Podili Famous Kodi kura | Dosa | Chicken Curry | Early Morning Nonveg Tiffins | Podili | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 24 лип 2023
  • అప్పట్లో విరివిగా లభించి ఇప్పుడు అరుదుగా దొరుకుతున్న నిమ్మికాయలు పొదిలి పట్టణంలో విక్రయుస్తు కనిపించారు పలువురు.రుచికి కాస్త తియ్యగా తింటుంటే బంక, బంకగా ఉంటాయి.వీటిని పాల కాయలు అంటుంటారు.మన పెద్దలకు బాగా సుపరిచితం.రమారమి ఓ మాసం నుండి కుంభవృష్టి తప్పదన్నట్టు కమ్మేస్తున్న కారు మబ్బులు చిరుజల్లులలకే పరిమితమై హర్షం కుమ్మరిస్తున్నాయి.ఇలా ముసురు పట్టిన వేళ దేహాన్ని ఆవహించిన చలికి చక్కిలిగింతలుపెట్టి వెచ్చదనంనింపేదుకు ఇష్టమైన ఆహారం చేసుకుని వేడి,వేడిగా ఆస్వాదించడం మనకెంతో ఇష్టం.ఈపొద్దు వాతావరణంకు అనుగుణమైన ఆహారంతో మీ ముందుకు వచ్చాను నేను.మా నాన్నకు పౌరాణిక చిత్రాలన్నా,నాటకాలన్నా.. అమితాసక్తి. ఓ వ్యాపకంగా నిత్యం పద్యాలు, అలనాటి పాటలు వింటుంటే వారు.అలా నా చిన్నప్పుడు చెవిన పడ్డ ఆలాపనలు మరలా వినిపిస్తే మా నాన్నతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుచేస్తాయి.రంగమేదైన కొందరు వృతి పట్ల గౌరవంగా,పనిలో ఎంతో ఇష్టతతో నిమగ్నంగా మెసులుకుంటారు.తద్వారా తమచే రూపొందించబడే పదార్ధాములు లేక వస్తువుకు ఓ స్వభావం చేకూర్చి వన్నె తెచ్చి చూపరులను మెప్పిస్తారు.ఆహార తయారీలో పలువురు సుశిక్షితులను చూశాను నా ఆహార విహారాన.శుచికరమైన ఆహారం వడ్డించాలన్న ప్రాధమిక సూత్రం పాటిస్తూ వారు వండిన పదార్థాలు సహజ నేవళింపుతో చూడగానే నాణ్యత స్వభావం ఆకళింపు చేసుకునేలా ఉంది.పొదిలిలోని కాలేషా గారి ఆహారశాలకు నేను చెప్పిన మాటలు సరిపడ్తాయి.ముడి పిండితో చూడముచ్చటగా పోశారు దోశ.గుండ్రంగా భలే ఉంది చూస్తుంటేనే.బొద్దుగా తయారు కబడుతుంది అట్టు వలే. కోడికూర పులుసు ఇంకెలా.ముక్కలకు బాగా పట్టించారు సుగంధ ద్రవ్యాలను.అల్లంవెల్లుల్లి మిశ్రమం రుచిలో క్రియాశీలకం.కొద్దిగా ఘాటుతో కారం పల్లెటూరి కోడికూర వలే నాటు రుచిని కలిగి ఉంది.భలే ఉంది దోశ - కోడికూర జోడి.అందించిన మూడు దోసెలతో గట్టిగా తిన్నామన్న అనుభూతి కలుగుతుంది.కిచిడికి నాణ్యమైన బియ్యం వినియోగించారు.స్వల్ప మషాలానే ఉంది.సాధాగా బాగా నచ్చింది నాకు. పొదిలి మరికొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నా శుచిగల ఆహారం అందించే వారి వివరాలు తెలుపగలరు. ధన్యవాదాలు.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

КОМЕНТАРІ • 90

  • @satisha8424
    @satisha8424 8 місяців тому +1

    Great presentation👌లోక్ నాద్ గారు👍👍

  • @chaitanyak8381
    @chaitanyak8381 11 місяців тому

    Yummy tasty food

  • @velagalagopiraju3573
    @velagalagopiraju3573 16 днів тому

    Good sir,i will taste many times,

  • @srikanthogirala4725
    @srikanthogirala4725 10 місяців тому

    Love from Podili

  • @shaikabdulraheem8126
    @shaikabdulraheem8126 11 місяців тому +6

    Prakasam district లో Ongole podili kanigiri areas లో పరోటా కోడి కూర కిచిడి చాలా బాగుంటాయి 😊

  • @velugureddy
    @velugureddy 9 місяців тому

    సూపర్ అన్న నీవు

  • @saikumarb4774
    @saikumarb4774 11 місяців тому

    Anna me hair style mathram suprrr❤

  • @ingeniousawesome2602
    @ingeniousawesome2602 10 місяців тому

    Meeru Swachamina telugu Chalaa baga undhi Sir, 👌🙏👏

  • @prabhakarpolepalli7496
    @prabhakarpolepalli7496 11 місяців тому +7

    మీ తెలుగు మాటలు చాలా బాగా చెప్పారు అన్న ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @tirumurusivakumarreddy6813
    @tirumurusivakumarreddy6813 11 місяців тому +4

    I am very happy to know about your father. I also want to share with my father
    Great memories. It is fascinating

  • @giridharsuri5230
    @giridharsuri5230 11 місяців тому +1

    రెండు మూడు తరాల నుండి రాగి మరియు కంచు పాత్రలో మాత్రమే తయారు చేసే తేనీరు తిరుమయ్య తేనీరు దుకానము చిన్న busstand Ongole bus లు వెళ్లే దారిలో

  • @psg_mani326
    @psg_mani326 11 місяців тому

    Tnx anna maa village food chupesthunavvu love from podili ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      తమ్ముడు ధన్యవాదాలు

  • @shaiknayabrasool491
    @shaiknayabrasool491 8 місяців тому +1

    Podili lo biryani kuda chala baguntundi RTC busstand opp lo

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  8 місяців тому

      వారు అనుమతి ఇవ్వలేదు

  • @crazytwins729
    @crazytwins729 11 місяців тому

    Maadi podili kaani neneppudu taste cheyaledu....but I can plan ❤

  • @usrinu6497
    @usrinu6497 6 місяців тому

    Good ofter noon 🎉💐👍

  • @naresha9592
    @naresha9592 11 місяців тому

    ♥️♥️♥️♥️♥️

  • @saikrishnakoyi3317
    @saikrishnakoyi3317 11 місяців тому

    Best food channel

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు సాయి కృష్ణ గారు

  • @y.h.rvehicales0846
    @y.h.rvehicales0846 11 місяців тому

    Kanigiri lo althaf tiffin try chey bro Kichidi, parota baguntai using basmathi rice for kichidi

  • @ashokkumarm154
    @ashokkumarm154 11 місяців тому

    Anna meru cheppe vidhanam antho adbutanga untundhi anna ❤❤❤❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @soujisouji1241
    @soujisouji1241 10 місяців тому

    Abba mouth watering andi kani madi Hyderabad memu akadiki veli tinalem 😮

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 11 місяців тому

    Nice video

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @user-qw4qz2xv9y
    @user-qw4qz2xv9y 11 місяців тому

    👍👍🙏🙏🇮🇳🇮🇳

  • @buragasrinivas
    @buragasrinivas 11 місяців тому

    🎉

  • @seshagiribezawada5735
    @seshagiribezawada5735 11 місяців тому +6

    అన్నగారు నమస్తే బాగున్నారా విజయవాడ వైపు కూడా వచ్చి భోజనం శాలలు అల్పాహారం భోజన శాలల గురించి ఇంకా వీడియోస్ తీయాలి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому +2

      చేస్తాను శేషగిరి గారు..

  • @Chowdary1989
    @Chowdary1989 11 місяців тому +1

    👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు వాసు చౌదరి గారు

    • @MondiDanavena
      @MondiDanavena 11 місяців тому

      😮😊

  • @jafferkhan2809
    @jafferkhan2809 11 місяців тому +2

    Ur language is superb telegu 🎉❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 11 місяців тому +2

    Nice video Anna 👍👍💚💚

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @veereshbangaram5931
    @veereshbangaram5931 8 місяців тому

    అన్న కర్నూలు(dt) అదోని( తాలూకా) అదోని (లోకల్) వగ్గని బజ్జిలు చాలా బాగుంటది అన్న ఒక్క సారి మా ఆదోని రుచులు చూడాలి అన్న

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 11 місяців тому

    Yummy 😋 food chala bagundhi anna,Mee Inka chala bagundhi nenu Mee abhimanini anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు

  • @fareedmd2324
    @fareedmd2324 10 місяців тому

    Khammam lo kuda

  • @santhoshreddy2601
    @santhoshreddy2601 11 місяців тому

    Kanigiri gouse Parota famous

  • @kranthikumarcheetirala7877
    @kranthikumarcheetirala7877 11 місяців тому

    bavundi loknadh anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు

  • @radhareddy1369
    @radhareddy1369 11 місяців тому

    Podhili side video theesunanduku dhanyavaadhalu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు

  • @rajujak1821
    @rajujak1821 11 місяців тому

    Miru chanipothunna Telugu basha ki pranam postunnaru ...mi lanti variki eppatiki vijayalu ravali

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు

  • @patibandlabhargav7693
    @patibandlabhargav7693 11 місяців тому

    Anna meeru guntur , narasaraopet lo enka machi vedios teyali anna

  • @Srivinayakaarts
    @Srivinayakaarts 11 місяців тому +1

    1St view

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @peramveeranjaneyareddy9772
    @peramveeranjaneyareddy9772 11 місяців тому

    Podilo mixer bundi famous..evening shop open opposite to anjaneyaswami temple

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      బండి పేరు ఏమి ఉంటుంది అండి.

    • @yedukondaluPra
      @yedukondaluPra 10 місяців тому

      Venkateswara mixture bandi

  • @chaitanyak8381
    @chaitanyak8381 11 місяців тому

    Correct adress cheppandi loknath garu

  • @chandramaduri7421
    @chandramaduri7421 9 місяців тому

    Hi Anna

  • @veereshbangaram5931
    @veereshbangaram5931 8 місяців тому

    అదోని రుచులు చూడాలి అన్న

  • @balajikanda2199
    @balajikanda2199 11 місяців тому +4

    అన్న మీరూ ఎప్పుడు నవ్వుతూ ఉండండి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు..

  • @giridharsuri5230
    @giridharsuri5230 11 місяців тому

    Thirumalaiah tea shop chinna busstand వాళ్ళ వద్ద ఇంతకు పూర్వం ఇడ్లీ దోశ చాలా బాగుగా ఉండేది కాలక్రమేణా అల్పాహారం తయారు చేయడానికి వీలుపడు ట లేదు కేవలం టీ కాఫీ ఫిల్టర్ కాఫీ రాగి మరియు కంచు పాత్ర లో మాత్రమే చేస్తారు sp tea అద్భుతం గా ఉంటుంది ఫిల్టర్ కాఫీ అద్భుతం ఒక సారి చిత్రీకరణ చేయండి వారిది రెండు తరముల నుండి నదిపబడుతున్న దుకాణము

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ధన్యవాదాలు గిరిధర్ గారు.వారిని సంప్రదిస్తాను.

  • @runaway7668
    @runaway7668 11 місяців тому +1

    Location?

  • @fanig8443
    @fanig8443 11 місяців тому +1

    Anna podili loo mixture famouse anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      తమ్ముడు పొదిలిలో ఎక్కడ..?

  • @user-qx7cd1fi4w
    @user-qx7cd1fi4w 11 місяців тому

    హాయ్

  • @user-kc8bm8jx6d
    @user-kc8bm8jx6d 5 місяців тому

    Podili ekkada location

  • @jahnavithanikonda1028
    @jahnavithanikonda1028 11 місяців тому

    Memu podili lone untamu enni hotels food bagunthundi ani theliyadhu

  • @ijji6886penki
    @ijji6886penki 11 місяців тому

    Face expression at 9:34! 😂

  • @mallinaidu5707
    @mallinaidu5707 7 місяців тому +1

    సార్.. మీరు లొకేషన్ ఎందుకు ఇవ్వరు..

  • @DhanaLakshmi-oy2zc
    @DhanaLakshmi-oy2zc 11 місяців тому

    Anna parota Ela chestaro chupinchandi veela hotel lo

  • @SRCReddy
    @SRCReddy 11 місяців тому

    food book lo page numbers add cheyyandi

  • @chaitanyak8381
    @chaitanyak8381 11 місяців тому +1

    Hi loknath garu how r u

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      బావున్నాను.. మీరు ఎలా ఉన్నారు చైతన్య గారు.

  • @mahendharudutha3825
    @mahendharudutha3825 11 місяців тому

    Hi anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      తమ్ముడు ఎలా ఉన్నారు..

    • @mahendharudutha3825
      @mahendharudutha3825 11 місяців тому

      @@LOKFOODBOOK fine anna miruu

  • @chaitanyak8381
    @chaitanyak8381 11 місяців тому +1

    Complete address cheppandi loknath garu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  11 місяців тому

      ఒంగోలు రోడ్, పొదిలి,ప్రకాశం జిల్లా

    • @runaway7668
      @runaway7668 11 місяців тому

      @@LOKFOODBOOK hotel name?

    • @Arini_healthfacts
      @Arini_healthfacts 11 місяців тому

      ​@@runaway7668kaleshaaa

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 9 місяців тому +5

    ఉదాయాన్నే కోడి కూర మటన్ ముక్కలు మటన్ భిర్యాని ఏమిటి తిండి అర్థం పర్థం లేకుండా 😅😅

    • @Venkysmart634
      @Venkysmart634 7 місяців тому +1

      Nachina food unapudu breakfast untey tapakinda tintaru 😅

    • @mallinaidu5707
      @mallinaidu5707 7 місяців тому +1

      మీకు ఇష్టం లేకున్నంతమాత్రాన, మిగతావారు తినకూడదంటున్నారా మిత్రమా..

    • @praveenkumar-hc4lz
      @praveenkumar-hc4lz 6 місяців тому

      Our ancestors used to eat same way the did not ate idli dosa

  • @sandyapagavikramnathsugur3497
    @sandyapagavikramnathsugur3497 11 місяців тому

    వీడియో తక్కువ ఉంది

  • @user-jz5gs9zb8t
    @user-jz5gs9zb8t 5 місяців тому

    𝓟𝓸𝓭𝓲𝓵𝓲 𝓴𝓪𝓷𝓲 𝓰𝓲𝓻𝓲 𝓶𝓪𝓭𝔂𝓪𝓵𝓸 𝓴𝓲𝓬𝓱𝓲𝓭𝓲 𝓫𝓪𝓰𝓾𝓷𝓽𝓾𝓷𝓭𝓲

  • @pavannandula
    @pavannandula 8 місяців тому

    Location?