నా అత్తా...శాడిస్టేనా?నీలం సత్యనారాయణ గారు/స్ఫూర్తినిచ్చే కథ/TELUGU AUDIO STORIES/AUDIO NOVELS

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 157

  • @vijayalakshmiv4036
    @vijayalakshmiv4036 Рік тому +6

    Kalpana chaala adrustavanthuraalu, allanti athhagaaru dorakadamu.katha chaala baagunnadi.

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 Рік тому +13

    తాగుబోతు తిరుగుబోతు అయిన కొడుకుని సహనంతో దిద్దుకోవాలని కోడల్ని సాధించే అత్తగార్లు ఉన్న ఆకాల నుంచి ఈనాటి దాకా కోడల్ని ఒక మంచి అభివృద్ధి చేయాలనుకున్న అత్తగారిని ఈ కథలోనే విన్నం బయట ప్రపంచంలో కూడా ఇలాంటి అత్తలు ఉంటే ఎంత బాగుండు

  • @varalakshmiyanamandra5944
    @varalakshmiyanamandra5944 Рік тому +6

    నా అత్తా శాడిస్టేనా? అద్భుతః👌👌
    పెద్దవారిని అర్ధం చేసుకోవడం కష్టమే...ప్రతి ఇంట్లోనూ చూస్తూ ఉంటాము అత్త కోడళ్ళు మధ్య సఖ్యత లేకపోవడం.
    ఈ కోణంలో మీ ఆలోచనకు జోహార్లు.
    టైటిల్ అద్భుతంగా ఉంది.
    అత్తా కోడళ్ళలో మార్పు కోరుకుంటున్న మీ దృక్పథం హర్షనీయము.
    కథలో ఎక్కడా లోపమే లేదు.
    నిజమే భార్య వ్యక్తిత్వానికి విలువ ఇవ్వని భర్తలెందరో!
    అది తెలుసుకోలేని భార్యలెందరో! ఈ విషయాన్ని సున్నితంగా తెలియజేశారు.
    ఆడవాళ్ళు వారు స్వేచ్ఛనుకోల్పోతున్న విషయం కూడా వారికి తెలియదనీ, వారికేం కావాలో కూడా చదువుకున్నా సరే తెలుసుకోలేరనీ చాలా చక్కగా చెప్పారు.
    అత్తగారు కోడలి ఎదుగుదల కోరుకోవడం చాలా ఆదర్శవంతం.
    ఆడవారే ఆడవాళ్ళకు శత్రువులు అన్న సనాతన భావాన్ని చెరిపేయాలనుకున్న మీ సంకల్పం గొప్పది.
    కోడళ్ళు కూడా అత్తను అపార్ధం చేసుకోకూడదన్న సత్యం తెలియజేశారు.
    కథ చాలా ఆలోచనాత్మకంగానూ, ఆదర్శవంతంగానూ ఉన్నది.
    కథలో పత్రిక మూతపడింది కాబట్టి ఆమె చదివే కథకు అంతటి విలువ. పత్రిక మూతపడడం కథా బలం పెంచింది.
    అద్భుతమైన కథను రచించిన శ్రీ నీలం గారికి అభినందనలు💐💐
    ధన్యవాదములు🙏👌🤝
    కృష్ణాతీరం లో ఉందొక చెట్టు.
    ఆ చెట్టుమీదుందొక కోకిల.
    ఆ కోకిల స్వరాన విన్నామీకథ
    అది ఎంతో కమ్మగా, హాయిగా ఉంది. లక్ష్మీ గారికి అభినందనలు 🌹🌹

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ చక్కటి సమీక్ష కు ధన్యవాదాలు వరలక్ష్మి గారూ 🙏

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Рік тому

    Lakshmi Nee voice,neevu cheppe theeru and nee kathala yempika..all so good .I am a sr lady .
    Neevu Ani ,chaala prematho sambhodinchinaanu

  • @vardhanij3086
    @vardhanij3086 9 місяців тому

    Excellent story. Rachaitaku, chadivina meeku thanks abhinandhanalu 👌👌🙏🙏

  • @parigevenkatasubbarao6103
    @parigevenkatasubbarao6103 Рік тому +3

    లక్ష్మి గారు మీరు కథలు సెలెక్ట్ చేసుకోవటం,చదివే విధానం చాలా బాగుంటుంది

  • @gowadaramakrishna7293
    @gowadaramakrishna7293 Рік тому

    Chala bagundandi story ok tq Lakshmi garu

  • @ramadeviperla1967
    @ramadeviperla1967 Рік тому +1

    Story chala Baga vuiodhi story me regarding Inka Baga vuiodhi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు రమాదేవి గారూ 🙏

  • @LeelaOm-ml2yj
    @LeelaOm-ml2yj 3 місяці тому

    Chala bagundhi Laxmi garu story

  • @saradamadhuri
    @saradamadhuri Рік тому

    Kadha chala bagundi manishiloni manasunu Ardhamchesukovatam Kashtam Anduke athakodallupilli elukalla vuntunnaru

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Рік тому

    Wonderful Mother in law..
    Real social service woman..
    Sangha Samskartha Samarthak to all👏👏👏👏

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 Рік тому +4

    Very nice story amma
    Entha manchi attagaru

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 7 місяців тому

    Nice, baavundamma story

  • @keerthikumari1041
    @keerthikumari1041 Рік тому +2

    Challa bagundi... really nice 👍👍👍👍

    • @neelamsatyanarayana
      @neelamsatyanarayana Рік тому

      ధన్యవాదములు 🙏
      __ నీలం సత్యనారాయణ.

  • @ramadevit4291
    @ramadevit4291 Рік тому +2

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @madhavijoshi481
    @madhavijoshi481 Рік тому

    Laxmi gaaru chala baagundi tq very much

  • @seethanirupama1142
    @seethanirupama1142 Рік тому

    Chala bagundhi Lakshmi garu thanks again mam

  • @shakunthala9399
    @shakunthala9399 Рік тому +1

    🙏 andi Laxmi garu chala bagundi nice story 👌 meru chepe vidhanam chala bagundi andi 👌 chala manchi message undi andi 👌 chala manchi atha garu 🙏 tq andi Laxmi garu 🌹♥️👍

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు శకుంతల గారూ 🌹🙏

  • @parigevenkatasubbarao6103
    @parigevenkatasubbarao6103 Рік тому +2

    నేను ఒకప్పుడు ఏడ్డనపుడి, మదిరెడ్డి మొదలైన వారి నవలలు చదివే దాన్ని. పెళ్ళి అయ్యాక చదవటం కుదరక నేను మొన్నటి దాకా బాధ పడ్డాను. నాకు మళ్ళీ కథలు చదవాలని మనసు రాదా అని అయితే మీవల్ల మంచి కథలు వినే అదృష్టం లభించింది. రోజూ ఒకటైన మీ కథ వింటున్నాను. Thanq
    From NIRMALA SUBBARAO

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 Рік тому

    చాలా బాగుంది మేడం 👌👌

  • @cartoonboss685
    @cartoonboss685 Рік тому +2

    Chala chala baagundhi ❤️

  • @vijayalakshmikatrala2937
    @vijayalakshmikatrala2937 Рік тому

    Katha chala spurthi dayakanga undandi rachayita garu purushulainappatiki streelu vantintiki parimitham kakunda samaajikanga gurtimpabadalani chakkaga chepparu🙏

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 Рік тому +9

    చాలా బాగుంది మేడమ్ ఈ కథ. అత్తా కోడళ్ళ ఇద్దర్లో ఎవరో ఒకరికి ఈ లక్షణాలు ఉంటే చాలు ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. రచయిత కథ చెప్పిన విధానం బాగుంది. మంచి సందేశాత్మక కథ వినిపించారు. ధన్యవాదాలు మేడమ్.🙏

  • @neelamsatyanarayana
    @neelamsatyanarayana Рік тому +11

    . *శ్రోతలకు విన్నపం*
    ఈ కథ ను పూర్తిగా రెండు మొబైల్ ఫోన్ల సహాయంతో, పేపర్ పెన్ను లేకుండా తయారు చేశాను. ఆటో కరక్షన్, టైపు మిస్టేక్స్ వలన నేను 'లక్ష్మి' గారికి అందించిన టెక్స్ట్ లో
    కథలో అక్కడక్కడా "అభిలాష్" కు బదులు "అభిషేక్" అని ఉండటం వలన వారు అలాగే చదివారు. రసజ్ఞ శ్రోతలు దీనిని సరిచేసుకొని కథను ఆనందించ గలరు. ఆ దోషమునకు పూర్తి బాధ్యత రచయితనైన నాదే.
    విదుద్ధ భావాలను కలిగించి, కథను ప్రభావితము చేయగల దోషము కాకపోయిననూ,
    దోషము దోషమే .....
    శ్రోతలు ఎవరైననూ అన్వయక్లేశము కలిగి ఇబ్బంది పడినచో, దోషము చేసిన నన్ను క్షమించ గలరు.🙏
    ____ ఇట్లు కథా రచయిత
    నీలం సత్యనారాయణ.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      🙏🙏

    • @sindhujakadali3875
      @sindhujakadali3875 Рік тому +2

      నిజంగా కథ చాలా బాగుంది గురువు గారు....ఈ కథ రచించిన మీకు, మాకు తెలియజేసిన లక్ష్మి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు.🙏🙏
      ఎంతో ప్రతిభ ఉండి కూడా ఇంటికే పరిమితమైపోయిన గృహిణులకు ఈ కథ ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ కథ విన్నాక ఏదైనా సాధించాలనే తపన నాలో మరింత పెరిగింది.

    • @meena19683
      @meena19683 Рік тому

      కధ అద్భుతంగా ఉంది సార్..💐💐

    • @vararaj3515
      @vararaj3515 Рік тому

      మీ పెద్ద మనసుకి నేను ఖిన్నురాలినయ్యాను, అంతటి వ్యక్తిత్వం ఉన్నవారే ఇలాంటి మంచి కథలని వ్రాయగలరు, మీకు ఎన్నో ధన్యవాదాలండీ రచయితగారూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @rajanipoornima3196
      @rajanipoornima3196 Рік тому +2

      కథ లో నిమగ్నం అవ్వటం వలన 'అభిషేక్ ' లేక ' అభిలాష్' అన్న తేడా కనపడలేదు, కథ అంత బాగుంది, వక్తగా లక్ష్మి గారి చదివే విధానం మీ కథ తో పోటీ పడింది రెండిటి కలయిక ఈ తేడాను మరిపించేసింది, ఇలాంటి అత్తగారు దొరకటం కల్పన అదృష్టం . కథ మాత్రం చాలా చాలా బాగుంది.

  • @srinivasbandaru8468
    @srinivasbandaru8468 Рік тому

    బావుందండీ.
    ధన్యవాదాలు.
    👌👌

  • @arpithap5752
    @arpithap5752 Рік тому

    👌 Lakshmi garu

  • @sailajavurakaranam6777
    @sailajavurakaranam6777 Рік тому

    Lakshmi garu, chaala bagundi andi Ee katha. Manchi katha ni vinipinchianduku dhanyavadalu. Meeru chadive vidhanam adbhuthaha...👌🏼🙏🏼

  • @LathaJanagani
    @LathaJanagani Рік тому

    కథ చాలా బాగుంది కానీ అంతకు మించి లక్ష్మి గారు చెప్పే విధానం చాలా బాగుంటుంది..❤😊

  • @kumaridvs-ou5bq
    @kumaridvs-ou5bq Рік тому

    Kadha chala chala bagundi madam👌👌👌

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Рік тому +24

    ఇంతమంచి అత్తగారు కథల్లోనే ఉంటారు

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe Рік тому +1

    Kadha koththa thrahaalo
    nadipinchaaru,writergaru.
    Thank-you Lakshmigaru.

  • @ammajimahalaksh7167
    @ammajimahalaksh7167 Рік тому +1

    Katha chala bagundi,manalo anagari potunna talent ni gurthinchi,padhu chesi, neeru posi vikasimpa cheyadam yentho avasaram .idi manalo aneka Mandi gurtinchalsi vundi

  • @deepashub7402
    @deepashub7402 Рік тому +1

    కథ చాలా బాగుంది లక్ష్మిగారూ .. ఆ అత్తా ... అత్త లాగా కాకుండా ఒక కూతురికి అమ్మ లాగా ఆలోచించింది .... వింటుంటే ఈ కథ నేజేమో అనిపిస్తుంది

  • @geetavattyam9352
    @geetavattyam9352 Рік тому +4

    Excellent and wonderful story, really i feel it's someone's true story , Every body will be blessed with some talent, encouragement support is very much needed for a woman few years back to shine ,LAKSHMI ONCE AGAIN YOU ARE GRT IN READING .GOD BLESS YOU

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      చాలా చాలా ధన్యవాదాలు గీతగారూ 🙏🌹♥️

    • @geetavattyam9352
      @geetavattyam9352 Рік тому

      నేను 75 సం రా లు అందుకే గా రూ అ న లేదు hope you don't mind ma

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      @@geetavattyam9352 మీరు అలాగే ఏకవచనం తో పిలవండి అమ్మా. నాకు అదే ఇష్టం 🙏❤🌹

    • @geetavattyam9352
      @geetavattyam9352 Рік тому

      @@lakshmicheppekathalu thank you dear

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Рік тому

    bagundi story

  • @jyothibolla2787
    @jyothibolla2787 Рік тому

    Saradaga saagipothune entha goppa ga vundi story ,chala baavundandi

  • @laxmitayaru726
    @laxmitayaru726 Рік тому

    Wounderful thinkinggood

  • @sanepallibayapareddy5982
    @sanepallibayapareddy5982 Рік тому

    చాలా బాగుంది

  • @ramadevidamarakonda6102
    @ramadevidamarakonda6102 Рік тому +4

    మనము మన టాలెంట్ను గమనించ లేనప్పుడు మన టాలెంట్ను గుర్తించే నేస్తము ఎవరికో కొందరికే దొరుకుతారు మిగతా వాళ్లంతా పంజరంలో చిలకలే

  • @venusworld6007
    @venusworld6007 Рік тому

    Attagaru Chala Baga ardam chesukoni shine chesaru, Chala bagundi e katha Lakshmi garu💐🌹

  • @pudurusupriya4360
    @pudurusupriya4360 Рік тому

    Wow super story 😁

  • @Indian-wx8yw
    @Indian-wx8yw Рік тому +1

    ప్రస్తుతం అనేక మంది స్త్రీలు ఆర్థికంగా విద్యా పరంగానూ అభివృద్ధి సాధించినా వాళ్ళు కూడా భర్త అనే పంజరంలో చిలుకలే. ఆలోచన ధోరణి ని ప్రభావితం చేసిన కథ. లక్ష్మి గారికి అభినందనలు

  • @swapnagaddam8072
    @swapnagaddam8072 Рік тому

    Matallo cheppalem madam,,👌👌

  • @jayabalayenduru3510
    @jayabalayenduru3510 Рік тому +1

    Nice story

  • @krishnakumarikantamaneni396

    Nice story ,👌🌹🙏

  • @rangaraopanuganti2965
    @rangaraopanuganti2965 Рік тому +3

    Ela kadhallone untaremo,kodalu ante oka pani manishi ga chuse athalu inka unnaru,

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      అంతటా ఉన్నారండీ చెడ్డ అత్తలు... చెడ్డ కోడళ్ళు... మారితే బాగుంటుంది అనే ఆశతో ఈ ప్రయత్నం

  • @purnagayatripillalamarri7160

    ❤ nice

  • @suryamanikonduri6423
    @suryamanikonduri6423 Рік тому +1

    Kalpana laanti vaallu chalamandi mana madhyalo unnaru.Pelli anna oke oka bandhamto vaallu tamani taamu samadhi chesukuntunnaru.

  • @gbhavani6363
    @gbhavani6363 Рік тому +1

    కథ చాలాబాగుంది 👌

  • @satyavathipuranam6785
    @satyavathipuranam6785 Рік тому +1

    👌👌

  • @padmainavolupadmavenkat4521
    @padmainavolupadmavenkat4521 Рік тому +1

    👌👏👍❤

  • @praveenasajjala2520
    @praveenasajjala2520 Рік тому +2

    కొడుకు పేరు ఒకసారి అభిలాష్ అని ఒకసారి అభిషేక్ అని అంటున్నారు. స్టోరీ బావుంది

  • @drevathi4337
    @drevathi4337 Рік тому +1

    Kadha chela bagundi medam

  • @medipurilatha4393
    @medipurilatha4393 Рік тому

    👌👌👌👌👌👌👌🥰

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому

    👌😊👏👏👏👏👏👍

  • @lakshmirajyam666
    @lakshmirajyam666 Рік тому

    Chalabagundi lakshmigaru kaniheroperu abhilasha abhisheka. Elanti marenno kadhalu makandistaraniasisthamu🙏

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому

    Story chala bagundhi

  • @venkatasatishchinni2651
    @venkatasatishchinni2651 Рік тому +2

    నిజంగా చాలా అంటే చాలా బాగుంది లక్ష్మి గారు మీరు చెప్ప విధాన0 నాకూ చాలా ఆ0టే చాలా ఇష్టం ఒక మంచి కథకు మంచిగా వివరించే విధానం ఉన్నప్పుడే ఆ కథకు తగిన గుర్తింపు దక్కుతుంది

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలండీ 🙏

    • @venkatasatishchinni2651
      @venkatasatishchinni2651 Рік тому

      @@lakshmicheppekathalu నో నాకూ ఓకా మా0చి కదా కావాలి అది కూడా నేను చెపుతాను

    • @venkatasatishchinni2651
      @venkatasatishchinni2651 Рік тому

      @@lakshmicheppekathalu వాణి గారు రాసిన పసుపు తాడు అనే నవల కావాలండి

  • @o_mahesh1601
    @o_mahesh1601 Рік тому +2

    Kalpana, mi atthagaaru nijamga saadiste (ninnu goppadhaanni cheyatamlo) 😂

    • @neelamsatyanarayana
      @neelamsatyanarayana Рік тому

      Thank You Sir .🙏
      ___ నీలం సత్యనారాయణ.

    • @o_mahesh1601
      @o_mahesh1601 Рік тому +1

      @@neelamsatyanarayana Thanks Andi manchi Katha icharu...

  • @mohankishorekopalle3330
    @mohankishorekopalle3330 6 місяців тому

    లక్ష్మిగారూ కథా పఠనంలో మీకు మీరే సాటి . ఈ కథ కూడా చాలా బాగుంది . కానీ కల్పన పంజరం పాత్రధారి పెరు మాత్రం అభిలాష్ - అభిషేక్ అని ఊగుతుండడానికి కారణం ఎవరు ? మీరా? రచయిత్రా ? ప్రింటరా ? బాధ్యత మీదే ! మేమంతా మీ fans మి !! మాకు బాధ కలుగుతుంది . Extra జాగ్రతవహించగలరు .

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  6 місяців тому

      కదా పఠనంలో ఏ పొరపాటు జరిగినా దానికి పూర్తి బాధ్యత నాదేనండి. జాగ్రత్త వహిస్తాను. మీ సూచనకు...అభిమానానికి ధన్యవాదాలు 🙏

  • @suprajak2156
    @suprajak2156 Рік тому

    Ilanti atthagaru parellel iniverse lo no chadragrahanam paino untarandi...earth meedha matram undaru...

  • @prasanthinidamanuri2083
    @prasanthinidamanuri2083 Рік тому

    Ippudu attacarlu vicious kodallaki balipothunnaru.

  • @bhavanikothapalli350
    @bhavanikothapalli350 Рік тому

    Bagundi andi

  • @veerafashions6065
    @veerafashions6065 Рік тому

    Eppudu unna kollalaina athhagariga Marinapudu ala undali

  • @madhavik4616
    @madhavik4616 Рік тому +1

    Progressive Old lady

  • @srideviv6544
    @srideviv6544 Рік тому

    Oka sorry Abhishek untunaru oka saree Abhilash untunaaru

  • @vararaj3515
    @vararaj3515 Рік тому

    కథ చాలా చాలా బావుంది, కానీ 'కల్పన' భర్త పేరుని 'అభిలాష్' గా మొదలెట్టి కనీసం 3సార్లు 'అభిషేక్' అని సంబోధించారు లక్ష్మిగారు, ఇలా ఎత్తి చూపించినందుకు ఏమీ అనుకోరాని ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      పొరపాటుగా చదివానండి 🙏

    • @vararaj3515
      @vararaj3515 Рік тому

      మీ sportiveness కి ఎన్నో ఎన్నో ధన్యవాదాలండి లక్ష్మిగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీ కథ చదివే విధానం మాత్రం సన్నివేశానికి తగ్గ expressions తో ఎంతో బావుంటుంది 👍👍👍👍

  • @hymakiran1170
    @hymakiran1170 Рік тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @radhadevithanuku
    @radhadevithanuku Рік тому

    అభిషేక్...అభిలాష్...ఒక్కోసారి ఒక్కో పేరు చదువుతున్నారు...ఏ పేరు కరెక్ట్?

    • @o_mahesh1601
      @o_mahesh1601 Рік тому

      Abhishek (Lash) 😂

    • @neelamsatyanarayana
      @neelamsatyanarayana Рік тому

      "అభిలాష్" సరియైనది.
      కథ చివరలో లక్ష్మి గారు 'అభిషేక్' అని
      చదవటానికి కారణము పూర్తిగా రచయిత ఐన నా తప్పే. టైపు మిస్టేక్స్ ను సరిచూసుకోకుండా లక్ష్మి గారికి పంపించాను. మీకు కలిగిన అసౌకర్యమునకు క్షంతవ్యుడను🙏

    • @sudhaadepu3725
      @sudhaadepu3725 Рік тому +1

      A peru aithe enti

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      👍

  • @swathireddy9247
    @swathireddy9247 Рік тому

    Hi amma how r you

  • @leelanallagachu2916
    @leelanallagachu2916 Рік тому +2

    🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః...
    కథ చాలా బాగుంది....
    లక్ష్మీ గారు కల్పన భర్త పేరు అభిలాష్ కదూ......🤔🤔🤔
    కానీ కథ చదివేటప్పుడు ఆఖరి పది నిమిషాలలో మీరు 2,3 సార్లు అభిషేక్ అని చదివారు...
    రచయిత్ర తప్పిదమా....... లేక మీ పొరపాటా.....
    ఇలా వ్రాసినందుకు తప్పుగా అనుకోవద్దు....

    • @neelamsatyanarayana
      @neelamsatyanarayana Рік тому

      కథలోని "అభిలాష్" పేరు
      చివరలో అక్కడక్కడా 'అభిషేక్' గా చదవటానికి కారణము రచయిత ఐన నా తప్పే. టైపు మిస్టేక్స్ ను సరిచూసుకోకుండా లక్ష్మి గారికి పంపించాను. మీకు కలిగిన అసౌకర్యమునకు క్షంతవ్యుడను🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      చిన్న పొరపాటు అండి. దానివల్ల కథల్లో ఏమీ మార్పు జరగలేదు. ఇకనుండి ఇటువంటి తప్పులు జరగకుండా దిద్దుకుంటాను 🙏

    • @leelanallagachu2916
      @leelanallagachu2916 Рік тому

      🙏 🙏శ్రీ గురుభ్యోనమః..
      లక్ష్మీ గారు తప్పుగా భావించకండి...
      మీరు కూడా మొదట ఒకసారి చదివిన తర్వాతనే రికార్డ్ చేస్తారని అనుకుంటున్నా...
      మీ గాత్రంతో చదివే కథలను ,థారావాహికలను వినేందుకు కోకొల్లలమంది అభిమానులు ఉన్నారు..
      అందులో నేను ఒకదాన్ని😊
      ముందుముందు అలా జరగకుండా ఉంటుందని అలా మనవి చేసాను....
      తప్పుగా భావించవద్దని నా మనవి లక్ష్మీ గారు🙏🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      @@leelanallagachu2916 ముందు ఒకసారి చదివాకే రికార్డ్ చేస్తాను లీల గారు. కానీ ఒక్కొక్కసారి ఫ్లోలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతాయి. మీరు ఇలా చెప్పడం మంచిదేనండి ధన్యవాదాలు 🙏