నేటి సామాజిక పరిస్థితుల్లో ఆడపిల్లలు మాత్రమే కాదు మగపిల్లలు కూడా ఇటువంటి వేధింపుల బారిన పడుతున్నారు
Вставка
- Опубліковано 20 сер 2024
- NOTE :
Voice in my videos are my own.
Videos are uploaded with authors permission for all Novels/Stories.
మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
• కుటుంబ కథలు
మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
• హాస్య కథలు
మంచి సందేశాత్మక కథ వినిపించారు. ప్రస్తుత విద్యా విధానం, పర్యవేక్షణ పరిస్థితికి అద్దం పడుతుంది ఈ కథ. రచయితకు అభినందనలు.🙏
Story కాన్సెప్ట్ చాలా బాగుంది.
పిల్లల పెంపకం లో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పిన కథ.
కథ చాలా మంచి సందేశాన్ని ప్రజలకు అందించారు, మీరు చెప్పిన విధానం చాలా బాగుంది 👌
మంచి సందేశాత్మంగా ఉంది కథ ఇది చదివి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కనురెప్పల్లా ఉండి కాపాడుకొని సమస్యలు పరిష్కరించు కొంటారు
ఈ story చాలా మంది ఈతరం parents కి కనువిప్పు. రచయిత్రి చాలా ఉన్నతంగా ఆలోచిoచి ఒక sensitive topic ని తీసుకున్నారు. That is really appreciative. శివ తాతగారు చెప్పినట్టు కొoత మంది parents కి time వుoడటంలేదు. కొoత మంది Grand parents మనవలని చూసే ఇష్టం వున్నా కుదరని situations వుoటాయి. కొoదరు చూసే situations వున్నా చూడటం ఇష్టం వుoడదు. కానీ at last parents చాలా జాగర్తగా పిల్లలని కనిపెట్టుకొని వుoడాలి. Moral and light opening story. Thank you aunty for reading such a great story…
చాలా బాగుంది కథ నిజంగా ఎవరో ఒకళ్ళు ఇలా చేస్తే కానీ అలాటి వాళ్ళకి తెలిసి రాదు పిల్లలకి ధైర్యం వస్తది
Tq🙏🌺
Chala sensitive topic thisukuni rasaru, andhariki kanuvippu kaligela unnadhi, parents pillalani kanipettukoni undali anedhi chala chakkaga chepparu. Good story andi.
ధన్యవాదాలు ప్రేమలతా దేవి గారు 🙏
Super story
Tq🙏
Alochinpa chesela vundi kadha. Chala bagundi 👍
Super mam dhanyavad halu,🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏
Tq🙏
Good message related story. Pillalu school lo ellanti samsyallu edhuru kuntunnaro vaginitis thelusu koni variki sahaya padalsina bhadhyatha parents paina vunnadhani chakkaga thelia chesaru.Siva Vallarta thagaru aapani chesaru.Anubhavamunna Pedia salaha sampradimpula yokka aavasyaktha nu theliachepparu. Good narration
ధన్యవాదాలు 🙏
Superb story......challa bagundi.. another best story.. superb superb..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ధన్యవాదాలు 🙏
🙏 andi Laxmi garu chala bagundi manchi katha katha lo manchi message undi andi 👌 tq andi Laxmi garu 🌹♥️👍
Tq🙏
Katha chala bagundi Lakshmi Garu
కథ చాలా బాగుంది మేడమ్
Tq🙏
Nice kathada
Katha chalaa bagundi.super👌👌👌
Tq🙏
Lakshmi namasksrsm,Katha suuuparga vundi,samasyanu artham chesukoni thagina vidanga parishkarinchad great lada
👍🙏
Story is very good maam..it is an eye opener to parents like us who concentrate only on their jobs and not kids. Great way of your narration 🙏🙏🙏
Thank you so much 🙂
Kada chala bagundhi lakshmi garu .kada kabati matalathone parpuni icharu kani neti samajamlo e marpu vastadantara🙏
మీరన్నది నిజమే
Katha Peru chakkaga undi.talli tandrulu pillalaku friends la untu valla badhalu santoshalu anni panchukovali
Heartouching v v nice lesson teaching n precious priceless superb story n ur style of reading n the importance of the grand parents n elderly people it's v much proven tq u so much for selecting such type of story my darling 🥰 u so much n 🙌 u n ur family n more n more expections from u dear I'm not getting time to listen all ur stories I'm really sorry anyway tq u so much
Thanks a lot అమీనా గారూ 🙏
Manchi kanuvimpu katha chepparu katha chaalaa baagundi lakshmi garu
ధన్యవాదాలు 🙏
అవునండీ...మగపిల్లల విషయంలో కూడా ఇబ్బందికరమైన సంఘటనలు వుంటున్నాయి.
మంచి కధ....బాగా చదువుతారు...👌👌👌👍
Tq🙏
చాలా బాగుందండి కథ
నిజంగా ఆలోచింపచేస్తోంది.
Tq🙏
Message super
Nijame, neti samsyalto pillalu yenta baadhaga, vishamayajeevitalu gadutuputunnaaro kadaa, paapam,
A superb and good story. A mirror to present generation
Tq🙏
Excellent massage 👌
Thank you🙏
👌 Lakshmi garu
🙏
Nice story andi.
Thank you so much 🙂
Chaala bagundi superb
Story chala chala bagundi. Manchi value undi. Thank u.
ధన్యవాదాలు 🙏
Ee taram parents ki manchi sandesam kanuvippu
Amma katha entha chakkaga undhi antey assalu maatallo cheppalenantha chakkaga undhi
ధన్యవాదాలు 🙏🌺
Kadha nachhadamu anakandi Lakshmi garu
Jaruguthunna vasthavalu
Nizamga rachaitrygariki namassulu
Meeku dhanyavadalu
Tq🙏
🙏 లక్ష్మీ గారు. మంచి సందేశాత్మకమైన కథ చెప్పారు. ప్రతి తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే కథ చెప్పినందుకు మీకు ధన్యవాదములు.
Superb Story Chala Bagundi Madam
😯😯😯
ధన్యవాదాలు 🙏
Very Good story
Tq🙏
Manchi kadha..school ki vellakapothe kaaranam telusukovaali
🙏
Kadha chala bagundi
Tq🙏
Chalabagundi
Tq🙏
Idi nijamgaa aalochinchavallasina vishayam.Intaku munupu ilaanti ibbandulu edurayinatlu manaku teliyadu kadoo.
👌👌💐🌹
🙏
నిన్ననే అమెరికా అధ్యక్షుడు స్వలింగ వివాహాలకు చట్ట సంబంధంగా సంతకము చేసినట్టు తెలిసింది. ఈ లోకం ఎటు నుండి ఎటువైపు వెళుతోందో తెలియడం లేదు.
Sorry to say that life story chala confusing ga vundi asalu baledandi madam garu
పర్వాలేదండీ అన్ని కథలూ నచ్చాలని లేదు