గద్దర్ మాటలకి బిత్తర పోయిన.. KA Paul | JAI BHEEM TV INDIA

Поділитися
Вставка
  • Опубліковано 14 вер 2022
  • #gaddar #kapaul
    working for DR.BABASAHEB AMBEDKAR ideology and to educate the people about the aspets going wrong in the society

КОМЕНТАРІ • 625

  • @user-kg6lw5nd4z
    @user-kg6lw5nd4z Рік тому +65

    పాలు గారి కొత్త శిష్యుడు వచ్చాడు

  • @narsaiahpothugantighm6560
    @narsaiahpothugantighm6560 Рік тому +76

    గద్దర్ అన్న కు గత్తర వచ్చింది.

    • @swarnalatha4983
      @swarnalatha4983 Рік тому

      Ippudu nijamiena devudini thelusukunadu kada anna marupu manchide kada anna

  • @sriramaluvengedesamy1224
    @sriramaluvengedesamy1224 Рік тому +40

    తెలుగు గద్దర్ ఇంగ్లీష్ గద్దర్ అయిపోయిండు. వేషం మారింది. భావం మారింది.

    • @vijayapalmothukuri6090
      @vijayapalmothukuri6090 Рік тому

      అయినా మనిషి మారలేదు, ఆతని మనసుమారలేదు, ఆతని కాంక్ష తీరలేదు......

    • @boinisujatha2332
      @boinisujatha2332 10 місяців тому

      Ni yavva ceenima kosam rangu vesindranta ra nayana

  • @mahajanatv
    @mahajanatv Рік тому +62

    గద్దర్...లో స్వార్ధమైన తత్వం ఉంది

    • @umapathirampally8914
      @umapathirampally8914 Рік тому +7

      నీకు ఇప్పుడు తెలిసిందా....వాడు ఎప్పుడూ స్వార్థ పరుడే

    • @saikiran-cu2qj
      @saikiran-cu2qj Рік тому +4

      Paisal evadistaledu kavachu Paul dhaggariki vachindu

    • @eternal9721
      @eternal9721 Рік тому

      @@saikiran-cu2qj rey erripuka nee deggara enni paisal unnai ra asal Nuv evaro kuda telvadu Gudda muskoni coments eh pettu gaters valla ne ma gaddar anna intha top lo unnadu ra

  • @HALFGOAWAY
    @HALFGOAWAY Рік тому +53

    నువ్వు ప్రజల గాయకుడివి. గాయనిగా కొనసాగండి. మీరు మతాన్ని బోధిస్తున్నట్లు కనిపిస్తోంది

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 10 місяців тому +3

    దేవుణ్ణి కరెక్ట్ గా అర్ధం చేసుకున్నారు, " నెత్తుటిని నూనెగా పోసి నువ్వు శాంతి దీపం వెలిగిస్తున్నావా ప్రభువా"excellent comparison sir

  • @kalyanchittimalla
    @kalyanchittimalla Рік тому +10

    మీకు రక్షణ ఆనందం కలగాలని మనసారా కోరుకుంటున్నాం గద్దర్ సర్

  • @pradeep7611
    @pradeep7611 Рік тому +24

    గద్దర్ మాటలు వింటుంటే ఎదో అమృతం తాగుతున్న అనుభూతి కలుగుతుంది....మరణమే లేని శాంతి రూపమా.... superb words

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 Рік тому +11

    ఏ ఎండకు.. ఆ గొడుగు.. 😭 అంతేగా..

    • @donsoori1351
      @donsoori1351 Рік тому

      అవును.! మీ తోట లో చాలా మందియే ఉంటారు.K.A పాల్ కూడా మీ తోట వాడే కాదా 👻👻😅 నీకు తెలుసా.... తెలుసుకో...

  • @ssedtingsairam7543
    @ssedtingsairam7543 Рік тому +13

    జై భీమ్ 🙏🕉️🚩

  • @arvasantha7628
    @arvasantha7628 Рік тому +26

    డాక్టర్ అంబేద్కర్ కుటుంబం సభ్యుల ను భారత దేశం కు శాశ్వత ధర్మ కర్తలు గా నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ..జై భీమ్లు

    • @pavanenjamuri4946
      @pavanenjamuri4946 Рік тому +5

      arey appudu adhe democracy anarura....monarcy antaru.....
      democracy korukunnadu ambedkar...
      ambedkar okkada room lo kusone rayale constitution........

    • @venkylucky995
      @venkylucky995 Рік тому +2

      Moddale

    • @Nekkanti4665
      @Nekkanti4665 Рік тому +1

      Why brother? You must know that our constitution written by Sir, B N Roy, he belongs to Brahmin,. Just go check Original Constitution, Dr.Ambedekar role in constitution only draft committee chairman, our constitution based on 1935 British India Act,. You must 1935 British India Act also mostly prepared by the Sir, BN Rau,. He got Sir Title from British Government.

    • @chintuprabha607
      @chintuprabha607 Рік тому

      @@Nekkanti4665 BN Roy garu just Constitutional Adviser and moreover, aayana oka brahim anadam kante oka marxist ani chepthe baguntadhi brother.

    • @Nekkanti4665
      @Nekkanti4665 Рік тому

      @@chintuprabha607 you must know that he is not taken single rupee for that. remaining people taken amount.

  • @smilesays
    @smilesays Рік тому +55

    మారిపోయినా గద్దర్ సారూ, జీవం లేని పాటలు పాడి, నీ స్వార్ధమైన జీవం కోసం పాల్ గారి గౌరవం మురికి నీటిలో ముంచేశాడు. ఈ గద్దర్ ఇప్పుడు అందరికీ వంత పాడుతున్నాడు.

    • @prashanthmadhary4950
      @prashanthmadhary4950 Рік тому +2

      Mee mathonmmadhani apandi, mundhu manishini manishiga choodandi,Gadhar gaaru ayana matham maari cheyatledhu maanavathvam tho chesthunnadu, adhe mee matham vaari tho chesthe ayanaku likelu kodutharu,lekhapothe elamatladuthara,entha swaradham meeku.

    • @aravindbandala1945
      @aravindbandala1945 Рік тому

      Gadhar Anna, age ni batti manishi maruthuuntaru, athanu anukonnantha bad emi ledu, kontha politics touch chesthe evaraina maruthuntaru

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 Рік тому +49

    దేవుడు మనకొద్దె పిల్లా .... మీరు పాడిన పాట ఇంకా గుర్తుంది సారూ

  • @pakachirutraveller948
    @pakachirutraveller948 Рік тому +11

    మారిపోయిన గద్దర్ అన్న

  • @chandraiahsanthapuri3005
    @chandraiahsanthapuri3005 Рік тому +15

    గద్దర్ కు ఎన్ని రోజులకు ఏసుప్రభూ దేవుని మహిమలు తెలిసాయా గద్దర్ AK పౌల్ మాయలో వున్నాడు

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 Рік тому +3

    గద్దర్ సూట్ వేశారు . కొత్త వేషం బాగుంది సార్

  • @prashanthmadhary4950
    @prashanthmadhary4950 Рік тому +3

    What a song by Gadhar sir,may God bless him & help him to be used in world peace programme which directed by Pastor.K.A.Paul gaaru.entuamandhi ayanani vyathirekisthunnaro vaarikandhariki idhi varthisthundhi.

    • @poorna-8951
      @poorna-8951 Рік тому +1

      We know Paul sir is big actor but now Gaddar Anna beaten him

  • @babas1266
    @babas1266 Рік тому +68

    ఈ గద్దర్ మారిపోయాడు , పాటలో జీవం లేదు, ఒకప్పటి గద్దర్ పాటలలో ఇప్పటికీ జీవం నిలిచి ఉంది. ఇది నటన , అది జీవం.

    • @sailaja3638
      @sailaja3638 Рік тому +7

      appudu kaale kadupu telusu, ippudu kotu kappukunna kadupu.so bhasha,bhavam maari vundochuu

    • @alishalaanadam8337
      @alishalaanadam8337 Рік тому

      @@sailaja3638 ₹₹₹₹₹₹₹₹₹₹₹₹d3ssssssßßsßßssßßsss

    • @alishalaanadam8337
      @alishalaanadam8337 Рік тому

      @@sailaja3638 ₹₹₹₹₹₹₹₹₹₹₹₹d3ssssssßßsßßssßßsss

    • @alishalaanadam8337
      @alishalaanadam8337 Рік тому +2

      @@sailaja3638 ₹

    • @alishalaanadam8337
      @alishalaanadam8337 Рік тому +2

      @@sailaja3638 ₹₹

  • @yayavarammahinder189
    @yayavarammahinder189 Рік тому +10

    నువ్వు మారవు రా బాబు. ఆఖరికి ఆర్టిస్ట్ అయిపోయింది నీ బతుకు.

    • @ts9newschannel
      @ts9newschannel Рік тому +3

      గద్దర్ కోసం మాట్లాడే స్థాయి నిది.....ఆయన చేసిన త్యాగం,గుండెల్లో బులెట్ పెట్టుకొని చేతనైనది చేస్తుండు

  • @Jesus-yb4yh
    @Jesus-yb4yh Рік тому +5

    ఆ దేవుడికే మహిమ కలుగును గాక
    Say amen

  • @smilesays
    @smilesays Рік тому +9

    గద్దర్ లో గద్ద మాత్ర మే మిగిలి ఉంది. కాలం మారింది, ప్రజలు వేషాలని నమ్మడం లేదు.,

  • @maredumohan2142
    @maredumohan2142 Рік тому +23

    కొన్ని రోజులు చైనా ను మోసి అమెరికాను తిట్టినవ్...ఇప్పుడు అమెరికా మతాన్ని పొగుడుతున్నవ్...నెక్స్ట్ ఏ దేశాన్నీ తిడుతవో గద్దర్ అన్నో....

  • @leviinstitute-
    @leviinstitute- Рік тому +7

    బాబు ఈయన మొన్ననేగా ఏదో దేవత అంటూ చినజీయర్ దగ్గరకు పరిగెత్తాడు
    ???

  • @Sampathkumaratla
    @Sampathkumaratla Рік тому +16

    గద్దర్ తాత నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయినవు తాతయ్య

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Рік тому +2

    Anna gaddar garu chala rojula
    Tharvatha manchi margamu
    Enchukonnaru devuni sannidanamlo merunduta
    Entho melu 👌👌👌👍👍👍
    🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤

  • @kopelasuresh8065
    @kopelasuresh8065 Рік тому +2

    Super.speech.gaddar.garu🥀🥀🥀🌹

  • @avenkateswarareddy5509
    @avenkateswarareddy5509 Рік тому +46

    హ పూర్తిగా చంద్రముఖి గా మారిపోయి నాడు మన గద్దర్ ఈయన పాటల వల్ల ప్రభావితం అయి వేల మంది బీసీ దళిత oc వర్గాల యువత నక్సలైట్లు గా మారి ప్రాణాలు కోల్పోయారు ఎన్నో కుటుంబాలలో తీరని విషాదం నింపిన ఈ వ్యక్తి కుటుంబం మాత్రం ఆనందంగా ఉంది గద్దర్ గారు ఆత్మ విమర్శ చేసుకుని ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి ఇక చాలు సామి ఈ పరకాయ ప్రవేశ విద్య దండాలు సామి

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Рік тому

      Nijamesirnijamnijamnijam

    • @boinisujatha2332
      @boinisujatha2332 10 місяців тому

      Ni yavva meeku yimitelusu ayana gurinchi 😭😭😭😭😭

    • @jaganchinna7
      @jaganchinna7 10 місяців тому +1

      Thu ni bathuku cheda

    • @kesaripalliraju3133
      @kesaripalliraju3133 9 місяців тому +1

      Anna...RIP GADDAR... GADDAR marala.... FOREST ki pote.... ENCOUNTER Chese Vallu..... BULLET lu gunde loki poyuna... TELENGANA kosam...aa roju lo yedurundi poradaaru..nuvvu CRITICISES cheyyatam easy...NUVVU ONE MINUTE SOCIETY kosam vadulu koni...bayataku ragalava...kaani GADDAR vachharu...kaani LEADERS KOTLU kuda betti kunna..JI JI lu kodatam..kada...i got job by INSPIRATIO of GADDAR SONGS...❤❤❤😅😅😅😅

  • @sonnakulapranav7206
    @sonnakulapranav7206 Рік тому +2

    K.A Paul face reaction super

  • @ijjinasekhar4273
    @ijjinasekhar4273 Рік тому +29

    గద్దర్ గారు మీకు నాహృదయా పూర్వక వందనాలు

  • @gangadas231
    @gangadas231 Рік тому +3

    ఇద్దరు సరిపోయారు.... గంట కొట్టుకోవడమే

  • @kuntollabhupal1727
    @kuntollabhupal1727 Рік тому +7

    జై భీమ్ గద్దర్ అన్నగారు praise the lord KA PAUL గారు

  • @anilachintabathina2245
    @anilachintabathina2245 10 місяців тому

    Excellent speech

  • @prasadbabu891
    @prasadbabu891 Рік тому +3

    Praise the God 🙏

  • @SAIRYTv
    @SAIRYTv Рік тому +3

    మారిపోయిన పాటగాడు
    చివరి అంకంలో ఎందుకీ ఆరాటం

  • @masthanarts6445
    @masthanarts6445 Рік тому +7

    గద్దర్ అన్నగారు ఇప్పటి వరకు మీరు ఉద్యమ కారుడుగా విలువ గా వున్నారు

  • @knrk9804
    @knrk9804 Рік тому +2

    ఈ షూట్ క్యాష్ చేసుకోవాలని సూచించింది

  • @anasuyakolimi9910
    @anasuyakolimi9910 Рік тому +22

    ఈయన గారి పిల్లలు అడవుల్లో ఉన్నారా.... అమెరికన్ లాంటి దేశాల్లో ఉన్నారా...?పేదింటి పిల్లలు మాత్రం ఈయన గారిని స్ఫూర్తిగా తీసుకొని శాస్వాతంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు

  • @bhoomaiahbheemanathi641
    @bhoomaiahbheemanathi641 Рік тому +17

    గద్దర్ గారు మీకు ఈ గెటప్ బాగా లేదు మీకు వైట్ సూట్ బాగుంటుంది.

    • @umapathirampally8914
      @umapathirampally8914 Рік тому

      అసలు వాడికి సూట్ ఏ బాలేదు

  • @mrrobot2002
    @mrrobot2002 Рік тому +4

    Gaddar changed his character.shanme

  • @svramana6829
    @svramana6829 Рік тому +34

    గద్దారన్న పిచోడు అయిపొయాడు అయ్యో ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్లిపోతున్నా డు

  • @globalhealingprayermission1656

    Wonderful message

  • @Superboxs
    @Superboxs Рік тому +11

    ఈ గద్దర్ ఇప్పుడు అందరికీ వంత పాడుతున్నాడు....నక్సల్ భావాలు ఉన్నట్టుగా కలరింగ్ ఇచ్చాడు....

  • @V9LIVETV
    @V9LIVETV Рік тому

    గద్దర్ గారు మీరు గ్రేట్

  • @umashankar7202
    @umashankar7202 Рік тому +7

    Ante గుడికి vellavannamata....

  • @jvvteam3082
    @jvvteam3082 Рік тому +2

    గద్దర్ తన చప్పట్లు తానే కొట్టుకోవడం ఆశ్చర్యం గా ఉంది .

  • @sambasivatarra3819
    @sambasivatarra3819 Рік тому +36

    ఇప్పుడే తెలుసుకున్నాను గద్దర్ కి
    చెడురోజులు వచ్చాయని, ఇప్పటివరకు వచ్చిన పేరు, గవ్ రవం
    అన్నీ పోతాయి. 😬😤😎😎

    • @maheshthevlogger5952
      @maheshthevlogger5952 Рік тому +1

      నేను కూడా ఇప్పుడే తెలుసుకున్న

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 9 місяців тому

    Gaddar anna... situations ki... CONVERT chesukuni.... SOCIETY ki... useful msg ga CONVERT cheyya gala... GADDAR anna ki joharlu❤❤❤❤😢😢😢😢😢

  • @krothapallisaikumar5633
    @krothapallisaikumar5633 9 місяців тому

    గద్దర్ గారు కూడ మాయలో పడ్డారు very pity

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 Рік тому +37

    గద్దర్ అన్న..మీరు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యారు...రోజుకో కొత్త మాటతో ప్రజలతో మాట్లాడుతున్నారు.
    అలాగే నూతన వేషం వేసుకుని వచ్చిన ఈ సందర్భం మాకు ఇబ్బంది గా వుంది.
    మాట మార్చుకున్నారు...వేషం మార్చుకున్నారు...
    మేము కూడా మీ గురించి ఒక అభిప్రాయం కలిగి వుండాలని అనిపిస్తుంది...
    మీరు ఇక ముందు ఏమి మాట్లాడినా దాని విలువ .o.

  • @nrmusicnarsareddygajula3494
    @nrmusicnarsareddygajula3494 Рік тому +4

    Jai hind

  • @salauddinsaleem1726
    @salauddinsaleem1726 Рік тому

    spr....thatha

  • @thammineni.2835
    @thammineni.2835 Рік тому +1

    పాటగా గెలవలేక పాస్టర్ గా గెలుద్దామని బయలుదేరిండు

  • @kharikrishna596
    @kharikrishna596 10 місяців тому

    ఆయన రాజకీయం పరంగా, వెళ్దాం అనుకున్నాడు

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 Рік тому +19

    ఈ వీడియో మొత్తానికి పాల్ గారి బిత్తర చూపులు అదుర్స్ 👌👌

  • @pusaladimpu6352
    @pusaladimpu6352 Рік тому +1

    యేసుక్రీస్తు అందరికీ ప్రభువు

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY Рік тому

    Well sir

  • @DSMMA-sr2ym
    @DSMMA-sr2ym Рік тому +1

    కపటం మాత్రమే కనబడుతోంది తాతా....

  • @toarise8611
    @toarise8611 Рік тому +5

    Emotional song touch
    🙏🙏🙏🙏♥️♥️❤️

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 Рік тому +7

    నిజాన్ని ఎవ్వరమైన రిసీవ్ చేసుకోవాలి

  • @beesireddyp3466
    @beesireddyp3466 Рік тому +1

    తెలిసిన వారు మాత్రమే చేపండి జై భీమ్ అంటే నిర్వచం లేక సపూర్ణ అర్థం చేపండి . ఈ పదం పలుకాడానికి అర్హత ఏమైనా ఉండాలా దయచేసి ఈ విషం ప్రజలకు తెలుపండి తెలిసినవారు

  • @vijayasreemande5596
    @vijayasreemande5596 9 місяців тому

    Super gaddar garu

  • @namdevchivate3742
    @namdevchivate3742 10 місяців тому

    Opportunistic gaddar garu
    Mr vittal garu ...

  • @K.A.K.A._7676
    @K.A.K.A._7676 Рік тому

    Anand motham noru ela petindu, Gaddaranna matalaki. Super speech.

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Рік тому

    Nice

  • @abnpower5429
    @abnpower5429 Рік тому +1

    ఈ వేషాంతో రైళ్ళో తిరిగితే పైసలే పైసల్

  • @himabindu4021
    @himabindu4021 Рік тому +7

    All Glory to God

  • @yohanvelijala
    @yohanvelijala Рік тому

    Nice massage

  • @krupasagar8296
    @krupasagar8296 Рік тому

    Chala bagunnay song lines

  • @viveknanda1668
    @viveknanda1668 Рік тому +25

    గద్దర్ అమ్ముడుపోయాడు ......గానం దొరలపాలయ్యింది.....
    వ్యక్తిత్వం ......పరాయి ఎడారి .....మతాలకు దాసోహం మయ్యింది .....అప్పటి గద్దర్ ఇప్పుడు కాదు .......మనిషి మారాడు పాట .....మారింది

  • @bro.bhaskarchinta1244
    @bro.bhaskarchinta1244 Рік тому +4

    Amazing speech and nice song Anna.

  • @parwathaluppuleti4944
    @parwathaluppuleti4944 Рік тому +3

    గద్దర్ అన్నకు గత్తరి వచ్చింది

  • @k.dineshdinesh8839
    @k.dineshdinesh8839 Рік тому +1

    ka Paul garu i am from Hyderabad i and my friends vote for you

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 Рік тому

    Gaddar is shade of humanity.

  • @umapathirampally8914
    @umapathirampally8914 Рік тому +1

    Suit ayyevaallu suit వేసుకుంటే.... బావుంటుంది

  • @venkatakiranbehara2237
    @venkatakiranbehara2237 Рік тому +1

    జనాల మనసులు గెలిచిన వాళ్ళు, జాతి సంపద.. వాళ్ళు ఏ ఒక్కరి లేదా ప్రత్యేక వార్గం వారికీ చెందిన వారు కారు... మన దేశం కుఉన్న దరిద్రం వారిని మా కులం లేదా మా వాళ్ళు గా చూపించి నాయకులు రోజులు గడుపుకుంటున్నారు... గాంధీ గారు, అంబేద్కర్ గారు, ఇలా ప్రతి వక్కరిని....

  • @tamminanarasingaraoyoga4183
    @tamminanarasingaraoyoga4183 Рік тому +3

    గద్దర్ వేసం మార్చాడు.... భాష మార్చాడు 😸😸

  • @jadilakshminarayana5520
    @jadilakshminarayana5520 Рік тому +2

    మనుషుల్లో మనిషికో పిచ్చి ఉంటుంది... పిచ్చిపిచ్చిగా కొనసాగుతుంది అని... ప్రజల అభిప్రాయం కాలం ఎవర్ని వదలదు.... కాని తన శాసన్నాని... తను రంగుల రాగంగ మార్చుకుని రంగుల ప్రపంచాలో కొనసాగుతున్నాడు.... స్వేచ్ఛ స్వతంత్ర మర్చిపోయారా!!! మార్క్స్ మావో యిజం నుండి స్వేచ్ఛ అనే పాటగా,తూటాగా బ్రతికిన గద్దరన్న !! నోట మాట మారింది! కాలం ఎంతమార్పుతేసిందో చూడు.... మనిషి మనిషిగా బ్రతుకుతె !!! ఇంతమార్పు అవసరం ఉండదు అని ప్రజల్లో మాట... రామనరసన్న పాటమ్మ నిజమే అనిపిస్తుంది....

  • @jhanij-6465
    @jhanij-6465 Рік тому

    You make me cry Gadaranna

  • @bobtino6832
    @bobtino6832 Рік тому

    Interesting ....change ....his stand

  • @khatravathprakash7260
    @khatravathprakash7260 Рік тому +1

    అమ్ముడుపొయారు.

  • @naninunna8082
    @naninunna8082 Рік тому +9

    I wish he learn more about Jesus. Last padina song heart touching.. awesome, extraordinary.. Thank-you sir.

  • @bagaribalraj6250
    @bagaribalraj6250 Рік тому

    Super

  • @upparybalaiah2175
    @upparybalaiah2175 Рік тому +1

    Pichi baagai ముదిరింది

  • @arjun....5525
    @arjun....5525 Рік тому +4

    Jai bheem

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 Рік тому +1

    Great 👏👏 wonderful speech

  • @gychary9315
    @gychary9315 Рік тому +1

    ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదికదా.

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 10 місяців тому

    ప్రేమ గల దేవుని ప్రేమ తెలుసుకున్నారు

  • @knrk9804
    @knrk9804 Рік тому +3

    నిజంగా తెలంగాణ కోసం పాటుపడ్డ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇప్పుడు మీ అభిప్రాయం పంపించండి

    • @vamshipatelsnani8258
      @vamshipatelsnani8258 Рік тому +2

      Telangana kosam paatu padda kondharu vedavalu baagu paddaru inkondharu sachaaru inkondaru thindi leka unnaru anthe andi

    • @toarise8611
      @toarise8611 Рік тому +1

      Wonderful Gaddar Sir

    • @boinisujatha2332
      @boinisujatha2332 10 місяців тому

      🙏😭😭😭😭🙏🙏😭😭😭😭

  • @JobScoopN
    @JobScoopN 10 місяців тому

    Gaddhar anna always you are looking like a God Anna

  • @ramram-qs9vx
    @ramram-qs9vx Рік тому +2

    Jai Shri ram

  • @srknalla
    @srknalla 10 місяців тому

    The great people warrior

  • @venkateshchatla_vlogs
    @venkateshchatla_vlogs Рік тому +5

    గద్దర్ గారు క్రైస్తవ పాస్టర్లు చేసే ధశమా బాగం దోపిడి, న్యాయం, అత్యాచారాల గురించి పాటలు రాయాలి అని నా కోరిక

    • @sundarkuviofficial6362
      @sundarkuviofficial6362 Рік тому

      అందరూ అలాంటి pastors కాదు సామజం విలువలు కలిగి వుందంటే క్రైస్తవుల మంచితనం అని తెలుసు కొండి

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 Рік тому

    💥 గద్ధర్ గారు మతవాదీ , క్రిస్టియన్ గా మారడానికి కారణం .. పైసా మే పరమాత్మా ?

  • @gopi1576
    @gopi1576 Рік тому

    Very good Gadhar Anna,🙏

  • @Dinesh70349
    @Dinesh70349 Рік тому

    God bless🙏🙏🙏👼🙏❤ you

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Рік тому

    తయారవుతున్న రెండో పాల్...

  • @satya1666
    @satya1666 Рік тому +9

    జనాల కి ఉపాది దొరికితే బలిసిపోతరు. నియంతలు చేసేది ఫస్ట్.ఉన్న ఉద్యోగాలు పీకటం. కొత్త ఉద్యోగాలు రాకుండా చూడటం. మోది కెసిఆర్ జగను చేసింది అదే. గతం చెక్ చేసుకోవచ్చు. మేల్కోక జనాలు చావటం ఖాయం.

  • @basagari1999
    @basagari1999 Рік тому

    How you caught in the net of Mr.Pal
    My god., Kharma raa Babu

  • @brownraj1289
    @brownraj1289 Рік тому +4

    God bless you Gaddar Sir. God has lead Paul Garu to do this program. Thank you Gaddar Sir for the great words and song about Jesus.

  • @narasimharaobodlapati8949
    @narasimharaobodlapati8949 Рік тому +1

    నీ సిద్ధాంతలు అని గాలికివాదెలవా గద్ధర్ నీవు ఇనిరోజులనుండి పాడిన పాటలు ,నీసంగతి అంత తెలిసింది గద్ధర్.