తిట్టినా..కొట్టినా..హింసించినా సంసారాన్ని విడవకుండా భర్తనే అంటిపెట్టుకొని ఉండకుండా ధైర్యాన్నిచ్చే కథ

Поділитися
Вставка

КОМЕНТАРІ • 66

  • @sharadarachur6091
    @sharadarachur6091 Рік тому +5

    ఈడ పిల్ల కథ చాలా బాగుంది.ఆనాటి నుంచి ఆడ పిల్లల జీవితాలు ఇలాంటి సమస్యలతో నే సతమతం అవుతుతూ కాపురాలు చేస్తూనే ఉన్నారు.బాగా చదివి ఉన్నత స్థాయి లో ఉన్న ఇలాంటివి ఎదురు కోవడం తప్పడం లేదు ఆడపిల్ల లకు. కథలో రేణుక లా అందరి లో దైర్యం ఓపిక, సహనం వచ్చి ముందడుగు వేయాలని కోరుకుందాం.చదివిన మీ కు, రచయిత్రి గా రికి అభినందనలండీ,.🌹🌹🙏🙏

  • @rajeswaritalks2420
    @rajeswaritalks2420 Рік тому +5

    లక్ష్మీగారు!మీరు కధ చెప్పే విధానమా లేక కధే మధ్యలో ఆగిపోతువుందో తెలియట్లేదండి అంతచక్కగా కదచేప్తూన్నారు. మీ్వాయిస్, చెప్పే విధానం రియల్లీ అద్భుతం. మీకధలు నేను చాలావిన్నాను అన్నీఅ లా అనిపిస్తూంది. ఇంకా కథవుంటే బాగుండును అని. That is your talent madam

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ ఆత్మీయ అభిమానానికి ధన్యవాదాలండీ 🙏

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn Рік тому +3

    చాల మంది ఆడవారు తరతరాలు నుండి ఇదే పరి స్తితిలో ఉన్నారు

  • @Gamer-nc2vv
    @Gamer-nc2vv Рік тому +1

    ఇది కథ కాదు.......ఎంతో మంది ఆడ పిల్లల( ఈడ పిల్ల అనుకోలేని) జీవితం. చదువుకుంటున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, తల్లిదండ్రుల బాధ్యతలను భుజాలకెత్తుకుంటున్నా సమాజం లో ఇటు వంటివి జరగడం మానలేదు. ఇక్కడ ఆ అమ్మాయి చాలా ధైర్యం గా మంచి నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల చేయూత అభినందనీయం. కామేశ్వరి గారు ఈ కథకి సీక్వెల్ రాస్తే బాగుణ్ణు అన్పించింది🙂. లక్ష్మి గారి కంఠం నుండి వినడం చాలా బాగుంది.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ సమీక్ష చాలా బాగుందండి 🙏

  • @mahalakshmigorripudi2808
    @mahalakshmigorripudi2808 Рік тому +6

    హింసలు లేకపోయినా...మిగిలినది అంతా నా కథే మేడం😔

  • @ramadevit4291
    @ramadevit4291 Рік тому

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому +1

    Laxmi garu your voice very excellent ...

  • @devotionalsongs7920
    @devotionalsongs7920 Рік тому

    Nice story papam renuka

  • @ammammapatalu8060
    @ammammapatalu8060 Рік тому

    చాలా బాగుంది కథ నిజం చెప్పారు

  • @kusumakaveri6703
    @kusumakaveri6703 Рік тому +1

    very good story n a message to parents.

  • @thulasijanuthulasijanu6427
    @thulasijanuthulasijanu6427 Рік тому

    Wonderful story madam

  • @keerthikumari1041
    @keerthikumari1041 Рік тому

    Nice story....... challa bagundi....heart felt....,,🙂

  • @yerrollafamily8358
    @yerrollafamily8358 Рік тому

    Very nice story ... very inspirational

  • @sharadam6609
    @sharadam6609 Рік тому

    Athadiki buddi vachela mugimpu vunte baagundedi

  • @umaramesh7312
    @umaramesh7312 Рік тому

    Very sensible and realistic story andi

  • @krishnavenisrinivasan6533
    @krishnavenisrinivasan6533 Рік тому +3

    Manasuloni manasu noval chadavandi lakshmi garu please

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ఇవ్వాల్టి నుండీ "కంచికి చేరిన కథలు "ఛానల్లో వస్తుంది. వినండి.

  • @karinginagamani3836
    @karinginagamani3836 Рік тому

    Chala bagundi amma.aadapilla aadapilla ani chulakana bhavam ee society nundi yeppatiki potundoo, aadapillalu anni rangaa lo vijayam sadistunnappatiki chinna chupe ee samajama loo

  • @Indian-wx8yw
    @Indian-wx8yw 3 місяці тому

    కడుపు చించుకుని కనేది ఆడది కనుక పిల్లల బాధ్యత తనదే కదూ. ఎట్టి పరిస్థితిలోనూ కన్న బిడ్డల్ని వదులుకోవడానికి సిద్ధపడదు స్త్రీ.

  • @godaadevi3544
    @godaadevi3544 Рік тому

    Somehow I felt the story is complete

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 2 місяці тому

    Kontha mandhi charitra paapam

  • @priyankavemula4263
    @priyankavemula4263 Рік тому

    Very inspiring story amma...

  • @mounikaabbaraju3605
    @mounikaabbaraju3605 Рік тому

    Always and forever ......i will adore u amma ....i love you

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ ఆత్మీయతకు... అభిమానానికీ.. ధన్యవాదాలు మౌనికా... 🌹

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому

    Good story

  • @durgalamadhu4588
    @durgalamadhu4588 Рік тому

    Superb ending

  • @sombhotlapadma4459
    @sombhotlapadma4459 Рік тому

    తల్లితండ్రుల సపోర్ట్ ఉన్నా, ఆర్థిక బలం ఉన్నా, కానీ శరీర సుఖం విషయం లో ఎవరినీ ఏమీ అనలేం అడగలేం, ఆహారం, నిద్ర లా అది కూడా చాలా ముఖ్యం. ఆ సుఖం దూరమైతే ఉండే ఇబ్బంది దృష్ట్యా పెద్ద వాళ్లు కాస్త ఓపిక గా కాపురం దిద్దుకోమంటారు. కానీ కొంతమంది మృగాళ్ళు ఆ సహనాన్ని కూడా చంపేస్తారు. అలాంటప్పుడు ఆడదాని జీవితం అడవి కాచిన వెన్నెలే ఔతుంది.

    • @kk144000
      @kk144000 Рік тому

      Well said maarpu start aithe baguntadi

  • @arpithap5752
    @arpithap5752 Рік тому

    👌

  • @satyaboduri4485
    @satyaboduri4485 Рік тому

    Super

  • @mallikaarasu3998
    @mallikaarasu3998 11 місяців тому

    Nice story

  • @Rajini2770
    @Rajini2770 Рік тому

    Magavaalla tappu avariki kanapadadu,adavaride tappu antarandaru anta chakkagaa unna

  • @radhanalamati3180
    @radhanalamati3180 Рік тому

    🙏

  • @sathvikasathvika4771
    @sathvikasathvika4771 Рік тому

    Seme nenu kuda amma

  • @mumadevi763
    @mumadevi763 Рік тому

    Manaduna manasai naval purtigaa chadavandi please

  • @jayac5857
    @jayac5857 Рік тому +1

    Kadha bavundandi

  • @lakshmisarvam8686
    @lakshmisarvam8686 Рік тому

    0

  • @ashleshaalapure9204
    @ashleshaalapure9204 Рік тому

    ,