ఎట్లా చెప్పాలో...చేతులెత్తి నమస్కరిస్తున్నా..II Dr Syamsundar Reddy Explains How To Cultivate Orange

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 11

  • @ashajyothi7407
    @ashajyothi7407 3 місяці тому +10

    బత్తాయి తోటలు రోగాల బారిన పడిన చెట్లు వయసుతో నిమిత్తం లేకుండా చనిపోతున్నాయి. దానికి కారణాలు ఈ వీడియోలో వివరంగా చెప్పారు దానికి రైతుల తరుపు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.😊🎉😮

  • @madhusudanreddy9667
    @madhusudanreddy9667 3 місяці тому

    Very imp information sir ,namasthe

  • @singinadamjeelakara9974
    @singinadamjeelakara9974 3 місяці тому

    Hi Sir na chinnapudu temple trench gurinchi cheparu Dani gurinchi search chesanu kani dorakaledhu oka sari danigurinchi explain chestara

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 3 місяці тому +1

    🙏

  • @mallareddygajarla7384
    @mallareddygajarla7384 3 місяці тому +1

    Hai anna bhathhai thotalo sheeps mepuku ranivvali gaddi problem 70 percent solve avuthundhi

  • @rsphanendraprasad3142
    @rsphanendraprasad3142 3 місяці тому +1

    బెట్ట అంటే ఏమిటి sir

    • @raajprateek815
      @raajprateek815 3 місяці тому +2

      నీళ్ళు వదలకుండా తడిలేకుండా చెయ్యటం

    • @rsphanendraprasad3142
      @rsphanendraprasad3142 3 місяці тому

      @@raajprateek815 tnq sir

  • @designermunikumar
    @designermunikumar 3 місяці тому

    Me number kavaali sir

  • @NarasimhareddyDUTTALA-qs7vu
    @NarasimhareddyDUTTALA-qs7vu 3 місяці тому

    బుద్ధిలేని సైన్టిస్టు sir ఎంత సేపు మీరు సలహా ఇవ్వమంటే ఎంతసేపు ఓల్డ్ సిస్టమే చెప్పడమేనా లేకపోతే ఈనాటి కాలానికి అప్డేషన్ చేసుకొని చెప్పరా. ఈనాడు రైతు స్థితి ఆర్థికంగా ఎంత వెనుకబడి వున్నాడన్నది జగమెరిగిన విషయం దీంట్లో పాలకుల నిర్లక్ష్యం. దీనికి రైతు ఎన్ని బూతులు మాట్లాడిన తక్కువే, కొంత రైతుల తప్పులు ఉండవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లొ మీరు చెప్పిన కంపోస్ట్ కలెక్టు చెయ్యాలి అన్నా అంత ఎందుకు రైతు ఏ పని చెయ్యాలి అన్నా రైతుకు చాలా ఖరీదు అవుతున్నది అది తెలిసినా మీరుపాత పాట చెప్పుతూనే వుంటారు ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేస్తున్నాము అని సైన్టిస్టు రైతుకు సలహా ఇస్తే సరిపోయింది చెప్పడమేనా మరి మీరు స్వతంత్ర ము వచ్చినదగ్గర నుంచి ఇదే సలహానే కదా ఇస్తున్నది. పూర్వకాలం మీరు చెప్పేదానికి విలువవుండే అప్పుడు మాయింట్లోనే పశువులు 20, 30 ఉంటుండే అప్పుడు రైతు అదాయానికి తగ్గట్టు లేబరు తో సహా రైతు పొలానికి కావలసిన ప్రతి వస్తువు కొనగలిగే సత్తా ఉంటుండే ఆనాడు ప్రభుత్వంలో టీచర్ తో సహా పనిచేసేప్రతి ఎంప్లాయిస్ జీతాలు ఆనాటికి తగ్గట్టు వుండే కానీ ఘనంగా పెరిగిన జీతాలతో పాటువిపరీతంగా పెరిగిన అన్నిధరలు దేశం లో పాలకులు అన్నిపెరిగేట్టు చేయగలిగారు కానీ పెరిగిపోయిన ధరలతో రైతు పండించిన పంటకు ధరలు రూపాయ అర్ధ రూపాయపెచుకుంటూ నామకే వాస్తే పెంచినామని చనిపోయే రోగికి గొంతులో నిరుపోసినట్టు చేస్తే రైతు కు మీ సలహాలు ఆనాడు మంచి వరాల లాంటివి కానీ అది ఫాలోప్ తుచా చెయ్యాలనే రైతు తపన వుంది రైతుపండించాలంటే మీరు చెప్పినట్లు చెయ్యాలి అంటే ఖరీదయి పోతోందిపైగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండదు ఈనాడు రైతు దీనస్థితి తెలిసి మీరు చెప్పే సలహాలు రైతును కించరాచటము తప్ప వేరేలేదు. పైగా మన ag యూనివర్సిటీ పరిశోధన కేంద్రాలలో చేసేన గొప్ప ఫలితాలు మనరైతులకు అందించి రైతులలో మంచిపంటలు పండించిఎంతో ఉన్నత స్థితిని అందుకోకుండా మన ప్రజలపాలక ప్రభుత్వాలు ఏనాడో చేశేశాయ్.ప్రస్తుతం మనపరిశోధన ఫలితాలు అన్నీ విదేశీ వారికి ఉపయోగ పడొచ్చు ఏమో కానీ మనరైతులుకు అది అందని ద్రాక్షపండులు మత్రమే.