Shani-dev is my master in life. I love to enjoy about HIS versatile. Another greateness of Shani is very potential and a diamonic personality among all 9 planets. According to Kharma HE pulls down to the extent of ground Zero and at proper time HE deliberately gives you unimaginable lift in life time more than what you deserves. Please say Jai Hindu. God bless you all.
జాయింట్ పెయిన్స్ గురించి మంచి సలహా ఇచ్చారు గురువు గారూ...నొప్పులకు నువ్వుల నూనె గురించి మామూలుగా విన్నాము.కానీ మీరు శనైశ్చరుడి కి అనుసంధానం చేసి చెప్పారు.ధన్యవాదాలు...🙏🙏
అయ్యా స్వామీ! ఎంత తెలంగాణా వారు అయినా తెలుగుదేశం లో తూ గో జిల్లాలోని మందపల్లి దేవాలయం గూర్చి వదిలేశారు.శనిప్రభావమనుకోవాలా. నమస్తే.కానీ మంచి విషయాలు చెబుతున్నారు.ధన్యవాదములు.
Sri gurubhyo namah.guruv gari ki naa paadabhi vandanalu.mee videos Anni chustamu.sanaichara swamy gurinchi chala baaga chepparu.maadi oka vinnapam.sai baba gurinchi cheppandi.kondaru dush pracharam chestunnaru.
గురువు గారికి , నమస్కారం శ్రీ శనేశ్వర స్వామికి సంబంధించినటువంటి వస్తువులను బ్రాహ్మణులకు దానం చేస్తామని చెబితే నూటికి 99.99 మంది ఎవరు తీసుకోరు. అలాగని పేదవారికి భిక్షకులకు దానం చేయడం తప్పేమో అని అనిపిస్తుంది. బ్రాహ్మణులైతే గాయత్రి మంత్ర పాసకులు కాబట్టి దాన ఫలము వారికి అంటదు.
పిడుగు కి బియ్యానికి ఒకటే మంత్రమా ..? అన్నింటికీ గాయత్రీ మంత్ర మేనా..? వేరే మంత్రాలు కూడా వుంటాయి, మనకి వెతక టానికి ఓపిక లేదు.(నాకు తెలియదు, రాదు అని ఏ బ్రాహ్మణుడు కూడా అనరు, అలాంటివి లేవు సారు అంటారు). స ధ్ బ్రాహ్మణులు దానాలు పట్టరు..that's right. మంత్రం సాధకులు, మహా పురుషులు మాత్రం దానాలు పట్టు కో గల రు. అట్టి వారు దొరకడం దుర్లభం.. కనక, దానం,ధర్మం,పూజలు,నోములు,మ్రొక్కులు, చేసి పాపాలు,దోషాలు పోగొట్టు కోవచ్చు అనే సులువు పద్ధతులు వెతికే అలోచన వుండ కూడదు.
🙏 నమస్కారమండి నా అభ్యర్థన మనించి చూడ వలసిందిగా ప్రార్ధన వేదంలో విధ్యాభ్యాసం విధ్య ఉపాధ్యాయులు విద్యార్దులు దీని గురించి విస్రుతంగా చెప్ప వలసిందిగా ప్రార్దన నేటి విధ్యా వ్యవస్తలొ పుస్తకం అంటే అక్షరం అంటే కనీస సంస్కారం లేదు ఉపాధ్యాయులతో సహ బూట్ల తోనే జాతీయ గీతాలాపన పాటశాలా ప్రవేశం బూటుకాళతోనె పుస్తకాలను తన్నడం ఈ సంస్ర్కుతి పంట్ల మీరు స్పందించాలి నా అభ్యర్థన మన్నిస్తారని ఆశిస్తున్నాను ప్రణామాలు
శని నిజంగా మందగమనుడు. ఆధ్యాత్మిక శని, ముందు భౌతికంగా (భౌతికశాస్త్రరీత్యా) ఒక గ్రహం. జ్యోతిశ్చక్రంలో, సూర్యచంద్రాది నవగ్రహాలు, తమతమ వేగాలతో పయనిస్తై - స్థిరమైన (అశ్విన్యాది) నక్షత్రాల పృష్టభూమిపై ఆకాశంలో - అలా మనకంటికి అగుపిస్తై (వీటినివీక్షించే మనం స్థిరంగా ఉన్నామనేది అపోహ). ఒక నక్షత్రంతో మొదలై, తిరిగి మరలా అదేనక్షత్రాన్ని చేరడానికి, శనికి 30 సంవత్సరాలు పడుతుంది (సూర్యుడికి సంవత్సరం పడుతుంది), బృహస్పతికి 12 సంవత్సరాలు. 60 సంవత్సరాల తర్వాత (శనికి రెండు పర్యాయములు, బృహస్పతికి ఐదు పర్యాయములు భ్రమణకాలం పూర్తై), ఈ రెండు మరలా అదే స్థానం (తమ నక్షత్రాలకి) చేరతై. ఒకమనిషి జన్మకుండలిలో; మిగతా త్వరితగతినివెళ్ళే గ్రహాలన్ని ఒకక్షణాన (60 సంవత్సరాలతర్వాత) జన్మసమయ స్థానా లు(రాశులు) చేరతై - భౌతికంగాలేని ఛాయలు (ఛాయాగ్రహాలు) రాహుకేతువులు తప్పిస్తే. ఆక్షణాన్ని షష్టిపూర్తిగా వ్యవహరించడం రివాజు. అంటే శనిది ప్రత్యేక స్థానం.
Shani-dev is my master in life. I love to enjoy about HIS versatile. Another greateness of Shani is very potential and a diamonic personality among all 9 planets. According to Kharma HE pulls down to the extent of ground Zero and at proper time HE deliberately gives you unimaginable lift in life time more than what you deserves. Please say Jai Hindu. God bless you all.
వేదాలలోని విజ్ఞానం గురించి ఎపిసోడ్స్ చేయండి గురువు గారు
నమస్కారం గురువు గారు మీ రు ఇలాంటి మంచి భక్తి విషయం తెలియ చేశారు మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
జాయింట్ పెయిన్స్ గురించి మంచి సలహా ఇచ్చారు గురువు గారూ...నొప్పులకు నువ్వుల నూనె గురించి మామూలుగా విన్నాము.కానీ మీరు శనైశ్చరుడి కి అనుసంధానం చేసి చెప్పారు.ధన్యవాదాలు...🙏🙏
అద్భుతమైన పురాణ వివరణ...అమోఘం
ఓం శం శనైశ్చరాయ నమః
Excellent explanation. Thank you very much 🙏🙏🙏
అధ్భుతమైన విషయాలు చెప్పారు..శతాధిక వందనాలు🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ శనైశ్చరాయ నమః
శ్రీ గురుభ్యోనమః 🙏చక్కటి విశ్లేషణ.
చాలా బాగా వివరించారు గురువు గారు🙏🙏
శనైశ్చారాయ నమః 🙏
శని దేవుడు గురించి చాలా చక్కగా చెప్పరు గురువు గారు🙏
చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు 🙏
జై శ్రీ శని దేవ🙏🙏🙏🙏🙏
Om Namo Narayana...
Sri Gurubyo Namaha
Danyavadamulu Guruvu Garu
చాలా బాగా చెప్తున్నారు గురువు గారు...అలాగే పూరి జగన్నాథ స్వామి గురించి కూడా కొన్ని విషయాలు తెలుపగలరు...ప్లీజ్...స్వామి...
ధన్యవాదములు 🙏
మంచి వివరణ
Very good Information swami. Now we are eagerly waiting for your video which gives lot of knowledge and awareness to us.
అయ్యా స్వామీ! ఎంత తెలంగాణా వారు అయినా తెలుగుదేశం లో తూ గో జిల్లాలోని మందపల్లి దేవాలయం గూర్చి వదిలేశారు.శనిప్రభావమనుకోవాలా. నమస్తే.కానీ మంచి విషయాలు చెబుతున్నారు.ధన్యవాదములు.
అద్భుతమైన వివరణ. ధన్యవాదాలు
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఓమ్ నమశ్శివాయ.
Namaskaram Guruvu garu🙏🙏very good explanation
Dhanyavaadhalu Guruv garu vedio chesinandku...Sanischara swayi gurinchi vivarinchi nandku....OM NAMA SHIVAAYA..
Excellent Information and Guidance Like your Vidios🎉 Very much. Thankful to you Sir❤
Tq so much guru garu🙏🙏🙏
గురువు గారి కి నమస్కారం
నమస్కారం గురువుగారు
Very well said the young boy !
గురువు గార్కి 🙏 శని దేవుని వీడియోలు మరిన్ని చేయడి తర్వాత గురు
Baga chepparu guruvu garu🙏🙏🙏
ఓం నమః శివాయ
చాలా చక్కగా వివరించారు
Nice explaination swammy garu from Hong Kong 😊
మీరు ఎన్నో మంచి విషయాలు చెప్పాలని korukuntunnau
Namasakram guruvugaru
Gurugaru "Dhasharath krutha Shanieshchara stotram" gurinchi sampurna Arthamto full vedio chaiyandi please🌹🙏🌹
Thanks sir very much Lord lakshmi narasimha bless your family and BJP RSS
Namaskaram guruvu garu.
Super! super ! super ! guruvu garu ...chaala chakkaga cheparu...
Guruvu Garu Veda Aashirvachanam Vedio cheyyandi please
Namaskaram guruvu garu. Your vedios are very informative
Sri gurubhyo namah.guruv gari ki naa paadabhi vandanalu.mee videos Anni chustamu.sanaichara swamy gurinchi chala baaga chepparu.maadi oka vinnapam.sai baba gurinchi cheppandi.kondaru dush pracharam chestunnaru.
Guruji namasthe. 🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🥥🥥🍎🍎
గురువు గారికి , నమస్కారం
శ్రీ శనేశ్వర స్వామికి సంబంధించినటువంటి వస్తువులను బ్రాహ్మణులకు దానం చేస్తామని చెబితే నూటికి 99.99 మంది ఎవరు తీసుకోరు.
అలాగని పేదవారికి భిక్షకులకు దానం చేయడం తప్పేమో అని అనిపిస్తుంది.
బ్రాహ్మణులైతే గాయత్రి మంత్ర పాసకులు కాబట్టి దాన ఫలము వారికి అంటదు.
పిడుగు కి బియ్యానికి ఒకటే మంత్రమా ..?
అన్నింటికీ గాయత్రీ మంత్ర మేనా..? వేరే మంత్రాలు కూడా వుంటాయి, మనకి వెతక టానికి ఓపిక లేదు.(నాకు తెలియదు, రాదు అని ఏ బ్రాహ్మణుడు కూడా అనరు, అలాంటివి లేవు సారు అంటారు).
స ధ్ బ్రాహ్మణులు దానాలు పట్టరు..that's right.
మంత్రం సాధకులు, మహా పురుషులు మాత్రం దానాలు పట్టు కో గల రు. అట్టి వారు దొరకడం దుర్లభం..
కనక, దానం,ధర్మం,పూజలు,నోములు,మ్రొక్కులు, చేసి పాపాలు,దోషాలు పోగొట్టు కోవచ్చు అనే సులువు పద్ధతులు వెతికే అలోచన వుండ కూడదు.
Namaste guruvu gaaru.yasoda ,nadulu gurichi cheppa Mani praddhistunnanu vallu krushna bhagavaanuni tharuvata yemayarru.dayachesi chegalaru
Radhe radhe
Exllent speach sir.🙏🙏🙏🙏🙏
Migata grahala gurinchi kuda telapandi guruvu garu
Good information
Swamy ketu graham gurichi kuda chepandi namaste
🙏 నమస్కారమండి నా అభ్యర్థన మనించి చూడ వలసిందిగా ప్రార్ధన వేదంలో విధ్యాభ్యాసం విధ్య ఉపాధ్యాయులు విద్యార్దులు దీని గురించి విస్రుతంగా చెప్ప వలసిందిగా ప్రార్దన నేటి విధ్యా వ్యవస్తలొ పుస్తకం అంటే అక్షరం అంటే కనీస సంస్కారం లేదు ఉపాధ్యాయులతో సహ బూట్ల తోనే జాతీయ గీతాలాపన పాటశాలా ప్రవేశం బూటుకాళతోనె పుస్తకాలను తన్నడం ఈ సంస్ర్కుతి పంట్ల మీరు స్పందించాలి నా అభ్యర్థన మన్నిస్తారని ఆశిస్తున్నాను ప్రణామాలు
Super sir 🙏
గురువుగారు శని మహాదశ గురించి చెప్పండి
🙏
శని కి సూర్యుని కి వున్న వైరం గురించి చెప్పండి ధన్యవాదములు🙏
Adi family matters manki anduku andi.
@@hariharakumardevarakonda3386 Super
నమస్కారం అండి గాయత్రి రామాయణం చదివితే సుందరకాండ పారాయణం చేసిన ఫలితం వస్తుంది అంటారు నిజమేనా అండి
Ganapathi sthuthi artam chappandi
Aum sham shaneshcharaya namaha
Sree mathre namaha
జయ శ్రీ రామ 🙏🚩
Braha devudini kaliyugam lo pujincha vacha?
మంత్రపూర్వకంగానే దానం చేయాలా ? గ్రహశాంతికి దానం చేసే విధానం చెప్పండి.
సంగ రెడ్డి లో శనిస్వారా స్వామి విగ్రహం ఎక్కడ ఉంది పూర్తిగా చెప్ప్పండి
I never knew Garuda is the vagana for sheniaswar
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
Why Kalabhairava is prayed for Sani doshas, What is the relation. Pl explain?????
Siva కేశవ అష్టోత్తర శతనామావళి gurunichi చెప్పండి
Vahanam
China 🇨🇳 country lo brahma devudiki temple kattaru. Super temple. Poojistharu kooda.. ❤❤❤❤. Soooo great . 😊😊😊😊😊
Nadi thula lagnam
Shani nak 6th house lo 0.57° lo unnadu..
Ante shani week ga unnada
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaskaram Guruvu Garu, Shani Graham Kadaa? Devudu ani enduku annaaru?
గురువు గారు ప్రజాపతులు బ్రహ్మ గారి మానస పుత్రులు అని వినికిడి కావున యిరువురు ఒక్కటే నా
Telangana lo ekkada undi
త్వష్ట ప్రజాపతి, విశ్వకర్మ ఇద్దరూ ఒక్కరే నా. టీటీడీ ఛానల్ లో సంజ్ఞా దేవి విశ్వకర్మ కుమార్తె అని చూపించారు.
Souchalayam ante emiti rpl plz
వేదంలో చెప్పిన విధంగా శుచిని పాటించడం
Annitiki 10 vishayalu antaru 10 ki minchi teliyava pantulu garu __kalpana
10 విషయాలు విని aacharinchagaligite అవి చాలు.ఆచరించలేనివి 100 విషయాలు విని ఏమిటి ఉపయోగం
👌👌👌👌🙏🙏🙏🙏
జోతిష్యం స్వంతంగా చూసుకునే లాగా చెప్పగలరా ??
🕉🧡🙏🙏🙏
🌻🙏🌼🕉️🌺🙏🌷
Devathalaku santhanam kalagadani parvathidevi sapinchindikada
Pillalu ela puttaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swami mee namber pl patgalaru
5:25 snaayuvu ante legament
శని నిజంగా మందగమనుడు. ఆధ్యాత్మిక శని, ముందు భౌతికంగా (భౌతికశాస్త్రరీత్యా) ఒక గ్రహం. జ్యోతిశ్చక్రంలో, సూర్యచంద్రాది నవగ్రహాలు, తమతమ వేగాలతో పయనిస్తై - స్థిరమైన (అశ్విన్యాది) నక్షత్రాల పృష్టభూమిపై ఆకాశంలో - అలా మనకంటికి అగుపిస్తై (వీటినివీక్షించే మనం స్థిరంగా ఉన్నామనేది అపోహ). ఒక నక్షత్రంతో మొదలై, తిరిగి మరలా అదేనక్షత్రాన్ని చేరడానికి, శనికి 30 సంవత్సరాలు పడుతుంది (సూర్యుడికి సంవత్సరం పడుతుంది), బృహస్పతికి 12 సంవత్సరాలు. 60 సంవత్సరాల తర్వాత (శనికి రెండు పర్యాయములు, బృహస్పతికి ఐదు పర్యాయములు భ్రమణకాలం పూర్తై), ఈ రెండు మరలా అదే స్థానం (తమ నక్షత్రాలకి) చేరతై. ఒకమనిషి జన్మకుండలిలో; మిగతా త్వరితగతినివెళ్ళే గ్రహాలన్ని ఒకక్షణాన (60 సంవత్సరాలతర్వాత) జన్మసమయ స్థానా లు(రాశులు) చేరతై - భౌతికంగాలేని ఛాయలు (ఛాయాగ్రహాలు) రాహుకేతువులు తప్పిస్తే. ఆక్షణాన్ని షష్టిపూర్తిగా వ్యవహరించడం రివాజు. అంటే శనిది ప్రత్యేక స్థానం.
Chalaa baga vivarincharu andi.
Namaste
@@saraswati6442
Thanks.
గురువుగారు ఆంజనేయస్వామిని మరియు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కదా మరి వాళ్ళ శనివారం రోజు ఎందుకు పూజిస్తారు
గురువు / శని / బుధుడు / కుజుడు / శుక్రుడు = గ్రహలు = దేవుడు కాధు
Ayo rama , mi valla maku ippudey just ippudey telisindhi. Mi antha science maku telidhu lendi.
@@vijayapavanreddynarasaredd7999
శిరిడీ సాయి బాబా / సత్యసాయి బాబా / బాల సాయి బాబా - మాంత్రికులు = దేవుడు కాధు
ముందు తెలుగు సరిగా రాయి. "దేవుడు కా'ధు' " కాదు అని రాయాలి.
గురువు కూడ దేవుడే..ఏదైనా శాస్త్ర ప్రకారం చెప్పాలి..నీ సొంత పైత్యం చూపించవద్దు ఇక్కడ.
@@ajeyavijayeendra8325
గురువు = మంత్ర సాధన నేర్పిన వాడు
శిరిడీ సాయి బాబా / కృష్ణడు గురువు కాదు
@@loveKush-qs9ww కృష్ణుడు జగద్గురువు. సాయిబాబా బోడి గురువు..
🙏
🙏🙏
🚩🙏🏼
🙏🙏🙏🙏🌹
🙏🙏🙏
🙏🏻
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏