దేవుడు ఉన్నాడా .. ? లేడా .. ? | Bairi Naresh | iDream

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 165

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 Рік тому +34

    జ్ఞానం వర్ధిల్లాలి ✊

  • @jcdmm1885
    @jcdmm1885 4 місяці тому +7

    దేవుడు ఊహాజనితం మాత్రమే

  • @hanumantharaotoka5857
    @hanumantharaotoka5857 11 місяців тому +6

    Very excellent and useful advice to the people for the benefit of human society and also to educate the people.

  • @Sravan_Nani777
    @Sravan_Nani777 6 місяців тому +6

    Jai Beem jai Bharath✊

  • @rneelu9724
    @rneelu9724 Рік тому +16

    super Sir 👏👏👏👏
    devudu 1000% ledu

    • @srikanthbamini7298
      @srikanthbamini7298 Рік тому

      UNNADU BHAYA VELLU U KUDA TRY CHEY KAILASH PARVATHAM DHAGARAKI ANNA VELLU ANNNA
      DEVUDU VUNNADU ANADANIKI OKATE ADARAM MANA.
      PRAPANCHANI NABHI AINA KAILASHA PRVATHAM OK NAA
      OM NAMAH SHIVAYA 🙏🙏🙏🙏💖🙏💖

  • @AthuriHarikrishna
    @AthuriHarikrishna 7 місяців тому +3

    Correct sir...manalni manam nammali kastapadali...leni dhani gurunchi alochinchakudadhu

  • @peddolladathu210
    @peddolladathu210 8 місяців тому +5

    ప్రకృతిలో ముడిపదార్ధాలను దేవుడు పెట్టకపోతే కనిపేట్టెవాడు ఎక్కడా ఉన్నాడు

    • @ScienTutor
      @ScienTutor 2 місяці тому

      Aa mudi padarthalu pettina devudu ekkadi nunchi ochadu?

  • @JayaprakashSipiri
    @JayaprakashSipiri Місяць тому

    దేవుడు అనే సృష్టి ఆత్మ ఇచ్చిన వారు
    దేవుడు మన తల్లి కణాలు ఇంద్రియాలు పంచభూతాలు సెంట్రల్
    ప్రాసెస్ బయటకు వచ్చిన తరువాత
    తల్లి అమ్మ లక్ష్మీదేవి సమానం ప్రజల అందరికీ నమస్కారం

  • @KrishnamurthyM-i5h
    @KrishnamurthyM-i5h Місяць тому

    జీవుడే దేవుడు

  • @bhanuchandergare9996
    @bhanuchandergare9996 11 місяців тому +2

    Super annna

  • @parammolaanjianji8108
    @parammolaanjianji8108 Рік тому +8

    మనిషి అన్ని కనిపెట్టాడు కానీ మనిషిని ఎవరు కనిపెట్టారు

    • @VijayKumar-hp2pe
      @VijayKumar-hp2pe Рік тому

      Ni puku ra

    • @ibrahimshaik8679
      @ibrahimshaik8679 Рік тому +6

      Jeevaparinama siddantam chaduvu

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 6 місяців тому +1

      ​@@ibrahimshaik8679Darwin siddantham already cancel chesaru😂

    • @svnreddyseelam1826
      @svnreddyseelam1826 4 місяці тому

      ​@@rajasekhargantyada7553congratulations bro manishini
      Evadu kanipettadu
      Meku nijamuga thelisthe gunde meda hand vesi cheppandi brother

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 4 місяці тому

      @@svnreddyseelam1826 according to Hindu puranas , lord Brahma created humans👍

  • @RamyasreeRamyasree-py5zg
    @RamyasreeRamyasree-py5zg 9 місяців тому +3

    Har Har Mahadev 🙇‍♀️❤️🙏 🕉️ 🔱 Jai shree ram 🙏 🚩 🙇‍♀️ ❤️ 🚩 ❤️

  • @andugulamahesh7258
    @andugulamahesh7258 16 днів тому

    ఎలక్షన్లో నామినేషన్ వేసిన తర్వాత ప్రజల్లోకి కాకుండా మన భారతదేశంలో ప్రతి దేవాలయం తిరిగిరా నేను గెలవాలని అప్పుడు ఎవరు గెలుస్తారో

  • @sriram-vd5td
    @sriram-vd5td Рік тому +12

    నరేష్ గారూ మంచి మాటలు చెప్పాడు ఎందుకు అంటే దేవుడు మనుషులని పుట్టిస్తే అనాధలు ఉండేవాళ్ళు కాదు బిక్షం వేసే వాళ్ళం కూడా కాదు మనం కోరుకునే కోరికల్లో ఉన్నాడు దేవుడు పూజ చేసే వాళ్ళలో ఉన్నాడు
    కాని మనం లేడు అని జీర్ణించుకోలేక మన విలువ పోతుంది అనే భావనలతో నమ్ముతున్నాం
    నిజంగా ఉంటే నాది ఒకే ప్రశ్న మనం వెళ్ళే గుడికి మసీద్ కి చర్చ్ కి ముందు మెట్ల పైన బిక్షం అడిగేవల్లు కళ్ళు లేని వాళ్ళు అనాధలు ఎంతో మంది ఉంటారు అన్నీ విధాలుగా మనం ఉంది వెళ్తేనే దేవుడు మనకు కరుణిస్తే వీలు ఏం పాపం చేశారు వాళ్ళని చూడని దేవుడు మనల్ని ఎలా చూస్తాడు?

  • @mallikarjunreddy715
    @mallikarjunreddy715 4 місяці тому +1

    Great

  • @rameshyadhve5458
    @rameshyadhve5458 Рік тому +3

    Yes Anna super ❤❤

  • @SReshu..
    @SReshu.. 10 місяців тому +1

    ఉన్నది దేవుడే

  • @madaripanduranga1429
    @madaripanduranga1429 Рік тому +3

    Dayam devudu athma manavudi nammakalu. Nijaniki antha shunyam😮

  • @ganeshkummarikuntla9960
    @ganeshkummarikuntla9960 Місяць тому

    దేవుడు లేడు

  • @perakarajkumar3158
    @perakarajkumar3158 Рік тому +1

    Good person

  • @ebenezerkorraofficial5389
    @ebenezerkorraofficial5389 Рік тому +5

    దేవుడు ఉన్నాడు

  • @KrishnamurthyM-i5h
    @KrishnamurthyM-i5h Місяць тому

    దేవుడు నీలోనే ఉన్నాడు

  • @sambai.murthypaul
    @sambai.murthypaul 2 місяці тому

    దేవుడు ఉన్నాడు బ్రదర్

  • @SamiSyed-br4uk
    @SamiSyed-br4uk Рік тому +3

    Devudu ledu , future lo matale undavu

  • @SaiRam-ir4ku
    @SaiRam-ir4ku Рік тому +1

    Jesu vadoka savam

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Рік тому +1

    🙏🙏🙏🙏💐💐💐💐

  • @srinivasulumekala7194
    @srinivasulumekala7194 4 місяці тому +1

    I believe 100% that God does not exist

  • @mohdnadeem2009
    @mohdnadeem2009 5 місяців тому

    God is great

  • @naveenofficial7400
    @naveenofficial7400 Рік тому +5

    దేవుడు అనే వాడు లేడు జై భీమ్

    • @raju.paintings
      @raju.paintings Рік тому

      నీకు కనిపించే ఈ సృష్టి... ఎక్కడి నుండి వచ్చింది.... ఈ ప్రకృతి నియమాలు అన్నీ నీకు తెలిసినపుడే... నువ్వు ఒక నిర్ణయానికి రా.....

  • @BymBgiri
    @BymBgiri 3 місяці тому

    ఎంత కాలం బ్రతుకుతావు చివరికి ఎక్కడికి పోతావు తెలుసుకో సూర్య భగవానుడు దేవుడు కాడా భూమి ఎప్పుడూ పుట్టిందో చెప్పగలవా నీ చదువు సంస్కారం ఒక్క జగత్తును తయారు చేయగలవా

  • @kothaambadas868
    @kothaambadas868 Рік тому

    Soel Good

  • @raman5196
    @raman5196 Рік тому +5

    Devudu.. Lekunte. Nuvvuetlavachavu

  • @Kokila-uk9gl
    @Kokila-uk9gl 8 місяців тому

    👏👏👏👏👏

  • @SaiRam-ir4ku
    @SaiRam-ir4ku Рік тому

    Jai Sri Ram

  • @Vaddesathish-w2r
    @Vaddesathish-w2r 7 місяців тому +1

    Supar2supar

  • @NagarswarNagu
    @NagarswarNagu 2 місяці тому

    నీ మూర్ఖమైన మనసు ఏమీ వినడు దేవుడున్నాడని ఎవరూ నిరూపించి నదీ లేదు
    నీవు నీరసమైన స్థితిలో ఎప్పుడైనా వున్నావా పైసా లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఎలా వున్నది ఆలోచించు వాదనలు కాదు

  • @gajendrarao8507
    @gajendrarao8507 2 місяці тому

    అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు మగవాడా ?ఆడదా? దేవుడు అనే పదం కనిపెట్టింది మనిషే కదా! మనిషి తప్పితే మిగతా ఏ ఇతర జీవులు కూడా దేవుని గురించి చర్చించవు. గుళ్ళు ,మసీదులు ,చర్చిలు కట్టింది మనుషులే కదా.

  • @saragundlasairam3820
    @saragundlasairam3820 Рік тому +1

    Devudu unnadu devudu ledu ani cheppatam mana brame avutundhi.

  • @maddalanajareena1068
    @maddalanajareena1068 10 місяців тому +1

    🙏🏻 శ్రీనివాస రావు గారు, దేవుడు లేడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, దేవుడు ఒక్కడే, ఆయనే మహా గొప్ప దేవుడు సర్వాధికారి, మీరు మాట్లాడే మాటలు ఉన్నయే, వాటిని కూడా క్షమించి, నీ మీద కనికరపడేవాడే దేవుడు, అలానే, కామెంట్ సెక్షన్లో పెడుతున్నారే, కొందరు దేవునికి విరోధమైన మాటలు, వారికి కూడా తెలియాలి దేవుని గొప్పతనం, ఇంతకీ దేవునికి వ్యతిరేకంగా పెట్టినవారు, అలాగే దేవుడు లేడని మాట్లాడే మీకు, నా ఒక్క ప్రశ్న, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావయ్యా, అసలు నువ్వు ఎలా పుట్టావు, దేవుని సృష్టి ఎవరికీ తెలీదు, దేవుణ్ణి అవమానించే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో నీవు లేకుండా నీ బిడ్డలు ఉన్నారా? నీ భార్య ఉందా మరి దేవుడు లేకుండా నువ్వు ఎలా ఉంటావు ఆలోచించి మాట్లాడటం నేర్చుకో సురేష్ గారు

  • @Kesha...
    @Kesha... 9 місяців тому +2

    Devunni choodadamante prapancham choodadam kaadu

  • @syamdamodaram
    @syamdamodaram 9 місяців тому +1

    స్వర్గం లేదంటున్నారు
    ఇక్కడే సంతోషంతో కూడిన సమ సమాజాన్ని నిర్మించాలి అంటున్నారు
    దానికోసం సమాజాన్ని ఉత్తేజపరిచాలి అంటున్నారు
    ఇంతకీ సంతోషం అనేది నైతిక విలువలతో కూడినదా?
    నైతిక విలువలు లేని సంతోషమా?
    ఏ సంతోషం కోసం మీరు సమాజాన్ని ఉత్తేజ పరచాలి అనుకుంటున్నారు?
    నైతిక విలువలు లేని వాటిలో కూడా సంతోషం దొరుకుతుంది
    నైతిక విలువలతో కూడిన సంతోషం అంటే
    అప్పుడు ఆ నైతికతకు ఆధారం ఏంటి???

  • @mrajkumar4170
    @mrajkumar4170 Рік тому +1

    దేవుడు లేడు నిజాం.............

  • @nspchary2164
    @nspchary2164 Рік тому

    అజ్ఞానంలో ఉన్న ప్రజలని విజ్ఞానవంతులను చేయడానికి బయలుదేరిన విజ్ఞానవంతులు ఎవరో
    తెలుసుకోలేని స్థితిలో ఎవరు లేరు.

  • @raju.paintings
    @raju.paintings Рік тому +4

    హృదయానికి స్టంట్ లు వేసే వాడు the grate మానవుడు..... కానీ ఆ హృదయాన్ని తయారు చేసింది దేవుడే . అనే విషయం ఎప్పుడు తెలుసుకుంటావురా "శుంఠ."...
    మూఢ నమ్మకాల మీద పోరాడితే దానికి అర్ధం ఉంటుంది కానీ..... దైవత్వం మీద పోరాడితే.... నీ కర్మ.... ఎవరు కాపాడలేరు

  • @DasthagiriDasthagiri-dc2wr
    @DasthagiriDasthagiri-dc2wr 9 місяців тому +2

    Devudu vunnaadu.aham brahmasmi laagaa manam koodaa devudu avvocchu.

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 8 місяців тому +1

    jai bheem naresh anna

  • @parammolaanjianji8108
    @parammolaanjianji8108 Рік тому +4

    మనిషి అన్ని కనిపెట్టాడు పుట్టుక సవులను కనిపెట్టాడ ఐతే సవుని అప్పు

  • @RamyasreeRamyasree-py5zg
    @RamyasreeRamyasree-py5zg 9 місяців тому +1

    Devudu unnadu

  • @satyasegu3566
    @satyasegu3566 5 місяців тому +1

    asal devudu ane vade ledu, valla perlu cheppukoni valla gudulu thirigi vallaki donations ichi mosapovadam thappa em ledhu
    bochu evadi life vadidhi, devudni nammadam manesthe bagupadatham lekapothe nasanam aipotham, bochulodhi entho mandhi enno kashtalu paduthunte vallaki koncham kuda support cheyani devudu unte entha lekapothe enthaaa
    asal eh matham,kulam,vargam,prantham anedhi antha trashhhh, mana life spoil cheskodaniki main reason eh devudu ane oka maata,
    ela annandhuku andharu nannu enno antaru,atleast ala aina potha ani bhavisthunna
    RIP God

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 2 місяці тому

    మీరు నాలుగు డిగ్రీలు చదివారు కదా మీకు దేవుడు ఉండడు లే

  • @akellanarayana8201
    @akellanarayana8201 Рік тому

    👍

  • @aakulatejaswini7898
    @aakulatejaswini7898 5 місяців тому

    Agnanni prajalalo tholaginchalante mee jeevitha kalam saripodemo ani na abhiprayam. Meeudesham goppadi mee krushi sucess kavalani koruchunnanu

  • @Dyfyfghgg
    @Dyfyfghgg 6 місяців тому +2

    దేవుడు ఎక్కడైనా కనబడితే నాకు చెప్పండి నేను అడగలిసినవి చాలా ఉన్నవి. ఎందుకు అంటే మా wife కు 38 yers ఆమెకు ఒక మంచి అవకాశము ఇచ్చారు భూమిమీద బ్రతకమని ఆమె ఒక Nav 2021వరకు బాగానే ఉంది ఆ తరువాత ఆమె కోలుకోలేని దెబ్బ కొట్టాడు దేవుడు ఆయననే పుట్టించిది మరి ఎందుకు ఆమెకు బ్రెయిన్ strock ఇచ్చి ఏమి పనిచేయకుండా లెఫ్ట్ సైడ్ టోటల్ గా పక్షపాతము ఇచ్చి bed పై పడుకోపెట్టాడు ఇలాంటివి దేశం మీద ఎంతో మంది ఉన్నారు.. మరి దేవుడు ఉంటే ఇలా ఎందుకు అవుతుంది

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 6 місяців тому +2

      Adhe karma Nayana, read bhagavadgita once , u can understand journey of soul😅

  • @amar6780
    @amar6780 Місяць тому

    మనకు తెలిసింది గోరంత... తెలియాల్సింది చాలా ఉంది. ఆ తెలిసిన దాంట్లో సైన్స్ ఒకటి. మనకు తెలిసింది కనుగొన్నది మాత్రమే సైన్స్. ఈ అనంత విశ్వాన్ని ఏదో శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి నే దేవుడు అంటున్నాము. దానిని ఒకక్కరు ఒక్కో విధంగా ఊహించు కుంటారు. Your analization is 100%, wrong. Dont believe him.

  • @ammagynapakam1092
    @ammagynapakam1092 11 місяців тому

    నరేష్ గారు నీవు పీల్చే గాలి దేవుడు దేవుడు అన్నిట్లో ఉన్నాడు నమ్మినవారికి దేవుడు నమ్మని వారికి దేవుడు లేడు

  • @srikanthbamini7298
    @srikanthbamini7298 Рік тому +3

    Anna devudu ledu ani nuvvu antunnav kani nenu oka chalege anna mana Athi pedha parvatham mount Everest ekkina vallu kailasha parvatham ekkaledhenku anna meru velli Ekkadaniki try cheyyandi okkavela nuvvu ekkithee Nene kadhu andharu kuda nammutharu nuvvu devudu unnadu anadaniki best adharam kailash parvatham matrame. Hara Hara Mahadeva om Namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chandudarling6434
      @chandudarling6434 11 місяців тому +3

      Bro dhiniki dhàniki sambadam enti bro kàilaasae parvatham pàina oxygen undadu kabatti ekkaleru

    • @chandanachandu6134
      @chandanachandu6134 5 місяців тому

      ​@@chandudarling6434oxygen mask eskoni boominunchi paiki velli vostaru kada kailasha parvatham lo mask eskoni kuda evaru ekkaledu why bro intha develop ayyam kada chali kakunda clothes unnayi oxygen mask unnayi protection machines Anni vesukoni vellocchu kada

  • @thulaganabattalu7474
    @thulaganabattalu7474 8 місяців тому

    మేమైతే మా అమ్మ నాన్నకి పుట్టిన మేము తల్లిదండ్రులను దేవుడంటాం ఉదాహరణకి పాకిస్తాన్ ఇరానీ రాక్ అడివే చెప్పు దేవుడు లేడు ఇండియాలో నీకు స్వతంత్రం ఉందని ఏదంటే అది మాట్లాడకు స్వతంత్రం తెప్పించింది అంబేద్కర్ గారు ఏది పడితే అది మాట్లాడమని కాదు

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 2 місяці тому

    సామాన్య మానవుడికి కూడా తెలుసు దేవుడు లేడని, కానీ నమ్మకం, విశ్వాసం మాత్రం ఎక్కువమందిలో ఉంది. ఎందుకు ఇంకా ఇలాంటి చర్చ.

  • @jagadeeshbunny3835
    @jagadeeshbunny3835 10 місяців тому +1

    E papini shaminchandi

  • @sridhartom284
    @sridhartom284 10 місяців тому +1

    Bairy Naresh ki chethabadi cheyali sudhulatho guchhi kaalu chethulu levakunta cheyali. And tharvatha thana mundhe athani bagucheyali apudu athadu mana thanthra manthra shasthralanu God nu nammuthadu.
    Mana rushulu ichina goppa varam adhi mantrashasthram dhini thakkuva anchana veyakandi. 🙏🙏🙏

  • @chandanachandu6134
    @chandanachandu6134 5 місяців тому

    Upayoga pade vastulni valle enduku kanipettaru manam enduku kaniprttalem a telivi icchina varevaru , boomilone gravity enduku undi akasam lo enduku ledu universe lo edi a time ki jaragali ex seasons anni enduku ade time ki vastayi manishi anni kanipetadu kani chavuni enduku Apaleka pothunnadu..

  • @narsimha-h6p
    @narsimha-h6p 6 місяців тому

    Mari sir devudu vasthadu kadha adhi ala chepara please

  • @Iron_things
    @Iron_things Рік тому

    ఉన్నాడు జై శ్రీమన్నారాయణ

  • @sureshV-y7b
    @sureshV-y7b 2 місяці тому

    జీసస్ ఉన్నాడా

  • @NareshKatkiri
    @NareshKatkiri 5 місяців тому

    Devudu vunnadu

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 5 місяців тому

    Life means not simple body, it is protection by God,, food by nature,Love by mother. It is not only physical item, it is pertaining to feeling, care, heart. Without care affection mother,nature life cannot sustain. That sustinence comes from nature to creatures,which is God's love. Mediocre minds cannot understand mind boggling subjects like God ,faith and religion. They are good at criticising ,not knowledgeable. God is not for showing up when we do crazy things. God is there,for ever to guide us ,lead us help us even in crisis.

  • @sureshV-y7b
    @sureshV-y7b 2 місяці тому

    కన్నె మరియు ఎలా గర్భవతి అయింది

  • @kalyankumar5824
    @kalyankumar5824 8 місяців тому +2

    No god

  • @RAMANAVALLE-m2l
    @RAMANAVALLE-m2l Рік тому +2

    Devudu ledu

  • @GopiRajuJ
    @GopiRajuJ 3 місяці тому

    నొప్పి కూడా కనపడుతుందా sir

  • @Love2_play
    @Love2_play Рік тому

    Bro's first of all dhevudu ante mayalu mantralu, kadhu. Chitikesi andharini set cheyadaniki.. evari karmalaku vallaku palithalu..untayi..
    Manam computer kanipettaam, kani adhi chesinantha speed manam calculate cheyalem..
    First dhevunni edho podichesthadu ane angle lo chuda kudadhu..
    Nuvvoka kukkani penchukunte kukkaki nuvve dhevudu.. kukka ekadiko velli kaallu viragottukunte nuvvem cheyagalav...
    Dhevudu oka manishi anukunte nuvvoka computer..neeku updates isthadu kani lopala calculations nuvve cheskovali..
    Nenu dhevudu goppa antale, maname dhevinni dhevudu Chesthunnam..ekkuva uhinchukuntunnam..chitikesthe mayam, chitikesthe ala ila etc..
    Nammakam,dhyryam ichedhi dhevudaithe enti, dhayyam aithe enti..
    Manaku power iche fuel, boggaithe enti, gaali aithe enti, neeru aithe enti,petrol diesel kerosene edhaithe enti..
    Dhevudu unnadochu but manam uhinchukune range angle lo kaadhu..
    Skeleton leni edho oka energy ideology mana medha effect ai undhi..
    Dhaanne dhevudu anukoni mana pani manam chesukovali..
    Andharini samanam ga dhevudu endhuku chudali.. manam matram ala chudagalama..
    Oka science book chadhivithe science thelusthadhi, science develop chestham.. oka prachina pusthakam chadhivi neeku dheniki upayogapaduthadho adhi thelusuko..
    Adhi palana Bible,quran,gita ani dwesinchadam endhuku..
    Prapancham lo prayojanam lenidhi edhi ledhu ani oka manishi annapudu, dhevudu kani athani ki sambandhinchina books kani prayojanam lenivi ela avuthayi..
    Avasaraniki gaddiposa kuda ayudhame ainappudu, dhevudu ane oka feel ayudham endhuku kaakudadhu..
    Evado gottam gadu gudiloki raanivakka pothe nenedhuku raakudadhu ani poradali gani dhevude ledu anukovadhu..
    Mana annano thammudo manaku padatam ledha ni manaku thandri ledani anukomu kadhu..
    Pubg lo andharu bathakalante adhi aata ela avudhi.. aadu, talent chupisthavo, hack chesthavo, nee istam..
    Finally,dhevudu unnadu annappude enno thappulu jaruguthunnai, dhevude ledani ila followers ni influence chesthe inka enni goraalu chudalsi vasthadhi.. ekkadiki thiskeltha ani chusthunnaru..
    Samajam chedipothe evaru bhadyulu... dheshaniki rajyangam entha importanto world ki valla valla dharmaalu, pramanalu, dhevudu ane feelings kuda importante..
    Computer undhi kadha ani Charles Babbage ledani anukovadhu..
    Computer ki dhanni kanipettinavadu thelidhu, manam ela puttamo manaku theladhi..
    And friends ilanti answer leni upyogam leni contents chusekante,
    Manchi videos chusi Mee jeevithalanu inkokariki ( samajaniki if you like)answers ga marchukondi..chalu..

  • @HarishHarish-m5m
    @HarishHarish-m5m 5 місяців тому

    devudu unnada leado naaku theliyadu kani meeku pani paata leada sir aevarevari nammakalu varivi ...aenthomandi anadulu road na padi thindileaka aakalitho alamatisthunnaru road side nidurapithunnaru alanti varigurinchi debts pettandi e rajakiyanayukulu aemi chesthunnaro vallani nilathiyandi peda prajalagurunchi debts pettandi vallani aela uddarunchala ani .....kallu moosukonte cheekati ade kallu therichi choosthe veluthuru rendu maname cheyyagalam....veluthure devudu cheekate leadu annade agnanam....anthe

  • @gnaneshwargnani4847
    @gnaneshwargnani4847 Рік тому +1

    Dhevudu ledu ok but ghost kudha ledha anna

  • @bhoomeshwerchouti3481
    @bhoomeshwerchouti3481 7 місяців тому

    ప్రాణ శక్తి ఉంది అనేది ఒక నిదర్శనం.
    నీవు జీవించి ఉన్నావు అంటే 2వ నిదర్శనం.
    నీవు భూమి మీదికి రావటానికి కారకులైన తల్లి తండ్రులు 3 వ నిదర్శనం.
    నీకు విద్యా నేర్పిన గురువులు 4నిదర్శనం.
    గురువులకు కాలానుగుణంగా బోధించుటకు *విద్యని* మలచినా మేధావుల కృషి 4వ నిదర్శనం.
    ఇలా ఎన్నో విషయాలను వెల్లడించారు .ప్రాణం అనే శక్తి తో
    అంటే నీ ప్రాణ శక్తి మూలంగా నీవు మాట్లాడుతున్నావు కారణం భగవంతుడు ఒక నిదర్శనం.
    నీవు సచ్చిపోతావు ఒక నగ్న సత్యం పోయింది శక్తి అంటే భగవంతుడు.
    స్త్రీ పురుషులు కలయిక ఒక ప్రాణి పుట్టుక కారణం,వాళ్ళ కలయిక చైతన్య వంతమైన శక్తి మూలం ఎందుకంటే శవాలు సంసారాలు చెయ్యవు, కారణం శక్తి లేదు., అంటే వెలుగు లేదని అర్థం.
    ఆ వెలుగుకే నా నా రకాల పేర్లు పెట్టారు. కారణం ఒక నిదర్శనమైతే చూపాలి కదా అందుకే ఆ కనబడని, చూయించలేని శక్తి కి *ఎరుక* నిమిత్తం ఏర్పాటు చేసినయె ఈ విగ్రహాలు, శిలా, మసీదు. తప్ప ఇంకోటి కాదు, నీవు సైన్స్ చదివినట్లే ప్రజలు జీవుడు, ఏ విధంగా పుట్టిండు ఈ ప్రాణికి నాకు ఏమి సంబంధం అనే ఆలోచన చేయలేక ముసపద్దతిలో ప్రయాణం చేస్తుంటారు, ఎందుకంటే ప్రజలకు కనిపించేదే నిజం అనుకుంటారు, కనిపించని దాని గురించి ఆలోచించడు.
    గంతెందుకు నీవు మరణిస్తావు, నేను మరణిస్తాను, ఇక్కడ ఏ ఒక్క జీవి ఉండది ,కాని ప్రపంచం వెలుగుతూనే ఉంటున్నది కారణం కంటికి కనిపించని *శక్తి* అదే భగవంతుడు. అనేది నగ్నం సత్యం, నీవు నమ్మిన నమ్మకపోయిన ఇది వాస్తవం. కాదంటే నీవే సమాధానం చెప్పు.

  • @PreetiGupta-c2p
    @PreetiGupta-c2p 5 місяців тому

    Helo God is have in the world ok mind it ok bairi naresh

  • @SubhashAroli
    @SubhashAroli 8 місяців тому

    Devudu leadu ane nashthikalu pudutharu ani bramangari appude. Cheppyaru

  • @mallikarjunamallikarjuna9451
    @mallikarjunamallikarjuna9451 Рік тому +2

    Devudu ledu. Devude. Vunte. Gudilo. dongathanaalu. Yenduku jaruguthunnaayi

  • @Daya82
    @Daya82 Рік тому +1

    nene Chusa 100% undu

    • @sriram-vd5td
      @sriram-vd5td Рік тому +1

      👍 ఎక్కడ చూసావు అన్న

    • @Srinu-o3q
      @Srinu-o3q 10 місяців тому

      Yala vunnadu yekkada chusinav

  • @rahuluppuluri
    @rahuluppuluri 7 місяців тому

    Universe Ela vachindi mari

  • @JANAPADU_KURRODU
    @JANAPADU_KURRODU Рік тому +1

    Ee purana Lalo kooda dinosaurs unnayi Ani cheppaledhu but science cheppindhi

  • @Eco-Agri
    @Eco-Agri 8 місяців тому

    Astrology what

  • @repudi9581
    @repudi9581 9 місяців тому

    Yes he is right

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 Рік тому

    Science answers to HOW but not why..."ఐన్ స్టీన్ "అన్నాడు .... ఎందుకన్నాడో తెలిసికో....

  • @saikotrangi8697
    @saikotrangi8697 9 місяців тому

    Uannafa leda ane pasnna vainapudu ledu anni namavalsinde

  • @durgaiahembari41
    @durgaiahembari41 5 місяців тому +1

    Jai bheem

  • @dr.rsnayakramavath5112
    @dr.rsnayakramavath5112 Рік тому

    I believe only science
    I don't believe without scientific evidence prof ( Indian stories Ramayan Mahabharat...etc

  • @juvvadihemandh2778
    @juvvadihemandh2778 11 місяців тому

    Devudu ledu nijame antha mudanammakam.

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye 2 місяці тому

    mee intiki evaraina vachi meenanna vunnada aniadugutharu aasamayaniki nuvvulevu manannaledu antaru ante asalu nuvvu levu aniardhama 😮devuduledu vidhyuth sakthikanapadadhu sambhadhitha vasthuvulu panichesthunnai kani vidhyuth kanapadatamledhu 11kv power theeganu nuvvu dhairyanga muttu endhuku muttavu😢

  • @davidnosina1010
    @davidnosina1010 Рік тому

    Market lo ki kotha model vachadu roy 😂😂😂😂😂😂😂

  • @fayazshaik6086
    @fayazshaik6086 Рік тому +1

    Allah Hu Akbar devudu lekapothey manushulu ela vaccharu aalochinchandi....

    • @BSuman-t9w
      @BSuman-t9w Рік тому

      Mottam vinu ra bhai

    • @saveEarth227
      @saveEarth227 Рік тому

      Me lanti vallaku ade apati ki ardam kadu le Fayaz

  • @korraprakashkumar7154
    @korraprakashkumar7154 Рік тому +1

    Ia tv channel mundu kurchoni kaburu cheppe miku God unaadu ledu nikemi thelusu

  • @chayyanna
    @chayyanna Рік тому

    👅👏👏👏👏👍👍👍👍👍

  • @pattikasureshpattikasuresh8589

    మనిషి ఎలా వచ్చాడు

  • @kunalkunal1572
    @kunalkunal1572 8 місяців тому

    Kaliyugam anta padukoni vuntadu papam tanu tarvata niku untundi nayana appadi varaku hagu 😂 chla ................

  • @kishorevemulapalli6990
    @kishorevemulapalli6990 Рік тому

    Vidyavyavstha lo devudigurichi endukuvuntundi

  • @SkBasha-xy9il
    @SkBasha-xy9il Рік тому

    Kaleyougam
    Antam
    Mundu
    Murkhulu
    Vastaru
    Ani
    Deyoudu
    Cheparu

  • @mallepallydhananjaya4353
    @mallepallydhananjaya4353 Рік тому

    vaniki vedalu, Uppanishattulu, bharatham, ramayanam and Bhag atgeeta emi teliyani murkudu. Vanni devudu gurinchi aadagada. waste question

  • @kovadevrao1529
    @kovadevrao1529 Рік тому +1

    Elanti chida purugu e deshamlo unte godavale godavalu. Nasanam e desam avthundi

  • @srinivasaraomondem6644
    @srinivasaraomondem6644 Рік тому

    Manishi ala pudutunadu manishiki pranam akkada nunchi vostundi alochana ala vostundi aa alochana avaru thapistunaru ? Devudu.
    Davudu ladu ante evani ala jarugutunayi chapandi kantiki kanipinchananta matrana devudu ladu antara

  • @RamaKrishna-hx1dn
    @RamaKrishna-hx1dn 6 місяців тому

    Cheppu tegutumdi Re