నరసింహ స్వామి స్తోత్రాల్లో దీన్ని మించినది లేదు | Narasimha kavacham by Prahlada | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 967

  • @navathiprabhakar2820
    @navathiprabhakar2820 7 місяців тому +147

    ఉగ్రం వీరం మహావిష్ణుం
    జ్వలంతం సర్వతోముఖమ్‌
    నృసింహం భీషణం భద్రం
    మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం

    • @navathiprabhakar2820
      @navathiprabhakar2820 7 місяців тому +7

      Guru Garu Naku e matram ki meaning cheppandi. Nenu Google chesanu kani meru chepte e mantram ardharam Dani paramardham vennatu telusu kunatu untundi. Meru kallaki katti nattu cheptaru. Om gurunhyo namaha 🙏🙏🙏🙏

    • @navathiprabhakar2820
      @navathiprabhakar2820 7 місяців тому

      Guru Garu Naku e mantram meaning cheppandi

  • @SriRama1904
    @SriRama1904 7 місяців тому +81

    మీరు ఈ మాట చెప్తే నమ్మకపోవచ్చు కానీ నిజం చెప్తున అండి..... నేను ఈరోజు సింహాచలం వెళ్ళాను నేను ధనం పెట్టుకున్న ఇంకా వెనక్కి వచ్చేసరికి నేను ఎందుకో ధనం పెట్టుకున్న మీ గురించి తెలుసుకోవాలని ఎంతో ఆశ గా ఉంది నండూరి గారు సింహాచలం రష్యాలు చాలా ఉన్నాయ్ అన్నారు ఇంకా పెట్టలేదు దయచేసి న కోరికలో అబద్ధం లేకపోతే ఆయినా కొని రోజులో ఏదో ఒక నరసింహ స్వామి మీద వీడియో అప్లోడ్ చేయించు అని కోరుకున్న.... కొండా దిగి ఫోన్ లో ఏమైనా మెసేజెస్ వచ్చాయేమో అని డేటా ఆన్ చేసేసరికి మీరు వీడియో అప్లోడ్ చేసారు నాకు ఒళ్ళు పులకరించింది..... ఎందుకో మీతో షేర్ చేయాలనిపించి చేశాను....మీకు ఇది చిన్న విషయం అనిపిచచ్చు కానీ నాకు చాలా పేద్ద నిదర్శనం దయచేసి మీకు వీలైనంతలో సింహాచలం మీకు ఎంత రీసెర్చ్ చేసారో అంత పెట్టగలరు....నాకు సింహాచలం అన్నగానే మీరే గుర్తొస్తారు పూరి క్షేత్రని ఉన్నన్ని రహస్యాలు ఉన్నాయ్ అని ఏడాది క్రితం చెప్పారు. నాకు ఈరోజు అయినా ఇచ్చిన నిదర్శనం వాళ్ళ అప్పుకోలేక అడిగాను దయచేసి తపు ఉంటే క్షేమించండి 🙏🏻🙏🏻🙏🏻

  • @sudhamugala5703
    @sudhamugala5703 7 місяців тому +83

    నృసింహ కవచం..ఒకరోజు స్వామి వారు నాకు స్వప్నంలో దర్శనభాగ్యం కల్పించారు ఆ మరు నాడే కోతి నాకు ఇంచు దూరంలో కరిచే అవకాశం ఉండి కూడా ఏమి అనకుండా వెళ్ళిపోయింది ఆ రోజు నిర్ణయించుకున్నా నృసింహ కవచం పారాయణ ప్రతీ రోజూ చేయాలి అని ఈ రోజు మీ వీడియో చూడగానే విపరీతమైన ఆనందం కలిగింది.జై నరసింహ..శ్రీ మాత్రే నమః 🙏

    • @josyulasarada495
      @josyulasarada495 7 місяців тому

      Om.Laxmi narasimha namaha 🙏🏽🌹🌹

  • @Lakshmisaraswathi19000
    @Lakshmisaraswathi19000 7 місяців тому +54

    గురువు గారు నమస్కారము. మేము అద్దె ఇంటిలో ఉంటున్నాము. మా ఇంటి ఆవరణలో ఒక పిల్లి వొచ్చింది రోజు పాలు పోసి అన్నము పెట్టేవాళ్లము. ఆ పిల్లికి కొన్ని సంవత్సరాలు దాక 13 మంది పుట్టారు అందులో ఆరుగురు ఉన్నారు. తల్లి, ఐదుగురు పిల్లలు వెళ్లిపోయారు.ఒక ఆడ పిల్లి మా దగ్గర ఉండిపోయింది.మేము మూగ జీవిని వొదిలేయక చేరదీసాము. పిల్లిని పెంచకూడదు పంచేయమన్నానారు.మమల్ని అమ్మ అని పిలుస్తుంది.మా దగ్గర ఉన్న పిల్లి చాలా చాలా మంచిది. అమాయకురాలు.ఒక పిల్లి మా దగ్గర 4 సంవత్సరాలు నుంచి ఉంటుంది. పూర్తిగా శాఖహర బ్రాహ్మణ భోజనం చేస్తుంది. మాకు ఒక సమస్య వొచ్చింది. మా వాకిట్లో కూర్చుటుంది. మేము కాపలా ఉంటాము. మా ఇంటిలో ఉంటుంది.పిల్లికి ఒకొక్కసారి ప్రమాదము జరుగుతుంది మేము లేనప్పుడు.కొంచము సేపు వాకిట్లో కూర్చుంటుంది.కుక్కలు వొచ్చి పట్టుకుంటాయి, వేరే పిల్లికి జాలీతో పాలు పోస్తే మా ఇంటిలో పిల్లిని కొడుతున్నాయి. చూట్టుపక్కవాళ్ళు కూడా తిడుతున్నారు. మా పిల్లికి ఎప్పుడు మంచి ఆరోగ్యం ఉండాలి. సంతోషం ఉండాలి. మేము ఎలాంటి శ్లోకాలు చదువుకోవాలి రక్షణ ఇవ్వడానికి మా పిల్లికి. అలాగే అన్ని మూగ జీవాలు సంతోషముగా ఉండాలి. మాకు దయచేసి పరిష్కారం చెప్పండి గురువు గారు.

    • @sravanthiraghu9617
      @sravanthiraghu9617 7 місяців тому +10

      Pilli gurinchi intha thapatrayama... great

    • @srinivas9507
      @srinivas9507 7 місяців тому +1

      🙏🙏🙏 narasimha swamy mimalni me pillini.eppudu kadadali andi, maku kuda govulu , pilliu vunnayi 😊

    • @MR-du7eu
      @MR-du7eu 7 місяців тому

      Do your part to feed n protect the cat
      Try donating her to anyone who has more facilities n ability to protect her
      It is completely fine between animals

  • @vanitharani3551
    @vanitharani3551 7 місяців тому +90

    నమస్కారం గురువుగారు. మిరుదోరకడం మా అద్రుష్టం. మీ దర్శనం కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తాను.

  • @shravankumarkundena8461
    @shravankumarkundena8461 7 місяців тому +19

    నండూరి గారు మీరు వీడియోలో ఒక ఉదాహరణ చెప్పారు దేవుడు నరసింహ ఉపాసన చేసే వారి ఇంట్లో పుట్టిస్తాడు అని మీరు చెప్పినది మొత్తం నా జీవితం అనే అనిపించింది నేను ఎక్కడ ఆ స్వామిని చూసిన న మనసు ఆనంద తాండవం చేస్తుంది నా చిన్న నాటి నుండి ప్రతి క్షణం అయినా ధ్యాసనే నేను గత కొన్ని నెలలుగా కుదిరినప్పుడల్లా నరసింహ కవచం యూట్యూబ్ లో వింటాను.

  • @palnatysiva
    @palnatysiva 7 місяців тому +15

    ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహమ్ 🙏

  • @akshathab.s6751
    @akshathab.s6751 7 місяців тому +2

    Hi @nanduri Srinivas sir ...I believe this message will reach to you. I used to watch your videos from year, but this video is very much needed for me THANK YOU ...I have not yet started it but before only I felt to thank you for this information ........As I observed from childhood I gone through many difficulties and also negative people till today also I am suffering from negative people around me I really fed up with this life everywhere bad people bad intentions no kindness ...I don't know what I have done in last birth but whomever I met all gave negative vibes only at last with whom I am surviving that person also everyday gives negative vibe only no respect no love ..I am completely out of my mind ...I trust Nobody because they listen to my pain and make fun out of it. God is everything for me ....

  • @sujathapodiya1192
    @sujathapodiya1192 7 місяців тому +7

    Repu simhachalam velthunnanu
    E night e video ravadam chala happy ga vundi
    A kshetram lo chaduvukuntanu,🙏

  • @adilakshmiguvvala8016
    @adilakshmiguvvala8016 6 днів тому

    ఉగ్రం వీరం మహావిషునుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహమ్ 🙏🏻🌿🌺🙏🏻🌿🌺🙏🏻🌿🌺

  • @maddullabalajimanasa1434
    @maddullabalajimanasa1434 7 місяців тому +18

    గురువుగారు స్తోత్రానికి అర్థం చెప్పండి స్తోత్రానికి అర్థం తెలుసుకుని పారాయణ చేయాలని

  • @pvbannapurna928
    @pvbannapurna928 7 місяців тому +18

    Maa naannamma gari na kastala gurinchi chepinapudu tanu naannu narsimha swamy kavacham chaduvoko amma anni chakkapadatai annaru avida ashirvada balam appudu sardukunai kani tarawata kalam lo nenu marachipoyanu. ippudu malli na paristiti baledu kani esari naku ma naannamma garu leru kaalam chesaru🙏. Kani mi roopam lo avida naku malli gurutu chesaru..eh video chudagane chala ante chala santhoshinchanu aananda bhashpalatho.
    Daivam manusha roopena sri gurubhyo namaha🙏

  • @mahidhfc3710
    @mahidhfc3710 7 місяців тому +31

    Narasimha Swamy varidi ee stotram cheyalo confuse avutunna time lo ila Mee roopam lo andincharu Namo Narasimha 🙏

  • @pavanummadisetty4911
    @pavanummadisetty4911 7 місяців тому +2

    Guru garu Namskaram...My Son started with Dhruva Stuthi with your video (4 years back)--->then 15,16,17 Soundarya lahari----->Then started Soundrya lahari from sloka 1 and reached 75 now , his age is 9 now...as you said it is connected from your videos...Sri Matryenamaha 🙏🙏🙏🙏

  • @sumalatha_v
    @sumalatha_v 7 місяців тому +57

    గురువుగారికి నమస్కారం 🙏
    నృసింహ జయంతి మాకు చాలా ప్రత్యేకమైన రోజు. మా ఊరిలో ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. వారం రోజుల ముందు నుంచే ఊరిలో సందడి మొదలవుతుంది. నిన్ననే శ్రీలక్ష్మినృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఐదు రోజులు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నృసింహ జయంతి రోజున దర్శనాలు, తరువాత రోజు రథోత్సవం మహాద్భుతంగా కన్నుల పండుగగా జరుగుతుంది.500ఏళ్ళ చరిత్ర ఉంది మా ఊరి దేవుడికి. పుస్తకం రూపంలో చరిత్ర ఉంది.మాఊరి దేవుడు
    స్వయంభూ నృసింహస్వామి.దుంపెటాచల క్షేత్రంగా మా ఊరు ప్రసిద్ధి.🙏🙏

    • @Datta003
      @Datta003 7 місяців тому +3

      Maa vaipu nunchi dhanam pettukondi sis...Naku maa husband ki and naku job vachela adagandi Maa please 🙏

    • @venkataraghavavlogs
      @venkataraghavavlogs 7 місяців тому +5

      Oori details cheppandi

    • @Userhindhu
      @Userhindhu 7 місяців тому +2

      Em uru andi

    • @lakshmivineetha213
      @lakshmivineetha213 7 місяців тому

      Ma vuru lo 3days jaruputharu, 😊

    • @drnarendramohankalva
      @drnarendramohankalva 7 місяців тому +1

      ఏ ఊరు, district

  • @rajamallubuthkuri792
    @rajamallubuthkuri792 6 місяців тому +1

    Hare krishna, చాలా మంచిగా వివరించారు. నేను రాత్రి నిద్రలో ఏడుస్తున్నానని, నా భార్య నన్ను లేపుటకు కూడా భయపడుచున్నది. దీనికి మంచి solution చెప్పగలరు🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 7 місяців тому +208

    మనము ఎపుడు ఓకె దేవుని పూజిస్తే మనకు ఫలితము ఉంటుంది అట్టా నిజమేనా ? ఈ దేవాలయము వెళ్లిన మనకు ఇష్టామైన దేవుని రూపమే ఊహించుకోవాలట్ట అవునా? ఓం నమో నరసింహ యః నమః. /|\

    • @RSURYAPRABHAKAR
      @RSURYAPRABHAKAR 7 місяців тому +55

      మొన్న బ్రహ్మానందం గారి గురించి విని, ఈ ప్రశ్న అడిగినట్టు ఉన్నారు, అది చాలా తప్పు, అందరి దేవుళ్ళని ప్రార్ధించాలి, ఒక్కో దైవానికి ఒక్కో శక్తి ఉంటుంది, ప్రతి ఒక్కలి అంతిమ గమ్యం దైవ సన్నిధి అయినా, వేరే వేరే మార్గాల్లో వెళ్లొచ్చు...

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 7 місяців тому +4

      Avunu

    • @anusha9512
      @anusha9512 7 місяців тому +9

      Yes undi nijamee adi Naku anubavam iindi. Nenu a temple ki vellinaaa Naku a Venkateswara swamy name a vasthundi. Naku untha a narayanudeeee. But narasimha locket medalo vesukunnanu chala bagundi.

    • @shravaniprasad5374
      @shravaniprasad5374 7 місяців тому +16

      Ala yemi ledhu Andi ....meru yentha mandhi devulani ayina Puja cheskovachu....example nenu varahi Navratri,syamala Navratri,Lalitha Navratri chestamu,narasimha swamy,Puri jaganath,krishnudu,Rama Sita ,Hanuman,vinayakudu,Siva parvathi,karthikeya Ela andaru devudu Lani pujistham ....ye Nadu maku ala anipivaledhu...bhakthi tho cheyali ye Puja ayina....ma Puja mandiram lo 20 ki paiga devatha photos untai...dakshina Murthy,Saraswathi devi Ela andaru devathala photos pettukoni ah ya rojulaki festivals ki ah ya devudulani pujistham ....yemi kadhu...enka manchidi

    • @Dhaaraslokas
      @Dhaaraslokas 7 місяців тому +6

      Manam uhinchuko pani ledu ..baga sadhana chesaka e vigraham chusina tana daivame kanpistundi prati anuvulo aaa okka akarame govharistundi

  • @abhisarika.indian
    @abhisarika.indian 7 місяців тому +1

    From 2022 I’ve started listening to Narasimha Kavacham everyday, I can feel the difference in life, He has became my father in life & being with me in every moment of life !!! Thank you Guruvu Garu for making my strength more 🙇🏻‍♀️ Jai Narasimha Dev 🙇🏻‍♀️❤️

  • @EDMVibes24
    @EDMVibes24 6 місяців тому +4

    1:01 Dyanam
    1:53 NaraSimha Kavacham
    4:05 Stuti
    5:41 Thanks Nandunuri garu

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 7 місяців тому +10

    గురువుగారు స్వామివారి ఆశీస్సులతో నరసింహ నఖ కవచం మరియు నారద ఉవాచ గణపతి స్తోత్రంనేర్చుకున్నాను మీ యొక్క ఆశీస్సులతో🙏

  • @shravankumarkundena8461
    @shravankumarkundena8461 7 місяців тому +7

    నండూరి గారు నాకు అప్పుడప్పుడు నరసింహ కవచం కలలో వినపడుతూ ఉంటుంది అది దేనికి సంకేతం నేను చదవడం ప్రారంభించాలని ఆ స్వామి నన్ను అదేశిస్తున్నారా ఇది ఒక్కటి తెలియచేయండి గురువు గారు

  • @vasundharagoniguntla5786
    @vasundharagoniguntla5786 7 місяців тому +4

    చాలా బావుంది గురువుగారు మంచి శ్లోకాన్ని ఇచ్చారు 🙏 అర్ధం కూడా తెలుసుకుంటే మా జన్మ ధన్యం ఐపోతుంది🙏🙏🙏

  • @MALLEKHARJUNAREDDYCMR
    @MALLEKHARJUNAREDDYCMR 8 днів тому

    Om Sri matrudevobhva pitrudevobhva acharyadevobhva Om Sri Gramadeavathaya namaha Om Sri Gayatri mathraya namaha Om Sri Surya Adithya namashivaya Om Sri malyadri Lakshmi Narasimhaya namashivaya Om Sri Parvati parameswaraya namashivaya Om Sri Sri saila bramarabika mallikarjuna namashivaya Om Sri kalli Matha kalabyravaya namashivaya Om Sri dram dattatreya namashivaya Om Sri ugram Veeram mahavishnu jwalantham saravatoomukam narasimham beesanam badram mrutyor mrutyum namamyaham swaha thank you so much God thanks 🙏🙏🙏🙏🙏 thanks nanduri Srinivas garu thank you so much sir thanks 👍👍👍👍👍

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 7 місяців тому +6

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🕉️ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ నమో నమః 👏👏👏

  • @YogeshKumar-ph7zd
    @YogeshKumar-ph7zd 7 місяців тому +115

    దక్షిణామూర్తి స్తోత్రం గురించి కూడా చెప్పగలరు

    • @ashrithamakam2536
      @ashrithamakam2536 7 місяців тому +2

      Already cheparu okasari videos lo check cheyandi please

    • @velpulaparvathi9624
      @velpulaparvathi9624 7 місяців тому +1

      Cheppa ledu

    • @ravikiransomaraju2986
      @ravikiransomaraju2986 7 місяців тому +1

      చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు

    • @jhansijhansi3128
      @jhansijhansi3128 7 місяців тому

      Chganti garu pravachanam vundi chudandi.....

    • @saikumarikoppula9005
      @saikumarikoppula9005 7 місяців тому

      Cheppalaedhu kadandi ela cheyyalani only paripoornananda Swami gurinchi cheppinappudu chepparu Swami ki ela help ayindho ani antheaga

  • @rajeshnampally3162
    @rajeshnampally3162 7 місяців тому +12

    గురవు గారికి నమస్కారాలు. ఆడ పిల్లలలకి నేర్పించవచ్చున స్వామి. దయచేసి తెలియజేయండి.

    • @lakshmibhargavi8641
      @lakshmibhargavi8641 7 місяців тому +2

      Ayooo thapakunda andi
      Oka Vella allantivi emna unty srinivas garu ea cheptharu happy ga nerpinchukovachu 🙏

    • @govindakumarvishnubhatla6228
      @govindakumarvishnubhatla6228 7 місяців тому +1

      @@lakshmibhargavi8641 but don't do anything in monthly cycles

    • @rajeshnampally3162
      @rajeshnampally3162 7 місяців тому

      @@lakshmibhargavi8641 Thank you

    • @rajeshnampally3162
      @rajeshnampally3162 7 місяців тому

      @@govindakumarvishnubhatla6228 noted pl.

  • @sujjiaa
    @sujjiaa 7 місяців тому +1

    Thank you thank you since long long time I'm waiting guruvugaru to say about Narasimha Swamy...I started narasimha Swamy Navaratri last week Friday and will complete on May 25th Narasimha Swamy jayanthi...
    Thank you thank you...

  • @p.rajugoud999
    @p.rajugoud999 7 місяців тому +31

    ఓం నమో లక్ష్మి నరసింహ స్వామీ నమః 🚩🚩

  • @sambarajupnr8350
    @sambarajupnr8350 7 місяців тому +1

    అర్ధ సహిత నృసింహ కవచం వినాలని ఉంది శ్రీనివాస్ గారు. వీలుచేసుకుని విడియోరూపంగా అందించ ప్రార్ధన. 🙏

  • @arvind4036
    @arvind4036 7 місяців тому +71

    దయచేసి ఈ స్తోత్రానికి అర్థం చెప్పండి ఆ తరువాత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్పండి అంతేకాక ఆ తరువాత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం కూడా చెప్పండి.

    • @budduludarla8727
      @budduludarla8727 7 місяців тому +1

      గురువు గారు...శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం గురించి తెలియచేయండి...

  • @shailaja16
    @shailaja16 7 місяців тому +1

    Chala danyavadaalu guruvugaru 🙏🏻
    Naku ardham telusukovani undi . Nenu kuda chala years nundi nrusimha kavacham chaduvutunnanu endukante Naku chala aarogya samasyalu undevi. Idi chadivinappatinundi naku chala varaku taggipoyindi aaa narasimha swamy anugraham tho. Anduke nenu pratiroju chaduvutanu.
    Sri narasimhaya namaha

  • @durgaprasadh6860
    @durgaprasadh6860 7 місяців тому +14

    శ్రీ మాత్రే నమః
    అరుణాచల శివ
    గురువు గారు దక్షిణామూర్తి స్తోత్రము గురించి చెప్పండి.

    • @srikalagovu5226
      @srikalagovu5226 7 місяців тому +1

      Avunu please dakshina murthy stotram cheppandi

  • @psuneelkumar7159
    @psuneelkumar7159 19 днів тому +1

    Mee dayyavalla e video chudagalegenu swamy, ardam kuda telusukovalianipisthundhi dayachesi inko video cheyandi swamy,
    SWAMY SARANAM

  • @almasgudahanuman6008
    @almasgudahanuman6008 7 місяців тому +17

    🙏 గురువుగారు
    నేను ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అర్చకుడు ని మీ నోటి ద్వారా మన్యుసూక్తం యొక్క మహిమ గురించి వినాలని ఉంది
    దయచేసి మన్యుసూక్త యొక్క మహిమ గురించి వివరించండి

  • @damerlarajanikanth5855
    @damerlarajanikanth5855 7 місяців тому

    Sir mammalni bhatikustunnaru sir meeru maaku fear nunchi dareness ki way chuistunnaru sir we r getting hopes upon our life's sir. Mari ma ibbandulu ala vunnayi.
    nenu matuku danyudanu. Chaala ibbandullo vunna sir . Nenu bhadanamala strotramu chesanu daily . So Work done for a thing . now started Arjuna krutha Durga strotramu .for saving. And Now gng t start nrusimha kavachamu . Also
    Om Sri Jai hanuman. Ee doshaalu grahalu pothayi Inka happy. Sarvadha paatistamu sir . Easy ga cheskunelagaa cheptunnaru bhayamu lekunda. Om Sri . Om Sri

  • @ranganath8611
    @ranganath8611 7 місяців тому +4

    మీ పాదాలకి నమస్కారం మా ఇంట్లో అందరూ కలిసి ఉండే వారం కానీ ఇప్పుడు ఉద్యోగం వల్ల వేరేగా వచ్చాము నాకు చాలా టెన్షన్ , భయము గా ఉంటోంది దానికి ఎదైనా మంత్రం చెప్పారా🙏🙏🙏

  • @narsimhachary9670
    @narsimhachary9670 7 місяців тому

    ధన్యవాదములు గురువు గారు.. నేను కొన్ని సంవత్సరాలనుండి వీలు అయినప్పుడు చదువుతున్న్నాను..
    ఈ కవచం యొక్క మహత్యం మీ మాటల్లో వినాలని చాలా ఆత్రుతగా ఎదురుచూసాను కొన్నిసార్లు కామెంట్స్ లో కూడా అడిగాను 🙏🙏.. 🕉️🙏🙏ఓం నమో నరసింహాయః🙏🙏🕉️

  • @m.vishnuvardhan3267
    @m.vishnuvardhan3267 7 місяців тому +5

    మాకు అర్ధాలు తెలుసుకొని ఆసక్తి గ ఉంది స్వామి మీరు చెప్పండి....

  • @Rajesh_134
    @Rajesh_134 7 місяців тому +19

    dakshinamurthy stotram chapandi guruvu garu

  • @balimiseshuseshu4101
    @balimiseshuseshu4101 6 місяців тому

    Super సరళంగా, అర్థవంతమైన వివరణ ఇచ్చారు నమస్కారాలతో

  • @garudapuranamfactsofgaruda4220
    @garudapuranamfactsofgaruda4220 7 місяців тому +7

    అర్థాలు తెల్సుకోవాలి స్వామి

  • @sivadinesh6004
    @sivadinesh6004 7 місяців тому +2

    Eroje Kadiri lo darsham cheskoni vacham. UA-cam open chesaka ee video vachindi feel like blessed

  • @NarendraSingh-sk4jh
    @NarendraSingh-sk4jh 7 місяців тому +19

    గురువుగారికి పదాభి వందనాలు

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 7 місяців тому

    Sri matre namaha,,, ippudu shlokalannitini English, Telugu, kannada,Hindi,,Anni language lo nu istunnaru sir,, chala chala danyavadalu sir,,, Sri matre namaha 🙏♥️🙏♥️🙏

  • @kulkarnisrinivas4909
    @kulkarnisrinivas4909 7 місяців тому +10

    I have been reciting this Kavacham Regularly early morning since 1 month. I am experiencing tranquility and bhakti at most . Hare Srinivasa 🙏
    "Ugram Veeram Maha Vishnum Jvalantam Sarvato Mukham Nrusimham Bheeshanam Bhadram Mrutyur Mrutyum Namahyaham"

  • @sreelathch7448
    @sreelathch7448 7 місяців тому +1

    Its not just information
    Its initiation of swamy for us through you Guruji. We are very blessed.🙏🏼

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 7 місяців тому +5

    ధన్యవాదాలు సార్. దయచేసి అర్థాన్ని కూడా వివరించగలరు.. 🙏🏻

  • @ErukulaNeelima
    @ErukulaNeelima 7 місяців тому +1

    కృతజ్ఞతలు గురువుగారు.. కవచం అర్థాన్ని వివరించవలసిందిగా ప్రార్థన 🙏🏻🙏🏻🙏🏻

  • @adhyatmikasimha8874
    @adhyatmikasimha8874 7 місяців тому +5

    గురూజీ నరసింహ స్వామి పూజ demo చెయ్యచ్చు కదా స్వామి
    హరిః ఓం 🙏

  • @mounikasadanagiri3961
    @mounikasadanagiri3961 7 місяців тому

    అర్థం చెప్పండి గురువుగారు...తెలుసుకోవడం వల్ల పారాయణ చేయటంలో కోచమైన శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది

  • @pramodinigunda9487
    @pramodinigunda9487 7 місяців тому +4

    Sri vishnurupaya namha shivaya Sri mathre namha🙏

  • @LavanyaKollapuram
    @LavanyaKollapuram 7 місяців тому +1

    మా వూరి లో నరసింహ స్వామి వారి ఆలయం ఉంది స్వామి వారి జయంతి కి 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారు

  • @shravaniprasad5374
    @shravaniprasad5374 7 місяців тому +3

    Manchi video pettaru guruvu gaaru ....memu kadiri lo untam....maku lakshmi narasimha swamy darsanam roju cheskoni veelu untundi ah devudu daya valla.....chaala sarlu swathi nakshatram lo abhishekam ki kuda vellamu....swamy yentha nayana manoharam ga untado asalu.....esari ticket book cheskunnam swathi nakshatram abhishekam ki....e lopala e video...e kavacham nerchukoni swamy degara paadi smarinchalani undhi...antha ah prahlada sametha lakshmi narasimha swamy anugraham undali...swamy daya valla memu oka house and ma papa ki property konnamu...antha ah devudi karuna ne

  • @jayalakshmi5981
    @jayalakshmi5981 7 місяців тому

    Amma gariki guruvugari padalaku shatakoti vandanalu , adagagane nrusimha swamy gurinchi cheppinanduku .miru makandariki devudichina Amma Nana. Mi Prema velakattalenidi.

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 7 місяців тому +3

    🙏🙏లక్ష్మినరసింహ స్వామి పాహిమాం రక్ష మాం 🙏🙏

  • @ramalakshmana6746
    @ramalakshmana6746 7 місяців тому +1

    నమస్తే స్వామీ, మీరు చాలా విలువ అయిన సమాచారాన్ని ఇచ్చారు.. అలాగే అర్థాన్ని కూడా వివరించండి.. ధన్యవాదములు..🙏🙏

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 7 місяців тому +5

    ☀️పసివాడి ప్రాణం పోసిన రూపం☀️
    విశ్వమె తానై నిండిన రూపం
    విరిగిన గోడలొ వెలిగిన రూపం
    గోటినె గొడ్డలి చేసిన రూపం
    సంధ్యలో వాకిట మెరిసిన రూపం
    హిరణ్యకసిపుని చీల్చిన రూపం
    ప్రేగుల నెత్తురు అంటిన రూపం
    పసిగోడు తొలిగా పుట్టిన రూపం
    నవ విథాలగల నృసింహ రూపం
    🙏22/05/2024🙏

    • @dr.shakuntalareddy2933
      @dr.shakuntalareddy2933 6 місяців тому

      Shree narasimha swamy namaha mere bhaiya raghu ko leke aana padega please prabhuji 🎉

  • @narasimaharedddy4917
    @narasimaharedddy4917 25 днів тому +1

    Sree khadri lakshmi narasimha swami gurinchi cheppandi guruvu garu

  • @rrkvlogs5090
    @rrkvlogs5090 7 місяців тому +3

    ఓం నమో నారాయణాయ

  • @harrshaa
    @harrshaa 7 місяців тому +1

    One of the most waited video guruvu garu. Thank u very much.
    Guruvu garu Dakshina murthy stotram kuda cheppandi

  • @kothababyvinod5366
    @kothababyvinod5366 7 місяців тому +6

    Emchadhavali emcheyali ani anukuntuna time lo manchi kavacham pettaru guruvugaru

  • @мя.тмяя
    @мя.тмяя 26 днів тому

    Guru garu meru cheppe vedhanan abbha👏👏 enta nimagnamai potunnamu swami mepadalaku namaskaramulu🙇‍♀

  • @nanishivani312
    @nanishivani312 7 місяців тому +3

    Laxmi nrusimha swaminea namaha🙏🙏🙏🙏🙏🙏

  • @mohanpalli6591
    @mohanpalli6591 7 місяців тому +1

    sir. ..చాలా yrs నుండి మీ నోట కాలభైరవ స్వామి ఉపాసన,స్త్రోత్రాలు,కవచం,లాంటివి వినాలని వుంది. .నేను ఇంటర్net లో చాలా వెతికినా అష్టకం తప్ప ఇంకేమి దొరకలేదు..pls sir కాల భైరవుని పైన వీడియోలు చేయగలరు

  • @jhansirani5745
    @jhansirani5745 7 місяців тому +3

    Om namo nara simahaya namaha

  • @pavanichindukuri8325
    @pavanichindukuri8325 7 місяців тому

    భలే చెప్పారు. మీకు చాల ధాన్యవాదములు. శ్లోకాల అర్థం కూడా చెప్పగలరు.🙏

  • @ERROR-bs9li
    @ERROR-bs9li 7 місяців тому +4

    శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏

  • @GopalaRaoVanapalli
    @GopalaRaoVanapalli 6 місяців тому +1

    Chala baga chepparu Guruji .chaduvutanandi.Namaste.

  • @nagadeepikaoruganti4689
    @nagadeepikaoruganti4689 7 місяців тому +4

    Gurugaru lalitha sahasram 34 slokas varaku plz meaning chepandi so that memu connect ayi chadavagalugutamu tatagaru meeku chepinattu plz gurugaru

  • @anugirly1214
    @anugirly1214 7 місяців тому

    Sir narasimha kavacham we listen to ,as a song daily or when time permits as a song sung by iskcon, this kavacham is so powerful, when I feel low or something is not going well this helps me in healing , n giving inner peace my 11 year old child listens while playing his games

  • @rajininerella5574
    @rajininerella5574 7 місяців тому +4

    Last కి రాజస్వల అన్నారు అది అర్థం కాలేదు ఎవరైనా చెప్పండి, అంటే పీరియడ్ టైం లో ఇ స్తోత్రం చదవ కూడదా క్లారిటీ ఇవ్వండి 🙏🙏🙏

    • @SwapnaDandanayaka
      @SwapnaDandanayaka 7 місяців тому

      Ha rajsvala niyamam ante ade appudu chadavaddu four days

  • @sujatha3953
    @sujatha3953 7 місяців тому +1

    Guruvugaariki పాదాభివందనాలు 🙏. నృసింహ స్వామి నమో నమః.🙏🙏🙏

  • @sindubhavanisuryadevara4557
    @sindubhavanisuryadevara4557 7 місяців тому +1

    Thank you Guruvu Garu ! Would definitely love to know the meaning of it as well so that I could make my daughter understand it too!

  • @narasapameti
    @narasapameti 7 місяців тому +1

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ..
    గురువుగారు స్తోత్రానికి అర్థం తెలియజేయగలరు...
    శ్రీ మాత్రే నమః

  • @vijayalakshmi-vp5qi
    @vijayalakshmi-vp5qi 7 місяців тому +1

    గురువు గారికి నమస్కారాలు నాది ఒక చిన్న విన్నపం నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరూ కవల పిల్లలు ఒక బాబు ఒక పాప నా పాప బానే ఉంది కానీ మా బాబుకి వయసుతో పాటు పెరగాల్సిన పురుషాంగం పెరగలేదని మేము గుర్తించాము దానివల్ల డాక్టర్ సమరం గారిని కలవడం జరిగింది ఆయన ఏదో హార్మోన్స్ రిలీజ్ అవ్వలేదని రెండు నెలలకి టాబ్లెట్స్ ఇచ్చారు కానీ నాకు డాక్టర్ మీద నమ్మకం లేదు ఏదైనా పూజ చేస్తే ఫలితం ఫలితం ఉంటుందా దయచేసి తెలియజేయగలరు.

  • @Vinodhinivinodhini-xf9qd
    @Vinodhinivinodhini-xf9qd 7 місяців тому

    Guruvu gariki shathakoti namskaralu🙏🙏🙏🙏🙏me lanti guruvaryulu dhorakatam ma adhrustamu swami...om namah shivaya sri mathre namaha,om sri narasimha swamiye namaha🙏🙏🙏Rakshamam pahimam swami,narogalannipatapanchalu cheyu swami🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sria8163
    @sria8163 7 місяців тому +1

    U are truly speaking in most understable manner for even children with logical explanation 🌷

  • @shilpakantharajguptha4799
    @shilpakantharajguptha4799 7 місяців тому +2

    Namaste guruji
    Yes we are interested in the meaning pls do post it.
    🙏

  • @allinonedesigns5983
    @allinonedesigns5983 7 місяців тому +1

    Guruvu gareki satha koti vandanalu Siva panchayatana Pooja gurinchi cheppandi guruvu garu

  • @Ashokkumar-rh3ts
    @Ashokkumar-rh3ts 5 місяців тому

    Thanks a lot swamyji for teaching us shlokas and mantras❤❤❤🙏🙏🙏

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 7 місяців тому

    Namasthe guruvu garu 🙏 chala vivaranga chepparu meeru yedi cheppina.. manthrinchchinattuga ventane aacharinchalanipisthundi mee matalu vinadam maa adrustamani bhavisthanu nenu dhanyavadalu andi 🙏🙏🙏

  • @gmchandrahas4218
    @gmchandrahas4218 2 місяці тому

    nanduri srinivas garu, thank u sir

  • @phalgunarao7951
    @phalgunarao7951 7 місяців тому

    Guruvu gariki namaskaram
    Ardham vivarinchandi
    Alagr naku nrayanakavacham nerchukovalani vundi narayana kavacham ardham tho saha telupagalaru...jai sriram..

  • @ksaimaruthi5932
    @ksaimaruthi5932 7 місяців тому +1

    Guruvugariki namaskaramulu.Sthothraniki artham cheppagalaru.

  • @raghunandhan8317
    @raghunandhan8317 7 місяців тому +1

    Guru gariki padabivandanalu. Kindly explain ekadasha mukha hanuman kavacham. If u explain it I will take is as guru upadesha from u and do the kavacham. Pls consider my request

  • @sravaniveeramalla6323
    @sravaniveeramalla6323 7 місяців тому +2

    Actually today am in dilemma what to do luckily you uploaded this video thanks alot

  • @sharadn3485
    @sharadn3485 7 місяців тому +2

    Om namah shivaya Guruvugariki padabivandanalu

  • @varshasraju2741
    @varshasraju2741 7 місяців тому

    Nammaskaram guruvaru.
    My humble request to u is that please make videos about our golden culture and heritage and translate the same so that we all will get know about our own culture and shastras.
    I have seen the translated version if prahalad krutha narasimha kavacha.
    It was eye opening because I was already reciting it from long time but didn't k ow the meaning. After knowing the meaning and when ever I recite this kavacham it feels more intense because I'm able to visualze my narasimha swamy with lakshmi devi.
    I request u to make more videos because being a bramhin I didn't know what stoteams mean but I recite it everyday.
    Thank u soo much for your initiative to enlighten us about this kavacham.
    Kindly translate the given slokas .
    Regards,
    Harshini

  • @bsvrreddy4326
    @bsvrreddy4326 7 місяців тому

    Great people are still in front of us like you sir. Thank you

  • @nishitharamgiri8
    @nishitharamgiri8 7 місяців тому

    Stotram yokka Ardalu chepandi guruvugaru, thanku for valuable information

  • @sandhyaraju5972
    @sandhyaraju5972 7 місяців тому

    Namaskaram guruvugaaru.chaala baaga chepparu.dhanyavaadalu

  • @BOYALLABALAGURAVAIAH-eo9ws
    @BOYALLABALAGURAVAIAH-eo9ws 13 днів тому

    Guruvu gaaru meeku sathakoti vandanalu swamy

  • @suhasinimadhuryachennubhot9342
    @suhasinimadhuryachennubhot9342 7 місяців тому

    Thank you guru garu for this! 🙏🏼

  • @PotlaVijayabharathi-o8r
    @PotlaVijayabharathi-o8r 7 місяців тому +1

    Swami manidevpa Puja chupinchandi Swami.

  • @jspstaldgameshacksandfacts3800
    @jspstaldgameshacksandfacts3800 7 місяців тому +1

    కృతజ్ఞతలు గురువు గారు ధన్యవాదాలు స్వామి

  • @vaishnavibatchu9611
    @vaishnavibatchu9611 7 місяців тому

    చాలా బాగా వివరిచారు sir, కవచ స్తోత్రము యొక్క అర్ధం కూడా తెలిచేయాగ అలాగైతే బాగుంటుంది sir

  • @sathvikakonda7159
    @sathvikakonda7159 7 місяців тому

    Hare Krishna,
    Please explain the meaning of Narasimha stotram Srinivas gaaru...
    Radhe Radhe.

  • @shilpatambadi3077
    @shilpatambadi3077 6 місяців тому

    Thank you guruvu garu, Please help with Stotram meaning.

  • @lalitha2020
    @lalitha2020 6 місяців тому

    Narasimha kavachamniki artham telusukovalani aasaktiga vundi, Dani gurinchi cheptara guruvu garu

  • @settursateeshkumar3989
    @settursateeshkumar3989 7 місяців тому

    నమో నారసింహ నమో భక్త పాల, ప్రహ్లాద వరద, శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి.