ఆర్గానిక్ ఆకుకూరల సాగుతో విజయపథంలో రైతు కుటుంబం || organic Leafy vegetable farming|| Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Success Story of Organic Leafy vegetable cultivation by Khammam farmer
    ఆర్గానిక్ ఆకుకూరల సాగుతో విజయపథంలో రైతు కుటుంబం || organic Leafy vegetables farming|| Karshaka Mitra
    రైతు శ్రమకు తగిన దిగుబడి, ప్రతిఫలం లభించినప్పుడే ఆ వ్యవసాయానికి ఒక అర్థం వుంటుంది. పంట పండించేటప్పుడు, ఆ ఉత్పత్తి యొక్క నాణ్యత, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ముందడుగు వేసే రైతు, అనతికాలంలోనే అందరి మన్ననలు పొందటం ఖాయం. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు నానాటికీ పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా, ఈ పద్ధతుల్లో పంట పండించే రైతులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
    ఆహార ఉత్పత్తుల్లో ఆకుకూరలు అనేవి ప్రజలకు నిత్యావసరం. సంప్రదాయ పంటల సాగుతో విసిగి వేసారిన రైతు బండి సుధాకర్ రెడ్డి, ఏడేళ్ల క్రితం ప్రకృతి సాగు విధానాలతో ఆకుకూరల సాగుకు శ్రీకారం చుట్టారు. అదే ఇప్పుడు ఈయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఖమ్మం జిల్లా వేెంసూరు మండలం, కందుకూరు గ్రామానికి చెందిన ఈయన నాలుగున్నర ఎకరాల్లో సంవత్సరం పొడవునా ఆకుకూరలు పండిస్తున్నారు. భార్య పిల్లలు సైతం ఈయన కష్టంలో పాలుపంచుకోవటం వల్ల తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొదట్లో జీవామృతంను పంటకు పోషకంగా అందించినా, ప్రస్థుతం వేస్ట్ డీకంపోజర్ ను ఎరువుగా పొలానికి పారిస్తున్నారు. వేపకషాయాన్ని పురుగుల నివారణకు ఉపయోగిస్తున్నారు.
    సేంద్రీయ ఆకుకూరలను మొదట్లో ప్రజలకు చేరువ చేసేందుకు సుధాకర్ రెడ్డి చాలా కష్టపడ్డారు. ఊరూరా వ్యాన్ లో ఆకుకూరలను ఇంటింటికి డెలీవరీ చేయటం మొదలుపెట్టారు. ఈయన ఆకుకూరలను తిన్న వినియోగదారులు, ప్రతివారం ఈయన ఆటో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అంతగా ప్రజలకు చేరువయ్యారు సుధాకర్ రెడ్డి. ఎకరాన్ని 60 మడులుగా విభజించి 10 రకాల ఆకుకూరలను పండిస్తున్న ఈయన ఎటా 4.5 ఎకరాలకు 10 లక్షల రూపాయల నికరలాభాన్ని సొంతం చేసుకుంటున్నారు. పిల్లలను ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతూ... మంచి ఇల్లు కట్టుకున్న ఈయనకు ఆకుకూరల సాగుతో జీవనం సాఫీగా సాగిపోతోంది. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • Paddy - వరి సాగు
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #leafyvegetables #organicleafyvegetables #naturalfarming
    ఆర్గానిక్ ఆకుకూరల సాగుతో విజయపథంలో రైతు కుటుంబం || organic Leafy vegetables farming|| Karshaka Mitra
    Facebook : mtouch.faceboo...

КОМЕНТАРІ • 97

  • @subbareddy1173
    @subbareddy1173 3 роки тому +31

    బండి సుధాకర రెడ్డి గారు మీ కుటుంబం చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయం చాలా స్ఫూర్తిదాయకం.మీకు మీ కుటుంబానికి ధన్యవాదములు.

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 роки тому +9

    ఇలాంటి ఆదర్శ రైతుల విజయ గాధలు ప్రచారం చేయండి దేశమంతా సేంద్రియ వ్యవసాయం వైపుకు రైతులు కృషి చేయాలి తద్వారా ప్రజలకు మంచి ఆహారం అందుతుంది రైతులకు పెట్టుబడి తగ్గి ఆత్మహత్యలు తగ్గుతాయి

  • @kvnrorganicmushroomsnagesw105
    @kvnrorganicmushroomsnagesw105 3 роки тому +17

    సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజల కు కందుకూరు బండి సుధాకర్ గారి స్వచ్చమైన ఆర్గానిక్ ఆకుకూరలు ఒక వరం, ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వటం కోసం మీరు శ్రమించే తీరు ఆనందదాయకం, సత్తుపల్లి ప్రజలకు మీరు ఒక సంజీవని లాంటి వారు 🙏

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +6

    పొలంలో కూర‌్చుని ఇంటర్వ్యూ చేయడం మంచి పద్ధతి అలాగే రైతు సేంద్రీయ పద్ధతిలో పండించడం చాలా సంతోషదాయకం

  • @jaijawanjaikissan5079
    @jaijawanjaikissan5079 3 роки тому +9

    మీ పిల్లలు అదృష్టవంతులు

  • @endranag3733
    @endranag3733 Рік тому +2

    Bagundhi video brother..most useful for all ..Inka Elanti videos cheyandi...

  • @kvnrorganicmushroomsnagesw105
    @kvnrorganicmushroomsnagesw105 3 роки тому +6

    సుధాకర్ గారు మీరు చాలా మంది రైతులకు ఆదర్శం చాలా సంతోషంగా ఉంది సోదరా🙏

  • @jvvteam3082
    @jvvteam3082 Рік тому +1

    Wonderful service to the people. Keep it up sir.

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 3 роки тому +1

    Kasta padithe falitam vuntundi.
    Sudhakar reddy prove chesi cheputunnadu.
    Thanq choudary garu.

  • @tejaswirao9655
    @tejaswirao9655 3 роки тому +2

    Mee hardwork meeku inka santhoshanni, labhanni, peruni teeskuravali ani korukuntunna 🙏🙏

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 3 роки тому +2

    Excellent information karshaka mitra 🙏

  • @srinivasulareddyvaka8335
    @srinivasulareddyvaka8335 3 роки тому +3

    Inspiration to other farmers

  • @sairktravels6719
    @sairktravels6719 3 роки тому +1

    Nice farming. Really very interesting

  • @rvrao108
    @rvrao108 3 роки тому

    excellent family. thank you karshaka mitra for making such a nice video.

  • @angidigayatri4243
    @angidigayatri4243 3 роки тому +2

    Good work

  • @creator2545
    @creator2545 Рік тому

    సూపర్ sir

  • @user-jr9lk9ti6o
    @user-jr9lk9ti6o Місяць тому

    అన్న రైతు నెంబర్ పెట్టు ప్లేస్ 😭💞

  • @srinuneelawar8817
    @srinuneelawar8817 2 роки тому

    Good job 🙏 jai kisan

  • @ammuluprinceyoutubechannel1789
    @ammuluprinceyoutubechannel1789 3 роки тому +2

    First like first view,first comment

  • @RameshRamesh-zj6ct
    @RameshRamesh-zj6ct 10 місяців тому

    Super

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl Рік тому

    Great

  • @jagadheeshgundoji5740
    @jagadheeshgundoji5740 2 роки тому

    Brother Meeru vese prathi seed Hybrid aa Leda Desi vala daa.please

  • @abc321595
    @abc321595 3 роки тому +1

    Nice information 👍

  • @nagaphani1661
    @nagaphani1661 3 роки тому +1

    Good information sir👍

  • @subramanyampoola401
    @subramanyampoola401 Рік тому

    Exact location chepandi i wanna meet sudharkar anna ti get the info about these farming

  • @raghusangti337
    @raghusangti337 3 роки тому

    When leaf natural light green the growing process is good...

  • @srinivasmullapudi3098
    @srinivasmullapudi3098 3 роки тому +2

    మీ కుటుంబమునకు ధన్యవాదాలు,

  • @ravichakali3826
    @ravichakali3826 3 роки тому +2

    Good morning farmer ss

  • @sanjeevkumargattu6786
    @sanjeevkumargattu6786 Рік тому

    యర్ర మట్టి లో నీళ్లు వెంటనే అరేపోతుందది... ఆర్గానిక్ వేవసాయం.. ఆకు కూర లు పండుతాయా

  • @chandugatti1776
    @chandugatti1776 3 роки тому

    Very Nice initiative...

  • @ranadheerverma
    @ranadheerverma 3 роки тому

    Nice

  • @venkatramireddyg7112
    @venkatramireddyg7112 2 роки тому

    Jai jawan jai kissan.

  • @srinivasareddy4674
    @srinivasareddy4674 3 роки тому +1

    We proud of your efforts

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 роки тому

    Jai. Sriram

  • @jaiganesh4806
    @jaiganesh4806 2 роки тому

    waste de composer manaku ekkada dorukutay
    guntur dist narasaraopet

  • @pothanareddy1803
    @pothanareddy1803 3 роки тому +1

    Good video

  • @mitraraju8381
    @mitraraju8381 3 роки тому

    Too Good 👍

  • @prasanthnaturalfarming7394
    @prasanthnaturalfarming7394 3 роки тому

    Thanks for information

  • @avengerblack2042
    @avengerblack2042 3 роки тому

    #Chala Great Sir Meru

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 3 роки тому

    Good video Sir.

  • @VijayKumar-ci2xq
    @VijayKumar-ci2xq 7 місяців тому

    మీము కూడా ఇలానే చెయాలి అని ఉంది ప్లీజ్ సుధా అన్న ఫోన్ నంబర్ ప్లీజ్

    • @KarshakaMitra
      @KarshakaMitra  7 місяців тому

      Phone number is there in the video. Please watch

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 3 роки тому

    Congratulations

  • @mularam6566
    @mularam6566 3 роки тому

    👏👏👏👏

  • @KarthiKarthi-gm2xw
    @KarthiKarthi-gm2xw 5 місяців тому

    Thaginattunnadu

  • @Jakeersk
    @Jakeersk 3 роки тому +2

    organic nenu kudha vadhali sir plzz sapot

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +1

      Sure. Send your phone number

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +1

      Sure. Send your phone number

    • @Jakeersk
      @Jakeersk 3 роки тому +1

      @@KarshakaMitra 9963382840

    • @Jakeersk
      @Jakeersk 3 роки тому

      Plzz call me sir

  • @Hindu.4442
    @Hindu.4442 3 роки тому

    🙏👍👍👍👍❤️

  • @user-gs1mw3om7u
    @user-gs1mw3om7u Рік тому

    Nember

  • @GRCreations9505
    @GRCreations9505 3 роки тому

    Seeds kavali bro

  • @VijayKumar-ci2xq
    @VijayKumar-ci2xq 7 місяців тому

    Ann mi phon namber place

  • @srinivasgoudparsagani6855
    @srinivasgoudparsagani6855 3 роки тому +1

    🤮 farming

  • @avengerblack2042
    @avengerblack2042 3 роки тому

    E BJP Govt రైతుల దగ్గర Kuda GST & IncomeTax Osul Chestharo #Amo ..

  • @user-us7tf2ux1e
    @user-us7tf2ux1e 10 місяців тому

    Naku kuda interest undhi sir please me contact details evagalaru

  • @ఆబిరామ్ఎస్
    @ఆబిరామ్ఎస్ 2 роки тому

    Bandi sudhakareddy ghri phone number pattandi sir plz..

  • @pakpatlavillageshowsfriend5485
    @pakpatlavillageshowsfriend5485 3 роки тому +1

    Super

  • @gudesrinivas8578
    @gudesrinivas8578 3 роки тому

    Good video