బ్రహ్మానందం పై దాడి..లైవ్ లో వైరల్ వీడియో.. అనాగరికం..తెలకపల్లి సీరియస్ | Brahmanandam

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 411

  • @kiranmrp
    @kiranmrp 14 днів тому +79

    స్త్రీలు చదువుకుంటే వర్షాలు పడవు అని ఏ వేదాల్లో రాసివుందో బ్రహ్మానందం చూపెడితే మొత్తం వివాదం సరిపోతుంది కదా.. అలా చేయండి.

    • @vemparalarao-eh7iq
      @vemparalarao-eh7iq 14 днів тому +15

      తనకి తెలిస్తే కదా. ఏదో నోటికి వచ్చింది వాగాడు

    • @praveenkumarchilaka9298
      @praveenkumarchilaka9298 14 днів тому

      ఫస్ట్ ఇండియా లో స్త్రీ లు ఎప్పుడు చదువుకున్నారు

    • @Vamsi99410
      @Vamsi99410 14 днів тому +3

      ద్రౌపది ఐదుగురు మొగుళ్ళు లను పెళ్లి చేసుకొని మల ఆరో వాడు కావాలని చెప్పింది ... ఇప్పుడు ద్రౌపదిని అందరూ ఆచరిస్తున్నారా లేక ఆచరించాలా ?

    • @bennurdayanand212
      @bennurdayanand212 14 днів тому +11

      55
      మనుస్మృతి 2 వ అధ్యాయం 213, 214 & 215 వ శోకం
      స్వభావ ఏష నారీణాం నరాణామిహ దూషణం, అతోZ ర్థాన్న ప్రమాద్యంతిప్రమదాసు విపశ్చితః 213 అవిద్వాంసమలం లోకే విద్వాంసమపివా పునః, ప్రమదా హ్యుత్సథం నేతుం కామక్రోధవశానుగం 214
      మాత్రా స్వస్రా దుహిత్రా వా న వివిక్తాసనో భవేత్,
      బలవానింద్రియగ్రామో విద్వాంస మపి కర్షతి 215
      పురుషులను మోహింపచేయు గుణము స్త్రీలకు సహజసిద్ధమైంది. కావున వివేకవంతులు స్త్రీల దగ్గర జాగ్రత్తగా నుందురు. పురుషుడు వివేకహీనుడైనను వివేకవంతుడైనను కామ క్రోధాలకు వశమైనచో స్త్రీ అతనిని తప్పుడు త్రోవకు తీసికొని పోతుంది. మిక్కిలి బలము గల ఇంద్రియములు వివేకిని సైతం చెడుత్రోవ తొక్కిస్తాయి. కావున మానవుడు తన తల్లితోనైనను, చెల్లితోనైనను, కూతురుతోనైనను ఒంటరిగా
      నుండకూడదు.

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 14 днів тому +1

      బియ్యం లో రాళ్ళు నువెరిపారెయ్

  • @balrajedla1429
    @balrajedla1429 13 днів тому +4

    ఇన్ని రోజులు బ్ర హ్మానందం నటుడే కాకుండా తెలుగు పండితుడు కూడా అనుకునే వాణ్ణి. కానీ, వేదాల గురించి అతని వ్యాఖ్యలు విన్న తర్వాత, వీడికి ఏమీ తెలియదని అర్థమయ్యింది.

  • @Shankar.D9669
    @Shankar.D9669 15 днів тому +63

    సూపర్ బ్రహ్మనడం గారు బాధ పడకండి 👌

  • @సమరసేన
    @సమరసేన 13 днів тому +3

    ప్రజాస్వామ్యం,సెక్యులర్, మత మౌఢ్యం, అని చెప్పే వారు అన్ని మతాల్లో వున్న వాటి గురించి నిర్భయంగా చెప్పగలిగే దమ్ము వుంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి మేము ఒక్క సనాతన ధర్మం గురించి మాట్లడుతాం అంటే నేడు కుదరదు అనే సత్యం గ్రహిస్తే సమాజానికి మేలు

  • @bhajisaida
    @bhajisaida 14 днів тому +13

    Correct 💯

  • @RajamouliSathuri
    @RajamouliSathuri 10 днів тому +2

    జైభీమ్. Sir

  • @1981sunil1981
    @1981sunil1981 14 днів тому +4

    ఒరేయి తెల్కపల్లి నువ్వు సోయీ లేకుండా మాట్లాడు తున్నావు.
    బ్రహ్మానందం గిన్నిస్ బుక్ రికార్డ్ ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా మనుధర్మం గురించి పూర్తిగా తెలిస్తే అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరినైనా నిలదీస్తాం

  • @MURALIKRISHNA-bl4rt
    @MURALIKRISHNA-bl4rt 14 днів тому +7

    తెలక్ పల్లి రవి గారు ..బ్రహ్మ అజ్ఞాన0డం అనే కమెడియన్ చెప్పిన పుట్టడిబొమ్మ పూర్ణమ్మ స్టోరీ పూర్తిగా కల్పితం..పచ్చి అబద్ధపు , కధ మాత్రమే. ఇక అదే బ్రహ్మ అజ్ఞానందం చేప్పినా మనుధర్మం లోని స్త్రీల పరిస్థితులు కూడా పూర్తిగా అబద్ధమే. ఇక బ్రహ్మ అజ్ఞానందం పై విమర్శలు చేసారు కానీ ఎవ్వరు దాడులు చెయ్యలేదు..అదే బ్రహ్మ అజ్ఞానందం కనుక ఇస్లాం లోని మహిళల బానుస పరిస్థితులు గురించి, క్రైస్తవం లో నేటికి బాగా ఫాస్టర్ల సుఖాల కోసం అమలులో నన్స్ వ్యవస్థ గురించి మాట్లాడి ఉంటే, ఈ పాటికి బ్రహ్మ అజ్ఞానందం గారు దేశం విడిచి పెట్టి పరిపోవలెచి వచ్చేడి..
    తెలక్ రవి గారు.. మిరూ ఒక చైనా కమ్మి గా కాకుండా ,భారతీయ పౌరుడుగా , ఒక బ్రహ్మణుడుగా సత్యాలు మాట్లాడండి..ఎప్పుడు హైందవ ద్వేషం మేన ???

    • @Vicky-n5c8b
      @Vicky-n5c8b 9 днів тому

      వేదాలే రాసినివావి బ్రదర్.. దేవుడేమి డైరీ వేసి్రేయలేదు... వాస్తవాలు గుర్తించండి.. ప్రపంచం ముందికేల్తోంది మనం ఎక్కడున్నామో గుర్తించాలి బ్రో ప్ల్స్ ❤

  • @venkanna1
    @venkanna1 14 днів тому +20

    ఇది బత్తాయిలా అరాచకాలు... మీరు చాల గ్రేట్ బ్రమ్మి గారు బాధపడకండి నిజాన్ని ఉన్నది ఉన్నట్టు బుల్లెట్ ల చెప్పారు 👏🏻🙏🏻

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 14 днів тому +6

    అయ్యా తెలకపల్లి గారూ, మీరు అన్నమయ్య సినిమా గురించి ప్రస్తావించారు. మరి అందులో మైత్రేయి చదువుకోలేదా?, అని ప్రశ్నించినట్టు కూడా చెప్పారు. అంటే ఆమె (మైత్రేయి) బాగా చదువుకుంది అనేకదా మీ అభిప్రాయం. అంటే బ్రహ్మానందం గాడు చెప్పింది స్త్రీలు చదువుకొనకుండా అనగదొక్కారు అని చెప్పటం తప్పు అనే కదా...

  • @pakamvenkateswarlu3456
    @pakamvenkateswarlu3456 15 днів тому +84

    దేశంలో మూర్ఖులు ఎక్కువ అవుతున్నారు

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 15 днів тому +2

      😂😂 అవునండీ...సరిగ్గా చెప్పారు🎉🎉

    • @graviton4717
      @graviton4717 15 днів тому

      andulo e bramhi gaadu okadu

    • @muralikavvampally9011
      @muralikavvampally9011 15 днів тому +8

      మూర్ఖులు ఎక్కువ అవుతున్నారు కాదు ఎక్కువగా ఫ్రీ ప్లాన్ గా తయారు చేస్తున్నారు.మూర్ఖులు గొఱ్ఱెళ్లాగా తమూ ఎటు వెళుతున్నారో తెలియకుండానే సాగిపోతున్నారు.😢

    • @Vamsi99410
      @Vamsi99410 14 днів тому

      ​@@muralikavvampally9011 సనాతన ధర్మ ప్రకారం అగ్రకులాల లోని రెడ్డి కమ్మ బ్రాహ్మణ బిసి వాల కూతురు ను జోగినిగా దేవదాసిగా చేయాలి దేవుడికి ఇచ్చి పెళ్లి చేయాలి

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 14 днів тому +2

      అవును నిజమే.

  • @jinkavijayabhaskar7090
    @jinkavijayabhaskar7090 13 днів тому +2

    ప్రతి ఒకనాకొడుక్కి హిందు ధర్మాన్ని వక్ర కోణం లొ చూపడమే అలవాటు అయింది..ఎం ఇస్లాం,క్రిస్టియనిటి లొ లేవా..పోరంబోకు గాలకి భయం లేకుండ పొయినది.

  • @venkatvenki9981
    @venkatvenki9981 14 днів тому +5

    మా సన్నాతు ధర్మంలో ధర్మం కంటే దరిద్రమె ఎక్కువ ఉంటుంది కాని దాన్ని బయటపెడితే మాత్రం ఊరుకోము...👈

  • @vijayjournalist6421
    @vijayjournalist6421 14 днів тому +17

    బ్రహ్మానందం చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు... గతంలో మహిళలపై హిందూ సాంప్రదాయం ప్రకారం వివక్షత ఉండేది... దానికి వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే ఉద్యమించి పురుషులతో పాటు మహిళలు కూడా చదువుకునే హక్కు కల్పించారు.. మత పిచ్చితో ఉన్నోళ్ళకి వాస్తవాలు అర్థం కావు..

  • @tvishwastalurivishwasrao8316
    @tvishwastalurivishwasrao8316 14 днів тому +36

    అవివేకం ఎక్కువ ఆలోచన తక్కువ మతోన్మాదులుకు

  • @baburaogali9750
    @baburaogali9750 15 днів тому +46

    హిందూ జాడ్జ్యం పెరిగింది. వాస్తవాలు మాట్లాడటం ఒక నేరం కింద వస్తుంది.ఈ society ఎటుపోతుంది.where is going on the Society.

    • @muralikavvampally9011
      @muralikavvampally9011 15 днів тому +3

      హిందూ తాలిబనిజం

    • @nijamcheppali
      @nijamcheppali 14 днів тому

      Nee gorre mogga

    • @Gangaram1961-v2k
      @Gangaram1961-v2k 14 днів тому +1

      Hindu
      Aggressive
      Rule
      Bjp rule
      RSS rule
      No constitution

    • @chevulanaresh6001
      @chevulanaresh6001 14 днів тому

      బ్రహ్మానందానికి దమ్ముంటే ఎప్పుడో జరిగిన దాని గురించి కాకుండా, ఇప్పుడు స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలపై కుల, మతాలకతీతంగా మాట్లాడమనండి. ప్రస్తుత కాలంలో స్త్రీలపై రేప్ చేసిన వాళ్ళను, చిన్న పిల్లలను రేప్ చేసి మర్డర్ చేసిన నేరస్తులకు ఉరిశిక్ష వేయని న్యాయస్తానాలను అడుగగలడా...? ఒక వేళ వాళ్ళకు ఉరి శిక్ష వేసినా అలాంటి ఉరిశిక్షలు అయ్యోపాపం అని నేరస్తుల మీద జాలిచూపి ఉరిశిక్షలు & కఠినమైన శిక్షలు లేకుండా చట్టాలుసవరిస్తున్న రాజకీయ నాయకులను & వాళ్ళ పై జాలిచూపే మేదావులను ఇది అన్యాయం అని ఏరోజైనా అడిగాడా...?

    • @tsra8872
      @tsra8872 13 днів тому

      హిందూ జాడ్యం పెరగడం ఏంటి ఎరుపు క్రైస్తవ మత మార్పిడి ఇస్లాం టెర్రరిజం నీకు కనబడలేదా ఎరుపు కబుర్లు చెప్పకు ఎర్రి ప*****

  • @Hinduvudu
    @Hinduvudu 14 днів тому +3

    శాస్త్రాలు ఎలా ఉన్నా మనదేశ చరిత్రలో ఆడవారు చదువుకున్నారు అనడానికి ఉదాహరణ 16 శతాబ్దం లో రామాయణం రాసిన మొల్ల మరియు కవయత్రి రంగాజమ్మ. ఇప్పటి చట్టాల ప్రకారం ఇద్దరూ బీసీ లే. ఇంకా వెలుగులోకి రాని వారెందరో. 6 వ శతాబ్దం లో నే మనదేశం లో స్త్రీలు పురుషులతో సమానంగా విద్యాభ్యాసం చేసేవారని చైనా యాత్రికుడు హ్యాయాన్ త్యాంగ్ రచనలలో తెలుస్తోంది. మధ్యకాలం లో మనదేశం మీద దాడులు, స్త్రీ కి రక్షణ లేకపోవడం తో కొన్ని restrictions పెట్టి ఉండవచ్చు. ఇప్పటి కాలంలోనే స్త్రీ వంటరిగా వాళ్ళలేని స్థితి వుంటే, అప్పుడు ఎదురులేని పాలకులు వాటి అనుమాయుల వల్ల స్త్రీలకు రక్షణ అవకాశం లేకుండా పోయింది.

  • @svm14
    @svm14 14 днів тому +21

    సందర్భం ఏదైనా సరే బ్రహ్మానందం తను మాట్లాడినవి మనుధర్మంలో ఎక్కడ ఉన్నాయో చూపాలి. ఏది పడితే అదివాగేస్తే కుదరదు. అబద్ధాలు చెబితే నీకు కూడా తోలుతీయబడుతుంది. ఎవడంటున్నాడు సంస్కరణలు జరగకూడదని. తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెబితేనే ఇబ్బంది. అనాగరికంగా మాట్లాడినోడికి అలానే జవాబు చెప్పాలి. ఇప్పటిదాకా మీరు రాసిందే చరిత్ర. మా గురించి మీరు రాసేసి ఇదే మీరన్నారు. ఇక కుదరదలా, మా చరిత్రను మేమే రాసుకుంటాం. మా గుళ్ళు కూలగొట్టి వాటిపై మసీదులు కట్టారు. మీ కమ్యూలు వారి సమర్థకులు.

    • @kalyan.obilesu
      @kalyan.obilesu 14 днів тому +1

      Yekkada vundadamenti chinnappati nundi school books choodaledaaa? Nenu chadivaanu naa batch chadivaaru nenu teacher ga eppatiki chebuthunnanu inthakante proof kaavaalaa meeku konchemaina vundhaa sir meeku

    • @vav9999
      @vav9999 13 днів тому

      ​@@kalyan.obilesuBrahmi...
      BC పార్టీ ఎపుడు పెడుతున్నావు పుస్పా.
      అంటరానితనం తప్పు అని చెప్పిన గురజాడ వారూ బ్రాహ్మణులే.
      మీరు చదువుకునే రోజులలో మీరు వారాలు చేసుకుంటుంటే అన్నం పెట్టిన గడియారం వాళ్ళు బ్రాహ్మణులే.
      మీకుసినిమా జన్మనిచ్చిన వాళ్ళు మీ గురువుగారు జంధ్యాల గారు బ్రాహ్మణులే. మీకు అన్నంపెట్టిన నిర్మాతలు కమ్మవారు.ఇవి కాదంటారా?
      ఆ రోజుల్లో మీ కులస్తులు
      కంసలి వాళ్ళు మాల మాదిగ వారికి బంగారం చేసేవారు కాదు...
      చాకలి వాళ్ళు మాల మాదిగలకు బట్టలు ఉతికేవారు కాదు.... కాదంటారా?
      అంతెందుకు మీరే మీకోడలు రెడ్డి కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను scst అయితే NO చెప్పేవాడిని అన్నారు....
      ఇపుడెందుకండీ తాగుబోతు నీతులు..

  • @singerrajluke9550
    @singerrajluke9550 12 днів тому +10

    బ్రహ్మానందం గారు మాట్లాడింది అక్షరాల నిజం.అతను నిజమైన హీరో...❤❤❤

  • @PrabhakarSrimalle
    @PrabhakarSrimalle 14 днів тому +5

    అయ్యా రవి గారు సంస్కరణాలు హిందూ ధర్మంలో నే ఉందండి ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఆ కమ్మిగండ్లు విదేశీ మతం గాండ్లు,మన సంస్క్రతి గురించి అ ఆ ఇ ఈ తెలియని మీలాంటి బ్రహ్మి లాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఎదో తెలుసు అని ఫోస్ గొట్టే అవసరం లేదు

  • @PrakashS-o5g
    @PrakashS-o5g 14 днів тому +5

    100 percent CORRECT BRAHMANANDAM

  • @vasukiranmeduru6125
    @vasukiranmeduru6125 15 днів тому +31

    బ్రహ్మనందం గారు వేదం చదువుకున్నారా? చదివితే స్త్రీ విద్య అభ్యసించితే వర్షాలు పడవు అని ఎక్కడ ఉందో చెప్పి తే ఈ గోడవే లేదు. ఒకవేళ వేదాలు చదవని వారైతే, అలా వేదం లో ఉంది అని చెప్పటం ఎంత వరకు సరియైన దో అధ్యాపక వ వృత్తి నుంచి వచ్చిన వారే నిర్ణ యించుకోవాలి. మనకి తెలియని విషయము గురించి మాట్లాడటము ... వారి విజఞత కే వదిలేస్తు.. 🙏

    • @balaiahjogujogu8542
      @balaiahjogujogu8542 14 днів тому +1

      Manu shastram

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 14 днів тому +1

      మను ధర్మం లో ఉంది అదే సనాతనం

    • @ritantareprises7967
      @ritantareprises7967 14 днів тому

      ​@@israilregulagadda6164 ఎక్కడ?

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 14 днів тому +3

      స్త్రీలు చదువు కోకూడదు అని వేదలలో ఉందొ లేదో కానీ సావిత్రిబాయ్ పూలె వచ్చినంత వరకు
      స్త్రీలకు చదువు చెప్పలేదు అనేది వాస్తవం

    • @ritantareprises7967
      @ritantareprises7967 14 днів тому

      @venkataramanaiahgarige6917 అసలు పిల్లలని స్కూల్ కి పంపాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళకి స్కూల్ కి వెళ్ళి చదువుకోవడం ఇష్టం ఉండదు ఇప్పటికీ స్కూల్ టైం లో వాళ్ళు బడి ఎగ్గొట్టి పార్కుల్లో నో సినిమా హాల్ లో నో కనపడతుంటారు అలాంటిది పూర్వం స్త్రీలు చదువుపై శ్రద్ధ వహించే వారు కాదు చదువు మీద శ్రద్ధ ఉన్న బాలికలకు మాత్రమే చదువు చేప్పే వారు బాలురకు ఆ అవకాశం లేదు కాబట్టి వాళ్ళని కొట్టో తిట్టో బడికి పంపించేవారు అంతే తేడా

  • @rajaiahmasa7138
    @rajaiahmasa7138 14 днів тому +20

    బయపడుతున్నారు బత్తాయిలు

  • @rakshanaanandmaanukonda2692
    @rakshanaanandmaanukonda2692 15 днів тому +63

    బ్రహ్మానందం గారు
    ఉన్నది ఉన్నట్లు చెప్పేసాడు😊

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 14 днів тому +4

    బ్రహ్మానందం ను ఏవిదంగా సమర్థిస్తారు?వాక్స్వాతంత్య్రం ఉంటే ఎన్ని అబద్దాలైనా మాట్లాడాలా? సనాతన ధర్మాన్ని అవహేలన చేసి కించపరిచే విదంగా మాట్లాడి తే మీకు వినసొంపుగా ఉందా?వేదాలు, మనుస్మృతి ని ఉటంకిస్తూ మాట్లాడాడు. ఆయన ఆరోపణల కు ఆథారం ఆ గ్రంథాలలో ఉందా?మీరైనా చదవి లేకుంటే తెలిసిన పండితులని అడిగి అప్పుడు సమర్థించండి
    ఏ సమాజం లో అయినా స్వార్థ పర శక్తులుంటారు.అనంత శ్రీరాం ఆవేదన తో చేసిన వ్యాఖ్యల లో నిజం ,సత్యం తప్ప వేరేలేదు.NTR తో సహా ఎవరైనా శాస్త్రాన్ని వక్రీకరణ చేసి స్వార్థ ప్రయోజనాల కు వాడకున్న విషయాన్ని విస్మరించరు.వేల సంవత్సరాల సంస్కృతులలో ఆయాకాలాలలో శాస్త్ర సమ్మతం కొన్ని ఆచారాల వల్ల సమాజం నష్ట పోయినది. నిరంతరంగా సంస్కరణలు జరుగుతూనే ఉన్నవి. బ్రహ్మానందం చేసిన ఆరోపణలకు ఊతమిచ్చే పద్దతులు ఇప్పుడున్నాయా? అలాంటి వాటిని హిందూ సమాజం సమర్థిస్తన్నదా? శాస్త్ర సమ్మతం గాని ఎన్నో ఆచారాలు అనాదిగా వస్తూనే ఉన్నవి. కొంతకాలం తర్వాత కనుమరుగు అవుతూనే ఉన్నవి. అన్ని మతాలలోను జరిగేది.బ్రహ్మానందం ను సమర్థించేవారు ఎవరైనా సరే హైందవ ధర్మం మీద అవగాహన ,గౌరవం లేనివాళ్లే.
    నిరంతరం సమాజ శ్రేయస్సుకు తగ్గట్టుగా తనను తానుగా సంస్కరించు కొనేందుకు అవకాశమిస్తున్న ధర్మాన్ని కించపరచడం క్షమించరాని నేరం.అన్య మతాలు అవిపుట్టినప్పటినుండి ఏ సంస్కరణలు లేకుండా వారి సమాజానికి అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించండి. మీరు హిందూవు అయినా కాకున్నా ఈ విదమైన విశ్లేషణ సరికాదు.

    • @Babu-yx5ve
      @Babu-yx5ve 13 днів тому

      🙏🏻🙏🏻🙏🏻

    • @vav9999
      @vav9999 13 днів тому

      Brahmi...
      BC పార్టీ ఎపుడు పెడుతున్నావు పుస్పా.
      అంటరానితనం తప్పు అని చెప్పిన గురజాడ వారూ బ్రాహ్మణులే.
      మీరు చదువుకునే రోజులలో మీరు వారాలు చేసుకుంటుంటే అన్నం పెట్టిన గడియారం వాళ్ళు బ్రాహ్మణులే.
      మీకుసినిమా జన్మనిచ్చిన వాళ్ళు మీ గురువుగారు జంధ్యాల గారు బ్రాహ్మణులే. మీకు అన్నంపెట్టిన నిర్మాతలు కమ్మవారు.ఇవి కాదంటారా?
      ఆ రోజుల్లో మీ కులస్తులు
      కంసలి వాళ్ళు మాల మాదిగ వారికి బంగారం చేసేవారు కాదు...
      చాకలి వాళ్ళు మాల మాదిగలకు బట్టలు ఉతికేవారు కాదు.... కాదంటారా?
      అంతెందుకు మీరే మీకోడలు రెడ్డి కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను scst అయితే NO చెప్పేవాడిని అన్నారు....
      ఇపుడెందుకండీ తాగుబోతు నీతులు..

  • @KalyanRao-i3h
    @KalyanRao-i3h 14 днів тому +2

    బ్రహ్మానందం గారు సినిమా లో చూపించినట్లు కాకుండా చరిత్ర అంతా ప్రజలకు చెప్పాలి. విదేశీ దండయాత్రలు చెప్పాలి. హిందూ మహిళలపై ఒడికట్టిన అత్యాచారాలు గురుంచి, హిందువుల ఊచకోత గురించి, బంగ్లాదేశ్ లో హిందువుల చంపివేత , గృహదహనాలు గురించి, హిందూ దేవాలయాలపై దాడుల గురించి , అలాగే ఇతర మతాలలో ఉన్న స్త్రీ ల అణచివేత గురించి వాటిలో ఉన్న మూఢ నమ్మకాల గురించి చెప్పాలి.

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 14 днів тому

      భౌద్దులను జైనులను చంపింది ఎవరు? భౌద్ద ఆరామాలను తగలెట్టింది ఎవరు?
      వైష్ణవ ధర్మాన్ని ఆచరిస్తున్నందుకు విష్ణు భక్తులను వధించినది ఎవరు? ఇస్లాం ఇ దేశానికి ( బారతదేశం )రాక ముందు ఎవరిని ఎవరు చంపారు ఎందుకు చంపుకున్నారు?

  • @tulasidas8703
    @tulasidas8703 14 днів тому +13

    పేటీయం మేధావి పిల్లి దిగింది, బ్రహ్మానందం, మేధావులూ ఇతర మతాల్లో స్త్రీలపై జరుగుతున్న అరాచకాలు గురించి మాట్లాడగలరా!

    • @muralikrishnaporuri30
      @muralikrishnaporuri30 14 днів тому

      ఒకాయన బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ స్టూడియో లో లోనే‌ అంట!! నిజమేనా??😊😊

    • @Vamsi99410
      @Vamsi99410 14 днів тому

      Ni matham gurinchi cheppu raa yerripukaa

    • @narayanamurthy4869
      @narayanamurthy4869 10 днів тому

      మీ మతాలలో కంటే ఎక్కువ వుండరు

  • @mvssprasad3030
    @mvssprasad3030 15 днів тому +16

    బ్రహ్మానందం గారి మీద భౌతిక దాడి జరిగితే అది పరమ నీచం. కానీ ఆయన మాటలను మీరు సమర్ధిస్తే, దాన్ని విమర్శించిన వీడియో లు కూడా చూసి అప్పుడు మాట్లాడండి.

  • @sanjeevareddyjuturu429
    @sanjeevareddyjuturu429 14 днів тому +5

    బ్రహజ్ఞాని బ్రహ్మానందం ఎప్పుడో వీడు పుట్టకముందు జరిగింది మాట్లాడుతూన్న ఎర్రినా కమ్మి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది ముందు పాకిస్తాన్ లో జరిగింది కూడా మాట్లాడాలి

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 14 днів тому +5

    Ravi Sir miru super

  • @vijayakumarr1908
    @vijayakumarr1908 14 днів тому +1

    వేదాలలో ఆ బ్రహ్మానందం గాడు చెప్పినవి ఎక్కడ ఉన్నాయి రా?!?!

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 15 днів тому +18

    మనువాదులు అంతే.

    • @apsarathi1
      @apsarathi1 14 днів тому

      Oray neyamma evaduraa ee manu? Peru kooda vinaledu. Vadi perutho meeru hindus in avamanichi champutunnaru.

    • @sulochanaparvathapuram9144
      @sulochanaparvathapuram9144 14 днів тому

      మనువాదులు అంటే ఏమిటండీ?

  • @pbk9992
    @pbk9992 14 днів тому +9

    బ్రహ్మానందం చెప్పింది హిందుత్వం గురించి కాదు

  • @VijaySingh-nh1dd
    @VijaySingh-nh1dd 15 днів тому +16

    Bramhanandam garu cheppindi 100% correct ... Edi jarigina vishayale kada ... History cheppadu kada ...

    • @graviton4717
      @graviton4717 15 днів тому +2

      era neeku history telusa

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 14 днів тому

      కరెక్ట్

    • @Vamsi99410
      @Vamsi99410 14 днів тому

      ​@@graviton4717 neku telusu raa pilla pukaa

    • @vav9999
      @vav9999 13 днів тому

      Brahmi...
      BC పార్టీ ఎపుడు పెడుతున్నావు పుస్పా.
      అంటరానితనం తప్పు అని చెప్పిన గురజాడ వారూ బ్రాహ్మణులే.
      మీరు చదువుకునే రోజులలో మీరు వారాలు చేసుకుంటుంటే అన్నం పెట్టిన గడియారం వాళ్ళు బ్రాహ్మణులే.
      మీకుసినిమా జన్మనిచ్చిన వాళ్ళు మీ గురువుగారు జంధ్యాల గారు బ్రాహ్మణులే. మీకు అన్నంపెట్టిన నిర్మాతలు కమ్మవారు.ఇవి కాదంటారా?
      ఆ రోజుల్లో మీ కులస్తులు
      కంసలి వాళ్ళు మాల మాదిగ వారికి బంగారం చేసేవారు కాదు...
      చాకలి వాళ్ళు మాల మాదిగలకు బట్టలు ఉతికేవారు కాదు.... కాదంటారా?
      అంతెందుకు మీరే మీకోడలు రెడ్డి కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను scst అయితే NO చెప్పేవాడిని అన్నారు....
      ఇపుడెందుకండీ తాగుబోతు నీతులు..

  • @Vicky-n5c8b
    @Vicky-n5c8b 9 днів тому

    గ్రేట్ సార్ హ్యాట్సాఫ్ యూ ❤❤❤

  • @himasagarchaganti3651
    @himasagarchaganti3651 15 днів тому +48

    బ్రహ్మానందం గారు ఒక శిఖరం!
    పైగా ఆయన చెప్పింది అక్షర సత్యం!!
    ఇటువంటి ఉన్మాద దాడులు, ఆయన కీర్తిని ఇసుమంతైనా తగ్గించలేవు.

    • @graviton4717
      @graviton4717 15 днів тому +5

      velli vaadi

    • @naidu3772
      @naidu3772 14 днів тому

      @@himasagarchaganti3651 AYITE BRAHMI GADI MODDA KUDU

    • @girishn1762
      @girishn1762 14 днів тому

      Brahman ganiki budhi ladu

    • @kondasaniravikumar3422
      @kondasaniravikumar3422 14 днів тому

      అరేయ్ ఎర్రి నా కొడకా ఆయనకు కీర్తి ఇచ్చింది మేమే రా బోసిడికే సనాతనం లేరా పిచ్చి కింద చూసేది సినిమాలు మిగతా జాతులు నా కొడుకులు సినిమాలు 10% కూడా చూడరా అలా మేము ఇచ్చిన కీర్తిని పెట్టుకొని ఆ నా కొడుకు ఇలా మాట్లాడొచ్చా రా వేదాలలో స్త్రీలు గురించి అక్కడ వేదాల్లో లేదురా బోసిడికే తురక నా కొడుకులు ఇంగ్లీష్ నా కొడుకులు వచ్చాక వెతుకు పోతుంటే మన వాళ్ళు చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు అది మొగుళ్ళు చచ్చిన పాళ్లను కూడా వదల్లేదు రా మీ తురక నా కొడుకులు అందుకేరా సతి తో పాటు స్త్రీలు సహగమనం అయిపోయే వాళ్ళు మొదటి కారణం సెక్యులర్ లంజా కొడుకులు మరొక జాతి నా కొడుకులు కీర స్థానికులు ఇదంతా చెప్పకుండా ఈ కవులు ఇప్పటికి మతం మారేడు ఉండడంవల్ల గురజాడ అప్పారావు గాడు క్రిస్టియన్ కవి పేరు పెట్టుకుని హిందువులకు ఆపాదించాడు వేదాల్లో ఉందని మీరు అనుకుంటున్నారు ఈ కారణం సెక్యులర్ లంజా కొడుకులు సంధి ఇవ్వడం

  • @kslksarma4352
    @kslksarma4352 14 днів тому +9

    ఆయన గతంలో జరిగిన సంఘటనలు.గురించి చెప్పారు బ్రహ్మానందం గారు ఆయనపై దాడి తప్పు

  • @shadrakallam3525
    @shadrakallam3525 10 днів тому

    బ్రమ్మనందం గారు చెప్పంది100%నిజం నిజం మాట డకూడద.

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 14 днів тому +11

    Sir మీరు చాలా బాగా వివరించి చెప్పారు అజ్ఞతన్ని నిజమని నమ్ముతున్నారు కాని అలచేయటం తప్పు అని చెప్పేవారిని తప్పు పట్టడం సిగ్గు చేటు

  • @pulanageswararao1851
    @pulanageswararao1851 15 днів тому +14

    బాగా చెప్పారు రవి గారు, ధన్యవాదాలు 👌🙏

  • @rameshakula2758
    @rameshakula2758 12 днів тому

    బ్రహ్మానందం గారికి స్ర్తీ జాతి మొత్తం మద్దతు పలకాలి. నేనైతే మిమ్మల్ని అభినందిస్తున్నాను సర్.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 14 днів тому +8

    తను నిజమైన సెలిబ్రిటీ అని ప్రతి బోకి నా కొడుకు తనకు తాను అన్ని విషయాలు తెలుసనుకొని ఏదో ఒకటి వాగడం కరెక్టే నా?.😡😡😡

  • @raghuveer50
    @raghuveer50 14 днів тому +2

    Brahmanandam made many wrong comments on hindu dharma. He must be punished

    • @vav9999
      @vav9999 13 днів тому

      Brahmi...
      BC పార్టీ ఎపుడు పెడుతున్నావు పుస్పా.
      అంటరానితనం తప్పు అని చెప్పిన గురజాడ వారూ బ్రాహ్మణులే.
      మీరు చదువుకునే రోజులలో మీరు వారాలు చేసుకుంటుంటే అన్నం పెట్టిన గడియారం వాళ్ళు బ్రాహ్మణులే.
      మీకుసినిమా జన్మనిచ్చిన వాళ్ళు మీ గురువుగారు జంధ్యాల గారు బ్రాహ్మణులే. మీకు అన్నంపెట్టిన నిర్మాతలు కమ్మవారు.ఇవి కాదంటారా?
      ఆ రోజుల్లో మీ కులస్తులు
      కంసలి వాళ్ళు మాల మాదిగ వారికి బంగారం చేసేవారు కాదు...
      చాకలి వాళ్ళు మాల మాదిగలకు బట్టలు ఉతికేవారు కాదు.... కాదంటారా?
      అంతెందుకు మీరే మీకోడలు రెడ్డి కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను scst అయితే NO చెప్పేవాడిని అన్నారు....
      ఇపుడెందుకండీ తాగుబోతు నీతులు..

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch 14 днів тому

    ఫేసిజం అమలు జరుగుతున్నట్లు ఈ ఘటనలు తెలియ చేస్తున్నవి.వారికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి.

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 14 днів тому +1

    ఏదైనా మాట్లాడవచ్చు..అనేదానికి..అడ్డుకట్ట కూడా..అవసరం..(అమరావతిని.. కమరావతి అని అనడం ఒక గొప్పా..?)😜😇🤣

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 14 днів тому +9

    నిజం నమ్మరు కానీ మూఢనమ్మకాలు నమ్ముతారు

  • @lisanthjayalakshmi
    @lisanthjayalakshmi 14 днів тому +2

    How you can take reference as annamayya movie. Raghavendrarao neeku charitra karudaaaa😂😂😂

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch 14 днів тому +2

    రాజస్థాన్ లో రూప్ఖన్వర్ నీ బలవంతంగా సతీసహగమనం చేయించిన వార్త అనువాద వ్యాసంగా వ్రాసిననాకు ఆ ఫోటోలు చూ సిన నాకు చాలా రోజులు అన్నం సాయించలేదు. మరి ఈ పుణ్యాత్ములు ఆ దుర్మార్గాన్ని ఎలా సమర్ధిస్తున్నారు,వారి కుటుంబాలలో ఎందుకు ఇన్నాళ్లు అమలు చేయలేదు.

  • @sarveswararaokanukukolanu3878
    @sarveswararaokanukukolanu3878 15 днів тому +8

    Brahmanandham garu sandharbhochithanga mattladeru tappu gaa mattladaledu

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 10 днів тому

    తెలక పల్లి సర్ విశ్లేసన కరెక్ట్

  • @kotamarthichakradhari4516
    @kotamarthichakradhari4516 14 днів тому +2

    స్వయం ప్రకటిత మేధావులకు కాలం చెల్లింది గురువు గారు.....

  • @AbdulBashaAbdulBasha-t8t
    @AbdulBashaAbdulBasha-t8t 12 днів тому

    Natural star Brahmanandam,

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 14 днів тому +1

    ఇటువంటి దురాచారాలు అన్య మతాలలో ఇప్పటికీ కొనసాగుతున్నవి. హిందూ ధర్మంలో ఇవన్నీ సంస్కరించబడి చట్టాన్ని కూడ నిర్మించుకున్నాము. ఇప్పుడు స్ర్కీలకు ఉన్నత విధ్యావకాశాలు పురుషులతో సమానంగా అందుతున్నాయి. అన్యమతాలలొ బహుభార్యత్వం లాంటి రుగ్మతలు ఇప్పటికీ ఉన్నవి. ఎప్పుడో సంస్కరించిన వాటిగురించి మళ్ళి ప్రస్తవించటం ఏమిటి.

    • @shaikhaneef17
      @shaikhaneef17 14 днів тому

      ఇతర గ్రంధాలు చూసి మార్చుకున్నావు

    • @Vamsi99410
      @Vamsi99410 14 днів тому

      Nuvu Pilla pukaa lanjakodukki neku em bochhu telusu

  • @vijetha9958
    @vijetha9958 12 днів тому

    కొట్టుకొని పోయే కొన్ని కోటిలింగాలు వీరేశలింగం మిగిలింది చాలు 5:43సూపర్ salute

  • @palakurlaashok6871
    @palakurlaashok6871 14 днів тому +6

    నోరు మంచిడైతే ఊరు మంచిదైతది 👌

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 14 днів тому +22

    నిజం మాట్లాడితే ఎందుకు అంత భయం బత్తాయి సనాతన వాదులకు.

    • @satyaraavinuthala8702
      @satyaraavinuthala8702 14 днів тому

      Neelanti tagumotula valana problem

    • @yedukondalu7056
      @yedukondalu7056 14 днів тому

      Nuvvu entira....Matha vunmadhiva?? Gorre​@@satyaraavinuthala8702

    • @Vamsi99410
      @Vamsi99410 14 днів тому

      ​@@satyaraavinuthala8702 ,Jai Sri ram ,RSS ,VHP, బజరంగ్ దళ్ టెర్రరిస్ట్ సంఘాల వల్ల భారతదేశానికి పెనుముప్పు.. ఈ హిందూ టెర్రరిస్ట్ సంఘాలను భారతదేశం లో నిషేధించాలి ...Jai hind

    • @swamyvivekananda3153
      @swamyvivekananda3153 13 днів тому +1

      దమ్ముంటే ఇతర మతాల గురించి కూడా నిజాలు మాట్లాడండి తెలుస్తుంది. బ్రహ్మానందం చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలే. అయినా హిందువులు కేవలం విమర్శలు చేస్తున్నారు అంతవరకే. గతంలో ఇటీవల నూపూర శర్మగారు ఇస్లాంలో ఉన్న ఒక చిన్న విషయాన్ని మామూలుగా చెప్పారు. అంతే, ప్రపంచవ్యాప్తంగా ఆమె మీద వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమెను చంపాలని కూడా పిలుపునిచ్చారు.‌ ఆమెకు భద్రత ఈ నాటికి ఉన్నది. అనేకమంది ఆమె మీద కేసులు వేశారు. మరి ప్రజాస్వామ్యం ఉందా ? కేవలం హిందుత్వ గురించి మాత్రమే మాట్లాడతారు. వేరే మతాల గురించి మాట్లాడాలంటే గడగడ వణికి పోతారు .

    • @Vamsi99410
      @Vamsi99410 13 днів тому

      @@swamyvivekananda3153 Nuvu Islam kaadhu gaaa ...nuvu islam ayethe Islam gurinchi cheppu...

  • @RaviKumar-kr9iy
    @RaviKumar-kr9iy 14 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vivin1856
    @vivin1856 14 днів тому +1

    మూఢ నమ్మకాలు నశించాలి.
    మూఢ నమ్మక రహిత భారతం నిర్మితమవ్వాలి.

  • @rmkraok3045
    @rmkraok3045 13 днів тому

    Well said sir Ravi garu

  • @RajuKotti-v8j
    @RajuKotti-v8j 14 днів тому

    Bramhanadam Garu is correct very Good words

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 14 днів тому +4

    దారుణమైన విషయం ఏమిటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలు లో ఉన్న సూద్రులు తమను తక్కువగా చూస్తున్నా రాసుకున్న గ్రంథాలను వాలే వాళ్లపై అమలు చేసుకుంటున్నారు తోటి సహోదరులు పై దాడి చేస్తున్నారు ఇప్పుడు సమాజంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు గురజాడ అప్పారావు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి లాంటి సంఘసంస్కర్తల వాళ్ళ పైన కూడా దాడి చేస్తారు

  • @Kavya2276
    @Kavya2276 14 днів тому +7

    దేశంలో మూర్కులు విర్రవీకుతున్నారు 🚩🚩🚩✊
    బ్రహ్మనంద నిజాలు చెప్పారు. 🚩

  • @SathyaNarayanaRao-yx1cm
    @SathyaNarayanaRao-yx1cm 14 днів тому

    Sir Bramhanandam garu meeku e rajakeeyalu vaddu.meeku manchi peru undi.

  • @mojesh.kagitha
    @mojesh.kagitha 14 днів тому

    అదే ప్రసంగం సిఎం రేవంత్ రెడ్డి గారు చేస్తే,ఆయనపై కూడా ఇలాగే దాడి జరిగేదా..

  • @balagangadharraosajja5544
    @balagangadharraosajja5544 14 днів тому +7

    ఈ బాడకౌలకు మను ధర్మాన లోపాలను విమర్శించకూడదు. 😢మను ధర్మాన్ని బలవంతంగా అందరి మీద రుద్ద కపోతే ప్రపంచం మొత్తం సనాతన ధర్మం లో ఉండేది.🎉 ఇప్పటికి హిందూ మతంలో మను ధర్మాన్ని ఆచరిస్తూనే ముస్లిమ్స్ క్రైస్తవులు హిందూ మతంలోకి వచ్చేయాలి అంటారు. అది ఎలా సాధ్యం మీలాంటి చాందసలకు ముగింపు అయ్యే రోజు త్వరలో వస్తుంది కంగారు పడకండి.

  • @Chatterbox-l8r
    @Chatterbox-l8r 13 днів тому

    సావిత్రి పూలే ఎవరో తెలుగు వాళ్లకు తెలియదు. వీళ్ళకి ‘ఊ అంటావా ఊహూ అంటావాటా’ అనేవాళ్ళే తెలుసు. మూర్ఖులందు పరమ మూర్తులు ఎక్కువైపోయారు😊. బ్రహ్మానందం తప్పు చెప్పలేదు.

  • @ananthasayanamnalluru419
    @ananthasayanamnalluru419 10 днів тому

    సౌదీ అరేబియాలో ఆడపిల్లల పెళ్లి వయసు 9 సంవత్సరాలుగా మగపిల్లల పెళ్లి వయసు 15 సంవత్సరాలుగా ఈ మధ్యనే చట్టం చేశారు దానిమీద విమర్శించండి కొద్దిగా

  • @bramulu2559
    @bramulu2559 5 днів тому

    Great sir B N garu

  • @PallaAswarthaNarayana
    @PallaAswarthaNarayana 13 днів тому

    బాల్య వివాహాలను ఎవరు సమర్ధించరు. కాని మను చరిత్రలో స్త్రీలను చదువుకో నివ్వలేదు అని మరి సతీ సహగమనం వీటి గురించి మాట్లాడడం మను చరిత్రకు ఆపాదించడం ఏమిటి.అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ విధంగా చేయాల్సి వచ్చింది అంతే. ఇప్పటి పరిస్థితుల్లో అవసరం లేదు.వేదాలలో లేనివి ఎందుకు ప్రస్తావించాలి.

  • @mohammedasad2421
    @mohammedasad2421 14 днів тому +1

    అందుకోసమే సావిత్రిబాయి పూలే గారు అన్నారు అజ్ఞానులకు మాట్లాడడం తెలవదు. వాళ్ళ మత గ్రంధాలు కూడా చదువుకోలేరు బీరువాలు చెప్తే విని నువ్వు బాగా చెప్పావన్న అని చెప్తారు ఒక బ్రహ్మానందం గారి లాంటి ఎవరికైనా ఉందో ఏ కుక్కకైనా ఉందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది

  • @saralapulluru5673
    @saralapulluru5673 14 днів тому

    Brahmanandam garu baga chepparu

  • @narasimhaenterprises9884
    @narasimhaenterprises9884 10 днів тому

    రవి గారూ ఎప్పుడో జరిగినది ...ఇప్పుడు వర్తిస్తుందా????సమాజమేంత మారింది ..కనీస జ్ఞానం లేదా??? సరే కన్య కు పుట్టిన దేముడు గురించి కూడా చెప్పండి....అప్పుడు బ్రహ్మానందం లోని హిందూ అని చెప్పి ఈపాటికి చంపేసే వారు ...ఎం మాట్లాడతారు మిగతా మతాల జోలిికి వెళ్లి సంస్కరణల గురించి మాట్లాడలేని మీరు ఇలా కాక ఇంకెలా సమర్ధిస్తారు.

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 14 днів тому

    అంతా బాగానే ఉంది, సనాతనం అంటూ రెచ్చగొట్టే గాలి నాయకుడు గురించి మాటలు రావేమీ, అంత భక్తి 😢 భయం

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 14 днів тому

    నిజానికి బ్రహ్మానందం గారు చెప్పింది ముస్లిం సమాజానికి అన్వయించాలి. కావాలంటే వెరిఫై చేసుకోండి. ఆయన చెప్పిన ప్రతి విషయం ఇప్పుడు ముస్లిం సమాజంలో ఉన్నాయి. ముస్లిం లేదా క్రైస్తవ సమాజంలో ఎంతమంది మహిళలు విద్యావంతులు ఉన్నారు?

  • @Gangaram1961-v2k
    @Gangaram1961-v2k 14 днів тому +5

    Brahmi speech
    Great great great
    Women support to bhrami
    Please

  • @satyanarayanamurtyduvvuri6507
    @satyanarayanamurtyduvvuri6507 15 днів тому +13

    మహానటుడు మాట్లాడింది శాస్త్ర జ్ఞానం లేనిది.వేదాలలో లేనివి ఉన్నట్టు గ, మాట్లాడటం అన్యాయం

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 15 днів тому +3

      వేదాలలో లేక పోతే మరో చోట ఉండి ఉండవచ్చు. ఎక్కడో ఒక చోట ఉంది కదా నీచమైన ఆచారం

    • @apsarathi1
      @apsarathi1 14 днів тому

      @@sodhinchusadhinchu6707 Christianity or Islam lo leva? Everina matladutaara?

    • @thomaswilliam513
      @thomaswilliam513 14 днів тому +1

      No sathisahagamanam in Christianity. Think before comment ​@@apsarathi1

    • @balaiahjogujogu8542
      @balaiahjogujogu8542 14 днів тому

      హిందూ మతం only వేదాలను అనుసరిస్తుందా?ఉపనిషత్తులు,పురాణాలు,శాస్త్రాలు,ఇవన్నీ కలగలిపి చూస్తారు.

    • @srinivasmunagala5344
      @srinivasmunagala5344 14 днів тому

      వేదాలలో ఎం సారాంశం ఉంది. అసలు వేదం అంటే ఏంటి? వేదం ఎన్ని. వేదల్లో ఉన్న అర్ధం ఏంటి కొంచం చెప్పగలరా?

  • @realindianp5196
    @realindianp5196 14 днів тому +14

    బీజేపీ వచ్చిన తర్వాత ఇండియా ఇలా తగలబడుతోంది.....

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 13 днів тому

      మరి అంతకు ముందు ఏమి జరుగలేదా. పాకిస్తాన్ ఇండియాను ఇబ్బంది పెట్ట లేదా.
      బాంగ్లాదేశ్ లి జరుగుతున్నవి చెప్పండి

    • @Babu-yx5ve
      @Babu-yx5ve 13 днів тому

      బీజేపీ రాకపోయివుంటే గొర్రెలు పందులు కలిసి బత్తాయిలను తినివేసి ఉండేవి 😋

  • @shekharthandra7719
    @shekharthandra7719 9 днів тому

    సతీ సహగమనం అనేది కూడా అల్లా ఉద్దీన్ ఖిల్జీ మేవాడ్ రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు రాణి పద్మిని దేవి సతీ సహగమనం చేసారు

  • @puttavenu9620
    @puttavenu9620 14 днів тому +2

    గాయని మళ్ళీ గెలికడు అందుకే దాడి. కొత్త విషయం చెప్పు బ్రహ్మి.

  • @drarajendraprasadbharathic5655
    @drarajendraprasadbharathic5655 13 днів тому

    ఇటువంటి చర్యలను ఖండించాలి ముక్తకంఠంతో.,.

  • @SriramSiripurapu
    @SriramSiripurapu 15 днів тому +6

    అయన అనే వీడియో కాదు ఇంకో వీడియో వుంది

  • @sadasiva1282
    @sadasiva1282 14 днів тому +6

    సినిమాలూ లేవు. డబ్బులు కావాలి. యేమి చేయలో అది చేసాడు.డబ్బు ఎక్కడ నుండి రావాలో అక్కడ నుండి వొస్తాయు.

    • @Vamsi99410
      @Vamsi99410 14 днів тому

      ,Jai Sri ram ,RSS ,VHP, బజరంగ్ దళ్ టెర్రరిస్ట్ సంఘాల వల్ల భారతదేశానికి పెనుముప్పు.. ఈ హిందూ టెర్రరిస్ట్ సంఘాలను భారతదేశం లో నిషేధించాలి ...Jai hind

  • @ravikumarravi833
    @ravikumarravi833 14 днів тому

    అది శంఖరుకు, మండల మిశ్రు డు కు, జరిగిన సంవాదం లో judge గా ఉంది భారతి దేవి.

  • @kattekola66
    @kattekola66 14 днів тому

    Super. Brmana

  • @shaikmohiddin8350
    @shaikmohiddin8350 14 днів тому +1

    satyam vadha dharmam chera kalikalam 😢😢

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 13 днів тому

    బ్రహ్మానందం మీద దాడి జరుగుతున్నదని అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి బ్రహ్మానందం మీద దాడి ఎవరు చేయలేదు. కేవలం విమర్శిస్తున్నారు అంతవరకే.
    కానీ మరి అనంత శ్రీరామ్ మీద మీలాంటివారు ఎందుకు దాడి చేస్తున్నారు ? మాట్లాడే స్వేచ్ఛ బ్రహ్మానందం కు మాత్రమే ఉన్నదా, అనంత శ్రీరామ్ కు మాట్లాడే స్వేచ్ఛ లేదా?
    పచ్చి అబద్దాలు మాట్లాడిన బ్రహ్మానందంకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందా?
    పచ్చి నిజాలు మాట్లాడిన అనంత శ్రీరామ్ కు మాట్లాడే స్వేచ్ఛ లేదా?
    ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?
    ఇస్లాం గురించి గానీ క్రైస్తవం గురించి గానీ వారి గ్రంథాలలో ఉన్నటువంటి ఎన్నో విషయాల గురించి గానీ ఎవరన్నా విమర్శ చేస్తే, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
    ఇతర మత సంస్కృతులలో బాల్య వివాహాలు మరియు బహు భార్యత్వం లేదా? ఇతర మత సంస్కృతులలో ఆడవారిని చదువుకోకుండా అణచివేయలేదా ? వారి గ్రంథాలలో ఏముంది? ఈ విషయాల గురించి ప్రశ్నించే దమ్ము ఎవరికైనా ఉందా? కేవలం హిందూ ధర్మమే టార్గెట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?
    జయహో భారత్ వందేమాతరం.

  • @nagarajunagaraju1591
    @nagarajunagaraju1591 14 днів тому +5

    We support brahmanandam

    • @vav9999
      @vav9999 13 днів тому

      Brahmi...
      BC పార్టీ ఎపుడు పెడుతున్నావు పుస్పా.
      అంటరానితనం తప్పు అని చెప్పిన గురజాడ వారూ బ్రాహ్మణులే.
      మీరు చదువుకునే రోజులలో మీరు వారాలు చేసుకుంటుంటే అన్నం పెట్టిన గడియారం వాళ్ళు బ్రాహ్మణులే.
      మీకుసినిమా జన్మనిచ్చిన వాళ్ళు మీ గురువుగారు జంధ్యాల గారు బ్రాహ్మణులే. మీకు అన్నంపెట్టిన నిర్మాతలు కమ్మవారు.ఇవి కాదంటారా?
      ఆ రోజుల్లో మీ కులస్తులు
      కంసలి వాళ్ళు మాల మాదిగ వారికి బంగారం చేసేవారు కాదు...
      చాకలి వాళ్ళు మాల మాదిగలకు బట్టలు ఉతికేవారు కాదు.... కాదంటారా?
      అంతెందుకు మీరే మీకోడలు రెడ్డి కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను scst అయితే NO చెప్పేవాడిని అన్నారు....
      ఇపుడెందుకండీ తాగుబోతు నీతులు..

  • @ramamohandarla1820
    @ramamohandarla1820 14 днів тому

    it's impossible to exists a religion without equality and fraternity.brutal caste system weakening Hindu religion.

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 14 днів тому

    దాడిచేసిన నా కొడుకులును గుర్తుపట్టండి... 🤞

  • @GKSeriesbcm
    @GKSeriesbcm 11 днів тому

    ఆత్రేయ కాదు ఆరుద్ర

  • @సమరసేన
    @సమరసేన 13 днів тому

    తెల్కపల్లి మీకు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన వుంటే వ్యతిరేకిస్తున్నారు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నారు డిబెట్ చేసి నిజానిజాలు సమాజానికి చెప్పవచ్చు కదా ఈ చాటు మాటు వ్యవహారం ఎందుకు

  • @jsnmurthy47
    @jsnmurthy47 14 днів тому

    Politics have become dirty politics

  • @cskk3548
    @cskk3548 14 днів тому

    మళ్ళీ మనం రాతియుగం లోకి పోవాలా?

  • @kishoresharma1587
    @kishoresharma1587 14 днів тому

    Being a knowledge fellow Brahmi, how can he speak foolishly.
    Always Sanathanam encouraged girls studies and other awareness programs.
    Only Sanathanam saves Hindustan and Humanity. Jai Shree Ram 🙏🏻

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 14 днів тому

    సినిమాల పైత్యం ఈ రవి కి ఎక్కువయ్యింది.
    సినిమాల చరిత్ర చెప్పకు.
    గ్రంధాలను వక్రీకరిస్తే ఎవ్వరూ ఊరుకోరు.
    ఆ కమ్మీ కి, ఈ కమ్మీ కితాబు.

  • @rambabuvarudu5516
    @rambabuvarudu5516 14 днів тому

    Condemning the attack on Brahmanandam gaaru

  • @nareshkumarkomanduri7157
    @nareshkumarkomanduri7157 14 днів тому

    బోస్ డికె రాళ్ళ, ఆయన ఖండించాడు ఇవి తప్పు చెయ్యొద్దు అన్నాడు , మీరు మారరు రా బాబు

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 11 днів тому

    బుర్రలేని 🍊🍊🍊🍊🍊🍊🍊గాళ్ళు అంతకన్నా ఎం ఎక్సపెక్ట్ చెయ్యగల్లం 😄😄😄

  • @vav9999
    @vav9999 13 днів тому

    Brahmi...
    BC పార్టీ ఎపుడు పెడుతున్నావు పుస్పా.
    అంటరానితనం తప్పు అని చెప్పిన గురజాడ వారూ బ్రాహ్మణులే.
    మీరు చదువుకునే రోజులలో మీరు వారాలు చేసుకుంటుంటే అన్నం పెట్టిన గడియారం వాళ్ళు బ్రాహ్మణులే.
    మీకుసినిమా జన్మనిచ్చిన వాళ్ళు మీ గురువుగారు జంధ్యాల గారు బ్రాహ్మణులే. మీకు అన్నంపెట్టిన నిర్మాతలు కమ్మవారు.ఇవి కాదంటారా?
    ఆ రోజుల్లో మీ కులస్తులు
    కంసలి వాళ్ళు మాల మాదిగ వారికి బంగారం చేసేవారు కాదు...
    చాకలి వాళ్ళు మాల మాదిగలకు బట్టలు ఉతికేవారు కాదు.... కాదంటారా?
    అంతెందుకు మీరే మీకోడలు రెడ్డి కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను scst అయితే NO చెప్పేవాడిని అన్నారు....
    ఇపుడెందుకండీ తాగుబోతు నీతులు..

  • @jagadguruadishankaracharya
    @jagadguruadishankaracharya 9 днів тому

    RIP బ్రహ్మనందం , బ్రోకర్ గాడు