Chettu Kinda Pleader Songs - Chalti Ka Naam Gaadi ( Hit Song) - Rajendra Prasad, Kinnera - HD

Поділитися
Вставка
  • Опубліковано 1 сер 2013
  • Movie: Chettu Kinda Pleader,
    Cast: Rajendra Prasad, Kinnera, Urvashi, Maruthi Rao Gollapudi, Sarath Babu, Mallikharjuna Rao,
    Director: Vamsi,
    Music By: Ilayaraja,
    Producer: Surya Ravindra Nandigam,
    Genres: Comedy, Crime, Thriller,
    Release: Feb 16, 1989.
    Plot:
    A lawyer with without practice is humorously called as chettu kinda pleader. Rajendra Prasad plays the title role in this film directed by Vamsy. Saratbabu, a rich business man gets killed by goons and his widow requests Rajendra Prasad to take-up the case as no other lawyer is ready to help her. How Rajendra Prasad succeeds to unfold the mystery behind the death and what obstacles he faces are the contents of this comedy crime thriller.
    Songs:
    01. Alli Billi
    02. Chalti Ka Naam
    03. Jigi Jigi
    04. Neerugari Paripoku
    Watch more movies @
    / volgavideo
    ua-cam.com/users/newvolgav...
  • Фільми й анімація

КОМЕНТАРІ • 498

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn Рік тому +86

    ఎందుకో తెలియదు కానీ ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు చాలా ప్రశాతంగా ఉంటుంది.......🤩🤩🤩

  • @pagadalanarsimhareddy590
    @pagadalanarsimhareddy590 2 роки тому +165

    నేను కరోనాతో హోం కొరంటైన్ లో వుండగా సగం బాలు గారి పాటలు మనసుకి ఎంతో హాయి నిచ్చాయి నిజం గా సంగీతం తో కొన్ని వ్యాధులు క్యూర్ అవుతాయేమో

    • @sudhabehara392
      @sudhabehara392 2 роки тому +12

      Kaani aa Dikkumaslina Carona ye mana Balu gaarini manaki Duram chesindandi

    • @surendramudhiraj859
      @surendramudhiraj859 2 місяці тому +2

      Naku em ina tenction, s unte songs vinta

  • @srinivasaraopotti7234
    @srinivasaraopotti7234 Рік тому +116

    తెలుగు హీరోల్లో నిజమైన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు అతని సినిమా చాలా ఎక్కువ అందరికీ ఉపయోగపడుతుంది

    • @mahireddy9890
      @mahireddy9890 Рік тому +5

      మా పెదనాన్న ret director... ఆయన సెల్ఫ్ నిండా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా క్యాసెట్ అండ్ cd లే...అప్పట్లో

    • @TalariNagapullaya
      @TalariNagapullaya Рік тому +1

      @@mahireddy9890 àà

    • @TalariNagapullaya
      @TalariNagapullaya Рік тому

      @@mahireddy9890 q at

    • @manchurirajesh9034
      @manchurirajesh9034 11 місяців тому

      Yes

    • @KasinikotamangaManga
      @KasinikotamangaManga 11 місяців тому +3

      Eppudaina mind fresh kosam rsjendhraprsad gaari movies chestanu..chala istem naaku

  • @PVKRUSHNA
    @PVKRUSHNA 10 місяців тому +3

    చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
    చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
    రంగేళి జోడి బంగారు బాడీ
    వేగంలో చేసెను దాడి
    వేడెక్కి ఆగెను ఓడి
    అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
    దారి చెప్పవా చెప్పవా
    చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
    చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
    రంగేళి జోడి బంగారు బాడీ
    వేగంలో చేసెను దాడి
    వేడెక్కి ఆగెను ఓడి
    అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
    దారి చెప్పవా చెప్పవా
    దేవతలే మెచ్చిన కారు దేశాలు తిరిగిన కారు
    వీరులకు ఝాన్సీ కారు హీరోలకు ఫాన్సీ కారు
    అశోకుడు యుద్దంలోన వాడింది ఈ కారు
    శివాజీ గుర్రం వీడి ఎక్కింది ఈ కారు
    చరిత్రల లోతులు చేరి రాతలు మారి
    చేతులు మారినదీ జంపరు బంపరు
    బండి రా బండిరా జగమొండి రా మొండి రా
    చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
    ఆంగ్లేయులు తోలిన కారు ఆంధ్రానే ఏలిన కారు
    అందాల లండన్ కారు అన్నింటా ఎమ్డెన్ కారు
    బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు
    రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు
    హుషారుగ ఎక్కినా చాలు
    దక్కును మేలు చిక్కు సుఖాలు
    ఇదే సూపరు డూపరు బండి రా బండి రా
    జగమొండి రా మొండి రా
    చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి.

  • @madhusudhanreddy5133
    @madhusudhanreddy5133 4 роки тому +146

    అద్భుతమైన పాట ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరమైన సంగీతం...

  • @mr.praveen6360
    @mr.praveen6360 4 роки тому +59

    Rajendra prasad kosam oka like vesukondi ekkada

  • @mohanrodda1805
    @mohanrodda1805 4 роки тому +12

    చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి(2)
    రంగేళి జోడి బంగారు బాడీ
    వేగంలో చేసెను దాడి
    వేడెక్కి ఆగెను ఓడి
    అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
    దారి చెప్పవా చెప్పవా
    దేవతలే మెచ్చిన కారు దేశాలు తిరిగిన కారు
    వీరులకు ఝాన్సీ కారు హీరోలకు ఫాన్సీ కారు
    అశోకుడు యుద్దంలోన వాడింది ఈ కారు
    శివాజీ గుర్రం వీడి ఎక్కింది ఈ కారు
    చరిత్రల లోతులు చేరి రాతలు మారి
    చేతులు మారినదీ జంపరు బంపరు
    బండి రా బండిరా జగమొండి రా మొండి రా
    ఆంగ్లేయులు తోలిన కారు ఆంధ్రానే ఏలిన కారు
    అందాల లండన్ కారు అన్నింటా ఎమ్డెన్ కారు
    బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు
    రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు
    హుషారుగ ఎక్కినా చాలు దక్కును మేలు
    చిక్కు సుఖాలు ఇదే సూపరు డూపరు బండి రా బండి రా
    జగమొండి రా మొండి రా

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +15

    రాజేంద్రప్రసాద్ +వంశీ+ఇళయరాజా=చక్కనైన చిత్రాలు

  • @Avis4134
    @Avis4134 6 років тому +338

    I am born in 1987.
    I feel 90’s kids are blessed. Saw the old and new, blessed

    • @Rudra_mahadevan.
      @Rudra_mahadevan. 5 років тому +2

      Me too 1991

    • @justchill8258
      @justchill8258 5 років тому +4

      Truly said

    • @vamsianshu4584
      @vamsianshu4584 4 роки тому +1

      Yes those days are valuable

    • @TheSilentdarkmuse
      @TheSilentdarkmuse 4 роки тому +17

      చిన్నప్పుడు అనంతపురం లో అమ్మమ్మ ఇంట్లో వీసీపీ లో చెట్టు కింద ప్లిదరు బాల కృష్ణ ఆదిత్య 369 అతిలోక సుందరి ఛాలెంజ్ నేయి అన్నం పప్పు కూర సాంబార్ వేసుకొని తినేటప్పుడు ఈ సినిమాలు చూస్తుంటే స్వర్గమే మళ్ళి ఆ రోజులు రావు సొయా లో ఉన్నప్పుడు జాపనీస్ ఇంగ్లీష్ స్పానిష్ పోర్చుగీస్ మాండరిన్ ఇండోనేషియా రక రకాల సినిమాలు చూసే వాడిని కొంచం మందు ఎక్కితే మరిచిపోలేని చిన్ననాటి ఈ అబ్దుత స్మృతులకు లోనవుతా

    • @santhoshkumar-sj8dh
      @santhoshkumar-sj8dh 4 роки тому +1

      I am 1993 dec

  • @satishsvap
    @satishsvap 3 роки тому +97

    We use to watch Rajendra Prasad movies using VCR - in 90's during festivals .. Those were the best days of my life

    • @petebell271
      @petebell271 2 роки тому +5

      yes National vcr, Krisons vcp, funai vcp, sony vcp

    • @madhunapantulasitaram6503
      @madhunapantulasitaram6503 2 роки тому +2

      I to

    • @user-fy5kw7pb9f
      @user-fy5kw7pb9f 7 місяців тому +1

      D.

    • @markaarjun4887
      @markaarjun4887 7 місяців тому

      MEE..TO

    • @vickyfin6999
      @vickyfin6999 5 місяців тому +1

      Same here we used to live in a village and once a year we used to get all his movie vcr tapes and play one movie after another in 2 days.

  • @ramanarajuamandha7324
    @ramanarajuamandha7324 3 роки тому +129

    పాట వింటుంటే మనసుకి హాయిగా ఉంది we miss you spb sir

    • @manjunathaachar4998
      @manjunathaachar4998 2 роки тому

      👍

    • @Saisai-tu7xs
      @Saisai-tu7xs 2 роки тому +1

      This is a vamshi magic raju.....vamshi.creativity.....spb is a just a singer.....not a creator......always remember vamshi...the lejend

    • @saddalaramprasad8562
      @saddalaramprasad8562 2 роки тому

      @@Saisai-tu7xs ..

  • @Funhunt143
    @Funhunt143 5 років тому +161

    I love రాజేంద్ర ప్రసాద్ కామెడీ

  • @KALLAMVIJAY
    @KALLAMVIJAY Рік тому +6

    నా అల్ టైమ్ Favourite హీరో Rajendra ప్రసాద్ & మన తెలుగు ప్రధాని PV నరసింహ రావు గారు కూడా Rajendra ప్రసాద్ అభిమాని

  • @mbshah2046
    @mbshah2046 5 років тому +100

    I born in the year 1986, and admired all Telugu songs especially composed by iliyaraja

  • @sudheer9908
    @sudheer9908 4 роки тому +165

    Who all are still listening in 2020 as some favourites....

  • @NenuMeeVijay
    @NenuMeeVijay 2 місяці тому +2

    2024‌ లో ఈ విడియో పాట వింటున్న వాళ్ళు లైక్ చేయండి...! 01.03.2024 ❤

  • @thuglifepro6399
    @thuglifepro6399 5 років тому +218

    Who is seeing in 2019?

  • @sanjaysundarraj3268
    @sanjaysundarraj3268 2 роки тому +4

    அம்மன் கோயில் கிழக்காலே. நம்ப ஊரு ஆளுங்க யாராச்சும் இருந்த தட்டுங்க அந்த LIKE பட்டன

  • @ashokmallipudi8852
    @ashokmallipudi8852 5 років тому +43

    అప్పటి కాలమే వేరు..

  • @aee220phmunirabad
    @aee220phmunirabad 3 роки тому +28

    @2:50 nobody ever think that even bulldozer , labours and roadwork can be used as music and dance.
    Vamshy amazing really.

  • @chakrapani38
    @chakrapani38 3 роки тому +44

    This song deserves minimum of 100 million views seriously 😍😍😍😍😍😍

  • @akshayashish1285
    @akshayashish1285 3 роки тому +22

    తెలంగాణను ఏలుతుంది ఈ కారు.. 😉

  • @amarvani3395
    @amarvani3395 Рік тому +2

    90s kids oka like veskondi
    Asalu apptii song's ni beat cheyalante ayyepani kaadhu anukunta e generation ki
    Old song's
    Golden days
    😓😓

  • @yagatirajesh5671
    @yagatirajesh5671 2 місяці тому +1

    2024 lo e song Chusi vinte oka like cheyandi 01.03.2024

  • @boyaparthymahesh3483
    @boyaparthymahesh3483 5 років тому +65

    All time great actor rajrndraprasd what a music

  • @vijaykumarachyutuni4844
    @vijaykumarachyutuni4844 5 років тому +57

    Great music by Rasai Gnani Ilayaraja, superb singing by SPB. Royal Salute to both Legends

    • @Saisai-tu7xs
      @Saisai-tu7xs 2 роки тому +2

      Also u have to salute to vamshi sir....

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 2 роки тому +2

      @@Saisai-tu7xs yes because of his music taste, the song came out this way

  • @sambasiva14-m50
    @sambasiva14-m50 3 роки тому +35

    Who after watching legendary spb sir death ...👐

  • @bharathk2864
    @bharathk2864 Рік тому +5

    సూపర్ సాంగ్ ఎప్పటికీ ఈ పాట వింటున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది 😊😊

  • @noorbasha5950
    @noorbasha5950 6 років тому +25

    Kinnera,Rajendra Prasad Jodi baga act chesaru e film lo.all songs exlent

  • @nallamurihanumant2816
    @nallamurihanumant2816 6 років тому +128

    56 mandi evarabba.... Idiots gallu.... What a great song.. Tirupati location.. Madanapalli road....chekkiliginta pedutunna feeling

  • @sapphire3719
    @sapphire3719 5 років тому +32

    thank you rajendra prasad garu for entertaining us for long time , vamsy, and ilayaraja combination . i saw this in my school days still remember those beautiful days now a days we r not getting these kind of movies,heroes,directors and music.

  • @sivakrishna3867
    @sivakrishna3867 6 років тому +46

    VAMSI mastreo ilayaraja GARU combination very well

  • @vinodkumar-xd5vr
    @vinodkumar-xd5vr 5 років тому +49

    Maatalni paatala roopam lo cheppadam.... Chupinchadam vamsi garike chellindi.....

  • @pinkybindu4291
    @pinkybindu4291 4 роки тому +15

    original music from amman kovil kizhakale 1986 tamil movie ...excellent sync ...great to hear ilayaraja tunes for direct telugu movie..hatsoff vamsi garu....

    • @beingsks2522
      @beingsks2522 3 роки тому +1

      Yenna ga tamizh song layum comment hu telugu layum comment pottuvechurukinga

  • @suribangaru106
    @suribangaru106 Рік тому +3

    Ni8 time full ga bojamam cheysi.. bed ekki vintage songs vintunte vuntadi guru...❤

  • @srinivaskv5763
    @srinivaskv5763 4 роки тому +38

    Eleyaraja's music is a remedy for
    Stress.

  • @kumareshview
    @kumareshview 5 років тому +32

    Hit like ...watching golden hits in 2019 also

  • @sureshpenmatsa9087
    @sureshpenmatsa9087 7 років тому +97

    ilayaraja...great...great...great

  • @sudhadigitals4610
    @sudhadigitals4610 5 років тому +32

    Apoatlo kinnera ni andaam ga chupi nchalekapoyaru good actress

  • @oursoils2405
    @oursoils2405 5 років тому +73

    I am very happy there is no smart phone during my childhood days

  • @chevulavenkatanagachiranje9960
    @chevulavenkatanagachiranje9960 5 років тому +20

    Great combination of director vasmi and music director ilayaraja garu.
    Last but not least s. P.balu singing

  • @jvssundar
    @jvssundar 6 років тому +16

    Really Rajendra Prasad involved. Parakaya pravesam for Ilayaraja song

  • @sureshpenmatsa9087
    @sureshpenmatsa9087 7 років тому +37

    vamsy...mark...1986...film and great rajendra prasad performace...

  • @ramsaybolton5726
    @ramsaybolton5726 Рік тому +6

    Vamsi great director of telugu Industry...really he set some standards in film making.. completely different kind of Film making from others...

  • @ArunkumarP-pp5uq
    @ArunkumarP-pp5uq 2 місяці тому +1

    മലയാളികൾ ആരേലും ഉണ്ടോ ഈ പാട്ടു കേൾക്കാൻ ..❤❤❤

  • @godlasuresh5847
    @godlasuresh5847 9 місяців тому +1

    అబ్బ చాలు ఈ జీవితానికి ఎంత్తో హాయి ఉంటంది ఈ పాటలు వింటూంటే

  • @ashoksuryadevara
    @ashoksuryadevara Рік тому +7

    Song reflected story that power of song 🔥 illayaraja& Vamsi combo always mind-blowing 👌

  • @hemanthharish1537
    @hemanthharish1537 6 років тому +33

    It's very sad that it becomes hard to find nice music with meaningful lyrics these days..

  • @venugopal2564
    @venugopal2564 2 місяці тому +1

    King Khan of comedy that is Rajendra ❤

  • @sampathpatibandla4237
    @sampathpatibandla4237 6 років тому +24

    Vamsi sir, I like u r movies....marvellous....given life to rajendr a Prasad sir

  • @sridharkothakonda4318
    @sridharkothakonda4318 5 років тому +12

    That is ilajaraja music still we are enjoying

  • @srinunaik9990
    @srinunaik9990 5 років тому +12

    My one of the favorite song. When i have struggled then watching rajenda prasad movies.

    • @abhiramking4448
      @abhiramking4448 10 місяців тому

      🎤🎷🎺🎧💚💛❤️💜💙🧡🧡💗💚💛💜💙💗🎧🎷🎺🌿🌺🌿🌺🌿🌺😍😍😂🤣

  • @user-br5oe2bv7g
    @user-br5oe2bv7g 26 днів тому

    I am ssc in 1981. Almost watched all hits of Rajendra Prasad garu

  • @VijayKumar-tg2he
    @VijayKumar-tg2he Рік тому +2

    32.yaras.still.fresh.25.timeswatch

  • @jammula7671
    @jammula7671 3 роки тому +11

    Ilayaraja sir's one of the masterpiece

  • @prabhakarprabhakar4167
    @prabhakarprabhakar4167 5 років тому +9

    S.b.p.super voice. And music simply super.
    Tq.u.

  • @charypinnoju6872
    @charypinnoju6872 5 років тому +15

    Ilayaraaja😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @jammula7671
    @jammula7671 3 роки тому +13

    No one can replace Ilayaraja sir, 🙏🙏

  • @prathyusha90
    @prathyusha90 4 роки тому +2

    మదనపల్లి షూటింగ్

  • @boyaanjaneyuluanji1454
    @boyaanjaneyuluanji1454 5 років тому +19

    Rajendra prasad legend actor

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 5 років тому +15

    I only see SPB n Rajendra Prasad

  • @Darlingprem
    @Darlingprem 3 роки тому +4

    ...when I was in ukg ...it was trending ....now I listened my feeling was awesome ND missing that wonderful Days ....now the days are waste

  • @harikhk7494
    @harikhk7494 4 роки тому +22

    One of the best song in enjoying the music and meaning 😍😍

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +4

    ఇది ఇళయరాజా గారు చేసిన అద్భుతములలో ఒకటి 🙏🙏🙏23/7/20🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🌹🌹🌷🌷💐💐💐🌺🌺💐💐🌷🌷🌷🌹🌹🌹🌹🥀🥀🥀🥀🌹🌷🌷💐💐🌺🌺💐💐🌷🌹🌷🌹🌹🌹🥀🥀🥀🥀🌹🌹🌷🌷💐💐💐🌺🌺🌺🌺🌺🌺

    • @abhiramking4448
      @abhiramking4448 Рік тому +1

      🎤💯💚😍😍💚🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺🚜🚘🚖🚆😍🚜🚘🚖🚆😍🚘🚜🚖🚆😍🌿🌻😍🌿🌻🌿🌻🌿🌻🌿🌻🏖️😍😍🏖️💚🎤 హలో 👌👌👌🙏🙏🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Рік тому +1

      @@abhiramking4448 హాయ్

  • @Kissy_speaks
    @Kissy_speaks 3 роки тому +3

    After 8 years tarvatha ee song chusaa...anthaku mundu maa pakkinti valla tv lo chusaa...❤️😉👍

  • @guruprasad4270
    @guruprasad4270 2 роки тому +3

    Same song was first composed by ilaiyaraja sir in Tamil movie Amman kovil kizhakale 1986

  • @sureshkumar-li5gy
    @sureshkumar-li5gy 4 роки тому +11

    Great song
    Illayaraja sir legend

  • @murali2787
    @murali2787 9 місяців тому +1

    Vamsy+ ilayaraja+RP combination superb

  • @democracy2392
    @democracy2392 2 роки тому +1

    అశోకుడు యుద్ధం లోన వాడింది ఈ కారు
    శివాజీ గుర్రం విడి ఎక్కింది ఈ కారు
    ఇప్పుడు కెసిఆర్ తెలంగాణ ను ఏలుతుంది ఈ కారు తోనే

  • @afrozmohammad8367
    @afrozmohammad8367 3 роки тому +4

    Ilayaraja Garu legendary music directer

  • @Sunny--765
    @Sunny--765 6 років тому +9

    Woow awesome song and awesome real backgrounds really I'm 23 but I love those old days

  • @sarathypartheepan1388
    @sarathypartheepan1388 3 роки тому +6

    Ilayaraja is always mass in all languages

  • @kartiksarma9806
    @kartiksarma9806 8 років тому +32

    One of finest songs of TFI

  • @SandeepYadav-ig4rh
    @SandeepYadav-ig4rh 6 років тому +6

    Super song by illairaja garu......rajendhra prasad garu good actor...

  • @karunakarrao3358
    @karunakarrao3358 4 роки тому +9

    Evergreen song and Rajendra prasad great comedian

  • @suryajay5743
    @suryajay5743 4 роки тому +6

    Kinnera garu great your great
    Your awesome

  • @dr.agupta
    @dr.agupta 3 місяці тому +1

    Melody @ 2:10 gives me goosebumps every time!

  • @chelladurai6377
    @chelladurai6377 3 роки тому +3

    Chinna mani kuyile song Tamil move Amman kovil kilakkale vijayakanth 1986

  • @fayazahammad3507
    @fayazahammad3507 5 років тому +11

    This song located at ontillu village pileru mandal chittoor dt

  • @ragavamariragavamari7538
    @ragavamariragavamari7538 Рік тому +1

    Tamil film
    அம்மன் கோவில் கிழக்காலே
    விஜயகாந்த் ராதா
    லவ் கிண்டல் பாடல்
    *சின்ன மணி குயிலே..

  • @vbutil
    @vbutil 3 роки тому +3

    What a movie and awesome songs, SPB will be missed, and the last movie where kinnara will have my respects, after her aweful video.

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +5

    Evergreen song,vamsi direction super,great voice of balu and ilayaraja music

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +16

    Raja sir rocks 👍 👍 👌👌👏👏🎶💯

  • @rsubbaiah3994
    @rsubbaiah3994 4 роки тому +1

    Vamisi gari garadi....super vamsi garu Mee pictarisation ki hats off

  • @akhilasreenu5889
    @akhilasreenu5889 3 роки тому +1

    balu sir meeku maa joharluu , mee ghatraneeke jai ho

  • @nareshmandala3009
    @nareshmandala3009 2 роки тому +1

    Super songs 90..s
    I bron 1990 ... Very beautiful days...

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 3 роки тому

    ఒకప్పుడు పాటలు కథను చెప్పేవి కథతో పాటు నడిచేవి కానీ డాన్సుకి ప్రాధాన్యత పెరిగాక అంతా మారిపోయింది

  • @srinivasacharychelloju3304
    @srinivasacharychelloju3304 2 місяці тому

    Choreography super no heavy budget. Present choreography most expensive

  • @vikkyraju5119
    @vikkyraju5119 Рік тому +3

    Ilaiyaraja is not one of the great…he is the greatest ….we are lucky to be born in the times of Ilaiyaraja gaaru 🙏👍

  • @darellisampath6079
    @darellisampath6079 4 роки тому +8

    Whos watchung 2020 im seen first

  • @klsaicharandhruvanvideos2013
    @klsaicharandhruvanvideos2013 3 місяці тому

    ఈ పాట చూస్తుంటే చాలా ఆనందంగా వుంది

  • @nomad4k
    @nomad4k 9 місяців тому

    Ilayaraja garu.. mahanubhavudu intha Manchi music manaki icharu

  • @jai3111
    @jai3111 Рік тому +5

    This song was sung in Tamil, but it's nice to hear in Telugu
    Nice language.....

    • @Dr.Kikki_07
      @Dr.Kikki_07 Рік тому +1

      Both seems Nice to hear only

    • @baluvlogs5727
      @baluvlogs5727 Рік тому

      Comedy song chesaru....adhi neeku nachhindha.... lyrics chettaga undhi.... Tamil song choodu bro...aa song lo Unna meaning... Picturisation. Visual...enta. Andhamm ga untundho...

  • @pashampallavi1383
    @pashampallavi1383 9 років тому +17

    pasham srikanth one of my favourite hero rajender prasad he is faboulace

  • @nareshgangadevi9413
    @nareshgangadevi9413 2 роки тому +2

    హీరోయిన్ Expression Dance Loved 💖it👍superb SPB Sir💥

  • @saikumardubbaka6374
    @saikumardubbaka6374 4 роки тому +7

    2020 who watching?

  • @seenuvasulu1137
    @seenuvasulu1137 2 роки тому +5

    భూమి ఉన్నంత వరకు బాలు పాట ప్రపంచానికి వినిపిస్తూ ఉంటుంది

  • @livelyjabbar1904
    @livelyjabbar1904 4 роки тому +5

    My all time favorite song thanks to ilaiyaraja garu

  • @sampathpatibandla4237
    @sampathpatibandla4237 6 років тому +15

    U don't worry sir, we will see u r movies anytime

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 Місяць тому

    అల్లోపతి మందులే కాదు ఇళయరాజా గారి సంగీతం బాలు గారి గాత్రం కూడా.. రోగాలు నయం చేస్తాయి..