Discovering Serenity "Sri Rama Gadyam" | శ్రీరామ గద్యం |

Поділитися
Вставка
  • Опубліковано 13 кві 2024
  • Join us on a profound journey of introspection and tranquility as we delve into the sacred prose of "Sri Rama Gadyam." This timeless composition, attributed to the illustrious sage Sri Ram, encapsulates the essence of spiritual wisdom and inner peace.
    In this immersive exploration, we unravel the layers of meaning within "Sri Rama Gadyam," delving into its profound insights and eternal truths. Through melodic verses and profound prose, we are invited to embark on a transformative journey of self-discovery and spiritual awakening.
    As we traverse the sacred landscapes of the mind and soul, "Sri Rama Gadyam" becomes a guiding light, illuminating the path to serenity and enlightenment. Its verses resonate with the eternal vibrations of harmony, leading us towards a deeper understanding of our innermost being and the interconnectedness of all existence.
    In this captivating rendition, let the soothing cadence of "Sri Rama Gadyam" envelop you in a sense of peace and tranquility. Allow its timeless wisdom to permeate your consciousness and awaken the dormant seeds of divinity within.
    Experience the magic of "Sri Rama Gadyam" as we embark on a spiritual odyssey, discovering serenity amidst the chaos of the world. Join us on this sacred pilgrimage towards inner harmony and blissful realization.
    ..................................................................................................
    శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మాండ భాండతండ కరండమండలశాంతోద్దీపిత కలనిర్గుణా తీత సచ్చిదానందపరాత్పర, తారక బ్రహ్మాహ్వయ దశదిశప్రకాశం, సకలచరాచరాధీశం
    కమలసంభవ శచీభవ. ప్రముఖ నిఖిలబృందారక బృంతనంద్య మాస సందీప్త దివ్యచరణారవిందం శ్రీ ముకుందం
    దుష్టనిగ్రహ శిష్ట పరిపాలనోత్కట, కపటనాటకసూత్ర చరిత్రాదిబహువిధావితారం శ్రీ రఘువీరంI
    కౌసల్యాదశరధ మనోరధ మహదానంద కందళిత నిరూఢ క్రీడా విలోలనశైశవం శ్రీ కేశవం
    విశ్వామిత్రయజ్ఞ విఘ్న కారణోత్కట, తాటకాసు బాహుబాహు విదళన, బాణప్రవీణ కోపపారాయణం శ్రీమన్నా రాయణం..
    నిజపాదజలజ రజఃకణస్పర్శ శిలారూప శాపవిముక్త గౌతమసతీ వినుతం. మహీధవం శ్రీ మాధవం॥
    ఖండేందుధర ప్రచంచకోదండ ఖండనోద్దండ దోర్దండ కౌశిక లోచనోత్సాహ జనకచకేశ్వర, సమర్పిత సీతావివాహోత్సవానందం శ్రీ గోవిందం!
    పరశురామ భుజాఖర్వగర్వ నిర్వాపణతానుగత రణవిజయవర్ధిష్ణుం శ్రీ విష్ణుం·
    పితృవాక్యపరిపాలనోత్కట జటావల్క లోపేత సీతాలక్ష్మణ సహిత మహితరాజ్యాధిమత దృఢవ్రతకలిత ప్రయాణరంగగంగా వతరణ సాధనం శ్రీ మధుసూదనం!
    భరద్వాజోపచార నివారితశమక్రమ నిరాఘాట చిత్రకూట ప్రవేశక్రమం, శ్రీ త్రివిక్రమం!
    జనకవియోగశోకాళులిత భరతశత్రుఘ్న లాలనానుకూల భరతపాదుకప్రదావ, సుధానిర్మితాంతఃకరణ, దుష్టచేష్టాయమాన క్రూర కాకాసుర గర్వోపశమనం శ్రీ వామనం॥
    దండ కాగమన విరోధఛానల జ్వాలాజలధరం శ్రీధరం||
    శరభంగ సుతీక్షణార్తి దర్శనాశీర్వాద నిర్వ్యాజ కుంభసంభవ కృపాలబ్ధ మహాదివ్యాస్త్ర సముదయాంచిత ప్రకాశం శ్రీ హృషీకేశం!!
    పంచవటీతటీ సంఘటిత విశాలపర్ణ శాలా గతశూర్పణఖా వాశీ కా చ్ఛేదన, మానావబోధన, 'మహాహవారంభణ, విజృంభణ, 'రావణనియోగ మాయామృగ సంహార కార్యార్ధలాభం శ్రీ. పద్మ నాభం!]
    రాత్రించరవర వంచనాకృత సీతాన్వేషణ, ఠధపంక్తి రధక్షోభ శిధిలీకృత కుంక్షి జటాయుర్మోక్షణ.. బంధుప్రియావసన నిర్బంధ -వక్తోదర శరీరనిరోధరం శ్రీ దామోదరం!!
    శబర్యుపదేశం పంపాతట, హనుమత్సుగ్రీవ సంభాషిత బంధురా ద్భంధు, దుందుభీ కళేబరో త్పతన సప్తసాలాచ్ఛేదన, వాలీవిదారన ప్రపన్న సుగ్రీవ సామ్రాజ్య సుఖమర్షణం శ్రీ సంకర్ష ణం॥
    సుగ్రీవాంగద నీల జాంబవత్పవన కేసరీప్రముఖ నిఖల కపినాయకాసేనసముదయార్చిత దేవం శ్రీ వాసుదేవం!||
    నిజదత్తముద్రికా జాగ్రత్సముగ్రాంజనేయ వినయవచనాంబుధీ లంఘిత, లంఖిణీ ప్ర్రాణోల్లంఘన, జనకజాదర్శన, అక్షయ కుమారమారణ లంకాపురీదహన, తత్ప్రతిష్ఠిత 'సుఖప్రసంగ థ్రుష్టద్యుమ్నం శ్రీ పద్యుమ్నం!!
    అగ్రజోదగ్ర మహోగ్ర నిగ్రహపలాయమానావమాననీయ నిజ శరణ్యాగ్రగణ్య పుణ్యోదయ, విభీషణాభయప్రదాన నిరుద్ధం శ్రీ మదనిరుద్ధకం ||
    'అపార లవణ పారావార సముజ్జృంభితోత్కరణ గర్వనిర్వాపణ, దీక్షా సమరం, నేతునిర్మాణ ప్రవీణాఖల తరుచరో త్తమం శ్రీ పురుషోత్తమం
    నిస్తుల ప్రహస్త కుంభకర్ణేంద్ర జిత్కుంభాగ్ని వర్ణాతీశాయ, మహోదర, మహాపార్శ్వాది దనుజతనుఖండనాయమాన కోదండ గుణశ్రవణశోషణ, హత శేషరాక్షస వ్రజం శ్రీమదధోక్షజం!.
    అకుంఠితరణోపకంఠ దనుజకంఠీరవ కంఠంలుఠనాయమాన జయ సింహం శ్రీ నారసింహం॥ :
    దశగ్రీవానుజ పట్టభద్రత్వాశక్య్త, విభవలంకాపురీస్ఫురణ సకల సామ్రాజ్య సుఖోచ్యుతం శ్రీమదచ్యుతం!.
    సకలసురాద్భుత ప్రజ్వలిత. పాపకముఖ పూతాయమాన, సీతాలక్ష్మణానుగతమహనీయ పుష్పకాధిరోహణ, నందీగ్రామస్థిత భ్రాతృభీయుత జటావల్కల విసర్జనాంబర భూషణాలంకృత శ్రేయోభివర్ధనం శ్రీ జనార్దనం.
    అయోధ్యానగర పట్టాభిషేక విశేషమహోత్సవ నిరంతర దిగంత విశ్రాంత హీరకర్పూరపయః పారావార, పారదవాణి కుందేందు మందాకినీ చందన సురధేను శరదంభు దాళి, ధరదంభోళి, శతధారా ధావళ్య శుభకీర్తిచ్చటాంతర పాండురీపూత సభా విభ్రాజమాన నిఖలభువనై కయశస్సాంద్రం శ్రీమదుపేంద్రం ॥
    భక్తజనసంరక్షణ, దీక్షా కటాక్ష శుభోదయ సముఝురీం శ్రీహరీం.
    కేవవాది చతుర్వింశతినామగర్భసందర్భిత నిజక ధాంగీకృత మేధావర్ధిష్ణుం శ్రీకృష్ణం ॥
    సర్వసుపర్వ పార్వతీ హృదయకమలతారక బ్రహ్మనామం సకల పూర్ణకామం, భవతరుణానుగుణసౌంద్రం, భవజనితభయోచ్ఛేద మచ్ఛిద్రవిచ్ఛిద్రం. భక్తజనసమనోరధోగ్నీంద్రం, భద్రాచల రామభద్రం, అయోధ్యాపుర రామభద్రం, రామదాసప్రసన్నం, శ్రీ రఘువీరం, భజేహం, భజేహం భజేహం॥
    ...........................................................................................................................
    Join this channel to get access to perks:
    / @swadharmam

КОМЕНТАРІ • 80

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 2 місяці тому +14

    ఎమీ స్వామి గోంతు లో అమ్రుత భాండమ్ పెట్టుకుని పుట్టినావ మా చేవ్వులు లో అమ్రుతం పోసినావు స్వామి నికు వేలవేల దండాలు స్వామి

  • @sudhashivam.9459
    @sudhashivam.9459 2 місяці тому +1

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama!O Rama O Rama Omkara Rama!

  • @santakumarialuri2170
    @santakumarialuri2170 2 місяці тому +10

    24 కేశవ నామాలతో శ్రీ రామ గద్యం చాలా హృద్యంగా వర్ణించారు 🎉

  • @prasannakumarchebrolu3046
    @prasannakumarchebrolu3046 2 місяці тому +6

    అద్భుతంగా లీనమై అత్యంత భక్తితో శ్రద్ధగా పఠనం చేశారు
    విన్నవారందరు ధన్యులు

  • @cdrprasad4954
    @cdrprasad4954 2 місяці тому +1

    అద్భుతః🙏 గురువు గారికి పాదాభివందనాలు

  • @varalakshmipalepu5628
    @varalakshmipalepu5628 2 місяці тому +11

    శ్రీరామ గద్యం భావ యుక్తం గా మధురంగా గానం చేశారు నమస్కారములు గురువుగారికి

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 місяці тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి... ధన్యవాదాలు.. శివార్పణం

  • @santoshkodavanti3974
    @santoshkodavanti3974 2 місяці тому +3

    గురువుగారు మీ స్వరం సరస్వతి దేవి వీణానాధం శ్రీరామ శరణం మమ

  • @youtubesubaashb3053
    @youtubesubaashb3053 2 місяці тому +3

    అద్భుతం స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @poornanandamparamatmuni8520
    @poornanandamparamatmuni8520 2 місяці тому +2

    చందూశర్మ ముదిగొండ వారికి నమోవాక్కములు.

  • @rangarajant.m.8399
    @rangarajant.m.8399 2 місяці тому

    జన్మధన్యం

  • @i.n.manjula4282
    @i.n.manjula4282 2 місяці тому

    WHAT AN EXCELLENT RYTHUMIC FLOW OF TOUNGE TWISTING MANTHRAS. Sanskrit is definitely the richest treasure of Hindus.

  • @prabhakarasastrykommu6471
    @prabhakarasastrykommu6471 2 місяці тому

    AdbhutamnaayanA peddamma

  • @sumanthchadalla2304
    @sumanthchadalla2304 2 місяці тому +4

    Feels like I’m listening to the entire Ramayanam in 10 mins. Jai Shree Rama.
    Sree Rama Navami Subhakanshalu ❤

  • @shekharreddy2125
    @shekharreddy2125 2 місяці тому +2

    Govinda Govinda Jai shree Ram

  • @mudduvenkatasubbalakshmi1993
    @mudduvenkatasubbalakshmi1993 2 місяці тому

    ఎంతో దివ్యంగా,శ్రావ్యంగా గద్యం పఠించారు అండి🙏

  • @kumarnaresh1268
    @kumarnaresh1268 2 місяці тому

    జై శ్రీరామ్

  • @SREENIVAAS9
    @SREENIVAAS9 2 місяці тому +1

    జయ శ్రీరామ

  • @norishiningstars1998
    @norishiningstars1998 2 місяці тому +2

    🙏సూపర్ 🙏

  • @gopalakrishnachenulu2913
    @gopalakrishnachenulu2913 2 місяці тому

    చాలా మధురముగా ఉన్నది...ధన్యవాదాలు

  • @apsubramanianayalur2919
    @apsubramanianayalur2919 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @chandut2610
    @chandut2610 2 місяці тому

    🙏🙏🙏💐💐💐

  • @kundurthibabu9746
    @kundurthibabu9746 2 місяці тому

    🙏🙏🙏

  • @vurakaranamsrikrushnaprasa7307
    @vurakaranamsrikrushnaprasa7307 2 місяці тому

    🙏💐🙏

  • @vellankichandrasekhar356
    @vellankichandrasekhar356 2 місяці тому

    🙏

  • @111saibaba
    @111saibaba 2 місяці тому

    🙏🏻

  • @prasadamara3629
    @prasadamara3629 2 місяці тому

    Inta manchi gadyaani Upload chesina variki danyavadamulu.

  • @Dev_Vijaya
    @Dev_Vijaya 2 місяці тому

    అత్యద్భుతంగా పాఠనం చేశారు🙏

  • @lakshmim6037
    @lakshmim6037 2 місяці тому

    అద్భుతంగా గానం చేశారు

  • @rajarjp2202
    @rajarjp2202 2 місяці тому

    Adbhutam.

  • @sreedhar2190
    @sreedhar2190 2 місяці тому +1

    అద్భుతః గురువు గారు..🙏🙏🙏

  • @prasadamara3629
    @prasadamara3629 2 місяці тому

    Mee padaalaki Namaskaraalu.

  • @cosmicdigital5041
    @cosmicdigital5041 2 місяці тому

    🌹🙏

  • @kpriya286
    @kpriya286 2 місяці тому

    🙏🙏🙏👌👌

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 2 місяці тому +3

    🌹🙏🌹
    జై శ్రీరాం
    🌹🙏🌹🙏🌹
    జై హనుమాన్
    🌹🙏🌹🙏🌹🙏🌹

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 місяці тому

      రామర్పణం

  • @veerenderthammishetti8591
    @veerenderthammishetti8591 2 місяці тому +3

    గురువుగారికి పాదాభివందనాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 місяці тому +1

      శివార్పణం

  • @pasamrajesh143
    @pasamrajesh143 2 місяці тому +1

    అద్భుతంగా ఉంది స్వామి....జై శ్రీరామ్

  • @krishnamacharyulupv5488
    @krishnamacharyulupv5488 2 місяці тому

    Marvelous recitation❤

  • @ramaatukuri9329
    @ramaatukuri9329 2 місяці тому +3

    Saraswathi puturulaki namo namaha👏👏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 місяці тому +1

      శివార్పణం..

  • @malkarineerajakshivardha-uw6cr
    @malkarineerajakshivardha-uw6cr 2 місяці тому +1

    Bagundi swami

  • @user-zh7nz1nm9r
    @user-zh7nz1nm9r 2 місяці тому +1

    Jai shree ram 🙏🙏 super guru garu

  • @RamaSarma-zc7pd
    @RamaSarma-zc7pd 2 місяці тому

    Pad Abhi vandanam jai sriram

  • @madhusudhanraodhullipalla1066
    @madhusudhanraodhullipalla1066 2 місяці тому

    జై శ్రీరాం

  • @user-fk9dv2zb7z
    @user-fk9dv2zb7z 2 місяці тому

    Jaisriram

  • @praveenkrishna6214
    @praveenkrishna6214 2 місяці тому

    Jai Shree Ram

  • @pedasanagantinagamani-dy7rk
    @pedasanagantinagamani-dy7rk 2 місяці тому

    Jai Sri ram namaste 🙏 🙏

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 2 місяці тому

    ధన్యవాదములు

  • @satyav5975
    @satyav5975 2 місяці тому

    Goosebumps!! What a voice!! Beyond Excellent

  • @tekurichalapathi8257
    @tekurichalapathi8257 2 місяці тому

    Jai shree ram

  • @pr.santhoshkumar8911
    @pr.santhoshkumar8911 2 місяці тому

    గురువుగారు శ్రీ రుద్ర నమక చమకం అంగన్యాస కరన్యాసాలు తో కూడా చేయగలరు

  • @kedareeswarilatha9414
    @kedareeswarilatha9414 2 місяці тому

    🙏🙏🙏🙏🙏Jai sreeram

  • @leelavathicherukuri4389
    @leelavathicherukuri4389 2 місяці тому

    Jai shree Ram 🙏🙏🙏

  • @syam57
    @syam57 2 місяці тому

    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 2 місяці тому

    మధురాతిమధురం హృద్యంగమ పద్యగానం.

  • @user-zi9fz3ew4c
    @user-zi9fz3ew4c 2 місяці тому +1

    మాదెంత అదృష్టమయా అయోధ్య రామయ్య జై శ్రీ రామ్ 🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 місяці тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 2 місяці тому

    ABBA ame k owdge swame

  • @sudhirm.b63
    @sudhirm.b63 2 місяці тому

    Please send the text pdf either in Kannada or Telugu

  • @satyakumarmb7107
    @satyakumarmb7107 Місяць тому

    అయ్యగారు పాద నమస్కారం 🙏🙏🙏 అయ్యా ఈ గద్యం ఏ పుస్తకం లో ఉంది. దయచేసి పుస్తకం పేరు తెలుపగలరు 🙏

  • @msrao8073
    @msrao8073 2 місяці тому

    గౌరవనీయు లైన బ్రహ్మశ్రీ ముదిగొండ చందు శర్మ గారికి వందనములు 🙏
    24 కేశవ నామాలు శ్రీ రామ గద్య అని శీర్షిక లో ఉంది, ఇది కొంత అస్పష్టముగా నున్నది; అసలు, ఆదిగా వస్తున్న సనాతన 24 కేశవానామలలో లేని రామ శబ్దం ఇక్కడ అంత్యమున మకుటంగా ఎలా చేర్చారో దయచేసి వివరించ ప్రార్థన, ఏలనన, కేశవా నామాల్లో రామ శబ్దం లేదు,
    శ్రీ రామునికి ముందున్న నారసింహ, వామన, త్రివిక్రమ అంటున్నాడు, అలాగే శ్రీరాముని తర్వాత వచ్చిన అనిరుద్ధహరిః శ్రీకృష్ణ అంటున్నాడు కానీ రామ శబ్దమును/నామమును చెప్పడం లేదు, అంటే 24 కేశవా నామములలో మూలములో రామ శబ్దం లేదు.( ఈ కేశవా నామములు పుణ్య కార్యములకు, అపర కర్మలకు ప్రాతిపదిక గానే ఉచ్చరించ బడతాయి, ) మరి తారక మంత్రం సంబంధ మైన
    " రామ శబ్దం " మూలములో ఎందుకు లేదో దయచేసి మాకు బోధించ వలసిందిగా ప్రార్థన. 24 లో వచ్చే ' పురుషోత్తమ ' రామ శబ్దం కాదు, ఏలనన, "పురుషోత్తమ ప్రాప్తి యోగం" శ్రీకృష్ణుడి సొంతం ..
    " యేమామేవవసంమూఢ్ జానతి పురుషోత్తమ "
    భ.గీ. 15 అధ్యాయం.

  • @nationfirst19943
    @nationfirst19943 2 місяці тому

    Meaning kuda add cheyyandi

  • @srinivasp5421
    @srinivasp5421 2 місяці тому +1

    Hi

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 місяці тому

      నమస్కారం అండి

  • @poornanandamparamatmuni8520
    @poornanandamparamatmuni8520 2 місяці тому

    మీరు పాడుతున్న సమయంలో ప్రసారమవుతున్న తెలుగు లిఖితంలో చాలా తప్పులు ఉన్నాయి. దయచేసి సరిచేయగలరు. పాడిన వారి కంఠం కంచు.👍

  • @ganapathiraovadlamani9497
    @ganapathiraovadlamani9497 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @rvv1599
    @rvv1599 2 місяці тому

    🙏🙏🙏

  • @rajashreechitram8603
    @rajashreechitram8603 2 місяці тому

    🙏🙏

  • @nagabhushanreddy-jm7hi
    @nagabhushanreddy-jm7hi 2 місяці тому

    🙏🙏🙏

  • @b.venkatasatyanarayana4983
    @b.venkatasatyanarayana4983 2 місяці тому

    🙏🙏

  • @nagachanderraoammannagari6848
    @nagachanderraoammannagari6848 2 місяці тому +2

    🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 місяці тому

      రామార్పణం

  • @nagachanderraoammannagari6848
    @nagachanderraoammannagari6848 2 місяці тому +1

    🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 місяці тому

      రామార్పణం

  • @nithyareddy3599
    @nithyareddy3599 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 місяці тому

      శివార్పణం