హామీలు ఇచ్చేట‌ప్పుడు భ‌యం వేయ‌లేదా? : Is Chandrababu Avoiding Promises? | greatandhra.com

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 765

  • @MegaSamsat
    @MegaSamsat 2 місяці тому +193

    కేజీ బంగారం... బి ఏం డబ్లు కారు.... చంద్రబాబు.... నెత్తి నోరు కొట్టు కొని చెప్పాడు జగన్ కానీ ప్రజలు టీడీపీ నే నమ్మేరు.బాబు పాత రికార్డు తెలిసినా సరే పవన్ హామీ నే నమ్మి ఓటేశారు.

    • @joelvijayraj559
      @joelvijayraj559 2 місяці тому +4

      I am in Telangana, I asked the persons residing in our area whetherbeneficiaries of Jagan Schemes preferred to vote CBN,for which they say it's because of so many factors.1) Caste people became one in all foreign countries and Telangana to vote and spend money.2) Kootami fetched for them to manage EC 3) Vote for Democracy surveyed snd gave a report that 49% of Dumper/ hiked votes in EVM are more than polledhe other day,, whether People of AP are

    • @MegaSamsat
      @MegaSamsat 2 місяці тому +2

      @@joelvijayraj559 yes you are absolutely right.

    • @KameswarKolluri
      @KameswarKolluri 2 місяці тому +1

      If CBN says sorry I cannot pay the promises, what general public will do?

    • @MegaSamsat
      @MegaSamsat 2 місяці тому

      @@KameswarKolluri he can enjoy the power with out any hiccups till next term.Women especially from rural will look for alternative and forty percent of male are already getting their favourite drinks what they desired.Only the question is the unemployed youth whose vote bank is very crucial will depend on prospect's of the present promises and scope for their future.

    • @darlingprasad7733
      @darlingprasad7733 2 місяці тому +2

      Good specch sir❤

  • @Nationlover11
    @Nationlover11 2 місяці тому +202

    హామీ లు ఇచ్చే తప్పుడు భయం లేదు, ఎందుకంటే, అవి గాలి మాటలు కనుక, ఆ గాలి ఊద దానికి, పక్కన పవన్ అనే పాములను ఆడించే బుడబుక్కల వాడు ఉన్నాడుగా...ఇప్పుడు ఇవ్వాలి అనే సరికి, అన్ని గుర్తు వస్తున్నాయి...

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 2 місяці тому +141

    సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాను అన్నపుడు భయం లేదా అలాంటి అప్పుడు అమలు చేస్తాను అని ఎందుకు హామీలు ఇయ్యాలి చేతకాని బాబు

    • @Suseela-e2p
      @Suseela-e2p 2 місяці тому +2

      Ala vataina hameele prajalaku thelice vote vesaru

    • @JavaPalace06
      @JavaPalace06 2 місяці тому +1

      Ayana yepudu yedi start cheyadu, vere vallu chesina vaati meeda padi nenu chesaanu ani cheppukuntaadu

    • @VenkataRamana-u7h
      @VenkataRamana-u7h 2 місяці тому

      Maaku bayam bled lo ney ledu. Padaviki 1000 hameelu estam. Mundu. 2014 lo kalludobbaya. Padavi dakkindi. 5 years. Madey palana. Norllu thiristay bokkalu rediga untai.

    • @saginamallupadal1210
      @saginamallupadal1210 2 місяці тому

      @@VenkataRamana-u7h యూటర్న్ బాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి 5ఇయర్స్ మాత్రమే, తర్వాత ప్రజలు నిర్ణయం

    • @KumariKumari-ve9it
      @KumariKumari-ve9it Місяць тому

      ౮❤!+@😊౧°,w❤7p😂😂😢🎉😮😊😊​@@JavaPalace06

  • @Rama_varma5282
    @Rama_varma5282 2 місяці тому +137

    💚🇸🇱🙏 సార్,,కంటికి ,కనపడే నిజాలు, కన్నా,❤ చెవులుకు వినపడే అబద్ధాలకు విలువ,ఎక్కువ సార్ ,🙏🇸🇱💚

  • @SvenkatramanareddyS.v.re-ge2sq
    @SvenkatramanareddyS.v.re-ge2sq 2 місяці тому +71

    Ycp వాళ్ళు కామెంట్ పెడితే చాలా హెవీ గా కామెంట్స్ రిప్లై పెట్టేవాళ్ళు కానీ వాళ్లకు కూడా తెలిసిపోయింది. బాబు గారు యే హామీ నెర వేర్చ రు అని.good డెసిషన్ థాంక్స్ brothers.

  • @Rajasekhar-x5j
    @Rajasekhar-x5j 2 місяці тому +145

    సార్ చంద్రబాబు లక లక అంటూ వచ్చేసాడు ఎం చేద్దాం ప్రజలు మాట వినలే.

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 2 місяці тому +51

    చంద్రబాబు ఒక మిద్యా ప్రపంచం లో ఉన్నాడు.. గాలి లో లెక్కలు వేస్తున్నాడు.. అతనే ఒక మిద్యా....

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 2 місяці тому +163

    భయం పోయేందుకు సింగపూర్ నుండి తాయెత్తు కట్టె మాంత్రికుణ్ణి రప్పిస్తే పోలా ?

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 2 місяці тому +2

      Taayetthulu.. mantras. y cheap jalaga ki kattandi.. pitchi Chettu tokkadu..

    • @mathematicstelugu8123
      @mathematicstelugu8123 2 місяці тому

      ​@@chiranjeevigangavarapu8155Orey pitchi patcha batch -elections mundhu mana CheeBN appula gurinchi yemi cheppadu_ appudu theliyadha super six haamila gurunchi , sampadha srustisthanannadugaa yee 40 years industry ki, yee maayala maraathi ki meelanti verripappalu maathramey yee nakka jitthula naara raakshuni maatalu nammi mosapovatamey.

    • @Rajannabiddajagananna123
      @Rajannabiddajagananna123 2 місяці тому +1

      😂😂😂😂

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 2 місяці тому

      ​@@chiranjeevigangavarapu8155PICCHI KUKKA LU VUNTE JAGAN KI ENDHUKU JAGAN ANTEY BHAYA PADI EDCHI SASTHUNNAARU VAALLA KI KATTI NUVVU KOODA KATTUKO 5:57 5:59

    • @BeebiShaik-c9w
      @BeebiShaik-c9w 2 місяці тому +1

      😂😂😂😂

  • @kumard3622
    @kumard3622 2 місяці тому +56

    చంద్ర బాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలసి ఎలక్షన్స్ ముందు మాట్లాడు కొని ప్రజలను ఆకర్షించడానికి ఇటువంటి చవకబారు ఎత్తుగడలతో హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేయడానికి ఆర్థిక కారణాలు చెబుతున్నారు.ఒక విజనరీ అంటాడే అప్పుడు ఒక స్కీమ్ వలన ప్రభుత్వం కు యెంత భారమ్ పడుతుందో అంచనా వేయవలసిన భాధ్యత లేదా.ఇదంతా తప్పు.అతనికి తెలుసు. ఎలక్షన్ ముందు ఇద్దరూ కలిసి వేసిన ఎత్తుగడ

  • @raghavvendra
    @raghavvendra 2 місяці тому +68

    నోటికి వచ్చిన హామీలు ఇచ్చారు కూటమి. MLA కూడా కానటువంటి వారు ఒత్తాసు పలికారు. ఎన్ని రోజులు జగన్ గారు మీద చెబుతారు. 14 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి అని చెప్పినప్పుడు. పథకాలు ఎలా ఇస్తారో ఆ మాత్రం తెలీదా కూటమికి?😂😂😂

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 2 місяці тому +27

    Chala baga chepparu sir 👍. Keep it up.

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 2 місяці тому +152

    మోసానికి ఆకారంవస్తే అదే cbn &co, ఖర్మ, ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ,అనుభవించాలి,cbn &co కు అధికారం మాత్రమే కావాలి, దేవునికే పంగనామాలు పెట్టిన ఘనుడు, ఇక జనాలు ఎంత,ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు.

    • @kkmulties6622
      @kkmulties6622 2 місяці тому +4

      😂😂😂😂👏👏👏👏

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 місяці тому +51

    చందన మేడం గారు సంపద సృష్టి చేస్తానన్నాడు ఒక నెలకి చూపిస్తా ఉన్నాడు ఏది ఎవడు మేడం జీరో

  • @chintanageswararao-lo1pr
    @chintanageswararao-lo1pr 2 місяці тому +72

    Super six గోవిందా గోవిందా

  • @sudarsanamgolla98
    @sudarsanamgolla98 2 місяці тому +65

    శ్వేత పత్రం కాదు ఎగవేతపత్రం

  • @bhaskarreddy1230
    @bhaskarreddy1230 2 місяці тому +61

    14 లక్షల కోట్లు అప్పు చేసారని ఆరోపించినప్పుడే ఈ వాగ్దానాలు చేశాడు బాబు. ఇప్పుడు ఉన్నది దోచుకోవడానికి డ్రామా చేస్తూన్నాడు.

  • @ramareddykp1936
    @ramareddykp1936 2 місяці тому +314

    ఆంధ్ర ప్రజలకు పట్టిన గ్రహణం ఈ చంద్ర బాబు, పవన్ కళ్యాణ్

    • @Suseela-e2p
      @Suseela-e2p 2 місяці тому

      Danik Thodu bjp buldojar party

    • @KolimiNagaraju
      @KolimiNagaraju 2 місяці тому +11

      Nuvvu puttagane Anni panulu chesava time pattindhi kadha 45 Rojullo Anni avvalante kudharadhu kadha Thuglak may lo CM aithe January lo amma vodi vesadu kadha koncham time ivvali kadha

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 2 місяці тому +12

      @@KolimiNagaraju నాలుగున్నర ఏళ్ళు కొలిమిలో పెట్టిన చెయ్యడు. జగన్ చెయ్యబోయె ప్రతి పధకం చెయ్యనివ్వకుండా కోర్టులకెళ్ళీ అడ్డుకున్నాడు. బొల్లోన్ని ఎవరూ అడ్డుకోవడం లేదు. సోపర్ సిస్ పధకాలను అమలు చెయ్యాలని అడుగుతున్నారు. ఇప్పుడు కాక ఇంకో ఐదేళ్ళు అవకాశం ఇవ్వమంటాడు. ఇద్దామా?

    • @India-cq1oo
      @India-cq1oo 2 місяці тому +2

      ​@@KolimiNagarajuaha mari pension matram enduku 1st ke istunnaru? Edina scheme implement cheyadaniki time padutundi already vunna scheme ki peru marchi implement cheyadaniki enduku ekkyva time padutundi. Haamelu ichetappudu telida chestamo cheyalemo 45 years industry thatha ki😊

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 2 місяці тому

      ​@@KolimiNagaraju Yes.. Correct bro.. I agree with your opinions

  • @vijayakumarpullela9728
    @vijayakumarpullela9728 2 місяці тому +60

    eppudu అర్ధం ఐ endha బొల్లిగా బటన్ రెడ్డి బటన్ రెడ్డి అన్నావు బటన్ నొకడం antha కష్టమో

    • @JvRamgopal-kp5bo
      @JvRamgopal-kp5bo 2 місяці тому +4

      Yes.vijay.bro
      Super

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 2 місяці тому +5

      @@vijayakumarpullela9728 బటన్ నొక్కడం కష్టమని తెలుసు. అధికారంలో ఉండగా చస్తే అధికారిక లాంఛనాలు ఉంటాయని అబద్ధాలు, మోసాలతో గెలిచాడంతే.

    • @eliahburugu9474
      @eliahburugu9474 2 місяці тому

      చెంద్రబాబు దొంగ పధవి కోసం ధేనికై నా సిద్ధపడతాడు.

    • @eliahburugu9474
      @eliahburugu9474 2 місяці тому +2

      అబ్బే ఏమ్ చెప్పావ్ బ్రో.

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 2 місяці тому

      Khajana mottham Y cheap jalaga dhengi poyadu.. village ki oka palace kattaru.. Bolligallu..Sulligallu.. pottigallu..Nattigallu Ye'mi che'staru bhai..So.. give your valuable suggestions for AP govt.. Think over it..

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 2 місяці тому +52

    పత్రాలు చుపిస్తే ఏమిటి లాభం బాబు

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 2 місяці тому +184

    ఆంధ్రప్రదేశ్ లో సిపిఐ, సిపిఎం పార్టీ లు క్లోజ్ చేసేశారా ??? 😮😮😮

    • @Mahimahesh1628
      @Mahimahesh1628 2 місяці тому +14

      వాళ్ళు అందరు జగన్ ఉన్నప్పుడే ఉంటారు

    • @Kalyankaalyan19999
      @Kalyankaalyan19999 2 місяці тому +7

      Vallu 😅😅 unna am labam 😅😅

    • @prasadykdprasad4020
      @prasadykdprasad4020 2 місяці тому

      @@Kalyankaalyan19999 చంద్రబాబు డబ్బులు పడేస్తున్నాడేమో 🫣🫣🫣

    • @kittu5251
      @kittu5251 2 місяці тому +12

      చంబాతో అంతర్గత సర్దుబాటు

    • @rapakavijayprabhakararao9522
      @rapakavijayprabhakararao9522 2 місяці тому +6

      TDP ki attach aipoinaru

  • @Firazvali
    @Firazvali 2 місяці тому +44

    మంచి విశ్లేషణ sir

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 2 місяці тому +47

    పోయాం మోసం 😂😂😂

  • @suvarnaraghavganta
    @suvarnaraghavganta 2 місяці тому +158

    ఎగొట్టే వారికి భయం ఎందుకమ్మ. ఆర్థిక paristeti తెలీసి kuda అధికారం కావాలి, రావాలి బాబు గారూ. మాకూ రావాలి అన్నీ పథకాలు. ఏమి లేనప్పుడు సంపద ఎలా వస్తాది.

    • @Rama_varma5282
      @Rama_varma5282 2 місяці тому +9

      సంపద సృష్టికర్త సంపాదిస్తాడు

    • @ChenchaiahAvula
      @ChenchaiahAvula 2 місяці тому

      ​@@Rama_varma5282బొచ్చి ఒక్కటే మార్గం

    • @harikrishna5666
      @harikrishna5666 2 місяці тому +9

      Chetagani vedhavs malli 40 yrs industry antadu
      Kaneesamu budget kuda pettaledu Inka
      Manifest ni eggottadaniki drama aaduthunadu

    • @Rama_varma5282
      @Rama_varma5282 2 місяці тому +2

      @@harikrishna5666 💙🇸🇱🙏

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 2 місяці тому

      ​@@Rama_varma5282కుప్పంలో నెలలోపు విమాన స్టాండ్ కట్టించి, 15 రోజుల్లో కూరగాయలు పండించి విదేశాలకు పంపించి, సంపద సృష్టించాలంటే కనీసం నాలుగున్నర సంవత్సరాలు సమయం కావాలి.

  • @mastankola4165
    @mastankola4165 2 місяці тому +33

    చల్లని మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, అధికారము వచ్చాక అన్ని ఎగ్గొట్టి సొంతంగా సంపాదించు కోవటానికి చిల్లర మాటలు చెప్పి అధికారం లోకి వచ్చారు.

  • @vammafoundation3706
    @vammafoundation3706 2 місяці тому +18

    excellent analasys sir

  • @simplemurthy3777
    @simplemurthy3777 2 місяці тому +48

    గోవిందా...... గోవింద

  • @srinivasmounika7468
    @srinivasmounika7468 2 місяці тому +48

    ప్రజలకు గుండు సున్నా పంగ నామం బాగా పెట్టారు గా కూటమి ప్రభుత్వం 1000కోట్లుతో పైనా కింద మూసుకొన్నాడు పవన్ 😭😭🤣🤣

  • @prayagr3373
    @prayagr3373 2 місяці тому +31

    మాయగాడు మా బాబు...

  • @nagireddy819
    @nagireddy819 2 місяці тому +74

    అతను మాటమీద నిలబడే వ్యక్తేనా ....

    • @lalitalalita9422
      @lalitalalita9422 2 місяці тому

      Age 75 mati marupu. Koduku. No understanding telugu pavan no understanding English modi North Indian he don’t care Ap gulls srilanka 😃😄😀😁😀😃😄

    • @lalitalalita9422
      @lalitalalita9422 2 місяці тому

      Age 75 mati marupu. Koduku. No understanding telugu pavan no understanding English modi North Indian he don’t care Ap gulls srilanka 😃😄😀😁😀😃😄pulini chusi Nakka catalytic pettu kunnatlu
      Jai cm jagan sir

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 2 місяці тому +25

    సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే ఉద్దేశం ఉంటే గా!? EVM మిషన్స్ ట్యాంపరింగ్ చేసి గెలిచారు.

    • @paramjyothimathe7713
      @paramjyothimathe7713 2 місяці тому +1

      2019 లో జగన్ కూడా 151 సీట్లును, గెలిచే వారందరు EVM లు టాంపరింగ్ చేసి గెలుస్తున్నారా? EVM లు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయా, లేక ప్రతిపక్షాల ఆధీనంలో ఉంటాయో తెలుసుకోండి

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 2 місяці тому

      @@paramjyothimathe7713 అదే నిజం అయి అంటే నవరత్నాలు కూడా సూపర్ సిక్స్ హామీల్లా గాలిలొ కలిసి పోయేవి అమలుకు నోచుకోకుండా కుంటి సాకులతో టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల భారాన్ని ప్రజలకు చూపుతూ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో అప్పుల ఉబిలో కూరుకు పోయింది నవరత్నాలు అమలు చేయ్యాలి అంటే భయం వేస్తుంది ఇంకా అప్పుల భారాన్ని ప్రజలపై మోపలేని కరణగా నవరత్నాల పథకాలను అమలు చెయ్య లేను నవరత్నాలు అమలు సాధ్యం కాని పథకాలు అని ఎన్నికల్లో టీడీపి బీజేపీ జన సేన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు చెందిన నాయకులు ప్రచారంలో చెబితే నాకు అర్థం కాలేదు టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నారా లోకేష్ పాలనలో ఇన్నీ లక్షల కోట్ల రూపాయల అప్పులు అన్నాయి వాటికి నేలకు వేల కోట్ల వడ్డీ వస్తుంది అని చెప్పేసి నవరత్నాల పథకాలను అటక ఎక్కించే వాడు మాని ఫెస్ట్ ను తగల బెట్టి ఎక్కడా కనిపించ కుండా చేసే వాడు నారా చంద్రబాబు నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధేశ్వరి బాలకృష్ణ లాగా.నిజమా కాదా అనేది మీ లాంటి మేధావులు విద్యావంతులు ఉద్యోగులు ఉపాధ్యాయులు జ్ఞానం మెండుగా ఉన్న విజ్ఞులు ఒకటికి వంద సార్లు బాగా ఆలోచించి EVM మిషన్స్ ట్యాంపరింగ్ గురించి కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం వారి కళ్ళు మూసి మాయం అయిపోయిన 20 లక్షల EVM మిషన్స్ లెక్క గురించి పొలింగ్ తరువాత 3 రోజులకు పెరిగిన ఓటింగ్ శాతం తేడా గురించి జాతీయ మీడియా కోడై కూస్తున్న నిజాల గురించి న్యాయ వ్యవస్థ కాని కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్రపతి కాని కేంద్ర ఎన్నికల సంఘం కాని సమాధానం చెప్పడానికి ఎందుకు భయ పడుతున్నారు.విచారణకు ఎందుకు జంకుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఉంటే దయచేసి భారత దేశ ప్రజాస్వామ్య వాదులకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అనుసరిస్తున్న వారికి భారత దేశ రాజ్యంగ వ్యవస్థలు చాలా గొప్పవి భారత దేశ ప్రజాస్వామ్యం ఇంకా గొప్పది అని నమ్ముతున్న వారికి కాదు భారత దేశ ప్రజాస్వామ్యం రాజ్యంగ వ్యవస్థలు నేతి బీరకాయ లాంటివి అని శంకిస్తున్న వారికి ఏమని సమాధానం చెబుదాం చెప్పండి.

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 2 місяці тому

      @@paramjyothimathe7713 ,20 లక్షల EVM మిషన్స్ లెక్క తేలడం లేదు అని ఓటింగ్ జరిగిన 3 రోజుల తరువాత పెరిగిన ఓటింగ్ శాతం తేడా గురించి ఓటింగ్ శాతం ఆన్ లైన్ ద్వారా ప్రతి గంటకు ఎన్నికల సంఘం వారికి చేరిందా లేదా చేర కుంటే ఎందుకు చేరలేదు అని విచారనకు ఆదేశించరా అని కేంద్ర ఎన్నికల సంఘం వారిని గౌరవ సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ గారు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం కాని కేంద్ర ఎన్నికల సంఘం కాని ఇప్పటికైనా సమాధానం ఇచ్చిందా

  • @sowrya1994
    @sowrya1994 2 місяці тому +26

    ప్రజల కొరకు ప్రజా ప్రతినిధులు చట్టాలు చేసేటట్టు ప్రజాప్రతినిధులు కొరకు ప్రజలు చట్టాలు చేసేలా పరిస్థితులు మారనంతవరకూ వారు నియంతలుగానే ప్రవర్తిస్తారు

  • @bharatravipati5271
    @bharatravipati5271 2 місяці тому +36

    Sir,తాత సంగతి తెలిసిందే. ప్రజలు దొంగబాబా లను ఎలా నమ్ముతారో, అలాగే నమ్మారు. ప్రజలు చైతన్య వంతు లు అవుతారని nammudam.

  • @ramanab4422
    @ramanab4422 2 місяці тому +15

    ఈయనకు సంపద సృష్టించటం రాదు బొంగు రాదు...

  • @Crazyyfanofminecraft
    @Crazyyfanofminecraft 2 місяці тому +9

    ఈ ఏడాది రామోజీ కి విగ్రహం కడతారు వచ్చే ఏడాది పథకాలు గురించి రోడ్ మ్యాప్ వేస్తారు ఎందుకు అంత తొందర?

  • @boseprinters7025
    @boseprinters7025 2 місяці тому +8

    చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు 👌🙏👍

  • @NaveenMurakala
    @NaveenMurakala 2 місяці тому +9

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు యిప్పుడు యెత్తు రు 20 లక్షలు ఉద్యోగులు యిప్పుడు యెత్తు రు తోరగా ఇవ్వండి సార్ మీరు

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 2 місяці тому +22

    Amaravathi is only a part, not everything for public.

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 2 місяці тому +53

    Pawan కనిపించని శత్రువు (cbn )తో పోరాడుతున్నాడు.

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 2 місяці тому +1

      😂😂😂

    • @hudsontaylor7592
      @hudsontaylor7592 2 місяці тому

      Hahahah Ila cheppi ina Pawan rajakiya bhavishyath nilapettandi bro 😂 ...

    • @harikrishna3845
      @harikrishna3845 2 місяці тому

      Adu vattakailu jokedaniki thappa deniki panikiradu

    • @VedaPoteti
      @VedaPoteti 2 місяці тому

      Ne covering enti ra pavala mida

  • @durgaraovasam9104
    @durgaraovasam9104 2 місяці тому +13

    నమస్తే మేడమ్ మాలాంటి పేదలు 50 ఏళ్ల పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న మేడం అది ఇస్తారా లేదా నమ్మకం కూడా లేదు మేడం చాలా బాధపడుతున్నాను మేడం

  • @AnjiAnjineyulu-hp2ec
    @AnjiAnjineyulu-hp2ec 2 місяці тому +18

    సూపర్ గా చెప్పారు సార్ ప్రజలకు బాగా అర్థం అవుతుంది

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 2 місяці тому +23

    అసెంబ్లీ లో కామిడీ షో వేస్తున్నారు బాబుకు ప్రజలన్నా ప్రజలకు ఇచ్చిన మాట అన్నా విలువలేదు అందుకే ప్రజల కోసం ఏమి చెయ్యడు కదా ప్రజలను ఈ అయిదు సంవత్సరాలు ప్రశాంతం గా బ్రతకనిస్తే చాలు

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 місяці тому +20

    జగన్ చెప్పినట్టు,బెంజ్ కార్,కేజీ బంగారం,బంగలా, ఇస్తారని నమ్యాము కద ,ఇప్పుడు నమ్మండి స్వెతపత్రాలను ,ఇది కూటమి వారి సర్కస్,దొమ్మి,దోపిడీ,రౌడీ,లూti, బ్లాక్ మెయిల్, రెడబుక్లు,రోతరాథలు,అయిపోయాయి,,ఇంకా మిగిలింది.పథకాలు ఎగ్గొట్టడమే, జనాలు ముందు మాదిరికాదు నిలదీస్తారు,వొడేవాడు గెలిచాడు, గెలిచేవాడు వొడదు,మీకు EVM లు ఆశీర్వదించి, కూర్చిలో కూర్చోపెట్టాయి, శ్రీలంక కు పోతావో,జిమ్బాబువే పోతావో,భూములు అమ్ముతావో,మాకు చెప్పిన పథకాలు ఆచరణలోకి తీసుకొని ఒకటోకిట్ అమలు చేయి, లేదా పవన్ కిచ్చి తప్పుకో,రెడబుక్ ఎట్లా జీవితం లో సీఎం కాలేడు, స్వయానా రెడబుక్ రాజ్యాంగం,కొంప ముంచింది,కొనకు పవన్ కిచ్చి తప్పుకో,

    • @NagarajuK-s2t
      @NagarajuK-s2t 2 місяці тому

      Pawan kalyan rajakiyalu raka munupay abaddalu. Cm ni chestay ...

  • @poleboinavenkatasubbaiah5950
    @poleboinavenkatasubbaiah5950 2 місяці тому +5

    కరెక్ట్ గా చెప్పారండి 👍👌👌🙏

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 2 місяці тому +7

    Maharshi.sir
    Xcellent.ga.chepparu.vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
    Thanks

  • @padakandlanelson1279
    @padakandlanelson1279 2 місяці тому +8

    ప్రజలూ ఎవరైన ఓటింగ్కు ముందు పథకాలు అడిగారా ఎందుకు హామీలు ఇవ్వాలి . నెరవేరచండి

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 місяці тому +7

    సంపద సృష్టించే బాబు... కి భయం ఏమిటి? జనాలు వెర్రివాళ్ళు.. బాబు బీద అరుపులు జనాలు కొత్త గా వింటున్నారా?

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 2 місяці тому +12

    పెందలాంకు తాళి కఠిన తరువాత పెండ్లాం కోరికలు తీర్చినవా?

  • @Dasarisarojini-w7c
    @Dasarisarojini-w7c 2 місяці тому +10

    భయం తో ఉచ్చ దిగుతున్నాయా

    • @rameshsarma6183
      @rameshsarma6183 2 місяці тому

      ఉచ్చ దిగటం కాదు. ఉచ్చ పడుతున్నాయి.

  • @Adivishnuungarala
    @Adivishnuungarala 2 місяці тому +1

    మహర్షి గారు మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది చాలా మంచి వీడియో చేశారు వాస్తవాలు చెప్పారు

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 місяці тому +1

    నరం లేని నాలుక చెప్పింది😅 అది అధికారం😅లేనప్పుడు😅 ఇప్పుడు భయమేస్తుంది 😅జనం 😅 ఏమీ చెయ్యగలరు😅ఇంకా😅మూసుకొని😅కూర్చుంటారు అని😅

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 2 місяці тому

    చాలా గొప్పగా అర్ధవంతమైన విశ్లేషణ బాగావిశదీకరిస్తున్నారు వాస్తవ విషయాలు మీకు ధన్యవాదాలు నమస్తేసర్

  • @NSS-4right
    @NSS-4right 2 місяці тому +6

    సూపర్ సిక్స్ వెన్నుపోటు... మళ్ళీ భయం నటన... ఇది ప్రజలకు మళ్ళీ ఏసిన వెన్నుపోటు దెబ్బ..చంద్రముఖి నటన... 😄😄😄

  • @ramakrishnakomaragiri7489
    @ramakrishnakomaragiri7489 2 місяці тому +11

    భయమేస్తే దిగిపో. నష్టంలేదు. CBN 420.

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 2 місяці тому

      @@ramakrishnakomaragiri7489 అబద్దం చెప్పడానికి భయపడలేదు. అమలు చెయ్యడానికి నాటకమాడుతున్నాడు. మోసగాడు. సినిమాల్లో నటిస్తే, మామ, బామ్మర్దులు, అల్లుళ్ళు పనికిరారు.

  • @waheedbegumwatsup2527
    @waheedbegumwatsup2527 2 місяці тому +7

    జగన్ జపం ఆపేసి మీరు చెప్పిన వాగ్దానాలు మంచి పాలన అందిస్తాం అని బూటకపు మాటలు కాక వాటిని అమలు చేయడం లో శ్రద్ధ చూపాలి అది జనానికి కావాల్సింది

  • @pratapreddy653
    @pratapreddy653 2 місяці тому +2

    వైసీపీ వాళ్ళు ధర్నాళ్ళు చెయ్యాలీ. సూపర్ సిక్స్ గురుంచే.

  • @sambathulasubbaraju6650
    @sambathulasubbaraju6650 2 місяці тому +1

    Super message

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 місяці тому +9

    మీకు మేము పెద్ద టోపీ పెడుతున్నాము, అనుభవించడానికి రెడీగా ఉండమని,

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 2 місяці тому +3

    Good analysis sir.

  • @Crazyyfanofminecraft
    @Crazyyfanofminecraft 2 місяці тому +3

    ఏదో షూరిటీ గారంటీ భవిష్యత్ అన్నాడు చక్రంబాబా

  • @babjip.s.nreddy7523
    @babjip.s.nreddy7523 2 місяці тому +18

    Sampada srustistamannaru ga

  • @SrinuGampala-f8z
    @SrinuGampala-f8z 2 місяці тому +13

    Ec pina CBI veste appudu telustundi babu bagotam

  • @giridhark9889
    @giridhark9889 2 місяці тому +5

    40 years industry కి ఆ మాత్రం జ్ఞానం లేదా హామీలు ఇచ్చేటప్పుడు అది కూడా MA Economics పట్టభద్రునికి..🫢

  • @kittu5251
    @kittu5251 2 місяці тому +6

    ప్రశ్నించే తప్పుడునా కో...ఎటుపోయాడు

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 2 місяці тому

      @@kittu5251 ప్రశ్నించే కుక్కకి మెడకు గొలుసు తో కొట్టేసాడు ముసలోడు.

    • @rajareddy8034
      @rajareddy8034 2 місяці тому +1

      🤣🙏

  • @janukarna-ln6js
    @janukarna-ln6js 2 місяці тому +13

    శ్వేత పత్రం,పచ్చ పత్రం, నారింజ పత్రం,ఆకు పచ్చ పత్రం, నల్ల పత్రం, క్రీమ్ పత్రం, ముదురు ఆకుపచ్చ పత్రం,లేత ఆకు పచ్చ పత్రం,ఎర్ర పత్రం, నశ్యం రంగు పత్రం, వంగ పండు రంగు పత్రం, ఉదా రంగు పత్రం, ముదురు నస్యం,లేత నశ్యము, హ..హ..హ........(ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి రేపు చెప్తాను) ఈ రోజు చెప్పిన పత్రాల తోనే ఐదు సంవత్సరాలు ఐపోతుంది లెండి.ఆ తరువాత రాజెవరో, రైతె వరో లే!

    • @swamypl8587
      @swamypl8587 2 місяці тому

      అపద్దాలపత్రం

    • @rupaskumar
      @rupaskumar 2 місяці тому

      వయమ్మో 😂😂😂😂

  • @sriramireddy8467
    @sriramireddy8467 2 місяці тому +9

    Amaravati is a white elephant to AP

  • @chinnadora5705
    @chinnadora5705 2 місяці тому +4

    సూపర్ సిక్స్ కాదు కదా సూపర్ 60 అయినా వీళ్ళు భయపడరు ఎందుకు అంటే చేయరు కదా..

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 2 місяці тому +11

    CBN గారు 40 సం రాలు రాజకీయ అనుభవం 14 సం రాలు CM అనుభవం అంత అనుభవం గల CBN గారికి తెలియదా రాష్ట్రం అప్పుల్లో వుందని ఎన్నికల ముందు తెలియదా ప్రజలకు వాగ్దానం చేసేటప్పుడు ఆలోచించాలికదా! అధికారంలోకి రాగానే శ్వేత పత్రాలు ప్రకటిస్తూ కాలయాపన చేయడానికా ప్రజలు ఆలోశించి పోరాటాలు చేయాలి.

  • @neelagirireddy4767
    @neelagirireddy4767 2 місяці тому

    Chaala chakkaga chepparu goog

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 місяці тому +2

    ఏమి సార్, అంతమాట అన్నారు హామీలు నెరవేర్చవాడికి భయం!, ఎగొట్టేవాడికి ఏమి భయం?, వాడి బ్రతుకే వెన్నుపోటు 😂😂😂

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 2 місяці тому +6

    Chandana.madam
    Meeru.evariky
    Support

  • @muralibabu9202
    @muralibabu9202 2 місяці тому

    100% correct sir.

  • @SaipriyaPothireddy
    @SaipriyaPothireddy 2 місяці тому +1

    ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు గెలవలేదు సార్ ఈవీఎంల ద్వారా గెలిచాడు

    • @NagarajuK-s2t
      @NagarajuK-s2t 2 місяці тому

      Pathakalu ku asapadi prajalu vesaru. 3000 pension musalamma ninnati varaku jagan ani 4000 ani sarariki cbn ki vesindhi. Ala evariki sambandinchina padhakalu vallu vesaru

  • @harinadh4920
    @harinadh4920 2 місяці тому

    100% TRUE. It is real fact.

  • @ravigudise9379
    @ravigudise9379 2 місяці тому +2

    ఈ పథకాలకు నిధులు ఎక్కడి నుండి తెస్తారు అంటే నేను సంపద సృష్టిస్తాను అని బురిడీ మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మంత్రదండం తీసుకుని సంపద సృష్టించాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలి కదా ఎందుకు భయపడుతున్నాడు ఏపీ ప్రజలకు తిక్క కుదిరింది

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 2 місяці тому +4

    If chandrababu is afraid so much, he can resign & get rid of his fear.
    He can disband SUPER 6 altogether as he has done after 2014 in respect of farmer's loans waiver.

  • @ramarao4020
    @ramarao4020 2 місяці тому

    Very good analysis People should realise the reality.

  • @lakkappagarigurumurthy8782
    @lakkappagarigurumurthy8782 2 місяці тому

    Sir meeru reality ga matladutunnaru sir

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 2 місяці тому

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION. SHUBHAM

  • @dilleshdalai4770
    @dilleshdalai4770 2 місяці тому

    Super Sir.👏

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 місяці тому +1

    అమరావతిని పూర్తి చేయండి.
    పోలవరం పూర్తి చేయండి.
    సంపద సృష్టించండి.
    అభివృద్ధి చేసి చూపించండి.
    సామాన్య జనం ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేయండి.

  • @k.karthikkumar4674
    @k.karthikkumar4674 2 місяці тому

    Sir very good. Explain sir TODAY TDP is morally failed in TDP manifest sir. Why don't know. Certain. Experience. Person s. .. in my opinion jagan ruling is morally. Excellent sir.

  • @arunkumarchadarasupalli3607
    @arunkumarchadarasupalli3607 2 місяці тому +1

    పథకాలు ఇవ్వాలని అడిగే ప్రజలకు రాజధాని గురించి ఆలోచిస్తారు

  • @srinivastalari4204
    @srinivastalari4204 2 місяці тому

    Correct analysis sir

  • @sriharineelam4349
    @sriharineelam4349 2 місяці тому

    Sir chala manchi vishleshana chesaru thanks namaste

  • @SAIYadav-mn7qw
    @SAIYadav-mn7qw 2 місяці тому

    Correct ga chepavu sir😊

  • @narayanaputta4325
    @narayanaputta4325 2 місяці тому

    excellent Analysis about present govt stand and about white papers issued by Sri N Chandrababu Naidu

  • @karthikaseetharamu1611
    @karthikaseetharamu1611 2 місяці тому

    Yes sir

  • @raheelaraju6002
    @raheelaraju6002 2 місяці тому

    ప్రజలకి అడిగే రైట్ లేదు ఎందుకంటే వారిచేస్తూ వారే వారి తలను నరుకున్నారు

  • @kannammoses3884
    @kannammoses3884 2 місяці тому

    Super ga vivarincharu sir .thank you.

  • @PDTTT
    @PDTTT 2 місяці тому +4

    ఇంత వయసు , ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇంత పచ్చి మోసం చెయ్యోచ్చా ??? ఒక్క సారి బాబు గారు ఆలోచించాలి . ఆ అప్పు పాఠం ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు మీకు తెలుసు . తెలిసి , గెలవటం కోసం హామీలు ఇచ్చి ఇప్పుడు కుప్పి గంతులు వెయ్యడం బాబు గారికి సరిపోదు . పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ల అరoబ శూరుడు ... ఇంత మోసం దగా , ఎక్కడ చూడమేమో !!!
    కనీసం అమ్మ వొడి అలియాస్ తల్లికి వందనం కనీసం ఒక్క బిడ్డ కన్న ఇవ్వమనీ చెప్పండి. మీరు అన్న చెప్పండి sir. ఇవన్నీ on going programmes , already అర్హుల జాబితా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఉంది ..

  • @SWABHITRINADHRAO
    @SWABHITRINADHRAO 2 місяці тому

    Ur correct sir❤

  • @satyanarayanamurthygangara4375
    @satyanarayanamurthygangara4375 2 місяці тому

    True Analysis ❤❤❤❤❤❤correct statement ❤❤❤❤❤❤❤

  • @NageswaraRao-ty5ln
    @NageswaraRao-ty5ln 2 місяці тому

    Super message sir thank you

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 2 місяці тому +1

    VERY VERY WELL SAID Sir.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 2 місяці тому +1

    Good video both of you 🎉

  • @AliAhamad-u1m
    @AliAhamad-u1m 2 місяці тому

    SUPER 🙏🙏🙏

  • @jone7828
    @jone7828 2 місяці тому

    baaga chepparu... idanta prajalu ardam chechukuntara....

  • @nvenkatareddy
    @nvenkatareddy 2 місяці тому +4

    Time for many ngo s to emerge and one by one build cases for trust deficit and receipt taking them all the way to Supreme Court so this serves as a serious red baton to other parties in country

  • @RamaMohanaRaoGoddanti-qd2dx
    @RamaMohanaRaoGoddanti-qd2dx Місяць тому

    భయమెందుకు ఇచయవాయితేగా భయపడాలి.

  • @krishnaprasad-l6f
    @krishnaprasad-l6f 2 місяці тому +1

    అవును sir ఈ నెల్లెలో అమ్మఒడి , రైతు బరోష వంటి 13000+5500=18500 పేద కుటంబానికి అందేవి . కాని ఇప్పుడు మా అకౌంట్ ఖాళీ .😂😂