టిఫిన్లు చట్నీ లేకుండా నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చి చలువ చేయడానికి ఇంటిల్లిపాదీ ఉదయాన్నే ఒక కప్పు

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 156

  • @anjaiahderangula6711
    @anjaiahderangula6711 8 годин тому +1

    Chakkani manchi arogyakaramaina food super tasty nice cooking 💐🌸🏵️🏵️🌷🌷🌹💖💕👌👍

  • @NatrajN-u4w
    @NatrajN-u4w 4 місяці тому +1

    U do very nice and good 👍 respes thanks 🙏 to share

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Most welcome andi 🤗
      Thanks for liking my recipes 🙏

  • @kalyaniavhj
    @kalyaniavhj 9 місяців тому +17

    Health benifits చెప్తూ, చాలా సూక్ష్మంగా, ఎటువంటి అనవసరమైన మాటలు లేకుండా, చాలా స్పష్టంగా, చక్కగా వివరిస్తావమ్మా 👏🏻👏🏻👏🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +3

      మీకు నా recipes నచ్చినందుకు ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏💕

    • @SiriAkshraRangoli6475
      @SiriAkshraRangoli6475 9 місяців тому +1

      👍👌

    • @zakiratabassum4659
      @zakiratabassum4659 8 місяців тому

    • @poojajavvadi4727
      @poojajavvadi4727 8 місяців тому +1

      Naadi same comment andi

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg 9 місяців тому +7

    Healthy recipe yummy yummy 😋 😘 😊 chala bagundhi super 👌 👍 😍

  • @PAVANTPK89
    @PAVANTPK89 9 місяців тому +6

    Thanks for sharing healthy and delicious recipes

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 9 місяців тому +6

    Chutney lekunda oka breakfast chesinanduku chala thanks. Time save avtundi. Prathi roju idly dosa upma lantivi kakunda Edo veriety breakfast la vundi ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      My pleasure 🤗 💕
      అవునండీ! అంతే కాకుండా ఇలాంటివి రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది 😊

    • @GraceSwarna-gj1gu
      @GraceSwarna-gj1gu 9 місяців тому +1

      @@SpiceFoodKitchen
      Thappakunda patisthanu meru cheppey arogya suthralanu

  • @saraswathisri6528
    @saraswathisri6528 9 місяців тому +7

    చాలా మంచి వంట అండీ ఆరోగ్యం గురించి మీరు చాలా మంచి విషయాలు చెప్పుతారు 👌👌💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗ధన్యవాదాలు 🙏

  • @udayabasker461
    @udayabasker461 9 місяців тому +12

    🥰Super! ఆ ఆధునిక కాలంలో ఆహారాన్ని ప్రత్యేక శ్రద్ధతో చేసే వాళ్ళకు దీని గొప్పదనం తెలుస్తుంది.ఆహారం,దాని విలువ తెలిసినవాళ్ళు తప్పకుండా దీన్ని మెచ్చుకుంటారు... ("బార్లీ, రాజ్మా, పెసలు, కేరట్ , బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లి" పీచు-పదార్థం అధికంగా( Fibre-rich food) ఉన్న నిజమైన ఆహారంగా చెప్పుకోవచ్చు! )

    • @udayabasker461
      @udayabasker461 9 місяців тому +2

      😊ఇది ప్రధానంగా బార్లీతో చేసినది కాబట్టి,మిగిలినవి ఎన్నో కలిపారు కాబట్టి దీన్ని తప్పక "బార్లీ కిచిడి "అని సందేహం లేకుండా అనవచ్చు...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +1

      బార్లీ కిచిడి.. ఇతర ingredients తో పాటు ఎక్కువ క్వాంటిటిలో బార్లీ ఉండడం వల్ల ఈ రెసిపికి ఇదే సరైన పేరు 👍! ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. ధన్యవాదాలు 🙏

  • @padma3414
    @padma3414 9 місяців тому +3

    Chala manchi recipe chepparu ilanti ideas Meeku Ela vastayandi 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ఇంగ్రీడియంట్స్ మార్చి మార్చి రకరకాల recipes చేస్తుంటాను అండి 😊
      మా ఇంట్లో అందరికీ నచ్చినవి మీ అందరికీ ఇలా షేర్ చేస్తుంటాను..

  • @ahaemiruchifoodandfusion3034
    @ahaemiruchifoodandfusion3034 9 місяців тому +2

    E roju nen chesanandy chala bagundi super ga vundi taste. Nen diabetic so naku chala baga suit aindi. Thanks

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much for sharing ur feedback 😊

  • @Sailaja073
    @Sailaja073 8 місяців тому

    చాలా చక్కగా వివరిస్తూ చెపుతారండీ మీరు అందుకే మీ రెస్పీస్ అన్నీ ఫాలో అవుతాను అంతే కాదు చేస్తాను కూడా😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 😊🙏

  • @Bannubhavani8388
    @Bannubhavani8388 9 місяців тому +1

    Super madam meeru ilanti healthy recipes marinni maku chupinchali ani korukuntu thank you so much 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Most welcome andi 🤗
      Thanks for liking 😊
      తప్పకుండా అండి..

  • @vaniallinone4663
    @vaniallinone4663 9 місяців тому +2

    Good and healthy food

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 9 місяців тому +3

    Nice healthy recipe akka

  • @sairabanu7690
    @sairabanu7690 9 місяців тому +4

    Barley to recipe very healthy and tasty

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      అవునండీ!! Thanks for liking 😊

    • @padmathagarapu1165
      @padmathagarapu1165 8 місяців тому +1

      Barley tho recipe simple ga chupincharu thank you 👌

  • @bhagyalakshmi5506
    @bhagyalakshmi5506 9 місяців тому +1

    Ur r really unique n especially ur recipes also

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Thanks a lot for your sweet compliments ☺️🤗

  • @alisaid_28
    @alisaid_28 9 місяців тому +1

    Hello. Your cooking is my favorite. Hopefully more success. Thank you for sharing😊👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Glad to hear that you are liking my recipes ☺️
      Thank you very much andi 🤗

  • @srilakshmiar1542
    @srilakshmiar1542 9 місяців тому

    Hai sister mee sweet voice lagane chala healthy food cheppinaru tqsomuch 😊

  • @shravangel1311
    @shravangel1311 9 місяців тому +2

    Combo of barley, green gram, rajma..outcome= healthy recipe 👌👌thanks Sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +1

      Most welcome dear 🤗
      Thanks for liking 😊

  • @padmathagarapu1165
    @padmathagarapu1165 8 місяців тому +1

    Mi voice kosam e video 3 times chusanu sister 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      మీ ప్రేమాభిమానాలకి చాలా సంతోషం అండి 🤗💕
      Thank you so much 😊🙏

  • @gatturadha6982
    @gatturadha6982 9 місяців тому

    Healthy recipe so yummy i will try

  • @panidhra5469
    @panidhra5469 9 місяців тому +1

    శుభ మధ్యాహ్నం మమ్మీ సూపర్ శ్రీరామ్ నవమి పండుగ శుభాకాంక్షలు పండుగ బాగా చేసార మమ్మీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      శుభోదయం తమ్ముడూ..
      ధన్యవాదాలు 😊🙏

  • @trivenipopuri7938
    @trivenipopuri7938 9 місяців тому +1

    Hi mam
    Edi nenu try chesanu dinner lo Chala bavundi. Ghee veyatam valla flavour bavundi. E weather ki em thinalanipinchatledu , sathvikaaharam estapadevaallaki baga nachuthundi
    Tq 4 d receipe🪴🌷

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Hi andi..
      అవునండీ! ఈ సీజన్ లో చాలా మంచిది..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      Thanks for sharing ur feedback 😊🙏

  • @ravaliakka3495
    @ravaliakka3495 9 місяців тому +1

    Meru chala great aka Andharike reply istaru,millets ambli recipes chupichara aka...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Thank you very much dear 🤗💕
      వీలు చూసుకొని చేస్తాను..

  • @lalithareddy4805
    @lalithareddy4805 8 місяців тому

    Super recipe 👌👌

  • @SrinivasMaddi-z1l
    @SrinivasMaddi-z1l 8 місяців тому

    Akka you r unique simply super... 😊❤

  • @seshoovlogs8967
    @seshoovlogs8967 9 місяців тому +1

    Thalli super Amma 🙏

  • @rampallivijaya664
    @rampallivijaya664 9 місяців тому

    Super 👌🥰 చాలా రుచిగా చాలా బాగా నచ్చింది

  • @mohanpr1599
    @mohanpr1599 9 місяців тому +2

    Thank you for sharing such wonderful recipes with high nutritional value and health benefits. 💐 Are you a doctor by any chance?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +1

      My pleasure 😊
      Thank u so much andi for liking this recipe 🙏 & I'm just home maker ☺️

  • @vamseemarimganti2492
    @vamseemarimganti2492 9 місяців тому

    Super, very healthy food....❤❤❤❤❤

  • @Santoorsoapbaby
    @Santoorsoapbaby 9 місяців тому +3

    Thanks for watching is an emotion😊 ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +2

      😄
      Thank you so much for your love 🤗💕

  • @varalaxmi5877
    @varalaxmi5877 9 місяців тому

    Hi mam healthy food good 👌

  • @UjwalRam
    @UjwalRam 9 місяців тому

    అద్భుతం and so easy 🥰🥰
    Try చేసి చెప్తా ఎలా వచ్చిందో

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Thank you very much andi 🤗
      తప్పకుండా 👍💕

  • @suryapadmasurabhi8949
    @suryapadmasurabhi8949 8 місяців тому

    Nice recepie, good vivarana without SODI,& repetition. Good, continue, God b with U

  • @vpadmaja380
    @vpadmaja380 9 місяців тому

    Healthy food ❤

  • @pillutlaanil6936
    @pillutlaanil6936 9 місяців тому +1

    Super nani

  • @rameshsonadapu
    @rameshsonadapu 9 місяців тому +1

    Miru adichina supar

  • @bindumadhavi8937
    @bindumadhavi8937 9 місяців тому

    ❤❤❤😊 super andi

  • @ramadevisoma1425
    @ramadevisoma1425 9 місяців тому

    Super 👌

  • @nagalakshmim425
    @nagalakshmim425 8 місяців тому

    Healthy recipe TQ

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 8 місяців тому

    👍👌👌sooper

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 6 місяців тому

    Chala chalabgumdhi. Gira powder kud a. Ade cheyavachu

  • @kesavarao1338
    @kesavarao1338 9 місяців тому

    Very good channel

  • @priyadarshinigajula362
    @priyadarshinigajula362 8 місяців тому

    Super అండి

  • @vjsimha-g4j
    @vjsimha-g4j 9 місяців тому

    You take so much pain in sharing all different recipes andi.... Mee passion ki, Me presentation ki, meeku hats off andi. TAKE A BOW ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Thanks for recognising my efforts 🤗
      I'm so lucky to having my lovable subscribers who understands behind the pain of my work
      Thanks again andi 🤗💕🙏

    • @vjsimha4945
      @vjsimha4945 9 місяців тому +1

      pleasure is mine...

  • @rampallivijaya664
    @rampallivijaya664 9 місяців тому

    నేను మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎప్పుడు నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న మీ రెసిపీస్ చేస్తున్నా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much for your love & support 🙏💕

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 9 місяців тому +1

    Mee vantalanni naaku istam andi,,❤

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 8 місяців тому

    👌👌👌

  • @bhagyalakshmi5506
    @bhagyalakshmi5506 9 місяців тому

    Catering style kanda teepikura mostly in ceremony lo serve chestaru aa recipe cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      మా ఇంట్లో కంద పులుసు వారంలో ఒకసారి తప్పకుండా ఉంటుంది అండి, ఇప్పుడు నేను holidays కోసం ఊరికి వచ్చాను, HYD వెళ్ళగానే ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను 😊

    • @bhagyalakshmi5506
      @bhagyalakshmi5506 8 місяців тому

      @@SpiceFoodKitchen ok Andi

    • @bhagyalakshmi5506
      @bhagyalakshmi5506 8 місяців тому

      @@SpiceFoodKitchen I asked for teepi mudda kura andi pulusu kaadu

    • @bhagyalakshmi5506
      @bhagyalakshmi5506 8 місяців тому

      @@SpiceFoodKitchen please share it

  • @dominthegamer8115
    @dominthegamer8115 9 місяців тому

    Super akka.

  • @jesussaves8957
    @jesussaves8957 9 місяців тому

    Super mam tq

  • @RuksanaRafi-m9t
    @RuksanaRafi-m9t 8 місяців тому

    Hi andi... Meeru use chesina Matti paathralu ekkada dorukuthayi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Hi andi..
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @Rajesh-7-6-54-
    @Rajesh-7-6-54- 9 місяців тому

    I Love you your sweet voice

  • @deekshithahoney5245
    @deekshithahoney5245 8 місяців тому

    Madam melantivallaki awards evali madam...ekkadi nundi cheptharo kani superrr ante super meru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      ఇంత అభిమానించే మీ అందరి ప్రేమ కంటే గొప్ప అవార్డ్స్ ఏమి ఉంటాయి అండి!
      నాకు మీ అందరి అభిమానం ఎన్నో అవార్డ్స్ కంటే ఎక్కువ 🤗🙏💕

  • @VijayalakshmiKakani
    @VijayalakshmiKakani 2 місяці тому

    Barli water tagutaru kada andi avi diract tenavacha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      బాగా ఉడికించుకొని తినొచ్చు, నీళ్ళు తాగొచ్చు, పౌడర్ లా చేసి జావ చేసుకోవచ్చు అండి..

  • @Velpulatheresa4045
    @Velpulatheresa4045 9 місяців тому

    Rajma thyroid vallaki yedhaina problem thesthundha sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      సోయా బీన్స్ తినకూడదు అని చెప్తారు కానీ రాజ్మా కోసం ఏమీ చెప్పరు అండి, అయినా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 9 місяців тому

    Hi sis ❤ healthy recipe bagundi but ma family members tinaru sis😮

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Hi andi..
      Thanks for liking 🤗💕
      తినిపించాలి అండి 😊

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 9 місяців тому

    😊

  • @Vaidehivlogs-ln3qt
    @Vaidehivlogs-ln3qt 9 місяців тому

    Brown rice perfect ela cook cheyalo cheppandi, pre diabetic to reverse ayyela.... Madam

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 9 місяців тому

    మీరు దేవుడు చెల్లి

    • @vjsimha-g4j
      @vjsimha-g4j 9 місяців тому

      Devatha andi.😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      మీ అభిమానానికి ధన్యవాదాలు అండి 🤗

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 9 місяців тому

      మీరు దేవత చెల్లి

  • @iramgazala
    @iramgazala 9 місяців тому

    Hi mam.. meri chesina sundried and storing mutton recipe kanpichatledu. Can you please share the link.

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 9 місяців тому +1

    🤍💛🧡🩷❤️💕

  • @vamsihomecreation689
    @vamsihomecreation689 9 місяців тому

    Sister kedney bean and rajmaa same?

  • @aadhya5721
    @aadhya5721 9 місяців тому

    Salt veyyakudadha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      సాల్ట్ వేసుకోవాలి.. వీడియోలో 1:49 దగ్గర చూడండి! సాల్ట్ వేసాను.. రుచికి సరిపడా ఉప్పు అని చెప్పాను.. salt అని ఇంగ్లీష్ లో రాశాను...! Thank u 😊

  • @BharatiSarihaddu
    @BharatiSarihaddu 8 місяців тому

    Mam 15 months baby boy ki junnu evacha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      కొద్దిగా టేస్ట్ చూపించితే పర్లేదు అండి, కానీ ఎక్కువ పెడితే వాతం చేస్తుంది అంటారు..

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 9 місяців тому +1

    .
    సాధారణ పప్పు ఉప్పులో ఇంత నిగూఢ శక్తా
    ఎలా కనిపెడుతోంది వాటిల్లోని అంతర్గత శక్తి
    చరక సంహిత ఈవిడే రాసిందా అన్నట్డు..
    చరకుడే చెవిలో హితబోధ చేసినట్టు..
    ప్రతి కాంబినేషన్ లో ఇమ్యూనిటీపై ఇంత ఆసక్తే
    బూస్ట్ హార్లిక్స్ లకు ఇలాఐతే అమ్మకాల నుండి విముక్తే..
    ప్రతి ఫార్మూలా దాచుకోవలసిన కెవైసీ
    బలమైన తిండికి మారుపేరైపోతోంది ఈ స్పైసీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      ఇప్పుడు చేసేది మేమే అయినా.. ఇలా పప్పు ఉప్పుల్లో ఉన్న నిఘూడ శక్తిని వెలికితీసింది మాత్రం మన పెద్దవాళ్ళే అండి.. వాళ్ళే ప్రేరణే మా బోటి వాళ్లకు చరక సంహిత ☺️
      ఇక బూస్ట్ హర్లిక్స్ అంటారా.. ఇప్పటి జనరేషన్ లో చాలామంది ఇలా స్టవ్ దగ్గర నిల్చుని వండుకోవడం కంటే షార్ట్ కట్ లో హెల్త్ డ్రింక్ లు బెటర్ అనుకుంటారు.. ఇప్పుడున్న బిజి లైఫ్ లో తప్పదు కూడా 😏
      Thank u so much andi for encouraging me with your compliments to do more such healthy recipes 🙏

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 6 місяців тому

    Nina ma houselo. Kuda ede. Ragulu kuda ade cheyamdi

  • @ravayama
    @ravayama 9 місяців тому

    బార్లీ లో gluten ఎక్కువగా ఉంటుంది కదా డయాబెటిస్ వాళ్ళు తినవచ్చా ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      బార్లీ low glycemic index ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్నవాళ్లు తినొచ్చనే చెప్తారు అండి! మీ health condition ని బట్టి మీ పెర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..

    • @ravayama
      @ravayama 9 місяців тому +1

      @@SpiceFoodKitchen Thank you very much for your reply

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 8 місяців тому

    Eevida evaro kaani,
    Mantena Satyanarayana Raju gari, Sister laa undi ..😅😅😅

  • @shaikbujji4288
    @shaikbujji4288 9 місяців тому

    మీరు మరీ శాకాహారి అవుతున్నారు మేడం మా నోరు బాగా చప్పబడిపోతుంది 😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      😄😄
      Holidays కి ఊరు వచ్చాను అండి! HYD వెళ్ళగానే చేస్తాను 😊

  • @Chinnu_Bhanu
    @Chinnu_Bhanu 9 місяців тому

    Seriously mi voice ki fidha ayyanu....die hard fan 😊...meedhi a vooru telusukovacha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +1

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 💕
      పుట్టింది వెస్ట్ గోదావరి, ఆంధ్ర..
      చాలా కాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము..