Ex-పాస్టర్ విజయ్ గారి ప్రసంగం ఓయు ఠాగూర్ ఆడిటోరియం హైదరాబాద్

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 625

  • @BandaruSatya-rb4cg
    @BandaruSatya-rb4cg 23 години тому +179

    అంబేద్కర్ గారు భారతదేశానికి న్యాయం చేశారు.
    ఏసుక్రీస్తు వారు సర్వలోకానికి న్యాయం చేశారు ఆయన రక్తము ద్వారా.

    • @AbhiBangaram-ee9fp2014
      @AbhiBangaram-ee9fp2014 22 години тому +7

      Praise the lord 🙏🙏🙏🙏🙏🙏

    • @rajumothukuri5595
      @rajumothukuri5595 22 години тому +7

      Praise God

    • @RamalingaiahMalige
      @RamalingaiahMalige 21 годину тому +6

      ఇంకా ఎప్పుడు మారుతారు అన్న

    • @prasadpv9319
      @prasadpv9319 14 годин тому +4

      Tanaku tanu rakshinchu kolenudu desaanni ela rksistadu😂😂😂

    • @thebiblefoundation
      @thebiblefoundation 11 годин тому +7

      తప్పిపోయిన కుమారుని కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు అందరికి ప్రభువు.

  • @br.salmanrajpalair961
    @br.salmanrajpalair961 20 годин тому +55

    విజయ్ అన్న ప్రైస్ ది లార్డ్
    మీరు సత్యమును నమ్మి
    సత్యమును విడిచిపెట్టారు
    మన భారతదేశానికి అంబేద్కర్ గారు వెనుకబడిన కుటుంబాలను వెలుగులోనికి తీసుకొచ్చాడు
    రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు
    ఏసుక్రీస్తు జగత్ రక్షకుడు నీవు మరల ప్రభువుతో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను
    కొలసి పత్రిక:3:1,2 ప్రకారం మీరు ముందుకు కొనసాగండి.

  • @laxmanaraobonela5042
    @laxmanaraobonela5042 21 годину тому +34

    అంబేద్కర్ అభిమానిగా ఉండండి వెనుకకు దిరిగి సైతాను ఉచ్చులో పడకండి ఆశీర్వాదం పోగొట్టుకున్న వారీగా ఉండొద్దు సోదరా ప్రేమతో మీ సోదరుడు

  • @ANILAnil-pt2ot
    @ANILAnil-pt2ot 23 години тому +22

    బైరి నరేష్ సర్ గార్కి దన్నావాదాలు తెలియజెసుకుంతున్నమ్

  • @SivaD-xt7vf
    @SivaD-xt7vf 8 годин тому +5

    నువ్వు మళ్ళీ ప్రభువు దగ్గరికి రావాలి అని కోరుకుంటూన్నాను

  • @boddunaagesh5736
    @boddunaagesh5736 7 годин тому +4

    బైబిలు చదివి అందరూ సైకోలు గా మానసిక రోగులుగా మారుతుంటే ఈయన ఒక్కరే నిజంగా నిజాయితీగా నిజమైన సజీవమైన వాదాన్ని గుర్తించి బయటకు రావడం గొప్ప విషయం ఈయన శారీరకంగా మానసికంగా చాలా దృఢమైన వ్యక్తిత్వం గలవారు అని అర్థం 👌👌🙏💐

  • @prasadcalvary808
    @prasadcalvary808 20 годин тому +175

    అతను Ex Pastor అనుకుంటున్నాడు కానీ అది వాస్తవం కాదు.. నిజంగా యేసయ్య ప్రేమను రుచి చూసినవాడెవ్వడు ఆయనను వదలలేడు.

  • @punigasunilkumar1045
    @punigasunilkumar1045 22 години тому +68

    సమాజంలో ఎంతో మంది గొప్ప వారు ఉన్నారు.కానీ యేసు క్రీస్తుల మనకోసం ప్రాణం పెట్టిన్ వారు ఎవ్వరూ లేరు.

    • @Parasuram9-j2o
      @Parasuram9-j2o 12 годин тому +3

      Manakosam endhuku bro...
      😂

    • @ramjanramjan3577
      @ramjanramjan3577 11 годин тому

      Naku ni pranam kavali please 🙏 na kosam ni pranam tyagam cheyava nenu niku yesu Ani pracharam chesta niku prathyakham ga church kuda kadita ni pranam na kosam tyagam kavali

    • @ramjanramjan3577
      @ramjanramjan3577 11 годин тому

      ​@@Parasuram9-j2onice question bro..he didn't have any answer to your ask 😭

  • @Naniyoutubechannel1234
    @Naniyoutubechannel1234 21 годину тому +91

    క్రిస్టియన్ పాట పాడినంతలో పాస్టర్ ఇపోతారా బిచ్చగాడు కూడా పడతాడు అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ పాస్టర్ అన్నీ చెప్పుకుని ఇలా మాట్లాడటం సరికాదు జై బీమ్

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 9 годин тому +2

      ఉన్నది చెప్పాడు.

    • @hemanthbandhi6696
      @hemanthbandhi6696 7 годин тому

      🐑🐑🐑😜🐑🐑🐑

    • @vundikrishna9580
      @vundikrishna9580 4 години тому

      ఏం మాట్లాడారు...ఉన్నది ఉన్నట్లు మాట్లాడారుగా....
      సత్యమేవ జయతే...అంతే.

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 3 години тому +2

      ఇలా పాస్టర్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళు చాలానే ఉన్నారు

  • @shravanjangam3676
    @shravanjangam3676 22 години тому +26

    ఇంకా ఎలాంటి వారు పాస్టర్ ముసుకు వేసుకొని ఎంత మంది వున్నారో

  • @balakumartedla8385
    @balakumartedla8385 23 години тому +16

    విజయ్ గారు సూపర్ . మీ లాంటి నిజాన్ని చెప్పగలిగే మేధావుల వల్లే అంబేద్కర్ గురించి జ్యోతిరావు పూలే గురించి వాళ్ల త్యాగాల గురించి కొంతవరకైనా తెలుసుకోగలుగుతున్నము. మీకు నేను పెద్ద ఫ్యాన్ ని గతంలో పాడేరు బామ్ సెప్ మీటింగులో కలిశాను. జై భీమ్.

  • @hanumanthudandu105
    @hanumanthudandu105 День тому +46

    అన్నగారు మీరు ఇలాంటి ప్రోగ్రామ్ మరిన్ని చేయాలని కోరుకుంటు నా జై భీమ్ సుపర్ పోగ్రాం

  • @jameslokku7041
    @jameslokku7041 21 годину тому +47

    నిజంగా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవారు ప్రాణాలేనా పెడతారు కానీ ఆయనను తృణీకరించి పక్కకు పోరు, అంటే క్రీస్తు పట్ల నీకు నిజమైన అంకితభావం లేదని అర్థమవుతుంది. అసలు నీకు ప్రభువు సేవా పిలుపు లేదని అర్థమవుతుంది. అంబేద్కర్ గారిని గౌరవించడం తప్పులేదు. నీవు ఈ లోకం గురించి మాత్రమే ఆలోచన చేసినావు, చనిపోయిన తర్వాత నిత్యత్వం గురించి మరిచిపోయినావు.

    • @JanaVaniYouTube
      @JanaVaniYouTube 10 годин тому +3

      నిత్య లోకం పరలోకం స్వర్గం ఎవరు చూసి వచ్చి నీకు చెప్పారా మూఢనమ్మకాలు వదలండి రా బాబు ముందు లేని దేవుని పట్టుకొని ఉన్న మనుషుల్ని హింసించకండి ప్రేమించండి.

    • @Gowrimarri-k9g
      @Gowrimarri-k9g 6 годин тому +1

      Jesus paralokamu nundi dhigi vachina vaadu​@@JanaVaniUA-cam

  • @enosreddy5473
    @enosreddy5473 22 години тому +30

    డబ్బు ఎంతటి వారినైనా మార్చగలడు కన్నతండ్రి నైనా తండ్రి కాదు అని చెప్పగల ధు చంపు అంటే చంపగల ధు ఇదీ ఎంత నీచమైన బ్రతుకు విజయ్ డబ్బుకోసం ఎంత పని అయినా చెయ్యగలడు దేవుడు ఒకమాట చెప్పినాడు మొదటి వారు కడపటి వారగ ధురు కడపటి. వారు. మో ధటి. వరగూ ధురు ఇధి వాస్తవము

    • @a.rebellion2011
      @a.rebellion2011 22 години тому +3

      అసలు ఇతనికి క్రీస్తును విడిచిపెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది?? డబ్బుకు లొంగిపోయాడా?? అయినా క్రైస్తవ్యం ఎప్పుడు కూడా దగాలు , దోపిడీలు , దుర్మార్గాలు చేయమని చెప్పలేదు కదా! నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే కదా చెప్పింది, బీదలను కటాక్షించమనే కదా చెప్పింది! నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు అనే కదా చెప్పింది! అబద్ధ సాక్షాలు పలకవద్దు అనేకదా చెప్పింది! దొంగ త్రాసు తూయవద్దు అనేకదా చెప్పింది! ఇలా బైబిల్ అంతా ఎంతో సత్య మార్గాన్ని బోధించింది.. ! అలాంటప్పుడు బైబిల్ ని విడిచి పెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది ?? ఇప్పుడు మనుషుల ఆరాధన చేయటానికి గల కారణం ఏంటి?? శరీరా ఆశలను , నేత్రాశలను జయించలేక... చివరికి దేవుడే లేడు అనే స్థాయికి వచ్చాడన్నమాట!

    • @ravindraprasad4687
      @ravindraprasad4687 22 години тому +1

      Right 👍

    • @ravindraprasad4687
      @ravindraprasad4687 22 години тому

      👌👌👌👌​@@a.rebellion2011

    • @KodapaBapurao-jl7ld
      @KodapaBapurao-jl7ld 7 годин тому +1

      ​@@a.rebellion2011 పాపంలో పడిపోయినవారు దానిని వదలలేక ఇలా క్రీస్తు ను వదిలిపెటతారు అతని పాపపు బ్రతుకు ఒక రోజు బయటకు వస్తుంది

  • @RajeshEmmanuel
    @RajeshEmmanuel 21 годину тому +10

    సార్ బైరి నరేష్ గారు కాస్త జాగ్రత్తగా బాలన్స్ చెయ్యండి ఇలాంటి వారితో........
    మీరు వాడుకుంటే గొప్పగా ఉపయోగపడతారు లేదంటే మీకు విజన్ కి ప్రమాదం.

  • @ullamparthianilkumar6360
    @ullamparthianilkumar6360 20 годин тому +11

    తప్పిపోయిన కుమారుడు తను చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ తిరిగి తండ్రి దగ్గరికి ఎలా చేరాడో మీరు మీ చివరి క్షణంలో నిజమైన తండ్రిని గుర్తిస్తారు

  • @edullapeddulu1803
    @edullapeddulu1803 22 години тому +17

    ఎక్సలెంట్ బ్రదర్ జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @patilsharadbabu4797
    @patilsharadbabu4797 День тому +12

    Every program attend this Sir Our MNS meeting dear brother Bairi Anna. Jay Bheem ❤

  • @vijenderk6923
    @vijenderk6923 14 годин тому +28

    ఈయన గారు సంపూర్ణముగా ఏసుక్రీస్తు సువార్తను తెలుసుకున్న పాస్టర్ అయ్యుంటే సర్వ జనాల కోసం తన ప్రాణాన్ని పెట్టేవాడు కానీ తన ప్రాణం కోసం సర్వ జనాన్ని ఎలా వాడుకోవాలో ఇలా తిరుగుతున్నాడు

  • @SekharNaik-
    @SekharNaik- 2 години тому

    జై భీమ్ విజయ్ గారు...
    అంబేడ్కర్ గారి గురించి మీ నోట ఈ పాట అద్భుతం.
    సమాజ శ్రేయస్సు కోసం మీరు రాబోయే రోజుల్లో మరింత దృఢంగా పనిచేస్తారని ఆశిస్తూన్నాం.
    జై భీమ్ 🎉🎉

  • @worldgospelministries369
    @worldgospelministries369 22 години тому +63

    ఎన్ని తిరిగిన ఏమి చేసినా దైవత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేని వ్యక్తివి మీరు అన్న కొన్నాళ్ళకు మరొకటి సత్యమని దాన్ని ఆచరిస్తారు మీరు

    • @RambabuJalliBSNL
      @RambabuJalliBSNL 22 години тому +5

      దైవత్వము అంటే ఏమిటో దయ చేసి వివరించాలని మనవి.

    • @worldgospelministries369
      @worldgospelministries369 21 годину тому +4

      @RambabuJalliBSNL కామెంట్ రూపంలో దైవత్వాన్ని గురించి చెప్పమంటున్నారు అంటే ఇంక మిమ్మల్ని గొప్ప మేధావులు అనుకోవాలి అన్న కామెంట్ రూపంలో చెబితే అర్థం అయ్యేంత సులభమైనది కాదు దైవత్వం అలా అయితే ఎప్పుడో అందరికీ అర్థం అయిపోయేది కదా అంత సులభంగా దైవత్వం అర్థం కాదు అన్న దాని అభ్యసించాలి

    • @kattapraveen6081
      @kattapraveen6081 20 годин тому +3

      ఇదే ప్రశ్న లలిత్ కుమార్ నీ అడిగినవ బ్రదర్

    • @mahenderhechu9728
      @mahenderhechu9728 15 годин тому +1

      మహనీయుల చరిత్ర చెప్పండి బాగుంది, దైవత్వము పట్ల దురుద్దేశం వద్దు

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 14 годин тому +1

      జై భీమ్

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove 12 годин тому +31

    డా. బి. ఆర్. అంబేద్కర్ గారు అంటే మాకు ఎంతో గౌరవం. కానీ ఈ విజయ్ విధానం బొత్తిగా బాగోలేదు. మూర్కుడా.. విజయ్ ఇది నీకు అపజయం. యేసయ్య కేం నష్టంలేదు. నీవే నష్టపోయావు. దేవుడు నిన్ను క్షమించుగాక! లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రి తనం. సొలొమోను కంటే మేధావులా మీరు?

    • @balannapangi368
      @balannapangi368 8 годин тому +1

      సూపర్ అన్న ఏ కాలానికి ఆ గొడుగు అన్నారు పెద్దలు.
      నిజం చేశారు విజయ్ కుమార్.
      యేసయ్య పాపులకు కానీ ఇలాంటి జ్ఞానులకు కాదు వచ్చింది.
      మీరు చదివే చదివిజ్ఞానం అవుతారు.
      పాస్టర్లు దేవుడు కనిపిస్తే పాస్టర్లు అవుతారు

    • @mahimahesh4717
      @mahimahesh4717 5 годин тому

      Br ambedkar yesuni nammaledhuga

  • @HumBharatkelog-bk2fj
    @HumBharatkelog-bk2fj День тому +32

    ఇది అంబేద్కర్ తెలుసుకున్న తర్వాత అంబేద్కర్ ఇంకా ఇంకా ఇంకా కావాలని తెలుస్తుంది, జీవితం చివరికి ప్రాణం కూడా ఇవ్వాలని ధైర్యం వస్తుంది

  • @jaditya6695
    @jaditya6695 6 годин тому +3

    కలిగి వున్నదేదియు ఆయన లేకుండా కలుగ లేదు, ప్రతి నేత్రము ఆయన్ని చూసే రోజు రాబోతుంది,ఆయన పేరు క్రీస్తు❤

  • @ChennupalliRamakrishna
    @ChennupalliRamakrishna 23 години тому +14

    అన్ని విధాలా సూటబుల్ పర్సన్

  • @EnthusiasticCardGame-zd4qm
    @EnthusiasticCardGame-zd4qm День тому +14

    Excellent sir

  • @barkamvenkatesh9243
    @barkamvenkatesh9243 День тому +9

    Bheem Bless you all❤
    In love with you all!!!

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 8 годин тому +8

    యేసు క్రీస్తు చెప్పెను,అంతము వరకు సహించిన వాని ఆత్మే,రక్షింప భడును
    బైబిల్📖✝️🙇🛐

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w День тому +17

    జై భీమ్ జై ఇన్సాన్ నరేష్ అన్న

  • @abmk9033
    @abmk9033 23 години тому +47

    విజయ్ గారు ఈ మాత్రం దా నికి క్రీస్తును మర్చిపోవాలా....

    • @muralijami4706
      @muralijami4706 22 години тому

      క్రీస్తును మర్చిపోయా అని చెప్పలేదు కదా....

    • @udaykumar-qq5he
      @udaykumar-qq5he 11 годин тому

      బ్రదర్ మీరు సరిగా వినలేనట్టున్నారు, బస్సులో దేవుని సువార్త ప్రకటిస్తుంటే అది అసత్యం అని అంటున్నాడు. సరిగా వినండి బ్రదర్​@@muralijami4706

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 9 годин тому +2

      నష్టమేం లేదు.

    • @ChristaphaorThati
      @ChristaphaorThati 6 годин тому +1

      పంటగా ఉండి పెంటగా maradam

  • @PRA199SHANTH
    @PRA199SHANTH День тому +12

    Nenu chusina goppa program ❤

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz 23 години тому +10

    జయహో జ్యోతి రావు పులే ❤❤

  • @rambabuerva2421
    @rambabuerva2421 День тому +5

    Very nice programme Andi. He is a great performer. His voice is amazing like like our Balu garu.🎉❤

  • @killorambabu3588
    @killorambabu3588 День тому +36

    విజయ్ గారు మీలాగా అందరూ ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది . నరేష్ గారూ చాల మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.చేస్తూనే ఉండండి ...

    • @kandyanasrinivasarao1040
      @kandyanasrinivasarao1040 4 години тому

      విజయ్ లాంటి వారిని చేర్చు kunnandhuku నరేష్ గారి పేరు అభివృద్ధి అవ్వదు ఇంకా దిగజారి పోతుంది

  • @AshwiniChandra-su4hb
    @AshwiniChandra-su4hb 22 години тому +6

    జై బీం సార్ జై ఇన్సాన్

  • @ANILAnil-pt2ot
    @ANILAnil-pt2ot 23 години тому +12

    జోతిరావుఫూలె పాట ఎంత చాలా బాగా పడరుసర్

  • @dr.d.ratnakumar4663
    @dr.d.ratnakumar4663 20 годин тому +17

    నువ్వు డాంబము చూపిస్తున్నావు అందుకే మహాదేవుని ఎదుట నిలవలేకపోయావు ఈ బజనే నీకు కరెక్ట్

  • @Mattedakarunakar
    @Mattedakarunakar День тому +10

    ❤ super excited

  • @sidharthagoura2757
    @sidharthagoura2757 23 години тому +12

    జైభీం విజయ్ kumar sir, మీ అమూల్యమైన సందేశం, మమ్మల్ని మేల్కొల్పింది.

  • @starmakerjanardhan8586
    @starmakerjanardhan8586 День тому +9

    Ksaminchi anna
    Mimmalni tappuga ardam chesukunna ❤

  • @edukondaluperumalla888
    @edukondaluperumalla888 23 години тому +5

    Good analysis... Brother Jai Bhim...

  • @blaxmipadma3756
    @blaxmipadma3756 23 години тому +7

    జై భీమ్ అన్నయ్య జై ఇన్సాన్

  • @madhanapallirajareddy2454
    @madhanapallirajareddy2454 21 годину тому +47

    మీరు ప్రభువుకు దూరం అవ్వటం వలన ప్రభువుకు నష్టమేమీ లేదు
    ప్రభువును వదులు కున్నందుకు మీరే నష్టపోయింది 💯

  • @YesuprabhuvuSahavasamuofficial
    @YesuprabhuvuSahavasamuofficial 21 годину тому +38

    ఏసుప్రభు కన్నా గొప్పవాడు ఎవడు లేడు

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic День тому +13

    Super Sir Jai bheem 🌹🌹✊✊

  • @sagarsamuel9226
    @sagarsamuel9226 21 годину тому +14

    చాలా గొప్పోడువులే... సత్యవంతుడ్ని వదిలేసి ఏ సత్యాన్ని తెలుసుకున్నావో వెనక్కి తిరిగి చూస్కో

  • @Suresh-ur9lw
    @Suresh-ur9lw 21 годину тому +14

    బైరి నరేష్ సగం తెలిస్తే సగం తెలియకుండా మాట్లాడుతాడు పిహెచ్ డీలు చేసే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటది అనుకుంటే పొరపాటు నా అభిప్రాయం మారకు బైరి నరేష్ కి సండే స్కూల్ వెళ్లి చిన్న పిల్లవాడుకుండే జ్ఞానము కూడా లేదనుకుంటున్నాను

    • @santhosrajsamba4114
      @santhosrajsamba4114 14 годин тому

      Exactly❤

    • @ramjanramjan3577
      @ramjanramjan3577 10 годин тому

      Niku teliyaka pote telusuko brother tappuledu bairi naresh kallu mokkite telisipoddi velli aa Pani chey bro...

  • @ThamashPangi-v9i
    @ThamashPangi-v9i 21 годину тому +34

    ఈయనకు మాట
    మతిస్థితి లెనే మనిషిలాగా వున్నాడు

  • @maheshitsme
    @maheshitsme 8 годин тому +7

    యేసయ్యాను నమ్ముకున్న ఎంతోమంది విశ్వాసులు ..... కుటుంబాలు వెలివేసిన , ఉద్యోగాలు పోయిన , అప్పటి వరకు వాళ్ళతో ఉన్నవారు యేసయ్యాను నమ్ముకుంటే నీకు మాకు సంబంధం లేదు అన్న సరే ..... యేసయ్యాను మాత్రం వదలము అని చెప్పిన వారి సాక్ష్యాలు కోకొల్లలు....... మిమ్మల్ని మాత్రం నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఒకసారి యేసయ్యా ప్రేమను తెలుసుకున్నవారు మళ్ళీ ఆయనను వదలరు....వదులుకోలేరు

  • @srinuvasuluvutukuru549
    @srinuvasuluvutukuru549 День тому +14

    Vajay గారు మీకు జై భీమ్ లు 🎉super

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 22 години тому +7

    WOW 😮😮👍🏽👌 WONDERFUL VIJAY SIR💯💯💯💯💯 SSSSSSSSS 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻✊✊JAI BHEEM ✊✊✊

  • @johnsudhakarstreams1479
    @johnsudhakarstreams1479 21 годину тому +26

    క్రిస్టియనటి లో ఓల్లి పాస్టర్స్ చే ఉంటారు ఎక్స్ పాస్టర్లు ఉండరు అంతకముందు క్రిస్టియానిటీ ఫాలో అయ్యూండొచ్చు అంతే

  • @maddururamesh4294
    @maddururamesh4294 22 години тому +21

    ఒరే నువ్ pastor కాదు నీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు

  • @pradeepkumars8387
    @pradeepkumars8387 4 години тому +2

    నిజమన్నది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరు వెళ్ళరు.

  • @Sathyasuvarthasainikudu123
    @Sathyasuvarthasainikudu123 22 години тому +13

    అంటరాని వారిని కుష్టు రోగులను పేదల ను హత్తుకున్న క్రీస్తు అందరూ సమానమే అని చెప్పిన క్రీస్తు ప్రేమే సర్వస్వం అని చెప్పిన క్రీస్తు
    నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నా క్రీస్తు ఇతరులకు మేలు చేయమని చెప్పిన క్రీస్తు మీ సంఘా సిద్ధాంతాలు ఎన్నిన ఉండవచ్చు భక్తి లో నైన మరేందులో అయినా. మూర్ఖత్వం పని చేయదు

  • @sriharig-ws8nr
    @sriharig-ws8nr 22 години тому +4

    విజయనగరం కోటేశ్వరరావు గారిని చూసాను. మళ్ళీ విజయ్ గారిని చూసాను. మీకు జైభీమ్
    జై ఇన్సాన్

  • @chennakeshavluchennakeshav3007
    @chennakeshavluchennakeshav3007 День тому +13

    super sir chala enjoying chesa sir🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uv-5
    @uv-5 23 години тому +4

    ఈ రోజు నుండి ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్, ఇతర సోషల్ మీడియా లో ప్రచారం చేస్తాం

  • @ratnamm5412
    @ratnamm5412 22 години тому +9

    Jai Jesus Jai Beem

    • @balu-sy3rw
      @balu-sy3rw 5 годин тому

      జై హింద్ అనవేమి
      ఇస్లాం, క్రిస్టియన్ మతాలు ఇండియా వి కావు.. వారి నడిచిన నేల కాదు.... మీ పూర్వికులు డబ్బులకు, పదవులకు ఆశపడి ఈ పరాయి మతాలను అంటించె్నుకున్నారు.. మీరేమో దేశం కన్న మతం గొప్ప అంటారు... నా దేశం నాకు దేశం ముందు మతం అని నేర్పింది

  • @gantepogusundaraju1927
    @gantepogusundaraju1927 20 годин тому +12

    నువ్వు ఇంత ఎగిరి గంతులు వేసి పాట పాడడానికి నీలో ఉన్న జీవమును పోసినవాడు ఆ యేసయ్య ఆ జీవంతో ఈ లోక పరమైన బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చిన అవన్నీ దానిని విలువ కింద తక్కువ చి చి చి జీవం వచ్చిన దేవుని మరచి నువ్వు ఎంత ఎగిరి పడిన ఒకరోజు జీవం కలిగిన దేవుని చేతుల దొరుకుతాయి జాగ్రత్త

  • @ANILAnil-pt2ot
    @ANILAnil-pt2ot 23 години тому +12

    ముందుగా బైరి నరేష్ అన్న గారికి జై భీమ్ జైన్సాన్....

  • @enosreddy5473
    @enosreddy5473 23 години тому +30

    మతి స్థిమితం లేకపోతె. యే సంస్థలో ఉన్నా నీ స్థితి ఇంతే. ఇక్కడగూడా ఉంటావని స్థిరమేంధీ అంతా బ్రమ

    • @kattapraveen6081
      @kattapraveen6081 20 годин тому +1

      ఇదే ప్రశ్న లలిత్ కుమార్ నీ అడుగు బ్రదర్ ❓

    • @Allaripilloduu...
      @Allaripilloduu... 18 годин тому +1

      ​@@kattapraveen6081 mudanammakalu annadu mari eendhulo vunnadhi enti paralokam aa 🙄

    • @Allaripilloduu...
      @Allaripilloduu... 18 годин тому +1

      ​@@kattapraveen6081 niku para lokam ticket cancel ni name hindhu name laa vundhi 🤷

  • @PSNani550
    @PSNani550 День тому +6

    I'm Waiting ❤❤

  • @ananda.kanand8988
    @ananda.kanand8988 День тому +3

    Excellent 👌 anna ..... People like you are very much needed in this society..... Really miss this wonderful program....jai bhim... Jai insan

  • @VenaktayyaPetamala
    @VenaktayyaPetamala 22 години тому +5

    జై భీమ్ పాస్టర్ గారు ఇలాంటి మార్పులు మరిన్ని రావాలని నేను మరీ కోరుకుంటున్నాను. జై ఇన్సాన్ జై భీమ్

  • @bharatprakshal
    @bharatprakshal 12 годин тому +5

    మరో యూదా ఇస్కరియోతు ఇతను.
    దజేయచేసి ఇతని గురించి మీకు అర్ధం కావాలంటే.
    యేసు శిష్యుడు డబ్బుకోసం చేసిన ద్రోహాన్ని తెలుసుకోండి.
    ఇలాంటి వాడిని నమ్మకండి.
    నేను క్రైస్తవుడినే... అంబేద్కర్ గారి పుస్తకాలు చదువుతాను, ఇతరులకు గిఫ్ట్ గా ఇస్తాను. అంబేద్కర్ గారి వలన మనకు జరిగిన మేలు చెబుతాను.
    ఈ దేశంలో అగ్రకులంలో పుట్టని ప్రతి వ్యక్తి ... అంబేద్కర్ గారికి ఇంకా ఎంతో మంది బలహీనుల కోసం పోరాడిన వారికి ఎల్లప్పుడూ... కృతజ్ఞతతో బ్రతకాలి.
    ఈ దేశ అసలు చరిత్ర అందరికీ చెప్పాలి

  • @gaddambhaskar2444
    @gaddambhaskar2444 День тому +10

    Jai Bheem anna

  • @kanaparthisimhadri7522
    @kanaparthisimhadri7522 22 години тому +4

    జై భీమ్ సార్ 🎉👏👏👏👏

  • @eliahchenda5718
    @eliahchenda5718 23 години тому +8

    బ్రష్టలు ఈలనే ఉంటారు

  • @bramakrishna7635
    @bramakrishna7635 22 години тому +3

    విజయ్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు ఇప్పటికైనా అబద్ధం నుంచి బయటపడి నిజాన్ని తెలుసుకుని ఎంతోమందికి బోధిస్తున్న అందుకు మరొక్కసారి ధన్యవాదాలు మీ పాటలు మీ మాటలు అక్కడ ఉండే వాళ్లకే కాదు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఈ mns కార్యక్రమాన్ని చూసే వాళ్ళు కాదు ఆచరించే వారిగా ఉంటాం ఈ వీడియోని చూడడంతో పాటు ఎంతోమందికి ఈ వీడియో ని ఈ లింక్ ని షేర్ చేస్తున్నాను

    • @bharatprakshal
      @bharatprakshal 12 годин тому

      అబద్ధం అనుకుంటే అబద్ధం అవ్వదు.
      మాకు అరదమైంది మాత్రమే జ్ఞానము అనుకుంటే... అది అజ్ఞనమే...

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 22 години тому +5

    అంబేద్కర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ గా వుండాలనిపిస్తుంది ఆయన ప్రత్యక్ష దైవంగా సామాన్యుల కోసం పుట్టాడు

    • @ChandraiahBudigepati
      @ChandraiahBudigepati 54 хвилини тому

      యేసు దైవం ఏసు పంపిన గొప్ప జ్ఞాని అంబెడ్కర్ 👍👍👍

  • @jyothinethala6609
    @jyothinethala6609 21 годину тому +3

    Bible దేవుడు ఎప్పుడో చెప్పా డు, పెంట కుప్పల నుండి దీనుల ను పైకి లేవ నెత్తు తాను అని కాబట్టి మన దేశాన్ని దేవుడు ప్రేమించి Christava Missionaries ని పంపించి మన దేశం కు విద్య,వైద్యం ను అందించుట బట్టే అంబేద్కర్ గారు అయినా జ్యోతి రావు పూ లే గారు అయినా చదువు కొని బ్రాహ్మణుల దుష్ట సంస్కృతి ని సంస్కరణ చేశారు మనుష్యులు అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చారు కానీ ఎక్కువ మంది దుర్వినియోగం చేస్తూ ఉంటే అంబేద్కర్ లాంటి వారు నిస్వార్ధ ము గా సద్వినియోగం చేసి దేశం కు ఉపయోగ పడి నారు అందుకు అంబేద్కర్ గారిని గౌర విస్తు దేవుని స్తుతించ వలెను గానీ సత్యం దేవుని విడిచి పెట్టి ఏదో ఒక రోజు చచ్చే శరీరం కోసం చావు లేని ఆత్మ ను నరకం పాలు చేసు కుంటూ ఉన్న నిన్ను చూసి జాలి పడడం తప్ప చేసేది ఏమీ లేదు. Jesus ను విడిచి పెట్టి బుద్ధి హీనుడు వని నిరూపించు కున్నా వు.

  • @AnilDatla-j7q
    @AnilDatla-j7q 13 годин тому +6

    సచ్చిపోయిన వాడిని కాదురా మనం ఆరాధించేది హౌలే ప్రజల పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభువైన ఏసుక్రీస్తును ఆరాధించాలి

  • @santhoshpoola
    @santhoshpoola 2 години тому +1

    K APaul లాంటి చాలా మంది పడిపోయారు బ్రదర్,నీవేంత, నీలాన్టి వాళ్ళని చాలా మందిని చూసాం, జాగ్రత్త నరకం అంటే ఏందో చూస్తావు త్వరలో... మారుమనస్సు పొందు దేవుని రాజ్యం పొందుకో...

  • @SrinivasGangula-mk8dw
    @SrinivasGangula-mk8dw День тому +5

    Super sir ❤

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 21 годину тому +12

    అంబేద్కర్ గౌరవించ దగ్గ మనిషి మాత్రమే కాబట్టి అందరం గౌరవిద్దాం అతని పూజించడం అతన్ని దేవుని చేయడం కరెక్ట్ కాదు సర్వలోక పాప పరిహారార్థం బలిగా ఏసుక్రీస్తు మాత్రమే బలి అయ్యాడని ఆ పాస్టర్ గారికి తెలియదనుకుంటా పాపం సందర్భం బట్టి అంబేద్కర్ అతని గురించి పాట పాడడం తప్పు కాదు కానీ ఎక్స్ పాస్టర్ పూర్తిగా ప్రభువు తెలుసుకోకపోవడం బాధగా ఉంది

  • @freedomgodgift
    @freedomgodgift 11 годин тому

    Jay Bheem wonderful message

  • @praveenvenga6734
    @praveenvenga6734 6 годин тому +1

    అంబేద్కర్ గారు ఈ దేశానికి దిక్కు చూచి,పాలకులురాజ్యాంగాన్ని పాట్టిస్తే ఈదేశంలోపేదరికంఉండదు,కులాలనువదలండి,మతాలనువదలండి,ధర్మం ఎక్కడ ఉందో దానినికాపాడండి,రాజకీయదోపీడీధారులనుండి ఈదేశంనుకాపాడండి,మంచినాయకులకేఓటువేయండి

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 22 години тому +25

    అయ్యగారికి కరోనా వల్ల క్రైస్తవ్యం నుండి డబ్బులు రాలేదు. భీమ్ అని కొత్త అవతారము ఎత్తారు

    • @ramjanramjan3577
      @ramjanramjan3577 10 годин тому +1

      Oh ippudu ardham avutundi miru enduku Christianity lo unnarani paisal kosame kada very good aithe tappu ledu paisal lekunda bratakalemu kadha and paisal kavalante Edo oka mattam vadukovali kadha miru ade chestunnaru very good keep it up bro.....nice i really proud of you the way earning 🤑🤑🤑

  • @jamalbasha4963
    @jamalbasha4963 7 годин тому

    HATSOFF Sir.
    మంచి వీడియో చూశాను.
    Dr. BR అంబేద్కర్ గారిని కళ్లముందు చూపించారు.

  • @deevankumar8390
    @deevankumar8390 13 годин тому +2

    మీరు అనేక వేల సభలలో మాట్లాడను అని అన్నారు కదా, అందులో ఒకటి ఏదైనా మీరు మాట్లాడిన కనీసం ఒక చిన్న విడియో క్లిప్ ఐన యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఇది నేను ఒకప్పుడు పాస్టర్ ని ఇప్పుడు మారాను అని చెప్పండి, అప్పుడు బావుంటుంది

  • @burgulapraneeth280
    @burgulapraneeth280 20 годин тому +4

    ఏదో రకంగా దేవుడు మీ మధ్య తన కార్యం చేస్తూన్నాడు.... ఆమెన్...

  • @deborahyambadi5378
    @deborahyambadi5378 20 годин тому +14

    Best బుద్ధిహీనులు

  • @k.dhanunjaya6765
    @k.dhanunjaya6765 8 годин тому

    Naresh garu meeku thanks

  • @gantapydithalli1117
    @gantapydithalli1117 6 годин тому

    Good message vijaya garu

  • @chp8318
    @chp8318 20 годин тому +3

    మీరు రియల్ గా యేసును తెలుసు కుంటే యేసు ను విడిచిపెట్టరు.యేసు క్రీస్తు కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు... ఈ లోకం లో...

  • @pranaijada9120
    @pranaijada9120 12 годин тому +4

    ఏసుక్రీస్తు వారు దేవుడు ఆయన పరిశుద్ధుడు అంబేద్కర్ కి కూడా యేసుక్రీస్తు అవసరం గుర్తుపెట్టుకో విజయ్

    • @ramess_s
      @ramess_s 6 годин тому

      ఒక్కటి గుర్తుపెట్టుకో..
      అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని ఆచరించమని చెప్పారు...
      క్రిస్టియానిటిని కాదు

  • @seshagirigummadiseshagirig1351
    @seshagirigummadiseshagirig1351 8 годин тому

    విజయ్ గారు చాలా గొప్పగా చెప్పారు కరోనా చెప్పింది, మణిపూర్ మరణకాండ చెపుతుంది జై భీమ్ సార్

  • @lingaiahnandagiri4019
    @lingaiahnandagiri4019 5 годин тому +1

    Vijai kumar garu chala baga padinaru viriki pratyekamaina dhanyavadamulu jai bheem jai insaan lalsalam

  • @FrancisMaddimadugu
    @FrancisMaddimadugu 55 хвилин тому

    Great Explanation Annaiah

  • @JoyfulDahliaFlower-zk5is
    @JoyfulDahliaFlower-zk5is 12 годин тому +4

    అంత్య దినములలో అనేక అబద్ద ప్రవక్తలు వస్తారు అని బైబిల్ ముందే చెప్పింది, అందులో నువ్వు ఒక్క వ్యక్తివి,Ex పాస్టర్, Ex క్రిస్టియన్ అని పేరు పెట్టు కోకుండా వీరు పాపులర్ కాలేరు, అందుకే Ex Ex మీరు చెప్పక పెయినా భారత రాజ్యాంగన్ని ప్రతి క్రైస్తవుడు గౌరవిస్తాడు,

    • @nallamaladiscoveryshiva
      @nallamaladiscoveryshiva 11 годин тому

      Ex హిందూ అని మర్చిపోయావు చూసావా

    • @JoyfulDahliaFlower-zk5is
      @JoyfulDahliaFlower-zk5is Годину тому

      @@nallamaladiscoveryshiva నేను Ex హిందువు అని చెప్పు కొని తిరుగుతాలేను kada

    • @nallamaladiscoveryshiva
      @nallamaladiscoveryshiva Годину тому

      @JoyfulDahliaFlower-zk5is మిమ్మల్ని
      ఆదర్శంగా తీసుకొని కొంతమంది అయినా క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకుంటే చాలు 👍

  • @ashokpotta9888
    @ashokpotta9888 12 годин тому

    కృతజ్ఞతలు సర్. జైభీం జైఇన్సాన్.

  • @thirupatibalaji9028
    @thirupatibalaji9028 15 годин тому +2

    అంద విశ్వాసం నుండి శాస్త్రీయ శ్రమ విజ్ఞానం బాటలో ప్రయాణం గొప్ప జ్ఞాన విషయాలు తెలుపుతుంది.🎉❤

    • @bharatprakshal
      @bharatprakshal 12 годин тому +1

      మేకు అర్ధం కానిది అంద విశ్వాసం అని అనడం అజ్ఞానమే తప్ప జ్ఞానము కాదు.

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 10 годин тому

    చాలా బాగా చెప్పారు సర్, మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @chandamama802
    @chandamama802 11 годин тому

    జై భీమ్

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 12 годин тому +2

    Vijay anna oka gayakudu యేసయ్య పాటలు పాడుతూ సింగర్ గా డబ్బులు తీసుకుని పాడేవాడు యేసయ్య నమ్ముకోలేదు గాని పాటల ద్వారా అమ్ముకున్న వ్యక్తి ఇతని నోట నుంచి వచ్చిన యేసయ్య పాటలు విని ఇప్పుడు సత్యం అది కాదు ఇది అని తెలుసుకున్నానని చెప్పడం చాలా వింతగా ఉంది

    • @narsingulasunitha6493
      @narsingulasunitha6493 4 години тому

      ఏ విదముగా నైనా క్రీస్తు ప్రకటింప బడింది వేదిక మీదా. జనం మధ్యలో.. ప్రైస్ ది లార్డ్

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 19 годин тому +1

    Vijay gariki byri gariki na namaskaramulu milantivallu ooriki okkarunna chalu thammullu jaibheem jaivijay jaibyri

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 7 годин тому

    జై భీమ్ 🙏

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz 23 години тому +10

    ఆన్న మిలగా అందరూ ఆలోచిస్తే .బాగుండు ఆన్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నీ. మించిన దేవుడు లేడు జై భీమ్ ❤❤

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 10 годин тому

    ఎవరైనా సరే అంబెడ్కర్ గురించి పూర్తిగా చడివితే మారిపోవడం పంపల్సరీ ❤