సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు.. 1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ? 2.ఆయన రామాయణం,భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా ? 3.వేదాలు,ఉపనిషత్తులు చదివారా ? 4.పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ? 5.స్వాతంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐన ఆయన స్వాతంత్రం కోసం ఏమి చేశారు ? 6.ఆయన వేషధారణ సూఫీ ముస్లిం ని ఎందుకు పోలి ఉంది ? 7.ఆయన అస్తమానూ "అల్లా" ని మాత్రమే ఎందుకు తలచారు ? 8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేశారు ? 9.ముస్లిమ్స్ ఎందుకు సాయిని దేవుడిగా ఒప్పుకోరు ? 10.సూఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ? 11.హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోకకల్యాణం కోసమే ఎత్తబడ్డాయి,కానీ సాయి వల్ల ఏ లోకకల్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ? 12.ఖురాన్ కాకుండా ఆయన చదివిన గ్రంధాలు ఏమిటి ? 13."అల్లా ఒక్కడే దేవుడు "అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ ముస్జిద్ లలో పెట్టుకోరు ? 14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్ధించరు ? 15.హిందువులు సాయిని దైవంగా చూడటానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి ? 16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు,కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ? 17.సాయి ఏ విధమైన గురువు ? 18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం ...అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ? ఇవి నాకు తెలియని విషయాలు ,మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి,కానీ అదీ హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే అయివుండాలి.
I suffered 4 years jobless and not believe on baba. But usually I go to other temples. My bro is baba devote. One day I went with him to the temple and start praying. After 3 months I got job in IT and at present 10 years I am successfully leading my life. Don’t know whether he is there or not but after start believe on baba many positive tings happens in my life.
@@myallinoneguru6992 I clearly said don’t know whether he is there or not but positive thins happens after start believing. And not saying anyone should believe.
@@myallinoneguru6992 let them follow, inspire there’s no loss right and may be with that positivity they may get success right. I told my experience here that’s it. If people believe they will irrespective of my statement or story.
what is your problem here , if you have any pain take pain killer and sleep and also take motion tables for better result but you are not eligible to speak about hindhus, jaiiiiii Sai baba
గురువారం.....పూఙించాల్సింది.....గురు దక్షిణామూర్తి రూపంలో వున్న శివ పరమాత్మ ను, అలాగే గురు దత్తాత్రేయ స్వామి రూపంలో వున్న శ్రీ మహ విష్ణు మూర్తిని... ❤❤❤❤
Nee thalli thandri ni maarchalenappudu matham endhuku maarustav ... wow em maata ❤... ee kaalam lo intintiki tirigi mathalu maarachali ani chuse vaallaki kuda the best eye opening reply....Jai sai ram ❤
Evariki ayna baba devuda hindu aa muslim aa ani doubts unte nanuri srinivas YT channel lo saibaba Q and A ani type chesi chudandi. About 41 questions ki puranala prakaram answer chesaru. Miku ee janma lo doubt radhu. Thank you❤
సాయిబాబా గుడి(ప్రార్థనా మందిరాల్లో) సాయిబాబా పాదాల వద్ద మేము ఎంతో పవిత్రం గా భావించే వినాయకుడు, శివుడు, వెంకటేశ్వరుని ఫోటోలు ఉంచి నిజమైన హిందువుల మనసు గాయపరుస్తున్నారు, ఒక మానవ మాత్రుడు, హిందూయేతరుని పాదాలవద్ద దయచేసి మాదేవుళ్ళ ఫోటోలు ఉంచకండి.
Sai Baba ni chudatamiki vere dhevulla bhakthulu vachinapudu evariki ee dhevudu eshtamo aa rupam lone kanipinchevarani Sai satcharitra lo raasi vundhigaa chadhavandi thelusthundhi🙏🙏
@@abhinayalavanya5697 neeku sai ni nammalante nammuko ante pichi sai cheritra gurinchi cheppaku amma neeku sai ni choosi kallu moosuka poyinayi annatiki samadanam vastundi wait for it
@@Alphamale-uw9qh మీ స్థాయిలో వేదాలు పురాణాలు అన్ని నమ్మకాలేగా?అవేమీ మీరు వినలేదు..యోగ పరంగా అనుభవించలేదు..మీరు ఒకటి నమ్ముతూ వేరే వాళ్ల న్నమ్మకాలను తూల నాడడం ఎంత వరకు సబబు??చాగంటి వద్ది పర్తి వారు కూడా ప్రవచనాలు చేసారు..బాబా గారి మీద!వారి కన్నా ఎక్కువ తెలుసునా మనకు?అయితే బాబా భక్తులలో ఉన్నట్టే పైత్యకారులు అన్ని రకాల భక్తులలో ఉన్నారు!!దానికి దైవ నింద అక్కర్లేదు ఎంత వరకు సబబు!!
@@nanibgmi1984 he is not restricted to religion bro, he never said no to Hindu traditions as well, here you should notice his acceptance level, he never promoted any religion, and he always accepted all the religions and their traditions happily and heart fully
సాయి బాబా పుట్టడం...ఒక bramhin కానీ పెరగడం మాత్రం ఒక పకిర్ ముస్లిం దగ్గర పెరిగాడు..అందుకే బాబా లా అయ్యాడు...మహా దేవుడు శివుడు విష్ణు పక్కన కూర్చునే అంత గొప్ప వాడు కాకపోయినా కొందరు నమ్మకాలకు రూపం సాయి బాబా...అయ్యానని దేవుడు గా కాకుండా దేవుడి దూత గా చూద్దాం... అల్లాహ్,జీసస్, సాయి బాబా వేలు సామానులు దైవ దూతలు...మన విష్ణువు శివుడు అస్సలు అయినా దైవాలు 👍👍
@@chaitanyak.b.l1947 DON'T NO WHY THIS CHRISTINAS ALWAYS CREATE THEIR OWN HAPPINESS....READ BIBILE CLEARLY...JESUS SAID HE IS SERVER OF GOD...UNDERSTOOD
ఈ సాయి భక్తుల కున్న జాడ్యం ఏంటంటే వీళ్ళకి ఖురాన్ తెలవదు, అల్లాహ్ గురించి మాట్లాడుతారు, బైబిల్ తెలవదు, జీసస్ గురించి మాట్లాడుతారు, అసలు సాయి సచరిత్రలో (ఒరిజినల్ )ఏముందో కూడా తెలవదు,కానీ మాట్లాడుతారు, అసలు గురువు ఆంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఆంటే తెలియదు,, అంధ భక్తులు
ఎవరి విశ్వాసాన్ని దెబ్బకొట్టకుండా ,చాలా బాగా మీ విశ్వాసాన్ని ,అభిప్రాయాన్ని ,అనుభూతిని వ్యక్తం చేశారు.Thanks a lot. క్రింద వచ్చిన కామెంట్స్ చదివినాక తప్పకుండా నా అభిప్రాయాన్ని వ్రాయాలనిపించింది.అందరిలో స్వంత అభిప్రాయాలున్నాయి సహజమే కానీ హిందువులు అన్యమతాన్ని అవలంభించి హిందూధర్మం వదిలేస్తున్నారనే భావన ఆవేదన వండవచ్చు లేదా తమకే సరియైన అవగాహన లేకపోవచ్చు. నా అభిప్రాయం... విశాలమైన ఈ భూమిపై వేల సంవత్సరాలుగా ఎన్నో మతాల వునికి కనిపిస్తుంది. ఒక్కో సమయ కాలం లో ఒక్కొక సమస్య తలెత్తినపుడు భగవంతుడు ఆ ప్రాంతంలో ఒక మహాత్ముణ్ణి పుట్టించి వారిమధ్య సయోధ్యకు నెలకొల్పాడు. 1)ఏ కాలంలో పుట్టిన రోగానికి అలాంటి మందే గతి. 2)ఇతర దేశాలలో చదివిన MBBS డాక్టర్ ఇండియా లో వైద్యం చేయాలంటే Indian Medical Council వారి సర్టిఫికెట్ పొందాలి,మనిషి ప్రపంచంలో ఎక్కడైనా మనిషే కానీ వేరువేరు ప్రాంతాల, వాతావరణాలు ,ఆహారాలు,అలవాట్లు వేర్వేరు.అందుకే ఎదేశంలో చదివినా ఇక్కడికి సమస్యల అవగాహన కొరకు medical council వారు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ఇతర దేవతల,గురువుల విమర్శలు వదిలేసి నీ మెచ్చిన దేవుణ్ణి ఎన్నుకో ఇంకొకరిని విమర్శించకు నీ మతి చెడగొట్టుకోకు. అన్నిప్రాంతాల వారు బ్రతుకుదెరువుకు ప్రపంచమంతా వ్యాపించారు.అందుకే ఈ సమస్యలు తలెత్తి నాదిగొప్ప అనే అహం మొదలైనవి.
@@telugumadhu9653 రామయ్య తండ్రి మా ఇంటి ఇలవేల్పు కేవలం ఒక్కరికి మాత్రమే కాదు మనది రామరాజ్యం అందరి మీద దయ జాలి సానుభూతి ఉండాలి రాముని తత్వం తెలుసుకోవడం అందరి తరం కాదు జై శ్రీ రామ్ 🙏
@@Srktelugubeautytips163 miku mundhu muslim sai kavali tharvatha maa srirama chandramurthi na paiga kula daivam antunnaru mimmalni chusthe nake siggesthundhi
Haha I saw this video title and thought of writing down all the experiences I had with Saibaba… so many miracles… in short I’m alive today because of Saibaba. Thanks for the disclaimer n video.
Evariki ayna baba devuda hindu aa muslim aa ani doubts unte nanuri srinivas YT channel lo saibaba Q and A ani type chesi chudandi. About 41 questions ki puranala prakaram answer chesaru. Miku ee janma lo doubt radhu. Thank you❤
Sai ki Ram ki relation enti.? Epudaina saibaba . Ramudiki poojinchada nuvu Sai Ram anataniki ? First understand who is Ram and who is Saibaba and try to find a relationship between these before you say Sai Ram
@@user-yp4us789 blind people like you can't see the god... Baba is Shri Ram, baba is shree krishn, baba is mahadev, baba is parvathi, baba is Govinda, baba is vinayak, baba is ayyappa, baba is Allah , baba is Jesus..... SABKA MALIK EK HAI❤
సాయి బాబా వారి చరిత్రలో చాలా స్పష్టంగా ఉన్న అంశం బాల గంగాధర్ గారు కలిసినారని ఉంది...పైత్య కారులు గంగాధర్ గారినీ కూడా ద్వేషిస్తరేమో ఇప్పుడు..! రామ జన్మ భూమి లో రామ మందిరం కట్టుకోవటానికి 500 యేళ్లు పట్టింది మనకి. కానీ ఆరోజుల్లోనే ఒక మసీదును కబ్జా చేసి ద్వారకా మాయి అని పేరు పెట్టీ పూజలు చేయించాడు. ఇక వేదాలు చదివారా అని అనే వారు..నేడు మనం ఎంతవరకు వేద ధర్మాలను పాటిస్తూ ఉన్నామో ప్రశ్నించుకోవాలి. ఇక భగవాన్ శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వారు, వివేకా నందులు వేదాలు వల్లించలేదు. ఇది గమనించాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక ముస్లిం నీ తన శిష్యునిగా స్వీకరించారు ఇప్పుడు అతివాదులు బ్రహ్మం గారినీ కూడా ద్వేషిస్తారాయేమి...? పనికి మాలిన ప్రశ్నలు విమర్శలు మానేసి మనం ఎంతవరకు పరిపూర్ణులు అయ్యాయో ప్రశ్నించుకోవాలి...స్వామి యోగానంద, వంటి వారి సమయంలో సాయి బాబా వారు ఉన్నారు. గురు నానక్ గారు మక్కా వెళ్లారు ఇది కూడా తెలుసుకుని మాట్లాడాలి. రామకృష్ణ మిషన్ లో క్రిస్మస్ చేస్తారు వివేకా నందులు ఉన్నానాటి నుండే ఇది జరిగేది. సగం నాలెడ్జ్ తో మిడిసి పడకుండా జ్ఞానం పెంచుకుంటే మంచిది. శంకరులు ప్రతిపాదన చేసిన అద్వైతాన్ని రామానుజులు, రామానుజులు ప్రతిపాదన చేసిన విశిష్ట అద్వైతాన్ని మధ్వాచార్యులు, ఖందించుకున్నారు.
Sai baba is a ray of hope in my life No natter what happens, if u have unshakeable faith in him…you are bound to break through any obstacle OM SAI RAM🕉️
@@LaxmanAdaki249 when i say he is a ray of hope in my life,i idolise him with all entities i believe are beyond the MAYA(illusions) . I see ram in him,i see krishna in him, i find my solace in his worship….whoever feels the need of an entity they believe, they get to see them in sai baba and this is purely my opinion. I dont know In what context you feel the missing of nativity And baffled by your native spirituality aswell, the 1st i ever came across to see that spirituality have native boundaries…. U define native boundary to my PRABHU RAM🙆🏻♂️🤦🏻♂️ Definitely RAM JI has no boundaries Neither sai baba has any,a saint,a spiritual master and a Ansh of DATTATREYA
U define native boundary to my PRABHU RAM🙆🏻♂️🤦🏻♂️ Definitely RAM JI has no boundaries Neither sai baba has any,a saint,a spiritual master and a Ansh of DATTATREYA
I believe sai Baba in every step he made my hope as life. True once we believe God bless you with all happiness full fill our lives 🙏🙏 Om Sai Ram 🙏.he gave us solution to each problem
ఒక వీడియోతో సాయిబాబా మీద నాకున్న దృక్పథం మొత్తం మర్చసావు బ్రదర్ అంతె కాదు దోచుకునే రాజకీయ నాయకులకి పాలాభిషేకాలు చేసినప్పుడు ఒక టీచర్ గురువుకి అభిషేకాలు చేయడం అసలు తప్పే కాదు ❤❤❤
ఇప్పుడు సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ... ఆ సాయబు గాడు దేవుడు అంటావేంటి???? కొన్ని నిజాలు నమ్మటానికి కొంచెం కష్టం గానే ఉంటాయి కానీ నిజాన్ని ఒప్పుకొని తీరాలి.. నేను కూడా షిరిడి కి 5 సార్లు వెళ్ళాను .... కానీ నిజం తెలిసిన తర్వాత నామీద నాకే చాలా అసహ్యం వేసింది... కానీ జరిగిపోయిన దానిని మనం మార్చలేము కాబట్టి .... నిజాన్ని నీలాంటి తెలియని వాళ్ళకి చెబుతున్నాను... గుడ్డిగా నమ్మకు... ఆలోచించు... లాజికల్ గా ఆలోచించు ...
@@sanatanakesari Asalu nuvvu nijanga devudini nammutava?? Mahabharatam lo shri krishnudu chepparu naadi oka avtaram kadu aneka avatarallo vastanu meeru gurtinchaleru ani, nee paristhiti alage undi ippudu.... Aa paramatma oka avataram purthi Aina tarvatha marokka avataram lo kachitanga vastaru... Allah anedi fictional kaadu, aa shree krishnude Allah avataram ayyi vacharu, Jesus kuda vaare, alage Sai Baba avtaram ayyi vacharu.... Nuvvu Sai baba ni insult chesi, nenu aa shri ramuduki priya baktudini ani anukoku.... Baba ni tidite aa shri krishnudu ni, mahadev ni tittinatte.... SABKA MALIK EK❤
@@AD......27 నేను దేవుణ్ణి నమ్ముతాను ... దొంగల్ని నమ్మను.. ఈ సాయిబు గాడు ఒక దొంగ.. అంతే కాదు .. పెద్ద మతోన్మాది ... వాడు ఎప్పుడూ అల్లాహ్ మాత్రమే అందరికి దేవుడు అని ప్రచారం చేసాడు... నువ్వు చరిత్ర కూడా తెలుసుకో... చరిత్ర ప్రకారం ఇస్లాం వచ్చి కేవలం 1500 ఇయర్స్ మాత్రమే అవుతుంది... కానీ సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది... దానికి సంబంధించి అనేక ఆధారాలు బయటపడుతున్నాయి .. రీసెంట్ గా బ్రిటన్ లో 24 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ శిలాజాలు బయటపడ్డాయి... bible & quran ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు అవుతుంది అని వాళ్ళు నమ్ముతారు... 6000 వై ఇయర్స్ ఎక్కడ? 24 కోట్ల ఇయర్స్ ఎక్కడ?? గీత లో శ్రీకృష్ణుడు తరువాత అవతారం కల్కి అని చెప్పాడా??? సాయిబు గా వస్తానని చెప్పాడా?? దేవునికి ... కల్పిత పాత్ర (అల్లాహ్) కి కూడా తెలుసుకోలేని సాయిబు గాడు శ్రీకృష్ణ అవతారం అని ఎలా చెప్తున్నావ్?? బుర్ర ఉందా లేదా నీకు????
@@AD......27 నేను దేవుణ్ణి నమ్ముతాను ... దొంగల్ని నమ్మను.. ఈ సాయిబు గాడు ఒక దొంగ.. అంతే కాదు .. పెద్ద మతోన్మాది ... వాడు ఎప్పుడూ అల్లాహ్ మాత్రమే అందరికి దేవుడు అని ప్రచారం చేసాడు... నువ్వు చరిత్ర కూడా ఒక తెలుసుకో... చరిత్ర ప్రకారం ఇస్లాం వచ్చి కేవలం 1500 ఇయర్స్ మాత్రమే అవుతుంది... కానీ సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది... దానికి సంబంధించి అనేక ఆధారాలు బయటపడుతున్నాయి .. రీసెంట్ గా బ్రిటన్ లో 24 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ శిలాజాలు బయటపడ్డాయి... bible & quran ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు అవుతుంది అని వాళ్ళు నమ్ముతారు... 6000 వై ఇయర్స్ ఎక్కడ? 24 కోట్ల ఇయర్స్ ఎక్కడ?? MAHABHARATAM లో శ్రీకృష్ణుడు తరువాత అవతారం కల్కి అని చెప్పాడా??? సాయిబు గా వస్తానని చెప్పాడా?? దేవునికి ... కల్పిత పాత్ర (అల్లాహ్) కి కూడా తెలుసుకోలేని సాయిబు గాడు శ్రీకృష్ణ అవతారం అని ఎలా చెప్తున్నావ్?? బుర్ర ఉందా లేదా నీకు????
Nen kuda baba devotee😍😍 edho teliyani dhairyam and prashaantata vastadi sai baba Aarti or chalisa vinte❤ sri sachitaanandha samasta sadguru shri shiridi sai nath Maharaj key jaiiii😍🙏🙏🙏
ఆదిశంకరులు ప్రకారం ఈశ్వర స్వరూపాలు 6 మాత్రమే... 1. శక్తేయమ్ అమ్మవారు, అవతారాలు 2. శైవం శివుడు, అవతారాలు 3. వైష్ణవం విష్ణువు, అవతారాలు 4. గణపతి 5. కుమారస్వామి 6. సూర్యుడు ఈ లెక్కన సాయిబాబా దేవుడు కాదు... గురువుకు పరంపర ఉంది తీరాలి లేదా ఉపనిషత్ ఆత్మజ్ఞానం పొంది, శిష్యులకు చెప్పగలగాలి ఈ లెక్కన గురువు కూడా కాదు... మన గురుపరంపర... సదాశివ- బ్రహ్మ- వశిష్ఠుడు- శక్తి- పరాశరుడు- వ్యాసుడు- శుకుడు- గౌడభగవత్ పాదులు- గోవింద భగవత్ పాదులు- ఆది శంకరులు ఆది శంకరులు 4 పీఠాలు స్థాపించారు 1 ద్వారక 2 శ్రీన్గేరి 3పూరి 4 బదరి అందులో ద్వారక పీఠాధిపతులు చెప్పిన తరువాత కూడా సైబాబాను గుళ్ళు కట్టడం హిందువుల యొక్క అవివేకం...
అవధూత తత్వం కూడ ఉంది. వేద నియమాలను పాటించని గురువులు ఉన్నారు. మీరు వేద పురాణ నియమాలు మాత్రమే ముఖ్యం అనుకుంటే అలానే ఉండండి. కానీ మిగతావాళ్ళు అలా లేరు కాబట్టే అవివేకులు అనుకోడం కూడ మీ అవివేకమే. రాఘవేంద్ర స్వామి వారి చరిత్రలో ఒక లీల చేశారు కులం తక్కువ వాడు స్వామి కి నువ్వులు సమర్పిస్తే వాటిని ఉపయోగించే ప్రసాదం చెయ్యమంటారు. అది వేద సమ్మతం కాదు కనుక శిష్యులకి ఇష్టం లేకపోయినా వండుతారు. ఇంతలో ఒక వేద పండితుడు వచ్చి ఆ ప్రసాదం స్వీకరించ కుండా వెళ్ళిపోయాడు. తర్వాత తన వేద జ్ఞానం మొత్తం మర్చిపోతారు. తర్వాత తప్పు తెలుసుకొని స్వామి వారి పాదాలు పట్టుకుంటాడు. తత్వం జ్ఞానం తెలుసుకోడానికి వేద సమ్మతం అక్కర్లేదు. కన్నప్ప ఏ వేద స్తోత్రాలు చేశాడని శివుడు కటాక్షించాడు. సాలెపురుగు పాము ఏనుగులకు ఏ వేదం తెలుసని వాటికి మోక్షం ప్రసాదించాడు. Pure soul ఉంటే చాలు భగవంతుని పూజించడానికి గురువు అవ్వడానికి. భగవంతుడు అవ్వడానికి ఏ పరబ్రహ్మ సంకల్పం చాలు ఏ అర్హతలు అవసరం
ఎవరు ఏమన్నా సాయిబాబా అనే నామం ఒక మహాత్యం, ఆ దేహం ఒక పుణ్య ద్వారం, ఆ స్వరం ఒక మృత్యువిని హరించే సంజీవిని మంత్రం, ఆ రూపం ఒక దివ్య స్వరూపం, ఆయన నిజం ఆయన మార్గం పాపాలను హరించే స్వర్గ ద్వారం జై సద్గురు సాయి బాబా 🙏
Thank you so much Raja sir Sai Baba gurinchi video pettaru.. Meeru cheppina prati maata akshrala nijam. Sabka Malik ek hei.. Meeru adigina question chala bagundi Devudu kosam fight chestunara? Leda Devudi Peru kosam fight chestunara ?
నమ్మడం నమ్మకపోవడం వారి వారి ఇష్టం వారి వారి అభిప్రాయాలు... But నిజమైన సనాతన ధర్మాన్ని పాటించే హిందువు ఎవరైనా సరే సాయి బాబా వారిని తిట్టడం దూషించడం చేయడు. Bcoz *సాధువును దూషించడం తిట్టడం ప్రశ్నించడం ఇలాంటివి చేయడం పాపం అధర్మం* అని మన సనాతన ధర్మమే చెప్పింది మన వేదాలే చెప్పాయి. So సాయి బాబా గారు ఒక సాధువు(ఏ మత సాధువు అనేది అనవసరం , ఏదేమైనా ఆయన ఒక సాధువు) కాబట్టి ఆయన్ని తిట్టడం దూషించడం ఆయనకి against గా ఆయనను degrade చేసే రీతిలో ప్రశ్నించడం (తెలుసుకోవాలి అని జిజ్ఞాస తో ప్రశ్నించడం questions అడగడం వేరు ,ఆయనని అవమానించాలి అని ,ఆయనను నమ్మే భక్తులను టార్గెట్ చేస్తూ అవమానించాలి అని questions అడగడం వేరు) question చేయడం అధర్మం and అలా ఏ నిజమైన హిందువు చేయడు..!! If అలా చేయకూడదు అనేది చేస్తున్నారు అంటే ... ఇంక అది వాళ్ళ విజ్ఞత కే వదిలేయాలి. But ఏదేమైనా Nice Video. Everything that is said in the video is a fact.. nice work Anna ..! జై శ్రీరామ్🚩
@sanatanakesari 5 days ago (edited) ఇప్పుడు సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... నువ్వు ఆ మతోన్మాదిని సాధువు అంటావేంటి ??? బుర్ర పనిచేస్తుందా నీకు???
Sai Baba ee meeru poojinche lord Shiva, lord krishna, lord Ram.... Devudu anekam kaadu, roopalu anekam.... Sai ee mahadev , Sai ee lord vasudev, Sai ee lord shri ram, Sai ee Allah, Sai ee Jesus... SABKA MALIK EK HAI ❤❤❤
Bro nuvvu nijanga nee nennu edipinchavu baba gurinchi cheppi and Inka konni vishayalaku nenu regret feel avuthunna nu enduku antey nen ithaka mundu vere religion gurinchi koncham thappu gaa anukunna kani baba matalu vinna ka nen bagaa ne inspire ayyanu Really a big thanks and selute for your hardwork brooo really really Thanks and keep it up broo Inka Anni devulla gurinchi cheppa galarani nenu korukuntunna ❤️
సాయినాధుని గురించి మీరు చాలా బాగా చెప్పారు మీకు సాయినాధుడు గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం అనే పుస్తకాన్ని ఒకసారి చదవండి❤
సాయిబాబా దేవుడు కాడు..చాప కింద నీరులా ఈ మహారాష్ట్ర సంస్కృతి మొత్తం తెలుగు రాష్ట్రాలు వ్యాపించింది,అందునా మన తెలుగు వారు అసలికే అపూర్వ మేధావులు.. ఏదైనా వస్తువు అది బంగారంతో చేయబడింది అని నిర్ధారించడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి..అలాగే సాయిబాబా దేవుడు అనటానికి అనిపించుకోవడానికి కూడా కొన్ని ప్రమాణాలు ఉంటాయి..ఈ ఒక్క విషయాన్ని గుర్తిస్తే చాలు..సాయిబాబా ప్యూర్ ముస్లిం..రోజుకి 5 సార్లు నమాజ్ చేసేవాడని మీలో ఎంత మందికి తెలుసు? తాను కేవలం ఒక ఫకీర్ మాత్రమే..ఎవరో కొంత మంది దేవుడు అన్నారని మిగిలిన గొర్రెలు కూడా దాన్నే అనుసరించటం చేశారు..మన సనాతన హిందూ ధర్మంలో ఆదిశంకరాచార్య, గురు రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి అంతటి వాళ్లనే మనం దేవుడు అనము అటువంటిది సాయి బాబా వాళ్ళ కాలి గోటికి సరిపోతాడా?.. సిగ్గు లేకుండా సాయిబాబాకు గుడులు కట్టి గురువారాలు పాటిస్తున్నారు.
ఆయన ఎవరు అని కాకుండా ఆయన ఏమి చెప్పారు అనేది ఆలోచించండి. ఆయన చూపించిన మంచి మార్గం గురించి ఆలోచించండి. మంచి ఎవరు చేసినా దేవుడు అని అంటాము. ఎవరైనా వేరే మతం వాళ్ళు మంచి చేస్తే అది చెడ్డ అవుతుందా? మతం ఏది అయినా మంచి మార్గం చూపించిన వారు, నిస్వార్థంగా మంచి చేసేవారు ఎప్పుడూ భగవంతుడే. దేవుడు అంటే మతం కాదు మంచి. ఏ దేవుడు ని కూడా మనం కాదు అనలేము. ఎవరి నమ్మకం వారిది. ఏ మతం అయినా మంచిని మాత్రమే ప్రోత్సహిస్తుంది అని ఆయన చెప్పారు. మతం కోసం గొడవలు పడడం అర్ధం లేని పని.
@@anilkumar-ki1xbbro saibaba aa shri krishnudu, aa mahadevuni avataram ee.... Chala devotees Aina lo shivudini, lord Vishnu ni chusaru... He is not a normal human being.... He is our lord... SABKA MALIK EK ❤❤❤
దాదాపుగా ఒక మూడు సంవత్సరాల నుండి ప్రతిరోజు సాయంత్రం soomavaaram నుండి శనివారం వరకు ఆరు గంటలకు సద్గురు సాయి అనే ధారావాహిక ఈటీవీలో ప్రసారం చేయబడుచున్నది. మొదటిలో ఆరు గంటల 30 నిమిషాలకు ఉండేది తరువాత ఆరు గంటలకు ప్రసారం చేయబడుచున్నది.
సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు..
1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ?
2.ఆయన రామాయణం,భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా ?
3.వేదాలు,ఉపనిషత్తులు చదివారా ?
4.పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ?
5.స్వాతంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐన ఆయన స్వాతంత్రం కోసం ఏమి చేశారు ?
6.ఆయన వేషధారణ సూఫీ ముస్లిం ని ఎందుకు పోలి ఉంది ?
7.ఆయన అస్తమానూ "అల్లా" ని మాత్రమే ఎందుకు తలచారు ?
8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేశారు ?
9.ముస్లిమ్స్ ఎందుకు సాయిని దేవుడిగా ఒప్పుకోరు ?
10.సూఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ?
11.హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోకకల్యాణం కోసమే ఎత్తబడ్డాయి,కానీ సాయి వల్ల ఏ లోకకల్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ?
12.ఖురాన్ కాకుండా ఆయన చదివిన గ్రంధాలు ఏమిటి ?
13."అల్లా ఒక్కడే దేవుడు "అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ ముస్జిద్ లలో పెట్టుకోరు ?
14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్ధించరు ?
15.హిందువులు సాయిని దైవంగా చూడటానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి ?
16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు,కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ?
17.సాయి ఏ విధమైన గురువు ?
18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం ...అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ?
ఇవి నాకు తెలియని విషయాలు ,మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి,కానీ అదీ హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే అయివుండాలి.
1 సాయి బాబా బొట్టు పెట్టుకోలే బ్రో దేవుడిని చేసిన తర్వాత పెట్టారు
Very good? S 💯% right
Grandha rasina tharuvatha ne ina vacharu
Super bro 🎉
Your question are correct there is no answers for that
Chala sensitive topic ni chala neat ga clear ga disputes ki dhooram ga vivarincharu ❤❤
I suffered 4 years jobless and not believe on baba. But usually I go to other temples. My bro is baba devote. One day I went with him to the temple and start praying. After 3 months I got job in IT and at present 10 years I am successfully leading my life. Don’t know whether he is there or not but after start believe on baba many positive tings happens in my life.
It is all your hardwork and positiveness and if someone lost everything in life still he is saieeb follower so can we blame saieeb for hia situation.
@@myallinoneguru6992 I clearly said don’t know whether he is there or not but positive thins happens after start believing. And not saying anyone should believe.
@@skumar-zz4qz you don't need to say to follow,based on your miracle statement lot of people will inspire and will follow him blindly like hindhus.
@@myallinoneguru6992 let them follow, inspire there’s no loss right and may be with that positivity they may get success right. I told my experience here that’s it. If people believe they will irrespective of my statement or story.
what is your problem here , if you have any pain take pain killer and sleep and also take motion tables for better result but you are not eligible to speak about hindhus, jaiiiiii Sai baba
ఎప్పటికి మన సనాతన ధర్మంకు ఏది సమానం కాదు ఎప్పటికి జై శ్రీ రామ్ 🚩
Jai Shree Ram
మరి శ్రీరాముడు కూడా మనిషే...దేవుడు కాదు
👍👍👍👍👍
@@harishth7079నీలాంటి, నాలాంటి సాధారణ మనిషి కాదు. లోకకల్యాణం కోసం పుట్టిన అవతార పురుషుడు.
please once read baba sathcharitra big book by at shirdi , then know the who is Sai
గురువారం.....పూఙించాల్సింది.....గురు దక్షిణామూర్తి రూపంలో వున్న శివ పరమాత్మ ను, అలాగే గురు దత్తాత్రేయ స్వామి రూపంలో వున్న శ్రీ మహ విష్ణు మూర్తిని...
❤❤❤❤
Nee thalli thandri ni maarchalenappudu matham endhuku maarustav ... wow em maata ❤... ee kaalam lo intintiki tirigi mathalu maarachali ani chuse vaallaki kuda the best eye opening reply....Jai sai ram ❤
I am not half hindu i have pure Hinduism in hearts🚩🚩
Evariki ayna baba devuda hindu aa muslim aa ani doubts unte nanuri srinivas YT channel lo saibaba Q and A ani type chesi chudandi. About 41 questions ki puranala prakaram answer chesaru. Miku ee janma lo doubt radhu. Thank you❤
@@dragoncake8141ee janmalo rakapothe vache janmalo doubt vastadi antaru
Ur only an Hindu not in devotees of God
Sai Baba god or not , ani discussion vaddu, but Hindu ga mana ramayanam, maha bharatham, Bagavath Geeta chadavandi first
@@pyskikboyz582 sanatana dharmamlo Baba Ani yekada antaru devudini antaru.
Maharushulu, Munnulu unaru kaani Baba loo leru.
ఓం సాయిరాం చాలా చక్కగా వివరించారు సాయిబాబా సాక్షాత్తు పరమేశ్వరుడు సర్వేజనా సుఖినోభవంతు
Super swamy chala baga chepparu... Om Sai ram
We want devotional videos about mahabharatam atleast one video for one month anna ❤
సాయిబాబా గుడి(ప్రార్థనా మందిరాల్లో) సాయిబాబా పాదాల వద్ద మేము ఎంతో పవిత్రం గా భావించే వినాయకుడు, శివుడు, వెంకటేశ్వరుని ఫోటోలు ఉంచి నిజమైన హిందువుల మనసు గాయపరుస్తున్నారు, ఒక మానవ మాత్రుడు, హిందూయేతరుని పాదాలవద్ద దయచేసి మాదేవుళ్ళ ఫోటోలు ఉంచకండి.
Neelante kojjalu vunnaru kaabatte ee Desam lo kulaalu, mathalu kottukuntunnaye....elante comment pettinandhuku nuvvu enthaku entha anubhavisthaav edhi naa sapam neeku...
Sai Baba ni chudatamiki vere dhevulla bhakthulu vachinapudu evariki ee dhevudu eshtamo aa rupam lone kanipinchevarani Sai satcharitra lo raasi vundhigaa chadhavandi thelusthundhi🙏🙏
అలా పెట్టడం వల్ల బాబా ఎక్కువైపోరు..దేవుళ్ళు తక్కువైపోరు....
కానీ వాళ్ళు ఏదో తక్కువని ఆయన పాదాల దగ్గర పెట్టడం..మూర్కత్వం,మహా పాపం..!!
@@abhinayalavanya5697 neeku sai ni nammalante nammuko ante pichi sai cheritra gurinchi cheppaku amma neeku sai ni choosi kallu moosuka poyinayi annatiki samadanam vastundi wait for it
@@Alphamale-uw9qh మీ స్థాయిలో వేదాలు పురాణాలు అన్ని నమ్మకాలేగా?అవేమీ మీరు వినలేదు..యోగ పరంగా అనుభవించలేదు..మీరు ఒకటి నమ్ముతూ వేరే వాళ్ల న్నమ్మకాలను తూల నాడడం ఎంత వరకు సబబు??చాగంటి వద్ది పర్తి వారు కూడా ప్రవచనాలు చేసారు..బాబా గారి మీద!వారి కన్నా ఎక్కువ తెలుసునా మనకు?అయితే బాబా భక్తులలో ఉన్నట్టే పైత్యకారులు అన్ని రకాల భక్తులలో ఉన్నారు!!దానికి దైవ నింద అక్కర్లేదు ఎంత వరకు సబబు!!
Andhuky guru nv kuda inthaa goppa place loo unav ....love u 😘 guruvaa always positive blood you.....
ఒక ఆత్మ ని ఎవరే అయితే పూజిస్తారు ఆటోమేటిక్గా అతనికి శక్తులు పెరిగి దేవుడు అవుతాడు
Once u believe him from heart, and u will feel his presence in every step of your life, luck is a small word for me to get a chance to worship him ❤
Think before accepting
He say allahuakbhar sabhkamalik eh hei jst think islam says to kill cow ,we pray to cow simply think about this
@@nanibgmi1984 he is not restricted to religion bro, he never said no to Hindu traditions as well, here you should notice his acceptance level, he never promoted any religion, and he always accepted all the religions and their traditions happily and heart fully
@@sakethramkasu5848 that's what iam saying let's say u sad he accepted both then if you offer beef to him he will take or not?
@@nanibgmi1984 offering is based upon you bro, he will take everything if you give out of love and devotion he will accept everything with love
@@sakethramkasu5848 Ok just tell me one thing The laws of samathanadarma and islam are same or different?
సాయి బాబా పుట్టడం...ఒక bramhin కానీ పెరగడం మాత్రం ఒక పకిర్ ముస్లిం దగ్గర పెరిగాడు..అందుకే బాబా లా అయ్యాడు...మహా దేవుడు శివుడు విష్ణు పక్కన కూర్చునే అంత గొప్ప వాడు కాకపోయినా కొందరు నమ్మకాలకు రూపం సాయి బాబా...అయ్యానని దేవుడు గా కాకుండా దేవుడి దూత గా చూద్దాం... అల్లాహ్,జీసస్, సాయి బాబా వేలు సామానులు దైవ దూతలు...మన విష్ణువు శివుడు అస్సలు అయినా దైవాలు 👍👍
Jesus told he is god which also told by shiva and vishnu.
Refer bible for it.
He is not fairy.
@@chaitanyak.b.l1947 DON'T NO WHY THIS CHRISTINAS ALWAYS CREATE THEIR OWN HAPPINESS....READ BIBILE CLEARLY...JESUS SAID HE IS SERVER OF GOD...UNDERSTOOD
ఈ సాయి భక్తుల కున్న జాడ్యం ఏంటంటే వీళ్ళకి ఖురాన్ తెలవదు, అల్లాహ్ గురించి మాట్లాడుతారు, బైబిల్ తెలవదు, జీసస్ గురించి మాట్లాడుతారు, అసలు సాయి సచరిత్రలో (ఒరిజినల్ )ఏముందో కూడా తెలవదు,కానీ మాట్లాడుతారు, అసలు గురువు ఆంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఆంటే తెలియదు,, అంధ భక్తులు
@@chaitanyak.b.l1947 Mr pulka tell me if jesus is a god, then why jesus got killed.
ఎవరి విశ్వాసాన్ని దెబ్బకొట్టకుండా ,చాలా బాగా మీ విశ్వాసాన్ని ,అభిప్రాయాన్ని ,అనుభూతిని వ్యక్తం చేశారు.Thanks a lot.
క్రింద వచ్చిన కామెంట్స్ చదివినాక తప్పకుండా నా అభిప్రాయాన్ని వ్రాయాలనిపించింది.అందరిలో స్వంత అభిప్రాయాలున్నాయి సహజమే కానీ హిందువులు అన్యమతాన్ని అవలంభించి హిందూధర్మం వదిలేస్తున్నారనే భావన ఆవేదన వండవచ్చు లేదా తమకే సరియైన అవగాహన లేకపోవచ్చు.
నా అభిప్రాయం...
విశాలమైన ఈ భూమిపై వేల సంవత్సరాలుగా ఎన్నో మతాల వునికి కనిపిస్తుంది. ఒక్కో సమయ కాలం లో ఒక్కొక సమస్య తలెత్తినపుడు భగవంతుడు ఆ ప్రాంతంలో ఒక మహాత్ముణ్ణి పుట్టించి వారిమధ్య సయోధ్యకు నెలకొల్పాడు.
1)ఏ కాలంలో పుట్టిన రోగానికి అలాంటి మందే గతి.
2)ఇతర దేశాలలో చదివిన MBBS డాక్టర్ ఇండియా లో వైద్యం చేయాలంటే Indian Medical Council వారి సర్టిఫికెట్ పొందాలి,మనిషి ప్రపంచంలో ఎక్కడైనా మనిషే కానీ వేరువేరు ప్రాంతాల, వాతావరణాలు ,ఆహారాలు,అలవాట్లు వేర్వేరు.అందుకే ఎదేశంలో చదివినా ఇక్కడికి సమస్యల అవగాహన కొరకు medical council వారు అవగాహన కల్పిస్తారు.
అదేవిధంగా ఇతర దేవతల,గురువుల విమర్శలు వదిలేసి నీ మెచ్చిన దేవుణ్ణి ఎన్నుకో ఇంకొకరిని విమర్శించకు నీ మతి చెడగొట్టుకోకు.
అన్నిప్రాంతాల వారు బ్రతుకుదెరువుకు ప్రపంచమంతా వ్యాపించారు.అందుకే ఈ సమస్యలు తలెత్తి నాదిగొప్ప అనే అహం మొదలైనవి.
Sai bava nakku diploma lo manchiga pass kallvi Anni nennu kourkunta
Sai Baba ke jay 💯💯💯💯
😂😂😂😂😂
Nice comedy
సాయి బు బాబా భక్తులందరికీ ఒక చిన్న విన్నపం - మీ సాయి పక్కన మా రాముడిని, కృష్ణుడిని చేర్చి , సాయిరామ్, సయికృష అని చేర్చకన్డి 🙏
Jai Shree Sai Ram 🙏🙏🙏 ఇప్పటికీ పిలిస్తే పలికే దైవం 🤗🤗
Madyalo maa ramudendhuku ni saini matrame talachuko please
@@telugumadhu9653 రామయ్య తండ్రి మా ఇంటి ఇలవేల్పు కేవలం ఒక్కరికి మాత్రమే కాదు మనది రామరాజ్యం అందరి మీద దయ జాలి సానుభూతి ఉండాలి రాముని తత్వం తెలుసుకోవడం అందరి తరం కాదు జై శ్రీ రామ్ 🙏
@@Srktelugubeautytips163 miku mundhu muslim sai kavali tharvatha maa srirama chandramurthi na paiga kula daivam antunnaru mimmalni chusthe nake siggesthundhi
@@telugumadhu9653 🙏🙏🙏🤗
One of the best Content from your channel nice information about Sai Baba 🙏 & Nice explaination 👏🏻
ఓం సాయిరామ్🙏❤️..
Sai Baba ki రాముడు కి sambhabdham enti anna
sai ram anta 🤦♂️
@@haripotnuru225video lo ne cheppad ga bro sai ante god antaru ani so god ram ani ❤
😂😂
Pukkir
Baba is my strength ❤❤
He is real god for meee
Haha I saw this video title and thought of writing down all the experiences I had with Saibaba… so many miracles… in short I’m alive today because of Saibaba. Thanks for the disclaimer n video.
true bro
I just loved Ur explanation i must watch ur stories
I beleive Him,I feel His presence, I'm so Grateful to have Baba in my life😊😊,Omsairam❤🙏🏻
ఏ పురాణం ప్రకారం ఏ గ్రంధాల ప్రకార
సొంత పురాణం 😂
@@pskkumar2007bjp puranam
శవాలను,సమాధులు శ్మశానాల్లో వుండాలి, దేవుడు గుడిలో వుండాలి....❤❤❤❤
శవాలను సమాధులను కొలిచేది దుష్ట శక్తులైన రాక్షస ఙాతులే...
ఒక దేవుడి లా కాకపోయిన, ఒక గురువు గా ఆరాధించవచ్చుగా, ఆతని సత్య బోధను ఒక శిష్యుడు గా పూజించవచ్చు . మన హిందూ సంప్రదాయంలో గురువు దైవంతో సమానం.
Adi assalu cheyakoodadu, evaru paditae vaallu guruvu gaaru avvaru.
Oka normal baba antae.
నేను కూడా సాయిబాబా భక్తిని భయ్యా ఓం సాయిరాం 🙏🙏
Great Video. Valuable Information. Thank you so much🙏. Om Sai Ram🙏.
షిర్డీ సాయి ట్రస్ట్ కు వచ్చిన ఆదాయం ఎక్కడ వెల్తుంది.
Ekkada velthadhi bro marakalu vadukuntunaru
Shraddha saburi 🙏 om Sai ram 🙏
సాయి ఒక ఫ్రాడ్ అని నమ్మే నిజమైన హిందువులకు. జై శ్రీ రామ్.
మీకు లాగా పుట్టపర్తి సాయి బాబా ని, బాల సాయి బాబా ని నమ్మేవాళ్ళు ఇలాగే మాట్లాడతారు, ఎవరి నమ్మకం వారిది
Sai ni fraud ani jai shri ram antunava?? Ippude kada shri ram fraud annav.... Sai Baba, shri ram, mahavdev antha oke avataram ra bastard🤦
True
Om sai ram ❤❤❤❤❤❤❤❤❤❤❤
Your Conclusion is good.. happy to watch your videos..
Evariki ayna baba devuda hindu aa muslim aa ani doubts unte nanuri srinivas YT channel lo saibaba Q and A ani type chesi chudandi. About 41 questions ki puranala prakaram answer chesaru. Miku ee janma lo doubt radhu. Thank you❤
A small correction It's "Srinivas Nanduri" not nanuri....
Nenu srinivas gari abhimani ni...kani ayana arunachalam lo topi amma ni kuda Deva doota laaga chepinati nundi intrest poindhi ..
Allah ea nijamaina devudu ani doubt vunte jakor nayak videos chudu and brother sharif chudu
OM SAI RAM 🙏🙏🚩🚩❤❤🕉🕉🌹🌹
I'm also devotee to Sai ram❤❤
✊🙇♀️జై బోలో సాయినాథ్ మహరాజ్ కీ జై ✊🙏🏻🌹🌺🌹🌷🌺🌸💮🏵️🌻🌼🌺
manchidi .......ee video ippudu chaalaa avasaram
చాలా బాగా చెప్పావు బ్రదర్ ❤❤❤
I am very much love and praise to saibaba om sai ram🙏🕉️ saibaba❤️🕉️🙏and devote
Sai ki Ram ki relation enti.? Epudaina saibaba . Ramudiki poojinchada nuvu Sai Ram anataniki ?
First understand who is Ram and who is Saibaba and try to find a relationship between these before you say Sai Ram
@@user-yp4us789 sai ram ante pujinchi nattu kadhi ala sai ram ani shirdi lo pilustharu people says sai ram
@@user-yp4us789 blind people like you can't see the god... Baba is Shri Ram, baba is shree krishn, baba is mahadev, baba is parvathi, baba is Govinda, baba is vinayak, baba is ayyappa, baba is Allah , baba is Jesus.....
SABKA MALIK EK HAI❤
@@AD......27 you are a secular fool. Secularism is danger because only a hindu can be a secular no other religion is secular
@@Yharsha74 Sri Ram was changed to Sai ram to make Hindu a secular fools
ఆయన దేవుడూకాదు మీప్రసంగం ఆయన్ని దేవుడిని చేయలేవు
Ayana devudu nuvvu nammaku ra bjp chemcha
@@naveen1508Meru mari congress ha 😂😂😂
Om Sai Ram 🙏🌺🌸🏵️🌺❤
Om Sai Ram
@@SHIRDILIVE.Om sai ram❤
Chala bhaga cheparu 😊 my favourite god baba
Om sai ram
సాయి బాబా వారి చరిత్రలో చాలా స్పష్టంగా ఉన్న అంశం బాల గంగాధర్ గారు కలిసినారని ఉంది...పైత్య కారులు గంగాధర్ గారినీ కూడా ద్వేషిస్తరేమో ఇప్పుడు..!
రామ జన్మ భూమి లో రామ మందిరం కట్టుకోవటానికి 500 యేళ్లు పట్టింది మనకి.
కానీ ఆరోజుల్లోనే ఒక మసీదును కబ్జా చేసి ద్వారకా మాయి అని పేరు పెట్టీ పూజలు చేయించాడు. ఇక వేదాలు చదివారా అని అనే వారు..నేడు మనం ఎంతవరకు వేద ధర్మాలను పాటిస్తూ ఉన్నామో ప్రశ్నించుకోవాలి.
ఇక భగవాన్ శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వారు, వివేకా నందులు వేదాలు వల్లించలేదు. ఇది గమనించాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక ముస్లిం నీ తన శిష్యునిగా స్వీకరించారు ఇప్పుడు అతివాదులు బ్రహ్మం గారినీ కూడా ద్వేషిస్తారాయేమి...?
పనికి మాలిన ప్రశ్నలు విమర్శలు మానేసి
మనం ఎంతవరకు పరిపూర్ణులు అయ్యాయో ప్రశ్నించుకోవాలి...స్వామి యోగానంద, వంటి వారి సమయంలో సాయి బాబా వారు ఉన్నారు.
గురు నానక్ గారు మక్కా వెళ్లారు ఇది కూడా తెలుసుకుని మాట్లాడాలి. రామకృష్ణ మిషన్ లో క్రిస్మస్ చేస్తారు వివేకా నందులు ఉన్నానాటి నుండే ఇది జరిగేది.
సగం నాలెడ్జ్ తో మిడిసి పడకుండా జ్ఞానం పెంచుకుంటే మంచిది.
శంకరులు ప్రతిపాదన చేసిన అద్వైతాన్ని రామానుజులు, రామానుజులు ప్రతిపాదన చేసిన విశిష్ట అద్వైతాన్ని మధ్వాచార్యులు, ఖందించుకున్నారు.
Om sai ram
Sai baba is a ray of hope in my life
No natter what happens, if u have unshakeable faith in him…you are bound to break through any obstacle
OM SAI RAM🕉️
Om sai ram 🙏🙏🙏🙏🙏
Again Why RAM,
If Baba is ray of hope your why u go Sai Ram,
Om Sai
Sri Sai
Sai Rama Krishna.
Because of you people we are loosing our nativity
@@LaxmanAdaki249 when i say he is a ray of hope in my life,i idolise him with all entities i believe are beyond the MAYA(illusions) . I see ram in him,i see krishna in him, i find my solace in his worship….whoever feels the need of an entity they believe, they get to see them in sai baba and this is purely my opinion.
I dont know In what context you feel the missing of nativity
And baffled by your native spirituality aswell, the 1st i ever came across to see that spirituality have native boundaries…. U define native boundary to my PRABHU RAM🙆🏻♂️🤦🏻♂️
Definitely RAM JI has no boundaries
Neither sai baba has any,a saint,a spiritual master and a Ansh of DATTATREYA
U define native boundary to my PRABHU RAM🙆🏻♂️🤦🏻♂️
Definitely RAM JI has no boundaries
Neither sai baba has any,a saint,a spiritual master and a Ansh of DATTATREYA
Om.sai ram....he is there for those who believe...😊
Anna education purpose videos kuda cheyava please 🥺
Sai baba kosam pakkana pedithey... Nenu nekosam vachestha bro aa temple ki thank you❤❤
I believe sai Baba in every step he made my hope as life. True once we believe God bless you with all happiness full fill our lives 🙏🙏 Om Sai Ram 🙏.he gave us solution to each problem
waiting bro sai baba my favourite God 🙏💐
Bro do you believe God is Infinity
yes and you
aayana devudu kadu bayya aayana manalanti manishe..............
@@swamisahoo2603 then tell me there is a chance of more than one infinity
@@sivaranjanreddy758aithe ramudu kuda manishe mari
ఒక వీడియోతో సాయిబాబా మీద నాకున్న దృక్పథం మొత్తం మర్చసావు బ్రదర్ అంతె కాదు దోచుకునే రాజకీయ నాయకులకి పాలాభిషేకాలు చేసినప్పుడు ఒక టీచర్ గురువుకి అభిషేకాలు చేయడం అసలు తప్పే కాదు ❤❤❤
సాయి గురించి కొన్ని చానల్స్ బ్యాడ్ గా చెబుతున్నారు అన్నయ్య నువ్వు ఇంత చక్కగా వివరించినందుకు నీకు ధన్యవాదములు
👍👍👍👍
ఇప్పుడు సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ... ఆ సాయబు గాడు దేవుడు అంటావేంటి???? కొన్ని నిజాలు నమ్మటానికి కొంచెం కష్టం గానే ఉంటాయి కానీ నిజాన్ని ఒప్పుకొని తీరాలి.. నేను కూడా షిరిడి కి 5 సార్లు వెళ్ళాను .... కానీ నిజం తెలిసిన తర్వాత నామీద నాకే చాలా అసహ్యం వేసింది... కానీ జరిగిపోయిన దానిని మనం మార్చలేము కాబట్టి .... నిజాన్ని నీలాంటి తెలియని వాళ్ళకి చెబుతున్నాను... గుడ్డిగా నమ్మకు... ఆలోచించు... లాజికల్ గా ఆలోచించు ...
@@sanatanakesari Asalu nuvvu nijanga devudini nammutava?? Mahabharatam lo shri krishnudu chepparu naadi oka avtaram kadu aneka avatarallo vastanu meeru gurtinchaleru ani, nee paristhiti alage undi ippudu.... Aa paramatma oka avataram purthi Aina tarvatha marokka avataram lo kachitanga vastaru... Allah anedi fictional kaadu, aa shree krishnude Allah avataram ayyi vacharu, Jesus kuda vaare, alage Sai Baba avtaram ayyi vacharu.... Nuvvu Sai baba ni insult chesi, nenu aa shri ramuduki priya baktudini ani anukoku.... Baba ni tidite aa shri krishnudu ni, mahadev ni tittinatte.... SABKA MALIK EK❤
@@AD......27 నేను దేవుణ్ణి నమ్ముతాను ... దొంగల్ని నమ్మను.. ఈ సాయిబు గాడు ఒక దొంగ.. అంతే కాదు .. పెద్ద మతోన్మాది ... వాడు ఎప్పుడూ అల్లాహ్
మాత్రమే అందరికి దేవుడు అని ప్రచారం చేసాడు... నువ్వు చరిత్ర కూడా తెలుసుకో... చరిత్ర ప్రకారం ఇస్లాం వచ్చి కేవలం 1500 ఇయర్స్ మాత్రమే అవుతుంది... కానీ సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది... దానికి సంబంధించి అనేక ఆధారాలు బయటపడుతున్నాయి .. రీసెంట్ గా బ్రిటన్ లో 24 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ శిలాజాలు బయటపడ్డాయి... bible & quran ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు అవుతుంది అని వాళ్ళు నమ్ముతారు... 6000 వై ఇయర్స్ ఎక్కడ? 24 కోట్ల ఇయర్స్ ఎక్కడ?? గీత లో శ్రీకృష్ణుడు తరువాత అవతారం కల్కి అని చెప్పాడా??? సాయిబు గా వస్తానని చెప్పాడా?? దేవునికి ... కల్పిత పాత్ర (అల్లాహ్) కి కూడా తెలుసుకోలేని సాయిబు గాడు శ్రీకృష్ణ అవతారం అని ఎలా చెప్తున్నావ్?? బుర్ర ఉందా లేదా నీకు????
@@AD......27 నేను దేవుణ్ణి నమ్ముతాను ... దొంగల్ని నమ్మను.. ఈ సాయిబు గాడు ఒక దొంగ.. అంతే కాదు .. పెద్ద మతోన్మాది ... వాడు ఎప్పుడూ అల్లాహ్
మాత్రమే అందరికి దేవుడు అని ప్రచారం చేసాడు... నువ్వు చరిత్ర కూడా ఒక తెలుసుకో... చరిత్ర ప్రకారం ఇస్లాం వచ్చి కేవలం 1500 ఇయర్స్ మాత్రమే అవుతుంది... కానీ సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది... దానికి సంబంధించి అనేక ఆధారాలు బయటపడుతున్నాయి .. రీసెంట్ గా బ్రిటన్ లో 24 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ శిలాజాలు బయటపడ్డాయి... bible & quran ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు అవుతుంది అని వాళ్ళు నమ్ముతారు... 6000 వై ఇయర్స్ ఎక్కడ? 24 కోట్ల ఇయర్స్ ఎక్కడ?? MAHABHARATAM లో శ్రీకృష్ణుడు తరువాత అవతారం కల్కి అని చెప్పాడా??? సాయిబు గా వస్తానని చెప్పాడా?? దేవునికి ... కల్పిత పాత్ర (అల్లాహ్) కి కూడా తెలుసుకోలేని సాయిబు గాడు శ్రీకృష్ణ అవతారం అని ఎలా చెప్తున్నావ్?? బుర్ర ఉందా లేదా నీకు????
Hara Hara Mahadeva Sambho Shankara.🔱🙏🕉
Chala baga chepyaru brother ❤👍
Thank you bro for this video it's a answer to all and , strength to us❤
Thank you Anna Sai Baba video pettamani comment chesanu, miru chestharu anukoledu.
Thanks for your information
Thanks for you and this video maker bro
I started praying saibaba all miracles happened to me write om sai ram everyday 108 times you will definitely receive everything by saibaba blessings
Super bro next level speech ❤❤❤
Nen kuda baba devotee😍😍 edho teliyani dhairyam and prashaantata vastadi sai baba Aarti or chalisa vinte❤ sri sachitaanandha samasta sadguru shri shiridi sai nath Maharaj key jaiiii😍🙏🙏🙏
Jai shree Ram🚩
Really sai baba will do miracles 🙏🥺
ఆదిశంకరులు ప్రకారం ఈశ్వర స్వరూపాలు 6 మాత్రమే...
1. శక్తేయమ్ అమ్మవారు, అవతారాలు
2. శైవం శివుడు, అవతారాలు
3. వైష్ణవం విష్ణువు, అవతారాలు
4. గణపతి
5. కుమారస్వామి
6. సూర్యుడు
ఈ లెక్కన సాయిబాబా దేవుడు కాదు...
గురువుకు పరంపర ఉంది తీరాలి
లేదా ఉపనిషత్ ఆత్మజ్ఞానం పొంది, శిష్యులకు చెప్పగలగాలి
ఈ లెక్కన గురువు కూడా కాదు...
మన గురుపరంపర...
సదాశివ- బ్రహ్మ- వశిష్ఠుడు- శక్తి- పరాశరుడు- వ్యాసుడు- శుకుడు- గౌడభగవత్ పాదులు- గోవింద భగవత్ పాదులు- ఆది శంకరులు
ఆది శంకరులు 4 పీఠాలు స్థాపించారు
1 ద్వారక 2 శ్రీన్గేరి 3పూరి 4 బదరి
అందులో ద్వారక పీఠాధిపతులు చెప్పిన తరువాత కూడా సైబాబాను గుళ్ళు కట్టడం హిందువుల యొక్క అవివేకం...
☑️☑️☑️👌👌👌👌👌
అవధూత తత్వం కూడ ఉంది. వేద నియమాలను పాటించని గురువులు ఉన్నారు. మీరు వేద పురాణ నియమాలు మాత్రమే ముఖ్యం అనుకుంటే అలానే ఉండండి. కానీ మిగతావాళ్ళు అలా లేరు కాబట్టే అవివేకులు అనుకోడం కూడ మీ అవివేకమే. రాఘవేంద్ర స్వామి వారి చరిత్రలో ఒక లీల చేశారు కులం తక్కువ వాడు స్వామి కి నువ్వులు సమర్పిస్తే వాటిని ఉపయోగించే ప్రసాదం చెయ్యమంటారు. అది వేద సమ్మతం కాదు కనుక శిష్యులకి ఇష్టం లేకపోయినా వండుతారు. ఇంతలో ఒక వేద పండితుడు వచ్చి ఆ ప్రసాదం స్వీకరించ కుండా వెళ్ళిపోయాడు. తర్వాత తన వేద జ్ఞానం మొత్తం మర్చిపోతారు. తర్వాత తప్పు తెలుసుకొని స్వామి వారి పాదాలు పట్టుకుంటాడు. తత్వం జ్ఞానం తెలుసుకోడానికి వేద సమ్మతం అక్కర్లేదు. కన్నప్ప ఏ వేద స్తోత్రాలు చేశాడని శివుడు కటాక్షించాడు. సాలెపురుగు పాము ఏనుగులకు ఏ వేదం తెలుసని వాటికి మోక్షం ప్రసాదించాడు. Pure soul ఉంటే చాలు భగవంతుని పూజించడానికి గురువు అవ్వడానికి. భగవంతుడు అవ్వడానికి ఏ పరబ్రహ్మ సంకల్పం చాలు ఏ అర్హతలు అవసరం
@@maheshmahi8106 బురిడీ బాబా అవదూత కాదు...
జ్ఞాని అంతకన్నా కాదు...
వేదాతీత స్థితికి చేరిన వాడు... మళ్ళీ అల్లా మాలిక్ ఏక్ హై అని తిరగడు...
@@KumarS-lm7ry nuvvu inkaa picchodivi judge cheseste ala easy ga correct antav aythe
@@maheshmahi8106 asalu vedam lo kulam thakkuva ekkuva ani yekkada ledu, kulam prastavane ledu asalu, prasadam pettali ane concept kuda ledu, kevalam yagna yaagadula gurinche unnai, mee midi midi gnyanam tho hinduvulani mosam cheyankandi , dhanyavadalu
Nice వీడియో, చాలా బాగా చెప్పారు
ఓం సాయిరాం 🕉️🇮🇳🙏🏻
ఎవరు ఏమన్నా సాయిబాబా అనే నామం ఒక మహాత్యం, ఆ దేహం ఒక పుణ్య ద్వారం, ఆ స్వరం ఒక మృత్యువిని హరించే సంజీవిని మంత్రం, ఆ రూపం ఒక దివ్య స్వరూపం, ఆయన నిజం ఆయన మార్గం పాపాలను హరించే స్వర్గ ద్వారం జై సద్గురు సాయి బాబా 🙏
completely wrong brother
Om sai ram 🙏
ఓమ్ సాయిరాం
Jai shree ram ❤
Om sai ram 🙏🙏🙏🙏
Credits to watsaap University 👏
Thank you so much Raja sir Sai Baba gurinchi video pettaru.. Meeru cheppina prati maata akshrala nijam. Sabka Malik ek hei.. Meeru adigina question chala bagundi
Devudu kosam fight chestunara? Leda Devudi Peru kosam fight chestunara ?
that's what sai baba said ,he's most logical person and against religious conversions
Om Sai Ram Sai Baba🙏🏻🙏🏻🙏🏻🫂🫂🫂😍😍😍💐💐💐🪷🪷🪷🪻🪻🪻🌼🌼🌼🌸🌸🌸🌺🌺🌺🌷🌷🌷🌹🌹🌹❤️❤️❤️
అవును ఆయన దేవుడు ప్రతి రూపం మనల్ని sairana మార్గం లో పెట్ట దానికి వచ్చిన సద్గురువు
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం సాయి రామ్ ❤🙏🌸🏵️🌺
నమ్మడం నమ్మకపోవడం వారి వారి ఇష్టం వారి వారి అభిప్రాయాలు...
But నిజమైన సనాతన ధర్మాన్ని పాటించే హిందువు ఎవరైనా సరే సాయి బాబా వారిని తిట్టడం దూషించడం చేయడు. Bcoz *సాధువును దూషించడం తిట్టడం ప్రశ్నించడం ఇలాంటివి చేయడం పాపం అధర్మం* అని మన సనాతన ధర్మమే చెప్పింది మన వేదాలే చెప్పాయి. So సాయి బాబా గారు ఒక సాధువు(ఏ మత సాధువు అనేది అనవసరం , ఏదేమైనా ఆయన ఒక సాధువు) కాబట్టి ఆయన్ని తిట్టడం దూషించడం ఆయనకి against గా ఆయనను degrade చేసే రీతిలో ప్రశ్నించడం (తెలుసుకోవాలి అని జిజ్ఞాస తో ప్రశ్నించడం questions అడగడం వేరు ,ఆయనని అవమానించాలి అని ,ఆయనను నమ్మే భక్తులను టార్గెట్ చేస్తూ అవమానించాలి అని questions అడగడం వేరు) question చేయడం అధర్మం and అలా ఏ నిజమైన హిందువు చేయడు..!!
If అలా చేయకూడదు అనేది చేస్తున్నారు అంటే ... ఇంక అది వాళ్ళ విజ్ఞత కే వదిలేయాలి.
But ఏదేమైనా Nice Video. Everything that is said in the video is a fact.. nice work Anna ..!
జై శ్రీరామ్🚩
@sanatanakesari
5 days ago (edited)
ఇప్పుడు సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... నువ్వు ఆ మతోన్మాదిని సాధువు అంటావేంటి ??? బుర్ర పనిచేస్తుందా నీకు???
సాధువు అంటే అర్ధం యే జీవహింస చెయ్యక, జీవించే వాడు అని, మరి సాయిబి బాబా ఏం చేశాడు మాంసం తిన్నారు అంటే జీవ హింస అంటే అర్ధం సాధువు కాదు
Sai Baba ee meeru poojinche lord Shiva, lord krishna, lord Ram.... Devudu anekam kaadu, roopalu anekam.... Sai ee mahadev , Sai ee lord vasudev, Sai ee lord shri ram, Sai ee Allah, Sai ee Jesus...
SABKA MALIK EK HAI ❤❤❤
Om sai ram
Bro nuvvu nijanga nee nennu edipinchavu baba gurinchi cheppi and Inka konni vishayalaku nenu regret feel avuthunna nu enduku antey nen ithaka mundu vere religion gurinchi koncham thappu gaa anukunna kani baba matalu vinna ka nen bagaa ne inspire ayyanu Really a big thanks and selute for your hardwork brooo really really Thanks and keep it up broo Inka Anni devulla gurinchi cheppa galarani nenu korukuntunna ❤️
Im also devote of sai baba 😊
ఓం సాయి రామ్ 🙏🚩
15:11 you peaked up here @VR raja💥🔥
Correct chaparu thank you ❤❤❤
Om Sai Ram 🙏❤️
Babu ram ani annaku pls
Ramana Maharshi biography cheyandi anna please
My favourite god Sai Baba 🎉❤❤❤❤❤
me too
Sai baba gariki divine knowledge untene dhevudu ayinappudu nv maku esthunna knowledge ki nuvve ma dhevudivi anna ... Nvve ma vr baba...❤️🔥
Good explanation bro
Sai baba never said god..
Athanu chese manchipanule.. manishilo devunni chupistayi..
Beautiful Video❤ Sai Ram ❤
VR Raja fan's ❤🎉
Very good explanation... Om Sai Ram...
సాయినాధుని గురించి మీరు చాలా బాగా చెప్పారు మీకు సాయినాధుడు గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం అనే పుస్తకాన్ని ఒకసారి చదవండి❤
Read original sai satcharitra written by Hemad panth
సాయిబాబా దేవుడు కాడు..చాప కింద నీరులా ఈ మహారాష్ట్ర సంస్కృతి మొత్తం తెలుగు రాష్ట్రాలు వ్యాపించింది,అందునా మన తెలుగు వారు అసలికే అపూర్వ మేధావులు.. ఏదైనా వస్తువు అది బంగారంతో చేయబడింది అని నిర్ధారించడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి..అలాగే సాయిబాబా దేవుడు అనటానికి అనిపించుకోవడానికి కూడా కొన్ని ప్రమాణాలు ఉంటాయి..ఈ ఒక్క విషయాన్ని గుర్తిస్తే చాలు..సాయిబాబా ప్యూర్ ముస్లిం..రోజుకి 5 సార్లు నమాజ్ చేసేవాడని మీలో ఎంత మందికి తెలుసు? తాను కేవలం ఒక ఫకీర్ మాత్రమే..ఎవరో కొంత మంది దేవుడు అన్నారని మిగిలిన గొర్రెలు కూడా దాన్నే అనుసరించటం చేశారు..మన సనాతన హిందూ ధర్మంలో ఆదిశంకరాచార్య, గురు రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి అంతటి వాళ్లనే మనం దేవుడు అనము అటువంటిది సాయి బాబా వాళ్ళ కాలి గోటికి సరిపోతాడా?.. సిగ్గు లేకుండా సాయిబాబాకు గుడులు కట్టి గురువారాలు పాటిస్తున్నారు.
కదా...
Om sai ram
First time video kanna comments interesting ga unnayenti😂😂
Chala baga chepparu Annayya ❤️
Just mana lanti maneeshe.......... Business cheyadam vala devudu ayadu
ఆయన ఎవరు అని కాకుండా ఆయన ఏమి చెప్పారు అనేది ఆలోచించండి. ఆయన చూపించిన మంచి మార్గం గురించి ఆలోచించండి. మంచి ఎవరు చేసినా దేవుడు అని అంటాము.
ఎవరైనా వేరే మతం వాళ్ళు మంచి చేస్తే అది చెడ్డ అవుతుందా? మతం ఏది అయినా మంచి మార్గం చూపించిన వారు, నిస్వార్థంగా మంచి చేసేవారు ఎప్పుడూ భగవంతుడే.
దేవుడు అంటే మతం కాదు మంచి. ఏ దేవుడు ని కూడా మనం కాదు అనలేము. ఎవరి నమ్మకం వారిది. ఏ మతం అయినా మంచిని మాత్రమే ప్రోత్సహిస్తుంది అని ఆయన చెప్పారు. మతం కోసం గొడవలు పడడం అర్ధం లేని పని.
Baba varu Demudu Kaadu Antakante Ekkuva.!. JAY SAINADHA.
Aithe ramakrishna paramahamsa, swamy vivekananda, paramahamsa yoganandha Ila entho mandi beethi bodhanalu chesaeu mari vallani enduku pojincharu
@@anilkumar-ki1xbbro saibaba aa shri krishnudu, aa mahadevuni avataram ee.... Chala devotees Aina lo shivudini, lord Vishnu ni chusaru... He is not a normal human being.... He is our lord... SABKA MALIK EK ❤❤❤
దాదాపుగా ఒక మూడు సంవత్సరాల నుండి ప్రతిరోజు సాయంత్రం soomavaaram నుండి శనివారం వరకు ఆరు గంటలకు సద్గురు సాయి అనే ధారావాహిక ఈటీవీలో ప్రసారం చేయబడుచున్నది. మొదటిలో ఆరు గంటల 30 నిమిషాలకు ఉండేది తరువాత ఆరు గంటలకు ప్రసారం చేయబడుచున్నది.
Om sai ram🙏belive in baba everything goes smoothly. Shraddha and saburi.
ఓం సాయి రామ్ జై సాయిరాం 🙏🙏🙏🙏🙏
Chalaa Baga Chepparu Sir
గురువులకు కృతజ్ఞతలు
ఏం మనుషులమో ఏమో మనం....
చివరికి భగవంతుడికి పరీక్ష పెడుతున్నాం
Saibaba oka guruvu,and Naku telishinantha varaku,nammina vallaki namminantha chupistharu.But definitely u feel his presence ❤❤❤
He is like magician but not god. God is only one for all in the world
@@janardhankammari2513 he's is not magician,he is guru
om sai ram 🙏 🙏 🙏