అతని కాపురాన్ని చూసి ఈ పెద్ద మనిషి ఎన్నో నేర్చుకుని సంతోషంగా బ్రతుకుతున్నాడు/అతని భార్యకు ఏమైంది

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2022
  • "అతని భార్య" అనే ఈ కథను శ్రీమతి "రమాదేవి జాస్తి" గారు రచించారు. ఈ కథ 5 మే 2013 లో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. ఈ కథ 9,999 రూపాయల బహుమతి గెలుచుకున్నది.
    Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు
  • Розваги

КОМЕНТАРІ • 81

  • @meenamuktheswar
    @meenamuktheswar 8 місяців тому +4

    అద్భుతమైన కథ..👌
    రమాదేవి జాస్తి గారి ఆలోచనలో నుండి పుట్టిన అద్భుత వీచిక 💐
    మీ గళంలో అద్భుతం గా పలికాయి నవరసాల భావనలు 😂❤❤❤

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 9 місяців тому +2

    చాలా చాలా బాగుంది. కొన్ని జీవితాలు ఇలాగే ఉంటాయి. అయినా అతనుక్రుంగి పోక తన స్వప్న లోకంలో తనివితీరా బ్రతుకుతు మరొకరికి బ్రతుకు అర్ధానివ్వడం చాలా బాగుంది.

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q 3 місяці тому +1

    కధ చాలా చాలా చాలా బాగుంది అండి వింటుంటే ఇంకా వినాలని ఉంది మీరు చెప్పు విధానం ఇంకా చాలా బాగుంది అండి

  • @radhakrishnakrishna5286
    @radhakrishnakrishna5286 21 день тому

    Marvelous story ❤ lakshmi gaaru

  • @sarojinidevi6421
    @sarojinidevi6421 Рік тому +1

    ఆలుమగలంటే అలావుంటేనే బాగుంటుంది. మా దంపతులం కూడా కృష్ణ గారు చెప్పినట్లు గానే వుంటాము.మాది 40 సం//ల బంధం. పెళ్లైన కొత్త లో గానీ, ఇప్పటి దాకా భగవంతుని దయ వలన అలాగే సాగుతునాము.😊

  • @padmavathireddy4380
    @padmavathireddy4380 Рік тому +2

    కధ చాలా బాగుందండి... ఒక స్వప్న ప్రపంచం లోంచి వాస్తవం లోకి వచ్చిపడేలా... ధన్యవాదములు

  • @nancharammadurga5537
    @nancharammadurga5537 Рік тому +1

    కథ చాలా బాగుంది🙏🙏

  • @ramadevit4291
    @ramadevit4291 Рік тому +1

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @billabhavani734
    @billabhavani734 Рік тому +1

    కథ బావుందండీ

  • @jayalakshmivanga9078
    @jayalakshmivanga9078 Рік тому +1

    Selection of stories are very nice thanks madam

  • @premalathadevi5524
    @premalathadevi5524 26 днів тому

    Chala bagundhi story andi, meeru chadhuvuthuntee inkha bhagundhi. 😊.Swapna lanti vallu vuntee Krishna lanti vallu untanu. 😂

  • @pichikalaxman5478
    @pichikalaxman5478 Рік тому +1

    Chaala bagundi amma.

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 Рік тому +7

    బావుందండి. భర్తలు భార్య,భర్తల సంబంధం ఎలా ఉంటే బావుంటుందో ముద్దు కృష్ణ పాత్ర ద్వారా చక్కగా చెప్పేరు రచయిత్రి రమాదేవి జాస్తి గారు.

  • @sarojinidevi6421
    @sarojinidevi6421 Рік тому +3

    కథలో నే కాదు. నిజ జీవితంలో కూడా కృష్ణ లాంటి మంచి భర్త వున్నారని గొప్ప గా చెప్పుకోగలను.😊😊

  • @skgowada2107
    @skgowada2107 Рік тому

    Chala chala bagundandi story riter gariki dhanyavadalu tq andi

  • @indumathi9858
    @indumathi9858 Рік тому +2

    Grate man super story

  • @saradadevibetha7934
    @saradadevibetha7934 Рік тому

    Chaalaa bagundandi story.Ranganayakamma Gari rachanalu chadavanďi.Thankyou verymuch

  • @priyankavemula4263
    @priyankavemula4263 Рік тому

    Chala chala bagundamma,prathi okkaru chadavalsina katha🙏🙏

  • @jayac5857
    @jayac5857 Рік тому +1

    Kadha chala bavundandi lakshmi garu

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому +1

    Bagundhi andi

  • @rojaramaniilikethissong7310
    @rojaramaniilikethissong7310 Рік тому +1

    Chala bagundi katha

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Рік тому

    Super

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 Рік тому

    Chala bagundi adi Katha 👌👌👌👌👌👏👏

  • @parigevenkatasubbarao6103
    @parigevenkatasubbarao6103 Рік тому +2

    మనసు మూగ బోయింది. కథ అద్భుతం. మీ సెలక్షన్ అంతకంటే అద్భుతం
    From NIRMALA SUBBARAO

  • @kprameelarani2690
    @kprameelarani2690 Рік тому +1

    Bavundi story

  • @arpithap5752
    @arpithap5752 Рік тому

    Bagundhi Lakshmi garu

  • @varalaxmi6238
    @varalaxmi6238 Рік тому

    Super 👌👌👌

  • @urmilareddy7028
    @urmilareddy7028 10 місяців тому

    Superb ,❤

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому

    Chala Bagundi Madam Kadha
    Manchi Msg Kuda Undhi
    ☺☺👌👌👏👏

  • @mangatayarupusarapu7375
    @mangatayarupusarapu7375 Рік тому

    Chala adbhutam ga vunndandi Krishna Swapna. Atanu enta badha anubhavistunna atani kalala samrajyanni adbhutamga malachadu.

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 Рік тому +2

    నేను విన్న అద్భుతమైన కథలలో ఇది ఒకటీ. కథను ఇంత అందంగా రాసిన రచయతకు దానికి మరింత వన్నె తెచ్చిన మీ గొంతుకు అభివందనం 🙏

  • @boddu.vijayanirmala9816
    @boddu.vijayanirmala9816 Рік тому +2

    Kadha chala chala bagundandi 👌👌👌👌👌

  • @satyanarayanarongali9421
    @satyanarayanarongali9421 Рік тому

    Very nice Script and good presentation.

  • @nambuveeraveni6766
    @nambuveeraveni6766 Рік тому +1

    Hai lakshmi garu

  • @pushpakotikalapudi4140
    @pushpakotikalapudi4140 Рік тому

    Chala manchi manchi kadha. Magavaallu gayyaali bhaarya
    Nunchi valla family ni dooram
    Petti, vallu okkalle avida ki
    Anukulam ga naduchukuntaru.

  • @redkumar7311
    @redkumar7311 Рік тому

    Chala bhaghundi kada TqLakshmi garu

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Рік тому

    Good lesson to both men and women

  • @agastyarajuhariharan4715
    @agastyarajuhariharan4715 Рік тому

    Very good story

  • @padmavathisamanthula266
    @padmavathisamanthula266 Рік тому

    👌👌👌👌👌👌👌💕

  • @gangadevianisetti6350
    @gangadevianisetti6350 Рік тому

    Chala bavundi sister kasha nenu chinnaopuďu chadivina kommuri venugopalaravu gari kasha gurtuku vachhindi baga chadivaru

  • @laxmitayaru726
    @laxmitayaru726 Рік тому

    Humanity ishappinesslife

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Рік тому +1

    Wonderful.. superb .
    What a.beautigul story..
    Though his life is horrible,ge made someone's life happy..
    Hats off to such ppl
    Moral.. not to spread our unhappiness to others, but make them happy ,with u r goodness..
    Tq Amma Laxmi(I an a v Sr lady(that's y.)
    God bless you

  • @gowsyabegam9416
    @gowsyabegam9416 Рік тому

    Kadha manasuni kadilemchindi na kayitea kannillu vacheasyayi

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 9 місяців тому

    Katha vinnaka manasu okalaga ayindi. Emi comment pettalo theliyatledu❤

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 Рік тому

    Sad

  • @nirmalakumari7878
    @nirmalakumari7878 Рік тому +1

    Inni kathalu vinnanaa inthagaa aakattukunna katha inkokati ledu nijam

  • @chittiratnamboppana1151
    @chittiratnamboppana1151 Рік тому

    In T