I.C.U లో అనంతలక్ష్మి/డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతిరావుగారు /హాస్య కథ /TELUGU AUDIO STORIES

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 62

  • @rajamek3571
    @rajamek3571 Рік тому +8

    లక్ష్మి గారు, చాలా బాగుందండి వాణి గారి రచన హాస్పిటల్ లో కూడా హాస్యాన్ని సృష్టించి విషాధాన్ని కూడా వినోదంగా మారిపోయేలా చేసారు.
    అనంతలక్ష్మి గారి అంతరంగాన్ని మీ మాటలతో అందంగా ఆవిష్కరించారు.
    అంతర్లీనంగా మగవారికి ఆడవారి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన శ్రద్ద పై ఒక హెచ్చరిక లా వున్న కధ రాసిన రచయిత్రికి,అందించిన మీ కు అభినందనలు.🙏

    • @kathavani5613
      @kathavani5613 Рік тому +1

      కథ ఆంతర్యాన్ని .. కథలోని అంతర్లీనతను గుర్తించి అభినందించినందుకు .. మీకు అభినందనలు, కృతజ్ఞతలు రాజా గారూ ..🙏

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn Рік тому +7

    Kotari vani చలపతి రావు గారు ఇల్లాలి అంతరంగాన్ని చాల చక్కగా అవిష్కరించారు . మీరు అంత అద్బుతంగా చదివారు

    • @kathavani5613
      @kathavani5613 Рік тому +1

      థాంక్స్ అండీ మహాలక్ష్మి గారూ ..🙏

  • @venitharangaalu66
    @venitharangaalu66 Рік тому +4

    ఆడవాళ్లు, కట్టుకున్న భర్త ఐనా, కన్న పిల్లలు ఐనా, చివరికి పెంచుతున్న మొక్కలు ఐనా, కుక్కలు ఐనా ఎంత ప్రాణ సమానంగా చూసుకుంటారో ,చక్కటి హాస్యాన్ని మిళితo చేసి భలే రాశారు వాణి గారు 👌👌👏👏లక్ష్మి గారు బాగా వినిపించారు 👌👌

    • @kathavani5613
      @kathavani5613 Рік тому +2

      ఆడవాళ్లందరి మనస్తత్వానికి ప్రతిరూపమైన అనంతలక్ష్మి ఆంతర్యాన్ని భలేగా కనిపెట్టేసారు వేణి గారూ .. చక్కని హాస్యకథ అన్నందుకు ధన్యవాదాలు ..😊🙏

  • @kathavani5613
    @kathavani5613 Рік тому +10

    లక్ష్మి గారూ .. నా కామెడీ కథను మీ ఛానల్ లో మీ శ్రోతలకు హాస్యభరితంగా వినిపించినందుకు ధన్యవాదాలండీ .. అప్పుడప్పుడు రొటీన్ కి భిన్నంగా ఆలోచించటం నాకు అలవాటు .. అందుకే title చూడగానే ..I C U లో కామెడీ ఏముంటుంది .. అని అనిపించేలా ఐసీయూ లో అనంతలక్ష్మి అని ఈ పేరుపెట్టి.. ICU లో వున్నా ఓ ఇల్లాలు తన ప్రాణాలగురించిగాక ఇంటిగురించి , కుటుంబసభ్యులగురించే ఆలోచిస్తుందన్న సబ్జెక్ట్ ని తీసుకుని ఈ కామెడీ కథ ను ఒక సజీవచిత్రంగా మలిచాను .. శ్రోతలందరికి నచ్చుతుందనే అనుకుంటుంటున్నాను .. థాంక్యూ లక్ష్మిగారూ మీ చానల్ లో నా కథకు place ఇచ్చినందుకు .. థాంక్యూ శ్రోతలూ కథను ఆసక్తిగా విన్నందుకు ....🙏🙏

    • @kadiridevanath5674
      @kadiridevanath5674 Рік тому +2

      Katha chala bagundi vani garu congratulations

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      @@kadiridevanath5674 థాంక్యూ దేవనాథ్ గారూ 🙏

    • @chitra9123
      @chitra9123 Рік тому +1

      @@kathavani5613 Namasthey madam garu 🙏🌷

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      @@chitra9123 నమస్తే చిత్రగారూ ..🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      ధన్యవాదాలు వాణీ గారూ 🙏

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 Рік тому +3

    chala bhavundee story Laxmi garu

  • @umaramesh7312
    @umaramesh7312 Рік тому +3

    చాలా బాగుంది కథ లక్ష్మి గారు 👌

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому +3

    Chala chala bagundhi

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Рік тому

    కధ మటుకు చాల తమాషాగ ఉంది అండీ. I.C.U లో ఉన్న ANTHA LAKSHMI కి మటుకు తన ఆరోగ్యం గురించి కాకుండా ఇంట్లో పెట్టిన వడియాలు. ...ఇంటిపనులే పాపం గుర్తుకు వచ్చాయి. .....WARD లోకి మార్చిన కూడా POTLA కాయ కూర ఎలా చేయాలి అనే అని పక్కన ఉండే ఆమె తో కబుర్లు చెప్పడం చాలా తమాషాగా ఉంది. ....కధ మీరు చదువుతున్నంతసేపు నవ్వు ఆగలేదు నాకు......కొంతమంది మహిళలు అలాగే ఉంటారు. మంచి తమాషా కధ అందించినందుకు రచయిత గారికి. .....చాలా బాగా చదివి వినిపించినందుకు మీకు అభినందనలు.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు రమాదేవి గారూ 🙏

  • @ramadevit4291
    @ramadevit4291 Рік тому +2

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @arpithap5752
    @arpithap5752 Рік тому

    Bagundhi Lakshmi garu 👌

  • @skgowada2107
    @skgowada2107 11 місяців тому

    Chala chala bagundi I ippude vinnanandi

  • @nethalapalrebka8952
    @nethalapalrebka8952 Рік тому

    I admire at your voice modulation mam

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 9 місяців тому

    Bagundandi katha

  • @yerrollafamily8358
    @yerrollafamily8358 Рік тому +1

    Asalu enta navvano nenu 😅
    Super story 😊
    Kondaru ilane untaru
    Ma aadapaduchu same ilane untundi
    I shared this story to her 😅

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      మీరు అంతగా నవ్వేలా చేయగలగడం నేను , నా కథ చేసుకున్న అదృష్టమండీ ..చాలామంది ఆడవాళ్ళం అలాగే ఉంటాం ఇల్లూవాకిలి .. అంటూ ..! మా అక్కయ్య అనేది .. యముడువచ్చినా ఇప్పుడు తీరిక లేదు .. తర్వాత రాపో అని ..అంటాను అని ..😊థాంక్స్ అండీ ..🙏

    • @RamaDevi-jc5of
      @RamaDevi-jc5of Рік тому

      iok0okp

  • @anjaneyulu1329
    @anjaneyulu1329 Рік тому

    చాలా బాగుంది చెప్పే విధానం సూపర్ 👌👌👌 శ్యామల

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 Рік тому +1

    వాస్తవాన్ని kallaku kattinnatlu chupinchaaru ,Lakshmi gaaru meeru chadivina vidhanam valana haasyam baagundi

  • @lakshminarayanaaruna9935
    @lakshminarayanaaruna9935 Рік тому +1

    అమ్మా
    ఆపీరుగారి అమ్మాయి ఇదే కథ
    ఇంకొక ఆమే చదివింది అంతబాగలేదు

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 Рік тому +1

    Very funny 😅. Thank you Laxmi garu.

  • @chitra9123
    @chitra9123 Рік тому

    Hi mam 🙏 good afternoon 😊

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому +3

    😄😄😄

  • @phanipriya7195
    @phanipriya7195 Рік тому

    A beautiful concept

  • @venkatk1414
    @venkatk1414 Рік тому +1

    ఇల్లాలే ఇంటికి జీవనజ్యోతి..

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      అనంత లక్ష్మి లా .. కదండీ ..😊👍🙏

  • @positivevibesonly9
    @positivevibesonly9 Рік тому +2

    Amma me channel lo video option kanapadatledu maaku, please check it Amma🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      నేను ఆ విషయంగా యూట్యూబ్ వారిని కన్సల్ట్ చేశానండి. వారి త్వరలో రెక్టిఫై చేస్తామని చెప్పారు.

  • @seshavenil7061
    @seshavenil7061 Рік тому +1

    Idivaralo maaku telisinaavoda ICU lo vundi vaalla veedhi lo pilli ki kanupu ayyindo ledo ani mattu lo okate maatladadam ta alage vundi, ee katha chaala bavundi 🤣

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Рік тому

    I.c.u లో వున్న అనంతలక్ష్మి తాపత్రయం ...అద్భుతమైన ఆవిష్కరణ
    కోటారి వాణీ చలపతిరావు గారికి అభినందనలు... చాలా చక్కగా చదివారు లక్ష్మి గారు

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు కమల గారూ 🙏

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      ధన్యవాదాలు కమల గారూ అద్భుతమైన ఆవిష్కరణ ..అని అన్నందుకు ..🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому

    Full Fun 😁😁😂😂