దేవుడు ఉన్నాడా? లేడా? || Does Really God Exists Or Not? || iDream Bhakti
Вставка
- Опубліковано 5 лют 2025
- దేవుడు ఉన్నాడా? లేడా? || Does Really God Exists Or Not? || iDream Bhakti #idreambhakti #idreamdevotional #interview #dharmasandehalu #telugu #indiangods
---
iDream Bhakti Channel is a popular UA-cam channel for devotional Programs in India. The channel Being spiritual is getting connected to the inner soul, universe, communicating, and listening to it. iDream Kovela Channel also has daily updates, and new additions dedicated to Gods, Goddesses, and Deities. Informative and soothing catalog of divine dharmik energy.
#iDreambhakti #iDreamMedia
ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఈ స్వామి చెప్పినట్టు.. గజేంద్రుడు నీ ముసలి పట్టుకున్నప్పుడు..... ఎవడైతే ఈ సకల చరాచర సృష్టిని నడిపిస్తున్నాడో ఎవడైతే నిజమైన పరమాత్మ ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అన్నప్పుడు..... రక్షించడానికి..శివుడు రాలేదు ఆదిపరాశక్తి రాలేదు... ఇంకొకరు మరొకరు రాలేదు.... శంఖు చక్ర గదా పద్మాలతో చతుర్భుజుడైన విష్ణుమూర్తి వచ్చాడు కనుక.... నారాయణుడే పరమాత్ముడు అని తేలింది కదా....
Superb sir
కన్ను మూసి నాడు చివరి శ్వాస విడిచి నాడు అన్న వార్త వచ్చిన 24 గంటల తర్వాత ఎవరైతే తిరిగి ఆ కన్ను తెరిపించి చివరి శాసను మళ్లీ తెప్పిస్తారో వారే దేవుడు లేదా చివరి దశలో మంచం పైన నానా రోగాలతో నరకం అనుభవిస్తున్న రోజు దేవుడు కనిపిస్తాడు ఇది కలికాలం ధర్మో రక్షతి రక్షితః మంచి సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్
👍👍👍🙏🙏🙏🙏🕉️🕉️🔱🌹💐
ముందు నిజమైన పరమాత్మ వివరాలు చెప్పండి స్వామి తెలిస్తే...
మరి.బైటి.దేశాలవారికిఇదేకథ.వర్తిస్తుందాలేద.వారికి.మనదేవిదేవతలుతెలియదుకదా.వారియొక్కదేవుడుఏసుక్రీస్తుకదా.మరిమనదేవుళ్ళకథలలో.బైటిదేశాలవారులేరుకదా.తెల్లోల్లు.మనకథల్లో.ఎవరు.అంతా.ఒక.థలుమాత్రమేతప్ప దేవుడు లేడు బొంగులేదు..
Baldi fool advertisement in the middili of story...