Sir kiran prabha garu " marks " auto biography episodes avvagaane.. Anni episodes kalipi oka master episode cheyachu kada.... ....my humble request......
శ్రీహరిగారూ.. మీ స్పందన గమనించాను. ఇలాంటి అంశాల గురించి తరచూ మాట్లాడే అవకాశం రాదండీ. కారల్ మార్క్స్ కి ఉన్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా, ఇంతవరకూ తెలుగు పాఠకులకు అందుబాటులో లేని వివరాలను అందించాలన్న కోణంలోనే కాస్త సమయం ఎక్కువపడుతోంది. అర్థం చేసుకోగలందుకు కృతజ్ఞుడ్ని.
Super sir 🙏🙏🙏
Superb series.. very inspiring sir thank you very much.. laal salaam
Great work/narration. ThanQ Sir.
వెతికి పట్టుకొక పోతే కోహినూర్ వజ్రం కూడ కోళ్ల గంప కిందే ఉన్నట్లు, ఆ మహానుభావులు గూర్చి వెతికి మా కందించినందుకు ధాన్యవాదాలు సార్
గోప్ప ప్రయత్నం ధన్యవాదాలు
🎉🎉🎉
చాలా అద్భుతంగ కారల్ మర్క్స్ జీవితాన్ని "చూపిస్తున్నారు".... మీకు 🙏🙏🙏💐💐💐
I am grateful 🙏for listening a wonderful talk on karlmarx.
Excellent
Very knowledgeable info sir.
Thank you.
Excellent analysis about Karl Marx biography... thank u sir
Wonderful narrator
Sir where is 11th part? I had never such a wonderful story narrator like u. Thank U very much
Hello Andi..
11th Part will be released on 11th Dec 1.00PM of India Time..
Super information and explanations dud sir...
😢😢😢😢😢😢
Sir., Thank You.!
I have been waiting for this video
Sir fedric nishe gurinchi videos cheyara sir
Sir das kapital book meda vedio chayandi sir
Very good messages very nice
Sir cheguvera jeevitham ni Kuda cheppagalru
Sure.. andi.. It is in my todo list..
5:23 15:00*
19:38*
24:30 32:27
26:14 34:06 34:49
27:40 37:50
ఏంటి సార్ ఇవి అర్థం కాలేదు...please
Sir kiran prabha garu " marks " auto biography episodes avvagaane.. Anni episodes kalipi oka master episode cheyachu kada.... ....my humble request......
తప్పనిసరిగా చేస్తానండీ..
@@KoumudiKiranprabha thanks sir....
Sir, Abraham Lincoln jeevita chitrana cheyagalaru ani abhyardhistunna.
oxford కి వెళ్ళింది చార్లెస్ and జెన్నీ చెన్ కదా. చార్లెస్ లారా అన్నారు.
పొరబాటే నండీ.. తొందరలో పొరబాటు దొర్లినట్లుంది
ayyo sorry andi. nenu mamulugane cheppaanu. intha charitra mee vallana nenu telusukunnanu. meeru cheppina intha charitra lo ee porapaatu entha? samudram lo neeti budagantha. naku asalu chariyra ante ishtam vundedi kaadu. ayithe mee talk show vinnaka ishtam yerpadindi.
Red salute comrade super sir all videos
Memu chinnapudu social lo chaduvukunna Karl Marx garidi oka అంతులేని కథ లాగా ఉంది sir ..
Thanks sir
✊✊✊
kirangaru e episide bagundi kani bagasalgaindi elachusata manmamlu craitra 25 episids avutundi
‘Ichi pendli’ ane padalu aa bhavana ee talk show ki suitable ga ledu
kiran garu e episode bagundi kani baga sagatestunnaru
శ్రీహరిగారూ..
మీ స్పందన గమనించాను. ఇలాంటి అంశాల గురించి తరచూ మాట్లాడే అవకాశం రాదండీ. కారల్ మార్క్స్ కి ఉన్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా, ఇంతవరకూ తెలుగు పాఠకులకు అందుబాటులో లేని వివరాలను అందించాలన్న కోణంలోనే కాస్త సమయం ఎక్కువపడుతోంది. అర్థం చేసుకోగలందుకు కృతజ్ఞుడ్ని.
@@KoumudiKiranprabha ok kiran garu meru chepiidi corrat