Chettu Kinda Pleader - Jigi Jigi Ja - Ravela Na Roja

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2010
  • Ilayaraja's Musical Hits
  • Розваги

КОМЕНТАРІ • 82

  • @rameshroyal5440
    @rameshroyal5440 4 роки тому +55

    పరిహాసం కాకుండా హాస్యాన్ని పండించే నా అభిమాన హీరో రాజేంద్రప్రసాద్ గారు💘💘💘💘💘💘

  • @gaddamajay2949
    @gaddamajay2949 3 роки тому +20

    వంశీ అండ్ ఇళయరాజా వెరీ బెస్ట్ కాంబినేషన్.
    Why nowadays such songs are not coming.

  • @harisudheerrao1222
    @harisudheerrao1222 5 років тому +28

    Hats off Ilayaraja and Vamsi 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️👍👍👍

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +51

    జిగిజిగిజిగిజా జాగేల వనజా
    రావేల నా రోజా
    జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
    నీదేరా ఈ రోజా
    నీదేలే వలపుల వైభోగం
    నాదేలే మమతల మణిహారం
    జిగిజిగిజిగిజా జాగేల వనజా
    రావేల నా రోజా
    జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
    నీదేరా ఈ రోజా
    లాలి లాలి ప్రేమ రాని
    అనురాగంలోనే సాగిపోని
    మేనా లోనా చేరుకోని
    సురభోగాలన్ని అందుకోని
    పెదవి పెదవి కలవాలి
    యదలో మధువే కొసరాలి
    బ్రతుకే మమతై నిలవాలి
    మురళీ స్వరమై పలకాలి
    ప్రేయసి పలుకే మాణిక్యవీణ
    ప్రేమావేశంలోనా
    కౌగిలి విలువే వజ్రాల హారం
    మోహావేశంలోనా
    రావే రావే రసమందారమా
    జిగిజిగిజిగిజా... జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
    నీదేరా ఈ రోజా
    జిగిజిగి జిగిజా జాగేల వనజా
    రావేల నా రోజా
    నాదేలే మమతల మణిహారం
    నీదేలే వలపుల వైభోగం
    స్నానాలాడే మోహనాంగి
    ఇక సొంతం కావే శోభనాంగి
    దూరాలన్ని తీరిపోని
    రసతీరాలేవో చేరుకోని
    తనువు తనువు కలిసాకా
    వగలే ఒలికే శశిరేఖా
    ఎగసే కెరటం యదలోనా
    సరసం విరిసే సమయానా
    ముందే నిలిచే ముత్యాలశాల
    పువ్వే నవ్వే వేళా
    రమ్మని పిలిచే రంత్నాల మేడా
    సంధ్యారాగంలోనా
    వలపే పలికే ఒక ఆలాపన
    జిగిజిగిజిగిజా... జిగిజిగిజిగిజా జాగేల వనజా
    రావేల నా రోజా
    జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
    నీదేరా ఈ రోజా
    నీదేలే వలపుల వైభోగం
    నాదేలే మమతల మణిహారం
    జిగిజిగిజిగిజా జాగేల వనజా
    రావేల నా రోజా
    జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
    నీదేరా ఈ రోజా

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 4 роки тому +36

    All time great music legend "THE ILAYARAJA"

  • @mahantupadrasta5638
    @mahantupadrasta5638 6 років тому +36

    One and only Vamsi & Rajendra Prasad combo ..great ever...which we miss today

  • @munisankar7719
    @munisankar7719 4 роки тому +20

    Vamsi one of the great Directors in telugu cinema. Making of song awesome no one can make like him.

  • @nsampath9452
    @nsampath9452 5 років тому +16

    This movie came from my chid hood iam big fan of vamsi gru. Iam telling t every one every director should inspire him. A lot of talent is their for vamsi gru. He is leandery director especially for rajendra Prasad gru. He gave lot of hits t him

  • @vasumulugula1828
    @vasumulugula1828 Місяць тому

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే అభ్భూతమైన సంగితం తో కూడినా పాట. వాహ్ ఇళయరాజ సార్, వంశీ సార్, నా అభిమానా నటుడు రాజేంద్రుడు గారి నా హృదయపూర్వక నమస్కారాలు...

  • @wnenu114
    @wnenu114 5 років тому +16

    My youth would be most wonderful if I was at this movie release time anyways Hatsoff Ilayaraja n Director Vamshi...

  • @drbsyamsundar1665
    @drbsyamsundar1665 6 років тому +12

    no words .can appraise this music.....Vamsy's failure film...but extraordinary music and songs...a lover of music can not go normal with this song...it is full of music and magic...awesome...great Raja the only Maestro

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 роки тому +7

    ప్రతి పాట కి డిజైన్ సూపర్ రాజేంద్రప్రసాద్ గారి ప్రతి మూవీ స్ నాకు చాలా ఇష్టం

  • @bezawadasaikrishna
    @bezawadasaikrishna 6 років тому +30

    we want this kind of songs in present generations good music

  • @SatishKumar-yr8kq
    @SatishKumar-yr8kq 5 років тому +14

    Wat a creation both music n picturising thanks to vamshi n ilayaraja

  • @chittiankul
    @chittiankul 11 років тому +22

    Gud music from maestro ilayaraja...

  • @dubbagallavaraprasad2754
    @dubbagallavaraprasad2754 4 роки тому +10

    Vamsi +Rajendrudu + Ilayraja = Evergreen Sweet Megamovie

  • @manepallirajasekhar
    @manepallirajasekhar 9 років тому +33

    olden song, golden days, never come again.

  • @vishwanith1772
    @vishwanith1772 6 років тому +16

    vamsi great low budget excellent creation

  • @mailapakaravinder8031
    @mailapakaravinder8031 5 років тому +17

    Low budget movie exalent creation

  • @doranukala3660
    @doranukala3660 5 років тому +6

    Vamshi gaaru mee taking ki mastro mix ayetheilaant ever lasting songs vasthaai .I am proud to be born in godavari districts

  • @bharathk2864
    @bharathk2864 2 роки тому +2

    Evergreen song forever malli ilanti songs inagalama ee generation lo

  • @subbukalluri7646
    @subbukalluri7646 5 років тому +10

    Ilayaraajaa raja vamsi caambination super

  • @rameshroyal5440
    @rameshroyal5440 4 роки тому +7

    వంశీ నువ్వు సూపర్👌👌👌

  • @rameshroyal5440
    @rameshroyal5440 4 роки тому +13

    నాకు కామెడీ అంటే పిచ్చి,రాజేంద్రప్రసాద్ నా ఫేవరేట్ హీరో💖💖💖💖

  • @bethamhanumantherao288
    @bethamhanumantherao288 11 років тому +10

    nice song and nice picturization by vamsi great director

  • @chkirankumar8740
    @chkirankumar8740 2 роки тому +5

    నటకిరీటి & వంశీ సూపర్

  • @humbleRaj
    @humbleRaj Рік тому +3

    Ilayaraja The Mastero

  • @kku5784
    @kku5784 2 роки тому +2

    ఆ రోజులు ఆ సినిమాలు మళ్ళీ రావు

  • @rishiprasad3962
    @rishiprasad3962 10 років тому +25

    song kuda comedy tho teese talent vamshi gari ke sonthamm

  • @prasadpanjaa7325
    @prasadpanjaa7325 6 років тому +9

    Old is gold super song"🎵🎶♥

  • @gundlalakshmichand8973
    @gundlalakshmichand8973 9 років тому +15

    What a dresses and sceneries

  • @sathishchakradhar3060
    @sathishchakradhar3060 4 роки тому +4

    How many of you watched this movie during courtine 👍👍👍👍👍

  • @SatishKumar-yr8kq
    @SatishKumar-yr8kq 6 років тому +6

    Wow wowwwwwwwwww infinity great music warrwaaaaaa

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 2 роки тому +2

    ilayaraja . The great 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmireddy5318
    @lakshmireddy5318 4 роки тому +4

    ilayaraja the great

  • @sairamkankanampati2984
    @sairamkankanampati2984 8 років тому +10

    old song's golden hits.

  • @mahireddy9890
    @mahireddy9890 3 роки тому +5

    వంశీ గారు పాటను స్టూడియో నుండి బయటికి తీసుకువచ్చిన వారిలో ఒకరు

  • @mangapuramful
    @mangapuramful 12 років тому +11

    nice composition

  • @gundlalakshmichand8973
    @gundlalakshmichand8973 9 років тому +12

    wonderful music

  • @a.v.bhushankumar7278
    @a.v.bhushankumar7278 10 років тому +26

    Gone those were d days where directr composer both hardwrk like thse legends rajr n vamshi bt nowdays no gd compostn no gd lyrics telugu pple are itslf agitating to wtch telugu movies same old 2o 30 sumos old flshbk

    • @ashokvaddeboina
      @ashokvaddeboina 6 років тому

      Vamshi with the same Ilayaraja ruined "Anumanspadam" and Ram Gopal Varma did same with Gayam 2. Maybe people get lame with age?

  • @rajashekarankalu3592
    @rajashekarankalu3592 9 місяців тому

    E pata lo adho magic vundhi

  • @kilarunageswarrao5757
    @kilarunageswarrao5757 3 роки тому +5

    జిగి జిగి జిగిజా, జాగేల వనజ , రావేల నా... రోజా... ;
    జిగి జిగి జిగిజా..... ఓ బాలరాజా, నీదేర ఈ...రోజా..... ;
    _నీదేలే............ వలపుల వైభోగం…మ్…… ;
    నాదేలే............ మమతల మణి హారం….మ్…….. ;; ||-
    ||- హొయ్ // జిగి జిగి జిగిజా, జాగేల వనజ, రావేల నా....రోజా// ;
    జిగి జిగి జిగిజా...... , ఓ బాలరాజా.... , నీదేర ఈ....రోజా......ఆ....... ;;
    లాలీ... లాలీ... ప్రేమరాణీ..... , అనురాగంలోనే.... సాగిపోనీ.... ;
    మే.నా...లోనా .... చేరుకోనీ , సురభోగాలన్నీ.... అం.దుకోనీ... ;
    పెదవీ....పెదవీ..... కలవాలీ…. , ఎదలో మధువే.... కొసరా.లీ.... ;
    బ్రతుకే... మమతై నిలవా.లీ.... , మురళీ.... స్వరమై పలకాలీ ;
    ప్రేయసి పలుకే.... మాణిక్యవీణా...., ప్రేమావేశం లోనా.... ;
    కౌగిలివిలువే... వజ్రాలహారం..., మోహావేశం లోనా.... ;
    రావే..... //, రావే ..... //, రసమం.దారమా..... ;;
    జిగి జిగి జిగిజా// ;;
    జిగి జిగి జిగిజా, ఓ బాలరాజా, నీదేర ఈ....రోజా....ఆ....... ;
    జిగి జిగి జిగిజా జాగేల వనజ, రావేల నా..... రోజ// ;
    నాదేలే.... మమతల మణి హారం_మ్మ్…….. ;
    నీదేలే... వలపుల వైభోగం_మ్………. ;;
    స్నానాలాడే.... మోహనాంగి, ఇక సొంతంకావే శోభనాంగీ.... ;
    దూరాలన్నీ... తీరిపోనీ..... , రసతీరాలేవో..... చేరుకోనీ..... ;
    తనువూ....తనువూ.... కలిసాకా.. , వగలే ఒలికే... శశిరేఖా... ;
    ఎగసే…. కెరటం ఎదలోనా.... , సరసం విరిసే... సమయానా... ;
    _ముందే... నిలిచే.. ముత్యాలశాల పువ్వై నవ్వే.... వేళా... ;
    _రమ్మని పిలిచే... రత్నాలమేడా.... సంధ్యా రాగంలో.నా.... ;
    వలపే.. పలికే.. ఒక _ఆలాపనా_....// ;
    జిగి జిగి జిగిజా.....// ;;
    జిగి జిగి జిగిజా, జాగేల వనజ, రావేల నా రోజా... ;
    జిగి జిగి జిగిజా, ఓ బాలరాజా, నీదేర ఈ....రోజా....ఆ...... ;;

  • @rishiprasad3962
    @rishiprasad3962 10 років тому +9

    miss such funny songs

  • @sarmashussain3272
    @sarmashussain3272 Рік тому +2

    ఎవరెవరు చూస్తున్నారు....2022 లో

  • @brsbrs6050
    @brsbrs6050 3 місяці тому

    What a direction music dance setting singing acting mind blowing from Raghu

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +6

    వంశీ మార్క్..
    👌

  • @shaikfarooq8275
    @shaikfarooq8275 6 років тому +3

    Good song i like it!!!!!!

  • @FAYHAAD
    @FAYHAAD Рік тому

    soothing tune... yet interesting music..... As usual lyrics are at best

  • @user-rm1wk1yg8n
    @user-rm1wk1yg8n 4 місяці тому

    Song direction super

  • @nsampath9452
    @nsampath9452 2 роки тому +1

    Less budget more profit by Vamsi Garu.i am from kkd

  • @nallamurihanumant8548
    @nallamurihanumant8548 7 місяців тому

    Wonderful song

  • @Maivlogs2328
    @Maivlogs2328 Рік тому

    Favorite song... And that beats and musicin middle ❤❤❤❤

  • @rajasekharp7316
    @rajasekharp7316 4 роки тому +1

    My favourite song 2011

  • @nareshpanthagani8631
    @nareshpanthagani8631 2 роки тому +1

    Nice choreography

  • @dheerajdivakar6645
    @dheerajdivakar6645 6 років тому +2

    old is gold

  • @prathyusha90
    @prathyusha90 3 роки тому +2

    What a creation 😂

  • @sagilisunil7191
    @sagilisunil7191 3 роки тому +1

    Super song

  • @vijayawargivenugopal1138
    @vijayawargivenugopal1138 Рік тому

    One of my favorite song

  • @saiatreyapurapu7654
    @saiatreyapurapu7654 3 роки тому +1

    Nice song

  • @swathijagadish5666
    @swathijagadish5666 3 роки тому +1

    So nice

  • @manasapappu2574
    @manasapappu2574 7 років тому +4

    Funny and good song

  • @syedmushraf4424
    @syedmushraf4424 2 роки тому

    Have a wonderful songs

  • @Vsp652
    @Vsp652 Рік тому +1

    👌

  • @kickbuttowski7646
    @kickbuttowski7646 3 роки тому

    Jogi jigi jigi ja 😁
    Eyy vanaja 😂😂

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 роки тому +1

    Vamsi miracle movies with Rajendra Prasad

  • @chandrashekargattigari1856
    @chandrashekargattigari1856 Рік тому +1

    2023 anyone

  • @vasanth0x55tube
    @vasanth0x55tube 2 роки тому +2

    Chiranjeevi and vijayashanthi would be the ideal pair for this dance number from maestro. Anyone with me..?

  • @khadars4599
    @khadars4599 3 роки тому +1

    My friend name vanaja....😁

  • @SeshuTD
    @SeshuTD 4 роки тому +3

    Dislike chesina 34 mandi Grahaantharavaasulemo...

  • @balakrishnabalakrishna9539
    @balakrishnabalakrishna9539 11 місяців тому

    Love you Hii my phone is

  • @FAYHAAD
    @FAYHAAD Рік тому

    Goppollu anduke ardham karu..... ha ha

  • @harisudheerrao1222
    @harisudheerrao1222 5 років тому +5

    Hats off Ilayaraja and Vamsi 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️👍👍👍

  • @nagarajutallapelli223
    @nagarajutallapelli223 6 років тому +1

    Super song