ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు సాయిబాబా ముస్లిం అని తప్పు, ఈరోజు తిరుమల వెంకటేశ్వరస్వామి తర్వాత షిర్డీసాయి బాబాగారి భక్తులు ఏక్కవమంది వున్నారు, ప్రపంచంలో ప్రతిదేశంలో బాబా మందిరాలు వున్నాయి.
దేవతా ప్రతిష్ట లో ఆగమ శాస్త్ర ప్రకారము చచ్చిన సమాధికి ఫకీరు బాబా కీ ఏ పద్ధతి లో అంటే శివా వైష్ణవ లేదా శైవాగమము ఆ . ఫకీరు తల్లి తండ్రులు గురువులు మంత్రాలు వ్రతాలు పూజలు 1900 సంవత్సరం కాలం కంటే ముందుగా ఉన్నాయా. తమిళ నాడు కేరళ లో కాకుండా ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ ఈ మద్య బాబా ట్రస్ట్ పేరుతో వేల కోట్లతో స్కాం జర్గుతున్నవి. శివ విష్ణు గణపతి దుర్గా దేవతల విగ్రహాలని సాయి బాబా కాలి కింద పేట్టి అభిషేకము చేసిన నీటిని తాగే హిందువులారా ఒకే ఒక్క సారీ మీ తాత ముత్తాతలు అమ్మ నాన్న మ్మలు మన కుల దేవుడిగా సాయి బాబా పేరు చెప్పరా . బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నా ముస్లిం లున్న మనకి మన దేశంలో అప్పట్లో లేని ఈ సాయి బాబా ఇప్పుడు అన్నీ పుస్తకాలూ లో ఎవడికి అనిపిస్తే వాడు వ్రాస్తున్నాడు. కలియుగ కంటే ముందుగా ఉన్న యుగలు త్రేతా యుగం ద్వాపర యుగంలో లో ఉన్న దేవుల్లకి 1900 లో ఉన్న ఆఫ్ఘన్ వలస ఫకీరు కి లింక్ పెట్టీ సాయి రాం అనీ సాయి కృష్ణ అని సాయి లక్ష్మి అనీ హిందువులను పిచ్చి వారిని చేస్తున్నరు. హిందూ మత గ్రంథం గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సాయి బాబా గురించి చెప్పాడా .
గురువులు ఇలా వ్యాసకృతం కాని ఆరాధనలు చెప్పడం వల్ల సనాతన ధర్మంలో సందేహాలు కలుగుతాయి. నిజానికి సామవేదం షణ్ముఖ శర్మ గారు మంచి వివరణ ఇచ్చారు, మన బాబాలు, అవధూతలు సాదనతో సిద్దులు పొందుతారు, కొంతమంది మాత్రమే ప్రదర్శిస్తారు. వారినే భగవంతుడు అని అభిషేకాలు, పూజలు చేయడం సరికాదు. బాబా మందిరాలు వచ్చి రామాలయంలో పూజలు చేయడం ఆపేసారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అనేలా, బ్రాంతిపొందిన అదునాతన కవులు రచనలు చేశారు. దయచేసి రామాయణం, భారతం, భాగవతం వంటి ప్రామాణికమైన పుస్తకాలు చదివి తెలుసుకోండి. జైశ్రీరాం… శివాయ గురవేనమః
గరికిపాటి గారు, మీరు హిందూ ధర్మం లోని మంచి విషయాలు చెప్పినప్పుడు, మీరు అంటే బాగా గౌరవం వుండేది. మీరు చెప్పే విధానం బాగుంటుంది. దీని అర్థం నేను ఇతరులు కు వ్యతిరేకం అని కాదు. నేను నాస్తికులు, Agnostics వారికి కూడా సమాన విలువ ఇస్తాను. కానీ, అబద్ధాలు, చెడు, అధర్మం, పనికిరాని మాటలు నాకు నచ్చవు, అవి ఎవరు చెప్పినా సరే. మీరు షిర్డీ సాయి ఒక పనికి రాని ఫకీర్ అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు లాగా చాలా ఉపన్యాసాలు లో చెబుతున్నారు. అనవసరమైన సెక్యులరిజం అనేది హిందువులు పాటించి, ఐకమత్యం లేకుండా, పూర్వం ఇతర దేశాలు వారు దాడులు చేసినప్పుడు, కొన్ని లక్షల మంది హిందూ మగవారు చచ్చారు, కొన్ని వేలు మంది హిందూ స్త్రీలు అత్యాచారాలు కు గురి అయ్యారు, కొన్ని వేలు మంది అత్యాచారాలు అవ్వకుండా వుండటం కోసం, అగ్ని లో దూకి చనిపోయారు. ఇన్ని జరిగినా, ఇంకా మీ లాంటి మూర్ఖులు లకు బుద్ధి రావటం లేదు. హిందూ ధర్మం నుంచి ఇతర మతాలు లోకి, హిందువులు అమాయకం గా వెళ్లిపోతున్నారు, డబ్బులు కు ఆశపడి, మరియు ఇతర మతాలు వారు చెప్పే అబద్ధాలు నమ్మి. మరియు పూర్వం బ్రాహ్మణులు , దళితులు ను ఎక్కువగా అంటరానితనం చూపించారు అని పదే పదే ఇతర మతస్తులు చెప్పి, దళితులు ను ఇతర హిందూ కులాలు మీద గొడవలు పెట్టే విధం గా చేస్తున్నారు. ఇవన్నీ, మీ లాంటి గురువులు ఖండించి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పి, ప్రస్తుతం కుల సమస్యలు లేవు, తగ్గిపోయాయి, ఒక వేళ ఎక్కడైనా ఉన్న, అలాంటివి మంచిది కాదు, హిందువులు ఐకమత్యం గా వుండాలి అని మీరు చెబితే అందరూ వింటారు. హిందువులు కు వంద సమస్యలు వుంటే, వాటి గురించి పట్టించు కోకుండా, షిర్డీ సాయిబాబా అనే వాడు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు, అతని తల్లి తండ్రి గురించి అతను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, అతను ప్రజలకు ఏమి మంచి చేశాడు అని మీకు తెలియదు, కేవలం కొన్ని కల్పిత కథలు పుస్తకం లో వుంటే, వాటి ఆధారంగా షిర్డీ సాయి ను ఒక దేవుడు లాగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడు అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తం చెయ్య గలగాలి, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, సరస్సులు, గాలి, చెట్లు, మనుష్యులు, ఇతర ప్రాణులు, మొదలైనవి చెయ్యాలి, ఇలాంటివి షిర్డీ సాయిబాబా చెయ్య గలడా? శ్రీ కృష్ణ పరమాత్మ , యుద్ధం లో పాల్గొనకుండా నే, పాండవులు ను , కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులు మీద గేలిపించాడు. ధర్మం కాపాడాడు. శ్రీ రాముడు, మహా బలమైన రావణాసురుడు ను ఓడించి, ధర్మం కాపాడాడు..మరి షిర్డీ సాయి బాబా, బ్రిటిష్ వారు మన హిందువులు ను , ఇతరులు ను ఎన్నో ఇబ్బందులు, ఎన్ని హత్యలు, ఎన్నో మానభంగాలు ఆడవారి మీద, చేసినా సరే, దేవుడు అయితే, ఎందుకు కాపాడలేదు? అసలు ఎప్పుడూ అతను సమాజ సమస్యలు గురించి స్పందించ లేదు. కానీ, మీరు షిర్డీ సాయి ను దేవుడు అని ఉపన్యాసాలు లో చెబుతారు. ముందు మీరు దేవుడు గురించి అవగాహన తెచ్చుకుని, ఆ తరువాత ఉపన్యాసాలు చెబితే బాగుంటుంది. దళిత సోదరులు దగ్గరకు వెళ్ళి, హిందూ ధర్మం గురించి చెప్పవచ్చును కదా! అది చాలా మంచిది, పనికి రాని షిర్డీ సాయి గురించి చెప్పే బదులు. మీరు అంటే నాకు ఎప్పటికీ గౌరవం వుంటుంది, కానీ షిర్డీ సాయి బాబా ఒక పనికి రాని ఫకీర్ , లేక ఒక మామూలు మనిషి,, అతన్ని దేవుడు అంటే, నేను భరించ లేను. షిర్డీ సాయి కు మహిమలు వున్నాయి అని నేను నమ్మను. అవన్నీ కట్టు కథలు, ఈ కథలు చెప్పి అమాయక హిందువులు నుండి, షిర్డీ సాయి సంస్థాన్ వారు వందల కోట్లు రూపాయిలు సంపాదన చేస్తున్నారు , షిర్డీ సాయి కోరికలు , కష్టాలు తీరుస్తాడు అని చెప్పి. అమాయక హిందువులు నమ్ముతున్నారు..వారికి వారు ఏమైనా మంచి చేసుకున్నా సరే, అది షిర్డీ సాయి బాబా వల్ల జరిగింది అని అమాయ హిందువులు భావిస్తున్నారు. వారి అమాయకత్వం మీరు పోగొట్టాలి. హిందూ దేవుళ్ళు, ఒక పద్దతి ప్రకారం మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పారు, అవి పాటించటం ద్వారా, మనిషి మంచి వాడిగా, తెలివిగా ఎదిగి, తన సమస్యలు తానే స్వయంగా solve చేసుకుని , సమస్యలు నుండి బయట పడతాడు. శాంతి ను పొందుతాడు దేవుడు నీ ఆరాధించటం ద్వారా. దేవుడు ఎప్పుడో , ఎవరికో చాలా తక్కువ సార్లు మాత్రమే సహాయం చేస్తాడు. అది దేవుడు ఇష్టం. కర్మము, ధర్మం మనకు ముఖ్యం. పూర్వము ఎందరో యోగులు, ఋషులు , మునులు ఎన్నో మహిమలు ప్రదర్శన చేసే వారు, వారిని దేవుడు ఎందుకు అనలేదు? ఎందుకంటే, వారిని సృష్టి చేసినది దేవుడు కాబట్టి.. . అలా అంటే, అది దేవుడు ను అవమానించినట్టు అవుతుంది.. ఒక వేళ షిర్డీ సాయిబాబాకు మహిమలు వున్నా, అతన్ని దేవుడు అనకూడదు, అది మహా పాపం. హిందూ యోగులు, ఋషులు లు కు చాలా గొప్ప మహిమలు వున్నా, వారిని దేవుడు అనలేదు కదా.
ద్వాపర యుగం త్రేతా యుగం లో ఉన్న దేవుళ్ళకి కలియుగంలో 150 సంవత్సరాల క్రితం పుట్టిన ఆఫ్ఘన్ దేశం ఫకీర్ మాంస భక్షణ చేస్తు గంజాయి తాగుతూ మనకు సంబంధం లేని చచ్చిన సమాధికి మొక్క మంటావా గరిక పాటి ఏమైనా ఆంధ్రలో క్రిస్టీయన్ లేదా సాయి బాబా మీద పిచ్చి ప్రేమ మన దేశపు జెండా మీద విదేశీ జెండా పెడతామా ఎంత గొప్ప దేశం అయినా మన తాత ఫొటో తీసి పక్క వాడి ఫోటో వేసి మొక్కం కదా ఎవడు అయితే హిందువలకి పుట్టి మన పండుగలు ఆచారాలూ పద్దతులు ఆచరిస్తూ భక్తి జ్ఞానము సంపాదించాలి . ఏ గురువు ఏమి నేర్చుకున్నాడు ఏ దేవుడిని ఆరాధన చేసాడు ఎన్ని వేదాలు పురాణాలు చదివి ఎన్ని పుస్తకాలు వ్రాశాడు హిందూ మతము ప్రచారం కానీ దేవాలయములు కానీ నిర్మించాడా. గుడిలో పూజలు చేశాడా వ్రతం హోమాలు యాగాలు చేశాడా గీత చదివి నాడ ఎవడు పడితే వాడు రామాయణ మహభారతాలు లో ఈ ఫకీర్ పేరు చేర్చి చీ అనిపిస్తుంది
Devulla???? Neeku emina pichha? Vunnadi okkadu.....atanine bhagavanthudu leda God leda Allah ani antaru.....Allah means not a separate God but God in arabic language......In Hinduism also there are No lakhs or Crores of God's. Go through Swami Dayananda saraswati's Book to understand what is Hinduism.whatever you are seeing is nothing but trash and Fabricated one by Brahmins.
Nuvvu anna treta yugam, Dwaara yugam lu vunnayo ledo......nuvvu cheppina devullu vunnato ledo........manaku Evidences levu.....Nammakalu tappa. Kani Saibaba mana kalla mundu tirigina Vasthavam...... Mahimalu choopina mata yadaedham......Aayana ALLAH MALIK annaru kani........tanu Devudini ani ekkada annaru? ......Allah bhala karega ani aaseervadincharu kani......Tanaku Gudi kattamani cheppaledu kada......Sarva matalu samanam ani.....vunnadi okkadu ani cheppina Muslim Fakir......Chettulu puttalu, Sun Moon, Mahimalu choope yogulu.....anni Creations of the God.....but they are not God's. So Preach the Creator ( Allah means God) but not the Creations. ....Anduke vemana annadu....... " Chillara raallaku mokkuthu vunte chedi poduvu ra ore ore " ..... Brahmana vadam Hindu matam ku pattina Jadyam......adi vadilithe Hindu matam goppatanam telusthundi.
అసలు సాయిబాబా కి హిందూ మతానికి ఏ విదమైనా సంబంధం లేదు. సాయిబాబా గురించి పురాణాలు, రామాయణ, మహాభారత గ్రంధాలు చదివిన పండితులు ఈ విధంగా చెపుతున్నారంటే హిందూ మతం చాలా దీన అవస్థలో ఉంది అని నా అభిప్రాయం. కనుక హిందువులు సాయిబాబా గుడికి వెళ్లకుండా, సాయిబాబా కి పూజలు చేయకుండా ఉండలని కోరుకుంటున్నాను
Saibaba incarnation of datthathreya ..he was one among 5 avatharas of datthathreya...if u knew dattha thathva u wont comment saibaba not belong to hindu
సార్, సాయిబాబా హారతులు అన్నీ హిందూత్వానికి చెందినవే . సాయిబాబా గుడులలో చేసే కార్యక్రమాలు అన్నీ హిడుత్వానికి చెందినవే . సాయిబాబా ని మీరు దేవుడు అని అంటే భక్తులు; దేవేడు చాలా గొప్ప వాడు, నేను ఆయన బానిసని మాత్రమే అన్నారు . aayana guruvu maatrame annni enno sanketaalu icharu
గురువు అంటే దత్తాత్రేయ అవతారం పిఠాపురం శ్రీ పాద వల్లభ స్వామి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, వాల్మీకి మహర్షి, దక్షిణామూర్తి వీళ్ళతో పాటు మరికొందరు అవధూతలు ని గురువు గా చెప్పవచ్చు. సాయి బాబా ఒక ముస్లిం ఎప్పుడు సబకా మాలిక్ ఏక్ హై అనేవాడు అలాంటి సాయి బాబా ని మనం ఎలా గురువు అవతారం లాగ ఎలా పూజిస్తాము?
@@adipurush559 evaru kaka niku chepindi.... Adantha oka butakapu story... Dattatreya ne oka avataram ayanaki malli avataralu levu ... Ala dattatreya swamy ni upyoginchukuni...ayanakante famous aipoinduga saibaba...asalu nuvu chepina prakaram dattatreya swamy e main kada mari ayana gudilakante eenana gudile ekvunnai enduku ..inka pergutune unnai enduku...sonchayinchu apudu asalu nijam telustadi
గరిక పాట ని మీద హిందువు లకు ఉన్న గౌరవము పోతున్నది......ని సొల్లు ...ని సోత డప్పు.....చెప్పకుండా ......శాస్త్రం లో ఉన్నది చెప్పు......ఒక ముస్లిం ఫకీరు గుంచి హిందువులకు ఎందుకు........లేకుంటే ని పరువు ప్రతిష్ట అన్ని తొందరలోనే పోతాయి
షిర్డీ బాబా పత్రి లో పుట్టారు . బాబా వారి తల్లి తండ్రులు బ్రాహ్మణులు. తండ్రి గంగాభవాద్య ,తల్లి దేవగిరియమ్మ షిర్డీ సాయి బాబా వారు పరమేశ్వరుడు శివుడు రూపం.
శ్రీరామకృష్ణపరమహంస తన సాధించినవన్నీ తన ప్రియ శిష్యుడు నరేంద్రనాథకు ధారపోసినట్లుగా ఆయన జీవిత చరిత్రలో ఉన్నది. అలా ధారపోసినప్పుడు ఆయన అంతా నీకిచ్చేసి నేనిపుడు బికారినయ్యాను అని కంటనీరు పెట్టినట్లు, అయనా దీనితో నువ్వు లోకానికి మేలుచేస్తావు అన్నారని రాసారు. ఇప్పుడు సాయిబాబాగారికి ఇవ్వటానికి ఏమున్నది? ఇదేదో కట్టుకధ! నరసింహారావుగారు కూడా చెప్పుడు మాటలు నమ్ముతారన్నమాట! Disappointing.
అయ్యా మీరు సద్ బ్రాహ్మణులు. మన దేవి దేవతల గురించి మాట్లాడక షిర్డీ సాయి బాబా లాంటి వాళ్ల గురించి మాట్లడ కండి.మీకు చేతులు ఎత్తి దణ్ణం పెట్టీ మరీ ప్రార్థిస్తూన్నాను.
Manchin chepputhe eligible untundhi. Baba breathing unnamed rojulalo lonu baba nu anusirichina varu unnaru. Varini evaru edu annaru ani, varu kakunda pouru
Garikapati garu first time iam hearing this no one told about sai baba frustrated from devotees people are listening to your speech means don't say anything that is not acceptable
ఆయన ధైర్యం అదే. అతను ఏం చెప్పినా సరే అతనికి ఎదురు చెప్పని అమాయక జనం వున్నారు గదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతాడు. మొన్న ఒక ప్రవచనంలో అతను గడ్డి చెప్పినా వినే వాళ్ళు వున్నారు అని అంటున్నాడు అంటే అతని అహంకారం, గర్వం, ఏ స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
We are not having knowledge of the language now we got no time, it is interpretations/ meaning of words which majority not aware, speech depends on individual values, Garikipati ji never expects fruits or results of speech that is the reason it will not be smooth but gives truth information we may like it or not.
Why should a hindu worship a Muslim fakir? Unfortunately this name became surname for all hindu Gods and Goddesses like sai laxmi,sai srinivas,saiganesh, sai siva etc.Its a nuisance value. How he became incarnation of lord dattathyeya? Who has written sahasranamams for saibaba? Nowadays every pundits in tv channels advising people to go to saibaba temple. No use. Better worshiping adi guru sri dakshina Murthy, guru,dattatreya ,all are forms of Lord Shiva.
నిజాం రాష్ట్రంలో బ్రాహ్మణ దంపతులకు పుట్టిన ఇతనికి "సాయి" అని పేరు ఎవరు పెట్టారు? ఇతను సాయి బాబా ఎలా అయ్యాడు? సాయి రామ్ ఎలా అయ్యాడు? షిరిడి సాయి బాబా ఎలా అయ్యాడు? "సబ్ కా మాలిక్ ఏక్ హై" అని ఎందుకు అన్నాడు? అసలు ఇతణ్ణి దేవుడు చేసింది ఎవరు? ఎలా చనిపోయాడు? మళ్ళీ ఎప్పుడు పుడతాడు? ఏ అవతారంలో పుడతాడు?
మీకు నిజంగా సాయిబాబా మీద భక్తి ఉంటే ఆయన చెప్పిన ఉపదేశం ప్రకారం అల్లాహ్ మాలిక్ అంటే అల్లాహ్ మాత్రమే దేవుడు అని నమ్మి మీరు ఇస్లాం పొంది గెడ్డం పెంచి టోపీ పెట్టి మీ ఆడవాళ్ళకి భూరకలు వేసి అప్పుడు సాయిబాబా గురించి మాట్లాడండి... Sabka malik ek అందరికీ దేవుడు ఒక్కడే వడు అల్లా మాత్రమే అని సాయిబాబా జీవితం అంతా చెప్పారు అది పట్టించు కాకుండా చెత్త అంతా మాట్లాడుతున్నారు....
1. అల్లా ఒక్కడే దేవుడు అన్న సాయిని ముస్లింలు ఎందుకు మసీదులో పెట్టుకోరు. ఆరాధించారు 2. అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ఆరాధించరు. 3. హిందువులు సాయిని దైవంగా చూడడానికి అతను హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి. 4. హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతీది లోకకళ్యాణం కోసం ఎత్తబడ్డాయి. కానీ సాయి వల్ల ఏ లోక కళ్యాణం జరిగిందని హిందూ దేవుళ్లను పక్కకు పెట్టి మరి సాయిని పూజిస్తున్నారు. 🤔 5. సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం అలాంటి వేదాలలో ఎక్కడ సాయి గురించి ప్రస్తావన కూడా లేదు. ఎందుకు🤔. 6. సాయిని దేవునిగా పూజించేవారు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు. కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు చెప్పండి. 7. మానవత్వం అనేది మనిషికి అవసరం మనిషికి మనిషికి మధ్య మానవత్వం అనేది ఉండాలి. ఈ లోకంలో మేమే దేవుళ్ళమంటూ చాలామంది. కొందరు వీళ్ళని దేవులుగా తయారు చేశారు ముఖ్యంగా మన హిందువులు. అందులో సాయి ఒకటి. ఇవి నాకు తెలియని విషయాలు. మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి. కానీ అవి హిందూ గ్రంథ ఆధారాలుగా మాత్రమే అయ్యి ఉండాలి.. 🙏
రామకృష్ణులవారు పుణ్యం చేసుకోవటమేమిటి? ఆయన తాను అవతారపురుషుడనని చెప్పారు. వేదధర్మము నిష్టతో సాధన చేస్తే భగవద్దర్శనం దొరికుతుందని మోక్షం సాదించగలమని నిరూపించటానికే ఆయన వచ్చారు నిరూపించారు, తను సాధించిన శక్తులన్ని వివేకానందునికి ధార పోసి వేద ధర్మం ఉధ్దరించటానికి ఉపయోగించమని ఆదేశించి దేహత్యాగము చేసారు. ఆయనేం అమ్మవారిని మోక్షం ప్రసాదించమని ప్రార్దించలేదు. అమ్మవారి ఇష్ట ప్రకారమే ఆయన దేహ త్యాగము చేసారు. సాయిబాబాకు రామకృష్ణులవారికి ఏమీ లింకులేదు. సాయిబాబాను ప్రమోట్ చేయటానికి చెప్పిన మాట ఇది, నిజము కాదు.
ఈ అవధానీ. ఇన్నీ న్ కట్టు కథలు చెప్తుంటే బ్రాహ్మణులు సభలో ఉండి ఏమి మాట్లాడకపోవడం హాస్యస్పందనగా ఉంది.. మీకు జోల బట్టి అడుక్కుతినే రోజులు దగ్గరలో ఉన్నట్టు ఉన్నాయి.😂.😂😂😂😂
Bhagavad Githa nu intha complicate chesthunnaru. Kharma phala thyagam chesthe Vati results yelgunna vatini pattinchukokunda jeevitham saginchamani. In my opinion Bhagvad Gita is more a lesson rationally tought on how to live in this world than a prayer of God. Ee bhouthika prapancham lo manavudu yela brathakali ani cheppina Maha Grandham.
శిరిడి సాయి అవతార ఎలా వచ్చిందో తెలుసా భారద్వాజ మహాముని ఒక యాగం తల పెట్టి శివుని వద్దకు వెళ్తారు కైలాసంలో శివపార్వతులు నాట్యం చేస్తున్నారు అలా వారం రోజులు గడిచాయి మునీశ్వరులు వారు కైలాస పర్వతం మీద ఉండడంవల్ల ఆయనకు పక్షవాతం వచ్చి పడిపోతారు అప్పుడు శివుడు భారద్వాజ మహర్షి వద్దకు వచ్చి యమ చెప్పు క్షమించండి అని మీ భారద్వాజ గోత్రము లో మూడు అవతారాలు ఎత్తుతూ అని శివుడు ఇచ్చిన వరం ఆ వరం ప్రకారం గా శివ అంశంతో షిరిడి సాయి బాబా శివశక్తి అంశతో శ్రీ సత్య సాయి బాబా గారు మరి రాబోయే శక్తి అంశతో ప్రేమ సాయిగా వస్తాం అని తెలియజేశారు షిరిడి సాయి సత్య సాయి ప్రేమ సాయి ఓం శ్రీ సాయిరాం గరికిపాటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు
Alla said ka Malik Hai sai baaba Ikkada krishudu ramudu yekkada unnadura Pichhi pullayyalllara Yevvadra ee saibaaba Style rug youtube channel choodarda
Muslim ae aa tarwatha venkoba degara shishyarikam chesadu Sai dhi Kabir das guru parampara soo Sai das Ayadu aa tarwatha Lahiri mahasaya degara dhiksha thiskoni Sai Baba gaa maradu
@@Pavansolo.traveler sab ka malik aek hai annadu andari devudu okade ani Islam lo kaffir latho friendship cheyakudadhu Sai Baba Hindus thone unnadu gaa evariki ayna anyayam chesadaa
Reference ivvandi ayana ekkada puttaro, eppudu puttaro Nakshtram,Thiti....etc. Maa Sri Ramudiki,Anjaneya swamiki, Sri Krishnudi ki andariki oka Date raasi undi puraanam lo. alagey Ee Fakir Baba ki unda ??? Prove cheyandi Eee. Donga Fakir Baba dabbulu dandu kuney oka item anthey
Asli , Naa devudu vi nuvve ....endukante nuv ekamga 200 years nundi bratiki vunnav kada...baba go mamsam tinnaru ani cheppavu ante very great.... Aa secret naku cheppava nenu bratukuta..
@@Sudhakar.Royal999 ఆడవాళ్ళు కావాలని మొగవాళ్ళను రాసుకుంటూ వెళతారు, they want it. ఇదీ గౌరవంగా మాట్లాడటం. టీనేజ్ అమ్మాయిలు మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే 18 ఏళ్ల కుర్రాడు రేప్ చేస్తాడు అది వాడి హక్కు. ఇదీ మర్యాదగా మాట్లాడటం. పెళ్ళైన ఆడవాళ్లు వీళ్ల దుంపలు తెగ లిప్ స్టిక్, మరియు లేపనాలు పూసుకుని బైటికి వెళ్లి ఎవర్ని ఆకర్షించడానికి అనడం గౌరవం గా మాట్లాడటం. అందంగా అలంకరణ, డ్రెస్ వేసుకున్న ఆడవాళ్ళని చూసి 55 ఏళ్ల వాడిని నేనే ఆగలేక పోతున్నాను అనడం పైగా ఇవ్వన్నీ ప్రపంచం అంతా చూస్తున్న, వింటున్న మీడియా సాక్షిగా మాట్లాడటం ఇవన్నీ మీకు గౌరవం గా వుంటే, అప్పుడు చెప్పండి సార్ మేం అగౌరవం గా మాట్లాడాం అని. నోటికి వచ్చినట్లు హద్దులు దాటి మాట్లాడుతున్న గరికపాటి నీ వదిలేసి మమ్మల్ని గౌరవం గా మాట్లాడండి అని చెప్పడం ధర్మమా? సుధాకర్ గారూ!
@@Sudhakar.Royal999 సర్, మీ అభిప్రాయం మీరు చెప్పారు. దాంట్లో తప్పు ఏం లేదు. మన్నించ గలరు అని కామెంట్ పెట్టారు. మీరు అంత మాట అనకండి. ఆయన చెప్పిన దాంట్లో తప్పు వుందా? లేదా ? అనే విషయం పక్కన పెడితే, అతను చెప్పిన విధానం మటుకు చాలా తప్పు. అదే నేను చెప్పేది. థాంక్యూ సర్.
Asalu sastra pramanam lekunda yedari matanni patinche vallani god ani heilight chestunnaru birth death disease old age vundavu god ante mi philosophy ento miko dandam brithish vallu potu potu antinchina daridram e e baba
యెందుకు గారికా..బాబా గారి గురించి ఆ వాగుడు...విసుగొచ్చి వెళ్ళిపోయారా..బాబా గారు.. నీ సొంత వ్యాఖ్యానం ఇది... మళ్ళీ లేచి.. చెప్పిన..విషయం కూడా నీ బోడి వ్యాఖ్యానం.....బాబా సత్ఛరిత్ర చదువు...జాగ్రత్త ...ఇష్టం వచ్చినట్టు...పురాణాలు కూడా మార్చి చెప్తున్నావు... శ్రోతల్లో ఒక్కడు కూడా అది తప్పు అని చెప్పలేదేమి...
సాయి బాబా నిజంగా మహాత్ముడనడానికి ఇది పరమ నిదర్శనం! సంతుల జన్మలు జీవితాలు ఆశ్చర్య కరంగా ఉంటాయి. జై హింద్!
5:47 thumbnail matter starts.
Thank u
🙏🏻
👍
Tq
కామ్రేడ్ గరికపాటి
అవును విడి బుద్ధి వక్రిస్తోంది
గరికపాటి గారు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన లోని జ్ఞానం కంటే మూర్ఖత్వం ఎక్కువ అని బయట పెట్టారు.
అసలు సాయి కి రామునికి సంబంధం ఏమిటి సాయి సాయిరామ్ ఎలా అయ్యాడు🤔
సాయి దేవుడు కాదు ఆత్మ ఆత్మకు దైవత్వం ఉంటుంది అంటే మన మనసులో ఏ దేవుడినైనా కోలుసుకోవచ్చు నేను హిందువును నా మూలం శివుడు కానీ నా అభిమతం రామ్ రాబర్ట్ రహీమ్
వాడి పేరు సైఫుద్దిన్ అయితే సాయి అని పేరు పెట్టారు. పిండారి జాతి.
సాయిబాబా కొంతమందికి వారి ఇష్టదైవమైన శ్రీరాముడిగా, హనుమంతుడిగా, గణపతిగా దర్శనమిచ్చారు.
సాయిని రమ్మన్నారు..ఆయన రామన్నారు..అంతే సాయి రామన్నారు🤗
@@vamsikrishna5395 😁😁
గరికపాటి వారు తన మూర్ఖత్వంతో గరిక పాటి గానే మిగిలిపోతున్నారు.
గరికపటిని. నమ్మగూడదు
ఓం సాయిరాం 🙏🙏🙏
బాబాగారిని మరిచిపోయేలా మీరెన్ని ప్రవచనాలు చేసినా ఆయనను పూజించే భక్తులు పెరుగుతూనే వుంటారు.
ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు సాయిబాబా ముస్లిం అని తప్పు, ఈరోజు తిరుమల వెంకటేశ్వరస్వామి తర్వాత షిర్డీసాయి బాబాగారి భక్తులు ఏక్కవమంది వున్నారు, ప్రపంచంలో ప్రతిదేశంలో బాబా మందిరాలు వున్నాయి.
మన తాత ముత్తాతలు సాయిబాబాని చూసారు కల్లతో
సాయిబాబా పూర్రి వివరాలు తెలుసా ...థూ
నీకు తెలుసా???
A devudu ledu Ani noppinchika, taanovvaka thappinchuku tiruguvaade dhanyudu sumathi,
ఈ సాయి సాయబు భక్తులను చూస్తే దేనితో నవ్వాలో తెలవదు
S bro 😂
nilanti useless fellow ni chuste same feeling ra eripapa
@@hemanthps5558 abey oh randa hemant..first abcd Lu sariga telsuko howley gaa
నువ్ సాయిబాబా ని తిట్టావ్.... ఇంకొడు అయ్యప్పని తిట్టాడు. నీలాంటి వెధవాల వల్ల దేవుళ్ళు తిట్లు తింటారు
Same ee rama bhakthulani xhusina anthe, gurraniki puttinodu
మీలాంటి వారు కూడ పురాణ ఇతర దేవతలు, అవదూతల గురించి గొప్పగా దేవుల్లలాగ చెపుతుంటే బాధగా వుంది,. sir........🙏
Sai baba Dattatreya swamy amsha andi. Oka saari Sai Satcharitra chadavandi
Sai baba devudu ante enti ayya noppi.
దేవతా ప్రతిష్ట లో ఆగమ శాస్త్ర ప్రకారము చచ్చిన సమాధికి ఫకీరు బాబా కీ ఏ పద్ధతి లో అంటే శివా వైష్ణవ లేదా శైవాగమము ఆ .
ఫకీరు తల్లి తండ్రులు గురువులు మంత్రాలు వ్రతాలు పూజలు 1900 సంవత్సరం కాలం కంటే ముందుగా ఉన్నాయా.
తమిళ నాడు కేరళ లో కాకుండా ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ ఈ మద్య బాబా ట్రస్ట్ పేరుతో వేల కోట్లతో స్కాం జర్గుతున్నవి.
శివ విష్ణు గణపతి దుర్గా దేవతల విగ్రహాలని సాయి బాబా కాలి కింద పేట్టి అభిషేకము చేసిన నీటిని తాగే హిందువులారా
ఒకే ఒక్క సారీ మీ తాత ముత్తాతలు అమ్మ నాన్న మ్మలు మన కుల దేవుడిగా సాయి బాబా పేరు చెప్పరా . బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నా ముస్లిం లున్న మనకి మన దేశంలో అప్పట్లో లేని ఈ సాయి బాబా
ఇప్పుడు అన్నీ పుస్తకాలూ లో ఎవడికి అనిపిస్తే వాడు వ్రాస్తున్నాడు.
కలియుగ కంటే ముందుగా ఉన్న యుగలు త్రేతా యుగం ద్వాపర యుగంలో లో ఉన్న దేవుల్లకి 1900 లో ఉన్న ఆఫ్ఘన్ వలస ఫకీరు కి లింక్ పెట్టీ సాయి రాం అనీ సాయి కృష్ణ అని సాయి లక్ష్మి అనీ హిందువులను పిచ్చి వారిని చేస్తున్నరు.
హిందూ మత గ్రంథం గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సాయి బాబా గురించి చెప్పాడా .
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
ua-cam.com/video/Mq8Q3txqkAc/v-deo.html
సాయిబాబా నీతులు చెప్తాడు అంతే పాటించడు 😂🤣
🙏
రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్ర లో చదివినట్టు గుర్తు...
Shiridi Sai charitra lo kuda untundandi
గురువులు ఇలా వ్యాసకృతం కాని ఆరాధనలు చెప్పడం వల్ల సనాతన ధర్మంలో సందేహాలు కలుగుతాయి. నిజానికి సామవేదం షణ్ముఖ శర్మ గారు మంచి వివరణ ఇచ్చారు, మన బాబాలు, అవధూతలు సాదనతో సిద్దులు పొందుతారు, కొంతమంది మాత్రమే ప్రదర్శిస్తారు. వారినే భగవంతుడు అని అభిషేకాలు, పూజలు చేయడం సరికాదు. బాబా మందిరాలు వచ్చి రామాలయంలో పూజలు చేయడం ఆపేసారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అనేలా, బ్రాంతిపొందిన అదునాతన కవులు రచనలు చేశారు. దయచేసి రామాయణం, భారతం, భాగవతం వంటి ప్రామాణికమైన పుస్తకాలు చదివి తెలుసుకోండి. జైశ్రీరాం… శివాయ గురవేనమః
Jaisairam❤❤❤❤❤❤❤❤
Comment section lo telisi teliyani gnanavantulu kottukuni chastunte 🤣🤣🤣
గరికిపాటి గారు, మీరు హిందూ ధర్మం లోని మంచి విషయాలు చెప్పినప్పుడు, మీరు అంటే బాగా గౌరవం వుండేది. మీరు చెప్పే విధానం బాగుంటుంది. దీని అర్థం నేను ఇతరులు కు వ్యతిరేకం అని కాదు. నేను నాస్తికులు, Agnostics వారికి కూడా సమాన విలువ ఇస్తాను. కానీ, అబద్ధాలు, చెడు, అధర్మం, పనికిరాని మాటలు నాకు నచ్చవు, అవి ఎవరు చెప్పినా సరే. మీరు షిర్డీ సాయి ఒక పనికి రాని ఫకీర్ అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు లాగా చాలా ఉపన్యాసాలు లో చెబుతున్నారు. అనవసరమైన సెక్యులరిజం అనేది హిందువులు పాటించి, ఐకమత్యం లేకుండా, పూర్వం ఇతర దేశాలు వారు దాడులు చేసినప్పుడు, కొన్ని లక్షల మంది హిందూ మగవారు చచ్చారు, కొన్ని వేలు మంది హిందూ స్త్రీలు అత్యాచారాలు కు గురి అయ్యారు, కొన్ని వేలు మంది అత్యాచారాలు అవ్వకుండా వుండటం కోసం, అగ్ని లో దూకి చనిపోయారు. ఇన్ని జరిగినా, ఇంకా మీ లాంటి మూర్ఖులు లకు బుద్ధి రావటం లేదు. హిందూ ధర్మం నుంచి ఇతర మతాలు లోకి, హిందువులు అమాయకం గా వెళ్లిపోతున్నారు, డబ్బులు కు ఆశపడి, మరియు ఇతర మతాలు వారు చెప్పే అబద్ధాలు నమ్మి. మరియు పూర్వం బ్రాహ్మణులు , దళితులు ను ఎక్కువగా అంటరానితనం చూపించారు అని పదే పదే ఇతర మతస్తులు చెప్పి, దళితులు ను ఇతర హిందూ కులాలు మీద గొడవలు పెట్టే విధం గా చేస్తున్నారు. ఇవన్నీ, మీ లాంటి గురువులు ఖండించి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పి, ప్రస్తుతం కుల సమస్యలు లేవు, తగ్గిపోయాయి, ఒక వేళ ఎక్కడైనా ఉన్న, అలాంటివి మంచిది కాదు, హిందువులు ఐకమత్యం గా వుండాలి అని మీరు చెబితే అందరూ వింటారు. హిందువులు కు వంద సమస్యలు వుంటే, వాటి గురించి పట్టించు కోకుండా, షిర్డీ సాయిబాబా అనే వాడు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు, అతని తల్లి తండ్రి గురించి అతను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, అతను ప్రజలకు ఏమి మంచి చేశాడు అని మీకు తెలియదు, కేవలం కొన్ని కల్పిత కథలు పుస్తకం లో వుంటే, వాటి ఆధారంగా షిర్డీ సాయి ను ఒక దేవుడు లాగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడు అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తం చెయ్య గలగాలి, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, సరస్సులు, గాలి, చెట్లు, మనుష్యులు, ఇతర ప్రాణులు, మొదలైనవి చెయ్యాలి, ఇలాంటివి షిర్డీ సాయిబాబా చెయ్య గలడా? శ్రీ కృష్ణ పరమాత్మ , యుద్ధం లో పాల్గొనకుండా నే, పాండవులు ను , కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులు మీద గేలిపించాడు. ధర్మం కాపాడాడు. శ్రీ రాముడు, మహా బలమైన రావణాసురుడు ను ఓడించి, ధర్మం కాపాడాడు..మరి షిర్డీ సాయి బాబా, బ్రిటిష్ వారు మన హిందువులు ను , ఇతరులు ను ఎన్నో ఇబ్బందులు, ఎన్ని హత్యలు, ఎన్నో మానభంగాలు ఆడవారి మీద, చేసినా సరే, దేవుడు అయితే, ఎందుకు కాపాడలేదు? అసలు ఎప్పుడూ అతను సమాజ సమస్యలు గురించి స్పందించ లేదు. కానీ, మీరు షిర్డీ సాయి ను దేవుడు అని ఉపన్యాసాలు లో చెబుతారు. ముందు మీరు దేవుడు గురించి అవగాహన తెచ్చుకుని, ఆ తరువాత ఉపన్యాసాలు చెబితే బాగుంటుంది. దళిత సోదరులు దగ్గరకు వెళ్ళి, హిందూ ధర్మం గురించి చెప్పవచ్చును కదా! అది చాలా మంచిది, పనికి రాని షిర్డీ సాయి గురించి చెప్పే బదులు. మీరు అంటే నాకు ఎప్పటికీ గౌరవం వుంటుంది, కానీ షిర్డీ సాయి బాబా ఒక పనికి రాని ఫకీర్ , లేక ఒక మామూలు మనిషి,, అతన్ని దేవుడు అంటే, నేను భరించ లేను. షిర్డీ సాయి కు మహిమలు వున్నాయి అని నేను నమ్మను. అవన్నీ కట్టు కథలు, ఈ కథలు చెప్పి అమాయక హిందువులు నుండి, షిర్డీ సాయి సంస్థాన్ వారు వందల కోట్లు రూపాయిలు సంపాదన చేస్తున్నారు , షిర్డీ సాయి కోరికలు , కష్టాలు తీరుస్తాడు అని చెప్పి. అమాయక హిందువులు నమ్ముతున్నారు..వారికి వారు ఏమైనా మంచి చేసుకున్నా సరే, అది షిర్డీ సాయి బాబా వల్ల జరిగింది అని అమాయ హిందువులు భావిస్తున్నారు. వారి అమాయకత్వం మీరు పోగొట్టాలి. హిందూ దేవుళ్ళు, ఒక పద్దతి ప్రకారం మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పారు, అవి పాటించటం ద్వారా, మనిషి మంచి వాడిగా, తెలివిగా ఎదిగి, తన సమస్యలు తానే స్వయంగా solve చేసుకుని , సమస్యలు నుండి బయట పడతాడు. శాంతి ను పొందుతాడు దేవుడు నీ ఆరాధించటం ద్వారా. దేవుడు ఎప్పుడో , ఎవరికో చాలా తక్కువ సార్లు మాత్రమే సహాయం చేస్తాడు. అది దేవుడు ఇష్టం. కర్మము, ధర్మం మనకు ముఖ్యం. పూర్వము ఎందరో యోగులు, ఋషులు , మునులు ఎన్నో మహిమలు ప్రదర్శన చేసే వారు, వారిని దేవుడు ఎందుకు అనలేదు? ఎందుకంటే, వారిని సృష్టి చేసినది దేవుడు కాబట్టి.. . అలా అంటే, అది దేవుడు ను అవమానించినట్టు అవుతుంది.. ఒక వేళ షిర్డీ సాయిబాబాకు మహిమలు వున్నా, అతన్ని దేవుడు అనకూడదు, అది మహా పాపం. హిందూ యోగులు, ఋషులు లు కు చాలా గొప్ప మహిమలు వున్నా, వారిని దేవుడు అనలేదు కదా.
E pichi janalanu evaru marchaleru.
Sai baba devudu kadu anadame mahaa paapam
సాయి బాబా హిందువా ముస్లిమా అని అనేవారికి మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు చెప్పిన మాటలు వింటే బావుంటుంది
ద్వాపర యుగం త్రేతా యుగం లో ఉన్న దేవుళ్ళకి కలియుగంలో 150 సంవత్సరాల క్రితం పుట్టిన ఆఫ్ఘన్ దేశం ఫకీర్ మాంస భక్షణ చేస్తు గంజాయి తాగుతూ మనకు సంబంధం లేని చచ్చిన సమాధికి మొక్క మంటావా గరిక పాటి
ఏమైనా ఆంధ్రలో క్రిస్టీయన్ లేదా సాయి బాబా మీద పిచ్చి ప్రేమ మన దేశపు జెండా మీద విదేశీ జెండా పెడతామా ఎంత గొప్ప దేశం అయినా
మన తాత ఫొటో తీసి పక్క వాడి ఫోటో వేసి మొక్కం కదా
ఎవడు అయితే హిందువలకి పుట్టి మన పండుగలు ఆచారాలూ పద్దతులు ఆచరిస్తూ భక్తి జ్ఞానము సంపాదించాలి .
ఏ గురువు ఏమి నేర్చుకున్నాడు ఏ దేవుడిని ఆరాధన చేసాడు ఎన్ని వేదాలు పురాణాలు చదివి ఎన్ని పుస్తకాలు వ్రాశాడు హిందూ మతము ప్రచారం కానీ దేవాలయములు కానీ నిర్మించాడా.
గుడిలో పూజలు చేశాడా వ్రతం హోమాలు యాగాలు చేశాడా గీత చదివి నాడ
ఎవడు పడితే వాడు రామాయణ మహభారతాలు లో ఈ ఫకీర్ పేరు చేర్చి చీ అనిపిస్తుంది
Devulla???? Neeku emina pichha? Vunnadi okkadu.....atanine bhagavanthudu leda God leda Allah ani antaru.....Allah means not a separate God but God in arabic language......In Hinduism also there are No lakhs or Crores of God's.
Go through Swami Dayananda saraswati's Book to understand what is Hinduism.whatever you are seeing is nothing but trash and Fabricated one by Brahmins.
ᗰEEᖇᑌ?????
Yes
👍 Alaa Gaddi pettaali, Garikapaati ki🤗
Nuvvu anna treta yugam, Dwaara yugam lu vunnayo ledo......nuvvu cheppina devullu vunnato ledo........manaku Evidences levu.....Nammakalu tappa. Kani Saibaba mana kalla mundu tirigina Vasthavam...... Mahimalu choopina mata yadaedham......Aayana ALLAH MALIK annaru kani........tanu Devudini ani ekkada annaru? ......Allah bhala karega ani aaseervadincharu kani......Tanaku Gudi kattamani cheppaledu kada......Sarva matalu samanam ani.....vunnadi okkadu ani cheppina Muslim Fakir......Chettulu puttalu, Sun Moon, Mahimalu choope yogulu.....anni Creations of the God.....but they are not God's. So Preach the Creator ( Allah means God) but not the Creations.
....Anduke vemana annadu.......
" Chillara raallaku mokkuthu vunte chedi poduvu ra ore ore " ..... Brahmana vadam Hindu matam ku pattina Jadyam......adi vadilithe Hindu matam goppatanam telusthundi.
ఈలాంటి అనవసర మాటలు కంటే . వేదం నేర్పు , ఏ ఒక్కడు మతం మారితే ఆత్మ ఆర్పణ చేసుకుంటా . వేదం సర్వ జగత్తులకు మూలం ,
neku anavasaram emo maku kadhu
సాయి బాబా ముస్లిం అతను అల్లనే తపించేడు. సాయి బాబా తల్లి తండ్రులు కూడా ముస్లిమ్స్.
But ugrawaadi kaadu 😂😂😂
అవును మాలాగే నిజాయితీ పరుడు.
అసలు సాయిబాబా కి హిందూ మతానికి ఏ విదమైనా సంబంధం లేదు. సాయిబాబా గురించి పురాణాలు, రామాయణ, మహాభారత గ్రంధాలు చదివిన పండితులు ఈ విధంగా చెపుతున్నారంటే హిందూ మతం చాలా దీన అవస్థలో ఉంది అని నా అభిప్రాయం. కనుక హిందువులు సాయిబాబా గుడికి వెళ్లకుండా, సాయిబాబా కి పూజలు చేయకుండా ఉండలని కోరుకుంటున్నాను
Saibaba incarnation of datthathreya ..he was one among 5 avatharas of datthathreya...if u knew dattha thathva u wont comment saibaba not belong to hindu
I think you & you are entire family coming from the Muslim religion iam sure said you all are not belongs to hindhu family.
సార్, సాయిబాబా హారతులు అన్నీ హిందూత్వానికి చెందినవే . సాయిబాబా గుడులలో చేసే కార్యక్రమాలు అన్నీ హిడుత్వానికి చెందినవే . సాయిబాబా ని మీరు దేవుడు అని అంటే భక్తులు; దేవేడు చాలా గొప్ప వాడు, నేను ఆయన బానిసని మాత్రమే అన్నారు . aayana guruvu maatrame annni enno sanketaalu icharu
గురువు అంటే దత్తాత్రేయ అవతారం పిఠాపురం శ్రీ పాద వల్లభ స్వామి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, వాల్మీకి మహర్షి, దక్షిణామూర్తి వీళ్ళతో పాటు మరికొందరు అవధూతలు ని గురువు గా చెప్పవచ్చు. సాయి బాబా ఒక ముస్లిం ఎప్పుడు సబకా మాలిక్ ఏక్ హై అనేవాడు అలాంటి సాయి బాబా ని మనం ఎలా గురువు అవతారం లాగ ఎలా పూజిస్తాము?
@@adipurush559 evaru kaka niku chepindi.... Adantha oka butakapu story... Dattatreya ne oka avataram ayanaki malli avataralu levu ... Ala dattatreya swamy ni upyoginchukuni...ayanakante famous aipoinduga saibaba...asalu nuvu chepina prakaram dattatreya swamy e main kada mari ayana gudilakante eenana gudile ekvunnai enduku ..inka pergutune unnai enduku...sonchayinchu apudu asalu nijam telustadi
గరిక పాట ని మీద హిందువు లకు ఉన్న గౌరవము పోతున్నది......ని సొల్లు ...ని సోత డప్పు.....చెప్పకుండా ......శాస్త్రం లో ఉన్నది చెప్పు......ఒక ముస్లిం ఫకీరు గుంచి హిందువులకు ఎందుకు........లేకుంటే ని పరువు ప్రతిష్ట అన్ని తొందరలోనే పోతాయి
వీడు ఒక ప్రవచనకర్త రూపంలో వున్న ఒక కంపూనిస్టు
మతనికో దేవుడు , మతానికో లోకం ఉండదు.
గౌరవంగా మాట్లాడు తమ్ముడూ
లేకపోతే తెగుతుంది
వాడు వీడు ఏందిరా బెవకూఫ్
గౌరవంగా మాట్లాడు
వీడు ఒక జ్ఞాని
షిర్డీ బాబా పత్రి లో పుట్టారు . బాబా వారి తల్లి తండ్రులు బ్రాహ్మణులు. తండ్రి గంగాభవాద్య ,తల్లి దేవగిరియమ్మ
షిర్డీ సాయి బాబా వారు పరమేశ్వరుడు శివుడు రూపం.
శ్రీరామకృష్ణపరమహంస తన సాధించినవన్నీ తన ప్రియ శిష్యుడు నరేంద్రనాథకు ధారపోసినట్లుగా ఆయన జీవిత చరిత్రలో ఉన్నది. అలా ధారపోసినప్పుడు ఆయన అంతా నీకిచ్చేసి నేనిపుడు బికారినయ్యాను అని కంటనీరు పెట్టినట్లు, అయనా దీనితో నువ్వు లోకానికి మేలుచేస్తావు అన్నారని రాసారు. ఇప్పుడు సాయిబాబాగారికి ఇవ్వటానికి ఏమున్నది? ఇదేదో కట్టుకధ! నరసింహారావుగారు కూడా చెప్పుడు మాటలు నమ్ముతారన్నమాట! Disappointing.
కూడా సోల్లుమాట్లాడతారు !
Okasari Sripada srivallabha charitamrutam chadavandi
@@saitejreddy5966 శ్రీపాథవల్లభులు ఎప్పటివారు షిరిడీ సాయి ఎప్పటివారు!? ఇద్దరికి ఏ సంభంధమూ లేదు.
షిరిడి సాయిబాబా పరమేశ్వరుని అవతారము బాబా సాక్ష్యాత్తు పరమశివుడు 🙏🙏🙏🙏🙏
అయ్యా మీరు సద్ బ్రాహ్మణులు. మన దేవి దేవతల గురించి మాట్లాడక షిర్డీ సాయి బాబా లాంటి వాళ్ల గురించి మాట్లడ కండి.మీకు చేతులు ఎత్తి దణ్ణం పెట్టీ మరీ ప్రార్థిస్తూన్నాను.
Manchin chepputhe eligible untundhi. Baba breathing unnamed rojulalo lonu baba nu anusirichina varu unnaru. Varini evaru edu annaru ani, varu kakunda pouru
Srisaibaba 100%god;omsai
Janaalakemogaani.meeku ekkindhi .sai bu pichhi.
Allah Malik vaddu. Jai Shree Krishna muddu. Jai Shree Krishna.
హిందువుల పున్యలు దొబ్బడానికే సాయి ప్లాన్ అనుకుంటా
🙏ఇది సత్యము
సొరకాయ తాత కన్నా గొప్ప వారా?
సాయిబాబా తాను హిందువననిగానీ ముసల్మానని గానీ చెప్పుకోలేదు. భక్తులకు జ్ఞానమార్గానిని చూపాడు. అది అర్ధం చేసుకోక విపరీత అర్ధాలు తీసుకోండి.
Emiti saibu chupina jgnamargam..vadu vadi bondha. Bhagavath geetanu minchina gjnanam srustilo ekaledhu .ekamundu radu.
ముందు దేవుడు అంటే ఏమిటో అర్థం తెలిస్తే అప్పుడు సాయిబాబా ఎవరో తెలుస్తది
ఈ ట్రాన్సఫర్ అయ్యే పాప పుణ్యాలని రద్దుచేసేసి నన్ను నమ్మితే చాలు స్వర్గం ఇచ్చేస్తానని ఒకరు బయలుదేరారు కదా. ఎనరు గొప్ప?
Paapalu, punyalu transfer kaavu avi chesina vaade daani flightam nu anubhavinchali tappadu
Mari inka devudiki enduku Pooja nee karma elagauntey alagey jarugutundi
జ్ఞానం కోసం @@saitejreddy5966
Garikapati garu first time iam hearing this no one told about sai baba frustrated from devotees people are listening to your speech means don't say anything that is not acceptable
అవధూతలు చనిపోవడం ఉండదు mr గరిక
వాళ్లు కేవలం సమాధి స్థితి లోనే ఉంటారు,
వినే వాళ్లు ఉన్నారని ఏదీ పడితే అది చెప్పకండి 🙏🙏
ఆయన ధైర్యం అదే. అతను ఏం చెప్పినా సరే అతనికి ఎదురు చెప్పని అమాయక జనం వున్నారు గదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతాడు. మొన్న ఒక ప్రవచనంలో అతను గడ్డి చెప్పినా వినే వాళ్ళు వున్నారు అని అంటున్నాడు అంటే అతని అహంకారం, గర్వం, ఏ స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
@@suryanarayanasistla9483 yes bro 100% right అతని ప్రసంగం అంత ఎవరో ఒకరిని తక్కువ చేసి మాట్లాడతాడు,
చాగంటి గారు ఒక మేరు పర్వతం
ఇతను ఒక గడ్డి పరక
Baba garu maraninchaledu... Tatya ane Bhaktudi rogaanni Aayana teesukoni avataram chaalinchaaru. Baba 11 vaagdaanaallo cheppaaru Samadhi nundi Aayana yamukalu maatlaadutaayani.
Adi niroopana kooda ayyindi.
Avadhuta la patla bhakti lekapoyina parvaledu.. durbhaashalu aadatam, vyangyamga maatladatam cheyyakoodadu.
Show some respect to Great gurus, they don’t die, they take samadhi.. please remove word chanipoyadu from title and thumbnail
Chanuta means velluta. Physical body drop avvatanni chanuta ane ardham lo vaadatharu.
We are not having knowledge of the language now we got no time, it is interpretations/ meaning of words which majority not aware, speech depends on individual values, Garikipati ji never expects fruits or results of speech that is the reason it will not be smooth but gives truth information we may like it or not.
Sai is Saifuddin baba
Jai sriram 🚩🚩🚩🚩🚩Anu
Why should a hindu worship a Muslim fakir? Unfortunately this name became surname for all hindu Gods and Goddesses like sai laxmi,sai srinivas,saiganesh, sai siva etc.Its a nuisance value. How he became incarnation of lord dattathyeya? Who has written sahasranamams for saibaba? Nowadays every pundits in tv channels advising people to go to saibaba temple. No use. Better worshiping adi guru sri dakshina Murthy, guru,dattatreya ,all are forms of Lord Shiva.
Brother sai in the sense good in Marathi it's not Urdu word ......
జ్ఞానులు అయినవారికి మాత్రమే సాయి దేవుడు అని తెలిసేది అందరికీ తెలీదు చరిత్ర ని అంగీకరించని మూఢత్వం కొందరిది
garikapati garu mi lanti varu kuda aa turka vedhava gurinchi cheputunte mi mida ne asahyam kalugutundi. 😡😡😡😡😡
Hey rajeshwar...nuv anna dhani bhatti naku ardhamaindi entante...mana hindu dharmam prakaram verey mataalu vallani TITTAALI, DESAM NUNDI TARIMEYALI antena??
@@saikartheek992 అట్లా అర్థమయ్యింది అన్నట్టు మీకు
Vache janmalo nuvvu turaka gaa pudutavo kukkai pudathavo neku telusa raa entha sepu turuka turaka ani kalavaristu sacchav anuko nuvvu turaka lage pudatav punarjanmalu nammutav kada kabatti evarimeda noru padesikoka nee G nuvvu kadukoni
Jai shree Ram ani anuko uttama gati vastundi
Kotta devatha digumathi avutundhi . peru .topi amma.prjalanu pichhollanu chestunnaru.
బాబాగారిని గరికిపాటివారిని విమర్శ చేసె గాడిదలు యెక్కువాయిపోయాయే
అవును కదా.పనికిమాలిన వెధవలు సాయాబ్బు భక్తులకు వారు నక్కలు.వారికంటే గాడిదలు నయం.
మతం ముసుగు లో ఉంటే భగవంతుని గుర్తించటం కష్టం అవధూత తత్వాన్ని అర్ధం చేసుకునే స్థాయి లేకే ఈ రకంగా మాట్లాడుతున్నారు
జనాల మీద విసిగెత్తి చచ్చిన వాడు దేవుడా? గురువుగా ఆయన చేసిన గొప్ప బోధన ఏవిటి?
నిజాం రాష్ట్రంలో బ్రాహ్మణ దంపతులకు పుట్టిన ఇతనికి "సాయి" అని పేరు ఎవరు పెట్టారు? ఇతను సాయి బాబా ఎలా అయ్యాడు? సాయి రామ్ ఎలా అయ్యాడు? షిరిడి సాయి బాబా ఎలా అయ్యాడు? "సబ్ కా మాలిక్ ఏక్ హై" అని ఎందుకు అన్నాడు? అసలు ఇతణ్ణి దేవుడు చేసింది ఎవరు? ఎలా చనిపోయాడు? మళ్ళీ ఎప్పుడు పుడతాడు? ఏ అవతారంలో పుడతాడు?
🙏
కనిపించే దైవం సాయి 🥰🥰🥰
ఎక్కడి నుండి పట్టుకొస్తావయ్యా ఈ కట్టు కథలు? ఎలా నమ్మ మంటావు?
మీకు నిజంగా సాయిబాబా మీద భక్తి ఉంటే ఆయన చెప్పిన ఉపదేశం ప్రకారం అల్లాహ్ మాలిక్ అంటే అల్లాహ్ మాత్రమే దేవుడు అని నమ్మి మీరు ఇస్లాం పొంది గెడ్డం పెంచి టోపీ పెట్టి మీ ఆడవాళ్ళకి భూరకలు వేసి అప్పుడు సాయిబాబా గురించి మాట్లాడండి... Sabka malik ek అందరికీ దేవుడు ఒక్కడే వడు అల్లా మాత్రమే అని సాయిబాబా జీవితం అంతా చెప్పారు అది పట్టించు కాకుండా చెత్త అంతా మాట్లాడుతున్నారు....
అల్లా meening srishtikartha
Saibaba cheppindi akshara satyam.
Desaniki pattina daridram vadilinchadaaniki. Assalu ee turuk fakir manaku baba ela ayyadu?
Chepu tegutundi lofar ga
సాయికి వొంట్లొ బాగొకు పొతే ముగ్గురు వైద్యులకు చూపించారు. ఆయన దేవుడైతే వైద్యలు ఎందుకు?.
Now shirdi saibaba became a commercial commodity.
Prajalu donations ichi ala chesaaru. Baba eppudu 2 coins dakshina gaa adigevaaru.
Okati Sraddha- concentration.
Inkokati Saburi - patience.
Aayana Satcharitra oka saari chadavandi- Baba cheppina chesi choopinchina manchi panulu kokollallu kanipistaayi.
గరిక పోచకు,,ఇంతకంటే మంచి జ్ఞానం ఎక్కడినుండి వస్తుంది....హిందువుగా పుట్టి,,హిందుత్వాన్ని చెరబట్టటానికి ఉద్బవించిన చీడ పురుగులు,,ఈ ప్రవచన కారులు...హిందువులంతా మేల్కొనండి....మన హిందుత్వాన్ని ముస్లిమ్స్ కి తాకట్టు పెట్ట టానికి,,తయారయ్యారు ప్రవచన కారుల ముసుగులో...వీళ్ళ నోళ్ళు మోయించక పోతే,,సనాతన హిందుత్వం సర్వనాశనం అవడం ఖాయం...ముందు ముందు మీకే అర్థం అవుతుంది...వీళ్ళ గొయ్యి వీళ్ళే తవ్వు కుంటున్నారు..
1. అల్లా ఒక్కడే దేవుడు అన్న సాయిని ముస్లింలు ఎందుకు మసీదులో పెట్టుకోరు. ఆరాధించారు
2. అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ఆరాధించరు.
3. హిందువులు సాయిని దైవంగా చూడడానికి అతను హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి.
4. హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతీది లోకకళ్యాణం కోసం ఎత్తబడ్డాయి. కానీ సాయి వల్ల ఏ లోక కళ్యాణం జరిగిందని హిందూ దేవుళ్లను పక్కకు పెట్టి మరి సాయిని పూజిస్తున్నారు. 🤔
5. సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం అలాంటి వేదాలలో ఎక్కడ సాయి గురించి ప్రస్తావన కూడా లేదు. ఎందుకు🤔.
6. సాయిని దేవునిగా పూజించేవారు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు. కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు చెప్పండి.
7. మానవత్వం అనేది మనిషికి అవసరం మనిషికి మనిషికి మధ్య మానవత్వం అనేది ఉండాలి. ఈ లోకంలో మేమే దేవుళ్ళమంటూ చాలామంది. కొందరు వీళ్ళని దేవులుగా తయారు చేశారు ముఖ్యంగా మన హిందువులు. అందులో సాయి ఒకటి.
ఇవి నాకు తెలియని విషయాలు. మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి. కానీ అవి హిందూ గ్రంథ ఆధారాలుగా మాత్రమే అయ్యి ఉండాలి.. 🙏
Puranalu rasindhi evaru bro??
రాముడు,కృష్ణుడు,సాయ్,యేసు,బుద్ధుడు దేవులు కాదు.దేవుని ప్రతినిధులు మాత్రమే.అందరి దేవుడు ఒక్కడే ఆయనే శివుడు,యెహోవా,అల్లా పేర్లు వేరు అయిన దేవుడు ఒక్కడే.
Alafu. Antea. Devudeu. Anie. Ardeam... Danikie.. Yarea. Devudeu. Yamie. Udeareu. . Areabek. Bashalo. Alafu... Masha. Ala.. Anteareu.. Tealugu. Lo. Devudeu. Ateareu. Hedie. Bashalo. Bagavan. Athea. Ganie.. Devulu. Andeareu. Oktea.. Kulalau. Sostiecheu. Konie. Manusulu. Koteukuteu. Nareu... Ethearea. Desalo.. Indieans. Poie. Bathealadem. Leadea
@@padalaravi6911 vichitram ga undi Mee messege
@@kapileshkumar6025 ఇదే నిజం.దేవుడు ఒక్కడే ఆయనకు రుపంలేధు.మరణం లేదు.మతాలను,దేవులను సృష్టించింది మనుషులు మాత్రమే.
Baba came to world 100 years ago only, how can puranas discuss about baba
అనవసర ప్రసంగాలు వద్దు ,గరిక.
రామకృష్ణులవారు పుణ్యం చేసుకోవటమేమిటి? ఆయన తాను అవతారపురుషుడనని చెప్పారు. వేదధర్మము నిష్టతో సాధన చేస్తే భగవద్దర్శనం దొరికుతుందని మోక్షం సాదించగలమని నిరూపించటానికే ఆయన వచ్చారు నిరూపించారు, తను సాధించిన శక్తులన్ని వివేకానందునికి ధార పోసి వేద ధర్మం ఉధ్దరించటానికి ఉపయోగించమని ఆదేశించి దేహత్యాగము చేసారు. ఆయనేం అమ్మవారిని మోక్షం ప్రసాదించమని ప్రార్దించలేదు. అమ్మవారి ఇష్ట ప్రకారమే ఆయన దేహ త్యాగము చేసారు. సాయిబాబాకు రామకృష్ణులవారికి ఏమీ లింకులేదు. సాయిబాబాను ప్రమోట్ చేయటానికి చెప్పిన మాట ఇది, నిజము కాదు.
🙏🙏🙏🙏👍👍👍
ఈ అవధానీ. ఇన్నీ న్ కట్టు కథలు చెప్తుంటే బ్రాహ్మణులు సభలో ఉండి ఏమి మాట్లాడకపోవడం హాస్యస్పందనగా ఉంది.. మీకు జోల బట్టి అడుక్కుతినే రోజులు దగ్గరలో ఉన్నట్టు ఉన్నాయి.😂.😂😂😂😂
పనికి మాలిన కసాయిల గురించి చెప్పే వేదిక ఇది కాదు, ఆమాత్రం జ్ఞానం లేదు, పోరంబోకు
జై శ్రీరామ్
ఇప్పుడు రాముడు కృష్ణడు వాళ్ళుకూడా మాములు మనుషులేకదా చనిపోయారు కదా. ఎపుడో వాళ్లంత దేవుళ్ళు ఎలా అయ్యారు
సాయి బాబా ప్రత్యేకంగా గారికి పాటి వారికి చెప్పినట్లు న్నారు...
ఖర్మ, ఇలాంటి పురాణం వేత్తలు ఇలా అయితే ఇంకేం చెపుతాం
ఇతని మీద గౌరవం పోయింది
Super bro. Keep it up.
Bhagavad Githa nu intha complicate chesthunnaru. Kharma phala thyagam chesthe Vati results yelgunna vatini pattinchukokunda jeevitham saginchamani. In my opinion Bhagvad Gita is more a lesson rationally tought on how to live in this world than a prayer of God. Ee bhouthika prapancham lo manavudu yela brathakali ani cheppina Maha Grandham.
SEEN FULL
ON 9-1-2023
Sai gurinchi aayana jeevita charitra chadivi danini moodham ga nammeydamena...Fakir ani..namaz matrame chestadani telsi kuda...chi
Sir 🙏🏻 meeku thelisay vuntundi... Mahathmulanu avadhuthalanu chanipoyaru anakudadu kadaa sir samaadi ayyaru anaali kadaa.....
Chanipoina vadi kosam anavasara bhathakani prayojanam ledu.
Baba temples full.hindus temples nill. That is today's position.
శిరిడి సాయి అవతార ఎలా వచ్చిందో తెలుసా భారద్వాజ మహాముని ఒక యాగం తల పెట్టి శివుని వద్దకు వెళ్తారు కైలాసంలో శివపార్వతులు నాట్యం చేస్తున్నారు అలా వారం రోజులు గడిచాయి మునీశ్వరులు వారు కైలాస పర్వతం మీద ఉండడంవల్ల ఆయనకు పక్షవాతం వచ్చి పడిపోతారు అప్పుడు శివుడు భారద్వాజ మహర్షి వద్దకు వచ్చి యమ చెప్పు క్షమించండి అని మీ భారద్వాజ గోత్రము లో మూడు అవతారాలు ఎత్తుతూ అని శివుడు ఇచ్చిన వరం ఆ వరం ప్రకారం గా శివ అంశంతో షిరిడి సాయి బాబా శివశక్తి అంశతో శ్రీ సత్య సాయి బాబా గారు మరి రాబోయే శక్తి అంశతో ప్రేమ సాయిగా వస్తాం అని తెలియజేశారు షిరిడి సాయి సత్య సాయి ప్రేమ సాయి ఓం శ్రీ సాయిరాం గరికిపాటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు
ముందు శిరిడీ sai putti taruvata బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ను పుట్టించాడు.😂😂😂
Aite sai baba shiva malik ani anali kada allah malik ani enduku antadu.🤔
mundu ee devotional tree vadini ban cheyali. report false misleading cheyali appude sai gadi sodi agutundi.
Hey bro....ikkada kuda nee comment ae
Alla said ka Malik Hai
sai baaba
Ikkada krishudu ramudu yekkada unnadura
Pichhi pullayyalllara
Yevvadra ee saibaaba
Style rug youtube channel choodarda
Saifuddin baba muslim vaadu ,kaadu hinduvu evdaina ante baddal pagulthai
Muslim ae aa tarwatha venkoba degara shishyarikam chesadu Sai dhi Kabir das guru parampara soo Sai das Ayadu aa tarwatha Lahiri mahasaya degara dhiksha thiskoni Sai Baba gaa maradu
@@pavanchilukuri3468 deeksha teesukunnadu aa book lo rasaru ,😂
@@pavanchilukuri3468 turkodu ani namminav ga adi chalu le 😂
@@pavanchilukuri3468 raalltho janalanu kottadam ,Allah ek hei anadam neeku k antav 😂
@@Pavansolo.traveler sab ka malik aek hai annadu andari devudu okade ani Islam lo kaffir latho friendship cheyakudadhu Sai Baba Hindus thone unnadu gaa evariki ayna anyayam chesadaa
సాయిబాబా ఒక సాయిబు బాబా
ua-cam.com/video/Mq8Q3txqkAc/v-deo.html
ఆయన నీతులు చెప్తారు అంతే పాటించడు😂🤣
తురకపాటి వెదవ , నీవ్వు ఇంక వెదవ గోల అపు
Ramudini krishndi gullu. Janam. 10. Mandhi velthey. Baba gudiki. 90. Mandhi. Velthunaru
Edemi. Karmara. Babu
Chi,pichi patinda Swamy meku,sai baba ki hinduvu laki sambandaledu , Gujarat shankaracharya cheperu kada sai Baba devudu kadu Meru enti Swamy.
సాయిరాం 🙏🏻
Gandhee sai garkapaati mahaanubhaavu garkapaati army tho border lo unchaali
Reference ivvandi ayana ekkada puttaro, eppudu puttaro Nakshtram,Thiti....etc. Maa
Sri Ramudiki,Anjaneya swamiki, Sri Krishnudi ki andariki oka Date raasi undi puraanam lo. alagey Ee Fakir Baba ki unda ??? Prove cheyandi Eee. Donga Fakir Baba dabbulu dandu kuney oka item anthey
Sripada srivallabha charitamrutam chaduvu
SODHI
చాలు అప న్ డి మీ సోలు మాటలు వినా లేక పోతున్న. ము
Peddha manishivi, Buddhi gnyanam undakkarla?
Govu Maamsam thini perigina pindari vedhavani devudu ani, Hinduvulla devudani antunnav.
Asli , Naa devudu vi nuvve ....endukante nuv ekamga 200 years nundi bratiki vunnav kada...baba go mamsam tinnaru ani cheppavu ante very great.... Aa secret naku cheppava nenu bratukuta..
@@saikartheek992 Afghanistan Loni Pindari thega vaaru, chinnapati nunchi Vegetarian ga penchaara?
Pindaari vaaru Aavu Maamsam kaakunda Chicken Omlettes lekuntey Pakodi thine waaru.
Nijam cheppadaaniki dhairyam, nijayaayati untey chaalu, Devudu kaanakkara leydhu.🙏
Sai baba oka turakodura ayya telusukondi ra nayana
అన్నీ సొల్లు కబుర్లు. మొత్తం సొంత డబ్బా.
గౌరవంగా మాట్లాడు తమ్ముడూ
@@Sudhakar.Royal999 ఆడవాళ్ళు కావాలని మొగవాళ్ళను రాసుకుంటూ వెళతారు, they want it. ఇదీ గౌరవంగా మాట్లాడటం. టీనేజ్ అమ్మాయిలు మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే 18 ఏళ్ల కుర్రాడు రేప్ చేస్తాడు అది వాడి హక్కు. ఇదీ మర్యాదగా మాట్లాడటం. పెళ్ళైన ఆడవాళ్లు వీళ్ల దుంపలు తెగ లిప్ స్టిక్, మరియు లేపనాలు పూసుకుని బైటికి వెళ్లి ఎవర్ని ఆకర్షించడానికి అనడం గౌరవం గా మాట్లాడటం. అందంగా అలంకరణ, డ్రెస్ వేసుకున్న ఆడవాళ్ళని చూసి 55 ఏళ్ల వాడిని నేనే ఆగలేక పోతున్నాను అనడం పైగా ఇవ్వన్నీ ప్రపంచం అంతా చూస్తున్న, వింటున్న మీడియా సాక్షిగా మాట్లాడటం ఇవన్నీ మీకు గౌరవం గా వుంటే, అప్పుడు చెప్పండి సార్ మేం అగౌరవం గా మాట్లాడాం అని. నోటికి వచ్చినట్లు హద్దులు దాటి మాట్లాడుతున్న గరికపాటి నీ వదిలేసి మమ్మల్ని గౌరవం గా మాట్లాడండి అని చెప్పడం ధర్మమా? సుధాకర్ గారూ!
@@suryanarayanasistla9483 బాగా చెప్పారు, ఈ పొట్టోడి మెహం చూస్తేనే కాశీ లో ఆవు ని చంపిన పాపం చుట్టుకుంటుంది, దరిద్రపు గొట్టు వెధవ
సర్ నా ఉద్దశ్యంలో వీడియో అంతా విని ఉంటేబాగుండేది అనిపించింది. ఆయన ఏ సందర్భంలో అల మాట్లాడ వలసివచింది అని. అంతే. తప్పుగా రిప్లై ఇచ్చి ఉంటే మన్నించగలరు
@@Sudhakar.Royal999 సర్, మీ అభిప్రాయం మీరు చెప్పారు. దాంట్లో తప్పు ఏం లేదు. మన్నించ గలరు అని కామెంట్ పెట్టారు. మీరు అంత మాట అనకండి. ఆయన చెప్పిన దాంట్లో తప్పు వుందా? లేదా ? అనే విషయం పక్కన పెడితే, అతను చెప్పిన విధానం మటుకు చాలా తప్పు. అదే నేను చెప్పేది. థాంక్యూ సర్.
Asalu sastra pramanam lekunda yedari matanni patinche vallani god ani heilight chestunnaru birth death disease old age vundavu god ante mi philosophy ento miko dandam brithish vallu potu potu antinchina daridram e e baba
యెందుకు గారికా..బాబా గారి గురించి ఆ వాగుడు...విసుగొచ్చి వెళ్ళిపోయారా..బాబా గారు.. నీ సొంత వ్యాఖ్యానం ఇది...
మళ్ళీ లేచి.. చెప్పిన..విషయం కూడా నీ బోడి వ్యాఖ్యానం.....బాబా సత్ఛరిత్ర చదువు...జాగ్రత్త ...ఇష్టం వచ్చినట్టు...పురాణాలు కూడా మార్చి చెప్తున్నావు... శ్రోతల్లో ఒక్కడు కూడా అది తప్పు అని చెప్పలేదేమి...
Shiridi Sai is true - xtianity fake stories.
నువ్ సాయిబాబా ని తిట్టావ్.... ఇంకొడు అయ్యప్పని తిట్టాడు.
Moosuko!