నాటు బొప్పాయి విత్తనాలు రైతులకి ఇస్తా | Papaya Seeds | Kumar Reddy

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2024
  • #raitunestham #naturalfarming #papaya
    చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, కూర్మాయి గ్రామానికి చెందిన చందూల్ కుమార్ రెడ్డి. ఉన్నత చదువులు చదివారు. సుదీర్ఘ కాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. అయినా ఆత్మ సంతృప్తి లేకపోవడంతో చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్న వ్యవసాయం వైపు అడుగులు వేశారు. సేద్యంలోనూ ప్రకృతి వ్యవసాయమే మేలని నిర్ధారించుకొని.. వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. 3 ఎకరాల్లో సహజ మామిడితో పాటు నాటు బొప్పాయి పంటను పండిస్తున్నారు. విత్తన అభివృద్ధి చేస్తూ ఈ రకం సాగు పెంచేందుకు కృషి చేస్తున్నారు. తమ సాగు విధానాలను ఇలా వివరించారు.
    మరింత సమాచారం కోసం చందూల్ కుమార్ రెడ్డి గారిని 63000 27502 లో సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ప్రకృతి తోతాపురి మామిడ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

КОМЕНТАРІ • 36

  • @Raitunestham
    @Raitunestham  11 днів тому +5

    మరింత సమాచారం కోసం చందూల్ కుమార్ రెడ్డి గారిని 63000 27502 లో సంప్రదించగలరు .

  • @gopimekala
    @gopimekala 12 днів тому +7

    ఆయన మాటలను బట్టి ఆయన రైతు ఎంత అంకితభావంతో ఉందో అర్థం చేసుకోవచ్చు

  • @dobuleswari4205
    @dobuleswari4205 12 днів тому +5

    Sir nenu e farmer dhaggara organic rice thesukunna chala bagunnai 👍👍👌👌

  • @farmwithPrakash
    @farmwithPrakash 12 днів тому +5

    One of the genuine farmer in natural farming 🙌 ❤

  • @rushikeshganne
    @rushikeshganne 6 днів тому +1

    Hats off Sir. Helping other farmers is very good. Thank you for doing Farming Sir. Without you we cannot have food.

  • @amruthaboominaturalorganic3633
    @amruthaboominaturalorganic3633 12 днів тому +6

    Good job Master......

  • @MallikarjunaMalli-et4mx
    @MallikarjunaMalli-et4mx 12 днів тому +3

    Sir Nenu mee vittanam teesukonna. Chala hai quality thank you sir.

  • @latcharaoakula
    @latcharaoakula 12 днів тому +4

    Well-done anna

  • @venkataramanakapa7094
    @venkataramanakapa7094 9 днів тому

    Good ambition and very good effort keep it up

  • @HanumanthuSathish
    @HanumanthuSathish 9 днів тому

    I AM PROUD OF YOU FARMER

  • @janimiya3190
    @janimiya3190 11 днів тому

    మీరు వివరించిన విధానం బాగుంది సర్ 🙏

  • @Raghuveer204
    @Raghuveer204 12 днів тому +4

    Very informative 👍

  • @kondapalligopi2404
    @kondapalligopi2404 5 днів тому +1

    Super

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 11 днів тому +1

    Good information sir

  • @user-xd2pr8ev8s
    @user-xd2pr8ev8s 11 днів тому +1

    Nice ❤❤❤

  • @VijayaramarajuDatla
    @VijayaramarajuDatla 10 днів тому

    Good

  • @srinivasv1748
    @srinivasv1748 12 днів тому +5

    సర్, మీవద్ద ఉన్న 5రకాల బొప్పాయి సీడ్స్ నాకు కావాలి.ఎలా పొందాలి.నేను తెలంగాణ స్టేట్ లో వరంగల్ లో వుంటాను.

  • @hemanaidu1827
    @hemanaidu1827 9 днів тому

    Red Avisa develop cheyandi

  • @nagababukallakuri315
    @nagababukallakuri315 7 днів тому

    Seeds plz sir

  • @VijayaramarajuDatla
    @VijayaramarajuDatla 10 днів тому

    Mi boppayi vittanalu kavali sar

  • @hemasare6891
    @hemasare6891 10 днів тому

    Yekkada Konochu me seeds ni ?

  • @kovinaidu1462
    @kovinaidu1462 11 днів тому +1

    Abbaa.

  • @ammaniudata4065
    @ammaniudata4065 12 днів тому

    Hybrid seeds stop cheyali

  • @asailajadevi141
    @asailajadevi141 10 днів тому

    మాకు ఇవ్వగలరా సర్

  • @rajdc100
    @rajdc100 11 днів тому +1

    Farmer mobile no pettu brother. Naku seeds kavali

    • @perurihanuma551
      @perurihanuma551 11 днів тому

      Farmer phone number video description lo undi.

  • @trinathkoilada611
    @trinathkoilada611 11 днів тому

    Phone number kavali bro please

    • @perurihanuma551
      @perurihanuma551 11 днів тому

      Farmer phone number video description lo undi.

    • @vallampatlasravanthi7757
      @vallampatlasravanthi7757 11 днів тому

      ఫోన్ నెంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టు భయ్యా అందరికీ తెలుస్తుంది

    • @vallampatlasravanthi7757
      @vallampatlasravanthi7757 11 днів тому

      ఈ రైతు ఎక్కడో ఏంటో వివరాలు చెప్పండి రైతు అనుభవాలు రాబోయే రైతులకు ఎంతో ఇన్ఫర్మేషన్ గా ఉంటాయి ఇట్లాంటి రైతులు ఉంటేనే మన పిల్లలు మన భావి తరాలు బతుకుతాయి

  • @Little_brothers_ks
    @Little_brothers_ks 11 днів тому

    Lbhh v call bbye 11:50 14:59

  • @vijayalakshmiputta6666
    @vijayalakshmiputta6666 12 днів тому +1

    🕉️🛕 జైశ్రీరామ్ 🇮🇳🚩🙏