New'' Ashwadhati Stotram with Telugu Lyrics | అశ్వధాటి స్తోత్రం |

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • 🌺 Experience the Sacred Power of the Asvadhati Stotra 🌺
    Join us on a divine journey as we delve into the mystical verses of the Asvadhati Stotra, a sacred hymn dedicated to the revered goddess Ammavari. This timeless composition, believed to resonate with the rhythmic gallop of horses' hooves, invokes the protective and auspicious energies of the divine mother.
    About the Asvadhati Stotra: Discover the profound meaning and significance behind each verse of this ancient hymn, composed to invoke blessings, protection, and spiritual upliftment.
    Mahakavi Kalidasa's Inspiration: While traditionally attributed to the illustrious Mahakavi Kalidasa, this rendition of the Asvadhati Stotra encapsulates the timeless essence of devotion and reverence.
    Experience Divine Grace: Immerse yourself in the divine vibrations of the Asvadhati Stotra, and open your heart to receive the blessings and grace of goddess Ammavari.
    Personal Reflections: [Your Personal Connection or Reflections, if applicable]
    Join Us in Spiritual Harmony: Let the sacred vibrations of the Asvadhati Stotra resonate within you, guiding you towards inner peace, prosperity, and divine connection.
    Subscribe & Share: If you resonate with the spiritual journey we're embarking on, don't forget to subscribe to our channel for more enlightening content. Share this sacred recitation with your loved ones, and together, let's spread the light of divine devotion.
    ఆదేశాశ్వధాటీ
    రక్తామరీ-ముకుటముక్తాఫల-ప్రకర-పృక్తాంఘ్రి-పంకజ-యుగాం
    వ్యక్తావదాన-సృత-సూక్తామృతాకలన-సక్తామసీమ-సుషమాం .
    యుక్తాగమ-ప్రథన-శక్తాత్మవాద-పరిషిక్తాణిమాది-లతికాం
    భక్తాశ్రయాం శ్రయ వివిక్తాత్మనా ఘనఘృణాక్తామగేంద్ర-తనయాం .. 1..
    ఆద్యాముదగ్ర-గుణ-హృద్యాభవన్నిగమ-పద్యావరూఢ-సులభాం
    గద్యావలీ-వలిత-పద్యావభాస-భర-విద్యా-ప్రదాన-కుశలాం .
    విద్యాధరీ-విహిత-పాద్యాదికాం, భృశమవిద్యావసాదన-కృతే
    హృద్యాశు ధేహి నిరవద్యాకృతిం మనననేద్యాం మహేశమహిలాం .. 2..
    హేలా-లులత్సురభి-దోలాధిక-క్రమణ-ఖేలావశీర్ణ-ఘటనా-
    లోలాలక-గ్రథిత-మాలా-గలత్కుసుమ-జాలావభాసిత-తనుం .
    లీలాశ్రయాం, శ్రవణ-మూలావతంసిత-రసాలాభిరామ-కలికాం
    కాలావధీరణ-కరాలాకృతిం, కలయ శూలాయుధ-ప్రణయినీం .. 3..
    ఖేదాతురఃకిమితి భేదాకులే, నిగమ-వాదాంతరే పరిచితి-
    క్షోదాయ తామ్యసి వృథాదాయ భక్తిమయ-మోదామృతైక-సరితం .
    పాదావనీ-వివృతి-వేదావలీస్తవన-నాదాముదిత్వర-విప-
    చ్ఛాదాపహామచలమాదాయినీం భజ విషాదాత్యయాయ జననీం .. 4..
    ఏకామపి త్రిగుణ-సేకాశ్రయాత్పునరనేకాభిధాముపగతాం
    పంకాపనోద-గత-తంకాభిషంగ-ముని-శంకా-నిరాస-కుశలాం .
    అంకాపవర్జిత-శశాంకాభిరామ-రుచి-సంకాశ-వక్త్ర-కమలాం
    మూకానపి ప్రచుర-వాకానహో విదధతీం కాలికాం స్మర మనః .. 5..
    వామాం గతే, ప్రకృతిరామాం స్మితే, చటులదామాంచలాం కుచతటే
    శ్యామాం వయస్యమితభామాం వపుష్యుదితకామాం మృగాంక-ముకుటే .
    మీమాంసికాం, దురిత-సీమాంతికాం బహల-భీమాం భయాపహరణే
    నామాంకితాం, ద్రుతముమాం మాతరం, జప నికామాంహసాం నిహతయే .. 6..
    సాపాయకాంస్తిమిరకూపానివాశు వసుధాపాన్ భుజంగ-సుహృదో
    హాపాస్య మూఢ ! బహుజాపావసక్త-ముహురాపాద్య వంద్యసరణిం .
    తాపాపహాం, ద్విషదకూపార-శోషణకరీం, పాలినీం త్రిజగతాం
    పాపాహితాం,భృశదురాపామయోగిభిరుమాం పావనీం పరిచర .. 7..
    స్ఫారీభవత్కృతి-సుధారీతిదాం, భవికపారీముదర్కరచనా-
    కారీశ్వరీం, కుమతి-వారీమృషి-ప్రకర-భూరీడితాం, భగవతీం .
    చారీవిలాస-పరిచారీ భవద్గగనచారీ హితార్పణ-చణాం
    మారీభిదే గిరిశనారీమమూం ప్రణమ, పారీంద్రపృష్ఠనిలయాం .. 8..
    జ్ఞానేన జాతేఽప్యపరాధజాతే విలోకయంతీ కరుణార్ద్ర-దృష్ట్యా .
    అపూర్వ-కారుణ్యకలాం వహంతీ, సా హంతు మంతూన్ జననీ హసంతీ .. 9..
    ఇతి శ్రీదుర్గాప్రసాదద్వివేదీవిరచితా ఆదేశాశ్వధాటీ సమాప్తా
    "Divine Invocation: Ashwadhati Stotram with Telugu Lyrics"
    "Sacred Chanting: Ammavari Stotram in Telugu"
    "Experience Divine Grace: New Ashwadhati Stotram Recitation"
    "Empowering Devotion: Telugu Lyrics of Ashwadhati Stotra"
    "Divine Blessings: Chanting the Ashwadhati Stotram in Telugu"
    #AsvadhatiStotra
    #Ammavari
    #GoddessAmmavari
    #DivineBlessings
    #Hinduism
    #Spirituality
    #Devotion
    #SacredChant
    #Mantra
    #Stotra
    #MahakaviKalidasa
    #SanskritHymn
    #Prayer
    #DivineMother
    #Protection
    #Blessings
    #SacredTexts
    #HinduDeities
    #AncientWisdom
    #VedicChanting
    #Chanting
    #Meditation
    #Peace
    #Harmony
    #InnerPeace
    #SpiritualJourney
    #DivineEnergy
    #PositiveVibes
    #WellBeing
    #Prosperity
    #InnerStrength
    #Empowerment
    #Enlightenment
    #Gratitude
    #Mindfulness
    #Yoga
    #Vedas
    #HinduCulture
    #Tradition
    #Folklore
    #Ritual
    #CulturalHeritage
    #IndianMythology
    #GoddessWorship
    #DivineFeminine
    #SpritualAwakening
    #Serenity
    #Bhakti
    #Offerings
    #DivineGrace
    Join this channel to get access to perks:
    / @swadharmam

КОМЕНТАРІ • 209

  • @RavindraSharma-mv7qy
    @RavindraSharma-mv7qy 8 місяців тому +55

    మీరు నేర్పిన అంబిక స్తుతి నీ నేర్చుకుని పలుమన్నలను పొందాను .. ఇటువంటి స్తోత్రాలు స్తుతులు మాకు అందుబాటు చేసి .. మాలో ఆధ్యాత్మిక చమురు ను నింపుతున్న మీకు ఏమివ్వగలము .. మీరు నేర్పిన మాట మన్నలను మీ పాదాలకు నవరత్న రాశులుగా పోస్తున్న గురువుగారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +8

      చాలా చాలా కృతజ్ఞతలు అండి.. శివార్పణం 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా

    • @miniyanimala
      @miniyanimala 7 місяців тому +1

      Jai Hind jai shree ram

    • @bhaskararao7038
      @bhaskararao7038 7 місяців тому +1

      🙏

    • @umauma4668
      @umauma4668 7 місяців тому +1

      🙏🌼🌺🌹

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 7 місяців тому +3

      నవరత్నమాలిక అంబికాస్తుతి అండీ మీరు అనేది.

  • @k.b.prasad2529
    @k.b.prasad2529 8 місяців тому +23

    నారికేళ , స్పటిక పదాలవంటి వాటిని మధురమైన కంఠ ధ్వనితో , ఉచ్ఛారణతో భగవతి స్తుతిని అందించిన సాహితి వేత్తలకు సదర ప్రణామములు . ధన్యవాదములు . శుభం భూయాత్ .🕉🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +2

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది 🙏 చాలా

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 7 місяців тому +18

    ఈ చిరంజీవి పండితుల గాత్రం, ధారణా శక్తి అపూర్వం.ఆ దేవి వీరికి సంపూర్ణ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో దీవించాలని మా ప్రార్ధన.
    నేటి ఆధునిక కాలంలో ఇటువంటి ప్రజ్ఞావంతుల వలననే సనాతన ధర్మం శోభిల్లుతుంది. సమర్పకులకు మా అభినందనలు

  • @subramanyaprasad532
    @subramanyaprasad532 8 місяців тому +16

    అశ్వధాటీ స్తోత్రం వీనులవిందుగావుంది

  • @venkatakrishnaprasad3829
    @venkatakrishnaprasad3829 8 місяців тому +13

    అయ్యా నమస్కారాలు చాలా అద్భుతంగా పాడారు ధన్యవాదాలు అనంత కోటి నమస్కారం లు

  • @skumar9100
    @skumar9100 8 місяців тому +20

    నవరత్న మాలిక అంబికా శృతి మరియు ఇది ఒకటికి ఒకటి పోటీ పడుతున్నాయి స్వామి 🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +2

      నిజంగానండి చాలా సంతోషం అండి ఈరోజు కాస్త ప్రశాంతంగా నిద్రపోతాను.. చాలా చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @phanisharmaveleti1873
    @phanisharmaveleti1873 8 місяців тому +10

    అశ్వధాటి స్తోత్రం చాలా చక్కగా అలపించినారు... మీరు అలపిస్తుంటే ఇంత సులభం అని అనిపిస్తుంది

  • @mudduvenkatasubbalakshmi1993
    @mudduvenkatasubbalakshmi1993 8 місяців тому +13

    ఎంతో అద్భుత రచనతో నిండిన ఈ అశ్వధాటి మాకు సాహిత్యంతోనూ , మీ గళం లో అందించినందుకు ధన్యవాదాలు అండి 🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 7 місяців тому +6

    చాలా అధ్భుతంగా పఠించారు. చాలాబాగుంది.

  • @dvlnsastry296
    @dvlnsastry296 2 місяці тому +2

    నమస్కారములు.గాత్రం అమృతం.నేర్చుకోవాలనే కోరిక కలిగింది. మీరు గాత్రం చేసిన శ్లోకాలు ఎక్కడ దొరుకుతాయి తెలిచేయ గల రా. నమ స్కారములు.

  • @satyasuma1409
    @satyasuma1409 7 місяців тому +5

    నమస్సులు చాలా బావుంది కృతజ్ఞతలు

  • @shivakrishnakosaraju3739
    @shivakrishnakosaraju3739 8 місяців тому +19

    అమ్మను మీ గాత్రం తో చాలా బాగా స్తుతించారు, ఇంకా మరెన్నో స్తోత్రాలు అమ్మ దయతో మీ గళ పంజరం నుండి బయటికి రావిలని కోరుకుంటన్నాం...😍🙏🦚

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా

  • @TaraSrinivasa
    @TaraSrinivasa 2 дні тому

    V.v. great. Pandittottamgaaru
    Koti. Koti. Pranaam. Paadaalaku
    Plz. Continue. All. Devi. Slokam

  • @mudduvenkatasubbalakshmi1993
    @mudduvenkatasubbalakshmi1993 8 місяців тому +5

    చాలా బాగుందండి.ఎంతో దివ్యంగా,చక్కని శృతిలో అందించారు🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది 🙏 కాస్త ప్రశాంతంగా నిద్ర పడుతుంది

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 8 місяців тому +3

    ప్రతి శ్లోకానికి అర్థం కూడా వివరిస్తే బాగుంటుంది. ప్రయత్నించండి.🙏శ్రీమాత్రే నమః 🙏🪷🙏

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 2 дні тому

    వేదవదులకు సాదర నమస్సుమాంజలులు.
    స్వరము ఉదాత్త అనుదాత్తము లతో చక్కగా చదివారు శ్రీ దుర్గామాత అశవధాటి సంస్తుతి .

  • @rammeshmerugu8980
    @rammeshmerugu8980 7 місяців тому +6

    II శ్రీ మాత్రే నమః II💐🙏

  • @vignanavedika940
    @vignanavedika940 6 місяців тому +2

    సాహిత్య సహితంగా కూర్చిన గానం పరమాద్భుతం.

  • @vasudhabc3691
    @vasudhabc3691 9 днів тому

    Kluptanga dani meaning chepte baguntundi yenkante andariki mila samskrutam artam chesukoleru artam telisukoni chepte bhavam to vuntundi pls

  • @chandut2610
    @chandut2610 7 місяців тому +2

    వేద పండితోత్తములకు పాదాభివందనం 🙏🙏🙏

  • @sugunamikkili7812
    @sugunamikkili7812 4 місяці тому +1

    Chaladhanyavadamulu...meeriddaru Malaysia variki ivi nerpistunnaru
    🙏🙏🌺🌺

  • @baswarajshetty3074
    @baswarajshetty3074 7 місяців тому +2

    Amazing!! 🙏🙏🙏

  • @c.lakshminarayanaswamy5905
    @c.lakshminarayanaswamy5905 2 місяці тому +2

    దేవి వర ప్రసాద గాన గంధర్వులు. అనేక నమస్కారములు

  • @shivaramsharma8216
    @shivaramsharma8216 8 місяців тому +5

    అద్భుతం...అమోఘం... ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది 🙏

    • @vijayalaxmianugu2232
      @vijayalaxmianugu2232 8 місяців тому

      🙏🙏🌺

  • @gudlavalletilakshminarayan7184
    @gudlavalletilakshminarayan7184 2 місяці тому +2

    Most melodious

  • @dasikabhaskararao7315
    @dasikabhaskararao7315 3 місяці тому +1

    Words fail to describe the Devine feeling engulfing the asthikas hearing this wonderful rendering.🙏🙏

  • @SrinivasLanka9
    @SrinivasLanka9 3 місяці тому +1

    Extraordinary. Very divine . Thank you for sharing. May goddess bless you

  • @sujathakrishnaveni4279
    @sujathakrishnaveni4279 3 місяці тому

    edi Devi Aswadhati stotram aa andi... mari stotranidhi site lo vere vunnadi

  • @chvbssr
    @chvbssr 5 місяців тому

    Me padapadmamulaku namaskaram
    Meaning kuda chepandi pls

  • @chandraraothota182
    @chandraraothota182 4 місяці тому +1

    Excellent performance ,I think no scope for criticism.

  • @rajshekar9373
    @rajshekar9373 7 місяців тому

    🙏🙏🙏🙏 i can read Telugu iam goddesse divote please I want to know the meaning of this so it will be easy to understand & learn to me 🙏🙏🙏🙏🙏🙏

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 2 місяці тому +2

    Great young man.

  • @nareshindia8287
    @nareshindia8287 2 місяці тому +1

    చల్లా అధుభూతముగా పాడరు

  • @TELUGUADYATMIKA97
    @TELUGUADYATMIKA97 7 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @vlnraoyerramilli4255
    @vlnraoyerramilli4255 8 місяців тому +4

    Excellent presentation of Devi Sthuti

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 7 місяців тому +2

    🙏🏿 చిరంజీవ చిరంజీవ సుఖీభవ

  • @ramakondamudi4585
    @ramakondamudi4585 Місяць тому

    Namaskaramu gurudevulaku

  • @sandhyadevi2993
    @sandhyadevi2993 2 дні тому

    🙏😍🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊👏👏👏👏🌈🌈🌈🌈🌈

  • @kasturisatyavani1528
    @kasturisatyavani1528 7 місяців тому +4

    ధన్యవాదములు

  • @nareshindia8287
    @nareshindia8287 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అమ్మ వారాహి మాత

  • @Radhe-n1s
    @Radhe-n1s 2 місяці тому +1

    అద్భుతం నమోనమః

  • @reddybabu6402
    @reddybabu6402 4 місяці тому

    Super sr 🎉🎉 meaning pl Telugu 🎉🎉

  • @munipalle21
    @munipalle21 26 днів тому

    Adbhtamam. God bless them

  • @vvrsarma2837
    @vvrsarma2837 8 місяців тому +2

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే శుభం

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @swamykumara2171
    @swamykumara2171 8 місяців тому +1

    Excellent గురువు గారు, మల్లి మల్లి
    వినాలని అనిపిస్తుంధి

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @mynenisushma6786
    @mynenisushma6786 8 місяців тому +3

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @y.v.sacharya8462
    @y.v.sacharya8462 4 місяці тому +1

    శ్రీ మాత్రే నమః

  • @baswarajshetty3074
    @baswarajshetty3074 4 дні тому

    🙏🙏🙏🙏

  • @aparnap3842
    @aparnap3842 8 місяців тому +1

    Abbahhh...Yentha baaga paadaru sir idharu.... Kaani aa gaddam yenduku sir... Clean shave cheskuni padithe devudu vinanu annada... 😊

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు.. next video చూడండి 😄

  • @venkatasivanagarajunamburi3125
    @venkatasivanagarajunamburi3125 8 місяців тому +3

    అద్భుతః

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @rajasekharguduru3011
    @rajasekharguduru3011 8 місяців тому +2

    Swami rajeevalochana radhamohana song lyrics

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      రాజీవలోచన రాధామోహన సాంగ్ కూడా ఇద్దరం కలిసి ఇలా పాడి పెట్టే ప్రయత్నం త్వరలో..

  • @dharmasaimajeti5421
    @dharmasaimajeti5421 2 місяці тому

    🙏🙏🙏

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad 5 місяців тому

    🕉🔱🕉🇮🇳🙏👏

  • @janakiram365
    @janakiram365 7 місяців тому

    చాలా చాలా బాగుంది. దయచేసి శ్లోక ముల అర్థం కూడా pdf ద్వారా పెట్టండి.

  • @deepthimargani3857
    @deepthimargani3857 5 місяців тому

    Adbhutam....... ammavaru pongipotharu, meeru Ela stotram chestuntey

  • @sureshreddy3355
    @sureshreddy3355 8 місяців тому +1

    Sir ji namaste.but iam very happy.this tuens.iam very happy with my heart ❤️❤️.TQ but I am taking telugu.but I am not writing telugu.all mse Telugu I am msg in English sorry.sir.. but daily I follow Ruderm and namakam and your,s maha Siva gadyam.tq.ilove your videos. I want to one time' guruji.tq

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @lakshmich6634
    @lakshmich6634 8 місяців тому +1

    Swami yenta baga ganam chesaramdi teny lo panchadara kalipi tesukunnata Andam ga vundi
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @ktkumars
    @ktkumars 8 місяців тому +1

    Swamy I humbly requesting you for pdf. Swamy with wholeheartedly,🙏🙏 to your feet

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీడియో మీద కూడా పెట్టానండి. స్తోత్రం

  • @muddavnprasad9127
    @muddavnprasad9127 8 місяців тому +2

    Eruvuraku naa dhanyavadalu.

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @sampathacharyadevotional8988
    @sampathacharyadevotional8988 8 місяців тому

    అన్న , next video రఘువీర గద్యం చెప్పండి

  • @srinivasreddy228
    @srinivasreddy228 7 місяців тому

    అధ్భుతమైన దుర్గా అశ్వధాటి స్తోత్రం... ఓం దుర్గాయై నమః..

  • @nppadmavathi3130
    @nppadmavathi3130 8 місяців тому +2

    Eka khantam chala bagundi

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @kondurisridhar
    @kondurisridhar 8 місяців тому +3

    Super

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @KaranamRama-b3r
    @KaranamRama-b3r 8 місяців тому +2

    Super super

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      Thank you so much andi

  • @mandelaramakrishna3691
    @mandelaramakrishna3691 7 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandasamaikya4727
    @chandasamaikya4727 8 місяців тому +1

    Kanakadhara stotram kuda mee swaram tho ravalani korikuntunnam guruvu garu
    Thanku

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      తప్పకుండా అండి 🙏 త్వరలో అందించే ప్రయత్నం చేస్తాను..

  • @gourinadhsharma
    @gourinadhsharma 7 місяців тому +1

    ధన్యోస్మి 🙏🚩

  • @sarasabharati
    @sarasabharati 7 місяців тому +1

    అద్భుతం అత్యద్భుతం

  • @UmaMaheswar-te1cy
    @UmaMaheswar-te1cy 8 місяців тому

    దయచేసి షత్పాత్ర ప్రయోగం 2వ భాగం అప్రూవ్ చేయండి.

  • @madhusudanprasadyadavalli9876
    @madhusudanprasadyadavalli9876 8 місяців тому +1

    Chala manoharanga undi and I varnana ,swaram ,padaprayogam😊.SayamSandhya vandanam vedio pettagalaru

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 అత్యంత త్వరలో వస్తుందండి

  • @pavan-su9sd
    @pavan-su9sd 8 місяців тому

    Swamy Arjuna Krutha Durga sthothram pathinchandi

  • @ramadidamu2868
    @ramadidamu2868 8 місяців тому

    🙏

  • @chaithanyakrishna299
    @chaithanyakrishna299 8 місяців тому +2

    Virat

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      శివార్పణం 🙏

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla922 8 місяців тому +11

    మా మేనమామ గారే మా గురువుగారు....ఆయన అనే వాళ్ళు విద్య రావడం కాదు పదిమందికి చెప్పడం గొప్పతనం అని....మీరు ఈ విధంగా చాలా మందికి నేర్పిస్తున్నారు.
    కష్టమైన,క్లిష్టమైన పదాలు చాలా చక్కగా విడదీసి సులభంగా నేర్చుకోవచ్చు అని చూపించారు.
    మీ ఇద్దరికీ అనేక నమస్కారములు.
    ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలి అండి.

  • @narayananarsingoju184
    @narayananarsingoju184 7 місяців тому

    Narayana narsingoju chalabagundi meeku shathakoti namaskaralu

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 7 місяців тому

    రచన ఎవరు సార్.. చాలా బాగుంది ధాటి 🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 8 місяців тому +1

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +1

      శివార్పణం 🙏

  • @sowjanyapeddireddy5092
    @sowjanyapeddireddy5092 8 місяців тому

    Swami meru eruvuvu pade Ee sthotram vinadaniki chala ba undi

  • @janakiram365
    @janakiram365 7 місяців тому +1

    Thanks

  • @govindajagovinda5865
    @govindajagovinda5865 5 місяців тому

    అహ....వినడానికి ఏంత?భక్తి గా వుంది

  • @satyamgoud1508
    @satyamgoud1508 6 місяців тому

    🚩🚩🔱🌹 శ్రీ మాత్రే నమః 🚩🚩🔱🌹ఓం నమః శివాయ 🌹🔱🚩🚩

  • @sree16801
    @sree16801 8 місяців тому +1

    Naaku ee stotram chala istam meeru baaga paadaaru ❤❤

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @damodaramtekuru6235
    @damodaramtekuru6235 8 місяців тому +1

    ఉత్తమం. అభినందనాని.

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @kanchimahaperiyavaraksha9162
    @kanchimahaperiyavaraksha9162 Місяць тому

    Saraswathi putrulaku vandanamulu

  • @nareshjampala7140
    @nareshjampala7140 8 місяців тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      శివార్పణం 🙏

  • @baswarajshetty3074
    @baswarajshetty3074 7 місяців тому

    Gurugalige shathakoti Namaskargalu.

  • @srinivasaraonowduru3940
    @srinivasaraonowduru3940 8 місяців тому +2

    Recitation చాలా బాగుంది

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

    • @srinivasaraonowduru3940
      @srinivasaraonowduru3940 8 місяців тому +1

      దేవి అశ్వధాటి by మహా కవి కాళిదాస వేరేలా ఉంది. ఇది ఎక్కడ ఉంది

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      అదేనండి మాడుగుల నాగఫణి శర్మ గారు గతంలో ఆడియో చేశారు ఒకసారి వినండి

    • @srinivasaraonowduru3940
      @srinivasaraonowduru3940 8 місяців тому

      మీరు దుర్గా ఆశ్వధాటి చేసారు. ఇది కృతి చేసారు.

    • @srinivasaraonowduru3940
      @srinivasaraonowduru3940 8 місяців тому

      ఇది ఎవరు కృతి చేసారు

  • @anandae2662
    @anandae2662 4 місяці тому

    Adbhutam ga undi Amma stuti🕉️🙏🌺

  • @thetorch3014
    @thetorch3014 8 місяців тому +2

    ❤❤❤❤❤

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

    • @thetorch3014
      @thetorch3014 8 місяців тому

      @@SWADHARMAM
      మీరు పండితులు. మీకు,మీ పాండిత్యానికి నేను మీకు నమస్కరిస్తున్నాను 🙏🙏🙏

  • @sujathakaki4583
    @sujathakaki4583 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏👌👌

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      శివార్పణం 🙏

  • @baswarajshetty3074
    @baswarajshetty3074 5 місяців тому

    Adbhuth GAATHRAM.🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @raghusuraparaju5009
    @raghusuraparaju5009 Місяць тому

    అద్భుతమైన స్తోత్రం 🎉

  • @dattisr5765
    @dattisr5765 7 місяців тому

    Om Sri గురుభ్యోన్నమః

  • @shylapathim9142
    @shylapathim9142 8 місяців тому +1

    ❤🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      శివార్పణం 🙏

  • @ponduruprasannanaidu6990
    @ponduruprasannanaidu6990 4 місяці тому

    ,💐💐ఎంతో చక్కగా అమృతం లాగా 🙏🏻🙏🏻

  • @lakshmikuntamalla5290
    @lakshmikuntamalla5290 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం 🙏 ధన్యవాదాలు

  • @polepallivenkatanagarakesh7007
    @polepallivenkatanagarakesh7007 8 місяців тому +1

    Sri matry namaha 🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  8 місяців тому

      శివార్పణం 🙏

  • @saradag9584
    @saradag9584 8 місяців тому

    Chala adristavantulu meeru

  • @narenderchary4458
    @narenderchary4458 Місяць тому

    Om Sri Matre Namaha 🙏👏💐

  • @hemakr7584
    @hemakr7584 7 місяців тому

    Very soothing ..wonderful rendition ..