మీ భావజాలనికి నేను పూర్తిగా వ్యతిరేకం బ్రదర్ కానీ ఈ రోజు మీరు చేసే చుసనలు చాలా బాగా నచ్చాయి బ్రదర్ 👌👌👌👌👌.... Nares😂అన్న చెప్పింది 100% నిజం ఫ్రెండ్స్....
చాలా చక్కగా చెప్పారు అన్న నరేష్ అన్న దేశంలో సమస్యలే లేనట్టు మన రాష్ట్రంలో సమస్యలేనట్టు దీన్నే పట్టుకుని చాలా సిగ్గుచేటు చాలా చక్కగా గుడ్ మెసేజ్ చక్కగా వివరించారు
ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా చెప్పే గరికపాటి నరసింహారావు గారు తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చెప్పుకో లేని కొన్ని సంఘటనల వల్ల అలా చేసి ఉండి ఉండవచ్చు.. వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం కదా... గరికపాటి గారి మీద మీ అభిప్రాయం 100% కరెక్ట్
హ్యాట్సాఫ్ సార్🎉 ఈ మధ్య కాలంలో గరికపాటి నరసింహారావు గారు అభ్యుదయం వాదిగా ప్రవచనాలు చెపుతున్నారు ఆయనకు వందనం సార్ మీ యొక్క కామెంట్స్ బాగున్నాయి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది.
మోసం చేసి బాగుపడటం సంప్రదాయంగా పెట్టుకున్నారు, పేదలని అజ్ఞానంలో మూడత్వం లో ఉంచుతేనే దోపిడి వర్గానికి లాభం. మానవత్వం ఏ మూలలో కూడా వారికీ ఉండదు, క్రూరమైన ఆశ ఉంటుంది. పిడిత వర్గాలు ఇప్పటికైనా వెలుగులోకి రండి విలువైన సమయం అనవసర విషయాలకి, ఆచారాలకి వృధా చేయకుండా, వారికి ఉన్న హక్కులు, అవకాశాలు గుర్తించి చిన్నవి పెద్దవి అన్ని వ్యాపారాలు చేయాలి,సంపద సృష్టించాలి, దేశమే కాదు విదేశాలు చుట్టి రావాలి. అప్పుడే ప్రపంచం తో పోటీపడగలము
తమ్ముడు నరేష్ ఈవిషయము చాలా చక్కగా చెప్పారు? ఎంతో అర్ధ వంతముగా సామాన్య ప్రజల కు అర్ధ ము అయే విదము గా వివరించినందు కు పృజా ఆశీస్సు లు మీకు కలగాలని ,గారికి పాటికి గారికి ఊరట కలగాలని కోరుతున్నాను,,,,
Well explained. We are unnecessarily wasting time by focusing on the personal lives of others. Bairi has explained the present situation in an excellent manner. Very nice
భైరి అన్న గారు 🙏సమాజం లో ఉన్న లోపాలను ఎత్తి చూపడంలో గరికపాటి గారు అభ్యుదయ వాదిగా రావడం ఒక గొప్ప వరం అదేవిదంగా సినీ యాక్టర్ బ్రహ్మానందం గారు సమాజంలో లోపాలను, మూఢ నమ్మకాలను తులానాడటం మరియు RGV లాంటి అల్పసంఖ్యకులు గా ఉన్న వారు సమాజములో లోపాలను కుండబద్దలు చేస్తుంటే మెజారిటీగా బీసీలు 👍, SC🎉ST లు తప్పుడు విధానలు, మూఢ నమ్మకాలు చెప్పే వారినే ఫాలో అవడం వల్ల సమాజం తిరోగమనమే అంటే వందల సంవత్సరాలు వెనకకు వెళ్లడమే.
🙏 డాక్టర్ గారు డాక్టర్ గరికపాటి గారు డాక్టర్ అంబెడ్కర్ సార్ గురించి అయన ఓ సందర్భం లో మాట్లాడుతూ డాక్టర్ అంబెడ్కర్ గారిని దై వాంసు సమాడుతుడుగా perkunnaru , డాక్టర్ అంబెడ్కర్ గారు మాణిసైతే కాదు dr అంబెడ్కర్ అని అన్నారు , జై భీమ్
నరేష్ అన్న మీరు గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం గురించి చాలా వివరించారు మనిషి అనేటోడు చాలా వింత జీవి వాని విషయాలను పక్కనే పెట్టి ఎంతసేపు ఇతరుల గురించే ఆలోచిస్తారు అది పనికి వచ్చిన రాకున్నా విషయమైనా ఏది ఏమైనా మీరు ఈ విషయంలో చాలా కరెక్ట్ గా మాట్లాడారు అలాగే మీరు మూఢనమ్మకాల నిర్మూలన గురించి మాట్లాడాలి కానీ కొన్ని సందర్భాలలో హిందువుల మతాచారాల మీద మాట్లాడం కొంచెం బాధిస్తుంది మనిషి స్వేచ్ఛ మతాల స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి
చాలా కరెక్ట్ గా చెప్పారు. మీ నిజాయతీ, సమాజం పట్ల మీ నిబద్ధత కి వందనాలు.
మీ భావజాలనికి నేను పూర్తిగా వ్యతిరేకం బ్రదర్ కానీ ఈ రోజు మీరు చేసే చుసనలు చాలా బాగా నచ్చాయి బ్రదర్ 👌👌👌👌👌.... Nares😂అన్న చెప్పింది 100% నిజం ఫ్రెండ్స్....
Meedem Bhaava jaalam bro, ayana mooda nammakaalu vaddu, shaashriya drukpatham kavali antaadu
Mee too same I like this video ❤
మీరు ఇచ్చే వాస్తవ సమాచారం నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. జై భీమ్ జై బుద్ధ జై భారత్
చాలా చక్కగా చెప్పారు అన్న నరేష్ అన్న దేశంలో సమస్యలే లేనట్టు మన రాష్ట్రంలో సమస్యలేనట్టు దీన్నే పట్టుకుని చాలా సిగ్గుచేటు చాలా చక్కగా గుడ్ మెసేజ్ చక్కగా వివరించారు
చాలా మంచి విలువైన సూచనలు చేశారు అన్న 🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు sir
మీ మీద అందుకే మంచి గౌరవం ఉందన్న బాగా చెప్పారు మీ విశ్లేషణ బాగుంది 👍
చాలా చక్కగా వివరించారు 🙏
అన్నా నీ మేధస్సు కు నమస్కరిస్తున్న.
మానవత్వం మంచితనం కలిసి కలగలుపు కలిసిన జై బైరి నరేష్ ✍️🙏 ఆస్తికుడు నాస్తికుడు ఇష్టపడే ఈ వీడియో సూపర్
నమస్తే,చాలా బాగా చెప్పారు.కనువిప్పు కలిగించే విధముగా మాట్లాడారు.
బైరి నరేష్ తమ్ముడు నువ్వు సూపర్
అద్భుతం గా విశ్లేషంచారు బ్రదర్ గాడ్ bless u
Good Analysis Naresh Ji 👍
ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా చెప్పే గరికపాటి నరసింహారావు గారు తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చెప్పుకో లేని కొన్ని సంఘటనల వల్ల అలా చేసి ఉండి ఉండవచ్చు.. వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం కదా... గరికపాటి గారి మీద మీ అభిప్రాయం 100% కరెక్ట్
సూపర్ నౌలెడ్జ్ బ్రదర్ థ్యాంక్యూ
Super advise Dr Naresh garu.Many thanks.
Super speech Anna 🎉
చాలా బాగా చెప్పావు నరేష్ keep it up మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
చాలా మంచి వివరణ ఇచ్చారు నరేష్ గారూ
గరికపాటి గారు కూడా కొన్ని సార్లు అవాకులు చవాకులు మాట్లాడారు. మొత్తం మీద కొంత మంచి వాడు, అయినా పర్సనల్ విషయాలు జోలికి వెళ్ళకూడదు
అన్నా మీరు కూడా ఏదో ఒక రోజు మంచి పురస్కారానికి ఎంపిక ఔతారు..🎉🎉🎉🎉
I am proud of you. You're able to see the truth like OSHO
తమ్ముడు గారు సూపర్ వ్యక్తిగత జీవితాలకు వెళ్లొద్దని చాలా బాగా చెబుతున్నారు. నీకు ధన్యవాదాలు
హ్యాట్సాఫ్ సార్🎉
ఈ మధ్య కాలంలో గరికపాటి నరసింహారావు గారు అభ్యుదయం వాదిగా
ప్రవచనాలు చెపుతున్నారు ఆయనకు వందనం
సార్ మీ యొక్క కామెంట్స్ బాగున్నాయి
ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది.
Well said Sir
పనికి మాలిన కాలక్షేపం కాకుండా అవసరమైన పనులు చేయండి. ఇది సారాంశం.
ధన్యవాదాలు Dr గారు, చక్కని సందేశం ఇచ్చారు.
Super analysis don't waste time about garikapati issue
Super grass fed to society by you sir.❤❤❤
Good analysis.....Nice
మోసం చేసి బాగుపడటం సంప్రదాయంగా పెట్టుకున్నారు, పేదలని అజ్ఞానంలో మూడత్వం లో ఉంచుతేనే దోపిడి వర్గానికి లాభం. మానవత్వం ఏ మూలలో కూడా వారికీ ఉండదు, క్రూరమైన ఆశ ఉంటుంది. పిడిత వర్గాలు ఇప్పటికైనా వెలుగులోకి రండి విలువైన సమయం అనవసర విషయాలకి, ఆచారాలకి వృధా చేయకుండా, వారికి ఉన్న హక్కులు, అవకాశాలు గుర్తించి చిన్నవి పెద్దవి అన్ని వ్యాపారాలు చేయాలి,సంపద సృష్టించాలి, దేశమే కాదు విదేశాలు చుట్టి రావాలి. అప్పుడే ప్రపంచం తో పోటీపడగలము
GOOD MESSAGE SIR.
మీ భావజాలానికి నేను అభిమానిని
చాలా చక్కగా వివరించారు tq
బైరి నరేష్ అన్న...గారి విశ్లేషణ సూపర్ 🙏💯
Very good analysis, naresh garu
చాలా బాగా చెప్పారు నరేష్ గారు god bless you
తమ్ముడు నరేష్ ఈవిషయము చాలా చక్కగా చెప్పారు? ఎంతో అర్ధ వంతముగా సామాన్య ప్రజల కు అర్ధ ము అయే విదము గా వివరించినందు కు పృజా ఆశీస్సు లు మీకు కలగాలని ,గారికి పాటికి గారికి ఊరట కలగాలని కోరుతున్నాను,,,,
Good information brother thank you brother
గరికపాటి నరసింహారావు గారి విషయంలో ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడినావు గాడ్ బ్లెస్ యు
నువ్వు మంచిగా ఉండు అని కోరుకో
కానీ దేవుడు చల్లగా చూడాలి
గి ముచ్చట వద్దు
Super.Coment Byri Naresh about Garikapati pati Narasimha Rao.garu.@@rangannaboddu6381
Correct ga chepparu
అన్నగారు మంచి సందేశం చెప్పారు ❤
సూపర్ వీడియో నరేష్
కీపిట్
Whatever the subject It seems to be very maturity in presentation of this vedio when compared with your earlier vedios.
Very good message 👏
Thinkable for society ❤
Super ga chepparu Naresh garu
Super exploration...👍💐
Well explained. We are unnecessarily wasting time by focusing on the personal lives of others. Bairi has explained the present situation in an excellent manner. Very nice
మీరు చెప్పినట్లుగా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నవారే గరికపాటి గారి స్వజీవితాన్ని రోడ్డుకు ఈడవాలని చూస్తున్నారు
All d best , such a wonderful charecter Meedi ,
Very mature, motivated speech.sir you are very much useful for society.
Jai Bhim, Jai Insan.
Nail bitting video.. being an hindu Indian .your word's always makes realistic to eye open ❤
అన్న మీరు చాలా బాగా చెప్పారు ఇదంతా సోషల్ మీడియా సృష్టి అనే ఎక్కువగా ఉంది
అసలు దరిద్రం ఎక్కడ వచ్చిందంటే
ఫోన్ లో ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్
కాకుండా యు ట్యూబ్ ఉండడం
Super Speech Sir
చాలా చక్కగా చెప్పారు, సో 7:51 దరా
Super❤
వా చాలా బాగా వివరించారు అన్న సూపర్ జై mns
Biri naresh garu meeru chala parinathi chendharu you are very good person .
very good speechbabu chala baga matladavu
Chala manchiga chepparu Sir.
Good explanation sir thank you🎉
Excellent Sir 👍
Naresh garu I am appreciating you. Excellent explanation
Chala manchiga chepparu
మీరు చెబుతున్నది అక్షరాల నిజం.నడఉస్తఉన్న మీడియా పూర్తి ధనవంతులది.
Super sir❤❤❤❤
గరికపాటి చాల అద్భుతంగా చెబుతారు
చక్కని మాటలు చెప్పారు బైరి నరేష్ గారు....🙏
What is the Time Line of the SCOUNDRELS called as Vedic Brahmanas in Indian History ?
చాలా బాగా చెప్పారు అన్నగారు 🙏🙏🙏🙏🙏
అన్న సూపర్ చేపినావు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepperu brother .. Truly respect ur words
చాలా బాగా చెప్పారు
వాస్తవం
చాలా బాగాచెప్పారు
Bairi looking smart😊 intellegent fellow
Baga explain chesaru anna
తమ్ముడూ నరేష్ చిన్నోడివైనా niku🙏🏽.. ఇంతచక్కటి వివరణ... విన్నాక బుద్దున్నోడు ఎవడైనా ఏం. ఆలోచించంలో... ఏ విషయాల మీద దృష్టిపెట్టాలో బాగా గడ్డిపెట్టారు... మందివి కావాలి అన్నియు. మనమేమిటి అని ఆలోచించుకోరు జనాలు.. అదిగో తోక అంతే ఇదిగోపులి అని... గాడిద కుక్కా.. కథల పనిలా... పనిపాట లేనోళ్ళాంత్త పోలో. మని గొర్రె దాటులా... పిచ్చిగా.. మాట్లాడుతున్నారు.. మీ ఈమాటలు విన్నాక అయినా కాళ్ళు తెరుచుకుంటాయో లేదో......
కండ్లు.. కాళ్ళు కాదు ఎడిట్ చేయండి (సలీం md
💐🛐 Excellent 👍
అవన్నీ చూసిన , చేసిన తర్వాత మనకు గరిక పాటిగా మనకు తెలుసు, మనకు తెలిసిన తర్వాత, ఇవాళ చర్చించే విషయాలేవి ఆయన పొరపాటు కాదు
Good messege to public 👍
మంచిగా అర్థమయ్యేలా వివరించారు అన్న..
అద్భుతంగా చెప్పారు సార్
జై భీమ్ సార్❤
చాలా బాగా చెప్పావు తంబి
భైరి అన్న గారు 🙏సమాజం లో ఉన్న లోపాలను ఎత్తి చూపడంలో గరికపాటి గారు అభ్యుదయ వాదిగా రావడం ఒక గొప్ప వరం అదేవిదంగా సినీ యాక్టర్ బ్రహ్మానందం గారు సమాజంలో లోపాలను, మూఢ నమ్మకాలను తులానాడటం మరియు RGV లాంటి అల్పసంఖ్యకులు గా ఉన్న వారు సమాజములో లోపాలను కుండబద్దలు చేస్తుంటే మెజారిటీగా బీసీలు 👍, SC🎉ST లు తప్పుడు విధానలు, మూఢ నమ్మకాలు చెప్పే వారినే ఫాలో అవడం వల్ల సమాజం తిరోగమనమే అంటే వందల సంవత్సరాలు వెనకకు వెళ్లడమే.
మత రాజకీయాలుంచే సే వారికి ఆయన కంటకింపు గా మారితే పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారు
చాలా చక్కగా చెప్పారు బ్రదర్ 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻
Brother good analysis reality factories
🙏 డాక్టర్ గారు డాక్టర్ గరికపాటి గారు డాక్టర్ అంబెడ్కర్ సార్ గురించి అయన ఓ సందర్భం లో మాట్లాడుతూ డాక్టర్ అంబెడ్కర్ గారిని దై వాంసు సమాడుతుడుగా perkunnaru , డాక్టర్ అంబెడ్కర్ గారు మాణిసైతే కాదు dr అంబెడ్కర్ అని అన్నారు , జై భీమ్
Super speech and extent analysis bro
చాలా చక్కగా చెప్పారు నరేష్ అన్న జై భీం జై ఇన్సాన్
ఎక్సలెంట్ గా చెప్పారు 🔥🔥🔥👍👍👍
Your explanation good sir
Bairi nareshgaru chalabagachepparu garigapatigurinchi eppudojarigina vyaktigatam manakendunduku
Nice analysis
Super anna
Super message
నరేష్ అన్న మీరు గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం గురించి చాలా వివరించారు మనిషి అనేటోడు చాలా వింత జీవి వాని విషయాలను పక్కనే పెట్టి ఎంతసేపు ఇతరుల గురించే ఆలోచిస్తారు అది పనికి వచ్చిన రాకున్నా విషయమైనా ఏది ఏమైనా మీరు ఈ విషయంలో చాలా కరెక్ట్ గా మాట్లాడారు అలాగే మీరు మూఢనమ్మకాల నిర్మూలన గురించి మాట్లాడాలి కానీ కొన్ని సందర్భాలలో హిందువుల మతాచారాల మీద మాట్లాడం కొంచెం బాధిస్తుంది మనిషి స్వేచ్ఛ మతాల స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి
Samajaniki meadia Chedu trova pattincha Radu
Well said sir so nice of you good