గుహలోపల నదులు, కోనేరులు, సొరంగాలు చూస్తే దిమ్మతిరుగుతుంది | Guttikonda Bilam
Вставка
- Опубліковано 29 чер 2022
- Address: Guttikonda Bilam, (5Kms from Guttikonda) Piduguralla Mandalam, Palnadu District, Andhra Pradesh.
Shahid [story teller & Editing ] : / shahid_village_vihari
Narendra (DOP & technician ) : / villageviharinarendra
Follow us
🔅Instagram: / villagevihari
🔅Facebook: / villageviharivlogs
Thumbnail: sketchplex?utm_...
Thumbnail: sketchplex?utm_...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
Credits:
'Red' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
Follow us
🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
🔅Facebook: appopener.com/web/1azemczxc
Anna reply anna
Aa chinna pillaodu em annadu anna adigira anna meeru athanini athanu poyada lopaliki nadi pravahinche chotu deggariki
Bro ma oori pakkane guttikonda
@@hemanth6149 khammam nundi ravalante root cheppava bro
Ni video s ravadam ledu
పూజారి చెప్పిన ఒక మాట చాలా నచింది " వచ్చేవారు భక్తి తో రండి టూరిస్ట్ గ కాదు" ,👌👌👌👌
ముందుగా అన్నా మీకు ధన్యవాదాలు 🙏🙏 ఈ మన భారత దేశంలో ఎంత చెప్పుకున్నా... చూసినా తనివి తీరా నీ దైవ తీర్థాలు పుణ్యక్షేత్రాలు చాలా వున్నాయి.వాటిలో కొన్ని అరుదైనవిగా ఉన్నాయి.మీరు చూపించిన ఈ ప్రదేశం చాలా చాలా బాగుంది.మీకు ఇలాంటి ప్రదేశం ను చూపించిన స్వామి గారికీ చాలా కృతజ్ఞతలు.చాల బాగా వివరించారు.ఇలాంటి మంచి వీడియోలు మీ రూ ఇంకా చేయాలని కోరుతూ..🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏🙏 స్వయంగా చూడ లేక పోయినా, కనీసం నీ దయ వల్ల ఇప్పడు ఇలా చూస్తున్న. Village Vihari వారికి ప్రత్యేక ధన్యవాదాలు
గుత్తి కొండ బిలం అని చిన్నప్పుడు విన్నాను. స్వయంగా చూడ లేక పోయినా, కనీసం నీ దయ వల్ల ఇప్పడు ఇలా చూస్తున్న. చాలా, చాలా థాంక్స్ బాబు.
చాలా రోజుల తర్వాత నీ వీడియో కనపడింది
yes bro
Yes
Really bro
Avunu bro ne vedios ravatledhu
Nenu kuda
శ్రీ స్వామి వారి పేరు చెప్పలేదు. వారి వాయిస్ అక్కడి బిలం లోని జలం లా స్వచ్ఛందంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బిలం అవతలికి వెళ్లి వచ్చిన వ్యక్తిని పరిచయం చేయుట మరచినారు. ఒక మంచి వీడియో.
నరసింహా swami
@@Hunterking1111 no this is Shivalayam Temple called as Chikiti Mallaya. .or Amarlingeswar swamy
@@kasiviswanadh9008 Rey Kasi ga
Maadi guttikonda
Chala bagundi
చాలా రోజుల తరువాత ఇంత మంచి వీడియో చూసాను. గుత్తి కొండ బిలం గురించి చదివాను. ఇప్పుడు మీ పుణ్యమా అని చూడగలిగాను. ఈ బిలానికి ఓసారి సూక్ష్మ శరీరంలో వెళ్లి చూడగలిగాను. ధన్యవాదములు మరోసారి చూపించినందుకు. 😊🙏💐🎉🦢🕊️💝
Is really u went by microcosmic body.unbelievable.are u seriously telling
@@neeru.indian yes. I traveled in my young age. Who is presured me. No one asked.
I am sadhak . Brahma gyani.
Why I said wrong. I don't said this everybody. But they saw that place.
I am a very huge fan of your videos brother thanks for sharing such good ethical and historical videos , keep it up 👍👍😃😃😃🤔
Intrest ga vundi guhalu ,temple ...Super vundi videos chala baga chesaru video, all the best ekka chala videos cheyali 👌👌👌👏👏💯
స్వామీ వారు భాగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.స్వామీ వారి speech super. వారి సేవా అద్భుతం.
I think first time about Gutthikonda Bilam caves . Excellent information. Amazing caves.
అద్భుతంగా ఉంది బ్రదర్ ఇలాంటి సాహసాలు చేసేప్పుడు తగు జాగ్రత్తలు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోండి మాకు అచ్చం సాహసం సినిమాని రియల్ గా చూపించారు ధన్యవాదములు
అద్భుతం ఇట్స్ అమేజింగ్ చాలా అంటే చాలా బాగుంది బిలం సూపర్ వీడియో మీకు ధన్యవాదాలు
Jai mahakaal 🌺🌺🌺
Wow..... Big caves🌺👍
Superb post 🌺💕
Super video Vihari garu 😍😍🙏🙏🙏 inrojulu MI videos Ni miss aiyyam kani return vachaka super videos upload chesaru 🙏🙏 chala tnx 😊😊
Video chalabagundi shahid and narendra bro's 👌👌👌. Keep rocking👍👍👍.
Bilam avathaliki velli vachina athani gurinchi vuntadhi anukunna
Koncham feel ayya but
Videolo nijam ga chala information vundhi
Thank you🌹
మీరు తీసినా గుహలో ee గుహలో chala విశాలంగా భయం లేకుండ chala prasanthamga వునాయ brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍
Chala sahasam chesi ilantivigoppa vi chupistunnaru thanku bro and ramateerdam gurinchi Okla sari Belli video teeyu bavintundi ramuniyokka guhalu untayi chala bavintundi tq
Thanks to Guruji who explained inside water ponds inside Caves .Thanks to team member.
OM Shanthi.
మీరు అసలు ఊహించనటువంటి గొప్పవి చుపించారు ఇవి మేము వెళ్ళినప్పుడు చూడవచ్చా 🙏🙏🙏
Swamiji garu baga explain chesaru .
Thank you so much Brother..We feel that energy...of this holy place..🙏🙏
First time chusa mi video chala manchidi chupincharu thk u
Video chalabagundi. Thanks to Sharif and Narender.
Hi Anna, ma palanadu district ki vachi ma piduguralla lo vunna Guttikonda Bilam temple video chesindhuku meku thanks Anna.
ఇంత మంచి అరుదైన ప్లేస్ ని క్షేత్రాన్ని చూపించినందుకు థాంక్స్ అన్న సూపర్ గా ఉంది వీడియో
Bro E video chala baagundi... hats off to you...
Thank you sooo much manchi videos maku andhachestunandhuku 🔥❤️🙏🙏🙏🙏🙏
Finally back 🔥♥️ love from Vemulawada
Notification raledhu bro video chudaledhu Eka prathi Mana channel Ni chustha bro♥️♥️
Supper video sirr.... expecting more and more videos from you.... 🎉❤️
Wow enta bhagundo really u r daring tqs for sharing such good things keep it up
Ayyoru chala chakka vivarincharu 🙏🙏...Tnq so munch annaya chala manchi video vahesaru
Video Chala baaga vundi. thanks
Chala baga explain chesaru guruvugaru 🙏🙏🙏
Melanti videos chese vallu chala takkuva anna mana sanatana Dharmam sampadayam janaalaku teliyani enno aalayalu nenuchey telusukunna chala chala danyavadalu anna meku
Awesome Anna
Chala Baga chestunnaru videos
All the best
Miru ye janmalo chesukunna poonyamo bros... Anni dhaiva kshetrhalu.. Chuse bhagyam labinchindhi miku... Sooper video...
Video chala interesting unnadi brothers
Chala baga teesaru video 🙂👌👏👏
this is my village bro thankyou for sharing this information to people excellent job bro ❤
One of the best of the bestest video Shahid and Narendra 👌🏻👌🏻👌🏻 your the rocking video guys 👍🏻👍🏻👍🏻 Next video ki inka manchi response ravali super super super super super super super super super super super super super super super super super super super super 🙏🏻🙏🏻🙏🏻
Nice bro memu chudaleni places real GA chustu unnattu undi thank u broo
Sahid bro chala rojula tharuvatha video Lo chusthunnanu chala happy ga vundhi🤗
Ak.Chittoor....Shahid and Narendra Excellent GUTTIKONDA BILAM.CAVES are Fine. GOD BLESS you Shahid and your friend.Thanks this Vedio
Chala baga explain chesaru swamy
Bossess is Back Shahid & Narendra bro's 😍🤗 Super video 👌👌
వీడియో చాలా బాగుంది షాహిద్ గారు 👍
నువ్వు తీసిన వీడియోస్ చాలా బాగా ఉన్నాయి... నువ్వు చేసే వీడియోలో జులంకి సంబందించిన యాప్స్ పెట్టడం నీకు నువ్వే తగిచుకుంటున్నావ్ మనుకుంటే బాగుపడుతావ్
Bro mee videos chala interesting ga, natural ga vuntayi....
mi videos super andi miru memu chudaleni pradhesalanu kuda chupincharu tnqu so nuchi elanti video marinni thiyyalani korukuntunna bye
Adventurous trip, nice experiment
Next expecting video on : BhairavaKona(place name), C.S.Puram, Markapur.
(Manalo mana mata : paina thagilindhi ok, kalu Jaaripadaledha bro gutthikonda bilamlo)
I visited entrance to this bilam in june 2019. Just entered inside. Electric bulb was arranged. As told by elders this , edupayalu ( macherla ) and many places in India were connected to Kasi from ender ground tunnels ( distance less than ground )
Chala Baga chesaru video me hard work ki 👏
Video chala bagaubdhi annaya inka chala videos chaye annaya thank you for doing this type of videos annaya
Thanks tammudu manchi information I saw this place
Chala days tharuvatha malli chala manchi videos tesaru 😊🥰
Annadarikanna telugulo top vlogger.ur always super.prapanchanaki India gurunchi theliya jesthunnadu.super bhayya
2 times Iam visit in this temple Bro , butiful ga untundi
Superb , natural, amazing, bro...
హాయ్ బ్రో ఈరోజు పెద్దాపురం దగ్గర ఉన్న పాండవులు మెట్ట కి వెళ్ళాము. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను అక్కడ పాండవులు తయారు చేసుకున్న గుహ ఒకటి ఉంది. ఇదివరకు మా నాన్న వాళ్లు మా తాత వాళ్ళు చెప్పినట్లు దాంట్లో చాలా దూరం వెళ్ళాను అన్నారు అక్కడ నుంచి మళ్లీ రాజమండ్రి గోదావరి మార్గం ఉందని అనుకుంటున్నారు. ఇదివరకు ఆ గుహలో ఐదు ద్వారాలు ఉండేవారు కానీ ఇప్పుడు నాలుగు ముసుగు పోయి ఒకటే ఉన్నది దాంట్లోకి వెళ్దాం అని చూసాము కానీ మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు. మీకు వీలైనప్పుడు దాన్ని ఒకసారి వీడియో షూట్ చేసి మాకు అందరికీ చూపిస్తారని కోరుకుంటున్నాను.
Thanks Shahid nene meeku request pettalanukunna e guttikonda caves kosam
Manchi. Manchi guhalu konerulu chupincharu thanks
Super vlog brother. 4years back vellanu Chala baguindi brother
చాలా బాగా చూపించారు వీడియో👍👌🙏
అత్యద్భుతమైన దృశ్యమాలిక ను అందించారు కృతజ్ఞతలు మీకు సోదరా 💐💐💐
Super cute 👏👏👌👌👍👍🤝🤝 video ఛాలా super అసమ్ అద్బుతం గా unnade
Very nice job. Beautiful
మీరు చూపించే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా కృతజ్ఞతలు
Shahid really super caves amazing Thanq Narendra
Very very beautiful video, India is a miracle country, u have lot more to explore, this shows how developed our country was, thanks u for making a video of this place, awaiting for more video s... All the best
ముచికుందుడు నిద్రించిన గుహ ఏ ది
బ్రో మీ విలెజ్ విహారి గ్రాఫిక్ సూపర్ అబ్బా 👌
Super babu me video s chala baguntai om namasivaya
Super.....👌👌👌 Meeru ilanti Videos Inka enno Cheyalani Anukuntunnanu
Video super Bro chala bagudi 💞💞❤️❤️
Valuable information ❤️❤️💐🙏
very good infofmation
Super ante super vedio shahid 😍👌🏻👍🏻
Namaskaram annaya.. Ramagiri khilla gurinchi vedio cheyandi, please v vl help u in dat annaya
Chala bagundi video
మీరు చాలా అద్భుతమైన సాహసాలు చేస్తున్నారు తెలియని ప్రదేశాలాన్ని చూపిస్తున్న మీకు శతకోటి ధన్యవ్వాదాలు. 🙏 మీ చేతి రేఖలు గురించి చెప్పే అవకాశం ఇవ్వండి మీ యొక్క అమూల్యమైన జీవితo లో లోపాలను సవరించుకోండి.👍
Chala rojulu tharvatha video thisaru an a supper
Excekant గుతికొండ గుహ.వి
Chala rojula nuchi waiting bro... Nice 👍
చాలా రోజుల తర్వాత మంచి video చేశారు అన్న 👌👌👌🙏
Super 👌 Brother's God bless you take care both of you
మాది పిడుగురాళ్ల అన్న...బిలం 👌👌👌 ఉంటది.... ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కలిసే వాడిని
🥰🥰👍👍Hi bro chala rojlata taru Aata ne video choosthunna elante videos Inka ennu chupinchalani anukuntun Nanu all the best bro 🥰🥰👍👍
Thank you bro it's a good information 💐💐❤️🙏
Ee kaalamlonidi kaadu ee kshetram.parvati,parameswarule swayambhuvuluga velisinadi.kaliyugamuna papalu peragadam cheta gamgamma munduku vacchelaaga chesindi aa mahapurushulu aina maharshule.lopala unnadi paramaatmude.Adi kaasi kshetram aina mukti maargam.saadhakulaku manchi punya pradesam.present, manushulu kshetra mahatyam chudalekapotunnaru.congrats, village vihari&team.
Super Andi.. thank you 🙏🙏
నేను కూడా వెళ్ళాను చాలా బాగుంటుంది లోపల ఇం ఇంట్రస్టింగ్ గా వుంది
This video very good and interesting.
Video bagundi❤❤I love your video's 🥰🥰
Bagundi vdo 🙏🙏
23.33 absolutely right.. swamy ji cheppindi e roju lo ekkadaa chusina tourist la ga tirgutundru prajalu,,a di temple kaani ,Leda dargah kani..diawa bhakti tho kondaru veltundru
స్వామి వారు మాట తీరు అద్భుతం
Super Anna me vedeos challa intrest untaye
Anna me videos baga vuntai anna waiting for next video
Aapke all videos super ji