Podili Famous Yarraiah Ragi Sangati Kodikura | Traditional Food | Chicken Curry | Podili | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 20 лип 2023
  • కంచాన తావే లేకుండా పోయింది నరణారణ సత్తువనింపే నిఖార్సయిన బువ్వకు.పాత బంధం నెమరవేసుకునేందుకైన చేరువకాలేకపోతుంది సగటు మనిషి కి. త్రోవ ఎక్కడ తప్పేమోగాని బొజ్జకు పస గల బువ్వ బుక్కెడైనా ఇవ్వకపోతుంటిమి ఈ రోజుల్లో.అసలు శ్రేష్ఠమైన పున్నీళ్లేవి,ఆకలి తీర్చి ఆదరించిన అంబలేది.వులవల ఊసేది, అనుముల అనవాళ్ళేవి.నవ ధాన్యపు పౌష్టికాహారం మన పూర్వికులు తిన్నారు కనుకే రుగ్మతలెన్నో పుట్టుకొస్తున్న ఆయువు నిలుపుకోగలుగుతున్నాం మనమిప్పుడు.కమ్మని వంటలెన్నో కనుమరుగు కాగా ఒక్క రాగి ముద్ద లేక సంగటి మన చే వెంటే వస్తుంది.నిత్యం కాకున్నా అడపదడప ఆస్వాదిస్తుండటంతో అలనాటి వంటక విశిష్టతను విశదపరుస్తుంది.సంగటి బువ్వ... ఎంత చులువగా ఉందొ ఉచ్ఛరిస్తుంటేనే.అలనాటి వంటకాల ఔన్నత్యం చాటాలన్న తాపత్రయం అలానే రాగి బువ్వ అంటే అమితంగా ఇష్టం ఉండటం చేత ఆంధ్రప్రదేశ్ మరియు కళ్యాణ కర్నాటకలో లభించు రాగి ముద్ద మరియు సంగటి గురించి చెప్పిన సంగతులెన్నో.ఈ ప్రసారం పొదిలి ఎర్రయ్య గారి రాగి సంగటి గురించి.పూరిపాక లో నిర్వహణ చేస్తారు ఆహార శాలను. ఓ వైపు పాడి. మరోవైపు ఒంగోలు గిత్తులు పొదిలి కొండ వరకు కనిపించే పొలాలు ఏకమై నెలకొన్న వాతావరణమే కాదు వండే విధానం గ్రామీణ నేపథ్యం.మేము ఇక్కడికి చేరుకునే సమయానికి పచ్చడి నూరుతున్నారు.గ్రహించిన రోటీ చప్పుడు తయారీ పట్ల లీనం చేసింది.కచ్చ పచ్చగా రొకలి కింద నలుగుతున్న కూరగాయలు కలుస్తున్న పచ్చిమిరప కారం,కల్లుప్పు చూస్తేనే నోరురిపోయింది.తమ శాలకు వచ్చే వారికి శుచి - రుచి గల ఆహారం అందించాలన్న తపన మెండుగా ఉంది యర్రయ్య గారికి.దగ్గరుండి వంటకం చేపట్టి వడ్డిస్తారు.రాగులను ముందుగానే కొనుగోలు చేసుకుని కావాల్సిన వేళ పిండి పట్టించుకుంటారు.నాడు యంత్రాలేవి లేకపోవడంతో సులభతరమైన వంటక విధానం ఉండేది కాదు.మీకు విధితమే.నాటి వంటకాలు ఇప్పుడు మనం తయారు చేసుకోవాలన్న శ్రమ వెచ్చించాల్సిందే.శరీరానికి ఆవిధంగా వ్యాయామం జరుగుతుంది కూడా .ఉదాహరణకు రాగి సంగటి తయారీ చూడండి ఎంత శక్తి చేకూర్చి చేయాల్సి ఉంటుందో.ఈ విధంగా కదంభించకపోతే ఉండలు కట్టి తినేందుకు వీలుకాదు.పోతే యర్రయ్య గారి పర్యవేక్షణలో ఈ అక్క గారు చక్కగా కలియదిప్పారు.అలా నోటికి అందిస్తే కరిగిపోయేలా.కోడికూర పులుసు చాలా చాలా బాగుంటుంది.నీరు,నీరుగా అస్సలుండదు.కలుపుకునే క్రమంలో వేళ్ళ ద్వారా పరిశీలనకు వస్తుంది సాంద్రత.సంగటితో చప్పరింతై పులుసులోనే సరళమైన మషాల మూలంగా అమోఘమైన రుచి మేట వేసింది నోట.కోడి వేపుడు ఘాటు- మితిమీరిన మంట లేకుండా రుచికరంగా ఉంది.నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ జోడించుకుని మాంసాహారం తినే విషయంలో నేను పెట్టుకున్న పరిధి మించి ఓ ముక్క ఎక్కువ తిన్నాను.కాస్త మషాల గుజ్జతో తయారు చేశారు సంగటికి మచ్చిక అయ్యేలా.
    చిరునామా:- యర్రయ్య రాగి సంగటి, ఒంగోలు రోడ్, పొదిలి.
    గూగుల్ లొకేషన్:- g.co/kgs/xZUq4f
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

КОМЕНТАРІ • 178

  • @raghavendrarao4443
    @raghavendrarao4443 11 місяців тому +20

    వారి వంట మీ తెలుగు వ్యాఖ్యానం నన్ను అమితంగా ఆకట్టకుంటోంది తెలుగు భాష పట్ల మీ కున్న అభిలాష చాలా చాలా గొప్పది

  • @LeelaPrasad-lh6pb
    @LeelaPrasad-lh6pb Рік тому +69

    తెలుగు భాషను ఇంత స్వచ్చంగా మరియు స్పష్టంగా మాట్లాడుతూ వివిధ ఆహారశాలలు గురించి తెలియజేస్తూ మాకు వినోదాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నగారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому +1

      ధన్యవాదాలు లీలాప్రసాద్ గారు

    • @peakashchowdarybandlamudi
      @peakashchowdarybandlamudi 8 місяців тому +1

      సార్ నిజంగా చెప్తున్నాను ఈ రోజుల్లో ఈ భాషని అర్ధం చేసుకోలేరు

  • @kingsqueens5248
    @kingsqueens5248 12 днів тому +1

    ఈ రోజు నేను తిన్నాను, మంచి నాణ్యత మరియు రుచి కూడా సరసమైన ధర

  • @user-vq7ev9ji9n
    @user-vq7ev9ji9n 11 місяців тому +10

    I love podili . Hindu Muslim ఐక్యత కు చక్కటి ప్రాంతం

  • @arjunsrislb4988
    @arjunsrislb4988 11 місяців тому +10

    Sir మీ వాయిస్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు ఆంధ్ర తెలంగాణ లో

  • @Asyasri
    @Asyasri 11 місяців тому +3

    చక్కటి తెలుగు సంప్రదాయ పద్ధతి వంట తో పాటు స్పష్టమైన మీ తెలుగు ఉచ్చారణ......

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు

  • @thisplacewillhealyou
    @thisplacewillhealyou 11 місяців тому +6

    మీ అంత స్వఛ్చమైన తెలుగు ఎప్పటికైనా మాట్లాడాలని కోరిక.. ధన్యవాదాలు అన్న గారూ

  • @Riyaz99910
    @Riyaz99910 8 місяців тому +1

    మా ఊరిలో ఈ హోటల్ ఉంది అని నాకు తెలియదు,ఇప్పుడు మీ వీడియో చూసి తెలుసుకున్నా తప్పకుండ ట్రై చేస్తా 👌

  • @shivoham24
    @shivoham24 Рік тому +7

    మీ దృశ్య చిత్రీకరణ కంటికి విందు .మీ మా మన తెలుగు భాష మీ నోటి నుండి వెలువడుతుంటూ ఉంటే మనసుకి పసందు ... చిలకమర్తి పానుగంటి లాంటి గొప్ప కవుల రచనలు గుర్తు వస్తున్నాయ్ మీ మౌఖిక వచన రచనలో. మీరు ఇలానే కృష్ణ నది ప్రవాహం వలే సాగుతూ ఉండాలని ఆశిస్తున్న లోకనాధ్ గారు... ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు..
    తెలంగాణ ఓరుగల్లు చారిత్రక నగరం నుండి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు చంద్రశేఖరుడు గారు..

  • @sandyapagavikramnathsugur3497
    @sandyapagavikramnathsugur3497 Рік тому +8

    మీ వీడియోకు మొదటి లైక్ కొట్టింది నేనే

  • @chandrasehkar5062
    @chandrasehkar5062 Рік тому +5

    అన్న మాటలు నాకు చాల బాగా

  • @sriramakeshava5290
    @sriramakeshava5290 11 місяців тому +6

    అద్భుతమైన వాయిస్ అన్న సూపర్బ్ ❤

  • @naiduravuri3144
    @naiduravuri3144 11 місяців тому +6

    I am from podili sangàti super taste

  • @evishwanathvishwanath6433
    @evishwanathvishwanath6433 2 місяці тому

    ఎర్రయ్య హోటల్ రాగి సంగటి చాలా బాగుంటుంది నేను చాలాసార్లు తిన్నాను

  • @rajnarayanchary2346
    @rajnarayanchary2346 8 місяців тому +2

    Emundhanna me devulla basha...
    Really loved the way u speak poetically
    Love from telangana

  • @Inshaallah419
    @Inshaallah419 9 місяців тому

    Wow , I stayed in podili for 4 years during my schooling.
    It is a good place and people are good as well.

  • @srinivasgali2437
    @srinivasgali2437 9 місяців тому

    Chala Bhagundi. Hats up their hard work of ladies

  • @mpydi
    @mpydi 7 місяців тому

    the best is your commentary in pure Telugu with no mix words. truly amazing. I wish many more give importance to pure form of the language.

  • @medhadukumetha7224
    @medhadukumetha7224 9 місяців тому +2

    నేను ఒకసారి ఇక్కడ తిన్నాను ... చాలాబాగుంటుంది.

  • @sandyapagavikramnathsugur3497
    @sandyapagavikramnathsugur3497 Рік тому +9

    ఇంతకుముందే మీ పాత వీడియోలు చూస్తున్నా ఇప్పుడే మీరు వీడియో పెట్టినారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @sandyapagavikramnathsugur3497
      @sandyapagavikramnathsugur3497 Рік тому

      మీ వీడియోలు ఎప్పటినుంచో చూస్తున్నాను
      మీరు మాటలు చాలా బాగా మాట్లాడతారు

  • @muralib1657
    @muralib1657 Рік тому +3

    చాలకాలం తరువాత వీడియో చూసాను సార్ నేను ఒకసారి తిన్నాను చాలాబాగుంది చెరువా చాలాబాగుంది
    చట్నీ సూపర్ ఎర్రయ్య గారికి ధన్యవాదములు అలాగే మీకు కూడా ధన్యవాదములు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      ధన్యవాదాలు మురళి గారు

  • @kamaleshtippana3202
    @kamaleshtippana3202 7 місяців тому

    pure Telugu explanation super bro, chala rojulaki acha telugu vinnanu, tq for the info🙏🙏🙏🙏

  • @prasadjagajjivanabbadasari8273

    Fine, Very nice, the natural food which is a healthy food

  • @jagareddy2559
    @jagareddy2559 Рік тому +5

    మిమ్మల్ని ఈ రోజు ఒంగోలు లో కలవడం చాలా చాలా సంతోషం అనిపించింది అన .....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl 11 місяців тому

    Way of Narration in telugu is so nice.

  • @Anilcommonman
    @Anilcommonman 5 місяців тому +1

    My childhood memories like ur voice duradarshan programs

  • @balireddysannapureddy2134
    @balireddysannapureddy2134 11 місяців тому +1

    Chala baguntadhi,nenu chala sarlu tinna

  • @muvvayedukondalukondalu629
    @muvvayedukondalukondalu629 Рік тому +2

    Perugu sangati super

  • @kbalu3508
    @kbalu3508 6 місяців тому

    Roti pachadi super

  • @dokenarajashakar3273
    @dokenarajashakar3273 Рік тому +3

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 9 місяців тому

    Meeru matladutunna telugu vintunte anandam ga ahladam ga inka vinalanipistundi bro

  • @Onelifelovelife
    @Onelifelovelife 8 місяців тому

    Looks so tasty

  • @chiranjeeviitla6283
    @chiranjeeviitla6283 11 місяців тому +2

    BEST QUALITY BEST FOOD IN PODILI . THE FOOD TASTE IS SO SUPER I LOVE THAT😍

  • @sri.creationsofficial1267
    @sri.creationsofficial1267 11 місяців тому +1

    maa podili.........🥰🥰🥰

  • @rameshpilli9408
    @rameshpilli9408 11 місяців тому

    Watering....

  • @pvbrahmam8279
    @pvbrahmam8279 Рік тому +1

    హాయ్ లోక్ నాథ్ గారు, అద్భుతంగా ఉంది వీడియో 👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు బ్రహ్మం గారు

  • @ontera4712
    @ontera4712 9 місяців тому +1

    చక్కటి తెలుగు భాష, చాలా బాగుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  9 місяців тому

      ధన్యవాదాలు అండి

  • @bhanuteja9171
    @bhanuteja9171 Рік тому

    super taste in that hottel ❤

  • @isubbareddy1566
    @isubbareddy1566 7 місяців тому

    ఆహా ఆహా కమ్మని భాష మన తెలుగు భాష

  • @raghavarao4798
    @raghavarao4798 11 місяців тому +1

    Super video

  • @Extream917
    @Extream917 Рік тому +3

    Anna This is best place in podili and I am from this place.Thanks for visiting and broadcasting it.

  • @KrishnaGurram-lx2fc
    @KrishnaGurram-lx2fc 8 місяців тому

    Super food ❤

  • @user-fh2ub3rg2y
    @user-fh2ub3rg2y 5 місяців тому

    Telugu superb

  • @muttesureshbabu9529
    @muttesureshbabu9529 11 місяців тому +1

    Sir good telugue speech

  • @Reddylion
    @Reddylion 11 місяців тому +2

    Nice......

  • @amarpradeep6382
    @amarpradeep6382 9 місяців тому +1

    మాది పొదిలి... ఇప్పటిదాకా తెలీదు 😢😢😢.

  • @Viswanath5555
    @Viswanath5555 Рік тому +1

    One of the best video👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు

  • @sirasanakoti8966
    @sirasanakoti8966 6 місяців тому

    Super telugu

  • @lokeshloke7115
    @lokeshloke7115 11 місяців тому

    మీ తెలుగు భాష కోసం చూస్తూ ఉంటాను ఎక్కువగా మీ వీడియోస్...I am from chimakurthy ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు లోకేష్ గారు

  • @suvartharokkala4066
    @suvartharokkala4066 8 місяців тому

    Super Anna

  • @kittue8250
    @kittue8250 17 днів тому

    Super me Telugu

  • @sandyapagavikramnathsugur3497
    @sandyapagavikramnathsugur3497 Рік тому +2

    👌👌👌

  • @maheshgoud806
    @maheshgoud806 8 місяців тому

    Hi brother mi video very happy 🎉🎉 and Good message 👌👌 wonderful food 😋😋

  • @nareshnarayan2668
    @nareshnarayan2668 11 місяців тому +1

    నీ భాష చాలా బాగుంది అన్న

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు

  • @rajeshg7622
    @rajeshg7622 11 місяців тому +1

    Mee narration baguntuntudi and it is Unique.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు రాజేష్ గారు

  • @BhartiyaHindhu
    @BhartiyaHindhu 10 місяців тому +1

    మాష్టారు మీ భాష vintunte naku రాయలసీమ మాండలికం గురించి ఇంకా తెలుసు kovali అనిపిస్తుంది

  • @muthu.786.
    @muthu.786. Рік тому +1

    Prakasa distric antey chala estam

  • @charanbsr5737
    @charanbsr5737 11 місяців тому +4

    Brother do more videos lots of fans missing u from Hyderabad

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు చరణ్ గారు

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 7 місяців тому

    Mee Telugu bhasa yaasa Adbhuthaha:

  • @parimianilanil1122
    @parimianilanil1122 Рік тому +1

    Best video anna🎉🎉❤❤😊😊

  • @pavantammisetti7736
    @pavantammisetti7736 Рік тому +1

    👌

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 Рік тому +1

    Super video Anna 💚💚👍👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      తమ్ముడు ధన్యవాదాలు

  • @gopisettyvenkataramana3800
    @gopisettyvenkataramana3800 Рік тому

    Good information
    Your Hospet details great sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు వెంకట రమణ గారు

  • @madhugoud6610
    @madhugoud6610 Рік тому +1

    King of Food VIDEOS in UA-cam
    @LOKNATH ANNA ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      తమ్ముడు హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @madhugoud6610
      @madhugoud6610 Рік тому

      @@LOKFOODBOOK ❤

  • @rambabubalanki6674
    @rambabubalanki6674 11 місяців тому +1

    👌👌👌👌👌

  • @ashokrao2377
    @ashokrao2377 11 місяців тому +1

    Namaskaram maku telugu ruchulu marachipoyaka mi v valla aruchi a sogasu a anandam andincharu ellakalam meeku runini thanks

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు

  • @psg_mani326
    @psg_mani326 Рік тому +1

    We are from podili but vijayawada lo vuntunam any way maa village food chupechenadhuku tnx anna

  • @sivakrishna9593
    @sivakrishna9593 11 місяців тому +1

    Jai podili

  • @user-qx7cd1fi4w
    @user-qx7cd1fi4w 11 місяців тому +1

    హాయ్ లోకనాథ్ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను చూస్తాను చాలా రోజుల తర్వాత వీడియో పెట్టావ్ పొదిల్లో లొకేషన్ ఎక్కడన్నా

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 7 місяців тому

    Adbhuthaha:

  • @kranthikumarcheetirala7877
    @kranthikumarcheetirala7877 Рік тому +1

    bavundi anna ragisankati buvva

  • @saddamshaik8514
    @saddamshaik8514 11 місяців тому +1

    Roti pacchadi video cheyandi bro love from telangana mancherial❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      చేస్తాను సద్దాం గారు

  • @avinashreddykatakam4758
    @avinashreddykatakam4758 Рік тому +2

    Super voice bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @tirumurusivakumarreddy6813
    @tirumurusivakumarreddy6813 11 місяців тому

    Preparing ragi sangati very difficult
    Hats off to that lady who is preparing sangati

  • @srinubabu100
    @srinubabu100 Рік тому +1

    Recipes thayari vidanam cheppandi.

  • @user-yq9eh2dh2s
    @user-yq9eh2dh2s 4 місяці тому

    Telugu basa entha chakkaga matladsro super

  • @venugopalreddy7797
    @venugopalreddy7797 Місяць тому

    Yes my village

  • @batthulashiva4182
    @batthulashiva4182 Рік тому +1

    అన్న మా ఊరికివొచ్చావుగా బాగుందా సంగటి సూపర్ గా ఉంటుంది అక్కడ

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      చాలా బాగుంది సంగటి

  • @sujathag4818
    @sujathag4818 11 місяців тому +1

    ❤❤❤❤❤

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 11 місяців тому +1

    Anna maku kavalisindi illanti videos e anna..ok machi video petaru anna Thanks Anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @varshianil9229
    @varshianil9229 11 місяців тому +1

    Iam from podili

  • @rammohanreddybhumireddy2638
    @rammohanreddybhumireddy2638 11 місяців тому +1

    Midi a vuru andi

  • @manojreddy1483
    @manojreddy1483 11 місяців тому +1

    kanigiri parota video chy bro

  • @gandhampushparaju8456
    @gandhampushparaju8456 Рік тому +1

    Ekkada sir adi

  • @srinuindia3367
    @srinuindia3367 11 місяців тому +1

    Next time try chasta

  • @akularaja5993
    @akularaja5993 4 місяці тому

  • @ramakrishnar5955
    @ramakrishnar5955 8 місяців тому

    Thanks a lot for the wonderful video...kindly requesting you to post a video on making punillu...Please

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  8 місяців тому

      చేస్తాను అండి

  • @gowd3092
    @gowd3092 6 місяців тому

    telugulo chaala baaga chupicharu.

  • @anilchowdarygangavarapu3444
    @anilchowdarygangavarapu3444 Рік тому +2

    Anna marripudi mandalam tangala Village tiffin bagaunnatadhe okka sare visit chaye anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ఆహార శాల వారి పేరు

  • @dasarishiva6078
    @dasarishiva6078 11 місяців тому +1

    Maadi podili

  • @shaikabdulraheem8126
    @shaikabdulraheem8126 Рік тому +2

    Nice video bro I'm from kanigiri😊🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు రహీం గారు

  • @saiuppu8271
    @saiuppu8271 11 місяців тому +1

    అడ్రస్ location correct గా ఎక్కడ

  • @bshnu5141
    @bshnu5141 7 місяців тому

    ❤❤❤❤

  • @saiphani2290
    @saiphani2290 Рік тому +1

    Nice video bro iam from Eluru city.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు ఫణి గారు

    • @saiphani2290
      @saiphani2290 Рік тому

      @@LOKFOODBOOK thanks bro.

    • @saiphani2290
      @saiphani2290 Рік тому

      @@LOKFOODBOOK ongole to cumbum railway line via podili meedhuga yeappudu start cheastharu.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ఒంగోలు - కంభం ప్రతిపాదన ఏమి లేదు.. నడికుడి - శ్రీకాళహస్తి పనులు జరుగుతున్నాయి. పొదిలి మీదగా.

  • @Rajurajan1000
    @Rajurajan1000 7 місяців тому

    Raagi mudde Andre Karnataka, Karnataka Andre Raagi mudde... Other sates they don't know how to prepare and served in to the plate..

  • @bullavarma5617
    @bullavarma5617 7 місяців тому

    పొదిలి లో ఎక్కడ

  • @subbarayudu1026
    @subbarayudu1026 8 днів тому

    Address ekada

  • @cherkupallinagarjunababu8583
    @cherkupallinagarjunababu8583 2 місяці тому

    Podili lo address ekkada?

  • @ChittariyellappaChittari-sk9if
    @ChittariyellappaChittari-sk9if 11 місяців тому +1

    బ్రో మీది ఏ ఊరు

  • @kingsqueens5248
    @kingsqueens5248 6 місяців тому

    Podili ❤