క్రుంగిపోకు నేస్తమా కుమిలిపోకుమా కరుణగల హస్తము నిన్ను ఆదుకొనునుగా ఆరాదించుము ప్రభుని సన్నుతించుము ఆరదించుము ప్రభుని అన్నివేళల కన్నవారే నిన్ను దూరపరిచిన స్నేహ బంధమే నిన్ను బంగపరిచిన కష్టకాలము నిన్ను క్రుంగదీసిన సర్వ సృష్టి కర్త యేసు ఆదరించుగా ఆరాదించుము ప్రభుని సన్నుతించుము ఆరదించుము ప్రభుని అన్నివేళల కరువు కాలం నిను వెంబడించిన కలిమి లేము లందు నీవు కలత జెందిన సర్వమొసగి కాపాడే స్వామి యేసే గా ఆరాదించుము ప్రభుని సన్నుతించుము ఆరదించుము ప్రభుని అన్నివేళల
nice song
Praise lord brother jesus bless you
Praise God anna ,devuniki mahima, ganatha kalugunu ga Amen 🙌🙌🙌🙏🙏🙏
Glory to GOD
Praisegod🙏🏻🙏🏻
Wonderful and outstanding perfomance by all
Praise🙌💒🙌💒🙌💒 God.
Anna wonderful song heart touching
Glory to God.
Glory to GOD Brother
Praise God 👍👌
Very very heart touching song anna...nice song anna..
Wonderful song mama 👏👏🙏 heart touching lyrics 👌👌Glory to God 🙏🙏
సూపర్ సాంగ్ ❤❤❤
దేవునికే మహిమ
Super song brother.
Anna wonderful song heart touching......
heart touching
Nice song...
Praise the lord 🙏🙏
Praise the Lord Anna,🙏🙏🙏
Glory to God 🙏
God bless you brother
Heart touching song... moved by the song.... Glory to God 🙌😊
meaningful song brother All glory to God 🙏🏻
Wonderful Song Heart Touching.. Glory to God..... Congratulations Anna.......
Glory to GOD
Nice brother God bless you
Glory to GOD
Nice song brother 👍🏾🙌🏾🙌🏾🙌🏾
Heart touching song.. GOD BLESS YOU ANNA🙏🙌
Glory to GOD
wonderful song anna
Wonderful lyrics really touched with song... congratulations 💐 God bless u to do more...
Nice song brother 👌🤝
Glory to GOD
Very nice song anna 🙌🙌
May God Bless you Tammudu...wonderful song...Congratulations
👏👏👏👏👌👌🙏🙏
Chala bavvundhi, Devunike mahima kalugunugakaa!!
Amen
Nice song annaya 🙏🙏🙏🙏 God bless you
Glory to GOD😇😇
Anna Congratulations 💝
Congratulations you too
Kalugunu gaka
Lyrics pettandi 🛐 brother
క్రుంగిపోకు నేస్తమా కుమిలిపోకుమా
కరుణగల హస్తము నిన్ను ఆదుకొనునుగా
ఆరాదించుము ప్రభుని సన్నుతించుము
ఆరదించుము ప్రభుని అన్నివేళల
కన్నవారే నిన్ను దూరపరిచిన
స్నేహ బంధమే నిన్ను బంగపరిచిన
కష్టకాలము నిన్ను క్రుంగదీసిన
సర్వ సృష్టి కర్త యేసు ఆదరించుగా
ఆరాదించుము ప్రభుని సన్నుతించుము
ఆరదించుము ప్రభుని అన్నివేళల
కరువు కాలం నిను వెంబడించిన
కలిమి లేము లందు నీవు కలత జెందిన
సర్వమొసగి కాపాడే స్వామి యేసే గా
ఆరాదించుము ప్రభుని సన్నుతించుము
ఆరదించుము ప్రభుని అన్నివేళల
Nice song
Wonderful song anna
Nice song brother 👌🤝
All GLORY to almighty