Do YOU Know the 10 Secrets of Lalita Sahasram? Find Out Now with Santosh Ghanapathi!

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Do YOU Know the 10 Secrets of Lalita Sahasram? Find Out Now with Santosh Ghanapathi!
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through Email or Facebook messenger. Also can do messenger call for important purposes only.
    Email : kskghanapathi@gmail.com
    Facebook : / karri09
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

КОМЕНТАРІ • 1,4 тис.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Рік тому +212

    కోరికలతో కాకుండా మానసిక ఆనందం కోసం చదివితే...మనకు ఇవ్వాల్సినవి ఏవో అమ్మే చూసుకుంటుంది.

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv Рік тому +61

    అదిగదిగదిగో సుమేరు శృంగం
    మధ్యన ఉన్నది శ్రీమన్నగరం
    దారి పొడవునా పద్మారణ్యం
    గలగల పారే సుధాసాగరం
    సుగంధము పంచే కదంబ వనము
    వెనువెంటనే చింతామణి గృహము
    దివ్య కాంతులీను శ్రీ చక్రరాజము
    దానిపై కొలువుండెను శ్రీమన్నగరనాయిక!!
    శ్రీ లలితా పరాభట్టారిక!!!
    శ్రీ రాజరాజేశ్వరీ 🙏🚩

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 Рік тому +42

    శ్రీ మాత 🌹గురువుగారు అమ్మ స్మరణ చాలా శక్తి గలది. నాకు ఎన్నో సందర్భాలలో అమ్మ దారి చూపిస్తూ విజయాలను ఇచ్చింది. అమ్మ ఆశీస్సులు సదా ఉండాలి. 🙏

  • @kumaragupthaeepuri9988
    @kumaragupthaeepuri9988 Рік тому +6

    మీ ప్రవచనాలు, సూచనలు , మన హిందూ ధర్మం పట్ల మీకున్న నిష్ఠ , శ్రద్ధ నిజంగా గొప్పవి. మీరు ఈ తరానికి , రాబోయే తరాలకి మార్గదర్శి అని నా గట్టి నమ్మకం.

  • @Satish-ik5uh
    @Satish-ik5uh Рік тому +104

    శ్రీ మాత్రే నమః
    మీ ప్రవచనాలు, సూచనలు , మన హిందూ ధర్మం పట్ల మీకున్న నిష్ఠ , శ్రద్ధ నిజంగా గొప్పవి. మీరు ఈ తరానికి , రాబోయే తరాలకి మార్గదర్శి అని నా గట్టి నమ్మకం.

  • @venkateswararaokatragadda2877
    @venkateswararaokatragadda2877 Рік тому +15

    జయగురుదత్త , కమ్మగా చక్కగా అరటిపండు వలచి పిల్లలకు పెట్టినట్లుగా తెలిపారు. మీరు అమ్మ వారి అనుగ్రహంతో మరిన్ని వీడియోలు అందించగలరు🙏🙏🙏

  • @Sai_priyanka
    @Sai_priyanka Рік тому +11

    లలితా అష్టోత్తర శతనామావళి వైభవం,విషిష్ట్యం గురించి కూడా చెప్పండి స్వామి...🙏🙏
    శ్రీ మాత్రే నమః.... 🙏🙏🙏🙏🙏🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому +5

    గురువు గారు ధన్యవాదములు శ్రీ లలితా సహస్రనామాన్ని గురించి ఇంత అద్భుతంగా చెప్పినందుకు మీకు ఉదయ పూర్వకంగా ధన్యవాదాలు శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @mvsk2k
    @mvsk2k Рік тому +16

    Sir, లలితా సహస్రనామ స్తోత్రము పారాయణం చేయడం వల్ల కలిగే మంచి విషయాల గురించి చాలా బాగా వివరించారు. మీకు ధన్యవాదాలు.

  • @sivalankamadhavilatha7599
    @sivalankamadhavilatha7599 Рік тому +31

    ఓం ఐమ్ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కి జై

  • @rajasagar9183
    @rajasagar9183 Рік тому +8

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙏

  • @user-zt5fh3gf5d
    @user-zt5fh3gf5d Рік тому +2

    చాలా, చాలా కొత్త, కొత్త విషయాలు తెలిసాయి... పి స్కె పద్మా రావు, సంగా రెడ్డి, తెలంగాణ, భారత్.

  • @zoologyexpertneetaiimsjipm7283
    @zoologyexpertneetaiimsjipm7283 Рік тому +15

    చాలా శక్తివంతమైనది.
    చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రతి రోజూ లలితా అష్టోత్తరం చదువు తాను గురువు గారు. మీరు చెప్పినట్లు ముఖ్యమైన రోజుల్లో దీనిని తాప్పక చదువు తాను స్వామి🙏🙏

  • @saralakumari9468
    @saralakumari9468 Рік тому +16

    శ్రీ మాత్రే నమః,గురువు గారు శ్లోకాల అర్ధాన్ని కూడా వివరించండి,అన్ని విషయాలు చాలవివరంగా చెపుతున్నారు,ధన్యవాదాలు

  • @radhakrishnapoluru7693
    @radhakrishnapoluru7693 Рік тому +7

    గురువు గారికి ప్రణామములు. పరాయణ విధానములు చాలా బాగా చెప్పినారు. మీ కృషికి నమ సుమాంజలి

  • @arjundba
    @arjundba Рік тому +3

    Maaa dampatula madhya godavalu vunnappdu memu nammakam ga lalitha sahasa namam patinchaaaamu tirigi santhosham ga vunnamu 🙏🙏

  • @shivashakti33
    @shivashakti33 Рік тому +9

    నమస్కారం అండి దయచేసి అన్నీ నామాలకు అర్థము ఇలాగే చెప్పండి 🙏🙏🙏

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Рік тому +7

    Sri guru bhyoh namaha.
    1999 va samvatharamulo maa manumarraliki theevra jwaram vachhindi
    Aa paapa sirasu meeda hasta masthaka samyogamu tho amma naamamu japinchanu purthi ayye samayaaniki jvaram thaggindi idi ammavaari mahima .
    Srimaathre namaha.-Rampalli srivardhani.

  • @padmajavakkalagadda3809
    @padmajavakkalagadda3809 Рік тому +6

    I just did Lalitah Sahasra namam and heard your explanation.
    After chanting hundreds of times still there is something to know.
    Thank you for your explanation

  • @chinnagurana2993
    @chinnagurana2993 3 дні тому

    చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు

  • @dasuvenkateswarlu3649
    @dasuvenkateswarlu3649 Рік тому +5

    గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పినందులకు ధన్యవాదములు. చదువు రాని వారు, చదవడం వచ్చినా అక్షర దోషం లేకుండా సహస్ర నామాలు చదవడం రాని వారు లలితా సహస్ర నామాలను విన్నా (ఆడియో) కూడా మీరు చెప్పిన ఫలితాలను పొందవచ్చా? దయచేసి తెలుపగలరు 🙏

    • @vamseekrishna9034
      @vamseekrishna9034 Рік тому +3

      చక్కగా వినచ్చు.వినిపుడు పుస్తకం చూస్తుంటే కొన్నాళ్ళకి మనకీ వస్తుంది

  • @chakravarthisesha3717
    @chakravarthisesha3717 Рік тому +18

    శ్రీ మాత్రే నమః 🙏🙏

    • @kbsubraable
      @kbsubraable Рік тому +1

      శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @tejaswikapirala4859
    @tejaswikapirala4859 Рік тому +2

    శ్రీ మాత శ్రీ మాత శ్రీ మాత అర్థమయ్యేలా వివరించారు గురువు గారు వందనాలు

  • @kartikkustagi4542
    @kartikkustagi4542 Рік тому +4

    ఈ విషయములు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు 🙏

  • @seshukumari1442
    @seshukumari1442 Рік тому +12

    శ్రీ మాత్రే నమః. . శివాయ గురవే నమః..

  • @Laxminarayana.Gottipamul
    @Laxminarayana.Gottipamul Рік тому +3

    శ్రీ మాత్రే నమః ... గొప్ప విషయాన్ని అందించారు ...

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 Місяць тому

    గురువు గారు మీరు సాక్షాత్ వేదవ్యాసుడు లా అనిపించింది చిన్న వయసు లోనే ఇంతా జ్ఞానం సరస్వతి మాత వరించింది మిమ్మల్ని. మా కోసం మాలాంటి అజ్ఞానులకోసం మిమ్మల్ని చానల్ పెట్టారు

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Рік тому +2

    Sreematre Namaha.
    Very good explanation.

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 Рік тому +5

    Shree Mathre Namaha. Thank you very much for your Divine explanation. 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

  • @savitrip1649
    @savitrip1649 Рік тому +5

    చాలా బాగా వివరించారు 🙏🙏

  • @hemajyothi7291
    @hemajyothi7291 Рік тому +1

    Ayya meeru kaka pushundudu ane chala manchi katha cheppi ee srushti ni gurinchi andulo goppa vishayalu theliya chesaru .. ipudu jarugutunnadi 28 th mahayugam ani telusu Bhagawantudu avatharalu veru veru yugaallo repeat avutai ani telusukunanu...alage kakapushundudu kalpantha pralayallo Ela survive ayadu ani chepina vishayalu Naku poorthi ga artham kaledu because adi Bhagawantudu ki rushulu munulu kaka pushundudu lanti karana jamulu mahanubhavulu ki matrame telisina chala goppa science secret ..katha lo adbhuthamaina ghattam adi ..ante poorvam oka jeevi ayu entha ekuva undedi understand and mana sasthrallo jeevi pralayallo kuda survive avva galige science undi 🙏 ani ee Katha dwara Naku arthamaindi..... meeku chala dhanyavadaalu ,. Ila enno manchi vishayalu teliya chese Mee parampara konasaginchandi 🙏

  • @trendingmamatha6513
    @trendingmamatha6513 Рік тому +1

    గురువుగారు 🙏🏻..
    లలిత సహస్త్రంలో ఇలాంటి పరిహారలు ఇంకా ఉంటే తెలుపగలరు దయచేసి 🙏🏻

  • @padmapolavarapu6935
    @padmapolavarapu6935 Рік тому +5

    శ్రీ మాత్రే నమః

  • @drdrdk1071
    @drdrdk1071 Рік тому +3

    శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @varalakshmic8358
    @varalakshmic8358 Рік тому +2

    Namasthe guruvu garu nenu Lalitha Devi pooja chesanu prathi slokaniki oka malli puvvu vesanu harathi time lo Amma vari sakthi nenu chusanu na manasu bhakthi bhavam tho nindi pointhi

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻. Meeru chala bagaa vivaristhunnaru Guruvugaru. Prasthutha paristhithulo mee vanti Guruvu andariki chala avasaram. Mee shathakoti Ananthakoti vandanalu dhanyavadamulu 🙇🙇🙇🙇🙇🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sandy369
    @sandy369 Рік тому +7

    శ్రీ మాత్రే నమః నమః 🙏

  • @janardhananumandla8435
    @janardhananumandla8435 Рік тому +4

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @Jaya.konathala
    @Jaya.konathala Рік тому +1

    శ్రీ మాత్రే నమః గురువు గారు చాలా చక్కగా చెప్పారు

  • @varalakshmic8358
    @varalakshmic8358 Рік тому +2

    Thanks for your kindly information guruvu garu

  • @manikantavaddinedi6670
    @manikantavaddinedi6670 Рік тому +7

    Jai mata 🙏🙏🙏

  • @Sanatanadharma82
    @Sanatanadharma82 Рік тому +4

    Sree Maata 🙏

  • @raghavendraraosrinivasa4466
    @raghavendraraosrinivasa4466 8 місяців тому +1

    Shri mata; guruvu garu inta savivaramga chepparu; danyawadamulu 👏🏽👏🏽👏🏽

  • @user-ko9nt3hj4g
    @user-ko9nt3hj4g Рік тому +2

    శ్రీ మాత్రే నమః 🙏
    మీ వఛనాలు చాలా బాగా ఉంటాయి.

  • @sumavamsi1
    @sumavamsi1 Рік тому +6

    శ్రీ మాత 🙏

  • @sriramehsbabuamkam6131
    @sriramehsbabuamkam6131 Рік тому +4

    శ్రీ మత్రే నమః

  • @ramanapathi6924
    @ramanapathi6924 Рік тому

    శ్రీ మాత్రే నమః గురువు గారు చాలా చక్కగా వివరించారు వారికి శతకోటి వందనాలు

  • @eswarrao6946
    @eswarrao6946 Рік тому

    Om Sri Matreya Namaha. Swaamijii Chaalaa Chakkagaa Cheppar. Nenu Roju Intlone Ammavaari Peetam lo Parayanam Chestunnanu. Dhanyavaadaalu. Eswara rao YOGA DIVINE Guruvu Visakhapatnam

  • @muralikokkula5265
    @muralikokkula5265 Рік тому +3

    శ్రీ మాతా! 🙏🏻

  • @gabhishikth6351
    @gabhishikth6351 Рік тому +1

    Nijamganee jarigindi … maa intloo maa papa kosam chesthe COVID time loo thevramina jwaram Lalitha parayanam thoo thaggindi ..

  • @anushareddy7073
    @anushareddy7073 Рік тому

    S … nenu kuda lalithamma Navarathri lu start chesanu… from the day1 Amma nidrashanam chupisthu ne undi.. Unexpected vi kuda surprise ga jaruguthunai… belief inka inka ekkuva avthundi lalithamma paina.. still inka 2 days kuda undi …
    Tarvatha kuda e parayanam chese shakti evaali ani kurukuntunna…
    Jai Sri mathre namaha🙏

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath Рік тому +3

    శ్రీ మాత్రే నమః 🙏🏽🙏🏽

  • @turlapatibhavani3265
    @turlapatibhavani3265 3 дні тому

    Jgd Guruvugaru

  • @chandrakumark850
    @chandrakumark850 Рік тому +1

    Sree gurubhyonamaha 🙏🙏🙏
    I feel very happy to hear your voice on this channel.

  • @girunalashankar3274
    @girunalashankar3274 Рік тому

    Ayyagariki shathakoti నమస్కారంlu, etha baga explane chesthunnaru Amma gurinchi amazing words, om sri lalithadevi namo namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @srilathananjala7309
    @srilathananjala7309 10 місяців тому

    గురు గారు చాలా బాగా చెప్పారు ❤ శతకోటి ధన్యవాదాలు

  • @adi39b
    @adi39b Рік тому +3

    Sree matre namah.

  • @ramya2613
    @ramya2613 Рік тому +4

    Sri Mata🙏🏻🙏🏻🙏🏻

  • @MadhaviYadav-ux4mx
    @MadhaviYadav-ux4mx Місяць тому

    Sri mata❤
    Om Sri Varahi Deviye Namahaa ❤❤

  • @ch.laxmisrinivasreddy8280
    @ch.laxmisrinivasreddy8280 Рік тому

    శ్రీ mate namah🙏🙏🙏🙏 చాల బాగా cheparu గురువు గారు🙏🙏

  • @krisryali
    @krisryali Рік тому

    ధన్యవాదాలు గురువుగారు. వివాహం కావడానికి కూడా లలితా సహస్రం ఎలా చేసుకోవాలో చెప్పండి దయచేసి

  • @ch.laxmisrinivasreddy8280
    @ch.laxmisrinivasreddy8280 Рік тому

    శ్రీ మత్రే నమః చాల బాగా cheparu గురువు గారు🙏🙏🙏🙏

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 Рік тому +1

    Sri gurubhyo namaha🌻🌺🌹 🙏🙏sri mathrey namaha🌻🌺🌹 🙏🙏🙏swami lalithasahasram nearpisthara swami naaku korika vundhi swami 🌺🌻🌹🙏🙏

  • @kmstylinghub1517
    @kmstylinghub1517 Рік тому +1

    Thank you sir,teliyani vishayalu chepparu

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 10 місяців тому

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 అయ్యా! గురువు గారు లలిత సహస్రనామం గురించి చాలా బాగా చెప్పారు. మరి పంచోపచార పూజ ఎలా చేయాలి దయచేసి చెప్పగలరు 🙏🙏🙏

  • @PrasannaKumar-fv5of
    @PrasannaKumar-fv5of Рік тому +1

    Sree matry namaha

  • @dakshayani9720
    @dakshayani9720 6 місяців тому

    ధన్యవాదాలు గురువుగారు🙏

  • @narasimha266
    @narasimha266 Рік тому

    గురువు గారు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు

  • @murthydsn8865
    @murthydsn8865 Рік тому

    Sreematreyanamaha.ur suggestions are very useful to all.jaisriram

  • @satyansoma1
    @satyansoma1 Рік тому +1

    మంచి సూచన. Sri Matre namah

  • @vajjavekatrao3071
    @vajjavekatrao3071 Рік тому

    Srimatha.guruvugariki namaskaram.

  • @adis4009
    @adis4009 Рік тому +1

    Sri Matha

  • @rkreddy5388
    @rkreddy5388 28 днів тому +1

    Sri Mata

  • @govardhanik3807
    @govardhanik3807 6 місяців тому

    🙏🏻💐Sri Matrey namaha 🙏🏻💐
    Guruvu gariki padabhi namaskaramulu🙏🏻💐

  • @chaitanyaanandabharati
    @chaitanyaanandabharati Рік тому

    Sree Mathaa......Moga variki vivaham korukunna vidanga sigranga avvalante yemi cheyalo cheppagalaru
    Om Namah Sivaya
    Jai Sambhavi Maya

  • @smartdudes711
    @smartdudes711 10 місяців тому

    Sri matha, swamy Mee dhaya valle lalitha saharshanam nerchukuntunnanu

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 6 місяців тому

    శ్రీ మాతా చరణారవిందం🙏🏻🌹🙏🏻

  • @kothasridevi8623
    @kothasridevi8623 Рік тому

    Sri matre namaha 🙏 vandanamulu guruvugariki

  • @haragopalmalladi5882
    @haragopalmalladi5882 Рік тому +1

    Sree Matha

  • @sujathamulukala9887
    @sujathamulukala9887 Рік тому +1

    శ్రీ మాత్రే నమ :
    గురువు గారు దేవీఖడ్గమాల గురించి వీడియో చేయాలని కోరుతున్నాను. మాకు చాలా సందేహాలు ఉన్నాయి పారాయణ చేయవచ్చా లేదా తెలిడం లేదు దీని మీద దయచేసి వివరించగలరు

  • @vvvkumarirongala7951
    @vvvkumarirongala7951 Рік тому

    శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలండీ..

  • @xvenf5796
    @xvenf5796 Рік тому +1

    Namaste guruv garu guruv garu bharta udyoga ritya videsallo unnappudu, varu arogyamga enka elanti ebbhandulu lekunda undali ante bharyalu em chayolo teliya cheyagalaru

  • @msitalakshmi138
    @msitalakshmi138 6 місяців тому +1

    Shree matre namaha

  • @sarojinip8948
    @sarojinip8948 Рік тому

    Chala chakkaga vivarincharu dhanyavadamulu 🙏

  • @madhavipattabhi7541
    @madhavipattabhi7541 Рік тому +1

    Thank you Guruvugaru well explained .

  • @bhattumanikanta9783
    @bhattumanikanta9783 Рік тому +1

    అయ్యా కాశీ యాత్రకు వెళ్లినప్పుడు పితృ దేవతలకు చేయాల్సిన విధి విధానాలను గురించి వివరించండి

  • @sarveswararaotata6684
    @sarveswararaotata6684 3 місяці тому

    Thanks a lot I do parayan am twice daily

  • @tirumalachowdary7306
    @tirumalachowdary7306 Рік тому

    SREE MAATHAA, SRI MAHARAAGNI, SRIMATH SIMHASANESWARI

  • @krishnacharigaarigovindachari
    @krishnacharigaarigovindachari Рік тому +1

    Sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha sreemaathre namaha 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathymachiraju9214
    @swathymachiraju9214 Рік тому +1

    Sree maathre namaha
    Adbhutamaina seva.

  • @sudheendrarao3907
    @sudheendrarao3907 Рік тому

    Sri Matee Namaha..Likamathe namaha.Sri Bhu..Durga swaropyee namaha Om.

  • @nagatulasikanuru9183
    @nagatulasikanuru9183 Рік тому +1

    SREE MATHA

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090 Місяць тому +1

    Sree maatre namah

  • @gopalrao4548
    @gopalrao4548 Рік тому +1

    Srimata ...

  • @nagalakshmi9350
    @nagalakshmi9350 Рік тому +1

    Sree matre namah

  • @vasundhara3615
    @vasundhara3615 Рік тому

    Guruvu garu namaskaramandi .ekadasi upavasam gurunchi vivarinchand

  • @sivasivam8511
    @sivasivam8511 16 годин тому

    Sri matha

  • @sridevi-oi4yc
    @sridevi-oi4yc Рік тому

    Sri Matrey Namaha🙏Entho baaga chepparu swamy

  • @umadeviaarla6803
    @umadeviaarla6803 Рік тому

    SRI MAATA SRI LALITAAMBIKA NAMASUBYAM

  • @swarna2362
    @swarna2362 Рік тому +1

    శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻