, a males thinking gotta change. 🙏.
Am mention here only book titles maidanam, musing. chivariki migiladi, asmarthadi jeevayathra,athadu aame, keertihi keeritalu, anthramukkam, alapajeevi, thilak kathalu, aampasayya.
హాలీవుడ్ james bond కి అల్లరి నరేష్ james bond సినిమా ku ఎంత వ్యత్యాసం ఉంటుందో అంతే ఉంటుంది బ్రదర్ చలం లాంటి మహానుభావులకు మన సినిమా బాబులకు తేడా .ఫస్ట్ చలాన్ని చదవండి plc.
Venkata Ramana,,how can you say that ? Alanti books andubatulo undataniki istapadevallu kaadu,,merannatlu avtundemonanna bhayamtho,,but aa bhayame nijamyndani yela cheppagalaru
మీ వ్యాఖ్యానం & కంఠం అనన్యసామాన్యం .
ధన్యవాదాలు . నమస్తే
Ur service to telugu language will be remembered forever ...u r gift to telugu land
Thank you very much andi
@@KoumudiKiranprabha.i Very good project .highly enlightening to older ,above, 88 ,generation like me too Sir. Blessings .
మీరు చెప్పే విధానం చాలా బాగుంది sir. తెలుగు సాహిత్యం కి చాలా మంచి జీవం పోస్తున్నారు. చాలా ధన్యవాదాలు.
మీ టాక్ షోస్ విని, మీకు కృతజ్ఞతలు చెప్పకపోతే కృతఘ్నత అవుతుంది. Thanks !
చలం కవిత చదివాను, గొంతుక వినలేదు,
చలం స్వరమై, భావాలకు భావుకగా మీరు చెపుతుంటే అద్వితీయం, చలం గళాన్ని అద్భుతంగా ఆద్యంతము వినసొంపుగా చెప్పారు ధన్యవాదాలు
కవి పుంగవ వంటి మీరు లేరు అన్న ఆలోచనే నన్ను 😭కలచివేస్తుంది.. మీ రక్తంలోంచి చీల్చుకొని వచ్చిన సత్యాలే మీ రచనలు. ఎంతో గొప్పగొప్ప సాహిత్యాలని, కథలని, నవలలని, ప్రేమ భావాలని అందించిన మీకు మీ కథా సంపుట లతోనే మీకు శ్రద్ధాంజలి💐 ఘటిస్తున్న
excellent talk
మీకు పాదాభివందనాలు. మీ తెలుగు పదాలకు, ఆ స్వరానికి నీరాజనాలు. మీ వర్ణన అద్భుతం
Kiran Garu , Nijanga meeku Chethulu Ethhi 🙏🙏🙏, Sri Chalam Gari jivitham ni parichayam chesinaduku. 🙏🙏🙏🙏
I really grateful to his book Shree🙏🙏🙏
Kiran Prabha Garu me prati show super and great I am Salem gari fulva
Mi opikaki పాదాభివందనాలు sir
మీ వ్యాఖ్యానం, గాత్రమూ అనన్యసామాన్యము.
ధన్యవాదాలు . నమస్తే
మీ వ్యాఖ్యానం లో ఏదో ఒక గొప్పతనం ఉంది. అది ఆత్మ అందామా. ఈ మధ్యనే యూట్యూబ్ నీ అనుసరించడం ప్రారంభిచి అనుకోకుండా ఏదో సినిమా మీద మీ వ్యాఖ్యానం విన్నాను తొలిసారి విన్నప్పుడు గొంతు బాగుంది ఎవరీ కిరణ్ ప్రభ బాగా మాట్లాడారు అనుకున్నాను. ఈయన అసలు పేరు ఏమిటి ఎవరీయన ఎక్కడి వారు మావాడెనా అనే అనవసరపు మీమాంసలు కలిగాయి.నిన్ననే టీవీ9 లో పనిచేసిన అమ్మాయి మీతో ఇంటర్వ్యూ వినడం జరిగింది. అప్పుడు తెలిసింది మీరు US వాసులని సాహితీవేత్తల పరిచయాలు చాలా చేశారని ఇప్పుడు చెలం గారి 1 భాగం వింటున్నాను. 66 ఏళ్ల వయసు నాకు ఈ వయసు లో మంచి వ్యాపకం ఇస్తున్నారు . మీతో వ్యక్తి గతం గా కలిసి మాట్లాడాలని ఉంది. నేను ఏ మాత్రం గొప్పతనం ప్రత్యేకతలు లేని సామాన్య వ్యక్తిని ఇది మిమ్మల్ని కలవడానికి అనర్హత కాకూడదని నా అభిలాష. మీరు హైదారాబాదు ఎప్పుడైనా వచ్చినప్పుడు కలిసే భాగ్యం కలగాలి అని ఆశిస్తూ
Chalam thopu Andi , unique Porson.
Chalam gari gurinchi chepparu kabatti meeku like chesa ..
గురువు గారు చాలా చాలా బాగుంది.
Respected sir,
Hats off to your effort keep it up go ahead never for get your services
Appreciate the shift from cinema based to a more broader inclusion of other personalities. We have pioneer Telugu writers; thinkers;philosophers;poets,etc. Covering these other stars would be very welcome.Kudos on this presentation.
Thank you very much andi
Thank you very much... chala manchi writer ni parichayam chesthunnaru... Appati rojullone kaadu ippatikee CHALAM gari rachanalu sanchalaname....
KODAVATIGANTI KUTUMBA RAO GARU rachanalani kuda parichayam cheyandi.
Thank you very much
నమస్తే అండి.. మీరు చెప్పినది అక్షరాలా నిజమండి.. మాకుఅస్సలు చలం గారు చాలా గొప్ప writer ఒక గొప్ప సాహితివేత్త గా అనుకోవడం వరకే.. మా పెద్ద వాళ్లు అయన అర్థం చేసుకోవడం కష్టం అనే వా రు, మీ విశ్లేషణ తో క్లారిటీ వచ్చినది.. Thamk ypu.. Sir...
Sir మీ explain కి🙏🙏🙏🙏
Good narration. God bless you Sir
Thanjq sir...mi voive entho sweet ga unndhi miru cheputhu unnte direct heart ki touch avuthundhi....
Iam from bcn
Thanks for sharing your opinions🙏
Me efforts ki chala thanks kiran garu👌👌🙌👏👏👏😍
Musings is excellent ... Stream of consciousness/Chaitanya Sravanthi ...
Review the Legendary writers: Butchibabu, Sharath Chandra's stories, Devarakonda BalaGangadhara Tilak, Ampasayya.Naveen, Ra.Vi.Sastri, Gopichand
వంశీకృష్ణగారూ..
తిలక్ గారి గురించిన కార్యక్రమాలు చేశానండీ.. లింక్స్ ఇస్తున్నాను.. మిగతావి వీలువెంబడి చేస్తాను..
ua-cam.com/video/Pu3geqdQDVU/v-deo.html
ua-cam.com/video/qaxyhxSV1hc/v-deo.html
Kiran Prabhakar Garu waiting all the best
Chalam rachanala dwara open mind tho enthamandi magavallu ardhamchesukunnaru appude ayana bhavalani cherukogalamu.
chala manchi karyakramam chesaru sir tq
Yes, Swechcha Visrunkhalatvam veru veru ... Kiran.Bedi vs. Sri Reddy ... But its revolution in 1920's
Really you are great sir to share multy characters
ప్రతిఫలాలు అంటే ,,, ఇప్పుడు మనం చూస్తున్నంగా, 🙏🙏🙏🙏🙏
Long waited sir...
అడవారు అడువారు కాదు అని చాటి చెప్పిన చలం కలం అడవారి కి బలం అడించేవారికి చలం కలం🔪 పోటు
కిరణ్ ప్రభ సార్-- చాల మంచి విషయాన్ని ఎంచుకున్నారు-- ధన్యవదాలు మీకు-- నేను కూద కాలేజ్ లో వుండగా లైబ్రరిలొకి వెళ్ళి చలము గారి మైదానము అడగ్గానే లైబ్రరియన్ ఎలా చూసాడో.. ఇప్పుడు కూడ నాకు గుర్తే-- అప్పటికి నేను ఆపేశాలెండి-- కాని ఇంకొన్ని రోజులయ్యక చదివా-- కాని నాకు మ్యుజింగ్స్ తప్ప నాకు ఏది నిజంగా నచ్చలెదనే చెప్పాలి --- ఎందుకు చెప్పుతున్నానంటే-- చలము గారు చెప్పిన స్వేచ్చ వల్ల ఆయన నాయికలే ఏ ఒక్కరు కూడ సంతొషాన్ని పొందలేదు కదూ-- అలాంటప్పుడు ఎందుకంటారు స్వేచ్చ-- ఏదైన మనకు మంచి చెయ్యనిది సంతోషాన్ని ఇవ్వంది ఆ పని వల్ల పొందే ఫలితమేమిటి? మీరైన చెప్పంది--మొగవాడి ఒక స్వభావము అది మొగుడుగా నైనా-- లేదా ప్రియుదుగా నైనా-- ఏ తేడా లేనప్పుడు ఏ స్త్రీ అయిన దేనికి సమాజాన్ని ఎదురించి అగ్నిగుండములో తనకై తను దూకే శలభము లాగా----
Yes sir u r right
Yes, Swechcha Visrunkhalatvam veru veru ... Kiran.Bedi vs. Sri Reddy ... I agree Musings is one of the top books ...
You need to understand the year of his writing... 1920s to 1950s.... And the society of those days...
యూట్యూబ్ మొత్తం మీద narration లో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు
Many thanks sir
Great research sir
Waiting for the next episode sir....
Super bayya
I owe you a lot sir
good to know ...sir ... souris seva foundation , guntur
Sir meku really na padabi vandanam meru cheppe e talk show varncha lenidi sir recent ga NTR bio pic chusa ha move chusinadani lo naku a feeling asalu bio pic laga theyaledu NTR story meeru chepparu 14 episods abbo adubutham vinnapudu nenu loneyya feelings kevalam me valla sir tanq sir nadi chinna vinnapam sir actor chalam please do about actor chalam sir....
Thank you very much
బుచ్చిబాబు గురించి కూడా చెప్పండి
"Kiran prabha" garike Sankrathi Subhakashalu...chalam gari best book collection gurinche cheppandi.thanks 🙏
Chalam gaari Biddala sikshana oka adhbhuthamayina book andi. Best parenting suggestionsichchaaru.
Could you please say is where it is available
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మీ మాటల్లో చెప్పండి.... దయచేసి ఇప్పటి తరం వాళ్ళకి స్త్రీ గురించి తెలియజేయండి.... KIRAN GARU CHALA THANKS
ప్రముఖ రచయిత చలం గారి రచన గురించి చాలా బాగా చెప్పారు....
Kiranprabhagaru namaste ,Naa abhimana rachayita sri vaddera chandidas gurinchi chepparaa
మగువ మేధ మనసులకు చలం కలం సంచలనం
కిరణ్ ప్రభ గారు,చలంగారి పుస్తకలునేను కొన్ని చదివాను, చలం, శరత్ చంద్ర, పుస్తకాలు,చాలాచదివాను, కాని ఇప్పుడు మీరు చలంగారి జీవితం గురించి వివరిస్తుంటే మరల మరలాచదవానలని పిసుంది, యం,యస్,ఆనంద్
Good sir
Sir, kaloji gari gurunchi kuda cheppandi sir.... please
".... సంపూర్తి కానివ్వండీ, సమీక్షిస్తాం...!!" ('నర్తనశాల' లో రేలంగి డైలాగ్)
Sir a small request UPSC telugu optional lo gala kavulu, rachayitala gurinchi kuda videos cheya galarani manavi ...🙏
Mahaprasthanam phitika lo chivaralo qoutation lo rendu yakkalu vuntai vatiki artham cheppagalara prabha garu
Sir Mi explain ki🙏🙏🙏🙏
Eppudu yem jaruguthundho inka em jaragabothundho . Appatlone chepparu .
Thank you sir 🙏
Ela sir ee manushulanu marchadam
Muppalla ranganayakamma gari.geeveta vesasalu teleya jeyandi plz
Kiran prabha garu audio link add chytm ledu meru??
Chakkaga vundi👌
చలం నాస్థి కుడు కాని చివరి దశలో
భగవాన్ రమణ మహర్షి కి ఆకార్షితులు అయ్యారు అరుణాచల
క్షేత్రం లో తన దేహం విడిచారు
రవణ గారు, కూడా నాస్తికడే
కిరాంప్రభా గారు దయచేసి చెప్పండి మొదటి సారి mobile వదలి పుస్తకాలు చదవాలి అనిపిస్తుంది తెలుగు సరళంగా ఉంటే 10 పుస్తకాలా పేరులు చెప్పండి దయచేసి plzzz
ఈ ఆలోచన నీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది పుస్తకం చదువు
తరువాత నీ తోటి వారికి పుస్తకం చదవడంలో కలిగే ఆనందాన్ని అనుభూతిని తెలియపరచి
అతనితో చదివించూ
Sir, tell about Ayn rand life
Tq
Happy 🙏🙏
Dr Uppsala laxmana Rao garikosam cheppandi
అమోఘం
👏👏👏👏👏👏📚
🙏🏻🙏🏻🙏🏻
Iove u
🎉❤🎉
👌🙏
Kiran prabha gaaru ..meerante naaku chala abhimaanam
Chala chakkaga kallaku kattinatlu ga vishleshinchi cheptaaru....dhanyavaadaalu sir....
Sir intaku mundu mee kavitalu magazine lo chadivaanu
Avi Ipudu ela available sir....Pls inform me....ty...sir
Thank you very much andi
Sir,
🙏.
Is it stree or adadi.
I believe there hardly any difference then and now.
A woman is still held as an object.
Remember nirbhaya, aruna shaunbaug, and days old girl baby child.
Sir,
How on earth can a days old girl baby child encourage a man!?.
That means, a males thinking gotta change.
🙏.
🙏
రంగనాయకమ్మ గురించి కూడా చెప్పండి
Certainly listen
విశృంఖలత అంటే ఏంటి?
చలం నవలలు చదువుతుంటే..అవతార్ సినిమాలాగా...కొత్త గ్రహం లోకి వెళ్ళినట్లుంది
👌 📝
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏿👌
Sir సరళంగా ఉండే తెలుగు పుస్తకాలు ఒక 10 చెప్పారా plz... (ఏ రచయితావి అయిన)
Nice reading explanation Kiran garu
Am mention here only book titles
maidanam, musing.
chivariki migiladi, asmarthadi jeevayathra,athadu aame, keertihi keeritalu, anthramukkam, alapajeevi, thilak kathalu, aampasayya.
@@ragineni3445 inka Ravi sastri kadalu aru saraa kadhalu, Rattaalu Rambabu, Raju Mahishi kuda baguntayi
Ippatiki nenu aayana abhimanine
మా గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పండి...ఇప్పటి తరానికి ఇంకా బాగా తెలియాలి
హాలీవుడ్ james bond కి అల్లరి నరేష్ james bond సినిమా ku ఎంత వ్యత్యాసం ఉంటుందో అంతే ఉంటుంది బ్రదర్ చలం లాంటి మహానుభావులకు మన సినిమా బాబులకు తేడా .ఫస్ట్ చలాన్ని చదవండి plc.
అరె.. అరె... సినిమా ప్రభావం బాగానే వుంది. స్వయప్రకాశితం కాదు నువ్వు చెప్పే శ్రీనివాస్. ఆయనకి వెలుగునిచ్చిన వారిని చదవండి. అప్పుడు ఆయనేంటో తెలుస్తుంది.
25:30 appudu pucchi modalu
Shashirekha: its a freedom of woman 🙏
పాపం eyanagari మాటవిని mari na వారు గంగ lo దూకి maravalasinde అయ్యగారు marinaru Sri Sri ramanamahrshi gati daya. ।।kalachkramlovari పాప పున్యాసమహారం
మీ కృషి అజరామరణం.
😊😊😅
మీరు చేపు తూది వింటూ ఉంటే.గుండె బరువు ఎక్కి, తల విపీరితం తిరుగుతుంది , కడుపు లో మంట, బాధ, నేను ఎందుకు చలం కంటే ముందు పుట్ట లేదా అని...
9.45
Mydanam navalavalla chedu dari lo vellina vallu endaro vunnaru
I don't think so. In those days , talking back to family or husband was considered as "chedipoyaaru" .
Kanchana R ,,,,idi alochinchavalasina koname 🤔
Venkata Ramana,,how can you say that ? Alanti books andubatulo undataniki istapadevallu kaadu,,merannatlu avtundemonanna bhayamtho,,but aa bhayame nijamyndani yela cheppagalaru
It depends on what constitutes as “ Chedu daari “ .
:::Chalam:::
Nenu bhayapadevarake neeku guavam
Daaparikam & hypocrisy vadhu
Kondariki endukupanikiraani vyattham, kondariki diksoochi, aayana oka ashaanta samudram
Baadhapadaali, nalagaali, samvatsaraala Mooga vedana , andhakaaram lo anveshana, evarithoni cheppukoleni garbha sokam.
Me.kathnam.chla.bagunadi
Thank you sir