#పాలవలస

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • #raitunestham #naturalfarming #srikakulam #palavalasa
    శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామం.. కూరగాయలతో ఫేమస్ అవుతోంది. గ్రామంలోని 30 కుటుంబాలు కలిసికట్టుగా చేస్తోన్న ప్రకృతి సాగు.. ప్రజలకు స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు అందించడమే కాకుండా గ్రామానికి మంచి పేరు తెస్తోంది. 5 ఎకరాల్లో 30 రైతు కుటుంబాలు చేస్తోన్న ప్రకృతి వ్యవసాయ యజ్ఞం.. ఆదర్శంగా నిలుస్తోంది.
    మరింత సమాచారం కోసం గణపతిరావ్ గారిని 99085 82878 లో సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఒక్కో కోడి రూ‌.450 కి ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

КОМЕНТАРІ • 14

  • @MvrMaddula-kh6kh
    @MvrMaddula-kh6kh Місяць тому +11

    పాలవలస రైతులకు అభినందనలు.
    రైతునేస్తం వారికి హృదయపూర్వక అభినందనలు.
    పట్టణాలకు వలసపోయే రైతాంగం పునరాలోచన చేయాలి .
    పారిశ్రామిక పట్టణీకరణ ప్రపంచవ్యాప్తంగా కోలుకోలేని సంక్షోభం లో వున్నవి. మార్కెట్ల కోసం,వలసల కోసం యుద్ధాలు,వనరుల విధ్వంసం కూడా కాపాడ లేక పోతున్న తరుణంలో
    ప్రత్యామ్నాయం పకృతి వ్యవసాయం.

  • @yugeshkumarS
    @yugeshkumarS Місяць тому +9

    Good video.. Explaining the importance of prakruthi vyavasayam.. hats off to those 30 families who are doing the chemical free farming. Thanks for getting this info to Raitu Nestham team.

  • @kotapatigangadharam2873
    @kotapatigangadharam2873 Місяць тому +2

    Collective. Natural Farming in one village solve many problems I.e preparation of inputs, control pest and disease and attract direct marketing to the consumers.

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 Місяць тому +2

    Tq, Chala, meeku, a bhaghavatudu, shahayam sada undalane, maa pradana.

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 Місяць тому +3

    Raite Raju

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc Місяць тому +2

    Great work annadatha, hats off

  • @hariswadeshi1130
    @hariswadeshi1130 Місяць тому +2

    అద్భుతం 👌

  • @sarus849
    @sarus849 Місяць тому +2

    Great 👍

  • @ourlifeisinourhands
    @ourlifeisinourhands Місяць тому +1

    👌🙏👍

  • @admnaidu7040
    @admnaidu7040 Місяць тому +1

    Super ❤

  • @ravitejatalasila3349
    @ravitejatalasila3349 Місяць тому +2

    Adayam cheppandi

  • @user-jr9lk9ti6o
    @user-jr9lk9ti6o Місяць тому +1

    అన్న రైతు నెంబర్ పెట్టు ప్లీజ్ అన్న 🙏🏻🙏🏻గుడ్ మెసేజ్ ప్లీజ్ 🙏🏻🙏🏻

    • @perurihanuma551
      @perurihanuma551 28 днів тому +1

      ఫోన్ నెంబర్ వీడియో description లో ఉంది.