Nirnayam Movie || Hello Guru Prema Kosam Video Song || Nagarjuna, Amala || Shalimarcinema

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2024
  • Watch Hello Guru Prema Kosam Video Song From Nirnayam Movie. Features Nagarjuna, Amala, Murali Mohan, Sharat Saxena, Subhalekha Sudhakar & Others. Directed by Priyadarshan, Produced by D. Kishore, Music by Ilaiyaraaja.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

КОМЕНТАРІ • 2,1 тис.

  • @landagayatri6199
    @landagayatri6199 Місяць тому +44

    2024 lo chusina valu oka like veakondhi🎉😊

  • @lavanyapochaboina2909
    @lavanyapochaboina2909 8 місяців тому +312

    2024 లో వింటున్న వాళ్ళు like వేస్కోండి

    • @vishalreddy9566
      @vishalreddy9566 7 місяців тому +4

      ఆణిముత్యం

    • @RANJITHKUMAR-lg2uo
      @RANJITHKUMAR-lg2uo 6 місяців тому +3

      Ok

    • @kvreddy1016
      @kvreddy1016 6 місяців тому

      A¡A❤​@@RANJITHKUMAR-lg2uo

    • @harsha3923
      @harsha3923 4 місяці тому +3

      Kaadu anedi evarru brother.. How it's get projected matters for normal people.. Also it is a team effort.. Credit for all.. But team leader presentation highlights the contribution

    • @SidduAnimations
      @SidduAnimations 2 місяці тому +1

      Nakem Pani

  • @RaviKumar-yj8zd
    @RaviKumar-yj8zd 2 роки тому +113

    తెలుగు చలనచిత్ర చరిత్ర లో ఎప్పటికీ నిలిచి పోయే పాట

  • @srikanthgmk4546
    @srikanthgmk4546 4 роки тому +1215

    ఈ పాట ఇష్టం ఉన్నవాళ్లు ఒక లైకు వేసుకోండి ఈ పాట లిరిక్స్ అండ్ ముసిక్ అధ్బుతం నా favorite సాంగ్.

  • @madhumandli
    @madhumandli 3 роки тому +1090

    ఇంత అద్భుతమైన పాటలు మనకందించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోన దూరం చేసింది ఆ బాలసుబ్రమణ్యం గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ😌😌😌

  • @malleshm439
    @malleshm439 2 роки тому +21

    చాలా అద్భుతమైన పాట....ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావేమో అనిపిస్తుంది.......గ్రేట్ sp b sir...🙏👌👌

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +147

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన గణేష్ పాత్రో గారి అర్థవంతమైన శృంగార గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అక్కినేని నాగార్జున గారి నటి అమల గారి అభినయం వర్ణనాతీతం.

    • @vasamsettipolarao3150
      @vasamsettipolarao3150 5 років тому +3

      Super Songs

    • @multiviewtelugu
      @multiviewtelugu 4 роки тому +2

      Old are gold

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +1

      @@vasamsettipolarao3150 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +1

      @@multiviewtelugu గారు ధన్యవాదాలు.

    • @Duckeydoo701
      @Duckeydoo701 3 роки тому +2

      mee vivarana kooda adbutham

  • @venkatgosangi7730
    @venkatgosangi7730 4 роки тому +662

    1991 rilase ayyi ippativaraku craze taggani song idhi
    ee song istamayna vallu oka like vesukondi

  • @adhvithgosangi4519
    @adhvithgosangi4519 3 роки тому +108

    నాగార్జున గారి పాటలలో నాకు బాగా నచ్చిన పాట ఇదే మీకు కూడ నచ్చితే ఒక లైక్ వేసుకోండి

  • @trivenivadama7268
    @trivenivadama7268 3 роки тому +153

    Song చూస్తూ comments chadivina vallu oka like kottandi 😉 my fav song

  • @arjunbyrapuneni4366
    @arjunbyrapuneni4366 7 років тому +1875

    I got first prize to this song in my college solo singing competition... among 23 people....I never forget that moment.....

  • @nazeerch3223
    @nazeerch3223 Рік тому +24

    కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోను కట్టుకోను ఒట్టు పెట్టుకున్న బెట్టు చేయకే
    ఈ పదాలు ప్రయోగించడం super

    • @kanakarajunandavarapu290
      @kanakarajunandavarapu290 2 дні тому

      నా చిన్ననాటి తీపి గుర్తు ఈ పాట ❤love you sr

  • @adhiadhi9734
    @adhiadhi9734 6 років тому +170

    2:15 నుంచి 2:45 వరకు నా రింగ్ టోన్ 2009 లో సెట్ చేసాను ఇప్పుడు 2018 ఇ పాట అంటే నాకు చాల ఇష్టం

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 3 роки тому +806

    2021లో చూసే వాళ్ళు ఒక్క like vesukondi నాగార్జున అక్కినేని ఫ్యాన్స్👍😁😁❤️🤝👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 nice Song 😎❤️🥰🥳😘😘😘😘😘😘😘😘😘

  • @shabashrbhai7858
    @shabashrbhai7858 3 роки тому +37

    90's bangalore
    Nagarjun Amla looks very beautiful, wonderfully sang by SPB, NO over ya heavy sound, pure melody song composition by Raja sir

  • @dmnlr-2689
    @dmnlr-2689 6 років тому +60

    Music Maestro Ilayaraja's wonderful Orchestra......what a Music

    • @mukherg4448
      @mukherg4448 Рік тому

      AR Rahman works under Raja sir as a keyboard player for 'Nirnayam' movie & for 'Thalapathy' (1991) too......

  • @avenkatasubbareddy8782
    @avenkatasubbareddy8782 7 років тому +383

    1000 times vinna aena inka vinalanipisthundhi great song

    • @gurramsravan4140
      @gurramsravan4140 5 років тому +2

      S bro

    • @kavithaboya7111
      @kavithaboya7111 5 років тому +5

      Super song👌👌👌👌👌

    • @rajunannapu9113
      @rajunannapu9113 5 років тому +6

      I am a mad fan of Nagarjuna and his movies he is simply legend

    • @kranthipeddini8421
      @kranthipeddini8421 4 роки тому +1

      2000 times vinna but enka so many times vinnaplipistundi.... I love this song in this life

    • @Jay-hr4eo
      @Jay-hr4eo 3 роки тому +1

      Very very very true ...all time favorite song... Entha baagaa voice modulation iccharandi SPB gaaru.. voww... Legend ... Legend...

  • @janhavipraha
    @janhavipraha 6 років тому +270

    I was a student at govt science college when this song was shot at cubbon park and close by locations. Now there's no such charm in same place. Wonderful composition from illiyaraja

    • @ksrinivas1729
      @ksrinivas1729 5 років тому +2

      ಪ್ರಹ್ಲಾದ್ ರಾವ್ ಕುಲಕರ್ಣಿ yes

    • @anjibathala7451
      @anjibathala7451 5 років тому

      I love this song

    • @arunlalarunlal7357
      @arunlalarunlal7357 4 роки тому +2

      Oh. Nice to hear. Bangalore lost its charm. Full of Pollution and Traffic

    • @asheshadri9905
      @asheshadri9905 3 роки тому

      @@ksrinivas1729 a as globe cl monk book book n

    • @bparimala1
      @bparimala1 2 роки тому

      Nice to c shooting old bangalore and cubbon park

  • @maatemantram8058
    @maatemantram8058 5 років тому +62

    హల్లో గురూ ప్రేమ కోసమే రోయ్ జీవితం
    మగాడితో అడదానికేలా పౌరుషం
    ప్రేమించాను నిన్నే, కాదంటుంది నన్నే..మాహా మహా
    సుందరాంగులే పోందలేని వాడ్ని
    ఉంగరాల జుట్టు వడ్ని ఒడ్డు పొడుగు వునవాడ్ని...
    చదువు సంధ్య గల్గినొద్ని చౌక బేరమా...
    గొప్ప ఇంటి కుర్రవడ్ని అక్కిణెని అంతటోడ్ని....
    కోరినిన్ను కోరు కుంటె పెద్ద నేరమా....
    నాకన నీకున్న తాకీదు లేంటమ్మ??
    నా ఎత్తు నా బరువు నీకన్న మోరమా...
    నేనటె కాదన్న లేడీసే లేరమా..
    నాకంటె ప్రేమించె మొంగాడు ఎవరమ్మ..
    ఐ లవ్ యు డార్లింగ్,,బికాస్ యు ఆర్ చార్మింగ్
    ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టె
    కట్టుకుంటె నిన్నె తప్ప కట్టుకొనె కట్టుకోను...
    ఒట్టు పెట్టు కుంటినమ్మ బెట్టు చేయకే..
    అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన..
    అల్లుకోవె నన్ను నేవు మల్లెతీగల...
    నీచెతీ పాడిస్త లవ్ సాంగు డూయట్ట్లు...
    నా చెత్తొ తినిపిస్త మన పెళ్ళి బొబ్బట్లు..
    అహా న పెళ్ళంట...ఓహో నా పెళ్ళంట...
    అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట.....
    అఛ్ఛా మైనే ప్యార్ కియా .. లుచ్చ కాం నహీ కియా..
    అమి తుమీ తేలకుంటె నిను లేవ దీస్కు పోతా... Are you ready ...!
    maatemantram.com/

  • @vintagehype7206
    @vintagehype7206 3 роки тому +55

    Just cannot find any words to praise this song. Great . Ilayaraja Sir , made humor as a everlasting master piece by this song.

  • @13kartheek
    @13kartheek 3 роки тому +36

    without SPB all movies in 80s and 90s wouldnt have their magic. Power of Music and Songs

    • @agninandana
      @agninandana 3 роки тому +5

      @Avinash Hero absolutely! I am disappointed the Film industry or even Government did not create a lasting memorial for him. All top heroes owe their success to him. I hoped to see a statue or a memorial... very disappointing. :(

    • @narasimhareddycheruvu3350
      @narasimhareddycheruvu3350 Рік тому +2

      U r absolutely correct

  • @nandruannapurna8780
    @nandruannapurna8780 5 років тому +608

    # ఈ ఒక్క పాట కొన్ని లక్షల పాటలకు సమానం.....

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 років тому +114

    "Goppa Enti Kurra Vadini Akkineni Andagada Ni" ani antunadu mana Manamadhudu...🌷🌹😎

  • @nebcateringservices2487
    @nebcateringservices2487 4 роки тому +61

    When I was studying 6the I saw this song and movie I can never forget now I am 35years old still when I want to listen some songs first songs comes to my mind now I am 35years old

  • @kishorekumar8692
    @kishorekumar8692 2 роки тому +39

    అక్కినేని ఫ్యాన్స్ అందరు ఒక లైక్ వేసుకోండి 🥰🥰🥰❤❤❤

  • @dineshau6279
    @dineshau6279 6 років тому +1284

    హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
    ఆర్నిహలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    ఉంగరాల జుట్టువాణ్ణి
    ఒద్దు పొడుగు ఉన్నవాణ్ణి
    చదువు సంధ్య కల్గినోణ్ణి చౌక భేరమా
    గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి
    కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
    నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా
    నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా
    నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ
    నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మ
    ఐ లవ్ యు డార్లింగ్
    బికాజ్ యు ఆర్ చార్మింగ్
    ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే
    వై నాట్
    హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
    యా యా హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
    ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చెయ్యకే
    అల్లిబిల్లి గారిడీలు చెల్లవింక చిన్నదానా
    అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
    నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు
    నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు
    ఆహా నా పెళ్లంట ఓహో నా పెళ్లంట
    అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట
    అచ్చా మైనే ప్యార్ కియా
    లుచ్చా కాం నహీ కియా
    అమీతుమీ తేలకుంటే నిన్ను లేవదీస్కుపోతా
    ఆర్ యు రెడీ
    హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
    హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం👌........

  • @k.dhyaneshwarrao7170
    @k.dhyaneshwarrao7170 7 років тому +16

    good song హలో గురు ప్రేమకోసం

  • @nithyapunithmedia9206
    @nithyapunithmedia9206 7 років тому +99

    i love this song with my old banglore city... memories

  • @jahnavikurmana2138
    @jahnavikurmana2138 4 роки тому +146

    2020 Listerners like vesukondi😍😄

  • @newvideos6039
    @newvideos6039 4 роки тому +61

    One more feather to SPB sir's crown.. even in 2020 this song has the same charm .. one of evergreen songs.. Bangalore looks so beautiful in this song 😘😍

  • @objectivism8937
    @objectivism8937 6 років тому +266

    nagrjuna ki real life lo 100 persent set ayena song.........veturi sir super

  • @AnjanaHarinadhMeher777
    @AnjanaHarinadhMeher777 7 років тому +42

    nag acting super...super song

  • @prasadk7792
    @prasadk7792 6 років тому +103

    My favrt actor nag n woww Bangalore in 90's 👌👌

  • @wnenu114
    @wnenu114 Рік тому +5

    Chinnappati nundi entho ishtam ga chuse Telugu patalo e pata okati Ilayaraja Sangeetham, SP Balasubramanyam Gari Gathram Adbhuthamainavi, Nag n Amala garu abhibayam tho pranam posaru

  • @dmnlr-2689
    @dmnlr-2689 4 роки тому +44

    The film is blend of All emotions. All Rise for Priyadaeshan' s Director Taking the visuals, Sets, Costumes. Ilayaraja sir is no match to any one in the world.

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 5 років тому +125

    Nagarjuna & amala made for each other...beautiful song.. nagarjuna inspiration our generation..90' s are golden days..those days missing.

  • @nameerasultana9860
    @nameerasultana9860 5 років тому +11

    Superb .....Awesome. .We Can say no one replace gold as it is shining even in 2018 I love Nagarjuna Likers all come this side..

  • @srivenkataakkineni5022
    @srivenkataakkineni5022 5 років тому +28

    This is not just a song to me it’s a breathe I feel very happy listening to this

  • @ganugapentaramachandra934
    @ganugapentaramachandra934 2 роки тому +4

    ఈపాట చల చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్ నాగర్జున కాంబినేషన్ లో వున్న వారికి సూపర్ హిట్ వుంటుంది

  • @kalivarapuramacharan
    @kalivarapuramacharan 3 роки тому +12

    Cubbon park , Bangalore in 1990..
    Look how beautiful it was at that time 😍

  • @neelagovardhan5798
    @neelagovardhan5798 6 років тому +113

    నేనంటే కాదన్న లేడీసె లెరమ్మ నాకంటే ప్రేమించే మనగాడు ఎవరమ్మ

  • @johnsonbhaskar438
    @johnsonbhaskar438 6 років тому +12

    i was searching for tamil ilayaraja songs and i saw this 4 million views for this song and heard it.. my god this song is awesome i love illayaraja and nagarjuna his charm is awesome.. this song is shooted in namma bengaluru.. i love illayaraja nagarjuna and bengaluru.. this song brought old memories of my old bengaluru when i was a 4 year old child this song was shoot..

  • @anjaneyulu8890
    @anjaneyulu8890 3 роки тому +4

    ఈ పాట ఒక మధురానుభూతి. ఒక చక్కని పరవశం. ఒక తేనె తుట్ట.

  • @AmaruCollections
    @AmaruCollections 2 роки тому +6

    2022...Janలో చూసే వాళ్ళు ఒక్క like vesukondi నాగార్జున అక్కినేని ఫ్యాన్స్

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 3 роки тому +2

    ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి

  • @allurevarma9705
    @allurevarma9705 6 років тому +9

    Wonderful it's my favourite song ❤️❤️❤️

  • @rameshjayarajan9845
    @rameshjayarajan9845 6 років тому +12

    Ilayaraja.......magical. makes anybody to fall in love..

  • @6484mohan
    @6484mohan 7 років тому +167

    Great to see 90's old bangalore

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +1

    ఈపాట షూటింగ్ బెంగళూరు లో జరిగింది అదినేను చూశాను సూపర్ సాంగ్ 🌹🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌷🌷🌷🌹🌹🌷🌷🌷🌹🌹🌷🌹🌹🌷🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹

  • @aravindvlogger4184
    @aravindvlogger4184 2 роки тому +3

    Remember in Gemini TV...Every day morning they used to ply this song......No..UA-cam ..No facebook those days...Amazing days..Never come back..And every day i used to travel in these locations..in Bangalore...Even now also some times...

  • @srinivasareddyedururi3295
    @srinivasareddyedururi3295 6 років тому +228

    యెస్ పి బాలు గారి క్లారిటీ ఎవరికి రాదు

    • @hareeshpuri4229
      @hareeshpuri4229 4 роки тому +1

      No doubt, no body can ..

    • @kiranvarasala1343
      @kiranvarasala1343 4 роки тому +1

      Correct ga chepparu

    • @viswa9030
      @viswa9030 3 роки тому +1

      Miss u sir

    • @vakadaappaji1561
      @vakadaappaji1561 3 роки тому

      Yesudas garu spb Kanna super singer

    • @srinivasareddyedururi3295
      @srinivasareddyedururi3295 3 роки тому +3

      @@vakadaappaji1561 that's y he failed not crossed 30000, legend SPB made 43000 Guinness record. After spb entry pb Srinivas ,Ramakrishna, yesudas, mangalampalli etc all gone trash bin

  • @gainisudheer2185
    @gainisudheer2185 7 років тому +9

    one of the my best song...I started this listing in my childhood day's I think 14 years old back Nd still now all so ....

  • @sandeepjoshua3019
    @sandeepjoshua3019 7 років тому +143

    still watching in 2017... this song will never get old..

    • @maheshdubbasi5620
      @maheshdubbasi5620 6 років тому +1

      Yeah and i Will watch till 2071

    • @HarryPotter-nc6yl
      @HarryPotter-nc6yl 5 років тому +1

      I guess you died by now. Who is waching in 2019? stupid fellows

  • @rajavanapu6415
    @rajavanapu6415 3 роки тому +3

    అసలు ఏ పాటలో ఏ మేజిక్ ఉందొ తెలీదు రోజంతా విన్నా విసుగు రాదు

  • @madhugoud4543
    @madhugoud4543 3 роки тому +24

    నా కంటే ప్రేమించే మొనగాడు ఎవరు అమ్మ 😍

  • @udaykolusu1642
    @udaykolusu1642 7 років тому +45

    My all time favorite song.

  • @eversunnyguy
    @eversunnyguy 6 років тому +4

    Mano sang this song in IR concert and it was terrible. See how Balu has so majestic voice. We miss you Balu and your modulations. You live in the song. You put your soul while singing and you have such a melodious voice.

  • @karthikkarthikv1360
    @karthikkarthikv1360 7 років тому +17

    It's my childhood favourite n now

  • @srinubandari4409
    @srinubandari4409 5 років тому +2

    నీ పరిచయం ఒక్క వరం లా భావిస్తూ నీకై ఎదురుస్తున్నాన,ఐ లవ్ యు లక్ష్మి ...మీ లక్ష్మీ (శ్రీ)నివాస్

  • @hanumanthupambala2585
    @hanumanthupambala2585 Рік тому +17

    2023 చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి బ్రో లవ్ యు సాంగ్

  • @raj824kumar
    @raj824kumar 6 років тому +41

    I love 80's... Old is Gold.

    • @sravani27
      @sravani27 2 роки тому

      90s

    • @raj824kumar
      @raj824kumar 2 роки тому

      @@sravani27 yep 90's also 🙂

    • @sravani27
      @sravani27 2 роки тому

      @@raj824kumar This Movie 90s

    • @raj824kumar
      @raj824kumar 2 роки тому

      @@sravani27 ya I knew it but Instead of typing 80's n 90's I have typed only 80's... Ok 🙂

    • @sravansai2950
      @sravansai2950 Рік тому

      1991

  • @mintuaug18
    @mintuaug18 6 років тому +11

    This version of Amala is really beautiful

  • @kumaranagarjuna8320
    @kumaranagarjuna8320 7 років тому +7

    my favourite songs. thanks to UA-cam

  • @poojapatwari8248
    @poojapatwari8248 2 роки тому +2

    Balu sir meeru great sir....!
    Meelaanti gayakudu ledu, raabodu....!!

  • @alishacebujohnson9778
    @alishacebujohnson9778 4 роки тому +7

    Nagarjuna & amala fans oka like vesukondi

  • @kalpanakondoju6683
    @kalpanakondoju6683 6 років тому +9

    Baalu Sir Ur always awesome Ur God gift

  • @akhilkumarreddy2597
    @akhilkumarreddy2597 7 років тому +29

    one of the Golden song

  • @mrmd7929
    @mrmd7929 5 років тому +19

    Nice couple combination superb song 🤗🤗 still listening in 2018😄😄 And no one else can replace old. Because old is gold😊🤗😃

  • @sivateja2092
    @sivateja2092 2 роки тому +2

    ❤️

  • @ChotuChotu-ld9nu
    @ChotuChotu-ld9nu 5 років тому +1

    Maestro music ,maestro song.totally maestro magic.appudu ippudu.

  • @srikanthravula3032
    @srikanthravula3032 7 років тому +33

    all time favourite song

  • @maheshgoud1788
    @maheshgoud1788 7 років тому +27

    Happy birthday nag😍😘29/08/2017

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 2 роки тому +4

    Ever green song. After many years it looks like toady s latest song. It never get old Ilayaraja God of music. Balu singing totally excellent no words to explain greatness of this song hero heroine location everything......infinite

  • @satishduvvi9558
    @satishduvvi9558 3 роки тому +1

    👌

  • @yarrasurendranath9965
    @yarrasurendranath9965 2 місяці тому +1

    It's a nice movie. I watched it in two languages (Vandanam -Malayalam & Nirnayam - Telugu). Priyadarshan was director of both.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому +3

    నిజానికి హలో గురు ప్రేమకోసమే నో ఈ జీవితము మగాడితో ఆడదానికేలా పవర్సము అంటే నిజంగా మగవాడు అంటే ఆత్మ ఆడవారు అంటే శరీరము శరీరం యొక్క గుణాలు ఆత్మ యొక్క గుణాలతో పవరసంగా పవర్ ఫుల్ గా అహంకారంగా ఆత్మ యొక్క గుణాలతో వ్యతిరేకంగా ఉండకూడదు ఆత్మ చెప్పినట్లు ఆత్మ యొక్క గుణాలు చెప్పినట్టుగా శరీరం యొక్క గుణాలు వాటికి లొంగి ఉండాలి అని గూఢర్ధము అంతరార్థము పరమార్థం అని పరమాత్మ తెలియజేశారు అంతేకానీ ఆడవారు మగవారు అనేది శరీరం యొక్క లింగభేదములతో కూడుకున్న అర్ధాలతో సంబంధించింది కాదు స్థూలంగా కలియుగం ప్రకారంగా అలాగే ఉంటుంది కానీ సంఘము ప్రకారంగా సూక్ష్మ ఆత్మజ్ఞానం ప్రకారంగా తీసుకుంటే ఈ అర్థం వస్తుందన్నమాట మనం ఆత్మ కాబట్టి నిజంగా సూక్ష్మంగానే తీసుకోవాలి శ్రీశ్రీ గారు అంతేకానీ మీరేదో అహంకారంగా ఉన్నారు అని చెప్పి మేము మీ మీద కోపం ఇంకొకరకంగానో అలా మనసులో పెట్టుకొని అలాంటి పాటను ప్లే చేయలేదు మేము జ్ఞానం ఆధారంతో జ్ఞానపరంగా మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా లేకపోతే కలియుగం ప్రకారం తీసుకుంటారా అనే దాని కోసం ప్లే చేసాము అంతే మీరు మై స్టేటస్ ఏంజెల్ అన్నారు కదా మీరు ఏంజెల్ గా అయ్యుంటే దానిని పాజిటివ్ గా తీసుకుని ఉండాలి మారి దాని యొక్క ఎఫెక్ట్ మరియు ప్రభావముమీరు మళ్ళీ మాకు పెట్టిన వీడియో ద్వారా............ పాజిటివ్గానే తీసుకున్నారు అని అర్థమైంది వెరీ గుడ్ అలాగే ఉండాలి థాంక్యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఎక్స్ల్లెంట్ వెరీ వెరీ క్లారిటీ క్లియర్ అండ్ క్లీన్ 👍
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    మాస్టారుశ్రీశ్రీ గారు అంటే ఇంకా శ్రీశ్రీ గారి ఇంకెవరిని పోల్చడానికి లేదు అని సాగర్ శ్రీశ్రీ గారు కూడా చెప్పారు👍👍
    ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి శ్రీశ్రీ గారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    సేమ్ టు యు అలాగే మానసిక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్దాము పరిస్థితులు అనేవి మన అందరికీ కూడా మానసిక శక్తిని స్థితిని పెంచడం కోసం ముందుకు తీసుకెళ్లడం కోసం వస్తాయి అని బాబా తెలియజేశారు
    ❤️👍👍👍👍👍👍👍👍👍❤️
    వందేమాతరం వందేమాతరం వందేమాతరం థాంక్యూ జై జన్మభూమి సై సాత్విక భూమి సైతం మహాత్మ సై సాకేత రామన్న సైలెన్స్ శక్తి సైసద్గురు
    జై పరమ జగద్గురు 👍👍👍👍👍 పతితాత్మల పావన గురువు ❤️🙏👍
    పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదాశివస్మరామి

  • @笨蛋-p9b
    @笨蛋-p9b 5 років тому +3

    పాట చాల బాగుంది కాని పాటలో చిత్రీకరించిన విధంగా ఇప్పటి సమాజంలో చేస్తే పొట్టు ఊడేదాక కొడతారు....జాగ్రత్త మరి...

  • @anupamavanapala9112
    @anupamavanapala9112 6 років тому +27

    Balu garu entandi aa voice asalu ufffff.....getting mad by listening to your voice all the time ..... #heavenlyvoice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌✌😍😍😍😍😍😍🤗🤗🤗🤗🤗

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +2

    EVER GREEN SOOOOOPER HIT SONG.. 🎶🎤🎶..
    FANTASTIC MUSIC...🎶🎶
    AWESOME PLAY BACK SINGING...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶EVER AND EVER... 😁

  • @srikanthsri3493
    @srikanthsri3493 5 років тому +6

    Awesome music for illayaraja Garu... King 😘 Acting

    • @kvmanojkumar1736
      @kvmanojkumar1736 5 років тому

      This film remake from malayalam movie "vandhanam "..... watch song "kavilinayil kunkumamo "....

  • @challagundlavenu3181
    @challagundlavenu3181 5 років тому +4

    sir indulo..oka sentence lo thakidu ane word vadaru..dani ardam anto konchem clarity ga cheppandi plz

  • @RAJU-jg9bi
    @RAJU-jg9bi 7 років тому +17

    good song

  • @laxminarayana80
    @laxminarayana80 7 років тому +44

    I saw the movie in NARTHAKI. Unforgettable movie.

    • @felix-yx7ib
      @felix-yx7ib 6 років тому

      Laxmi Narayana nellore

    • @Kumars-d1c
      @Kumars-d1c 6 років тому

      Hello boss ee movie archana theater nellore lo release ayyindhi

    • @maheshdubbasi5620
      @maheshdubbasi5620 4 роки тому

      Lakshmi Narayana garu Nartaki Alwal Secunderabad lo na

  • @Kumars-d1c
    @Kumars-d1c 5 років тому +9

    Nag ilayaraja veturi combination rocked always in those days

  • @lilcutiee25
    @lilcutiee25 Рік тому +1

    Entha bagundii ee pataa. ❤ Old is gold abba chala bagundi enni sarlu vinnano ee song aslu 🥰🙈

  • @SatishKumar-yr8kq
    @SatishKumar-yr8kq 6 років тому +8

    This song dedicated to my find srikanth schoolmate he is no more now his sole rest in peace he use to sing during school days we miss him

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 4 роки тому +5

    SP Balu really Great. Super melody singer. Hats off to to Balu !

  • @chillbro656
    @chillbro656 4 роки тому +5

    This song look like 2020 song🥰😘😍 after 28 years its look like new hatsoof to those music directors👏👏👏

  • @dr.anjireddymultispecialit900
    @dr.anjireddymultispecialit900 3 роки тому +2

    WHAT A SONG............................

  • @sridhar0905
    @sridhar0905 3 місяці тому +2

    ఈ పాట లో ఉన్నది నా జీవితం లో జరిగేది అంత ఒకే ల ఉంది

  • @anjappagopinolla3072
    @anjappagopinolla3072 3 роки тому +3

    Super song sp Balu sir nuvu lekapoyina nee patalu yeppudu marumogutuntai 😭😭

  • @naseehanasrinn7839
    @naseehanasrinn7839 5 років тому +40

    KAVilinayil കുങ്കുമമോ ...?
    മലയാളികൾ ആരൂല്ലേ....?

  • @dospecialnew3490
    @dospecialnew3490 2 роки тому +6

    2:04 nundi vere level 😍😍😍

  • @thotaramani9271
    @thotaramani9271 5 років тому +2

    Nagarjuna Amla Super Jodhi

  • @mamathathudi9592
    @mamathathudi9592 2 роки тому +1

    👌👌

  • @dhivyah5487
    @dhivyah5487 6 років тому +18

    This is ever green song no matter how many times you listen you won’t get bored 😀😍

  • @Caa997
    @Caa997 7 років тому +21

    Best couple

  • @rockyomkar41
    @rockyomkar41 6 років тому +23

    Ilayaraja,Balu,veturi this combo always great

    • @charanteja7636
      @charanteja7636 4 роки тому +1

      Raasindi veturi kaadhu... veteran writer Ganesh Patro

  • @santhoshgarspati6077
    @santhoshgarspati6077 4 роки тому +1

    Super sang

  • @pcrentertainment1593
    @pcrentertainment1593 Рік тому +1

    Love u nag daddy