"Exploring the Hilarious and Meaningful Telugu Poem: A Journey into Ancient Wit" | అశ్లీల సమస్య |

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Welcome to our channel, where we embark on an enthralling journey into the world of Telugu literature. In this captivating video, we delve into the realms of an ancient Telugu poem that seamlessly blends humor and profound meaning. Prepare to be both amused and enlightened as we unravel the essence of this hidden gem.
    Join us as we navigate through the intricacies of Telugu literary brilliance, exploring the depths of wit and wisdom embedded in this timeless poem. Through our meticulous analysis and interpretation, we bring to light the layers of humor that will leave you in splits, while also deciphering the underlying message that makes this poem truly extraordinary.
    Discover the rich heritage of Telugu literature as we dive into the cultural significance of this masterpiece. We provide a comprehensive understanding of the poem's historical context and its relevance to modern times. Whether you are a connoisseur of Telugu literature or simply a lover of laughter, this video promises to captivate and engage you.
    Immerse yourself in the magic of the Telugu language as we present a blend of linguistic beauty, amusing anecdotes, and thought-provoking insights. This video is a treasure trove for Telugu literature enthusiasts, offering a delightful experience that celebrates the greatness of our linguistic heritage.
    So, sit back, relax, and get ready to embark on a memorable journey into the past, where ancient wit comes alive through this hilarious and meaningful Telugu poem. Join us as we celebrate the brilliance of Telugu literature and invite you to be a part of this extraordinary experience.
    Don't forget to like, comment, and share this video with fellow Telugu literature lovers, as we spread the joy of our rich cultural heritage. Subscribe to our channel to stay updated with more fascinating explorations into the world of Telugu greatness.
    #TeluguLiterature
    #AncientPoem
    #TeluguHumor
    #FunnyTelugu
    #WitAndWisdom
    #TeluguTradition
    #CulturalHeritage
    #AncientWit
    #TeluguLanguage
    #LiteraryGenius
    #TeluguGems
    #ComicBrilliance
    #PoetryLovers
    #LaughOutLoud
    #DeepMeaning
    #TeluguClassics
    #HumorAndEnlightenment
    #TeluguPoetry
    #TeluguCulture
    #LiteraryExploration
    #AncientWisdom
    #TeluguVerse
    #TeluguMasterpiece
    #HilariousPoem
    #TeluguInfluence
    #TeluguProud
    #LiteraryTreasure
    #DiscoverTelugu
    #TeluguHeritage
    #PoemAnalysis
    #AncientLore
    #FunnyAndMeaningful
    #TeluguLovers
    #TeluguPride
    #PoeticJourney
    #HiddenGems
    #TeluguLanguagePride
    #TeluguPoeticTradition
    #PoeticHumor
    #TeluguVerseExploration
    #AncientTelugu
    #TeluguScholarship
    #TeluguClassicHumor
    #TeluguLiteraryLegacy
    #TeluguArtistry
    #AncientPoetry
    #TeluguWordsmiths
    #CulturalExpression
    #TeluguWit
    #LiteraryEnthusiast
    MUDIGONDA CHANDRA SHEKHARA SHARMA
    ( Sri Kapardeeshwara Peetham )
    SWADHARMAMMEDIA
    9848890775

КОМЕНТАРІ • 493

  • @kurashiva9787
    @kurashiva9787 Рік тому +104

    తెలుగు అంటేనే వెలుగు
    మాతృభాషను ప్రేమించే ప్రతి ఒక్కరికి అభినందనలు🎉🎉

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +5

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @appalaraju6517
      @appalaraju6517 Рік тому

      ​@@SWADHARMAM aa

    • @suryamyandam9116
      @suryamyandam9116 4 місяці тому

      తేనెలూరే తెలుగు తెరమరుగు పడకుండా ఇలాంటి ప్రసారాలు ద్వారా ప్రతిఆంధ్రునికి తెలుగు మాధుర్యాన్ని చవి చూపుతున్న మీకు సహస్రాభినందనలు

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому +69

    చాలా చాలా అద్భుతమైన వివరణ మీరు చెప్పేది విధానం మహా అద్భుతం గా ఉంది గాత్రం కూడా మనసుకు ఎంత హాయి కలిగింది చక్కని వాక్చాతుర్యంతో మనసులు.గెలిచారు స్వామి 🙏👏👏👏🤝🕉🔱🕉🇮🇳🇮🇳🇮🇳

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +2

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @SatyanarayanaVeggalam
      @SatyanarayanaVeggalam Рік тому +1

      ప్రశ్న చాలా వికృతంగా ఉంది కానీ చక్కని చాతుర్యంతో పూరించారు అద్భుతం అత్యద్భుతం

    • @sreenijaa518
      @sreenijaa518 Рік тому

      @@SatyanarayanaVeggalam దానికి వికృతం నికృష్టం కాదు దానిని చమత్కారం అని సంబోధిస్తూ ఉంటారు .ఇంతకీ తమ పేరు లేదు అక్కడ పాపం ఆ పోస్ట్ చూసి బూతులు అనుకొని తీరా లేకపోతే నీరసంగా ఈ కామెంట్ రాసారు కదూ

    • @voletivenkat1445
      @voletivenkat1445 Рік тому

      Qqqqqqqqqq....qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq😅

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Рік тому +48

    చాలా బాగా పూరించారు సమస్యని..సమస్యాపూరణం చేసిన అవధాని గారికి వివరించిన మీకు ధన్యవాదములు👏👏👏🌷🌹

    • @ramanaraorv1292
      @ramanaraorv1292 Рік тому

      Good

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +2

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 Рік тому +41

    చాలా చాలా అధ్బుతంగా చమత్కారంగా వివరించారు.ధన్యోస్మి.👌👌🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +3

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @ahamedbasha5191
    @ahamedbasha5191 Рік тому +17

    సాహిత్యం అత్యద్భుతం. ఇలాంటివి తెలుగులోనే ఉండటం మన అదృష్టం

  • @dnarasimhamurthy2039
    @dnarasimhamurthy2039 Рік тому +24

    చాలా అధ్భుతమండి. ఇలాంటి మాతృభాషా పోషక విషయాలు మెమరీ రావాలని తెలుగు భాష జీవంపోసుకోవాలని అందరి ఆశ!!!!

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @parthasarathirotte4993
    @parthasarathirotte4993 Рік тому +5

    ధన్యోస్మి చాలా బాగుంది అద్భుతం తెలుగు కవిత్వాన్ని ఆస్వాదించాను

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 Рік тому +16

    ఆర్యా, అద్భుతమైన పూర్ణిమను అందించిన మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @mmmunisekher5189
    @mmmunisekher5189 Рік тому +8

    అద్భుతం, అత్యద్భుతం, మహాధ్భుతం. దేశ భాష లందు తెలుగు లెస్స అని మరోసారి నిరూపించారు. స్వామి ధన్యోస్మి.

  • @ddcreations2186
    @ddcreations2186 Рік тому +7

    అద్భుతంగా వివరించారు స్వామి ధన్యవాదాలు, 🙏 🚩 🇮🇳 .

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 Рік тому +3

    మా. అబి. ప్రాయమున్ తెలియ జేయుటకు. మా ప్రాయము చాలా కుండెన్

  • @sakshigopalamvinnakota9674
    @sakshigopalamvinnakota9674 Рік тому +17

    మీ లాంటి వారి కృషి వలన మన తెలుగు కు పూర్వ వైభవం రావాలని మనసార కోరుకుంటున్నాను.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      అయ్యో ఎంత మాట.. 🙏 శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Рік тому +13

    తెలుగు సాహిత్యం ఎంత గొప్పదో మీ లాంటి వారు చెపుతుంటే ఎంత గొప్పగా వుందో? ధన్యవాదములు.

  • @adivijay478
    @adivijay478 Рік тому +13

    ఈరోజుల్లో ఇలాంటి చేనల్ అవసరం అండి సమాజానికి 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది...

  • @j68678
    @j68678 Рік тому +8

    తెలుగు మాతృభాషగా ఉన్న మనం ఎంతో అదృష్టవంతులం. నారాయణరెడ్డిగారి వంటి మహాకవులను ఈ సందర్భంగా మననం చేయు అవకాశం కల్గించిన మీకు ధన్యవాదములు🙏

  • @sivadonepudi5572
    @sivadonepudi5572 Рік тому +14

    ❤ఎంత చక్కని,చిక్కని అమృత భాష మనది!!

  • @shashidharsharma2588
    @shashidharsharma2588 Рік тому +19

    అద్బుతం..మీరు ఇలా ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు...మీకు కృజ్ఞతలు

    • @tripurarisatyanarayana2170
      @tripurarisatyanarayana2170 Рік тому +3

      Cinimalo.asleelam.nonedhala.chranjeevi.veedithammudupavankalan.&koduku.ramcharan.vedhavalavalla.asleelatha..aekkuvuga.perigipoindhi.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @mohanrs659
    @mohanrs659 Рік тому +5

    భంగం బండి ధరాతనూజ వ్రాతంపుమద్యంబునం
    బొంగెల్లంజెడి స్రుక్కువేళను మరత్పుత్రుందొగిన్ లంకచే
    రంగాపోయి అశోకమెక్కి మొదలన్ రాజిల్లు .కందోయి ,తే
    లంగా,నెత్తి కురంగనేత్ర కనియెన్ లాంగూల శృంగారమున్.
    ఇది మరి యొక పూరణ అవధాని పేరు తెలియదు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      ఎంత అద్భుతమైన పూరణ

    • @Sanatanarao
      @Sanatanarao Рік тому +1

      శృంగారoబుల మాట పాట మధురం
      నృత్యాంగనా క్రీడనం
      భృoగా పుష్ప సుయోగవేళ రసనా
      స్వాలిoగితం మాధురీం|
      అంగాలంకృతభంగినీ రసమయీ
      నేత్రాద్భుతం దర్శనీo
      లంగా, నెత్తి కురంగనేత్ర కనియన్
      లాంగూల శృంగారమున్||

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 Рік тому +53

    "మోము" చాలంగా నెత్తి అని విన్నాను. ఇది చాలా పాత సమస్య. మా చిన్నప్పుడు దీని గురించి బాగా చర్చ జరిగేది. అవధాని గారి ప్రతిభ అద్భుతం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +4

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

    • @ashoknellore7545
      @ashoknellore7545 Рік тому +1

      చాలా అందం గా చమత్కారంగా వుంది. తెలుగులో వున్న గొప్పదనాన్ని తెలిపారు. ధన్యవాదాలు

    • @chowdalavenkateswarlu442
      @chowdalavenkateswarlu442 5 місяців тому

      Meeku vandanalu

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 5 місяців тому

      చాలా అద్భుతమైన పూరణం!

  • @pandurukurmeswararao2963
    @pandurukurmeswararao2963 Рік тому +8

    తెలుగు సాహిత్య వైభవాన్ని తెలిపే అవధానప్రక్రియ గురించి, సమయస్ఫూర్తి తో చేసిన సమస్యాపూరణను చక్కగా వివరించారు ధన్యవాదాలు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు

  • @suryanarayanamurtyn9258
    @suryanarayanamurtyn9258 Рік тому +20

    అత్యంత సుందరంగా సమశ్యాపూరణంచేసిన కవివరునికి, శత సహస్ర వందనాలు.
    అత్యంత రమణీయ భాషామ
    తల్లి కి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
    మంచి సమశ్యాపూరణ అందించిన మీకు ఆశీస్సుమమాలు. (నా వయసు 85 సం.)

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 Рік тому +62

    తెలుగు మా అదృష్టం, ఈ నేల మా బృందావనం

  • @syamasundararao3149
    @syamasundararao3149 8 місяців тому +2

    భాషా సౌందర్య మెరిగిన, దానిని పంచగల ప్రతిభావంతులకు నమస్సుమాంజలి.

  • @charanstudios7284
    @charanstudios7284 Рік тому +5

    అద్భుతమైన తెలుగు భాష
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramkishore4876
    @sriramkishore4876 Рік тому +4

    తెలుగే అద్భుతం ఈ పూరణ మహా అద్భతం

  • @jackiechan8540
    @jackiechan8540 Рік тому +10

    ఎంతో అదృష్టం ఉంటే తప్ప తెలుగువాడిగా జన్మించం.. ధన్యవాదములు గురువుగారు....

  • @harihiom999
    @harihiom999 Рік тому +6

    " నః " కామం
    " నః" రూపం
    " నః " భావం
    " నః " భాష్యం
    " నః " కులం - గోత్రం
    " నః" స్థలే - దేశే,,,,
    తద్విగుణా రాశీ శిఖరం
    దేవభాష్య మధుర సంజీవ వనం సంస్కృతం,,,సంజీవన వనంలోని సుగంధభరితమే
    స్వఛ్ఛమైన తెనుగు,,,
    సంస్కృతిలోనే " సంస్కృత " భాష,,,
    భాషలో క్షరంకానిది అక్షరం అది మలినరాహిత్యం,,,కనుక కాదేది అశ్లీలం కమ్మని తెనుగుతల్లి క్షీరమనే పాలధారకు,,,
    అది సాగరగర్భం,,,మధించగా జనించిన అమృతకలశం తెనుగూ,,,
    తెనుగు సర్వమానవాళికి నాగరిక"సంస్కృతి"కి దోహదం,,,!!!
    తేట టేట తెనుగులా,,,
    తెల్లవారి వెలుగులా,,,
    నిరంతర వెలుగుల దివిటి తెనుగు{తెలుగు}
    నా తల్లి తెనుగు తల్లి
    నా తండ్రి సంస్కృత వారధి,,,!

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      అద్భుతమైన వర్ణన.. చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @radhakrishnaajjarapu
    @radhakrishnaajjarapu Рік тому +3

    మరిన్ని మంచి శృంగార పద్యం బులు అందించగలరు. మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @siddinarsimhareddy655
    @siddinarsimhareddy655 Рік тому +1

    చాలాఅద్భుతంగాపూరించినారుచాలాచాలాధన్యవాదాలు

  • @IndianPolicechutye
    @IndianPolicechutye Рік тому +1

    చిరంజీవి తోకకి నిప్పంటిస్తే లంక తగల బడింది, చిరు తోకకు నిప్పంటిస్తే లంగ తగల బడుతుంది, ముందు రాముడున్నాడు కదా ఏమి కాదనుకుంటే పొరపాటు అవుతుంది, పద్యమో పంతమో మే మొదలు పెడితే మరోలాగుంటుంది, తోక కట్టవుతుంది జాగ్రత్త.

  • @srinivas6363
    @srinivas6363 11 місяців тому +3

    అద్భుతః... తెనుగు భాష చాలా గొప్పది

  • @raviprasadkavuluri2544
    @raviprasadkavuluri2544 Рік тому +5

    గురువు గారు నాకు సంస్కృతం రాదు, పరిజ్ఞానము లేదు. కానీ దానిని మీరు వివరించి చెప్పడం తో చాలా గొప్పగా అనిపించింది.చాలా సంతోషం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @prabhakarnori4182
    @prabhakarnori4182 Рік тому +9

    జై తెలుగు భాష.

  • @ramaraochittavarjula4071
    @ramaraochittavarjula4071 Рік тому +1

    అస్లీలంతో కూడిన సమస్య అందమైన అర్ధంతో పూరించి టీన్లురించు తెలుగు పదములు గొప్పతనం చాటినారు కవిపండితులు.

  • @ramujuluri4765
    @ramujuluri4765 Рік тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతకన్నా ఏమి చెప్పగలను మన మాతృ భాష గురించి మన కవుల గురించి. పూజ్యనీయులైన మన కవులకు పాదాభివందనాలు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @bpramamurthy
    @bpramamurthy Рік тому +1

    లంగాలేచిన తన్వి రిచ్చవడియెన్ లాంగూల దర్శంబునన్
    జవాబు కూలంగా లేచిన

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      అద్భుతం అండి 🙏 ధన్యవాదాలు 🙏 చాలా బాగుంది

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 Рік тому +10

    అద్భుతం గా వుంది పద్యం భావం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు

  • @eswarcrazy4594
    @eswarcrazy4594 Рік тому +4

    school lo , College lo సాహితీ క్షేత్రం అని పెట్టీ ఇలా మన సాహిత్య గొప్పతనాన్ని, అదృష్టాన్ని అందరికీ నేర్పిస్తే మన భాష అంటే ఏంటి అని అందరికీ తెలుస్తుంది
    ఇప్పటి పిల్లలకు అసలు తెలుగు చదవడమే తెలియని దుస్తితి దౌర్భాగ్యం లో ఉన్నారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      అవునండి చాలా మంచి విషయం చెప్పారు.. ఆ స్థితి రావాలని నేను కోరుకుంటున్నాను.. చాలా చాలా కృతజ్ఞతలు

  • @achantamaruthisriharirao9572
    @achantamaruthisriharirao9572 Рік тому +4

    అద్భుతః. అయ్యా మీ స్వరం లో శివ అధర్వ శీర్షం కూడా చేయగలరు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి..
      చాలా చాలా కృతజ్ఞతలు.

  • @Sanatanarao
    @Sanatanarao Рік тому +7

    అద్భుతo భవతః పరిభాషణం. ❤👌👌

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు

  • @pvskumar3296
    @pvskumar3296 Рік тому +1

    స్వామీజీ నమస్కారాలు మీ కాంట్రాక్టు నెంబర్ చెప్పగలరు మీతో కాంటాక్ చేయడానికి మీ అనుమతి తో మీ ప్రతి వీడియో ఒక సందేశాన్ని ఇస్తుంది మరియు ఉపయోగకరమైన ది ధన్యవాదాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 maps.app.goo.gl/Ajpz7pZ3w563tjeBA
      ఈ లింకు ఓపెన్ చేస్తే నా ఫోన్ నెంబర్ తెలుస్తుంది.

  • @tomrperfect143
    @tomrperfect143 Рік тому +1

    సదరు కవిగారి కూర్పు అద్భుతం మహాద్భుతం!!!! అంతే కదండీ అదే మన తెలుగు భాష గొప్పదనం!!! అమ్రుతమయమయిన కూర్పు!!! సామాన్యులమయిన మేము ప్రశంసిచుటకు అర్హులము కాదు అయినప్పటికీ మనస్సులో ఉన్న మాటనే వ్యక్తపరుస్తున్నాను

  • @krishnamacharyulupv5488
    @krishnamacharyulupv5488 Рік тому +1

    Madhuri Madhuri mana telugu.....aachandrarkam ila velugu

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @meesamallikarjun17
    @meesamallikarjun17 Рік тому +1

    Indulo videshiyula bommalu unnai avi lekunda vedeolu rupondichandi guruvugaeu

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      తప్పకుండా అండి

  • @venkatasubramanyam7801
    @venkatasubramanyam7801 Рік тому +1

    మన తెలుగు భాషా సంపద సంస్కృతి ని పద్యం రూపంలో శ్రీ హనుమ లాంగూల వైభవము తెలియజేసిన మీకు, కవి గారికి నమస్కారము లు. అయితే ఈరోజు ఈనాడుపేపరులో శ్వేతకేతు మానవాళికి నిర్ణ యించిన కట్టడి మంచిదే, ఉధాలకమహర్షి ఇంట అతిథిగా వచ్చి న వాడుఆతిథ్యము తీసికొనినతరువాత పోతూ పోతూ తన తల్లి తో శృంగారంకావలని తన తండ్రి ని కోరటం విని కుమారుడైన శ్వేతకేతు విని ఇట్టి దురాచారం సాగడానికి వీలులేకుండ వివాహిత స్త్రీని పర పురుషుడు కోరడానికి వీలు లేదని కట్టడిచెప్పినదాకా ఈ విధంగా అప్పటి వరకు జరిగినట్లే కదా? మన సనాతనధర్మాన్ని వేలెత్తి చూపేవారిముందు తలదించకోవలసి న దేనా! ఈవిషయంలో మీ సలహ కరకు ఎదురు చూస్తూ

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @venkatachalamp4208
    @venkatachalamp4208 Рік тому +2

    పూరణ చాలా చక్కగా ఉన్నది దీనిని కరుణ శ్రీ గారు ఇంకోలా పూరించారు ఏదైనా కవులకు అసాధ్యము ఏది వారు ఇరువైపులా పదును గల బాకులు

  • @vcharyulu
    @vcharyulu Рік тому +5

    నమస్కారం. మీరు గత వీడియొ లో చెప్పిన ' సంధ్యావందనం' వీడియొ కోసం యెదురు చూస్తున్నామండి.🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +2

      తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు అందిస్తాను

  • @JSREDDY85
    @JSREDDY85 Рік тому

    ఇలా kuda youtube సంపాదన కోసం ఎగబడ్డరా???😂😂😂

  • @sashidhar1928
    @sashidhar1928 Рік тому +4

    అశ్లీలత అన్నది ఫోటోలతో సహా వస్తుంది ఎక్కడ లే చెప్పండి మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @VijayaLakshmi-fg5nh
    @VijayaLakshmi-fg5nh Рік тому +4

    ఇలాంటివి తెలియని విషయాలు ఇంకా చెప్పండి గురువు గారు 👋👋👋👋

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 చాలా చాలా కృతజ్ఞతలు.. మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @Singh8900B
    @Singh8900B Рік тому

    ఇలాంటివి విన్నప్పుడు కదా తెలుగు బాషా చమత్కారం తెలిసేది

  • @srinivasraom1801
    @srinivasraom1801 Рік тому +1

    Satkavi deninaina adbhutamga chupistadu

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      ధన్యవాదాలు

  • @swathitvr2398
    @swathitvr2398 Рік тому +1

    Avulaku maatrame sontamyna asleela sambhashana lu. Chaala unnavi praachuryamulo unnavi. Cheppagalaru .vinasompugaa vivarunchite andariki aanandam. Telugu bashalo inta nighoodata daagi unnadaa?? Basha priyulu laku karna priyamu ( karnapreya.mu) e rendu padaalu correct or wrong .naku.teluyadu. vindu.
    Ilantivi Mari konni videos pettamdi.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @harshaavadhani6049
    @harshaavadhani6049 Рік тому

    కురంగనేత్ర అని ఉండాలి కురంగనేత్రి కాదండీ.... నేత్రి అంటే నాయకురాలు అని రూఢ్యార్థం. నేత కు స్త్రీ లింగ శబ్దం నేత్రి. కురంగనేత్ర అనటమే సాధువు

  • @RRviewse
    @RRviewse Рік тому

    భారత దేశంలో అందులో తెలుగు వారి గా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 3 місяці тому +1

    Very good

  • @harihiom999
    @harihiom999 Рік тому +3

    కనుకనే తెనుగు నుడిగారాల
    మునుకచే తొనుగు పూరణలు
    మహితోత్తమ భాష
    మహినేలుభాష
    మంగళ మహత్తుభాష
    మన తెనుగుభాష,,,!

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      ఎంత బాగా చెప్పారండి.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @Nov3007
    @Nov3007 5 місяців тому

    రవిగాంచని చోట కవిగాంచునను రీతిన బాగుబాగు - బహుకమ్మగానుంది

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 Рік тому +3

    తెలుగు భాష ను చాలా మంది ఈనాడు మరిచి పోయి వేరే అర్థం వచ్చే లా రాస్తున్నారు...... ఇది విన్న తర్వాత ఐనా సరిగ్గా రాయాలి అని...... అర్ధం చెప్పిన వారికి వందనం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @rabbybandila8937
    @rabbybandila8937 2 місяці тому

    ఒక అక్షరం మార్చినా,చేర్చినా, భావాలు మారే ఒకేఒక్క భాష తెలుగు.

  • @appalavenkataramaiah8175
    @appalavenkataramaiah8175 Рік тому

    తెలుగు తియ్యన తెలుగు తలుకుబెలుకు తెలుగు తెలివి నేర్పు తెలుగు వ్రాత వృత్తంబుగా నుండు తెలుగు భాషకు మాత్రమే అవధాన ప్రక్రియ వున్నది తెలుగు ను అర్థం చేసుకున్నవాడు మాత్రమే తెలివిగల వాడు తెలుగు భాషా కవి కోకిల లకు కోటి దండలు🙏

  • @venkateswarluprudhivi6285
    @venkateswarluprudhivi6285 5 місяців тому

    వివాహ పద్ధతులు మరియు మంత్రసహిత అర్ద వివరణ తెలుపగలరు

  • @skgudipati3379
    @skgudipati3379 8 місяців тому

    Chala boundi, oka sandehamu.. gudi lo devii pratimalu kuda ardha nagnanga untaai endukani?? Inka yagnopavitam kuda vesukoni untaai ..endukani?? Daya chesi cheppagalaru..

  • @sribhashyamramacharyulu464
    @sribhashyamramacharyulu464 Місяць тому

    Dr. CNare gari samasyaa poorana adbhutham , mee Saahithi seva prasamsaneeyam May God bless you with good health wealth prosperity and happiness, Jai Shree Ram....

  • @bhanuthota4574
    @bhanuthota4574 Рік тому

    Eituvanti mana pandityam mana grandala goppadanam teleya parichinanduku dhanyavadhamulu

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 Рік тому +2

    Athyadbutham

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @satyanarayanaadulapur5732
    @satyanarayanaadulapur5732 Рік тому +1

    బాబూ, సరే గానీ సంధ్యా వందనం 2వ పార్ట్ ఏమైంది? దయచేసి వీలైనంత తొందరగా ఆ వీడియో కూడా పెట్టండి. దయచేసి పూర్తి pdf ఇవ్వండి. మీ ప్రెజెంటేషన్ చాలా చాలా lucid గా ఉంటుంది. స్పష్టమైన భాషా, విషయాన్ని సులభతరం చేయడం!! Fantastic 😊😊

  • @ssri7583
    @ssri7583 Рік тому +1

    దేశ భాషలందు తెలుగు లెస్స

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      అక్షర సత్యం చెప్పారు

  • @srinivasabhakthipracharape2987
    @srinivasabhakthipracharape2987 Рік тому +11

    🎉❤అద్భుతం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @badanaraju6520
    @badanaraju6520 Рік тому

    Deeni Sahityam antara? Langa mundu Ka vargu Unte pooranam correct. Sahityam ante teliyanivariki idi adbhutam.

  • @hsprasad07
    @hsprasad07 Рік тому +2

    చాలా అద్భుతంగా ఉంది.

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 2 місяці тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mantralujapalu46
    @mantralujapalu46 Рік тому +6

    అద్భుతం,మహాద్భుతం...

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @sastrykln2252
    @sastrykln2252 Рік тому +1

    Challa Baga vivarinchi ru namaskrm

  • @chandray7148
    @chandray7148 Рік тому

    Western's are crazy about their Stupid Stuff...if you know how Enjoyable our Language Then They all Migrate to India to Learn the Telugu language.
    what Kind of AI can Solve this kind of Puzzle ...nothing can do Except a Telugu Pandit.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rathnakaramjanardhanraju5157
    @rathnakaramjanardhanraju5157 Рік тому +1

    అద్భుతః .అందుకే దేశ భాషలందు తెలుగులెస్స. ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @asoorimaringantirammohanac7679

    Samasya pooranam sandarbhochitam ga avadhani poorana bhashapinunna pattunu jeppakanejeppindimari

  • @finekumar
    @finekumar Рік тому

    మీరు మరీ సా ......గ దీస్తున్నారు 😂

  • @malladiprasad2143
    @malladiprasad2143 5 місяців тому +1

    Chala bagunnandi

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @betanapallisandeepra
    @betanapallisandeepra Рік тому

    Mahanubhaavulu… adhbuthamayina prathibha…

  • @jkvenkatesh548
    @jkvenkatesh548 Рік тому

    Vivaran bagane unnadi kani meeku matram modati bagame Baga hattukunnatundi

  • @VenkateswarluMattampalli-sn7wl
    @VenkateswarluMattampalli-sn7wl 6 місяців тому

    Chaalaa chalaa bagundi Mee nirvachanam Inka bagudi

  • @sathyanarayana1315
    @sathyanarayana1315 Рік тому +3

    అద్భుతమైన శృంగార పూరణ
    మీ విశ్లేషణ చాలా బావుంది
    ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @kondababu7693
    @kondababu7693 Рік тому

    nice. but madyalo mee sodi ekkuva ayindi.

  • @VishnuP-g2j
    @VishnuP-g2j Місяць тому

    Super super super super super super super super super super super

  • @koteswsrasarmaanamthu6037
    @koteswsrasarmaanamthu6037 Рік тому +2

    ఇది చాలా బాగుంది. పూర్వము రాయలవారి ఆస్తానంలోకూడా చాలా చమత్కారమైన సమస్యలు ఇచ్చేవారు. వాటిని మహాకవులు పూ రించేవారు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      అవునండి.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @rameshreddy3633
    @rameshreddy3633 Рік тому +4

    "ఓం" 🙏 గురువుగారు కి నమస్కారం 🙏
    శ్రీ కృష్ణ దేవరాయలు వారు చెప్పిన "ఆముక్తమాల్యద" లో
    తెలుగుదేల యన్న దేశంబు తెలు గేను
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    ఎల్ల నృవులు గొలువ నెఱుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స ......

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      అక్షరసత్యం... శివార్పణం 🙏

    • @umauma4668
      @umauma4668 Рік тому +2

      🙏

  • @simhasimha7370
    @simhasimha7370 Рік тому +3

    అద్భుతం👌🏻గురువుగారు🙏🏻🙏🏻🙏🏻

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @RajuRaju-cz1qt
    @RajuRaju-cz1qt 7 місяців тому +1

    Super ga chaparu

  • @babukln3484
    @babukln3484 Рік тому +1

    Any one can add his own presentation for this puzzle please invite freshers. Thank you

  • @ramasarma6543
    @ramasarma6543 Рік тому +1

    desa bhashalandu telugu lessa

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      అక్షర సత్యం అండి

  • @raghavendrasharmaviriventi9750
    @raghavendrasharmaviriventi9750 5 місяців тому

    మంచి పూరణ అలాగే మంచి సేకరణ

  • @rajudasari263
    @rajudasari263 День тому

    గొప్పగా ఉంది మీ గానం కూడా...

  • @sepurisubbaramaiah9693
    @sepurisubbaramaiah9693 Рік тому

    తెలుగు అంటే తేనే కన్నా తీపి

  • @chandrasekhar9727
    @chandrasekhar9727 Рік тому

    Teluguvaalla paandityam adbutam

  • @Shareef-x7x
    @Shareef-x7x Рік тому +1

    Superrrr sir me mata einka superior

  • @vuradinarsingrao2385
    @vuradinarsingrao2385 Рік тому +1

    Good explanation

  • @SathiranuGurajapu-id3qp
    @SathiranuGurajapu-id3qp Рік тому +1

    Very very very butifull words in telugu.

  • @ravikumarbhattaram123ravik2
    @ravikumarbhattaram123ravik2 Рік тому +4

    This meaning is very well so Iam also proud

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు

  • @srinivaslockers7970
    @srinivaslockers7970 3 місяці тому

    దేశబాష లందు తెలుగు లెస్స