జనసేనానితో మహాసేనాని ఎందుకు కలిశారు...? | Exclusive Interview With Mahasena Rajesh | APTS 24x7

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 142

  • @sivaKumar-rm5iy
    @sivaKumar-rm5iy Рік тому +16

    తమ్ముడు నువ్వు కోటికోక్కడివి, నీలాంటి వారి అవసరం ఈ సమాజానికి, ముఖ్యం గా నేటి ఆంధ్ర లోని దరిద్రపు, కుళ్లిన రాజకీయాలకి ఎంతో ఉంది. థాంక్ god 👍🏼👌🏼👏🏼🤝🏼🤓

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 Рік тому +14

    నిజాయితీ వాళ్లకు ఓటు వెయ్యండి జై హింద్

  • @martinhanumanna863
    @martinhanumanna863 Рік тому +60

    సూపర్ అన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నావు మాట్లాడకపోతే ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అందరూ మంచి నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే ఇంకా నష్ట పోతాము దళితులు అందురు ఆలోచించాలి

  • @sudhakard1411
    @sudhakard1411 Рік тому +4

    రెండు పార్టీలు కూడా ఎంతో ఆదరణ చాలా బాగా చూసుకుంటున్నారు నా నా నమ్మకమైన నీతి నిజాయితీ నా దేవుని మీద ఉన్న ప్రేమ మీ అందరి తో ప్రయాణం సాగాలని ఆ దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను సార్

  • @srinivasvinakuti580
    @srinivasvinakuti580 Рік тому +33

    దమ్మున్న మగ్గడు రాజేష్ అన్నగారు

  • @senanihumanities
    @senanihumanities Рік тому +10

    రాజేష్ గారు మీరు క్షమాపణ చెప్పేవిధానమే మీ నిజాయితీ ని తెలియజేస్తుంది.

  • @ratanbushi8132
    @ratanbushi8132 Рік тому +25

    Jay bhim
    Jay janasena
    Jay mahasena
    Jay Jay Rajesh Anna

  • @srikanthsrikanth2908
    @srikanthsrikanth2908 Рік тому +16

    25:00 from Pawan Kalyan 🔥

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Рік тому +33

    జై భీమ్ జై జనసేన జై మహాసేన
    జై పవన్ కళ్యాణ్ గారు
    జై రాజేష్ అన్న

  • @sambameduri6044
    @sambameduri6044 Рік тому +10

    Super Rajesh&Rajesh.
    Jai JanaSena Jai Bheem
    Future is for us. Jai PK...JaiHind

  • @tulasiraoravi5629
    @tulasiraoravi5629 Рік тому +8

    అమ్ముడుపోయే జనాలు ఉన్నంత కాలం జనాలని ఎంత మాత్రం చైతన్య పరచలేం.. ఎప్పుడైతే జనాలు ఓటుని అమ్ముకోకపోతే అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుంది...ఓటుని అమ్ముకునే వాడి వల్ల తర్వాత జనరేషన్/మీ పిల్లల భవిష్యత్తు చాలా సవాళ్ళని ఎదుర్కోవలసి వస్తుంది...

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +22

    విశేషమైన విష్ణత్మమైన ఇంటర్వ్యూ, 💪✊🤝✌️

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 Рік тому +4

    మీలాగా అందరు తెలుసుకోవాలి ఓటు వేసినప్పుడు బయపడకండి మంచివాళ్లకు ఓటు వెయ్యండి వ్రాదా చెయ్యకండి

  • @kishantharla5264
    @kishantharla5264 Рік тому +8

    హ్యాట్సాఫ్ టు యు అన్న రాజేష్ అన్న జై జనసేన

  • @yamarajendraprasad2332
    @yamarajendraprasad2332 Рік тому +6

    Super excellent extraordinary 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @maddalasattish1931
    @maddalasattish1931 Рік тому +6

    Daring and dashing man Rajesh mahaseena Jai janaseena Jai Pawan Kalyan

  • @telugunadu
    @telugunadu Рік тому +7

    Excellent Rajesh

  • @rafisham4235
    @rafisham4235 Рік тому +9

    Good voice Rajesh bro.nyayam vaipu undandi meek khachhitam GA manchi jarugutundi.

  • @Reddy231
    @Reddy231 Рік тому +19

    సూపర్ రాజేష్ గారు. జై జనసేన

  • @sunils.v.a8251
    @sunils.v.a8251 Рік тому +11

    Super rajeshnna jai janasena

  • @nivasindian
    @nivasindian Рік тому +3

    జై భీమ్...
    జై మహసేన...
    జై జనసేన....

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. Рік тому +3

    Super speech

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 Рік тому +4

    ఇప్పటి కైనా ap ప్రేజాలు మారాలి లేదంటే వాళ్ళు కర్మా జై హింద్

  • @AR-fb2bo
    @AR-fb2bo Рік тому +25

    జై జనసేన ✊🔥✊🔥✊

  • @veerashimmadi5826
    @veerashimmadi5826 Рік тому +3

    jai Jana sena party.. next AP CM Pavan Kalyan garu నిజమైన ప్రజా నాయకుడు

  • @muralikrishnachunduru9141
    @muralikrishnachunduru9141 Рік тому +4

    Thanks for Supporting real hero leader Pawan Kalyan JSP..truely Pawan will be future of AP..Jai JSP, Jai Mahasen, Jai Bhim , Jai Bharat

  • @kishorechintada7778
    @kishorechintada7778 Рік тому +3

    Hero of the nation

  • @rameshroyal7852
    @rameshroyal7852 Рік тому +3

    Super anna Jai janasena

  • @gajaykumar4793
    @gajaykumar4793 Рік тому +14

    RAJESH ANNA🔥🔥

  • @neturiswamykumarkumar
    @neturiswamykumarkumar Рік тому +1

    Great words.. Salute sir....

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 Рік тому +3

    Bro very good 👍🙌🙌

  • @abhi3083
    @abhi3083 Рік тому +2

    Jai mahasena
    Jai janasena
    Jai Bheem 💚

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +1

    Super. Super. Super. 🎉🎉🎉
    Jai. M. H. S. N. 🎉🎉🎉

  • @eswararaopodilapu
    @eswararaopodilapu Рік тому +33

    రాజేష్ అన్న ఖచ్చితంగా అసెంబ్లీ లో ఉండాలి...

  • @ramakrishnak90
    @ramakrishnak90 Рік тому +4

    ప్రతిగ్రామాల్లోకూడామాలసామాజికవర్గం,మాదిగసామాజికవర్గం,కాపుసామాజికవర్గంఎక్కువగాకలసిమెలసివుంటారు,ఇపల్లెటూర్లలోఎక్కువ,బాబాయ్,అన్నయ్య,పిన్ని,పెద్దమ్మ,ఇలావరసలుపెట్టిపిలుసుకుకంటారు,కాదంటారా

  • @vrajam1857
    @vrajam1857 Рік тому +3

    God bless you

  • @gorlaramani5610
    @gorlaramani5610 Рік тому +4

    Super

  • @kwtkwt4243
    @kwtkwt4243 Рік тому +4

    Jaibheem.anna.🙋🙋🙋🙋🙋

  • @sivasivaiah74
    @sivasivaiah74 Рік тому +3

    ✊🔯✊

  • @adsvijaya3486
    @adsvijaya3486 Рік тому +3

    Anna hats of rajesh anna

  • @pawanism9501
    @pawanism9501 Рік тому +3

    All the best 👍Rajesh

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 Рік тому +3

    జై జనసేన

  • @nunnaseshagiri2927
    @nunnaseshagiri2927 Рік тому

    Super Super Bro Chala Baga chepparu Meelo Manchi Leader Ayye Lakhanalu Vunnayi Meeru MLA Ga Poti Chesi Gelavalani Manaspurthiga Korukuntunnanu 👍God Bless you 🙏🙏🙏🙏🙏

  • @usharani2534
    @usharani2534 Рік тому +3

    Super brother

  • @krishnaharsha6366
    @krishnaharsha6366 Рік тому +2

    Very daring answer's.....

  • @ramdevkorra2504
    @ramdevkorra2504 Рік тому +3

    Hero Rajesh anna

  • @prabhakararaoprabhakar8458
    @prabhakararaoprabhakar8458 Рік тому

    Super leader

  • @anandrao7884
    @anandrao7884 Рік тому +4

    👌🎩👍

  • @janasenaParty25
    @janasenaParty25 Рік тому +5

    Jai janasena 🔥✊🔥✊🔥✊
    Jai bheem ✊🔥✊🔥✊🔥

  • @krishnasingapogu886
    @krishnasingapogu886 Рік тому +2

    Jai rajesh mahasena

  • @sudhakard1411
    @sudhakard1411 11 місяців тому +1

    అన్ని కులాలు మనల్ని ఇష్టపడుతున్నారు సార్ మీ పోరాటానికి కూడా మనవాళ్లే అర్థం చేసుకుంటా లేదు బిర్యానీ ప్యాకెట్లు మందు కోసం

  • @srinivasaraothota-ne3xt
    @srinivasaraothota-ne3xt Рік тому +1

    రాజేశ్ అన్నా ఇప్పటికీ ఎన్ని పార్టీలు మారవన్నా.

  • @bbhaskar3114
    @bbhaskar3114 Рік тому +2

    💚🏹

  • @rameshv8606
    @rameshv8606 Рік тому

    Thank you sir

  • @srinuthumma2164
    @srinuthumma2164 Рік тому +2

    Rajesh anna super ga cheypparu

  • @srinivasvinakuti580
    @srinivasvinakuti580 Рік тому +2

    Jai rajesh Anna
    Jai janasenas

  • @RaviKiran-yp4zw
    @RaviKiran-yp4zw Рік тому +5

    Jai janasena

  • @suryaprakash2071
    @suryaprakash2071 Рік тому +1

    The Leader.Rajesh

  • @lakshmayyaboyini
    @lakshmayyaboyini Рік тому

    రాజేష్.
    అన్నయ్య... నాసపోర్టు..... నీకె 🌹🌹🌹🌹🌹❤️❤️👍🙏🙏👍🙏👍🙏👍

  • @paidabojjidora3329
    @paidabojjidora3329 Рік тому +1

    అట అదేకొది .. మజా వొస్తుంది .కానీ భయం రాదు.

  • @ibooma0347
    @ibooma0347 Рік тому

    Super Anna 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 😍😍😍😍😍 is

  • @naninaveen9090
    @naninaveen9090 Рік тому +4

    Rajesh anna ee sari buss teesukundham

  • @girishmohan4458
    @girishmohan4458 7 місяців тому

    Legendary king👑 mahasen🎉🎉🎉🎉

  • @Iaj180
    @Iaj180 11 місяців тому

    దళిత లో పుట్టాలి అన్ని ఎవడు అనుకోడు అన్న వానికి సపోర్టు చేశతవా ప్యాకేజీ స్టార్

  • @mohans4379
    @mohans4379 Рік тому

    Super super super 🙏🙏🙏🙏

  • @havealook1008
    @havealook1008 Рік тому +3

    Rajesh bro. Pawan kalyan gaarini maatlaadaadu anebadhulu koncham maatlaadaaru ani anadaaniki try cheyyandi. Me video choose vaallu kooda same antaaru.meeru aadharsham ga vundataaniki plz try.dont mind

  • @harsha9704
    @harsha9704 Рік тому +1

    Jai Rajesh Anna ❤️

  • @sudhakard1411
    @sudhakard1411 11 місяців тому

    ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు కదా సార్ ఎవరి కుటుంబాన్ని ఎవరు నాశనం చేసుకుంటారు

  • @sjcreationsdubai3102
    @sjcreationsdubai3102 Рік тому

    super anna

  • @kareemmahammad6540
    @kareemmahammad6540 Рік тому +1

    INTERVIEW LO CHIVARI MAATA RAJESH TAMMUDU ASSEMBLY LO ADUGU PETAALI ANEDI NIJAM AVTAADI AVVALI. INSHA ALLAH AMEEN AMEEN AMEEN.

  • @krishnaraoarsi
    @krishnaraoarsi 11 місяців тому

    Jai Bhim Jai Janasena,God bless you Rajesh Anna.

  • @sudhakard1411
    @sudhakard1411 Рік тому

    సార్ క్షమించండి నన్ను ఈ మాట అడిగినందుకు మందకృష్ణ మాదిగ కూడా ఒకసారి మాట్లాడండి ఎందుకంటే కొంతమందైనా మారతారని అలాగే చిర్ర గా దగ్గరి నాగులపల్లి సార్ ఒకసారి మా ఊరు

  • @hanumanthreddy1548
    @hanumanthreddy1548 Рік тому

    Please vote for Jana sena and make lokesh babu CM and Pawan Kalyan MLA and Rajesh MLA

  • @trinadhs390
    @trinadhs390 Рік тому

    Yes ur leader

  • @padmavathipenumareddy203
    @padmavathipenumareddy203 Рік тому

    Supar Rajesh annaya

  • @ammanaarlla7107
    @ammanaarlla7107 Рік тому

    Jay mahasenaJay Rajesh

  • @kiranm8685
    @kiranm8685 Рік тому

    మీరు MLA కావాలి రాజేష్ గారు...
    అయితే మీరు కుల వివక్షత బాగా తగ్గాయి అని చెప్పుతున్నారు కదా.‌‌ఒక "జనరల్ అసెంబ్లీ టికెట్," తీసుకొండి చుద్దాం....

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 Рік тому

    AP people ku adrustam vachindi Pawan Kalyan manchi kosam marpu kosam vacharu special ga SC st bc lu minarty prajalu ki Pawan Kalyan manchi palana untundi Ani korukuntunnamu Jai janasena Jai mahasayna

  • @pawanism8384
    @pawanism8384 Рік тому

    Rajesh anna I love you

  • @krishnachaitanya8590
    @krishnachaitanya8590 Рік тому +3

    Arey wah

  • @gudlashailaja7490
    @gudlashailaja7490 Рік тому

    Great leader Rajesh

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 Рік тому

    Good change good man

  • @sattibabuk1617
    @sattibabuk1617 Рік тому +3

    Jai janasena ✊🙏

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 Рік тому +1

    Tara taraluga sc lanu Agra varnalu banisluga vadukoni Kula paranga dana paranga anagadrokki /ippatikikuda/. Sagutu vunna ee vivakshanundi tappinche ye partee tonaina kalavandi poradandi Rajesh tammudu memanta mee vente vuntam 👍✊

  • @CristianoRonaldo-se3mf
    @CristianoRonaldo-se3mf Рік тому

    The continuous background music is not nice. Rajesh Anna is talking about serious issues but the music is soft and Jolly.

  • @kchanti8939
    @kchanti8939 Рік тому

    Rajesh anna 👌

  • @sudhakard1411
    @sudhakard1411 Рік тому

    సార్ కుటుంబాల ఐక్యత ఇంపార్టెంట్ దేవుళ్ళు ఐక్యత మనుషుల ఐక్యత పదవులు ఐక్యత ఐక్యమత్యమే మహాబలం ఇది రాసింది గ్రంథాలయ సార్ ఒక కర్ర మొదటిగా ఉంటే విరిగిపోతుంది 2,3,4,,,,,, అదే ఐక్యత

  • @vijaysastry4235
    @vijaysastry4235 Рік тому

    Jagan confiscated SC owned Lands given by Indira Gandhi. !
    Can not imagine
    Nice inspiring interview.

  • @balakrishnagulla1148
    @balakrishnagulla1148 Рік тому +2

    వaస్తాం చెప్పిన కూడా కుక్కలు వస్తున్నాయి

  • @gorlaramani5610
    @gorlaramani5610 Рік тому

    ప్లీజ్ సార్ దేవుని సేవ చేయండి క్రైస్తవులు చాలామంది తప్పు దారిలో వెళ్తున్నారు అలాంటి వారిని సరి చేయండి. దేవుని సువార్త చేయండి . రాజకీయ నాయకుల్ని ఉతికారేసిన మీరు. క్రైస్తవ విశ్వాసులను కూడా పట్టుకోండి సార్. దేవుడు మీకు గొప్ప అవకాశం ఇచ్చారు. జైల్లో ఉన్న మిమ్మల్ని దేవుడే విడిపించాడు. అలాంటి దేవుని మీరు భంధీని చేసారు. మీలో క్రీస్తు కనబడలేదు. రాజకీయమే కనిపిస్తుంది.
    ఈరోజు మీరు ఇంతా డేరింగ్ అండ్ డాషింగ్ మాట్లాడుతున్నారు అంటే దేవుని వలనే.
    ప్రశ్నించండి తప్పులేదు కానీ ఇతరులు మిమ్మల్ని ప్రశ్నించే టట్లుగా చేయకండి..
    మీ జీవితం సౌలు గా ఉండేది
    అలాంటి జీవితాన్ని దేవుడు పౌల్ గా మార్చాడు.
    పౌలుగా మారిన మీరు సౌలు గా అవ్వకూడదు.
    పౌలుగా దేవుని ప్రకటించండి.
    నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి..🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vasu-ig2yp
    @Vasu-ig2yp 10 місяців тому

    Jai rajesh anna garu 🌹

  • @seelilakshmanarao1171
    @seelilakshmanarao1171 Рік тому +2

    అన్న shirt మార్చాల్సింది

    • @sanevenkatreddy5464
      @sanevenkatreddy5464 Рік тому

      రాజేష్ అన్న చొక్కా వెయ్యడం వల్ల షర్ట్ కే అందం వచ్చింది బ్రదర్

  • @ramakrishna3203
    @ramakrishna3203 Рік тому

    మహాసేన రాజేష్ గారు న్యాయం చిరునామా

  • @kondalaraomulagapaka
    @kondalaraomulagapaka Рік тому

    Rajesh anna,dileep Sunkara anna should be in assembly

  • @rameshv8606
    @rameshv8606 Рік тому +1

    Jai bhim anna supar

  • @kbksharma733
    @kbksharma733 6 місяців тому

    Asadhyam

  • @allamapparao8211
    @allamapparao8211 Рік тому

    నిజం నిప్పులాంటిది రాజేష్ అన్న

  • @krishnasykam760
    @krishnasykam760 10 місяців тому

    Aa God nijamga mimlni pampinchadu ani memu nammutunnam

  • @yamalabalaprasad1014
    @yamalabalaprasad1014 Рік тому

    Avnu Anna devuniki meetho pani undi. Adhi endhante prajala samasya la gurinchi poradatanike. Anduke ninnu devudu kapadukuntu vesthunaru vasthane untadu prajala kosam.

  • @perumallapushparaju5822
    @perumallapushparaju5822 Рік тому

    HELO BROTHER, KULAPICHINUNDI BAYATAPADU, THAT'S ALL. ACTS PAUL HA DEVUNI SEVA CHEYYU ANTHEY GANI, DAVID OPPOSITE GA SOUL LAGA BEHAVE CHEYAKU. NINNU JAIL PRAMADAMU NUNDI DEVUDU NINNU RAKSHINCHINADU NI TESTIMONY DWARA NENU VINNANU. GOD SERVICE CHEYE. MAY GOD WITH YOU, MAY GOD BLESS YOUR FAMILY, E LOKAMULO EVVARU PERFECT KADU. E LOKAMI MANUSSULANDARILO LOPALU UNNAI. EVVARINI KUDA CRITISIZ CHEYAVADDU.