Alli Billi Kalala Raave Video Song - Chettu Kinda Pleader Movie || Rajendra Prasad || Urvashi

Поділитися
Вставка
  • Опубліковано 12 лют 2016
  • Watch Alli Billi Kalala Raave video song from Chettu Kinda Pleader movie. Starring Rajendra Prasad, Kinnera, Urvashi, Gollapudi Maruti Rao and Sarath Babu among others. Directed by Vamsy and produced by Nandigam Surya Ravindra. Music composed by Ilaiyaraaja.
    Click Here To Watch:
    Panjaa Movie Video Songs - goo.gl/oo2AqZ
    Arya Movie Video Songs - goo.gl/k1y3DC
    Nenunnanu Movie Video Songs - goo.gl/7cI61Y
    For More Videos:
    ►Subscribe to / idreammusic
    ►Like us on / idreamvideosongs
    Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
    ►iPhone: tinyurl.com/lvu3wyx
    ►iPad: tinyurl.com/ls4tee8
    ►Android: tinyurl.com/m78hwyv

КОМЕНТАРІ • 394

  • @NenuMeeVijay
    @NenuMeeVijay 2 місяці тому +11

    2024‌ లో ఈ విడియో పాట వింటున్న వాళ్ళు లైక్ చేయండి...! 01.03.2024 ❤

  • @dralluvenkat
    @dralluvenkat 3 роки тому +700

    వంశీ గారు తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ మైన దర్శకుడు. ఒప్పుకునే వారు ఒక like వేయండి.👍

  • @sagarkallepelli6397
    @sagarkallepelli6397 Рік тому +91

    ఇప్పటికీ ఈ పాట వినవారే ఒక like చెయ్యండి

  • @user-zt3zt5jp3p
    @user-zt3zt5jp3p 2 роки тому +46

    ఇళయరాజా అనే వ్యక్తి ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం అంతే.

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 Рік тому +1

      @Mohan Sai you are wrong, if there is no music even Balu sir’s voice will be like normal talking. Raaja sir is above all.

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 20 годин тому

      He is one of the popular music directors.He id preceded by mama.

  • @sureshrajaka2441
    @sureshrajaka2441 3 роки тому +244

    పాట నచ్చిన వాళ్ళు లైక్ చేయండి 👍

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Рік тому +1

      ❤❤❤❤♥️♥️🧡🧡🧡🧡🧡🧡♥️♥️♥️💗💗💗💗💗💗💗🧡🧡🧡🌹🌹🌹💗💗💗🌹🌹😘😘😘♥️♥️♥️❤❤♥️♥️💘💘💘💖💖💘🥰🥰🥰💘💘🥰🏵💘💘⭐⭐💖💖🥰🥰💘🥰🥰💘💘

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 Рік тому +42

    ఇళయరాజా సంగీతం ఎస్పీ బాలు గానం లో వింటుంటే మళ్లీ మా చిన్ననాటి రోజులు చూస్తున్నట్టుంది అయితే ఒక లైక్

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 2 роки тому +252

    ఈ పాట నా చిన్నప్పుడు రేడియో లో వచ్చేది ఇది వింటుంటే ఆరోజుల్లోకి మళ్ళీ వెళ్ళితే బాగుంటుంది అనిపిస్తుంది..

  • @danieldasari6626
    @danieldasari6626 2 роки тому +56

    రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అద్భుతమైన నటుడు కామెడీ పుట్టింది రాజేంద్ర ప్రసాద్ గారు తోనే అనుకుంటా

  • @chandrashekar3460
    @chandrashekar3460 2 місяці тому +3

    ఈ పాట వింటుంటే నాకు తెలికుండనే నా మదురమైన బాల్యం లోకివెళ్ళాను.అక్కడే కాసేపు ఉండాలనిపించింది. సంగీతానికున్న పవర్... అది మరి

  • @gudavalliashok4587
    @gudavalliashok4587 3 роки тому +240

    నాకు ఈ పాట వింటుంటే పాత రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది.రేడియో లో వచ్చేది అప్పట్లో.

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 3 роки тому +140

    బాలు గారు, వీలయితే మా కోసం మళ్ళీ రండి🙏

    • @sagarboss99
      @sagarboss99 3 роки тому

      Balu ne kaadu, ippati dhaka vellini vallu evaru raledu
      Even u know that too

    • @lookmyvlogs2614
      @lookmyvlogs2614 3 роки тому +3

      @@sagarboss99 Yes I know brother, but that is my wish and that is my love on Balu sir to express my feelings, tq, పోయిన వాళ్ళు రారని తెలుసు వాళ్ల మీద ఉన్న అభిమానం, ప్రేమ మనచేత అలా మాట్లాడిస్తాయి, అంతే, tq

    • @gangadharnalla7735
      @gangadharnalla7735 2 роки тому

      Lyrics nice

  • @surekha2401
    @surekha2401 2 роки тому +26

    చిత్రం : చెట్టు కింద ప్లీడరు (1989)
    సంగీతం : ఇళయరాజా
    సాహిత్యం : వెన్నెలకంటి
    గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
    అల్లిబిల్లి కలలా రావే
    అల్లుకున్న కధలా రావే
    అల్లిబిల్లి కలలా రావే
    అల్లుకున్న కధలా రావే
    మల్లెపూల చినుకై రావే
    పల్లవించు పలుకై రావే
    వేచే ఎదలో వెలుగై రావే
    అల్లిబిల్లి కలలా రానా... ఆహ
    అల్లుకున్న కధలా రానా... ఆహ
    మల్లెపూల చినుకై రానా
    పల్లవించు పలుకై రానా
    వేచే ఎదలో వెలుగై రానా
    అల్లిబిల్లి కలలా రావే... ఆహ
    అల్లుకున్న కధలా రావే.... ఆహ
    అల్లిబిల్లి కలలా...
    సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
    రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
    రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
    నిన్న కన్న కలలే నేడు నిన్నుకోరి నిలిచే
    ఏల బిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా
    అల్లిబిల్లి కలలా రానా... ఆహ
    అల్లుకున్న కధలా రానా... ఆహ
    అల్లిబిల్లి కలలా

  • @kotisw4175
    @kotisw4175 4 роки тому +156

    ఇళయరాజా అద్భుత మాయాజలం రాజేంద్రుని నటన వంశీ గారి గోదారి సవ్వడి ఎన్నటికీ ఎప్పటికి మారువని వీడని నీడలా మన చివరి గమ్యం వరకు అనుసరిస్తూనే ఉంటాయి

  • @kanalasudheer5837
    @kanalasudheer5837 2 роки тому +36

    మా గురువుగారు రాజేంద్రప్రసాద్ గారికి ఇటువంటి ఎన్నో మంచి సూపర్ హిట్ అందించిన వంశీ గారికి ధన్యవాదాలు

  • @srinubabubotcha4125
    @srinubabubotcha4125 3 роки тому +21

    ఇళయరాజా కి ఎస్.పి.బి జత కలిస్తే అద్భుతం జరుగుతుంది

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 3 роки тому +109

    అల్లిబిల్లి కలలా రావే
    అల్లుకున్న కధలా రావే
    అల్లిబిల్లి కలలా రావే
    అల్లుకున్న కధలా రావే
    మల్లెపూల చినుకై రావే
    పల్లవించు పలుకై రావే
    వేచే ఎదలో వెలుగై రావే
    అల్లిబిల్లి కలలా రానా
    అల్లుకున్న కధలా రానా
    మల్లెపూల చినుకై రానా
    పల్లవించు పలుకై రానా
    వేచే ఎదలో వెలుగై రానా
    అల్లిబిల్లి కలలా రావే
    అల్లుకున్న కధలా రావే
    అల్లిబిల్లి కలలా
    సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
    రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
    రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
    నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
    ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా
    అల్లిబిల్లి కలలా రానా
    అల్లుకున్న కధలా రానా
    అల్లిబిల్లి కలలా
    జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
    గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై
    సంగతేదో తెలిపే తలపే సంగతులు పలికే
    దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే
    మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే
    అల్లిబిల్లి కలలా రావే
    అల్లుకున్న కధలా రావే
    అల్లిబిల్లి కలలా రానా
    అల్లుకున్న కధలా రానా
    మల్లెపూల చినుకై రావే
    పల్లవించు పలుకై రావే
    వేచే ఎదలో వెలుగై రానా
    అల్లిబిల్లి కలలా రావే
    అల్లుకున్న కధలా రానా
    అల్లిబిల్లి కలలా

    • @dasarikeerthiraj3049
      @dasarikeerthiraj3049 3 роки тому +5

      పాట నేనే పాడుతూ విన్న థాంక్స్ సోదర

    • @manmadhuduvijay4148
      @manmadhuduvijay4148 2 роки тому +7

      పాట మొత్తం రాసి ఈ పాట మీద అభిమానం తెలియ చేసినందుకు ధన్యవాదాలు

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 3 роки тому +208

    బాల సుబ్రమణ్యం స్వరం ప్రేక్షక హృదయాలకు ఒక స్వరం... ఆయన మృతి దక్షిణ భారత చలన చిత్ర రంగానికి తీరని లోటు. .

  • @GRD4636
    @GRD4636 4 роки тому +189

    నేను బాధలో ఉన్నా.. సంతోషంగా వున్నా...వినే ఒకే ఒక్క పాట... అల్లిబిల్లి కలలా....

  • @bhargavshiva845
    @bhargavshiva845 10 місяців тому +5

    Malli eilanti rojulu ravalante ei yougam aipovali.maro yugam ravali

  • @mnagamadhunaidu8710
    @mnagamadhunaidu8710 3 роки тому +66

    నా మనసుకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి
    వింటుంటే మనసు తేలిపోతుంది

  • @rameshroyal5440
    @rameshroyal5440 4 роки тому +175

    కామెడీ లో రాజేంద్రప్రసాద్ ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు👌👌👌👌🤗🤗👌👌

  • @ramputluri
    @ramputluri Рік тому +10

    చిన్నప్పుడు వివిధ భారతి, ఆకాశ వాణిలో ఈ పాట రోజూ వినేవాళ్ళం

  • @RaviShankar-jf4xx
    @RaviShankar-jf4xx 4 роки тому +49

    అద్భుతం బాలు ఇళయరాజా

  • @independent2041
    @independent2041 Рік тому +3

    మా కాలేజీ చదువులు వంశీ గారి సినిమాలతోనే సరిపోయింది మా కాలేజీ పక్కన 2 థియేటర్స్ గోడ దూకే వాళ్ళం total ఫ్రెండ్స్ 20 మెంబెర్స్ మి ఇపుడు అందరం govt jobs చేస్తున్నాం. 🙂🌹మేము చాలా డిసటర్బ్ లో ఉండేవాళ్ళం అప్పుడే వంశీ గారు రాజేంద్ర ప్రసాద్ రావడం . వాళ్ళ సినిమా లతో హ్యాపీగా వుంది లైఫ్ tqs

  • @chaitanyadeepakjujjuri6586
    @chaitanyadeepakjujjuri6586 Рік тому +4

    Movie antha tirupati sorroundings lo shoot chesaru

  • @devisrinu8401
    @devisrinu8401 2 роки тому +15

    వంశిగారు....
    మీ వైవిద్య భరిత మైన ప్రతిభకు శతకోటి వందనాలు.

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 роки тому +45

    ఆ పాట డిజైన్ కె హెట్సప్ ఈ మూవీలో అన్ని పాటలు నాకు చాలా చాలా ఇష్టం

  • @janjiralashreedhar3905
    @janjiralashreedhar3905 3 роки тому +64

    ఇది పాట కానే కాదు . రాధా కృష్ణుల మధ్య జరిగిన ఒక సంభాషణను కీర్తనగా బాలు గారు ఆలపించారు.నా దృష్టిలో ప్రతి సినిమా పాట రాధా కృష్ణుల కీర్తనే . ఈ విధంగా చూస్తే బాలు గారు 40వేల కీర్తనలు పాడారు 🙏

  • @Geethanjali339
    @Geethanjali339 5 років тому +76

    స్వర మాంత్రికుడు మాస్ట్రో ఇళయరాజా

  • @darlingrajuyts
    @darlingrajuyts 4 роки тому +57

    1999 లో అనుకుంటా ఆడియో క్యాసెట్ ఒకటి మా అన్నయ్య వాళ్ళ దగ్గర తీసుకుంటే అందులో ఈ పాట గురించి మంచి పరిచయ వాక్యం చెప్పి అప్పుడు పాట వచ్చింది. ఆ తర్వాతే టీవీ లో చూసా చాలాసార్లు

  • @ramvj143
    @ramvj143 4 роки тому +120

    30 Year old Song ...... 1989-2019 wonderful melody by Maestro Ilaiyaraaja sir

  • @Ajaysolovlogs
    @Ajaysolovlogs Рік тому +3

    Na chinnaapudu black&white TV lo chuse vadini eh days malli thirigiravvu golden day na la meru kuda chusi unte oka like veysukondii

  • @venkateshvenkat9841
    @venkateshvenkat9841 4 місяці тому +2

    E patani ishtapadevallu okka like friends

  • @talarivenkataih2265
    @talarivenkataih2265 2 роки тому +5

    ఈ పాట ఒక మధుర స్వప్నం

  • @jksony1966
    @jksony1966 3 роки тому +44

    Ilayaraja Garu should be given life time Award for his evergreen renditions....even though it's 30 years seems like today Timeless...magic in music...Hats off Sir....

  • @prasadpulapakura1692
    @prasadpulapakura1692 4 роки тому +29

    చిరకాలం నిలిచి పోయే పాట.

  • @naveen_neeli
    @naveen_neeli 5 років тому +78

    ఇళయరాజాగారు extremely genius.... ఆయన గురించి ఎంత మాట్లాడిన తక్కువే ....

    • @musicmylife8400
      @musicmylife8400 3 роки тому +1

      Sir, please speak..... I will be happy to read about ILAYARAJA from you.... he is the one and only complete music director on this India land, I don't know about rest of the world.

    • @naveen_neeli
      @naveen_neeli 3 роки тому +1

      @@musicmylife8400 hai

    • @naveen_neeli
      @naveen_neeli 2 роки тому +1

      @@musicmylife8400 he is one of the top ten composers in the world of all time

  • @chiruerugu135
    @chiruerugu135 9 місяців тому +3

    Spb sir super song

  • @Siri_sahasra_official
    @Siri_sahasra_official 2 роки тому +7

    E song vinte malli malli vinalani pisthundi

  • @kishorekittu7879
    @kishorekittu7879 3 роки тому +13

    Vamsi Garu + Illayaraja Garu = 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shivanmay
    @Shivanmay Рік тому +2

    supar song2023

  • @sumankrishna6898
    @sumankrishna6898 9 днів тому

    No one replace the talent of Vamsi, in india..

  • @korradasharath1575
    @korradasharath1575 2 роки тому +3

    Patha rojulay bagunai

  • @sathyamreddy4547
    @sathyamreddy4547 7 місяців тому +2

    Rajendra sir is my favourite actor 🙏🙏🎉

  • @saicharangandhe4352
    @saicharangandhe4352 4 роки тому +20

    ప్రతి రోజు పండగే సినిమా చూసాక, ఈ పాట వింటున్నాను

  • @manoharlakshmi3980
    @manoharlakshmi3980 2 роки тому +3

    Ilanti picturised songs latest ga director Ravi babu films lo chudavachu...yes or no..😉

  • @Mamata3095
    @Mamata3095 11 місяців тому +2

    Vamsi gari song picturization chala creative ga untadhi, especially black colour ni use cheyadam(heroines bottu)🖤🖤🖤

  • @ajaydevil1441
    @ajaydevil1441 2 роки тому +2

    E pataa vethu comments chadhuvuuthu varuu Athamadhii👍

  • @AnjiAnji-kc9rd
    @AnjiAnji-kc9rd 9 місяців тому +4

    Good song

  • @dosaidly2496
    @dosaidly2496 2 роки тому +3

    Malli vastaya aa rojulu....

  • @LionOFAP
    @LionOFAP 7 місяців тому +2

    94 lo road meeda velutunte teashop lo ee song vinna first time from there i remembered this song

  • @devharsha9467
    @devharsha9467 4 роки тому +33

    WHO IS WATCHING THIS AWESOME SONG IN 2020

  • @ramanamantravadivenkat1699
    @ramanamantravadivenkat1699 Рік тому +6

    Most talented and most underrated director Shri Vamshi garu

  • @iamcrazy7728
    @iamcrazy7728 2 роки тому +4

    Nobody Replace Mr.Rajendra Prasad Acting
    He can make the people Cry and Laugh in His Movies by acting.

  • @venkateshkamre4651
    @venkateshkamre4651 2 роки тому +3

    Voice sprb...evaro singers gani chmpesaru

  • @devichaitanya7742
    @devichaitanya7742 2 роки тому +5

    Vamsi direction aslu vere level

  • @narasimhamurthymarla5747
    @narasimhamurthymarla5747 3 роки тому +26

    Spb is legend.We should proud of him as a Telugu people

  • @anjipulimaddi281
    @anjipulimaddi281 2 роки тому +1

    2022 లో వినే వారు ఒక లైక్ వేయండి👌👌👌

  • @kalvakuntlavijaykrishna4336
    @kalvakuntlavijaykrishna4336 2 роки тому +6

    Song dedicated to my ❤ shailima vijay krishna kalvakuntla

  • @chaitanya9404
    @chaitanya9404 4 роки тому +14

    Vamshi mark making...... Really good

  • @kishorekamireddy7262
    @kishorekamireddy7262 2 роки тому +13

    My childhood......my sweet memories....

  • @danieldasari6626
    @danieldasari6626 5 років тому +34

    Comedy king rajeandra Prasad garu

  • @manojyoutubebgms7532
    @manojyoutubebgms7532 3 роки тому +10

    ✨MARUPURANI... ROJULU AYYA 80s 90s DAY'S 💕

  • @MK-dg6qj
    @MK-dg6qj 3 роки тому +10

    What a charanam 🙏❤️

  • @venugopalkrishna302
    @venugopalkrishna302 3 роки тому +7

    Vere prapacham chupisthatru balu gary❤️❤️

  • @vanguriravikanth7606
    @vanguriravikanth7606 2 роки тому +2

    SPB, SP బాలు, SP బాలసుబ్రహ్మణ్యం, బాలుగారు...ఈ పేర్లు వినని రోజుందా?

  • @PraveenKumar-ms7kc
    @PraveenKumar-ms7kc 4 роки тому +12

    SPB SIR- CHITRA GARU- ILLAYARAJA GARI COMBINATION SUPERB,SUPERB👌👌👌👌…………………………………………………

  • @skshiv999
    @skshiv999 3 роки тому +17

    Rajendra prasad long live....
    🤗😍😍😍 I love his action... My fav actor

  • @rangareddy4303
    @rangareddy4303 2 роки тому +4

    మధుర మైన పాట

  • @gopiponthapalli9472
    @gopiponthapalli9472 2 роки тому +2

    బాలసుబ్రమణ్యము గారు గాన గందర్వుడు

  • @gopsrams4976
    @gopsrams4976 3 роки тому +16

    What a sweet feeling and that violin at 1:05 sound makes me feel of sweet pain

  • @rambabu-kp1ow
    @rambabu-kp1ow 3 роки тому +13

    Old is gold...we miss u spb sir

  • @rammohan6284
    @rammohan6284 3 роки тому +9

    Ilayaraja and SPB sir superb and evergreen combination..👌

  • @Wvr1234
    @Wvr1234 5 років тому +9

    Raja gari music..vamsi gari direction ..inka cheppala ... Super

  • @rameshangala3565
    @rameshangala3565 7 місяців тому +1

    What a beautiful combination Ilayaraja,Vamsi garu, mountain,rivers, moments 😊

  • @thinkpositive5725
    @thinkpositive5725 3 роки тому +7

    Music Maestro Ilaiyaraja Sir💟💟💟

  • @krishnagundelly1886
    @krishnagundelly1886 2 місяці тому

    My grandfather is a big fan of vamshi garu❤❤

  • @ravindranath8490
    @ravindranath8490 2 роки тому +9

    My God Ilaya raja at his best.!!
    Vamsi always extracted the best out of the maestro.

  • @mallepulaa
    @mallepulaa 7 місяців тому

    హీరోయిన్.. ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్

  • @wkousar
    @wkousar 3 роки тому +10

    I have heard this long so many times, but I always come to it for @1.05 to @1.25, there is absolute genius violin there, apart from the music, singers, lyrics and actors and camera work.

  • @sreenivasareddy1574
    @sreenivasareddy1574 3 роки тому +9

    what a melody...evergreen...

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 Рік тому

    తిరగని పిల్లలు సందడి గా... తిరగత వుంటారు.. Bp తగ్గేధాక 😄😂😄😂

  • @Sree_nandipati
    @Sree_nandipati 2 роки тому +8

    What a song 👌👌👌

  • @bhaskarrao9658
    @bhaskarrao9658 3 роки тому +8

    no one can beat vamsi garu in picturisation. simle and superb.

  • @balabalaji8553
    @balabalaji8553 3 роки тому +6

    Great tribute to vennela kanti

  • @srinivasulureddyanukoola3897
    @srinivasulureddyanukoola3897 Рік тому +3

    Evergreen Song I like very much this melody. Hats off to Balu sir.

  • @govin555
    @govin555 11 місяців тому +3

    *Music = Maestro*

  • @saratd9064
    @saratd9064 Місяць тому

    1989- degree final year - ఎగ్సామ్స్ ఫిబ్రవరి మాసం స్ట్రెస్ రిలీఫ్ కోసం వంశీ సినిమా, నారాయణగూడ శాంతి థియేటర్.. సినిమాతో స్ట్రెస్ మొత్తం busted. 35 ఏళ్ళ క్రితం తిరుపతి ఎలా ఉందో చూడాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ఇళయరాజా గారివిశ్వరూపం సంగీతంలో.
    వంశీ గారి మార్కు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ , పీక్స్ . అదొక మరుపురాని మధుర జ్ఞాపకం.

  • @v.sureshreddy1016
    @v.sureshreddy1016 2 роки тому +2

    Indian number on comedy hero

  • @Shambu327
    @Shambu327 3 роки тому +6

    My 1st standard memories

  • @kiranboppana8198
    @kiranboppana8198 2 роки тому +1

    చిత్రీకరణ lo vamsi gari ప్రతిభ ఏమని చెప్పను mahaprabho.

  • @veeravallisimhadri4863
    @veeravallisimhadri4863 8 місяців тому +1

    I am watching 2023

  • @MounikaPrime
    @MounikaPrime 3 місяці тому +1

    This song fortunately or unfortunately I didn't watch many times 😂.. all most all telugu poets and art direction/cinematography align and show same content. They also get inspired from their contemporary and align

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 4 місяці тому +1

    Completely a variety in picturization

  • @ravijeevanboska5593
    @ravijeevanboska5593 2 роки тому +2

    I love you this song ..song dedicated to Kalyani......

  • @hrvijayawada2900
    @hrvijayawada2900 Місяць тому

    అందరూ ఒకసారి వినండి 1:00 నుండి 1:29 వరకు violin music ని..... ఇళయరాజా గారు గుండెకి గాయం చేసారు..... 👌

  • @suryasundararaoachanta7130
    @suryasundararaoachanta7130 Місяць тому

    33 years back....this cinema

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 Рік тому +1

    దాన్ని వయసులో వున్నప్పుడు కోపం అంటారు... పెద్ద వాళ్లకు వస్తే bp అంటారు... Leave it.. పిల్లలు వదిలేయ్..

  • @rambabu-kp1ow
    @rambabu-kp1ow 2 роки тому +1

    Balu sir...elanti songs malli ravu...me gonthu malli e janma lo venaleamu...we miss u a lot sir...me lanri singer malli putadu

  • @sandyasandya2027
    @sandyasandya2027 3 роки тому +7

    One of my favourite song music adbutam wow enta relaxga untundi prananiki hayiga anipistundi