Mahasena Rajesh Exclusive Interview YCP ని సర్వనాశనం చేసేదాకా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా.

Поділитися
Вставка
  • Опубліковано 8 чер 2023
  • Mahasena Rajesh Exclusive Interview YCP ని సర్వనాశనం చేసేదాకా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా.
    #rajeshmahasena #yscrp #tdp #janasena
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 1,3 тис.

  • @sivakrishnasadam
    @sivakrishnasadam Рік тому +89

    యాంకర్ గారి ప్రశ్నలకు ప్రశాంతం గా సమాధానం చెప్పడం చాలా కష్టం మీకు నా సెల్యూట్ sir...

  • @madhubabudundi7585
    @madhubabudundi7585 Рік тому +92

    మీదకు వచ్చే బాణాలని ఎలా తిప్పికొట్టలో నైపుణ్యం నా అన్న సొంతం...

  • @stefenjhon773

    రాజేష్ అన్న గారికి emotional balance ఉంది కాబట్టే ఆ వైట్ షర్ట్ పర్సన్....జగన్ మాటలను ఎలాగోలా బలవంతంగా రుద్దే ప్రయత్నం...ఎలాగోలా అతను అవును అని చెప్పాలి అన్నట్లు ఉంది అయినా చక్కగా నెమ్మదిగా సమాధానం చెబుతున్న రాజేష్ అన్న జై రాజేష్ అన్నా ❤❤❤❤

  • @MrDatta3
    @MrDatta3 Рік тому +34

    ఈ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి రాజేష్ మహాసేన ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు అని కొందరు కామెంట్ చేశారు. నిజానికి అతని ప్రశ్నల వల్లే రాజేష్ మహాసేన క్లారిటీ ఇచ్చుకునే అవకాశం లభించింది అని తెలుసుకోవాలి. విమర్శలు చేయడం వల్ల ఎదుటి వ్యక్తిని ఇరికించే ప్రయత్నం చేయడం కాదు, అతనికి అతను నిరూపించుకునే అవకాశం కల్పించారు అని గుర్తించాలి

  • @rambaburambabu4300
    @rambaburambabu4300 Рік тому +26

    జై భీమ్ జై మహసేన నా పేరు రాంబాబు రాజేష్ అన్నయ్య గారు మహాసేన పెట్టక ముందు నుంచి నేనొక ఫాలోవర్ని అన్నయ్య పెట్టే వీడియోలు చూసి అంబేద్కర్ గారి కోసం నేను చాలా బాగా తెలుసుకున్నాను అన్నయ్య ఎంతో నిజాయితీపరుడు ఎవరికీ భయపడడు ఎవర్ని లెక్క చేయడు అన్నయ్య పెట్టే వీడియోలు ఎప్పుడు ఎప్పుడు వస్తాయ అని ఎదురు చూస్తూ ఉంటాను రాజేష్ గారు ఒక లీడర్ ఒక లెజెండ్ ఒక దమ్మున్న నాయకుడు

  • @ramanjaneyasagar6732
    @ramanjaneyasagar6732 Рік тому +58

    రాజేష్ గారు మిమ్మల్ని కలవాలనుకొంటున్నాను నేను తెలంగాణ వాణ్ణి

  • @user-zc1sq8vu6w
    @user-zc1sq8vu6w Рік тому +34

    జై తెలుగుదేశం జై మహాసేన రాజేష్

  • @biblemissionatreyapuram3975
    @biblemissionatreyapuram3975 Рік тому +85

    రాజేష్ అన్న కష్టానికి ,ఓపికకు , నా ధన్యవాదములు.

  • @Gopinathk17
    @Gopinathk17 Рік тому +7

    రాజేష్ లాంటి కార్యకర్తలు పార్టీ లకి చాలా అవసరం.

  • @venkatartist5681
    @venkatartist5681 Рік тому +8

    జ్ఞానం లేని ప్రశ్నలు...

  • @sashi1950
    @sashi1950 Рік тому +104

    రాజేష్ గారు నేను పుట్టింది బ్రాహ్మణ కులమైనా మా తల్లిదండ్రులు మాకు మంచి సంస్కారం ఇచ్చారు. నాకు చిన్నప్పటినుండి కులవివక్షత లేదు.ఈరోజు మీ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది. నేను మీ కంటే వయసులో చాలా పెద్దదాన్ని. మీరు అనుకున్న లక్ష్యం సాధించాలని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.🙌🙌🙌

  • @vijayajhani7667
    @vijayajhani7667 Рік тому +62

    అన్నయ్య ఈ ఇంటర్వ్యూ చూసాక మీ మీద అభిమానం పెరిగింది అన్నయ్య జై భీమ్ అన్నయ్య నువ్వు నిజంగా కొవ్వూరులో చెయ్యాలనే మా కోరిక కొవ్వురూలోనే ఎందుకంటే భరత్ m pని ఓడించాలని అంటే నువ్వే ఉండాలన్నయ్య

  • @pragathigorle780
    @pragathigorle780 Рік тому +28

    తమ్ముడు అన్నం ఉదిందా లేదా అనడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుంది నువ్వు ఒక్కమాటచెప్పతే ఎంత నిజాయితీకి మారు పేరు జై మహసీన

  • @sksaidulu8202
    @sksaidulu8202 Рік тому +45

    జై భీమ్ జై రాజేష్ అన్న

  • @MSatish-lq8hp

    రాజేష్ అన్న నీ ఇంటర్వ్యూ

  • @rajasekharkoppadi6579

    తస్సాదియ్య... ఏమిటో అనుకున్నాను చాలా సరుకుంది మీలో, ఒక్కో మాట ఒక్కో తుటాలా ఉంది రాజేష్ గారు

  • @kotapadma3189

    జై రాజేష్ గారు జై భీమ్ జై మహాసేన మీరు సూపర్ అండి🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @thinker445
    @thinker445 Рік тому +33

    This is the one of the rare valuable interviews in which not one word is wasted.. Every word is meaningful.. No waste words... Rajesh garu is Genuine person, not an actor at all.... బుద్ధి ఉన్నవాళ్లు అర్ధం చేసుకొని ముందుకెళ్తారు, బుద్ధి లేని వాళ్ళు ఇలాంటి విలువైన మనిషి పోరాటాన్ని వ్యర్థం చేసి రాష్ట్రానికి నష్టం తెస్తారు అంతే... 🤷🏼‍♂️

  • @bashasameerkhanpathan
    @bashasameerkhanpathan Рік тому +37

    Very genuine person Rajesh Mahesh

  • @arunajyothi790
    @arunajyothi790 Рік тому +62

    మీ నిజాయితీ పని తీరు పని చేసే విధానం మీకు శ్రీ రామ రక్ష 🎉🎉🎉