ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లిక్కర్ లిల్లీ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 21:40
సూపర్ కాంతం అన్న గారు చాలా బాగా చెప్పారు వాళ్ళను నలుగురిని తేహారు జైల్లో వెయ్యాలి తెలంగాణను సర్వ నాశనం చేసిల్లు తెలంగాణ ఉద్యమం బిడ్డలకు అన్యాయం జరిగినది. 🙏జై రేవంత్ అన్న
నమస్తే గజ్జల కాంతం అన్నగారు తెలంగాణ గురించి కెసిఆర్ గారి కుటుంబం దోపిడి గురించి చాలా క్లుప్తంగా వివరించి చెప్పినారు ఇది 100% కరెక్ట్ 29న ఇందిరాపార్క్ వద్ద ఉద్యమకారులతో సమావేశము ఏర్పాటు చేస్తామని చెప్పినారు నేను తప్పకుండా హాజరు అవుతాను
అన్నగారు కరెక్ట్ చెప్పారు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీరు ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అప్పుడు నేను నిజాంబాద్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అన్న నీతోనే కలిసి ఉద్యమంలో పాల్గొన్న
హరీష్ రావు 1st హైదరాబాద్ కు వచ్చిన సమయంలో హరీష్ రావు ఆస్థి " ట్రంక్ పెట్టే " కాలికి స్లిప్పరు లు మరి ఇప్పుడు హరీష్ రావు ఆస్థి వేల కోట్ల రూపాయల ఆస్తులు వున్నాయి ఇది సత్యం
@@satyanarayanasajjanam5962 నిజమైన ఉద్యమ కారుడు శ్రీకాంత్ చారి. యాది రెడ్డి వారి త్యాగం వెళ్లకట్టలేనిది వీరి త్యాగం తో వచ్చిన తెలంగాణ లో ఆ రెండు కుటుంబాలకు నాయ్యం చెయ్యలేదు. వీరి ఇంట్లో మాత్రం 5 పదవులు వచ్చాయి.ఎక్కడ న్యాయం ఎక్కడ ధర్మం. చరిత్ర వీరిని క్షమించదు
సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇచ్చిన వుద్దేశం :- నీళ్ళు, నిధులు, నియామకాలు మరి నీళ్ళు kcr foumhouse కి వెళ్లాయి, నిధులు kcr ఫ్యామిలీ కి 1,000 yekaraala foumhouse గా వచ్చినవి, నియామకాలు :- kcr కి CM పదవి, ktr హరీష్ రావు ల కి మంత్రి పదవులు మరియు కవిత కి MLC పదవి దక్కింది తెలంగాణ ప్రజల కి 7లక్షల కోట్ల అప్పుల కుప్ప మిగిలింది.
ముందు కెటిఆర్ కెసీఆర్ ని తీహార్ జైలులో వెయ్యిలీ అన్న అప్పుడే తెలంగాణ ప్రజలకు మనశ్శాంతి వుంటుంది
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లిక్కర్ లిల్లీ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి
21:40
మీరు చాలా గ్రేట్ సార్ ఈనెల 29 తారీకున బహిరంగ సభ పెట్టండి సార్ రఘు గారికికూడా థాంక్స్
సూపర్ కాంతం సార్
అన్నగారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గూర్చి100%వాస్తవం చెప్పారు.దొరల పాలన లో జరిగిన దోపిడీ,అవినీతి ,100% వాస్తవం.చెప్పారు. ధన్యవాదాలు
సూపర్ కాంతం అన్న గారు చాలా బాగా చెప్పారు వాళ్ళను నలుగురిని తేహారు జైల్లో వెయ్యాలి తెలంగాణను సర్వ నాశనం చేసిల్లు తెలంగాణ ఉద్యమం బిడ్డలకు అన్యాయం జరిగినది. 🙏జై రేవంత్ అన్న
కెసిఆర్ సర్వ నాశనం చేసిండు గాని రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరంన్నర అయితుంది వాడు ఏం చేసిందో చెప్పు ఒకసారి
జనాలకి విశ్వాసం లేదు కెసిఆర్ ఏం చేసిందో కళ్ళముందే ఉన్నది అభివృద్ధి
rip kcr @@maheshnaik1342
@@maheshnaik1342 it's is not correct
Revanth enchessadu udhyamam ki?
సార్ మీకు దండం పెడుతున్న చాలా కరక్టు చెప్పారు సార్ చాలా కరక్టు
You are great brother
Good and reality speech. It is real.
Suuper....100% truth.... Keep raising u r voice
నమస్తే గజ్జల కాంతం అన్నగారు తెలంగాణ గురించి కెసిఆర్ గారి కుటుంబం దోపిడి గురించి చాలా క్లుప్తంగా వివరించి చెప్పినారు ఇది 100% కరెక్ట్ 29న ఇందిరాపార్క్ వద్ద ఉద్యమకారులతో సమావేశము ఏర్పాటు చేస్తామని చెప్పినారు నేను తప్పకుండా హాజరు అవుతాను
సూపర్ సార్, కాని కల్వకుంట్ల, అగ్గెపెట్టే లకు సిగ్గులేదు సార్ 👏🏻👍🏻
🙏🙏🙏🙏🙏
Correct అన్న గారు
నిజమే చెప్పారు అన్న 👍👍👍
సూపర్ సార్ 👌
Good speech sir
Keka👏👏👏👌👌👌👌👌
సార్ సూపర్ సార్ ఈ రోజు నుండి మేము ప్రశాంతముగా నిద్రపోతాయి సార్.
Super anna 👍👌👌👌🙏🙏🙏🙏❤❤❤❤
అన్నగారు కరెక్ట్ చెప్పారు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీరు ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అప్పుడు నేను నిజాంబాద్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అన్న నీతోనే కలిసి ఉద్యమంలో పాల్గొన్న
Gajjalakantham Anna super good time ❤❤
అయిపోయింది అన్నగారు వారి పని రేపో మాపో ముసలోడు పోతాడు చిన్నదోరను ఎవ్వరు దేకరు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు దుకాణం బంద్
బాగా చెప్పారు సార్
Supar..good
తెలంగాణ ఉద్యమాన్ని కంటే ముందు వాళ్ల ఆస్తులు ఎన్ని ఉన్నాయో అన్నే ఉంచి వాళ్ల ఆస్తులను జప్తు చేసి తెలంగాణ రాష్ట్రం అప్పు తీర్చండి
సూపర్ జడ్జిమెంట్ చైనా లో ఇలాంటి జడ్జిమెంట్ ఉంటది
కల్వకుంట్ల కుటుంబాన్ని కడిగిపారేసిన గజ్జల కాంతం గారికి జై భీములు తెలియపరుస్తున్న 100% నిజం చెప్పారు. ✊✊
Baga chepparu sir
Super 👍👍👍👍👌👌👌👌
Super Anna
సూపర్
నిజమైన ఉద్యమ కారుని మాటలు. ఎంత అద్భుతం గా వివరించారు అన్నగారు.
Good
తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ అయిన రోజు కూడా కేసీఆర్ లోకసభలో లేనేలేడు.
రేవంత్ రెడ్డి ఉన్నాడు
Thagi pandindu adi art
Super. Speech. Anna
Super anna ❤🎉
Tholi velug. Raghu sir great job sir ❤❤❤
Super sir
Ur correct... common man alochana
వాస్తు పేరుతో కొత్త సచివాలయం
Super speech
Correct sir..🎉🎉🎉
బాత్రూంలో కాలుజారి పడ్డారని ఇంట్లో మన్నాడు
కల్వకుంట్ల కుటుంబానికి మంచిగా చెప్తే వినే రకం కాదన్నా. వారి యవ్వారం కింద పడ్డ నాదే పైన పడ్డ నాదే అన్నట్టుంది.
Super Anna garu
నీలాంటి ఉద్యమకారులతో బయటకు వచ్చి మాట్లాడాలి అన్నగారు
Matladi em pikutharo ville pedda dongalu Reddy Sanka nakutharu
హరీష్ రావు 1st హైదరాబాద్ కు వచ్చిన సమయంలో హరీష్ రావు ఆస్థి " ట్రంక్ పెట్టే " కాలికి స్లిప్పరు లు మరి ఇప్పుడు హరీష్ రావు ఆస్థి వేల కోట్ల రూపాయల ఆస్తులు వున్నాయి ఇది సత్యం
బాగా చెప్పారు అన్న
ఇంకా మన జనాలు వానికే జై కొట్టుచున్నారు అన్నగారు మనం వాళ్ళ బతులు బజారుకు తీసుకురావాలి అన్నగారు
Anny nijame chepparu superb
ఉద్యమం చేసింది మనం . అధికారం మాత్రం 10yrs. అనుభవించాడు
Ipudu evadu anabhavistunadu?
అధికారం నీవు అనుభవించు ఎవడోద్దన్నారు 💯👍👌
Sir you are telling truth .
Excellent excellent spoken very.good.
ఇంకా గట్టిగా తిట్టినా తప్పు లేదు
ఎంత బాగా చెప్పారు
Super sir!!!
జనం కళ్ళు తెరవాలి సూపర్ మాట్లాడుతున్నావ్ అన్నగారు
Anna nuvve correct 💯
Good,heart burn comments,speaking realities
💯💯👌👌
Very good super speech anna garu
ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు తెలవాలి మీరు ప్రజల్లోకి వెళ్లాలి
Nijame chepparu anna
Super అన్న
నీలాంటి వక్త సంఘంలో కంపల్సరి ఉండాలి నీ ధైర్యానికి హ్యాట్సాఫ్
మా శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని చనిపోయాడు
శ్రీకాంత్ అన్న great
@@satyanarayanasajjanam5962 నిజమైన ఉద్యమ కారుడు శ్రీకాంత్ చారి. యాది రెడ్డి వారి త్యాగం వెళ్లకట్టలేనిది వీరి త్యాగం తో వచ్చిన తెలంగాణ లో ఆ రెండు కుటుంబాలకు నాయ్యం చెయ్యలేదు. వీరి ఇంట్లో మాత్రం 5 పదవులు వచ్చాయి.ఎక్కడ న్యాయం ఎక్కడ ధర్మం. చరిత్ర వీరిని క్షమించదు
అన్నా ఆ కేటీఆర్ ను, కెసిఆర్ ను ఫస్ట్ టీ తీహార్ జైలు లో పెడితేనే తెలంగాణ బాగపడుతుంది
Exactly 💯%
No vaallu chesina lakhs of crores Scam ki Mid road loo Hang cheyyaali.. KCR Family mottam nii
@@nobelraju Yes
It is 200% correct bro I support
ఫస్ట్ గజ్జెల కాంతం ని రేవంత్ రెడ్డి ని తీహార్ జైల్ లో వేయాలి వేస్తె తెలంగాణ బాగుపడతది 💯👍👌👍👌
Correct గా చెప్పారు
Very very good speach
Congratulations
Super super super sir
Brother,you are very correct
Please bring this speech to pu;lik of Telangana
Well said Anna
చాల మంచిగ చెప్పినవు బ్రొ.
M 100% correct
100%Corect
టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలంటే కేవలం రేవంతన్న తోటే సాధ్య రేవంతన్న 100% కరెక్ట్ దమ్మున్న మొగుడు❤🎉🎉🎉🎉
Excellent Speech 🎤👌👌👏👏
Annna super 😂❤😂❤😂❤
Very nice speech
సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇచ్చిన వుద్దేశం :- నీళ్ళు, నిధులు, నియామకాలు మరి నీళ్ళు kcr foumhouse కి వెళ్లాయి, నిధులు kcr ఫ్యామిలీ కి 1,000 yekaraala foumhouse గా వచ్చినవి, నియామకాలు :- kcr కి CM పదవి, ktr హరీష్ రావు ల కి మంత్రి పదవులు మరియు కవిత కి MLC పదవి దక్కింది తెలంగాణ ప్రజల కి 7లక్షల కోట్ల అప్పుల కుప్ప మిగిలింది.
Wonderful Kantham what you are saying 100%true
Add Kaleshwaram dopidi
What is a bravery switch so much daring dashing excellent annagaru langleav ❤ supereb❤😂❤❤
E Video Speech Super Anna Jai Telangana
Correct 💯🙏
Its real bro 👌
నిరుద్యోగ భృతి,ఉచిత ఎరువులు ఏమైనాయీ?
Tqqqqs annna superb ga chepaaviuu
Great sir
Supar🎉🎉🎉
Super explanation anna
డొక్కు స్కూటర్ మీద తిరిగిన kcr ఫ్యామిలీ కి 1,000 yekaraala foumhouse యెక్కడ నుండి వచ్చిన దో kcr తెలంగాణ ప్రజల కి సమాధానం చెప్పాలని మా డిమాండ్
Chala bhaga chepparu anna
మీరు ఇలా చెపుతుంటే తెలంగాణ బిడ్డగా రక్తం మరుగుతుంది
Monthly okkasariayina...meeru e nijalu telangana samjaniki gurrhu cheyali...Great sir ...we are listening after elections...
💯💯👏👏👏👌👌
Real statement 🎉
Ssssuper anna garu
💯 true modhati sari intha correct ga nijanni nirbhayanga chepparu hats off guru
22 కూజర్ కార్లు విషయం మరిచిపోతున్నారు.
Well said
Ur right 100 percent
100,% correct 👍
Wonderful speech, super analysis, nice words, exactly. Correct.