అయ్యప్పపై కాంట్రవర్సీ అనంతరం ఫస్ట్ టైమ్ signature studioతో Bairi Naresh

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 7 тис.

  • @rayavaramvillageshow
    @rayavaramvillageshow Рік тому +850

    సభలో మాట్లాడిన మాటలకు జనాలకు కోపం వచ్చింది కాని ఈ interview లో నరేష్ అన్న గురించి తెలిసింది తను ఏమిటి తన ఆలోచనలు ఏమిటి అని అన్న నువ్వు super 👌

    • @gouthamkamble8889
      @gouthamkamble8889 Рік тому +11

      Super 💯👍👍👍

    • @shoeaddress
      @shoeaddress Рік тому +13

      నరేష్ అన్న నువ్వు సుప్పర్ అన్న

    • @mrluckystylish857
      @mrluckystylish857 Рік тому

      Moda gudu vadidhi broh

    • @polampalliguruswami475
      @polampalliguruswami475 Рік тому +4

      Ethaniki great knowledge undi but sabalo matladindi chala thappu

    • @deepaksagar2588
      @deepaksagar2588 Рік тому

      Sulliga adu anni konuko annu kuntundu kadha beyta youdalu appu manu

  • @chitupakasaidulu8665
    @chitupakasaidulu8665 Рік тому +146

    Great interview 🙏. మీ ప్రశ్నల కన్నా బైరి నరేష్ సమాధానం చాలా గొప్పగా ఉన్నాయి.

  • @greenvillageboys1435
    @greenvillageboys1435 Рік тому +510

    2.7k కామెంట్లో ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్ లేదు బైరి నరేష్ అన్న నువ్వు సూపర్ అన్నా

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

    • @srikarchandra3798
      @srikarchandra3798 Рік тому +2

      😂😂😂 vado vedanti nuvvo sidanti

    • @panchajanya8599
      @panchajanya8599 Рік тому +4

      ​@@srikarchandra3798 kaadhu bro.
      Athanu manishi. Ithanu manishi. Nenu manishi.
      Mari Nuvu?

    • @mrblack6808
      @mrblack6808 Рік тому +2

      ​@@srikarchandra3798nuvvu oka erripuk vi😂

    • @srikarchandra3798
      @srikarchandra3798 Рік тому

      @@mrblack6808 peda pichi Puka gadavi nuvu velli byri naresh gadi gudha Naku ra poyi 😂😂

  • @dvijaykumar2219
    @dvijaykumar2219 Рік тому +8

    ఈ ఇంటర్వ్యూ టైటిల్:
    బుర్ర తక్కువ యాంకర్ విత్ బైరి నరేష్...
    బైరి నరేష్ అన్న నేను మిమ్మల్ని హన్మకొండ లోని నాస్తిక సభలో కలిసాను ఆ రోజు నాకు ఎప్పటికి మర్చిపోని గ్రేట్ డే. ఆరోజు మీ జ్ఞానాన్ని కళ్ళారా చూసాను, ఈ రోజు ఆ జ్ఞానాన్ని ఇంకా పదింతలు రెట్టింపు గా చూస్తున్నాను.... Hats off to Bairi Naresh Anna, మీరు ఇలాగే అజ్ఞానులను జ్ఞానులుగా మార్చే ప్రయత్నం చేస్తూ వుంటే మా వంతు మేము అజ్ఞానులను జ్ఞానులుగా మారుస్తూ ఎప్పటికి మీ వెంటే మా ప్రయాణం కొనసాగిస్తూ వుంటాం....

  • @SAIKiRan-lu2qc
    @SAIKiRan-lu2qc Рік тому +125

    ఇంతటి గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తి ఈరోజుల్లో తప్పక అవసరం అన్న..... మీకు నా హ్యాండ్సప్👍

  • @eswarbabu96
    @eswarbabu96 Рік тому +201

    4.3k కామెంట్స్ లో ఒకటి కూడా బాడ్ కామెంట్స్ లేదు. నరేష్ అన్నా మీరు సూపర్ టేలెంటెడ్ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం ధన్యవాదాలు...

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

    • @chakradar08chakri59
      @chakradar08chakri59 7 днів тому

      "మీరు దేవుడు లేడని చెబుతున్నారు కదా... ఒక పని చేయండి... మునులు తపస్సు చేసి దేవుని చూశామని చెబుతారు కదా. మరి మీరు మునిలాగా దేవుడిపై భక్తితో తపస్సు ఎందుకు చేయకూడదు? 10, 20, 30, 40, లేదా 50 సంవత్సరాలు తపస్సు చేయండి... చేసి మాకు చెప్పండి. మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే దేవుడు లేడని ఎలా చెప్తారు? దేవుడు ఉన్నారనే విషయానికి మునులు సాక్ష్యాలు. మరి మీరు దానిని తప్పు అని నిరూపించకుండా ఎలా మాట్లాడుతున్నారు? మూఢనమ్మకాలు వేరు, దేవుడు అనే విషయం వేరు. మీరు ఆ రెండింటిని ఎందుకు కలిపి మాట్లాడుతున్నారు?"😊
      "అలాగా మాట్లాడేవాళ్లను నేను మూల్కుడిగా, సొల్లుగాడిగా అంటాను. ఇతరుల నమ్మకాలను గౌరవించని వాళ్లు మూల్కులతో సమానం, గౌరవహీనులు. మీరు నమ్మకపోతే, నమ్మకండి. మీరు చిన్నప్పటి నుండి అన్నీ లోతుగా చదువుతానని అంటున్నారు కదా, మరి లోతుగా అధ్యయనం చేయండి, సరైన గురువును సంప్రదించి తెలుసుకోండి, లేదా తపస్సు చేయండి, లేదా ఇంకేదైనా మార్గం ఉంటే తెలుసుకోండి. ఇవన్నీ చేయకుండా, దేవుడు లేడని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయకండి. ఇతరుల నమ్మకాలను గౌరవించండి, అప్పుడు వారు కూడా మీను అంతే గౌరవంగా చూస్తారు... లేనిపక్షంలో, మీకు మరియు జంతువుకు ఏ తేడా ఉండదు."

    • @chakradar08chakri59
      @chakradar08chakri59 7 днів тому

      మన హిందూ ధర్మం కొన్ని వేల సంవత్సరాలుగా మనుగడలో ఉంది. ఊరికే ఎవరో నమ్మే ధర్మం కాదు, నిన్నా మొన్నా పుట్టిన ధర్మం కూడా కాదు. అలాంటి చరిత్ర తెలియకుండానే మాట్లాడేవాళ్లను చరిత్రహీనులు అంటారు. కానీ, నేను అన్నీ తెలిసినవాడిని అని చెప్పడం లేదు.
      ఆ చరిత్ర తెలుసుకోవాలంటే, పూర్తి జీవితం చరిత్రల్లోనే మునిగిపోవాల్సి ఉంటుంది. మీకు అంత ఓర్పు లేకుండా, మాటలు మాట్లాడడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు."

  • @girishgirish8112
    @girishgirish8112 Рік тому +83

    బైరి నరేష్ గార్లో ఒక రాంగోపాల్ వర్మను చూశాను ఒక బాబు గోగినేని చూశాను చాలా జీనియస్ బైరినరేష్ గారు ఇలాంటి ఇంటర్వ్యూస్ మరిన్ని ఇచ్చి చాలామందికి జ్ఞానాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Рік тому +74

    అన్నగారు.. మీ యొక్క ఇంటర్వ్యూ చూసిన తర్వాత., మీ పైన గౌరవం, అభిమానం ఇంకా పెరిగింది..మీ యొక్క జ్ఞానాన్ని, ప్రజల అజ్ఞానం తొలగించేందుకు..ఉపయోగిస్తునందుకు..మీకు ధన్యవాదాలు 🙏🙏 మీరు ఎంచుకున్న మార్గం చాలా మంచిది.. సత్యాన్ని బోధించడం.,ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా తార్కికంగా ఆలోచించడం..చాలా అవసరం🤝 చాలామంది లాజిక్కుల కంటే.,మ్యాజిక్ లే నమ్ముతారు, కానీ, చివరికి లాజిక్కే నిజమవుతుంది.. అడిగిన ప్రశ్నలకు.,మీరు సమాధానం చెప్పే విధానం చాలా బాగా ఉంది. మీరు, ఇలాగే, ప్రజల యొక్క అజ్ఞానాన్ని తొలగించేందుకు, ఆరోగ్యంగా ఉండాలని🤝భవిష్యత్తులో మీ యొక్క, భారత నాస్తిక సమాజం(బానాస) ను,దేశ వ్యాప్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
    జై భీమ్✊✊ జై ఇన్సాన్✊✊

    • @mangiraj4461
      @mangiraj4461 Рік тому

      అలా మీరు చాలా గ్రేట్ ప్రశ్నకు సమాధానం కరెక్ట్ గా చెప్తున్నారు మీ ధైర్యం చాలా గొప్పది మీ నమ్మకం చాలా విలువైనది మీరు సమాజానికి చాలా అవసరం నిజం నిజాయితీగా చెప్తున్నావ్ అన్న జనానికి కూడా మీరు చెప్పేది నిజమే అని తెలుసు కొందరు రాజకీయ లబ్ధి కోసం జనాన్ని రెచ్చగొట్టి ప్రయత్నం చేయడం జరిగింది మీ జ్ఞానం జనానికి చాలా అవసరం జ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్

    • @k.shreeramram6249
      @k.shreeramram6249 Рік тому

      .....,..
      ..
      .
      .
      .
      ..
      ..
      .
      .
      .Z

  • @dilipdadha5529
    @dilipdadha5529 Рік тому +173

    మీలాంటి మేధావులు ఈ సమాజానికి కావలి నరేష్ 👏అన్న మీరు చెప్పేది ప్రతి ఒకటి నిజమే
    కానీ ఈ సమాజనికి నిజం మాట్లాడితే నచ్చదు
    నిజం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది
    మీరు నిజం 🙏🙏🙏🙏👏👏👏👍👍

    • @gadebabuvlogs4641
      @gadebabuvlogs4641 Рік тому +4

      Yes bro

    • @PF.SANDEEP
      @PF.SANDEEP Рік тому

      Exactly 💯

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

  • @bathulaprabhakar4434
    @bathulaprabhakar4434 Рік тому +64

    మంచి నాలెడ్జ్ పర్సన్.... హ్యాట్సాఫ్ బ్రదర్....మీరు మాట్లాడిన ప్రతి మాట నిజం ...అజ్ఞానం లో ఉన్న సమాజం....జ్ఞానం వైపు అడుగులు పడటానికి మీ లాంటి వారి చైతన్యం ఈ సమాజానికి చాలా అవసరం....మీ లాంటి వారి మీద దాడి జరగడంపై నిజంగా చింతించాలి ఈ సమాజం...

  • @karneramesh9014
    @karneramesh9014 Рік тому +97

    అన్నా నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిన్ను ఛీదరించుకున్న వాళ్లే ఇప్పుడు నీ అభిమానులు అయిపోతున్నారు అన్న. ఇదే నీ గొప్ప విజయం జై భీమ్ 👌👍✊

  • @jeevanking1977
    @jeevanking1977 Рік тому +31

    సమాజం లోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగిన మీకు ధన్య వాదాలు ❤

  • @Arunkumar-hh7oo
    @Arunkumar-hh7oo Рік тому +1577

    మీ వివరణకు మీ ఆశయానికి మీకున్న జ్ఞానానికి హ్యాట్సాఫ్ నరేష్ అన్న

    • @dineshbabu6034
      @dineshbabu6034 Рік тому +16

      Em vivarana ichadu vadu agasthyudu rasina Grandham lo eppudo rasadu scientific topics gurinchi

    • @jatothuganesh8215
      @jatothuganesh8215 Рік тому +4

      Super bro

    • @nightingalemusic8921
      @nightingalemusic8921 Рік тому +2

      అబ్బా ఎం ప్లానింగ్ రా బాబు ఎవడు కామెంట్ చేసిన ముందు నీ కామెంటే కనిపిస్తుంది. జనాలను గొర్రెలను చేస్తారు.

    • @kumarvideos9200
      @kumarvideos9200 Рік тому +6

      Handsap

    • @Rational_Human1
      @Rational_Human1 Рік тому +11

      ​@@dineshbabu6034 శీఘ్ర స్కలన వ్యాధి ఉందా తమరికి , ప్రుతిగా వీడియో మొత్తం చూడడం రాదా తమరికి.

  • @djsale9226
    @djsale9226 Рік тому +319

    ఇంటర్వ్యూ చివరలో మీరు ఇచ్చిన సందేశం చాలా గొప్పగా ఉంది బైరి నరేష్ అన్నను తీసుకువచ్చి ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు చూపించినందుకు సిగ్నేచర్ స్టూడియో క్రాంతి అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదములు

    • @dr.spnayak
      @dr.spnayak Рік тому +3

      Yes bro

    • @arjunmudiraj1812
      @arjunmudiraj1812 Рік тому +2

      Asalu Mee uddeshyam enti

    • @dr.spnayak
      @dr.spnayak Рік тому +7

      @@arjunmudiraj1812అన్న, మీకు నిజంగా అర్థం అవ్వలేదా? ఇంటర్వ్యూ ఎంత స్పష్టంగా ఉందొ చూడలేదా?
      ఏరోజైన ఫూలే ని అర్థం చేస్కున్నవా?
      ఒక శాస్త్రీయ సమాజం ఎలా ఉండాలో ఆలోచించావా?
      సమానత్వం గురించి ఆలోచించు అన్నా..!

    • @vardhanbeast
      @vardhanbeast Рік тому +3

      ​@@dr.spnayak మతం మత్తులో ఉన్నంత కాలం జ్ఞానం అర్ధం కాదు మిత్రమా..

    • @udayniga6706
      @udayniga6706 Рік тому +1

      ​@@vardhanbeast 100% true

  • @bhanuyadav4972
    @bhanuyadav4972 Рік тому +175

    అన్న నీకు దండం🙏🙏.. ఏమో అనుకున్నా..చాల గ్రేట్ అన్న నువ్వు

  • @balajimh4625
    @balajimh4625 Рік тому +45

    నా లైఫ్ లో ఇంత మంచి మంచి మాటలు ఎప్పుడు వినలేదు....జై భైరీ నరేష్ అన్న....ఈ సమాజానికి కావాల్సింది ...నీలాంటి వారే అన్న...ఈ జనరేషన్ కు నువ్వు మరో అంబేత్కర్ లాంటి వాడివి.
    జై bhairi naresh anna

  • @skydropproductions6618
    @skydropproductions6618 Рік тому +117

    బైరీ నరేష్ అన్నని దగ్గరగా చూసిన వ్యక్తిని నేను.
    బైరి నరేష్ గారిని ప్రశ్నిస్తూ వారిలో ఉన్న అనేక అంశాలను ప్రజలకు తెలియపరచి ప్రజలు ఆలోచించే విధంగా ప్రశ్నలు అడుగుతూ అసలైన విషయాన్ని నరేష్ గారి నుండి బయటకి తీసుకు రావడానికి మంచి ప్రయత్నం చేసినటువంటి
    Signature Studios వారికి కృతజ్ఞతలు ❤

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

  • @SVAK57
    @SVAK57 Рік тому +23

    Great అన్న యాంకర్ కి మైండ్ ్లాక్ చేసేశారు. మనిషి నీ మనిషి గా ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తే నీలోనే దేవుడు ఉంటాడు

  • @dasharathvlogs3169
    @dasharathvlogs3169 Рік тому +76

    ఏదో ఇంటర్వ్యూ చెద్దాం అనుకున్నాడు యాంకర్... మీ జ్ఞానం & మీ వివరనకి యాంకర్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది
    ఎమ్ జ్ఞానం సంపాదించావ్ అన్నా 🤝🤝

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

  • @kiranjanigala8558
    @kiranjanigala8558 Рік тому +27

    ప్రతి ఒక్కరు నరేష్ అన్న లా జ్ఞానం సంపాదించి మనిషి అభివృద్ధి వైపు వెళ్ళాలి మూఢనమ్మకాలు పోవాలి అని కోరుకుంటూ జై బీమ్ జై ఇన్సాన్

  • @mrajesh7996
    @mrajesh7996 Рік тому +224

    నాకు interview చూస్తే సిగ్గేస్తుంది...
    యాంకర్ Garu మీరు చదువుకుని ఉంటే బాగుండేది...
    గోప్ప వ్యక్తులతో మాట్లాడే విధానం... చదువుకుంటే vastunde....

  • @oreymava9162
    @oreymava9162 Рік тому +87

    ఈ ఇంటర్వ్యూ చేసిన చిన్నోడి అజ్ఞానాన్ని క్షమించినందుకు అలాగే నాలాంటి ఎంతోమందికి ఎంతో విలువైన అద్భుతమైన మాటలు చెప్పినందుకు, సత్యాన్ని ఎప్పటికప్పుడు బోదిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు... జై భీమ్ అన్న 💓🙏

  • @KattaShiva191
    @KattaShiva191 Рік тому +592

    అన్నా నీ జ్ఞానానికి శత కోటి వందనాలు 🙏

    • @nagamalleswararaochitturi908
      @nagamalleswararaochitturi908 Рік тому +3

      Sannase

    • @shivaKumar-vp6jv
      @shivaKumar-vp6jv Рік тому +1

      Vadu interview mothamla caste job thiseyamani chepinda

    • @RoudyRakhi
      @RoudyRakhi Рік тому +1

      ​@@shivaKumar-vp6jv yes చెప్పిండు నువ్వు చూడలేదా రా

    • @shivaKumar-vp6jv
      @shivaKumar-vp6jv Рік тому

      @@RoudyRakhi reservations chesiyamani akada chepindu ra

    • @atheist259
      @atheist259 Рік тому +5

      @@shivaKumar-vp6jv కుల వ్యవస్థ పోవాలి........ reservations పోవాలి అనీ కోరుకునే ప్రతీ ఒక్కరు hindu మతం పోవాలి....అనీ కూడా అనుకోవాలి.....hindu మతని వదిలేయాలి.....hindu మతం వునాని రోజులు అవీ జరగవు......కాబట్టి hindu మతన్ని వదిలేయండి.......

  • @umamadharapu8304
    @umamadharapu8304 Рік тому +18

    అన్న ప్రశ్నించే తత్వం ప్రతి మనిషి లో అన్ని జిల్లాలో ప్రతి ఊరిలో ఉండాలి ఒక కమిటీ గా ఉండాలి 🙏

  • @godiswonder1835
    @godiswonder1835 Рік тому +91

    మీకున్న జ్ఞానానికి హాట్సాఫ్ అన్నా❤❤❤

  • @ibbumlg
    @ibbumlg Рік тому +103

    మీరు సూపర్ బ్రదర్ దమ్మున్న క్యాండెట్
    ఏదో ఒక రోజు మీరు అనుకున్న లక్ష్యాలు కచ్చితంగా సాధించి గలుగు తారు

    • @anudeep1200
      @anudeep1200 Рік тому

      Nuv sathav ra

    • @nature4887
      @nature4887 Рік тому +1

      ​@@anudeep1200nv kuda e year lo pothav😅

    • @michaelbabu4979
      @michaelbabu4979 Рік тому

      ​@@anudeep1200 sulli cheku ra ne notlana sulli

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 Рік тому +149

    నరేష్ అన్న ఎంత చెప్పినా వినాలనిపిస్తూనే ఉంది అది ఆయనకు చదువు నేర్పిన జ్ఞానం

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

    • @kethavathsaikiran8433
      @kethavathsaikiran8433 Рік тому +1

      Super naresh anna

    • @solomonmadapaka7896
      @solomonmadapaka7896 Рік тому

      ఆత్మ, దేవుడు, అన్నా, నికు, తెలియదు

    • @solomonmadapaka7896
      @solomonmadapaka7896 Рік тому

      నరేసు, నికు తెలివి, మీద ఆదా రపడకు దేవుడు, మనవునికి, అదేవాడు, కడు

    • @solomonmadapaka7896
      @solomonmadapaka7896 Рік тому

      దేవుని, నిరిజీవము, వస్తువులో, దేవుడు, లేడు, గిజాలు, పలిగినవి, బుమీలో, వేసిన,, నీళ్లు, పోసిన, మొలెకె త్తవు, నీవు, గుర్తిం ఛు

  • @kranthiikumarr9467
    @kranthiikumarr9467 Рік тому +184

    నరేష్ అన్నా నీ మాటలు వింటుంటే చాలా నిజాలు తెలుస్తున్నాయి.

    • @prank_studio740
      @prank_studio740 Рік тому +1

      Pakkaki aduko

    • @bloodz4933
      @bloodz4933 Рік тому +3

      ​@@prank_studio740 akka hinduisam prakaram nv intlo kitchen lo undali ela youtube avi vadodhu

    • @gopichalapathi1223
      @gopichalapathi1223 2 місяці тому

      ​@@bloodz4933ala anukunte Christianity prakaram nuv asalu TV cinema and ilanti video ey chudakudadu lucha vedhava.. ni British religion kavali anukunte ni British land ki poi savu nuv avadivi ra e desam lo matladdaniki lavdeke baal

  • @dayakardara2667
    @dayakardara2667 Рік тому +101

    ఎంత జ్ఞానంతో చెప్పినా యాంకర్ ఏ యాంగిల్లో మారేటట్టు లేడు మైండు మొత్తం మనువదంతో నిండి ఉంది

  • @dhanasirijaipalreddy7525
    @dhanasirijaipalreddy7525 Рік тому +52

    I have really had a bad opinion on you earlier after watching your interview I was very impressed with your intelligence and knowledge you are a wonderful gentleman

  • @anishravi3753
    @anishravi3753 Рік тому +58

    బైరి నరేష్ అన్న 🙏🙏🙏👌 మీ మాటలు వింటుంటే రోమాలు నిక్కు రా పొడుస్తున్నాయి ఇంటర్వ్యూ చాలా బాగా చెప్పారు మాకు జ్ఞానాన్ని తెలియపరిచారు. మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం అన్నా మీలాంటి వాళ్లకోసం అణగారిన కులాలు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, 🤝🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 బైరి నరేష్ కి

  • @rgvbava
    @rgvbava Рік тому +26

    క్రాంతి అంటే వెలుగు. ముందు నువ్వు చీకటిని వదిలి వెలుగులోకి రావాలి. This dialogue hits Hard to the anchor. Spontaneous dialogue by Bairi Naresh. Superb 👏👏👋👌👍

  • @సూర్యగాడిఛానెల్

    వీడు మంచోడో చెడ్డోడో పక్కన పెడితే తెలివైన వాడు రా బాబు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SarathKumar-nh7yt
      @SarathKumar-nh7yt Рік тому

      Telivoinodu ante veedu enduku devudi modda and mooda nammakalaa meeda padathaadu🤣🤣veedo pedda eeeifuku gaadu🤣🤣

    • @LondonVlogs2024
      @LondonVlogs2024 Рік тому +16

      PhD antene research, you will gain enough knowledge . Knowledge unavalatho defend cheyadam chala kastam eg: Anchor 😅

    • @charancherry3991
      @charancherry3991 Рік тому +5

      Correct cheppavu bayya

    • @kanjeripraveen1930
      @kanjeripraveen1930 Рік тому +5

      Pakaa 420 gadu

    • @boommva8634
      @boommva8634 Рік тому

      14326v ante telusukunte vadu pichipoookodu ani telusukuntdu vaade vaadiki malli supportuuu pilla poo gaallara

  • @marapoguprakashraju7391
    @marapoguprakashraju7391 Рік тому +54

    నిజంగా నా మనసులో అనుకున్నది మీరు చెప్పారు సూపర్ సూపర్ మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు చెప్పిన మాటలు విని ఇది సత్యమ అసత్యమా అని గ్రహించి మంచి మార్గంలో ప్రజలందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను✍️✊

  • @సూర్యగాడిఛానెల్

    జెన్యూన్ గా చెప్తున్నా అన్న ఇండియా లో ఒక ప్రధాన మంత్రి పొజిషన్ లో ఉండాల్సిన వ్యక్తి ఇలా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ కి మాత్రమే పరిమితం అయినందుకు చాలా సిగ్గు పడుతున్నా ఇలాంటి వాడు కదా నాయకుడు కావాల్సింది 🙏🙏🙏🙏ఇప్పటికి 10times చూసా ఈ ఇంటర్వ్యూ 🙏🙏🙏🙏🙏

  • @madhukar3490
    @madhukar3490 Рік тому +12

    Most intelligent person, great knowledge, good human being, In future you are a powerful person in the world like Ambedkar......👏👏🙏💐

    • @HINDUISM.SOLDERS
      @HINDUISM.SOLDERS 3 місяці тому +1

      Aray madiga bulla poee ambedkar sulliga cheku ra

  • @dadalayedukondalu168
    @dadalayedukondalu168 Рік тому +32

    సూపర్ నరేష్ అన్న...
    నీలాంటి వ్యక్తి ఈ ప్రపంచానికి చాలా అవసరం
    బైరి నరేష్.. అన్నకు నా నీలివందనాలు
    జైభీమ్

  • @Prabhashow
    @Prabhashow Рік тому +87

    ఇది కదరా video అంటే.....today made my day❤
    Love you భైరి నరేష్ అన్న ❤❤❤

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

    • @Ramesh123Ramesh-t2r
      @Ramesh123Ramesh-t2r Рік тому +2

      Yes bro

  • @nanivenkat1946
    @nanivenkat1946 Рік тому +340

    జ్ఞానం మొదట నిందించ బడుతుంది తరువాత నిరూపించ బడుతుంది

  • @malleshbeesa5238
    @malleshbeesa5238 Рік тому +4

    Interview చేసేటోల్లకి చానా జ్ఞానం ఉండాలి... నోటికి ఏది వస్తే అది వాగడం అలవాటు అయిపొయింది... అడ్డ దిడ్డం మాట్లాడటం కాదు.. చెప్పే answer నీ వినడం నేర్చుకోవాలి... జ్ఞానం తెచ్చుకోవాలి... the Great person బైరి నరేష్....🙏🙏👍👍

  • @ashokkumart932
    @ashokkumart932 Рік тому +1608

    కరీదైన బట్టలు వేసుకున్నంత మాత్రాన, పెద్ద చదువులు చదివినంత మాత్రాన, ధనవంతుడైనంత మాత్రాన గొప్పవాడుకాదు. మనిషిని మనిషిగా మనవత్వంతో జివిస్తున్నవాడే గొప్ప మనిషి

    • @darksecretsoflife916
      @darksecretsoflife916 Рік тому +1

      గతంలో ఇలానే రాముణ్ణి బాగా తిట్టాడు కొద్ది రోజుల్లో పాపం పండి చని పోయాడు.
      ఇలానే నరేష్ కూడా అదే వరసలో ఉన్నాడు.

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Рік тому +23

      సత్యమైప మాట

    • @pradeepvadla4625
      @pradeepvadla4625 Рік тому +15

      Correct 💯

    • @rameshkothapally258
      @rameshkothapally258 Рік тому

      నిజమే ఆ యాంకర్ గాడికి సబ్జెక్టు 0

    • @hariprasadk7983
      @hariprasadk7983 Рік тому +3

      @

  • @saientertainments9139
    @saientertainments9139 Рік тому +31

    Nijam ga chala baga మాట్లాడారు అన్న నిజం గ సూపర్

  • @devendradvr6388
    @devendradvr6388 Рік тому +389

    మీల అందరు ఆలోచిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేది అన్న.... చాలా వీలువైన మాటలు చెప్పారు 🙏 నేను కూడా నాస్తికునే

    • @trend3256
      @trend3256 Рік тому +3

      Aitey next nekey

    • @saiprince5915
      @saiprince5915 Рік тому

      ​@@trend3256 😂😂😂😂

    • @santhoshsanthu4254
      @santhoshsanthu4254 Рік тому +2

      ​@@trend3256 ha next nuvvey yenduku ante satyam nammani samajam lo satyam ni satyam nammakam satyam kaadu ani chepthe next ninney chesey samajam idi

    • @jaisreeeram007
      @jaisreeeram007 Рік тому

      @@trend3256 🤣

    • @trend3256
      @trend3256 Рік тому +2

      @@santhoshsanthu4254 nenu me antha Sathya Hari chandrudni kadu
      Satyam santhosh santhu

  • @balajibalaji9902
    @balajibalaji9902 Рік тому +3

    ప్రతి వ్యక్తి నీలా ఆలోచిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేది అన్న

  • @PraveenKumar-ii4me
    @PraveenKumar-ii4me Рік тому +205

    brother miku unna knowledge ki hat's off మీ ఇంటర్వ్యు చూసి చాలా మంది చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్న జై భీమ్ ✊✊✊

    • @bhaskershrusti4756
      @bhaskershrusti4756 Рік тому +4

      వాడొక్కడే తన్నులు తినడం నీకు నచ్చలేదా..బ్రో

    • @shaanpolak7934
      @shaanpolak7934 Рік тому

      B

    • @RoudyRakhi
      @RoudyRakhi Рік тому +2

      ​@@bhaskershrusti4756 పోరా నువ్వుకడివి బు లాగా 😂😂😂😂😂

    • @Raghu-cw8cy
      @Raghu-cw8cy Рік тому

      Intha vinna kuda nuvv maraledi ....jai bheem anta, manishi manishilaga bathuku

    • @RoudyRakhi
      @RoudyRakhi Рік тому

      @@Raghu-cw8cy జై భీమ్ అంటే నీ దృష్టిలో ఏంటి ....??

  • @yashodareddy8365
    @yashodareddy8365 Рік тому +202

    I impressed with his knowledge and speech.

  • @meedigerishivaentertainmen5736
    @meedigerishivaentertainmen5736 Рік тому +136

    Dont judge book by its cover ...🙏
    Ur an incredible person I have never seen like u man pls go spread ur knowledge to this world

  • @srikanthgodishala2501
    @srikanthgodishala2501 Рік тому +13

    Anchor అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా వివరణ ఇచ్చారు.మీకు ప్రతి అంశంపై చాలా స్పష్టమైనా అవగాహన ఉంది.మీ జ్ఞానానికి నా అభినందనలు బ్రదర్

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg Рік тому +22

    5.1k lo total bairi నరేశ్ అన్నకి full support💪💪💪 Nuvvu thopu అన్న

  • @mahaveera.y7438
    @mahaveera.y7438 Рік тому +38

    Mind blowing... interview...this is called enlightenment...

  • @rakeshrangaraju872
    @rakeshrangaraju872 Рік тому +97

    Highly intelligent, logical, rational person i have seen, we are lucky to have such a person in our society.

    • @Achilles_1648
      @Achilles_1648 Рік тому +1

      Avnu bro...such a talented person..but okka tappu endante itharula manobavalu debba tinela matladindu..... Lekapothe ippudu kakapoyina inkeppudaina oka velugu velige vadu ...

    • @Adsgaming07
      @Adsgaming07 Рік тому

      He Have 0% Knowledge On it . Please Read Bhagavad Gita He Can Get All Answers

    • @Rational_Human1
      @Rational_Human1 Рік тому +7

      ​@@Adsgaming07 😂😂 AIDSకి treatment unda దాంట్లో.

    • @stargaming7712
      @stargaming7712 Рік тому

      Antaaa Nv kuda oka reddy kutumbam lo putti unte mokke vadivi namme vadivi kadha dhevunni niku m ladhu kabatti kopam paga dhevudu m evvale ani dhevudu ledu antunnavu 😂

    • @patnalaramchandu5310
      @patnalaramchandu5310 Рік тому

      @@stargaming7712 *Nee modda , top 100 richest people in the world lo 95% percent people are atheists, Reddys lo kuda chaala mandhi adukunntunnaaru*

  • @chevvetivenkanna3922
    @chevvetivenkanna3922 Рік тому +18

    నరేష్ అన్నయ్య మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉండాలని మానసపూర్తిగా కోరుకుంటున్నాను.

  • @kalkiravan158
    @kalkiravan158 Рік тому +336

    మిమ్మల్ని నాస్తికుడు అనడం చాల మందికి నచ్చని విషయం .మీరు వాస్తవాన్ని మాట్లాడటం మాకు బాగా నచ్చింది

    • @SMBTVCHANNEL2020
      @SMBTVCHANNEL2020 Рік тому

      ua-cam.com/video/_a2spPz7bsc/v-deo.html

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

  • @moksha1452
    @moksha1452 Рік тому +65

    భయ్యా నీ సహనం , సమాధానం చాలా బాగా చెప్పారు

  • @purnachandraraoparuchuri7591
    @purnachandraraoparuchuri7591 Рік тому +44

    ఈ జీవం పుట్టడానికి కారణం ,ఈ భూమిపై వాతావరణమే కారణం ,అంతేగానీ దేవుడు కారణం కాదు ,దేవుడు అనేది నమ్మకం మాత్రమే కానీ,వాస్తవం కాదు ,ఏదేమైనా నరేష్ గారికి హ్యట్సాఫ్ 👌👍🙏

  • @rajuhd5720
    @rajuhd5720 Рік тому +11

    నరేష్ అన్న ❤...... యాంగకర్ కు కూడా చులకనగానే మాట్లాడుతున్నాడు చూస్తే తెలుస్తుంది... ఇంకా బయట ఎలా ఉంటుంది.. అనుభవంచే వాడికి తెలుస్తుంది 🔥🔥🔥🔥🔥

  • @swamyhamsadwani9581
    @swamyhamsadwani9581 Рік тому +16

    Bairi Naresh గారు, మంచిగా వివరంగా సమాధానాలు ఇచ్చారు, సమాజానికి మంచి జరగాలి అనుకునేవారు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, నా వాదనే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఆవేశానికి పోతారు, వాళ్ళు కూడా ఏదో ఒకరోజు నిజాన్ని అర్థం చేసుకుంటారు.
    -Swamy,JVV:KRMR

  • @kishanvadekher8948
    @kishanvadekher8948 Рік тому +142

    ఖచ్చితంగా నరేష్ అన్నకి కావలసిన అంత పరిపూర్ణమైన జ్ణాణం వుంది.

  • @TalariBatheiah-qm1xy
    @TalariBatheiah-qm1xy Рік тому +66

    ఇలాంటి వాళ్లు యుగానికి ఒక్కడు మాత్రమే పుడుతారు. సూపర్ అన్నా

  • @BADUGUBhumanna-oz4sf
    @BADUGUBhumanna-oz4sf Місяць тому +1

    such a Great person ❤❤❤ bairi naresh garuu ... vedhava panulu chese vedhavalani evadu prashnichadu . Kani gnanam cheppe manchi manushulaki prathi vedhava aadu padathadu ....

  • @sandeepkanathala5436
    @sandeepkanathala5436 Рік тому +145

    చాలా గొప్ప మాటలు,,ఫస్ట్ టైం ఒక వీడియో ను స్కిప్ చేయకుండా చూసాను,,చాలా గొప్ప విషయాలు చెప్పారు బైరీ నరేష్ బ్రదర్,,చాలా మెచ్యూర్డ్ డ్ పర్సన్👌👌

  • @ashokchinnam9590
    @ashokchinnam9590 Рік тому +177

    కులం, మతం ఈ దేశాన్ని ఎంత నాశనం చేస్తుందో చాలా మంచిగ వివరించారు అన్నా..
    చాలా గొప్పగా సమాధానాలు చెప్పినవ్ నరేశ్ అన్నా. నువ్వు అంబేడ్కర్ అంశవు. ఫూలే నిజ వారసుడిని.

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

  • @saianushatelugucreations3436
    @saianushatelugucreations3436 Рік тому +18

    నరేష్ అన్న మంచిగా మాట్లాడారు మీరు మాట్లాడిన ప్రతిమాట నిజం...అజ్ఞానంలో ఉన్న సమ్మజానికి మంచి సందేశం ఇచ్చారు

  • @BommalirusheswararaoRao
    @BommalirusheswararaoRao Рік тому +6

    అన్న బైరి నరేష్ నువ్వు సూపర్ అన్న జ్ఞానానికి నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే

  • @mr.pavanchirala720
    @mr.pavanchirala720 Рік тому +371

    అన్నా నీ లాంటి knowledge ఉన్న వ్యక్తి ఈ ఇండియ లో ఉండటం చాలా గొప్ప విషయం .........

  • @venkateshwarludoddi9367
    @venkateshwarludoddi9367 Рік тому +32

    Ee oka interview chalu oka manishi మారడానికి కులాలకు మతాలకు అతీతంగా జై మానవ శక్తి tq బైరి నరేష్ ఆన్న 💐💐💐❤️❤️

  • @prashanthpamaar6799
    @prashanthpamaar6799 Рік тому +50

    సూపర్ బ్రదర్ మీరు ఇంకా చాలా ఇంటర్వ్యూలు చెయ్యలి

  • @therajfacts8617
    @therajfacts8617 Рік тому +5

    దేవుడు విషయం పక్కన పెడితే బైరి నరేష్ ఒక మంచి జ్ఞాని .

  • @sravangudise8866
    @sravangudise8866 Рік тому +805

    నరేష్ గారి మీద కాంట్రావర్సీ చెయ్యడం మంచిది అయినది అప్పుడే కదా మనం గొప్ప వ్యక్తి నీ కనుగొన్నాము

    • @chetkuriparameshwar7822
      @chetkuriparameshwar7822 Рік тому +11

      Correct bayya

    • @bhaskershrusti4756
      @bhaskershrusti4756 Рік тому +16

      ఏ విషయం లో గొప్పవాడో కోంచెం వివరించగలరా ఇతరుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా మాట్లడడం లోనా..? ఇతర మతాలను ఇతరుల దేవుళ్ళను హీనంగా మాట్లాడడం లోనా,..? ఈ భైరీ గాడు చెప్పేది ఎలా ఉంది అంటే వాడి అమ్మ మాత్రమే ప్రతివ్రత ఇతరుల తల్లులు అందరూ పతీత లే అన్నట్టు ఉంది...ఎవరైనా వారిని కులం పేరు పెట్టి తిడితే నే..వారి మనొభావాలు దెబ్బతిని sc అట్రాసిటి కేసులు పెడుతున్నారే మరి వేరే వాళ్ళ దేవుళ్ళను తిడితే (దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే) వారి మనోభావాలు దెబ్బతినవా.... వారికి మనోభావాలు ఉండవా...నీకు దేవుడు లేడు అనిపిస్తే నువ్వు మొక్కొద్దు మానేయ్ .. వేరే అందరిని ఎందుకు మొక్కొద్దు అంటున్నావు.. నీ పెళ్ళాం లంజ అయితే మానెయ్ విడాకులు తీసుకో అంతె కానీ నాపెళ్ళాం పతీత మీరు కూడా మీ పెళ్ళాలను విడిచి పెట్టండి అంటే ఎలా.. తప్పుకదా...

    • @music_on_883
      @music_on_883 Рік тому +3

      @@bhaskershrusti4756 baga chepeu bro

    • @bhagathturaka6784
      @bhagathturaka6784 Рік тому +9

      ​@@bhaskershrusti4756 sir ....konchem mansu petti vinandi athanu em matlduthunnadoo he is so practical.... Kulam gurinchi, matham thalli gurinchi , pellam gurinchi kadu, nijam gurinchi aedhi abhaddam aedhi nijam
      Ani cheptunnadu

    • @bharath_temple
      @bharath_temple Рік тому

      సాయి బాబా గారిని చూసి న వాళ్ళు 1985 లో చాలా మంది వ్యక్తులు చెప్పారు నిజమే అని
      ముసలి వాళ్ళు చెప్పారు
      అక్కడి ప్రజలు విశ్వసించడం కాకుండా దేశ విదేశాలకు ఆయన కారణ జన్ముడు ( దేవుడు ) అని చెప్పడం జరిగింది ఇక్కడినుంచి వెళ్లిన బ్రిటిష్ వల్లే ఏమి చేయలేక తోక ముడిచి వెళ్ళారు వీడెంత చీమంత

  • @chinnapasunoori9862
    @chinnapasunoori9862 Рік тому +170

    ఈ ఇంటర్వ్యూ మీద వచ్చిన కొన్ని వేల కామెంట్స్ లో ఒక్క నెగిటివ్ కామెంట్ లేకుండా జ్ఞాన మేధావి అయినా భైరి నరేష్ గారిని అపార్థం చేసుకున్న వారు ఈ ఇంటర్వ్యూ తో అతను ఎంత మేధావో అర్ధం అయింది అని అతని మీద మాటల దాడి చేసిన చాలా మంది భైరి నరేష్ గారి ఆలోచన విధానానికి సింక్ అవుతు అతనికి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు అంటే ఎంతలో ఎంత మార్పు అందుకే జ్ఞానం ముందు అజ్ఞానం ఎన్ని రోజులు నిలువదు అని సత్యం ఈ ఇంటర్వ్యూ తో తేటతెల్లం అయింది ఏది ఏమైనా ఇన్ని రోజులు అజ్ఞానం తో ఉన్న వాళ్ళు కూడా అతని మాటలు విన్నాక ఆలోచనలో పడ్డారు ఇది చాలు జై భీమ్ జై ఇన్సాన్

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Рік тому +4

      అక్షరాలా సత్యం బ్రదర్ 🙏
      జై భీమ్ జై ఇన్సాన్

    • @srinivasacharrythota6803
      @srinivasacharrythota6803 Рік тому +3

      ఒక మనిషి తుపూ చేయడానికి మనసుని అదుపులోకి పెట్టుకొని ఉ న్నా డాంటే అదే దేవుడి రూపం దేవుడు ఉన్నాడు కాబట్టి మనిషి జీవన విధానం మనిషి లాగ ఉన్నది పంచ భూ తా లే మరో రూపం దేవుడూ

    • @nvinayak5559
      @nvinayak5559 Рік тому

      అందుకే మళ్ళీ తిరిగి తన్నరి

    • @chinnapasunoori9862
      @chinnapasunoori9862 Рік тому +9

      @@nvinayak5559 అరే మతోన్మాది ఏ మతం ఏ దేవుడు చెప్పిండురా ఇలాంటి దాడులు చేయమని. ఇలాంటి దాడులు తిరిగి చేయలేం అనుకున్నారా ఒక్కసారి అన్ని పక్కన పెట్టి వాళ్ళ లానే బహుజనులంతా తిరిగి దాడి చేయడం స్టార్ట్ చేస్తే దేశంలో మీరు ఉండడానికి కూడా భయపడతారు రా. మనకంటూ ఒక రాజ్యాంగం ఉన్నది చట్టాలు ఉన్నాయి వాటిని చేతిలోకి తీసుకొని చేయడం సరి కాదని ఉరుకుంటున్నారు కానీ. లేకపోతే ఇప్పటికే బైరి నరేష్ మీద దాడి చేసిన వాళ్ళను జంతువుల చర్మాలు తీసినట్టు దాడి చేసిన వాళ్ళ చర్మం తీసేవారు. మీకు సిగ్గు ఉంటే ఇదే దేవుళ్ళ పుట్టుక మీద నీచంగా రాసుకున్న బ్రాహ్మణ గ్రంథాలు రాసిన వాళ్ళ మీద దాడి చేయగలరా. ఒక బ్రాహ్మణ చిన్న జీయర్, చాగంటి, రంగనాయకమ్మ, క్షత్రియ ఆర్జీవి, లాంటి వాళ్ళు ఎందరో దేవుళ్ళ మీద నీచంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ల మీద ఎందుకు దాడి చేయలేరా, వాళ్ల మీద దాడి చేయాలంటే మీకు ఉచ్చపడ్డాద, బీసీ బిడ్డ అయిన బైరి నరేష్ కు ధన బలం రాజకీయ బలం కుల బలం లేదని దాడి చేశారా, ఇది బీసీ సమాజం మీద బ్రాహ్మణ సమాజం చేపించిన మూర్ఖపు దాడి రా మూర్ఖుడా. అది బీసీ సమాజం ఎప్పుడైతే తెలుసుకుంటాదో. నీ లాంటి కుక్కలను కూడా అలాగే కొట్టె రోజులు వస్తాయి.

    • @balaiahpalvai1806
      @balaiahpalvai1806 Рік тому +1

      Yes bro 💯

  • @shankarteddu1007
    @shankarteddu1007 Рік тому +203

    యాంకర్ ఎలాంటి ప్రశ్నలు వేసినా,ఎంత వికృతంగా ప్రశ్నలు అడిగిన కానీ,,, భైరీనరేష్ గారిపై ఈ చానల్ ద్వారా ప్రేక్షకులకు ఒక అవగాహన వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.
    ఇంకా బహుజన, వాదులు బుద్దుడు,పూలే, పెరియార్, బాబా సాహెబ్ అంబేద్కర్ వారి ఆశయాలతో పని చేసే వాల్లని మరిన్ని ఇలాంటి ఇంటర్వ్యూలు చేయాలని కోరుకుంటున్నాం.
    ........జై భీమ్ ✊

    • @prudhvicrazyboy7487
      @prudhvicrazyboy7487 Рік тому +5

      Jai bheem

    • @krishnajwala1043
      @krishnajwala1043 Рік тому +5

      సూపర్

    • @Sunil1301Hyd
      @Sunil1301Hyd Рік тому +5

      Jai bheem ✊🏻

    • @jadilakshminarayana5520
      @jadilakshminarayana5520 Рік тому +7

      ఈలాంటి యుద్ధ వీరులు శతాబ్దంలో... ఎక్కడో ఒకచోట నుండి ఉద్యమిస్తారు గత చరిత్రల ఆధారమే... బైరి నరేష్... రేపటి చరిత్ర కరుడు మానవ సమాజంలో నివసించే ఒక మనిషి మాత్రమే

    • @shivaboyya691
      @shivaboyya691 Рік тому +2

      Devulanu dhusinchadam chala thapu

  • @polkamsaikumar8966
    @polkamsaikumar8966 Рік тому +6

    అన్నా ఈ ఇంటర్వ్యూ చూశాక నా మైండ్ లో చాలా కామెంట్స్ తీరిగాయి విటి అన్నిటికీ సమాధానం...? మీరు మరో బుద్ధుడు ❤

  • @samsonnalla2488
    @samsonnalla2488 Рік тому +81

    *బైరి నరేశ్ గారి కి ఒక బ్రాహ్మణుడికి మధ్య ఒక మంచి సందేశాత్మక డిబేట్ జరగాలి అని ఆశిస్తున్నాము* 🙏✊

    • @saikrishna5543
      @saikrishna5543 Рік тому

      Oka chirstian ki and Muslim ki kuda madya jaragali.
      Brahmin is now least percentage of total population.
      Not a deciding factor for anything.
      Hindus and Brahmins are other only caste who has supported most of the other religions.
      Try to understand atleast respect that one.
      Other wise do not discuss about that.

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

  • @manmadhuduvijay4148
    @manmadhuduvijay4148 Рік тому +36

    ఇలాంటి జ్ఞాన నిర్మాతలని అందరికీ పరిచయం చేసిన సిగ్నేచర్ స్టూడియో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.బైరి నరేష్ అన్న ముందు చూపు ఉన్న వ్యక్తి.

  • @saidhruvashaganti113
    @saidhruvashaganti113 Рік тому +53

    నరేష్ అన్న మీలాంటి తెలివైన వారు మన సమాజానికి తప్పక ఉండాలి హ్యాట్స్ ఆఫ్ టూ యూ బ్రదర్ బైరి నరేష్

  • @bujjibabuudimudi640
    @bujjibabuudimudi640 Рік тому +2

    బైరి నరేష్ గారూ మీరు చెప్పిన మాటలు వింటుంటే మీగొప్ప తనం తెలుస్తుంది

  • @kalisreenu
    @kalisreenu Рік тому +44

    ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఫిజులు ఎగిపోయేనాయి ఏదో చేద్దాం అనుకున్నారు కానీ తన ప్రశ్నలు కు సమాధానం విని ఏమి చేయాలో అర్ధం కావట్లేదు

  • @ganeshkummarikuntla9960
    @ganeshkummarikuntla9960 Рік тому +39

    ఇప్పటివరకూ చాలా ఇంటర్వ్యూ చేసిన వారిని చూసినాను ఒక యాంకర్ కూడా కరెక్ట్ ప్రశ్నలు వేయలేకపోతున్నారు మొట్టమొదటి అడిగిన యాంకర్ చివరికి అడగలేక పోతున్నారు ఎందుకంటే చదువు ముఖ్యం అలా చదివిన వ్యక్తి బైరి నరేష్ అన్న జై భీమ్ జై బైర నరేష్ అన్న గారు

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 Рік тому +116

    మనుషులంతా మీరు చెప్పే నిజాన్ని విని తెలుసుకుని మారుతారని కోరుకుంటున్నాను

  • @ravikumargumpula391
    @ravikumargumpula391 Рік тому +2

    Questions polite ga adigithe bagundedi. Naresh brother really great

  • @revalliganesh152
    @revalliganesh152 Рік тому +162

    PK సార్ పేరు తీసినా నరేష్ అన్న ని నా తోటి ఫ్యాన్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు 🙏 మంచి మాట్లాడే మనిషిని ఎవ్వరైనా గౌరవిస్తారు,

  • @kranthi1973
    @kranthi1973 Рік тому +50

    నరేష్ అన్న మాటలు ఈరోజు చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ అన్న చెప్పే ప్రతి ఒక్క మాట 100% నిజం అజ్ఞానాన్ని వేడి జ్ఞానం వైపు అడుగులు వేద్దాం

  • @dattatreyabhavanari918
    @dattatreyabhavanari918 Рік тому +24

    నేను నాస్తికున్ని కాను కానీ మీరు మాట్లాడిన దానికి నేను కూడా మనిషిని గౌరవిస్తూ బతికే సమాజం కావాలని కోరుకుంటున్నాను నేను కూడా కులాంతర వివాహమే చేసుకున్నాను..

    • @seelammuthyalu9599
      @seelammuthyalu9599 Рік тому +1

      Congrats, మీలాంటి కులాంతర వివాహాలు మరెన్నో జరగాలి, success కావడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, జై భీమ్

  • @shashivardhan8667
    @shashivardhan8667 Рік тому +40

    He has a treasure of knowledge.... 🙏🙏🙏❤❤❤

  • @vijayakumarmuddada6367
    @vijayakumarmuddada6367 Рік тому +225

    ఇంటర్వ్యూ చెయ్యాలంటే తెలివితేటలు ఉండాలి. ముందు ఉన్న వ్యక్తి మహా జ్ఞానీ రా అయ్యా. 🙏🏼🙏🏼🙏🏼

    • @babuyaramala194
      @babuyaramala194 Рік тому +1

      Yes❤

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

    • @tejasiddhu5294
      @tejasiddhu5294 Рік тому +1

      Correct ga chepparu brother

  • @tasardik
    @tasardik Рік тому +113

    అన్న నీ సందేశం విన్నాక నేను నాస్తికుడు గా మారాను...thank u anna

  • @SrikanthBanjara014
    @SrikanthBanjara014 Рік тому +13

    మీరు చాలా గ్రేట్ anna
    మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం
    మీరు అస్సలు తగ్గవద్దు

  • @pavankalyangadda
    @pavankalyangadda Рік тому +17

    Bro nenu civils ki prepare avthunna mi video chusaka mi mida chala respect vachindi naresh garu 🙏to your knowledge

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Рік тому +92

    మనిషిని చంపగలరేమో కానీ నిజాన్ని
    చంపలేరు అన్నగారు చక్కటి వివరణ
    జై భీమ్ జై ఇన్సాన్ జై సంవిధాన్📘✍️

  • @bharat_38
    @bharat_38 Рік тому +46

    నేటి విద్య చదువుకున్న మూర్కులను తయారు చేస్తుంది అని అనిన 2005 జాతీయ విద్యలోని ఒక తల్లి మాట గుర్తుకొస్తుంది....అన్న

  • @alampallyushanna7483
    @alampallyushanna7483 Рік тому +11

    జై భీమ్ నరేష్ గారూ మీ ఇంటర్వ్యు డైలీ చూస్తున్నాను మీరు ఇచ్చే సమాధానం చాలా మంచిగా వివరిస్తున్నారు. కానీ మీరు మంచి మంచి ఛానల్ మాత్రమే ఇవ్వండి. ఈ చిల్లర చానల్కు ఇవ్వకండి వాళ్లు మీకు ప్రశ్నలు ఇవ్వడానికి తడ పడుతున్నారు పడుతున్నారు

  • @rakeshhuman6352
    @rakeshhuman6352 Рік тому +19

    Bairi Naresh Seems to be very good human being. The interviewer was very rude in attitude and has a sense of superiority complex. Bairi Naresh was very humble and modestly answered all the questions. He makes lot of sense. Appreciate you brother for speaking truth and standing, fighting for the depressed discriminated classes.

  • @kirankumar-vu5wu
    @kirankumar-vu5wu Рік тому +22

    First time nonstop ga interview chusan. Frm Anantapur. Super naresh sir.. We will hope indian will change

  • @YelaNagaraju
    @YelaNagaraju Рік тому +60

    నరేష్ అన్న గొప్ప సామజిక సంఘ సంస్కర్త
    నీలాంటి వ్యక్తి కి మేము మద్దతు ఇస్తాం

  • @HomoeoCallSpecialityClinics
    @HomoeoCallSpecialityClinics Рік тому +2

    Excellent knowledge, explanation and sensibility shown by Naresh garu. Very much appreciated.

  • @kanna.dev_official
    @kanna.dev_official Рік тому +342

    మీ interview చూసిన తరువాత మీకు వీరాభిమానిని అయ్యాను బైరి నరేష్ అన్న నీలాంటి మేధావి జ్ఞ్యనం సమాజానికి చాలా అవసరం ఈ వీడియో చూసిన తరువాతా ప్రజలు 200% ఆలోచిస్తారు అన్న నమ్మకం కల్గింది

  • @haribeats1192
    @haribeats1192 Рік тому +420

    తెలివైన వాడవి అన్న నువ్వు ఈ సమాజానకి అవసరం.

    • @vijayvijju9938
      @vijayvijju9938 Рік тому

      అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....

    • @sriharidasari9086
      @sriharidasari9086 Рік тому

      Ore kojjagadu lu andaru Hindhu darma midha padataru ...mari unna mathamulu midha padarde kukka ...den..... Taru ..adhi a kukka ku telusu ....😅😅😂😂

  • @Adavithalli
    @Adavithalli Рік тому +58

    సూపర్ అన్న నువ్వు చెప్పినలాగే ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారు ,ఒక్కసారి చరిత్ర అందరూ తెలుసుకోవాలి

  • @sadhamuchanapally110
    @sadhamuchanapally110 9 місяців тому +2

    Interview vintuntey mali like chedam anukuntey already chesa super anna naresh anna

  • @venkateswarlu.seedarivenka7201
    @venkateswarlu.seedarivenka7201 Рік тому +25

    అన్న మీ కరెక్ట్ చెపుతున్నారు. దేవుళ్ళు, దెయ్యాలు ఏమి లేదు అన్న. కొందరు స్వార్థం కోసం వాడుకుంటున్నారు. మీ దైర్యం నికి వందనాలు అన్న.