ప్రతి ఆడపిల్ల మరియు మగపిల్లలకు చిన్న వయసు నుంచి పెట్టవలసిన మన పూర్వీకుల నాటి recipe, Ragi-Puttu

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • #ragiputtu #pittu #millets
    Hi friends,
    Today came up with very very unique and very healthy recipe…..Ragi Puttu
    Ingredients:
    Finger millets
    Jaggery
    Elachi
    Fresh coconut grater
    Ghee

КОМЕНТАРІ • 287

  • @cvenkat7766
    @cvenkat7766 Місяць тому +175

    ఇలాంటి సంప్రదాయ వంటకాలను మరిచి పోవడమే అన్ని అనర్ధాలకు మూల కారణం .

    • @sankarsowjanya2584
      @sankarsowjanya2584 Місяць тому +4

      💯🎉🎉🎉

    • @venkatalakshmikaruturi6540
      @venkatalakshmikaruturi6540 Місяць тому

      ​@@sankarsowjanya2584🎉🎉🎉🎉🎉

    • @bujji3035
      @bujji3035 Місяць тому +3

      నిజమండీ...

    • @bujji3035
      @bujji3035 Місяць тому +1

      Convert ay mana పద్ధతులను అన్నిటినీ గాలికి వదిలేస్తున్నారు చాలా మంది...
      కన్వర్ట్ కానీ వాళ్ళు పాటిస్తున్నారు అన్నీ అని కాదు, కొంత వరకు పటించకున్న చాలా వరకు హెల్తీ పద్ధతులను పాటిస్తున్నారు...

    • @gsireeshareddy9300
      @gsireeshareddy9300 Місяць тому

      Kadu Anni kaltheelu cheydam vallane

  • @jansi9009
    @jansi9009 Місяць тому +103

    ఇవన్నీ వాళ్ళు అప్పట్లో తినే వలెం కాదులెండి.......కష్టపడి ...పని చేసేవాళ్ళు..వల్ల పనులు వాళ్ళు చేసుకునేవల్లె....పుదేన్నె సూర్యుడు అన్నపుడు...పొలాలకి నడుచుకుంటూ వెలేవాళ్ళు.... ఇటు d vitamin...atu walking Anni ayyevi...jonna rotelu..ragi ambali...Annam eve valla food.....

  • @Malathitalks
    @Malathitalks Місяць тому +15

    మా అమ్మమ్మ వాళ్ళు రాగి తోప,పిడికిచ్చులు, అంబలి, వామ్ము జావ,చద్దన్నం,రాగి పిట్టు,బియ్యం రవ్వ పిట్టు, దిబ్బ రొట్టె,అలా చాలా తినేవారు,అంతకు మించి పని చేసేవారు, ఇంట్లో రోజూ బియ్యం నుండి కారం వరకు అన్ని దంచడం, వ్యవసాయం చేయడం,అన్ని చేసేవారు,మా అమ్మ కూడా మాకు చిన్నప్పటి నుండి ఇవన్నీ చేసి పెట్టేది కానీ ఇప్పుడు మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడంలేదు,ఇంట్లో పని తిగ్గించి వర్కవుట్ చెయ్యడానికి జిమ్ కి వెళ్తున్నాం

    • @vanamaskitchen4454
      @vanamaskitchen4454  23 дні тому

      Avunandi meru chepindhi 100% correct , andukane memu atleast kontamandi ina try chestaru ani healthy recipes post chestunam
      Meru me frnds and relatives ki share cheyandi not for the subscribers

  • @PandrankiGanesh
    @PandrankiGanesh Місяць тому +30

    నాకు మంచి సాంప్రదాయమైన వంటలు చూపించారు అమ్మ థాంక్యూ థాంక్యూ అమ్మ

  • @KO.QUOTES
    @KO.QUOTES Місяць тому +45

    వాసెన కట్టడం అంటారు. చాలా బాగుంది. ❤

  • @tellingtruewords
    @tellingtruewords Місяць тому +28

    మా చిన్నప్పుడు మా అమ్మ వండి పెట్టేది కానీ ఇప్పుడు ఎవరు ఇలాంటి వంటలు చెయ్యడం లేదు మేడం
    పూర్వమ్ మా పెద్ద వాళ్ళు అన్నం దొరకక, గంటులు రాగులు, సోల్లు, జొన్నలు,అన్నం, జావా, పిట్టి వండుకునే తినే వారు మాకు ఇదే పెట్టేవారు మేడం. చాలా బాగుంటుంది
    గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడుతుంది నడుము గట్టిగా ఉండటానికి మేడం

    • @vanamaskitchen4454
      @vanamaskitchen4454  Місяць тому +1

      Chala manchi healthy recipes mana channel lo vunayandi try cheyandi and thanks for supporting this healthy foods

    • @morningskies6098
      @morningskies6098 Місяць тому +1

      Jonna అన్నము ela chestharu

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Місяць тому +24

    చక్కటి ఆరోగ్య వంటకం చేసి చూపించారు.ధన్యవాదాలు.

  • @ramadevivanama7995
    @ramadevivanama7995 Місяць тому +15

    Very good healthy recipe andi, chala baga chepparu 👌👌👌👌👌

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 Місяць тому +14

    Chala manchi Aarogyakaramu ee Recipe . Andaru Tinavachchu. Maa Nayanamma garu chesi pettevaru. Memu nerchukonnamu. Great video andi 🙏🌹 Meeru cheppina Vidhanamu Atyadbhutamu 🙏🌹

  • @chitra9123
    @chitra9123 Місяць тому +35

    చాలా బాగుంది andi...మీ explanation వాయిస్ బాగుంది❤❤

  • @krupapathe934
    @krupapathe934 Місяць тому +3

    Super. మా అమ్మ నా చిన్నప్పుడు చేసింది.thank you

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 20 днів тому

    ఇది మా చిన్నతనంలో తినాము. చోడి పిట్టు.చాలా బాగుంటుంది.బలమైంది. గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.

  • @narsummurty
    @narsummurty Місяць тому +15

    చాలా బాగుంది సిస్టర్

  • @SharmilaBanu-vo7dp
    @SharmilaBanu-vo7dp Місяць тому +9

    Ilantivi andaru alavatu chesukunte chala manchidi andariki.Tq .i wil try akka.all the best

  • @sivaparvathichennu3748
    @sivaparvathichennu3748 Місяць тому +13

    పిట్టు 🥰🥰 నేను చేస్తాను ఇంట్లో... మా పిల్లలకి కూడా ఇష్టం 😊

  • @skmasthanskmasthan4797
    @skmasthanskmasthan4797 Місяць тому +3

    ఆరోగ్యనికి ఎంతో మేలుచేసే బలమైన ఆహారం 👌👌👌👌నాకు చాలా బాగా నచ్చింది నేను తినాలి tq మేడం ఇలాంటి వీడియో లు మీరు చాలా చేయాలి అని కోరుకుంటున్నాను

    • @vanamaskitchen4454
      @vanamaskitchen4454  Місяць тому +1

      Mana channel lo Jonna pittu ,rice pittu, sajja kudumulu, Jonna kudumulu inkenno manchi revipes vunayandi okasari chusi food ni healthy food chesukondi
      Thanks for support

  • @sridevivenkatesh3977
    @sridevivenkatesh3977 Місяць тому

    మా అమ్మ చిన్నప్పుడు చేసేది ...మేము ఇప్పటికీ చేసుకుంటాము ..కానీ నువ్వులనూనె వేసుకుంటే taste చాలా బాగుంటుంది..health కి కూడా మంచిది

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 14 днів тому

    మా అమ్మ గా రు, చేసి మా కు పెట్టే వారు, నేను మా పిల్లల కు చేసి పేడు తున్నాను
    చాలా చక్కగా చేసారు

  • @lakshmisweety3308
    @lakshmisweety3308 Місяць тому +1

    Chala manchi tip chepparu thank you very much iwell try👌

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 Місяць тому +3

    Very healthy n good recipe andi already chesthuntanu appudappudu thank you

  • @gdurgabhavani4289
    @gdurgabhavani4289 Місяць тому +7

    Manchi recipe chupencharu chustunte tinnali anipestundi super ❤❤

  • @PolepakaSandhyarani-ij8mo
    @PolepakaSandhyarani-ij8mo 17 годин тому

    Super good 👍 TQ 😊 చాలా ఇష్టం నాకు😊

  • @dilkushdil908
    @dilkushdil908 Місяць тому +2

    Zabardast na child hood gurtu chesaru❤❤❤

  • @suharshaa2z709
    @suharshaa2z709 Місяць тому +1

    Kothaga bagundi 👌🏻👌🏻😍😍

  • @cuteson4994
    @cuteson4994 Місяць тому +1

    Ma amma maku chinnappudu chesipettedi eppudu nenu ma pillalaki pedtunna tq amma❤

  • @naturelover9755
    @naturelover9755 Місяць тому +5

    Thank you soo much. Chala simple ga chupincharu

  • @tanukulamary5178
    @tanukulamary5178 Місяць тому +3

    Very good health చాలా బాగా పనిచేస్తుంది thank you so much andi

  • @ManikumariguntiManikumarigunti
    @ManikumariguntiManikumarigunti Місяць тому +1

    Naaku chala ishtamandi chinnappudu maa amma chesedhi😋😋

  • @h.gayathri4363
    @h.gayathri4363 Місяць тому +4

    Super ga explain chyesinaru sister tq so much ❤

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn Місяць тому +6

    Super Healthy recipe ❤️

  • @RK-ln9xe
    @RK-ln9xe Місяць тому +4

    మా సైడ్ మొన ఉండలు అంటారు.. ఈ చోడి పిండి వుండలతో మొన వుండలు చేసి.. పొలంలో గౌరమ్మకి నైవేద్యం పెడతారు... ఆవిరి లో ఉడికించిన ఈ మొన ఉండలు చాలా టేస్ట్ గా వుంటాయి

  • @NaveenKota.
    @NaveenKota. Місяць тому +2

    Super akka 👌👌👌👌👌

  • @jayadeep_45
    @jayadeep_45 Місяць тому +3

    Super recipe andi try chesta

  • @lalithamichael2668
    @lalithamichael2668 Місяць тому

    Superb thalli!ragi pittu and unkoka type pittu kuda undi! this pittu has brought back my childhood memories,my mother used to make and we had in boarding school also!

  • @Thinktelugudeep
    @Thinktelugudeep Місяць тому +1

    Pittu antam mem. Good recipe

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 Місяць тому +1

    చాలా బాగా తయారు చేశారు బంగారం

  • @SaadyaCreations
    @SaadyaCreations 15 днів тому

    Chala baundhandi eppudu vinaledhu,pittu ante Mysore vaipu vanta anukuntunnaamu...joined you andi

  • @padmapriya509
    @padmapriya509 9 днів тому +1

    Raghi pittu antamu memu. Biyam pindi tho kooda chesthamu. Mature ayyinappudu memu pillalaki pedathamu.

  • @NagarajuBondu
    @NagarajuBondu Місяць тому +1

    Ma Amma kuda same ilane chesthadhi baguntadhi

  • @govathotishanthi5889
    @govathotishanthi5889 День тому

    Super👌👌👌

  • @gopikrishna1879
    @gopikrishna1879 Місяць тому

    The way you are telling is very good madam and this receipe is also very good for health. Thanks for bringing the useful healthy and traditional receipes to us. We want some more videos like this.

    • @vanamaskitchen4454
      @vanamaskitchen4454  Місяць тому

      Thanks for supporting, mana channel lo inka chala healthy recipes vunnae andi okasari chusi try cheyandi

  • @parvathit4882
    @parvathit4882 Місяць тому +4

    ఛాలా బాగా chepparu❤

  • @adityapathala
    @adityapathala 28 днів тому +1

    ఏది తిన్నా తినకపోయినా వాళ్ళు కష్టపడి పని చేయటం వలన ఇప్పటికీ ఆరోగ్యం గా వున్నారు. మనం అది చేయక ఇలా 25 yrs కి shed కి వెళ్తున్నాం.

  • @SureshBabu-us5hg
    @SureshBabu-us5hg Місяць тому +1

    Super 👌 amma

  • @hs22223
    @hs22223 4 дні тому

    Very nice recip ❤

  • @budigalathabudigalatha8368
    @budigalathabudigalatha8368 Місяць тому +1

    Nenu try chesta pakka TnQ madam ❤😊

  • @Saisanthoshi90
    @Saisanthoshi90 Місяць тому +1

    Nenu deeni edli patra lone chesthanu naku chala estam

  • @vivekanandaraju
    @vivekanandaraju Місяць тому

    నా చిన్నప్పుడు మా తాత గారు పిట్టి చేసేవారు. ధన్యవదాలండీ...

  • @enagandulasravani7608
    @enagandulasravani7608 Місяць тому

    Super thalli song chala bagundi very nice

  • @Shaiktajvlogs
    @Shaiktajvlogs Місяць тому +10

    Wow nice❤❤🎉

  • @badamjayasree
    @badamjayasree Місяць тому +2

    Naku chala istam madam super

  • @nagamaniuppalapati7563
    @nagamaniuppalapati7563 Місяць тому

    నాకు చాలా బాగా నచ్చింది🎉

  • @morningskies6098
    @morningskies6098 Місяць тому

    Voii bhale చెప్పారే. We need more like this. Very very useful

  • @rasoolshaik7880
    @rasoolshaik7880 5 днів тому

    Super mam

  • @enagandulasravani7608
    @enagandulasravani7608 Місяць тому

    Super thalli song bagundi very 👍

  • @user-lz8pt3sm6v
    @user-lz8pt3sm6v Місяць тому

    Mam super, good healthy recipe,and one suggestion clothe ends jigjag chesi use cheyandi tread udakunda untadi

    • @vanamaskitchen4454
      @vanamaskitchen4454  Місяць тому

      Tappakunda Meru echina suggestion next implement chestam

  • @mahalakshmimedepalli
    @mahalakshmimedepalli 14 днів тому

    మాది గుంటూరు జిల్లా....... మా చిన్నతనంలో మా అమ్మమ్మ జొన్నలు, బెల్లం కలిపి జొన్న పిట్టు వండి పెట్టేది....... మెచ్యూర్ టైం లోనే పెట్టేవారు...... అలాగే మెచ్యూర్ ఐన ప్రీవియస్ మంత్స్ లో ఇలా పెడితే నడుము నొప్పులు వగైరా ఉండవు........

  • @sarithasarath28
    @sarithasarath28 Місяць тому +2

    Enthasepu evarem tinnaru anna vishayam medane e generation alochistu tintune untunnaru. Adi kadu mukhtam vallu entha physical work chesevaru adi important valla kadtaniki vallu tinedi ok manalaga somari generation ki tindi chala takkuve manchidi raagulu ippudu unna health conditions lo andariki manchidikadu telusukoni ecariki varu valla health ni batti tibamdi

  • @user-cb9xo9lu8q
    @user-cb9xo9lu8q Місяць тому +1

    Heathy food ,, chaala manchidi

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 Місяць тому +3

    Super healthy recipe maa 😊

  • @krishavenijannu1841
    @krishavenijannu1841 Місяць тому +1

    Chala bagundi super ❤🎉

  • @saraswathisornapudi5272
    @saraswathisornapudi5272 12 днів тому

    Very good

  • @apparaovalavala3202
    @apparaovalavala3202 Місяць тому +12

    బెల్లం ప్లేస్ లో ఖర్జూరం వాడవచ్చు

    • @Artsacademy-vo2fd
      @Artsacademy-vo2fd Місяць тому +1

      U can

    • @vanamaskitchen4454
      @vanamaskitchen4454  Місяць тому +1

      Parledandi okosari organic bellam tesukovadam valana blood percentage increase avutundhi
      Karjuram konchem taste marutundhi

  • @mediumnani8215
    @mediumnani8215 29 днів тому +1

    నేను చాలా సన్నగా ఉంటాను అండి. లావుగా అవ్వడానికి ఎ దైనా చిట్కా చెప్పండి

  • @SriVijayaSri
    @SriVijayaSri Місяць тому +3

    So good 👍

  • @SrinivasKakumanu
    @SrinivasKakumanu Місяць тому +1

    Supper👌👌

  • @musicloverhere4728
    @musicloverhere4728 Місяць тому

    Today same recipe ma house owner pettaru in Chennai . Morning tinnanu evening Mee videos vachai

  • @YellapuAnnapurana
    @YellapuAnnapurana Місяць тому +4

    Good Recipe

  • @haran4079
    @haran4079 Місяць тому +1

    It is puttu in Tamil and Malayalam. Its a common breakfast in tamil nadu and Kerala till now. We usually make this

  • @sugguskitchen6545
    @sugguskitchen6545 Місяць тому +2

    Super and healthy recipe andi chalabaga chesaru

  • @AmmuAmmu-uy9pi
    @AmmuAmmu-uy9pi Місяць тому +2

    Chala bagaundhi akka

  • @sam88134
    @sam88134 Місяць тому +2

    Ragi sannaga unna vallu use chesthe weight loss avuthara akka

  • @swethasujan3857
    @swethasujan3857 Місяць тому

    Manchi healthy recipes chupisthunanduku meeku chaala thanks andi

  • @GnanaviSri
    @GnanaviSri 26 днів тому +1

    My favourite Tamil lo puttu antaru

  • @user-gr8pv7vu6v
    @user-gr8pv7vu6v 24 дні тому

    Super amma

  • @Ramesh-z2r
    @Ramesh-z2r 22 дні тому

    Nice collection

  • @abdulghani4
    @abdulghani4 Місяць тому

    చాలా Healthy రెసిపీ మేడమ్

    • @vanamaskitchen4454
      @vanamaskitchen4454  Місяць тому

      Andaru tinavalacina recipe andi

    • @jessyjenny803
      @jessyjenny803 Місяць тому

      ​@@vanamaskitchen4454Madam...thyroid unna vallu thinochha

  • @SRIRAM1540-f8b
    @SRIRAM1540-f8b Місяць тому +1

    Bagundi

  • @HobbyTime
    @HobbyTime Місяць тому +3

    Thanks for sharing

  • @user-vm9bl1sp5c
    @user-vm9bl1sp5c Місяць тому

    Super healthy food 🎉

  • @maqboolansari4822
    @maqboolansari4822 10 днів тому

    Skill heard work fight rest prayer
    Plain heart then daight

  • @anitha786
    @anitha786 Місяць тому +2

    Super. ❤

  • @adinarayanajanaswamy9369
    @adinarayanajanaswamy9369 22 дні тому

    super

  • @jollymathew4548
    @jollymathew4548 Місяць тому

    Mam meeru ragi powder steamer lu pettina timel coconut thurumbu veyaliii... enka taste unthiii

  • @user-zp7lo1ju5l
    @user-zp7lo1ju5l Місяць тому +2

    Chala bagundhi andi

  • @vijayeshwari3849
    @vijayeshwari3849 Місяць тому

    My favourite childhood memories

  • @neelakantanravi5815
    @neelakantanravi5815 16 днів тому

    Very nice your rispe

  • @premalathap1325
    @premalathap1325 Місяць тому

    Thank you for the good and tasty dish.

  • @b.bhavani3412
    @b.bhavani3412 Місяць тому +3

    Nice akka

  • @ramarajutallapally433
    @ramarajutallapally433 28 днів тому

    Nice🎉

  • @laxmisiva439
    @laxmisiva439 Місяць тому

    Verusengagullu dry fry chesi pattu tisesi avi add chesukunte baguntundi

  • @bvrrao8876
    @bvrrao8876 Місяць тому +2

    Very good madam.

  • @nookaratnamdammu4015
    @nookaratnamdammu4015 Місяць тому

    Super

  • @user-jo2yb7dk7u
    @user-jo2yb7dk7u Місяць тому

    Supper

  • @MangollaMallesh
    @MangollaMallesh День тому

    Thanks Madam

  • @SrilathaSingireddy
    @SrilathaSingireddy Місяць тому

    👌tank akka

  • @user-gu2vr8jb8o
    @user-gu2vr8jb8o Місяць тому +3

    Chalabagundi

  • @dileepsham123
    @dileepsham123 Місяць тому

    Aapka recipe bahut achcha laga main pahli bar aapka recipe banakar dekhi bahut testi tha ji thank you 👌👌😊

  • @srujanajaanu6586
    @srujanajaanu6586 Місяць тому

    Patha bellam gaanuga nunay vadatham memu.balinthalaku kuda chala manchidi.kobbari use cheyyamu

  • @PadmaNarraVlogs
    @PadmaNarraVlogs Місяць тому

    Super madam