Gopi Lolaa Video Song || Ladies Tailor Movie || Rajendra Prasad, Archana, Deepa

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2016

КОМЕНТАРІ • 181

  • @NenuMeeVijay
    @NenuMeeVijay 2 місяці тому +13

    2024‌ లో ఈ విడియో పాట వింటున్న వాళ్ళు లైక్ చేయండి...! 01.03.2024 ❤

  • @pvrao8025
    @pvrao8025 2 роки тому +96

    పుట్టిన ఊరి మీద ప్రేమ వుంటే... ఇలాంటి మంచి సినిమాలు తీయగలరు....

  • @sreenivasulujallu8667
    @sreenivasulujallu8667 2 роки тому +84

    వంశీ గారి గోదావరి అందాలు ,
    సిరివెన్నేల గారి గేయ రచన ,
    ఇళయరాజ గారి సంగీతం,
    బాలు గారి గాత్రం,
    రాజేంద్రప్రసాద్ గారి అభినయం
    అన్ని అభ్బూతం గా ఉన్నయి, ఇందులో ఎవరిని తక్కువ చేయడం ,ఎక్కువ చేయడం సరికాదు... 🌹😍👍👏

  • @satyadev6391
    @satyadev6391 4 роки тому +73

    వంశీ గారి దర్శకత్వ ప్రతిభ ,మాస్ట్రో ఇళయరాజా గారి music, రాజేంద్రుడి నటన ఈ ముగ్గురూ కలిసి చేసిన magic

  • @sumanrachamadugu2680
    @sumanrachamadugu2680 7 місяців тому +3

    ఈపాట ఎంత ప్రశాంతంగా ఉంది. డ్రమ్స్ సౌండ్ లేకుండా ఎక్కువగా పెద్ద పెద్ద మ్యూజిక్ పరికరాలు ఉపయోగించకుండా. ఈ కాలంలో మ్యూజిక్ సౌండ్ ఎక్కువ.పాట తక్కువ.😊😊

  • @sivesh14
    @sivesh14 2 роки тому +58

    అన్ని కామెంట్స్ చదివాను.
    ఒక్కరు కూడా lyric గొప్పదనాన్ని ప్రస్తావించిన పాపాన పోలేదు.
    సీతా రామ శాస్త్రి గారు కాక ఇంకెవ్వరూ ఇలాంటి సరదా పాటను అంత అర్థవంతంగా రాయలేరు.
    ఆ పదాలు ఆ భాష ఆయన సొంతం.
    రచయితకు కొంతైనా గుర్తిపు ఇవ్వండి

  • @user-wi7hr8je9d
    @user-wi7hr8je9d 21 день тому

    ఇలాంటి పాటలు జీవితంలో ever before ever after❤❤❤❤

  • @srinumtm8821
    @srinumtm8821 11 місяців тому +18

    ఇళయరాజా సంగీతం, వంశీ దర్శకత్వంలో సినిమాలు 90%. అంతకుమించి ఎక్కువ. హిట్స్.❤❤

  • @srinivasraosunkara8219
    @srinivasraosunkara8219 3 роки тому +164

    కె. రాఘవేంద్ర రావు గారు ఒక హీరోయిన్ నీ ఎన్ని కోణాల్లో ఆమె అందాల్ని తెరపై చూపిస్తారో.
    అంతకంటే 10 రెట్లు ఎక్కువగా మా గోదావరి అందాలు ప్రతీ సినిమాలో చూపిస్తారు..
    అదే వంశీ గారి ప్రత్యేకత..

    • @kumarp3515
      @kumarp3515 3 роки тому +6

      andaru MACHA ni vetukutunte, meeru godavari ni chustu undipoyaru... love it!!!

    • @chsatyanarayana8591
      @chsatyanarayana8591 2 роки тому +1

      Sp Balasubrahmanyam Brahmin but sale hindutwa

    • @smartone909
      @smartone909 7 місяців тому

      ❤❤❤❤

    • @ramms8617
      @ramms8617 7 місяців тому

      Mi godavari ante..konnara😢😅

  • @krishnamurthy2556
    @krishnamurthy2556 4 роки тому +86

    Vamsy only person, did justice for ilayaraja' s composition.....

  • @venkatakrishnaj7035
    @venkatakrishnaj7035 4 роки тому +25

    Excellent shot @4:07 proud that Vamsi belong to telugu

  • @paparaorali7413
    @paparaorali7413 3 роки тому +11

    Different composition..enni sarlu vinna malli malli vinalanipinche great Tune .. hats off to Ilayaraja & Balu

  • @MuhammadShamsTabrez
    @MuhammadShamsTabrez 4 роки тому +77

    వంశీ ఇళయరాజ సాంగ్స్ అన్నీ 👌👌👌

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +30

    గమత్ తైన పాట అది ఇళయరాజ గారికే సాద్యం. సూపర్ 13/7/20

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 2 місяці тому

    Ragendraprasad, director vamsy and Ilayaraja.
    Telugu film is aswome.

  • @sirishhyd
    @sirishhyd 2 роки тому +11

    Wow...what a melody. 1980s ki velthe ela untundo life. Ilayaraja sir composition and his instruments usage + Balu sir n Janaki madam...just ivvanni 1st hand experience kosam aina 80s ki vellali anipistundi.

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 2 місяці тому

    🌺🌺🌺పల్లవి 🌺🌺🌺
    గోపీలోల నీ పాల పడ్డామురా… లీలాలోల అల్లాడుతున్నామురా
    చన్నీళ్ళలో ఉన్నామురా… చిన్నారులం మన్నించరా
    భామా భామా… తీరాన్ని చేరాలమ్మా
    పరువే కోరి… చెయ్యేత్తి మొక్కాలమ్మా
    అందాక మీ అందాలకు… ఆ దిక్కులే దిక్కమ్మలు
    గోపీలోల నీ పాల పడ్డామురా…
    కృష్ణా కృష్ణా కృష్ణా… కృష్ణా కృష్ణా కృష్ణా
    మచ్చ మచ్చ మచ్చ మచ్చ
    కృష్ణా కృష్ణా కృష్ణా… కృష్ణా కృష్ణా కృష్ణా
    మచ్చ మచ్చ మచ్చ మచ్చ
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    జాలిమాలిన ఈగాలి… తేరిపార చూసి వేసే ఈలా
    మావిమాటున దాగుంటే… కూతవేసి గువ్వలు నవ్వే గోలా
    తరుణిరో… కరుణతో మోక్షం చూపే… కిరణమై నిలిచానే
    తనువుతో పుట్టే మాయను… తెలుపగా పిలిచానే
    మోక్షం కన్న… మానం మిన్న
    నిన్ను మన్ను కన్నులు మూసేనా
    గోపీలోల నీ పాల పడ్డామురా…
    భామా భామా… తీరాన్ని చేరాలమ్మా
    చన్నీళ్లలో ఉన్నామురా… చిన్నారులం మన్నించరా
    గోపీలోల నీ పాల పడ్డామురా…
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    వాడిపోని సిరులెన్నో… పూలు పూచేటి కొమ్మరెమ్మ గుమ్మ
    నేనుకోరే ఆ తార… ఏది మీలోన… భామా భామా భామా
    తగదురా… ఇది మరి చోద్యం కాదా
    సొగసరి గోవిందా… అందరు నీవారేగా… ఒకరితో ముడి ఉందా
    చూసే కలలు ఎన్నో ఉన్నా… చూపే హృదయం ఒకటే ఉందమ్మా
    గోపీలోల నీ పాల పడ్డామురా… లీలాలోల అల్లాడుతున్నామురా
    అందాక మీ అందాలకు… ఆ దిక్కులే దిక్కమ్మలు
    భామా భామా… తీరాన్ని చేరాలమ్మా
    పరువే కోరి… చెయ్యేత్తి మొక్కాలమ్మా
    🌺👌🌺👌🌺👌🌺👌🌺👌🌺

  • @medaranagalakshmi136
    @medaranagalakshmi136 3 роки тому +9

    S. P. Balu... Voice Adbhuthunga undi.... Super... Fantastic Dance.... Everything is Good.... 🥰😍

  • @rkacademyofenglish6013
    @rkacademyofenglish6013 2 місяці тому

    Vamsi gaaru meeku salute technology lenappude meeru wonders create chesaaru

  • @venumareedu8116
    @venumareedu8116 4 роки тому +82

    Not any director in our country has shot the Godavari so brilliantly as Vamshee.... Unparalleled talent

  • @kumarmanepalli5998
    @kumarmanepalli5998 4 роки тому +31

    Asalu e song vintunte yentha peace of mind dhorukuthundho what a magical song Ilayaraja ji 👏🏻👏🏻👏🏻🙏

  • @user-mv2fu6bz7h
    @user-mv2fu6bz7h 4 місяці тому +1

    Na pranam dis movie superrrrr songs nd music also singers hat's up ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @kalyantemplevlogs
    @kalyantemplevlogs Рік тому +5

    Chevilo amrutham posinattu vuntay e songs ❤❤

  • @sankararaonali9391
    @sankararaonali9391 4 роки тому +42

    రాజోలు గ్రామ అ౦దాలు ...

  • @sultans8570
    @sultans8570 4 роки тому +23

    Most would vote for this song as the simple and best beat oriented in raja sir films

  • @amarreddy1976
    @amarreddy1976 3 роки тому +12

    If a time travel is possible to me I go to the time Ladies Tailor in theatres... What a days are those... I was not even born in 1986, though" ... I am 33 now

  • @sultans8570
    @sultans8570 4 роки тому +27

    You just cant beleive this song was played on big fm daily at midnight 12 pm in vizag in 2011-12

  • @user-mv2fu6bz7h
    @user-mv2fu6bz7h 3 місяці тому +1

    Great director vamsi garu ❤❤❤❤❤❤🎉🎉🎉😊😊😊😊😊😊

  • @sripadasuryanarayana4083
    @sripadasuryanarayana4083 4 роки тому +96

    Ee movie shooting aantha maa native place Razole lo ne jarigindi

  • @sankararaonali9391
    @sankararaonali9391 4 роки тому +25

    my childhood block buster movie

  • @chanduchanda7275
    @chanduchanda7275 4 роки тому +52

    Background lo voche base guitar sound 😍😍😍 raja sir the great

    • @chocolateboy7548
      @chocolateboy7548 3 роки тому +4

      Ilayaraja special ga use chesthadu base guieter prathi song ki

  • @harish-qz1vf
    @harish-qz1vf 3 роки тому +10

    1:33 that dance.. So funny.. 😆😆😆😅😁

  • @sciencesconnectus7001
    @sciencesconnectus7001 3 роки тому +6

    Matchless, unparalleled musician is one and only, illayaraj

  • @Mahesh-ig8oe
    @Mahesh-ig8oe 4 роки тому +103

    గోపీలోల నీ పాల పఢామురా
    లీలాలొల అల్లాడుతున్నామురా
    చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా
    భామా భామా తీరాన్ని చేరాలమ్మా
    పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా
    అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు "గోపీలోల"
    కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా "2"
    మచ్చ మచ్చ మచ్చ మచ్చ "కృష్ణా"
    జాలిమాలిన ఈగాలి తేరిపార చూసి చిందేసే ఇలా
    మావిమాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోలా
    తరుణిలో కరుణతో మోక్షంచూపే కిరణమై నిలిచానే
    తనువులో పుట్టేమాయను తెలుపగా పిలిచానే
    మోక్షం కన్న మానం మిన్న "గోపీలోల"
    వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ
    నేనుకోరే ఆ తార ఏది మీలోన భామా భామా భామా
    తగదురా ఇది మరి చోద్యంకాదా
    సొగసరి గోవిందా అందరు నీవారేగా ఒకరితో ముడివుందా
    చూసే కలలు ఎన్నో ఉన్నా
    చూపే హృదయం ఒకటే ఉందమ్మా "గోపీలోల"

  • @praveengujjala
    @praveengujjala 3 роки тому +23

    If I take any random screen shot of this picturization. It will be end as an art. Such a great camera work.

  • @jeevanprakash6179
    @jeevanprakash6179 3 роки тому +6

    Super song .As a person from West Godavari Vamsi is one of the good directors from TFI .

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 2 роки тому +8

    అద్భుతమైన పాట 🙏💐👌

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 2 роки тому +1

    వంశీ ఇ లయారజ combination super

  • @anilkumarogirala9594
    @anilkumarogirala9594 5 років тому +19

    Old is gold melody songes nice song

  • @rajupalla0842
    @rajupalla0842 2 роки тому +7

    My all tym favorite song😘

  • @gundlapallisainath9542
    @gundlapallisainath9542 5 років тому +35

    Ilanti songs malli raavu

  • @thirupathimgkatta7969
    @thirupathimgkatta7969 3 роки тому +4

    సూపర్ సాంగ్

  • @ranjithchinthakunta8104
    @ranjithchinthakunta8104 3 місяці тому

    సూపర్ పాట

  • @prasadas6682
    @prasadas6682 3 роки тому +12

    IAM waching this song 2020

  • @itachikratos1345
    @itachikratos1345 3 роки тому +7

    Sp balu legend We miss you so much 😭😭

  • @bankapallinarayanarao-gj5bg
    @bankapallinarayanarao-gj5bg Місяць тому

    Guruvugaru sasthry yepatarasina Chala Ardhavanthamaina patalu rasaru kalamane kathhivetuki dorakaledu Ayana yekkadunna sare manasu shanthinchalani korukutunnanu

  • @thummasuresh4u
    @thummasuresh4u 4 роки тому +12

    i bet one of the best catchy song

  • @yashwantmanisi3454
    @yashwantmanisi3454 3 роки тому +10

    I love this song

  • @maniraja9236
    @maniraja9236 Рік тому +2

    జమజచ్చ...జసాంజగ్ జసూజపజర్.. జభాష 😃😃😃

  • @parmeshks1402
    @parmeshks1402 Рік тому

    Super song,super movie ,super acting rajendra prasad

  • @naraganikrishna7057
    @naraganikrishna7057 3 роки тому +4

    Great vamshi gsru

  • @VK-ww6gm
    @VK-ww6gm 5 років тому +16

    Ever green song

  • @kkk-cu8ym
    @kkk-cu8ym Рік тому

    Devudi daya unte sir songs ni re create cysta❤

  • @sureshkaruppasamy6257
    @sureshkaruppasamy6257 3 роки тому +8

    From tamilnadu erode I like this song very much and humming is nice. all songs in this film superb i Don't know this language but very nice to listen

    • @hgravi
      @hgravi 2 роки тому +1

      "Sundara telungu".. Telugu

    • @sureshkaruppasamy6257
      @sureshkaruppasamy6257 2 роки тому +2

      @@hgravi music no language it's feeling ILLAYARAJA SPB ARE GIVES US THIS HEAVEN FEELINGS

    • @hgravi
      @hgravi 2 роки тому +2

      @@sureshkaruppasamy6257 illayaraja Sir and late SPB Sir gave us somany unforgettable, happy, a high for that day, unbelievable moments.. Hat's off to "genius "
      Even today, whenever one listens to their song in any language, it's just sheer joy, happiness, solitude, ..
      My 🙏🙏🙏🙏🙏

  • @tasbiyachannel8430
    @tasbiyachannel8430 4 роки тому +12

    What a music.....!

  • @kosarivenu
    @kosarivenu 2 роки тому +6

    Ilayaraj is the god of Music

  • @poshanabhiyaan86
    @poshanabhiyaan86 Рік тому +1

    Evergree Song lyric..... Movie......💕💕💕💕💕💕

  • @barigisrinivas7763
    @barigisrinivas7763 2 роки тому +4

    Rajendra Prasad sir 🙏💐

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 2 роки тому +1

    Vamsi Garu Yelkada Unnaru Yeppudu Mana konaseema Andhalu Cinema Theestharu

  • @karthikkarthi2234
    @karthikkarthi2234 5 років тому +9

    Super song and more comedy

  • @kanthigorle1211
    @kanthigorle1211 Рік тому +2

    My all time favourite song

  • @hemanthnaidukinjarapu8649
    @hemanthnaidukinjarapu8649 4 роки тому +8

    music keka

  • @chirrasanthiprakashchirra790
    @chirrasanthiprakashchirra790 5 років тому +17

    Reail comedy hero super sir

  • @godlasuresh5847
    @godlasuresh5847 9 місяців тому

    My memorble song super super super super super super song

  • @srinivasu9427
    @srinivasu9427 Рік тому +1

    రామచంద్రపురం దగ్గర పాసర్లపూడి గ్రామం వంశీ గారు అసలు పేరు భాస్కర్కరెడ్డి గారు... ఇయినా ఈయన భార్య ఎప్పుడు బ్లాక్ డ్రెస్ లో దర్శనం ఇస్తారు.... Good కలర్ కాంబినేషన్ ఇప్పటికి 🙏

  • @hemanthkumarnotla3158
    @hemanthkumarnotla3158 3 роки тому +4

    Super song

  • @keshav2031
    @keshav2031 3 роки тому +6

    Miss you spb

  • @shekarsir7323
    @shekarsir7323 4 роки тому +5

    my ever favarate song

  • @sheiklatheefa1027
    @sheiklatheefa1027 4 роки тому +5

    Superrrrrrrr

  • @pramodchakravarthymsc1151
    @pramodchakravarthymsc1151 4 роки тому +6

    super song

  • @Mrintrovert786
    @Mrintrovert786 2 роки тому +3

    My fav song ❤️❤️❤️

  • @muralikrish6461
    @muralikrish6461 2 роки тому +2

    This song dedicated to all the men who r thinking they are old.

  • @NareshNaresh-lm5py
    @NareshNaresh-lm5py 3 роки тому +2

    Superbbbb

  • @KalidindiBaby
    @KalidindiBaby 5 років тому +7

    Super songs

  • @gattupallisumithradevi8084
    @gattupallisumithradevi8084 2 роки тому +1

    Om namo venkateshaya

  • @saripallipadmavathi8383
    @saripallipadmavathi8383 9 місяців тому

    అద్భుతమైన పాట

  • @ksarinivas3520
    @ksarinivas3520 3 роки тому +3

    My favourite song

  • @tirumalaize
    @tirumalaize 4 роки тому +9

    Cinema okasari chudandi comedy lo intha peak vuntunda anela vuntundi

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 4 роки тому +4

    Super

  • @mylarisravankumar2092
    @mylarisravankumar2092 4 роки тому +4

    Ever green song super

  • @vanividya7807
    @vanividya7807 4 роки тому +2

    anaa guunde llanti song

  • @aasrithavlogs9305
    @aasrithavlogs9305 4 роки тому +5

    In Rajendra prasad career

  • @subbarajukosuri6207
    @subbarajukosuri6207 4 роки тому +3

    No 1 music

  • @sivakumarchapala2448
    @sivakumarchapala2448 4 роки тому +6

    I love song

  • @ramananaik8406
    @ramananaik8406 2 роки тому +3

    ఇళయరాజా రాగమలిక

  • @gkrish5875
    @gkrish5875 3 роки тому

    All best out put you can see in this song. All who involved in this output.

  • @srinivasmididoddi1864
    @srinivasmididoddi1864 3 роки тому +2

    Ilayaraja garu 👌👌👌👌👌👌

  • @madhusampangichinamma7119
    @madhusampangichinamma7119 3 роки тому +1

    Super directeor sir

  • @ashoktagarumpudi7727
    @ashoktagarumpudi7727 10 місяців тому

    Director Vamsi sir ur great director sir

  • @swamymadhumadhupriya7003
    @swamymadhumadhupriya7003 4 роки тому +4

    Song is good

  • @sridharsiddu2404
    @sridharsiddu2404 4 роки тому +9

    That is iilairaja

  • @shyamalaegala9919
    @shyamalaegala9919 5 років тому +6

    Evegreensuperhitsong

  • @vezzaisagar2192
    @vezzaisagar2192 2 роки тому +1

    Evergreen Song

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 2 місяці тому

    Bonangi..zamindhar. krishna babu,APGVBANK

  • @rameshramesh-vq5zy
    @rameshramesh-vq5zy 3 роки тому +1

    sir super song

  • @agni1047
    @agni1047 3 роки тому +4

    In close up shot background girls are playing in water and in wide shot they are looking at cloths...😐😑

    • @avinashk1711
      @avinashk1711 3 роки тому +2

      Good observation.That's Continuity break.

  • @karavind575
    @karavind575 3 роки тому +1

    Vamshee Garu means godari, godhari means vamshi Garu..anthe..anthe..anthe

  • @user-mv2fu6bz7h
    @user-mv2fu6bz7h 4 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramanujask8042
    @ramanujask8042 4 роки тому +4

    Good song

  • @pradeepkumar_89
    @pradeepkumar_89 3 роки тому +1

    Who waching in 2020...…?